బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శివపదం కీర్తనలలో ఒకటి -అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024

Комментарии • 40

  • @hanumathibrindavanam2067
    @hanumathibrindavanam2067 6 месяцев назад

    🙏 gouri sankaraabhyaam namah

  • @anithaballanki6253
    @anithaballanki6253 3 месяца назад

    Na adrushtam🎉🎉 edii chudadam🙏🏽🙏🏽🙏🏽💐💐💐

  • @ashokkumarburra7285
    @ashokkumarburra7285 3 года назад +5

    చాలా మంచి సాహిత్యము మరియు మంచి గాత్రము

  • @Shivaranjani984
    @Shivaranjani984 6 месяцев назад

    ఎంత చక్కటి గీతం ఎంత విన్నా తనివితీరదు వినడం మా భాగ్యం 🙏🙏

  • @prakruthiconsultancy1939
    @prakruthiconsultancy1939 3 года назад +1

    ఆహా ఏమి నా భాగ్యమూ పరమేశ్వర, అమ్మ ఆదిపరాశక్తి మీ ప్రేమ అద్భుతమైన ది. Thank you thank you thank you 💐💐💐💐💐👏👏👏🙅🙅🙅💝💝💝💝

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 7 месяцев назад

    Aananda dayakam anubhuthi pondamu.Divya Dhamamulalo viharimpa chesaru!Padinavariki prasaram chesinavaariki, sathakoti. Dhanyavadamulu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🥀🥀🥀🌼🌼🌼 Sivaya Gurave Namaha!👏🙏🏻🌺🌺🌺

  • @DheerajKumar-eq9df
    @DheerajKumar-eq9df 3 года назад +2

    ఓం నమః శివాయ

  • @nasiraoramana4140
    @nasiraoramana4140 3 года назад

    Respected sir great ful song. Very meaningful. Words. Hat's off sir 🙏

  • @palakodetyvenkataramasharm2194

    అద్భుతం

  • @seshukumari1442
    @seshukumari1442 3 года назад +1

    బహుచక్కని కృతి..

  • @bhuvaneswaripalluru4322
    @bhuvaneswaripalluru4322 3 года назад +2

    Tq for giving such a beautiful song.

  • @malleshdivakala1026
    @malleshdivakala1026 3 года назад

    What a wonderful lyrics

  • @sreenathgreddg8588
    @sreenathgreddg8588 3 года назад

    Wow marvelous I saluting ur voice

  • @vaasudevakrishna7869
    @vaasudevakrishna7869 3 года назад

    Parlalising the emotions..👍❤️

  • @bhagyalaxmi8162
    @bhagyalaxmi8162 3 года назад

    Super ga undi

  • @pjrpatrudu1819
    @pjrpatrudu1819 2 года назад

    Lyrics పూర్తి గా ఇస్తే చదివి అనుసరించేవారు కి ఉపయోగకరం గా వుండేది.🕉️🔱🙏

    • @murtykbr4297
      @murtykbr4297  2 года назад +4

      అడుగు కలిపెను
      రచన : సామవేదం షణ్ముక శర్మగారు
      సంగీతం : శ్రీ బాలక్రిష్ణ ప్రసాద్ గారు
      రాగం : జోగ్ రాగం, తాళం : ఖండగతి
      గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
      Audio
      పల్లవి :
      అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో
      జడల వేలుపు నటన మాడు సమయములో
      చరణం :
      లాస్య సుందర కళా లలిత రీతుల జూపి
      ఆస్యమున లేలేత నగవు సిరులొలికించి
      సశ్యాననము నూత్న చంద్రికల జిగినింప
      దృశ్యమై శివతత్వ గీతి ఎదుటను నిలువ
      ….అడుగు కలిపెను…..
      పసపు ఛాయల జాణ పలు భంగిమలు చూపె
      విసపు గొంతుక వాని మేన పులకలు పూసె
      అనదుశర సాకృతిగ సామిలో సగమనుచు
      లస తరుణ చరణాల నాడె షణ్ముఖ జననీ
      ….అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో
      జడల వేలుపు నటన మాడు సమయములో
      అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో ..2

    • @hemasundarmunkala4212
      @hemasundarmunkala4212 Год назад +1

      Thank you sir

    • @carnaticclassicalmusicbyad1319
      @carnaticclassicalmusicbyad1319 10 месяцев назад

      ​@@murtykbr4297hu

  • @srinuk2920
    @srinuk2920 5 месяцев назад

    Liricks please guruvu gaaru

    • @murtykbr4297
      @murtykbr4297  5 месяцев назад

      rushipeetham.com/shop/e-books/sivapadam/ ద్వారా ఇ-బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చును. పుస్తకం కావాలంటే 04079658274 సంప్రదించండి. ప్రచురణలు కొనడం ద్వారా ఋషిపీఠం సేవాకార్యక్రమాలకు సహాయం అందజేసిన వారౌతారు.

  • @keerthiganesh9055
    @keerthiganesh9055 3 года назад

    Super

  • @viswaneedevisunnasee1878
    @viswaneedevisunnasee1878 3 года назад

    Beautiful....

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 3 года назад

    Excellent

  • @ramgopalvalicherla2460
    @ramgopalvalicherla2460 3 года назад

    🙏🙏🙏🙏🙏

  • @umajyothib3825
    @umajyothib3825 3 года назад

    🙏🙏🙏

  • @sriharijuvvigunta2240
    @sriharijuvvigunta2240 3 года назад +3

    Sir rilexy pampinchanu nercukuntam

    • @murtykbr4297
      @murtykbr4297  3 года назад +4

      అడుగు కలిపెను గౌరి....
      రచన : బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు
      సంగీతం : శ్రీ బాలక్రిష్ణ ప్రసాద్ గారు
      రాగం : జోగ్ రాగం, తాళం : ఖండగతి
      Audio
      పల్లవి :
      అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో
      జడల వేలుపు నటన మాడు సమయములో
      చరణం :
      లాస్య సుందర కళా లలిత రీతుల జూపి
      ఆస్యమున లేలేత నగవు సిరులొలికించి
      సశ్యాననము నూత్న చంద్రికల జిగినింప
      దృశ్యమై శివతత్వ గీతి ఎదుటను నిలువ
      ….అడుగు కలిపెను…..
      పసపు ఛాయల జాణ పలు భంగిమలు చూపె
      విసపు గొంతుక వాని మేన పులకలు పూసె
      అనదుశర సాకృతిగ సామిలో సగమనుచు
      లస తరుణ చరణాల నాడె షణ్ముఖ జననీ
      ….అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో
      జడల వేలుపు నటన మాడు సమయములో
      అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో ..2

    • @seshukumari1442
      @seshukumari1442 3 года назад

      @@murtykbr4297 చక్కటి ప్రయత్నం..

    • @sastryparimi9314
      @sastryparimi9314 2 года назад

      Murty garu, Sarma gari siva padam loni keertanalu, lyrics to pettandi

  • @sastryparimi9314
    @sastryparimi9314 2 года назад

    Murty garu, guruvu garu sarma gari Siva padam lo keertanalu ela doruku tayi?lyrics pettandi please

    • @murtykbr4297
      @murtykbr4297  2 года назад

      rushipeetham.com/shop/e-books/sivapadam/ ద్వారా ఇ-బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చండీ

    • @murtykbr4297
      @murtykbr4297  2 года назад

      పల్లవి :
      అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో
      జడల వేలుపు నటన మాడు సమయములో
      చరణం :
      లాస్య సుందర కళా లలిత రీతుల జూపి
      ఆస్యమున లేలేత నగవు సిరులొలికించి
      సశ్యాననము నూత్న చంద్రికల జిగినింప
      దృశ్యమై శివతత్వ గీతి ఎదుటను నిలువ
      ….అడుగు కలిపెను…..
      పసపు ఛాయల జాణ పలు భంగిమలు చూపె
      విసపు గొంతుక వాని మేన పులకలు పూసె
      అనదుశర సాకృతిగ సామిలో సగమనుచు
      లస తరుణ చరణాల నాడె షణ్ముఖ జననీ
      ….అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో
      జడల వేలుపు నటన మాడు సమయములో
      అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో ..2

  • @jaganmohanraop8554
    @jaganmohanraop8554 Год назад

    లిరిక్స్ శివపదం పుస్తకంలో లభించునా ?

    • @murtykbr4297
      @murtykbr4297  Год назад

      ఉంటాయండీ.

    • @murtykbr4297
      @murtykbr4297  Год назад

      rushipeetham.com/shop/e-books/sivapadam/ ద్వారా ఇ-బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చును. పుస్తకం కావాలంటే 040-27134557 సంప్రదించండి

    • @sujathalakkakula7185
      @sujathalakkakula7185 10 месяцев назад

      1:29 ​@@murtykbr4297

  • @umadevim9745
    @umadevim9745 3 года назад

    Yeme pata swami

  • @joshiartandcraft3385
    @joshiartandcraft3385 3 года назад

    🙏 please rilic

    • @murtykbr4297
      @murtykbr4297  3 года назад

      అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో
      జడల వేలుపు నటనమాడు సమయములో
      lఅడుగుl
      లాస్య సుందర కళాలలిత రీతుల జూపి
      ఆశ్యమున లేలేత నగవు సిరులొలికించి సస్యాననమునూత్న చంద్రికల జిగిమింప
      దృశ్యమై శివతత్వ దీప్తి ఎదుటను నిలువ
      lఅడుగుl
      పసపుఛాయల చాన పలుభంగిమలు చూపే
      విసపు గొంతుక వాని మేన పులకలు పూసే
      అసదృశర సాకృతిగ సామిలో సగమౌచు
      లసదరున చరణాన నాడె షణ్ముఖ జనని
      lఅడుగుl