బ్రాహ్మణ వంటశాల ప్రచారాల వేదిక పల్లకిని మాకు అందించినటువంటి మీకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు పుల్లటి మజ్జిగ దోశ నీ వీడియో చూసినప్పుడు నుంచి నేను వారంలో నాలుగు సార్లు దోశలు వేసుకుని తింటున్నాను ఈ విధంగానే టైం కూడా 8:00 రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే గ్రైండర్ చేసుకొని అప్పటికప్పుడు రుచికరమైన పుల్లటి మజ్జిగ దోశలు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాంటి బ్రాహ్మణ భోజనం మంచి పలహారం మాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు మధు మాది రాజంపేట మీ వీడియోలు చూసి చాలా వరకు బ్రాహ్మణ వంటకాలు నేర్చుకున్నాను చాలా థాంక్యూ సార్ అమ్మ మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి టేస్టీ ఫుడ్స్ మాకు పరిచయం చేసినటువంటి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈ పుల్లటి మజ్జిగ దోసెల్లోకి నేను టమోటా కారం కొబ్బరి చట్నీ అల్లం చట్నీ చాలా రకాలుగా నేను చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఆ దేవుని ఆశీస్సులతో మీరు ఇంకా మా కోసం కొత్త కొత్త రకాల ఫుడ్స్ హెల్తీ ఫుడ్స్ మా కోసం పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్
Ippudu ee video chusi biyyam nana pettadaniki kitchen ki velli poyanandi, repu idli ki already vesina sangathi marchipoya..antha leenam ayipoya mee videos ki...very nice
జై జ్యోతి. అమ్మా మీరు చాలా చక్కగా చెప్పు చున్నారు. అమ్మా మీకు అనుభవమున్న పాత వంటకాలు గురించి వీడియోలు మీచెయ్యండ్.మీ అబ్బాయి గారు చక్కగవివరిస్తున్నారు. అమ్మా.జై బాబా.
+Pedapati Raja babu ధన్యవాదాలు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను చాలా వీడియోలు చేసాము అన్నీ వీడియోలు చూడండి ధన్యవాదాలు అండీ
ధన్యవాదాలు మీకు మేము చెశాము చాల బాగా ఉన్నాయి మేము విదేశాల లొ ఉన్నాము ఉదయం టిఫిన్ మాకు సింపుల్ గా చేసే విధానం చూపించి న thank you &helth food కుడా అనిపిస్తుంది హిందు ధర్మ పద్దతి లొ బ్రాహ్మణ విధానం లొ మంచి వంటకాలు పరిచయం చేస్తూన్నామీకు thank you very much All 💐💐💐🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు membership lo join avvandi మీ తరపున మన వాళ్ళకు తెలియచేసి మా చానల్ కు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు అండీ
Na Peru nagamani Sharma andi bengaluru ninchi amma vande vantalanni baguntundi. Atha kodslu baaga understanding undi anvisthundi. Manchi family all the very best.jagadguru aadi shankaracharyula aasheervadam mee meeda undi.
నమస్కారం అండి మీ అమ్మను ప్రోత్సహించి వంటలు చేయించడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది మీ అమ్మ కొడుకుల అనుబంధం చాలా ముచ్చటగా అనిపించింది మీ అమ్మగారు చేసే వంటలు చాలా బాగున్నాయి మాది కూడా కడప నే
Chala natural ga cheptunnaru amma meeru super pakkana ayyavaru kuda meeku help chestunnaru video making lo chala ante chala baga cheptunnaru inka baga chesaru nenu pakka try chesta
All'your recipe ate so tasty.but in comment kindly comment in English so that we can know more.we are from tamil nadu and we are interested in Andra dish.Thank you .
మిగితా వాళ్ళ లాగా కాకుండా ఎంత సహజం గా చేస్తున్నారో😍 , అన్ని చక్కగా వివరిస్తున్నారు. ఇలాంటి మంచి వీడియోలు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.
Dhanyavadalandi 🙏
శ్రీమాత్రే నమః పల్లి టమాటో చట్నీ సూపర్. బియ్యం మజ్జిగ దోశలు సూపర్. చాలా మంచిగా చేశారు. ధన్యవాదములు.
Dhanyavadalandi
,super ఆడ పిల్ల కి వండటం నేర్పేస్తున్నారు. సూపర్.
కాపురానికి వెళ్లబోయే కూతురికి తల్లి ఎంత ప్రేమతో వంట నేర్పిస్తాదో, మీరు అంత ప్రేమగా + వినయంగా వివరిస్తున్నారు.
chat
బ్రాహ్మణ వంటశాల ప్రచారాల వేదిక పల్లకిని మాకు అందించినటువంటి మీకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు పుల్లటి మజ్జిగ దోశ నీ వీడియో చూసినప్పుడు నుంచి నేను వారంలో నాలుగు సార్లు దోశలు వేసుకుని తింటున్నాను ఈ విధంగానే టైం కూడా 8:00 రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే గ్రైండర్ చేసుకొని అప్పటికప్పుడు రుచికరమైన పుల్లటి మజ్జిగ దోశలు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాంటి బ్రాహ్మణ భోజనం మంచి పలహారం మాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు మధు మాది రాజంపేట మీ వీడియోలు చూసి చాలా వరకు బ్రాహ్మణ వంటకాలు నేర్చుకున్నాను చాలా థాంక్యూ సార్ అమ్మ మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి టేస్టీ ఫుడ్స్ మాకు పరిచయం చేసినటువంటి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈ పుల్లటి మజ్జిగ దోసెల్లోకి నేను టమోటా కారం కొబ్బరి చట్నీ అల్లం చట్నీ చాలా రకాలుగా నేను చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఆ దేవుని ఆశీస్సులతో మీరు ఇంకా మా కోసం కొత్త కొత్త రకాల ఫుడ్స్ హెల్తీ ఫుడ్స్ మా కోసం పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్
Dhanyavadalandi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu
Super unnyi dosa lu very tasty ga vacheyi
Chala bagundandi very nice
Paatha kaalam vantalu 👍🏾, traditional brahmana instant recipe 👍🏾home food is the best food. Nice keep going👍🏾
🙏🙏👍
Ippudu ee video chusi biyyam nana pettadaniki kitchen ki velli poyanandi, repu idli ki already vesina sangathi marchipoya..antha leenam ayipoya mee videos ki...very nice
Dhanyvadalu andi me abhimananiki
Superb meru dosalu chala varieties chestharu chala baguntai
Super recipe doselu super👌👌👭
Sir, what an honest video..there is no hungama like other channels. Keep up the good work. Loved it.
That's Brahamin community..
They are always humble and nice talking Person's.
I like their Attitude
News
Dhanyavadalandi me abhimananiki
@@narasimhamdvl9 like d why
Hi
Good Sir . నేను మీ కట్టె పొంగలి తయారు చేసి చూసా బాగా వచ్చింది థాంక్స్
Dhanyavadalu andi
Ee recipe memu try chesamu chala baga vachindi chatny kuda chasamu chala manchi combination tho recipe chala bavundi thank you sir thank u very munch
Super andi pulla dosa n palli chutny
Chala Baga cheptunnaru amma..thank you so much for variety of recipes.
Dhanyavadalandi 🙏
Very delicious and healthy recipe. My favorite with bellam avakaya
Srimati matalu chala natural ga unnavi... Mana intilo amma matladinatle nishkalmashamga untai... Ekkanuncho techhi pettukunntlu kaakunda... Sahajamaina matalu..... 🙏🙏
+vanaja devarinti
dhanyvadalu andi me abhimananiki me support eppudu maku undali korukuntunnanu
చాలా బాగా ఉన్నాయండి వంటలు... super
బామ్మగారికి నమస్కరాలు 🙏🙏🌺
Meru chepte ma entlo mumy dady nerputunate undi andi..... Chala natural ga explain chesaru tq..... Ammmaaa.....
Chala bagunadhi.thanks Chala baga cheputhuna ru
జై జ్యోతి. అమ్మా మీరు చాలా చక్కగా చెప్పు చున్నారు. అమ్మా మీకు అనుభవమున్న పాత వంటకాలు గురించి వీడియోలు మీచెయ్యండ్.మీ అబ్బాయి గారు చక్కగవివరిస్తున్నారు. అమ్మా.జై బాబా.
+Pedapati Raja babu
ధన్యవాదాలు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను
చాలా వీడియోలు చేసాము అన్నీ వీడియోలు చూడండి ధన్యవాదాలు అండీ
ధన్యవాదాలు మీకు మేము చెశాము చాల బాగా ఉన్నాయి మేము విదేశాల లొ ఉన్నాము ఉదయం టిఫిన్ మాకు సింపుల్ గా చేసే విధానం చూపించి న thank you &helth food కుడా అనిపిస్తుంది
హిందు ధర్మ పద్దతి లొ బ్రాహ్మణ విధానం లొ మంచి వంటకాలు పరిచయం చేస్తూన్నామీకు thank you very much All
💐💐💐🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు
membership lo join avvandi మీ తరపున
మన వాళ్ళకు తెలియచేసి మా చానల్ కు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు అండీ
Simple ga...ratri ready chesukunte,poddune tiffin ready ipotundi..thanks Andi...🙏
Dhnyavadalandi
Thank you, ఇలా open అయింది, అలా నాకు post చేశారు, ధన్యవాదాలు, తప్పక చేస్తాము
సూపర్ గా ఉన్నాయి అండి దోశలు .
Ur wife s very friendly n cooperative..... introduce her. Her voice s very friendly n soft.....
dhanyvadalu andi
చాల బాగ చెప్పారు చేసారు 👍👍👌👌
Chala bagunnai andi mi dosalu mi matalu kuda
చాలా బాగుంది వీడియో పేరు చూస్తే ఏపుడు సాయంత్రం అవుతుంది అని ఏదురు చూడాలి అమ్మ మ్మా
Tqqqq me vanatalanni chala baguntunnayi imka manchi vantalu post cheyandi
Dhanyavadalandi
I tried chala teast ga vachhai
Super recipe madam
బాగుంది
thank you so much finally I find best channel thank god
Ninna video chusa. Eroju chesa chala bagunnayi ty.
Bagundi sir
Supar madam. Dosalu chaala bagunnai thank you
Dhanyavadalandi
Mana brahmana vantakalu chala baga chesi chupistunnaaru...
Daya chesi plastic bowls vadakandi Amma...aa plastic nanoparticles ahara padarthala lo kalustaayi ...andulo pullativi( majjiga ) aa plastic ni inkaa ekkuva karigistaayi . 🙏
Nonstick lo teflon ane visha padartham untundi , adi food lo kalusthu untundi roju... konnallaki tellaga avutundi pan anduke ... Entha arogyam Aina vantalu chesinaa patra manchidi kakapothe arogyam raadu...anduke steel kaani , inapa kaani vadandi mookudu gaa ...Matti patra aithe sreshtam ...
అధ్భుతం గా ఉన్నాయి దోసెలు.
మేముచేసుకోని తిన్నాం
ధన్యవాదములు అండీ మీ అభిమానానికి
Ammama garu chese vantalu vadina garu chese vantalu chalaa baguntayi andi memu kuda brahmin kabatti naku chala nelp full ga vuntayi
+tharangini tharangini
dhanyvadalu andi me abhimananiki me support eppudu maku undali korukuntunnanu
Pulla dosalu baagunnayi
Nice. Dosa
Inkaa specials kosam chustinnam chalaa bavundi menti dosa
Dhanyvadalu andi me abhimananiki
Nice చాలా బాగా చెప్పారు
Menu try chesanandi Chala bagunnamu
Dhanyavadamulandi
E chutney nenu try chesa. Chala bagumdi👌
Dhanyavadalandi
Chala bagunai me vantalu padma
Namaste . Mee vantalu Chala baguntai. Very tasty recipe.
Dhanyavadalu andi
Super sir
Namaste sir
Chaala baaga vivarincharu
Hrydayapoorvaka subhakankshalu
Dhanyavadalu andi me abhimananiki
Guruvu garu, chala taste ga unmai, nenu try chesanu
Good Family Recipe andi
Chala natural ga undi too good amma Nanna garu 🙏💐
dhanyvadalu andi
ఇది చేశామండి. చాలా బాగా వచ్చింది.
ధన్యవాదాలు
Chala bagundi andi...superrr...marchipoina vantakalni miru checi chupisthunnaru...thanku baammagaru..
Reddy Radha Kumari...mee vantalu anniyu chaala bagugavundunu.Mee iddhhariki dhanyavadhamulu
Goodandhealthy
Sir meeru andharu Koda chala simple ga maatladi kuntunaru na Peru Padma Delhi Naku meeru andharu chala istam
Good very nice recipe
Nice ... chala natural ga unna video choosanu. ALL THE BEST
Miru chalaga baga cheysthunnaru andi 👌👌yavaru ammyna negitive ga comment cheysthey patinchukokandi,mi style medhye 👌ALL THE BEST
Dhanyavadalu andi me abhimananiki
Na Peru nagamani Sharma andi bengaluru ninchi amma vande vantalanni baguntundi. Atha kodslu baaga understanding undi anvisthundi. Manchi family all the very best.jagadguru aadi shankaracharyula aasheervadam mee meeda undi.
Dhanyavadalu andi me abhimananiki
Chala manchi easy dosalu thank very much
Dhanyavadalu andi
అద్భుతంగా ఉంది మీ వివరణ
Ma amma chestunnatu vundi Meeru chestunte... love u amma 💕
Chala thanks andi ilanti easyga unde recipes ni inka chalane maku me vedios dvara maku teliya cheyandi sir thank u amdi
Chala thanks andi 🙏🏻
Subscribed today. Will try this and old recipes also. Thanks for sharing
Meeru chalabhaga ardhamayala cheyputunnaru 👌
Nice sir. Ur conversation is natural
Nice nd super
Me explanation Naku chala nachindi...nenu kuda try chestanu me recipe 🤗
Dhanyavadalandi
Baga cheparu amma
నమస్కారం అండి మీ అమ్మను ప్రోత్సహించి వంటలు చేయించడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది మీ అమ్మ కొడుకుల అనుబంధం చాలా ముచ్చటగా అనిపించింది మీ అమ్మగారు చేసే వంటలు చాలా బాగున్నాయి మాది కూడా కడప నే
Dhanyavadalu andi me abhimananiki
Baagundi andi recipie, ee recipie theleedu maaku,will try now, thanku
Dhanyvadalu andi
Supper andi chala baga charu 👌👍🙏
Chala chala bagundi andi pappu lekunda chesaru variety ga supeeerrrr ga unnayi dosalu.
Chutney kuda simply supeeetrrrr👌👌👌👌
Super mam
Chala Baga chepthunnaru... Chala Baga chesthunnaru andi... Meru elagey munduku vellali ani korukuntunnam 🙏
+sushmitha .s
dhanyvadalu andi me abhimananiki me support eppudu maku undali korukuntunnanu
Me cooperation iddaru matlade vidhanam maku chala baga anipistundi Madam me smile bagundi voice also so sweet 😀😀😀😀😀
Dhanyvadalu andi me abhimananiki
Idi try chesanu baga vachai thankyou
Super super Andi.
Chusthune noruvuruthundhi, surely i will try.tq amma.
Chalaa bavunde,
Bagundi
wowHi Sp! Very happy to be at your home darling. Thx a lot for sharing
Dhanyavadalu andi me abhimananiki
Super aunty
Good job
Mouth watering Dosas and chatni. Thank you Madam
Nenu try chesthanu madm
🙏🙏
Super..........andi
Super MADAM gaaru, keep it up 👍👍👍🙏🙏🙏
🙏🙏
Tanx andi.amma memalni chala sarlu adigaru.like chesanu.
+Haripriya M
dhanyvadalu andi
Chalabaga chesarandi👌👌
Chalabaga explain chesarandi
Hi sir yesterday onwards I have started watching your videos . Andaru chala baaga matladukuntu cook chestunnaru veryyy nice . I’m in USA now.
Dhanyavadalu andi me abhimananiki
Chala natural ga cheptunnaru amma meeru super pakkana ayyavaru kuda meeku help chestunnaru video making lo chala ante chala baga cheptunnaru inka baga chesaru nenu pakka try chesta
+vijaya lakshmi
dhanyvadalu andi me abhimananiki
Nice 🤝👏🙏
Super sir. Thanks for sharing the old Telugu authentic recipe's. This will be a gift to next generation.
+TAX UPDATES BY CA. AUDI
dhanyvadalu andi me abhimananiki me support eppudu maku undali korukuntunnanu
@@charepalli¹9
Chala thanks andi
Chala bagunnai
Dhanyvadalu andi
All'your recipe ate so tasty.but in comment kindly comment in English so that we can know more.we are from tamil nadu and we are interested in Andra dish.Thank you .
nenu Mee vantalanni chusthanu.madi kuda cuddapah.bhashajalu lekunda chala sahajanga untaru.anduke Mee vlogs ante Naku chala istam.
dhanyvadalu andi