మీరు చెసే వంటలు చాలా బాగుంటాయి...నాకు చాలా ఇస్టము..మెంతి దోశ కొత్తగా ఉంది...కాని మిరు,మి అత్తగారు,ఇద్దరు వంట చేసేటప్పుడు ఆ ఘాటుకు దగ్గుతు ఉంటారు..అదీ కొద్దిగా (మేము తినక పోయినా) ఇబ్బంది గా అనిపిస్తావుంది.. ఇలా చెపుటున్నానని ఎమి అనుకోవద్దు..మీ వంటల పైన ఇస్టము తోనే చెపుటున్నాను..😁🙏
వంట చేసినప్పుడు దగ్గు వస్తుంది ఘాటుకి తుమ్ములు వస్తాయి ఏదైనా joke గా మాట్లాడితే నవ్వు అన్నీ తప్పు అంటే ఎలాగండి. వీళ్ల videos చాలా బాగుంటాయి natural గా మనం ఇంట్లో చేసినట్లు ఉంటాయి 🙏🏻🙏🏻దయచేసి అన్నీ తప్పు పట్టకండి
మీ వంటలు చాలా బాగుంటాయి అండి 🙏🏻🙏🏻చాలా easy గా అందరూ చేసుకోవచ్చు ఆరోగ్యం గా కూడా ఉంటాయి 🙏🏻🙏🏻. మాకోసం ఇంకా మంచి videos చెయ్యండి. మాకు తెలియని చాలా వంటలు చూపిస్తున్నారు 🙏🏻🙏🏻👍🏻👍🏻మేము try చేస్తున్నాం కూడా.
Chaala manchi vanta chupincharandi, mee channel maa amma garu recommend chesaru, nenu mee #WITHCB channel kuda subscribe chesukunnanu. Dhanyavaadalu , Canada nunchi🙏
@@charepalliThank you sir really I'm Sarada retired principal,both of you and your suggestions tips necessary to thi Genaration,if they'll follow yr channel.🙏 sir
నమస్తే స్వామీ అమ్మ గారు ఎలా వున్నారు. మేమూ కుడా చేస్తాము అండీ మెంతి దోశలు పెరుగు లేదా మజ్జిగ వేసి బియ్యం నానబెట్టితే కుడా బాగుంటాయి. మేము attu లాగా vestamu.చట్నీ చాలా బాగుంది అమ్మగారికి నా నమస్కారాలు🙏🙏
నేను చాలా రకాల దోసెలు చేసాను . ఇలా చేయలేదు . ఇంత మంచి దోసను తప్పకుండా ట్ర్య్ చేసి మా పిల్లలకి చెపుతాను . థాంక్యూ అమ్మా ..😍😍
Dhanyavadalandi
Nenu try chesta Andi
Thank you
Thanks andi. Nenu chesi choosthanu.👍👍👍
🙏🙏
మీరు చెసే వంటలు చాలా బాగుంటాయి...నాకు చాలా ఇస్టము..మెంతి దోశ కొత్తగా ఉంది...కాని మిరు,మి అత్తగారు,ఇద్దరు వంట చేసేటప్పుడు ఆ ఘాటుకు దగ్గుతు ఉంటారు..అదీ కొద్దిగా (మేము తినక పోయినా) ఇబ్బంది గా అనిపిస్తావుంది.. ఇలా చెపుటున్నానని ఎమి అనుకోవద్దు..మీ వంటల పైన ఇస్టము తోనే చెపుటున్నాను..😁🙏
వంట చేసినప్పుడు దగ్గు వస్తుంది ఘాటుకి తుమ్ములు వస్తాయి ఏదైనా joke గా మాట్లాడితే నవ్వు అన్నీ తప్పు అంటే ఎలాగండి. వీళ్ల videos చాలా బాగుంటాయి natural గా మనం ఇంట్లో చేసినట్లు ఉంటాయి 🙏🏻🙏🏻దయచేసి అన్నీ తప్పు పట్టకండి
Daggatamekadu anavasaramga nuvu tuntaru...eaddaru matadutaru...eavaremata venal ardamkadu....vakkere sarega cheppande..
.
Very nice andi nenu kuda try chesta nu.
Chala super menu try chestham
🙏👍
Thanks andi baga chupincharu
Dhanyavadalandi
Sagu biyyam doselu chaala baga vachayi. Thanks
🙏🙏
Chala thanks andi chala vivaramgaa chepparu👌👌
Chala bagunnayi menthi dosha . Nenu chesanu . Chala Ruchiga. Vunnaru. Ma Manavadu eshtanga thinnadu. Chala Chala danyavadalu Bammagari ki. 🙏🙏🙏.
Dhanyavadalandi me abhimananiki
Menthi dosa chala bagundi... Sharma garu... Chanakkayala pachadi super sharma garu🙏🙏🙏😋😋😋💐💐💐
Dhanyavadalandi
మా ఇంటి లో కూడా చేస్తాం సార్. బాగుంటాయి.tq
Dhanyavadalandi
మీఎర్ర కారం చాల చాల బాగుంది
Healthy dosa nice explanation 👌
మీ వీడియో చూసి మెంతిదోస చేసిచేసామండి chalàabaaga వచ్చా యండి ధన్యవాదములు
🙏🙏
Manthulu dosalu
Chala chala bagundi recipe TQ 💐💗🙏👍
Chala baga chesaru vadina tq
Dhanyavadalandi
Baga chesarandi
Super dosa and chutney Sharma garu..
Dhanyavadalandi
Healthy recipe guruvugaru tnq
Dhanyavadalandi
చాలా బాగున్నా యం డి. పుర్రె కొక బుద్ది ' జిహ్వ కో రుచి లాగా ఎన్ని రకాల దోశలో '👌👏🤩
Avunandi
Wow. Yummy. Hi genic breakfast. Best breakfast for. Sugar patients. Will try tomorrow
Dhanyavadalandi
Ok chalaBagunnadamdi
Thanks vadhinaku nice recipe menu cheshanu annayya
Dhanyavadalandi
Add some more menthulu.chalathakkuva vesaru
Super Andi 👍👍👍🙏🙏🙏
🙏🙏
మీ వంటలు చాలా బాగుంటాయి అండి 🙏🏻🙏🏻చాలా easy గా అందరూ చేసుకోవచ్చు ఆరోగ్యం గా కూడా ఉంటాయి 🙏🏻🙏🏻. మాకోసం ఇంకా మంచి videos చెయ్యండి. మాకు తెలియని చాలా వంటలు చూపిస్తున్నారు 🙏🏻🙏🏻👍🏻👍🏻మేము try చేస్తున్నాం కూడా.
🙏🙏🙏
Dosa and chutney rendu chala bagunnayi
Dhanyavadalandi
meeru chupinchina anni vantalu sooper andi
Dhanyavadalandi
Bagundhi dosa chatni combination 👌👌
Dhanyavadalandi
Try chestaamu. Good recipe 😋👌
Good Recipes by nice family ( Amma, Koduku and kodalu ) with casual homely taking and laughing 😆 we like your videos.
Dhanyavadalandi me abhimananiki
White rice kanna brown rice vesthene sugar vallaki manchidhi
❤❤❤❤❤❤
Good recipe
Thanks andi🙏🙏🙏
Happy to watch Your recipes' videos
Dhanyavadalandi
Hmmmm tasty 😋 menthula dosa 👍
Goodcombinationsir🙏🙏🙏
Thank you Swamy, maa,
Super andi I will try today only
Dhanyavadalandi
Super bosa Swamigaru
Dhanyavadalandi
Chanakkayala pachadi gatti ga untene baguntundi sharma garu💐💐💐😋😋😋
Dhanyavadalandi
Mee vaantalu baagunnaayi memu try chestunnamu mee wife nichooste maa cusine sister sukanya akka laaga undi
🙏🙏 dhanyavadalandi
😊Extra pindi radhu. Veysina varaku maathramey pindi vasthudhanna maata👌
Sprr recipe andi
Nice
Chaala manchi vanta chupincharandi, mee channel maa amma garu recommend chesaru, nenu mee #WITHCB channel kuda subscribe chesukunnanu.
Dhanyavaadalu , Canada nunchi🙏
Dhanyavadalandi me abhimananiki
Rice,menthulu night nanabetti morning dosalu vesukovachha andi. Hyderabad
Chala baga chesaru bammagaru
Dhanyavadalandi
Thank you nice recipe
Very nice
Odagavu = kalavavu or kalipite baga vundadu
🙏andi,marchipothunna e rojullo Mana SAMPRADAYA SAASTRIEYATHA Vantalu vantinti viydyam meeru mee Amma garu andisthunnanduku Dhanyawaadmulu 🙏
Dhanyavadalandi me abhimananiki
@@charepalliThank you sir really I'm Sarada retired principal,both of you and your suggestions tips necessary to thi Genaration,if they'll follow yr channel.🙏 sir
Dhanyavadalandi me abhimananiki
@@charepalli 🙏👍
Very nice 👍
Super
Menthi dhosalo allam pachimirapakayalu vestje bhaguntay
Healthy recipe
Nice.
Minapappu leka pothe ermentation jaragadandi ...so, volume anthe untundi
Fermentation
Dosallo types chupistunnaru with healthy,oilless 👍👍👍
Yummy 😋
Super dosa😋😋
Dhanyavadalandi
మీ వంటలు బాగుంటాయి. Neatness consider cheyyandi. ప్లాస్టిక్ మానండి. దగ్గుతూ చెయ్యకండి.
Super andi😋😋😋😋😋😋
Dhanyavadalandi
Super andi nice recepy.meeru appudu ilage navvutu undalandi.
Dhanyavadalandi
Avida chestunaru nuvu venakatala matladaku, yennisarlu cheppali
నమస్తే స్వామీ అమ్మ గారు ఎలా వున్నారు. మేమూ కుడా చేస్తాము అండీ మెంతి దోశలు పెరుగు లేదా మజ్జిగ వేసి బియ్యం నానబెట్టితే
కుడా బాగుంటాయి. మేము attu లాగా vestamu.చట్నీ చాలా బాగుంది అమ్మగారికి నా నమస్కారాలు🙏🙏
👌👌
Hot dosalu plastic plates lo pettakandi madam. Mee recipes chaala bagunnayi 👌
Edagadam Andi.
Pindi quantity peragadam ni edagadam antaru
Menrhi Sosa chala chala bagundi
Amma bagunnara
2nd channel open avatledu
ruclips.net/user/WITHCB
Vari pedala vaidyulu kuda chupinchandi
Sry varipelalu vadiyalu
Tq 🙏
Thank you sir nice receipe I have asked some receipes what about that sir when will you show the receipes
Dhanyavadalandi
shall we add urad dal for this dough? 👌
No
Waiting
Ration rice lekapothe dosa rice veyacha Akka
👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
👌
Still i have to wait 23 minutes to watch Methi Dosa😋😋😋😋😊😊😊😊💐💐💐
Dhanyavadalandi
menthulu chedu kada anne menthulatoti cheduradamma.
Radandi baguntundandi
ok. amma tnq.
Yerrakaram kooda baguntundi sharma garu... Mana kadapa yerra karam special kada sharma garu😋😋😋😊😊😊
Avunandi dhanyavadalandi
Edugu raadu antaaru maa side..
Jilebi ela cheyyalo post cheyyandi🙏❤️❤️ dhanyavaadaalu
OK andi thappakunda dhanyavadalandi
Mask vesucondi notituparalo padakunda
What rice is this andi..raw or boiled rice?
Raw rice andi
@@charepalli Thank you😊
Chedhu radha andi..
Radandi
బరకగా ఉంటే ఇడ్లీ లాగా కూడ పెట్టుకోవచ్చా అండి
Chesukovachu andi 🙏
Amma kanapadaledu yenduku?sir
Mi wife navvu baguntadi andi
Dhanyavadalandi
Peruga water
" సరి కొత్త రెసిపి వీడియోలు
మీ నుంచి రావట్లేదు ఎందుకని ? ".
....... కోట్లాది ముక్తకంఠం,
గుంటూరు.
Please send measurements for batter
Mee wife super cute
Cheduga untunda
Mean
Meedi ye basha
రాయలసీమ
pregnancy vallu tinocha
Thinachu andi manchidi
Nuvu venaka surti APU
Mi ammagarini chupichanddi mi vanttalu bagunttayi vantta chasatappudu mi ammagaru untta bagunttuddi
We look hh