ఈ నామంతో పిలిస్తే అమ్మ మనల్ని తప్పక అనుగ్రహిస్తుంది ౹ greatness of Durga Namam.

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 464

  • @Durgabhavani818
    @Durgabhavani818 Год назад +87

    అమ్మ చాలా గొప్పది. అందరు ఉన్న ఒక అనాధల బతుకుతున్న కష్టాలు ఎక్కువ అయ్యాయి, చనిపోదాం అని వెళ్ళ దుర్గ మాత నన్ను చావనివ్వలేదు నన్ను దత్తత తీసుకొన్నది. అమ్మ నీ దగ్గరికి వోచేస్తున్న అన్నందుకే అమ్మవారు తన బిడ్డల తీసుకొన్నది. ఇప్పుడు నా జీవితం అమ్మవారి నామ స్మరణ తో బాగుంది. చాలా గొప్ప తల్లి దుర్గమ్మ 🙏🙏🙏

    • @bhanumathivatsavai5548
      @bhanumathivatsavai5548 7 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @shankaraiahaakuthota6869
      @shankaraiahaakuthota6869 7 месяцев назад +3

      Ayya vandanalu sawamy❤❤❤❤❤

    • @yashoddawvanapalli8995
      @yashoddawvanapalli8995 4 месяца назад +1

      OM Dum Durga ye Namaha
      Amma Andharini challa ga Chudu Amma me Charana Dhashulam Maku kuda me Charanalanu Dharashinche Bhagyam Prashadhinchamma Vijayawada Lo Unna Amma karunichu
      Ammala Ganna ,yamma Muggrammala ,Mula Putamma ,Chala peddamma , Surarulamma Kaduparadi,Buchedi Amma ,Dhannu Lo Nammina, Velputamma Durga, Mayamma Krupabhidhi ,Echuta Mahatwa, kavitwa ,patutwa Sampadhal .
      Durga Malleswari,Niki Maa Tharupuna,Sathakoti Padhabhi Vandhanamulu
      Amma krupaku pondhina Meku Maa Tharupuna Sahashara Padhabhi Vandhanamulu

    • @manabangaram7187
      @manabangaram7187 2 месяца назад

      Yeppudu..antha cheppandi

  • @dilipkumar-pr7wf
    @dilipkumar-pr7wf 2 года назад +58

    దుర్గా దుర్గా దుర్గా దుర్గా దుర్గామాత నమస్కారము తల్లి

  • @varalakshmim2856
    @varalakshmim2856 8 месяцев назад +14

    అమ్మ. అందరిని దివిస్తుంది 🙏🙏

  • @rajitharaj7200
    @rajitharaj7200 Год назад +7

    Durga, Krishna, kumidhini, Madhavi🙏🙏🙏

  • @nerallasammaiah1613
    @nerallasammaiah1613 2 месяца назад +3

    షణ్ముఖ శర్మ గురువుగారికి పాదాభివందనం ఆయన ప్రవచనాలు అంటే నాకు ఎంతో ఇష్టం ఆయన మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది, బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారు హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి జన్మించిన వారు, ఆయన ఈ కలియుగం అంత జీవించి సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్న.🙏🙏🙏

  • @adityaroadcarriersdviswesw2050
    @adityaroadcarriersdviswesw2050 2 года назад +84

    అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ
    కడుపారడి బుచ్చే నయనమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మని మునమ్మని ఉండుడి మాయమ్మ కృపాదీ నిశ్చిత మహత్త కవిత్వ పటుత్త సంపదల్ .🙏
    దుర్గముడు అనేటువంటి రాక్షసి సంహరించినటువంటి శ్రీ విజయ దుర్గా దేవి భవాని మాత కనకదుర్గా భవాని మాత
    మాలో ఉండే దుర్గుణాలను తొలగించి మంచిని ప్రసాదించు అమ్మ . 🙏
    ఈ సృష్టిని అంతటినీ మాయా రూపంలో ఆవరించియుండినటువంటి శ్రీ మహామాయి మణిద్వీప నివాసిని .
    ఆదిమూలము నీవే తల్లి ఆదిపరాశక్తి
    జగతికి మూలం నీవే తల్లి జగన్మాత జగదేకమాత ప్రకృతి స్వరూపిణి
    పంచభూతాత్మ నీవే కదా అమ్మ శుభదాయి.
    ఓంకార స్వరూపిణి.
    ఓంకార ప్రణవనాదిని.
    ఓంకార బీజాక్షరీ.
    శ్రీ చక్ర సంచారని.
    మణిద్వీప నివాసిని.
    నమో నమః 🙏
    శరణం శరణం శరణం
    రక్షమాం రక్షమాం రక్షమాం
    పాహిమాం పాహిమాం పాహిమాం
    🙏

    • @santhilakshmimunaga2531
      @santhilakshmimunaga2531 Год назад +1

      జై దుర్గా మాత

    • @sureshmuvva2107
      @sureshmuvva2107 Год назад

      Super

    • @annaidu583
      @annaidu583 Год назад

      జై దుర్గా మాత🙏🙏🙏

    • @shyamkumaar8361
      @shyamkumaar8361 Год назад +1

      🙏🏼

    • @lakshmikaja3877
      @lakshmikaja3877 10 месяцев назад

      అమ్మ శ్రీ మాత్రే నమః తలీ దుర్గామాత దేవి నాపై దయవుంచి నా సమస్య తొలగించి నను అనుగ్రహీంచుమాతపాహీమాం రక్ష మాంతలీ

  • @dinnuind3630
    @dinnuind3630 2 года назад +63

    ఓం శ్రీ దుర్గా దేవి శరణం మహం ప్రపద్య

    • @dr.sarika
      @dr.sarika 8 месяцев назад

      ఓం శ్రీ దుర్గా దేవి శెరణం మహం ప్రాప ద్యే

  • @dinnuind3630
    @dinnuind3630 2 года назад +32

    మా అమ్మా దుర్గమ్మ మంపాహి మాంపాహి మంపాహీ

  • @వి.విజయలక్ష్మి
    @వి.విజయలక్ష్మి 8 месяцев назад +4

    శ్రీదుర్గామ్ దేవీమ్ శరణం అహం ప్రపద్యే

  • @Vastuastromnk
    @Vastuastromnk 2 года назад +31

    అందరికీ సంపూర్ణ దుర్గా అనుగ్రహ ప్రాప్తిరస్తు

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 6 месяцев назад +18

    ఇలాంటి గురువుగారు.... మన నాగరాజు గారి ద్వారా దొరకడమే మన అదృష్టం....దొరకునా ఇటువంటి గురువు.....అమ్మదయ ఉన్నది కాబట్టే మనకు ఈమంత్రం దొరికినది🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @syamala605
    @syamala605 Год назад +4

    🙏🙏🙏Guruvu garu miru Amma gurunchi enta baga chepprandi.

  • @seshukumari1442
    @seshukumari1442 2 года назад +26

    శ్రీ మాత్రే నమః..
    శివాయ గురవే నమః..
    నమో దుర్గే శివప్రియే..

  • @lathasrinivas7875
    @lathasrinivas7875 2 года назад +33

    దుర్గాయై నమః ఓం దుర్గ

  • @mohanrajudandu6291
    @mohanrajudandu6291 2 года назад +195

    శ్రీ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే, శ్రీ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే, శ్రీ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే 🌺🌸🌺🌸🥣🍇🍎🍊🍅👏👏👏👏👏👏

  • @seshukumari1442
    @seshukumari1442 2 года назад +23

    దుర్గ కుముదిని మాధవి కృష్ణ..
    శ్రీ దుర్గాయై నమః..
    శ్రీ మాత్రే నమః..
    శ్రీ దుర్గాందేవీం శరణమహం ప్రపద్యే..

    • @dr.sarika
      @dr.sarika 8 месяцев назад

      ఓం శ్రీ దుర్గాం దేవిం శెరణం మహం ప్రపద్యే

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam2632 2 года назад +36

    🌹🙏🌹
    ఓం శ్రీ శ్రీ చక్రధారిణి సింహవాహినీ మహా విజయ దుర్గా దేవియై నమః
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @seethammamaringanti2616
    @seethammamaringanti2616 2 года назад +29

    అమ్మ దయ ఉంటే అన్ని వున్నట్లు🙏🙏🙏🙏

  • @devinemother7139
    @devinemother7139 Год назад +7

    Sri Durga devim saranam prapadhey🙏🙏🙏.Guruvulaki atma pranamalu🙏🙏

  • @ushanimmagadda2064
    @ushanimmagadda2064 20 дней назад

    అమ్మ, దుర్గమ్మ బేబీ కి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు తల్లి 🙏🙏🙏🙏🙏🙏

  • @nagalakshmik3921
    @nagalakshmik3921 Год назад +13

    అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ,
    సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, దుర్గ మాయమ్మ,
    కృపాబ్ది యిచ్చు, మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల్.

  • @Renuka570
    @Renuka570 6 месяцев назад +16

    ఓం దుం దుర్గాయైనమః ఓం దుం దుర్గాయైనమఃఓం దుం దుర్గాయైనమః ఓం దుం దుర్గాయై నమః ఓం దుం దుర్గాయైనమః ఓం దుం దుర్గాయై నమః ఓం దుం దుర్గాయై నమః మఅమ్మ దుర్గమ్మ తల్లి నన్ను నా పిల్లలను నా భర్త తీసుకొని పోవాలి నేను నా భర్త నా పిల్లలు కలిసి మెలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి నా భర్తకు చెడు బుద్ధి పోయి నన్ను నా పిల్లలను సంతోషంగా ప్రేమకు చూసుకోవాలి తల్లి అమ్మ ఇప్పుడు నా భర్త గంటలో ఫోన్ చేసి నిన్ను పిల్లలను తీసుకుని రేపు వెళ్ళిపోతాను అని చెప్పాలి తల్లి నా భర్త రేపు వచ్చి నన్ను పిల్లలను తీసుకొని పోవాలి. అమ్మ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రేపు వచ్చి నా భర్త నన్ను పిల్లలను తీసుకొని పోవాలి శతకోటి వందనాలు అమ్మ ప్లీజ్ అమ్మ నీవే కచ్చితంగా చెయ్యగలవు అమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి 🙏🙏🙏🙏🙏🕉🕉

    • @cheepurupallishivaji7418
      @cheepurupallishivaji7418 3 месяца назад

      amma durgamma daya valla korika neraverinda

    • @jayadurgavemula5344
      @jayadurgavemula5344 3 месяца назад

      🙏🙏పాద పద్మములకు నమస్కారములు గురువుగారు 💐

  • @mallikarjun1832
    @mallikarjun1832 Год назад +11

    మా జగజ్జననీ సర్వ రూపంలో తల్లి విశ్వరూపం వల్ల ఈశ్వరి నీ పాద పాద పదివేల శరణార్థి దుర్గమ్మ పాహి పాహి తల్లి భవాని 🕉️🔱🌙☀️🌷💯🌹🇮🇳🙏🙏🙏🙏🙏

  • @padmajarani72
    @padmajarani72 2 года назад +95

    అమ్మ నీ కడగంటి చూపు మాపైన ప్రసరించు తల్లి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం!!! 🍊🍊🍊🌺🌺🌺🙏🙏🙏

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 2 года назад +51

    ఓం శ్రీ మాత్రే నమః
    గురు దంపతులకు మా తరుపున శహస్ర కోటి పాదాభివందనాలు
    ఓం శ్రీ సాయినాథ నమః
    ఓం శ్రీ మాత్రే నమః
    అమ్మ అందరిని చల్లగా చుడు అమ్మా

    • @simmagowri8989
      @simmagowri8989 Год назад

      L all lpl see pl ll lo lp
      Pl
      Plpll lo lp
      Lpp
      Plll
      L ll p LLP ll pl ll lll pp l ll pplp LLP l
      Lppllplpl LLP p LLP ll l lo
      Ppll
      Llppllll ll pp pplpllll pp pllllpp0l

  • @KamalramKorra
    @KamalramKorra 11 месяцев назад +2

    Guruvu gari padalaki 🙏
    Jaiiiii DURGA BHAVANI MATHA 🙏🌹🌺🙏🙏

  • @naturelover9755
    @naturelover9755 2 года назад +47

    శ్రీ దుర్గామ్ దేవీమ్ శరణమహం ప్రపద్యే
    🙏 కృతజ్ఞతలు గురువుగారు

  • @lakshmichowdary6023
    @lakshmichowdary6023 2 года назад +17

    నా ఊపిరే నీవమ్మా ..... ఇంతకు మించి నా ఆనందం దుర్గా అనేపేరుతోనే ఈ భవసాగరాన్ని దాటించుతున్నావు

  • @kodalinalini9308
    @kodalinalini9308 2 года назад +30

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @Jaihindustan17
    @Jaihindustan17 Год назад +4

    OM NAMAH SIVAYA OM HREEM DUM DURGAYAI NAMAHA

  • @no3224
    @no3224 Месяц назад +1

    Durga maatha 🙏🙏🙏

  • @jainaredla1031
    @jainaredla1031 Год назад +6

    🙏🔱🕉️ధూమ్ దర్గాయై నమః🔱🙏పాహిమాం రక్షమం తల్లి🔱🙏

  • @vanikrishna4262
    @vanikrishna4262 2 года назад +8

    దుర్గా సూక్తం పఠించాలీ

  • @superhuman5025
    @superhuman5025 2 года назад +7

    🙏శ్రీ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే 🙏
    🙏🙏🙏🙏శ్రీదుర్గాయై నమః🙏🙏🙏🙏

  • @narayanaraokontham1782
    @narayanaraokontham1782 6 месяцев назад +6

    గురువుగారికి అనేక నమస్కారములతో...

  • @thirupathikanneboina6904
    @thirupathikanneboina6904 2 года назад +22

    ఓం దుర్గా దేవియే నమః ఓం నమః శివాయ 🙏🙏🙏🙏

  • @srikanthm765
    @srikanthm765 Год назад +2

    Durga Amma Thali Sharanam matha Sharanam Amma. Sri Matrey Namah..
    Sri Gurubyo Namaha

  • @srilakshmisakuntala6823
    @srilakshmisakuntala6823 10 месяцев назад +1

    Guruvugaru meeku padabivandanalu
    Mee pravachanalu anni vintamu guruvu garu

  • @lalithakumarivvn4360
    @lalithakumarivvn4360 Год назад +1

    Guru deva
    Miku anakaneka sashtanga danda vinamra purvaka pranaamamulu.💐💐💐💐💐🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @rockstar-ke1xe
    @rockstar-ke1xe Год назад +2

    దుర్గమ్మ మాకు చూడమ్మా 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @usharaniadibhatla2798
    @usharaniadibhatla2798 2 года назад +23

    గురువుగారి కి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @వి.విజయలక్ష్మి

    ఓం శ్రీ దుర్గా దేవికి వందనం🙏🙏🏼🍀🍊🍏

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 7 месяцев назад +1

    గురువుగారి ప్రవచనామృతo నిజంగా జ్ఞాన సముపార్జనం. అద్భుతమైన వివరణ , అమూల్యమైన ఆధ్యాత్మిక వాక్ప్రవాహం . జన్మ తరింప జేసే భోధన . శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి దివ్య చరణారవిందములకు శిరసా ప్రణామములు . 🙏🙏🙏🙏👌

  • @sairajgoudladdusai685
    @sairajgoudladdusai685 3 месяца назад

    🙏🌹🌹🌹🌹🌹ఓం శ్రీ నమో వనదర్గాభవానియో నమః
    ఓం శ్రీ నమో వనదర్గాభవానియో నమః
    ఓం శ్రీ నమో వనదర్గాభవానియో నమః
    ఓం శ్రీ నమో వనదర్గాభవానియో నమః
    ఓం శ్రీ నమో వనదర్గాభవానియో నమః 🌹🙏

  • @kantharajr5601
    @kantharajr5601 Год назад +1

    ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ 💐🌼🌺🌷🙏🙏🙏🍊🍌🥥🍎🙏🙏🙏ಓಂ ಶ್ರೀ ದುರ್ಗಾ ದೇವಿ ಶರಣ ಮಹಮ್ ಪ್ರಪದ್ಯೆ🌺🌼💐🌷🍊🍌🥥🍎🙏🙏🙏 ದುರ್ಗಾದೇವಿ ಶರಣ ಮಹಮ್ ಪ್ರಪದ್ಯೆ🌺🌼💐🌷🍇🍑🍊🍌🥥🍎🙏🙏🙏 ದುರ್ಗಾದೇವಿ ಶರಣ ಮಹಮ್ ಪ್ರಪದ್ಯೆ 💐🌺🌼🌷🌸🌹🍇🍑🍊🥥🥥🍎🙏🙏🙏🤲🕉️💵🌾💥🌷🏘️ಶ್ರೀ🌎ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಃ ಸರ್ವಂ ಶ್ರೀ ಅಮ್ಮ ನಿನ ಪಾದಚರಣ ಕೇ ಸಮರ್ಪಣೆ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailaja3227
    @sailaja3227 9 месяцев назад +1

    దుర్గామ్ దేవి శరణం ప్రపద్యే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మ శరణం దేవి శరణం దుర్గా శరణం మాతా శరణం

  • @kotiravula8659
    @kotiravula8659 2 года назад +4

    Om Durga devanamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @robinkantekar9254
    @robinkantekar9254 Год назад +3

    Om srim durgam devim Sharanam aham prapadye 🙏🙏🙏. Durga Durga Durga 🙏

  • @dilipkumar-pr7wf
    @dilipkumar-pr7wf 2 года назад +7

    Durga maatha namaskaram thalli

  • @vempatyrajyasree1742
    @vempatyrajyasree1742 9 месяцев назад

    Jai Durga Bhavani matha,Jai matha Durga Bhavani Durga Durga Durga Durga Durga Durgamatha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmabommaraju7806
    @padmabommaraju7806 2 месяца назад +1

    Om Sri matrenamaha pahimam rakshamam

  • @ChinnammaduDivanapu-dy8cc
    @ChinnammaduDivanapu-dy8cc 3 месяца назад

    Jai Durgamma.....talli ma varu ni pillalu ni nannu kaapaadu talli....ma family bhadallo undhi talli... nuvve talli

  • @SyamalaUppuluri
    @SyamalaUppuluri 3 месяца назад +2

    Sri durgam deveem saranamaham prapadye

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 9 месяцев назад

    ఓం శ్రీమాత్రే నమః ఓం దుర్గాయై నమః🕉️ 🔱🚩🌹🙏🌹

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 2 года назад +8

    OM Sree Durgaamaathaya Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ErukulaNeelima
    @ErukulaNeelima 2 года назад +18

    ఓం దుం దుర్గాయై నమః 💐🙏🏻🙇🏻‍♀️

  • @Usharanisai
    @Usharanisai Год назад +1

    Sri Durgam Devim Saranamaham Prapadhye 🙏🪷🌼🌿🌼🪷🙏

  • @nallabillisudha6806
    @nallabillisudha6806 3 месяца назад

    తల్లీ దుర్గా దేవి నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడమ్మా 🙏🙏నా తప్పులు క్షమించు తల్లీ

  • @psychgaming1270
    @psychgaming1270 Год назад +1

    Guru garu mee padalaku na vandanalu🙏🚩

  • @vanikodavatiganti4815
    @vanikodavatiganti4815 2 года назад +1

    Sri Durga Devi Sranam Prapadhya.Amma mee chalane chupu andrepedha chupenchu talli.🙏🌺🙏🌺🙏🌺🙏🙏🌺🙏👍🙏🌺

  • @sair.a.n.a8300
    @sair.a.n.a8300 Год назад +16

    ఓం దుం దుర్గాయైనమః 🌹🌹🙏🏽🙏🏽🙏🏽🌹🌹

  • @sudarshanraokoka2132
    @sudarshanraokoka2132 5 месяцев назад +1

    మీలాంటి గురువు దొరకడం మా అదృష్టం,💐💐🚡

  • @girijat4494
    @girijat4494 Год назад +1

    Guruvugarike naa Shatakote Dhanyavadalu Guruve

  • @svijaylakshmi7124
    @svijaylakshmi7124 Год назад +1

    Om durgadeviyenamaha 🙏🙏 sri durgayanamaha ammaluganna amma mugguruammalamulaputamma 🙏🙏🙏🙏🙏

  • @lakshmikanthamma5813
    @lakshmikanthamma5813 5 месяцев назад +1

    Dhanyavadamulu Swami garu 🙏🙏🙏🙏

  • @mohitBatman22
    @mohitBatman22 4 месяца назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 4 месяца назад

    ఓమ్ శ్రీ శివాయ నమఃఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹💐🇮🇳💐🌹🙏🌹💐🌹🙏💐🌹🙏

  • @durganeel4360
    @durganeel4360 2 года назад +2

    Om sree mathra namaha om sree durga namaskaram and thank you sir

  • @kavyabajjuri5556
    @kavyabajjuri5556 2 месяца назад

    దుర్గా దుర్దా దుర్గా దుర్గా దుర్గా
    దుర్గా దుర్గా దుర్గా దుర్గా దుర్గా
    దుర్గా🙏

  • @sudhakarv9947
    @sudhakarv9947 11 месяцев назад +1

    శ్రీ దుర్గాయై నమః

  • @vadaliprasanthi999
    @vadaliprasanthi999 2 года назад +1

    Om sri mathranamaha. ammathodugaeppudu vuntundi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmajarani72
    @padmajarani72 Год назад +3

    🕉శ్రీ దుర్గాం దేవీo శరణమహం ప్రపద్యే...🙏💐🙏

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 7 месяцев назад +1

    శ్రీ దుర్గా దేవీం శరణమహం ప్రపద్యే

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 года назад +17

    ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ 🙏🙏🙏

  • @AjayKumar-nl8wf
    @AjayKumar-nl8wf 2 года назад +8

    Jai Durga Matha 🙏🚩

  • @vanikrishna4262
    @vanikrishna4262 2 года назад +10

    ఓం దుర్గాందేవీం శరణం మహం ప్రపద్యే

  • @lakshmiparvathi98
    @lakshmiparvathi98 5 месяцев назад

    Om Durga Mata Deviai namaha, Amma padalaku namaskaramulu. ..

  • @happyworld6326
    @happyworld6326 2 года назад +5

    Sree druragaam deveem sharana maham prapathye

  • @Nakhshatra111
    @Nakhshatra111 2 месяца назад

    Om.Dum.Durgaya Namaha 🙏🙏🙏🙏

  • @ksathyanarayana
    @ksathyanarayana 5 месяцев назад +1

    🎉🎉omsrimatranamaha🎉🎉

  • @rajeshwaridevi7587
    @rajeshwaridevi7587 11 месяцев назад +2

    శ్రీ దుర్గ దేవి నమోస్తూ

  • @lalithasuggala3957
    @lalithasuggala3957 11 месяцев назад +1

    Om durgaye namah.🙏⚘️🍎🙏⚘️🍎🙏⚘️🍎👌👌👌

  • @paapaaraokarra6545
    @paapaaraokarra6545 Год назад +2

    Durgaam deveem saranam prapadya

  • @adilakshmi3666
    @adilakshmi3666 11 месяцев назад +1

    దుర్గా దుర్గార్తిశమని దుర్గాపద్వినివారిణి

  • @Raghavendramantralaya
    @Raghavendramantralaya 2 месяца назад

    Naamaskaaram Andi chaala baaga vivarinchaaru, teesaaru petaaru

  • @varshayarrapragada
    @varshayarrapragada 10 месяцев назад

    Om Durgaya Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Aimassist09
    @Aimassist09 6 месяцев назад +1

    Durga Devi namo namah

  • @ashokrajmaidam7541
    @ashokrajmaidam7541 Год назад +4

    ఓం దుర్గాదేవియై నమః 🌹🌸🌼

  • @vempatyrajyasree1742
    @vempatyrajyasree1742 9 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏 Durga thalli

  • @chandrikahari4447
    @chandrikahari4447 2 года назад +1

    Thank u Swami cheppinanduku.

  • @ganeshmanthena5299
    @ganeshmanthena5299 2 года назад +4

    Om sri mathre Namaha 🌹 🌹 🍎 🍎 🍎 🙏 🙏 🙏 🙏 🙏

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp 11 месяцев назад +1

    Jai Durga mathaa

  • @solasamangarao5577
    @solasamangarao5577 2 года назад +32

    ఓం దుర్గా matrenamaha 🙏🙏🙏

  • @vasamsettylaxmivasundhara9049
    @vasamsettylaxmivasundhara9049 2 года назад +4

    Om Durga Devi ne namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivalilajetti7034
    @shivalilajetti7034 7 месяцев назад +2

    ఓం దుం దుర్గాయ్యైనమః ❤

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 Год назад

    Jai shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai shree Maathre Namaha 🚩🚩🚩🙏🙏🙏 Om Namah shiwaya 🚩🚩🚩🙏🙏🙏 Om Namo Naaraayanaaya Namaha 🚩🚩🚩🙏🙏🙏 dhanyawadhamulu guruvugaaru chaala baaga vivarinchaaru 👏👏👏🙏🙏🙏

  • @yeddulasunitha3539
    @yeddulasunitha3539 2 месяца назад

    Om sri.durgha.durgha.durgha.durgha.durghadurghadurghadurgha davi namaha

  • @muralikrishnasunku7201
    @muralikrishnasunku7201 11 месяцев назад

    ఓం శ్రీ దుర్గాం దేవి శరణం ప్రపద్యే
    ఓం శ్రీ దుర్గా యే నమః ,🙏

  • @palemdurgasheela
    @palemdurgasheela 2 месяца назад

    ఓం శ్రీ దుర్గ namaha 🙏

  • @pattemravi820
    @pattemravi820 11 месяцев назад

    ఓం దుర్గాయై నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏♥️♥️🌹🌹🪔🪔🕉️🕉️