ప్రధాని మోదీపై అధ్వాని కీలక వ్యాఖ్యలు | LK Advani about Modi | To The Point | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • ప్రధాని మోదీపై అధ్వాని కీలక వ్యాఖ్యలు | LK Advani about Modi | To The Point | hmtv
    #ToThePoint #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

Комментарии • 127

  • @Subha-lh5uh
    @Subha-lh5uh 9 месяцев назад +13

    అద్వాని గారు రావడం..శుభసూచకం...God is Great

  • @prabhu741181
    @prabhu741181 9 месяцев назад +16

    మురళి మనోహర్ జోషి గారు కూడా వస్తే బాగుంటుంది

  • @venkannayarlagadda212
    @venkannayarlagadda212 9 месяцев назад +61

    భారతీయులు అనగా హిందూ ధర్మం లో జీవించే వారి ఆకాంక్షలు నెరవేర్చటం ద్వారా రాజకీయ లబ్ది పొందాలి అనుకోవటంలో తప్పు లేదు.యిది నా అభిప్రాయం.ఆ లబ్ధి ద్వారా లౌకిక భారతావనికి మరింత గా మేలు జరగగలదు అని కూడా .

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 9 месяцев назад +11

    ఉక్కు మనిషి అద్వానీ జై శ్రీ రామ్

  • @ind930
    @ind930 9 месяцев назад +13

    Thanks Advani ji without your efforts it can not be happen today

  • @jalamamidi433
    @jalamamidi433 9 месяцев назад +6

    అద్వానీ రావడం చాలా శంతోషం
    ఆ రామయ్య ఆశిశులతో అంత మంచిజరగలని కోరుతూ
    జై శ్రీరాం🙏🙏
    జై మోదీ జి💐💐

  • @kamathamramana2188
    @kamathamramana2188 9 месяцев назад +13

    Guru Sishyulu kaarana janmulu❤❤❤❤❤

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 9 месяцев назад +8

    అద్వానీ రావడం చాలా గొప్ప విషయం.🙏🙏🙏🙏

  • @thirupathi907
    @thirupathi907 9 месяцев назад +28

    అవును, అద్వానీ గారు రావడం శుభం. అలాగే జోషి గారు రావాలి

    • @harikrishna9445
      @harikrishna9445 9 месяцев назад

      వాళ్లిద్దరూ అంటేనే మోడీ బాబాకు పడదే..

  • @kotappolanaveen7427
    @kotappolanaveen7427 9 месяцев назад +32

    దేశం ప్రజలు కోసం బిజెపి 🙏✊

    • @palaterusreenivaskumar856
      @palaterusreenivaskumar856 9 месяцев назад +1

      Ippudu vunnadi kaadhu adwaani vajpai vunnadey BJP ippudu vunnadi tappudu bjp

    • @TR._.181
      @TR._.181 9 месяцев назад

      ❤dalo bjp

    • @padhurinarsimhareddy82
      @padhurinarsimhareddy82 9 месяцев назад

      ​​@@palaterusreenivaskumar856 ippudunnadhi congress kaadhu, sankara jathy gaalla petthanam lo unna khan gress. Dhadha bai nouroji, chittha ranjan das, bala gangadhara thilak, bipin chandhra pal, lala lajapathi roy, subhas chandhra bose, sardhar patel lanti vaaru unnadhe nijamaina congress.

  • @ganapathirao5477
    @ganapathirao5477 9 месяцев назад +20

    ఒక ఇంటి లో బిన్న స్వాబావం గల మనుషులు ఉండ వచ్చు. అంత మాత్రాన ఆ ఇల్లు వేరు కాదు. ఒకప్పుడు ఇంటిని మోసి నడిపించిన తండ్రీ ని నిందించడం సరి కాదు. అద్వానీ జీవిత కాలం తక్కువ. ఆయన దురదృష్టం ఇంకా ఆయన వెంట రాకూడదు. శేష జీవితం సంతోషం గా గడవాలి అని కోరు కొందాం..జై శ్రీరామ్.

    • @TR._.181
      @TR._.181 9 месяцев назад

      Chesevanni chesi Jai sriram ante etla
      Bjp pakkaki pettindi telvada advani ni
      Modi gadu 1000 years bathukuthada?

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp 9 месяцев назад +7

    మీ రామా వృక్షం మేము మరచి ఉండలేము జై శ్రీ రామ్

  • @pssspchowdari5457
    @pssspchowdari5457 9 месяцев назад +9

    ADVANI PLEASE SAVE UR RESPECT.

  • @artikK0
    @artikK0 9 месяцев назад +8

    Jai Sri Ram jai Adhavni Jai Modi

    • @Jaihind36
      @Jaihind36 9 месяцев назад +3

      Jai Shree Ram 🕉️ 🚩 Jai LK Advani Jai Pramod Mahajan Jai Ashok Singhal Jai Murali Manohar Joshi Jai Kalyan Singh Jai Sadhvi Rithambhara Jai Uma Bharati Jai Praveen Togadia Jai Vishnu Hari Dalmia Jai Suresh Jai Yogi Adityanath Jai Sushma Swaraj Jai Narendra Modi

  • @రవీంద్ర811గౌడ
    @రవీంద్ర811గౌడ 9 месяцев назад +7

    జై శ్రీ రామ్.. జై మోడీ.. జై హింద్

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 9 месяцев назад

    ప్రతి రాజకీయ పార్టీలోని ప్రియమైన హిందువులు జాగ్రత్తగా చదవాలి. సామాన్య హిందూ పౌరునికి పీఠాధిపతులకు కనెక్టర్లు, అనుసంధాన వ్యవస్థ తక్షణం అవసరం. స్థూల పీఠం నుండి సాధారణ హిందూ పౌరుల అవగాహన ప్రచారం. సాష్టాంగ ప్రణామం పవిత్రత పీఠాధిపతులు. శ్రీ గురు భ్యో నమః. సీత రామ రామ ఆంజనేయులవారి వారి కృప అనుగ్రహం ఉన్న బంధువులారా, కలియుగ బ్రహ్మ, కలియుగ గురువులు హనుమాన్ భక్తి తత్వం, విజ్ఞానవంతమైన సమాజం. హిందూ సమాజ అవగాహన ప్రచారం. వివిధ కారణాల వల్ల విభేదాలు. sastanga pranamam holiness peethadipahis. praying to attend sree Rama temple pratistha festival program. ప్రతి రాజకీయ పార్టీలోని హిందూ సమాజం సత్సంగం, దేవాలయం, మహా హారతి వ్యవస్థలకు తక్షణమే హాజరు కావాలి Seetha Rama anjaneyulavari vari krupa ANUGRAHAM unna banduvulara. Rama bhakti movement awareness campaign. Dharma rakshna, DAIVA BHAKTI, DESHA BHAKTI with education, civilization, knowledgeable society continuous improvement process only. Essence of religious values, culture, customs, traditions, heritage, spiritual guidance, social guidance, personality development, family development, social development programs. Integrated interdepadant SOCIETY. Helpful each other, r respect each other. Guruvulu, Peetham, swamijis, monk's, ashram, mitts, Vedic school, Veda pandits, purohit, temples, preist, satsangam, maha harathi, pravachanam, festival systems incorporated. Due to various reasons damaged to Hindu society only. Hindu information, networking, communication systems required immediately. Hindu VEDIC UNIVERSITY, Hindu festival management, Hindu temples management, Hindu religious management required. Religious regulatory authority, population control act, religious conversion act, one nation one rule required. Voter id card link with aadhar card. Religious regulatory authority, population control act!, religious conversion act required immediately. Request everyone, every Hindu be active volunteers, participants for bhakti movement awareness campaign for knowledgeable society continuous improvement process only.

  • @abcdeng-hf4rc
    @abcdeng-hf4rc 9 месяцев назад +1

    This is simple and v v valuable info sir

  • @chiranjeevipalle9690
    @chiranjeevipalle9690 8 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @WellnessLabs-b4d
    @WellnessLabs-b4d 9 месяцев назад

    దేశం కోసం బిజెపి హిందువుల కోసం బీజేపీ

  • @karnamshyamrao2360
    @karnamshyamrao2360 9 месяцев назад +4

    Jai adhvani

  • @venkateshwarrao7666
    @venkateshwarrao7666 9 месяцев назад +1

    Very good movie,they really deserve such respect,

  • @Sivakumarchavana007
    @Sivakumarchavana007 9 месяцев назад

  • @eswarkotni7784
    @eswarkotni7784 9 месяцев назад

    Wellcome sir 🙏💐🙏🌻💐🙏🙏

  • @NTRNaidu
    @NTRNaidu 9 месяцев назад

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @ravig8789
    @ravig8789 9 месяцев назад

    జై - శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩✊✊💪💪💯💯

  • @NarayanSai-x8p
    @NarayanSai-x8p 9 месяцев назад

    Jai Sri Ram

  • @pkash1
    @pkash1 9 месяцев назад +1

    ఓట్ ఫర్ బీజేపీ. ఈసారి కమలానికి గుద్దుదాం.

  • @viswanadhamtelagamsetty7322
    @viswanadhamtelagamsetty7322 9 месяцев назад

    Jai srimannarayan. Jai sriram

  • @anilkumardammayya-lf7jh
    @anilkumardammayya-lf7jh 9 месяцев назад +1

    🔥🔥✊✊జై శ్రీరామ్ ✊✊✊🔥🔥🔥

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 9 месяцев назад +11

    మాల్దీవుల విషయమై....వివరణ ..
    ఇంతకీ Maldives లో తీవ్రవాదం పెరుగుతున్నది...ఇది అమెరికా యే ధ్రువ పరిచింది....
    ఆ దేశం చైనా వాడు చేసే ఈ తీవ్రవాద చర్య లు చివరికి అక్కడి సర్కారు నే భ్రష్ఠు పట్టించే ..
    ఇక మన దేశ సైనిక స్థావరం చిన్న పాటిది... పాత సర్కారు కోరితే పెట్టడం జరిగే. .
    పాత సర్కారు దేశాధ్యక్షుడు నే బందీ గాచేసు కొని తీవ్రవాద శిక్షణా కేంద్రం గా మార్చాలి అని చూసారు...
    అప్పుడు ఇండియా కు ఫోన్ చేస్తే ...వెంటనే అప్పటి రాజీవ్ గాంధీ సైనికులను పంపారు ..
    వారి కోరిక మేరకే సైనిక స్థావరం అక్కడ పెట్టడం జరిగే...
    ఇప్పుడు ఎర్ర సముద్రం లో హౌతీ తీవ్రవాదులు దాడులు చేస్తుండగా ...హిందూ మహాసముద్రం లో మాల్దీవుల
    నుండి కొన్ని ఇస్రేల్ చమురు నౌకల మీద దాడి కూడా జరిగింది ..
    ఈ దాడి విషయమై ఎక్కడో జోర్డాన్ పత్రిక రాస్తూ ధృవీకరించింది...
    కాబట్టి హిందూ మహా సముద్రం పై పట్టు మనకే వుండాలి...
    చైనా వంటి వైరస్ వాడికి హిందూ మహాసముద్రం మీద పట్టు ఇస్తామా??
    కాబట్టి ముందు మాల్దీవులలో తీవ్రవాదులను అరికట్టాలి...ఆ పేద ముస్లిం దేశాల్లో ఇలాంటి వి సర్వసాధారణం...అనేది మరచిపోతే ఎలా ??
    మరో పాకిస్తాన్ / ఆఫ్ఘనిస్తాన్ / వలె మాల్దీవుల కూడా తయారు కావడం విచారకరం...
    దాన్ని మొగ్గ లోనే తుంచివేయాలి
    మన సముద్ర వాణిజ్య నౌకలు ఎక్కువగా హిందూ మహా సముద్రం పై ఆధారపడటం జరుగును...
    మనకు , ఆసియా ఖండానికి మరో పాకిస్తాన్ ను పరిచయం చెద్ధామా ??
    విజ్ఞులు అయిన ప్రతి వారు ఆలోచన చెయ్యాలి...
    కాబట్టి మన భారత పౌరులు అక్కడ బందీలుగా మారడం జరుగుతుందేమో ??
    అది మనకి అవమానం యే కదా !!!
    ఇక ఢిల్లీ లో మొన్న నే పట్టుబడ్డ మాల్దీవుల తీవ్రవాది ప్రస్తుతం జైలు లో వున్నాడు. .
    వాడిని విచారిస్తున్నారు ..
    ఇక గౌరవంగా భారతీయులు / విదేశీ
    పౌరులు లక్ష దీవుల్లో హాయిగా విహార యాత్ర కు రావచ్చు ... అలా గౌరవం / భద్రత / ఆదాయం వచ్చే అవకాశాన్ని వదులు కుంటామా ???
    మరో సారి ఆలోచన చెయ్యాలి....
    ఇండియా కూటమి , ఎపుడూ పచ్చి నపుంసకులు తో నిండి పోయింది...
    బురద లో పంది ఆటలు ఆడు తుంది...
    అలానే
    ఇండియా కూటమి మన దేశ గౌరవం తో / భద్రత తో ఆడుకుంటుంది...పచ్చి దేశ వ్యతిరేక శక్తులు తో నిండి పోయి వున్న ఇండియా కూటమి నీ అందరూ నిరసించాలి....🙏🙏🙏🙏🙏
    కాశ్మీర్ ను తిరిగి పాక్ కు అనుకూలంగా చేస్తా అన్న రాహుల్ ను విపక్షం నిలదీయాలి
    ఇంతకీ మన లక్ష దీవులను ... మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా తీర్చి దిద్దాలి...తద్వారా వ్యాపారం , పర్యాటకం , సౌకర్యాలు , స్టార్ హోటళ్లు ను మన corporates ఏర్పాటు చేసి , మనకే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా చూసే విధానం కేంద్రం చెయ్యాలి...
    చేస్తుంది ఆని ఆశిస్తున్నా ... చైనా వాడు అవకాశం కోసం ఎదురుచూస్తారు...మనం కళ్ళు మూసుకుని , బానిసలు గా వుండాలా ?? మీరే ఆలోచన చెయ్యాలి...
    చిన్న దేశం అంటే , అక్కడి మంత్రులు దేనికి అవమానించారు ..ఆకాశం మీద ఉమ్మి వేయుట అనేది వారికి తెలియాలి ..
    ముండ మోపు కాంగ్రెస్ , విపక్షాల విధానాలు నశించాలి , దేశం ముందుకు పోవాలి , మోడీ యే మహాన్...👍👍👍👍

  • @aravindartist6852
    @aravindartist6852 9 месяцев назад

    🙏🏻🙏🏻🌼🌺🌺🌼🌼🌺🌺🌺

  • @bnagarajulunaidu4979
    @bnagarajulunaidu4979 9 месяцев назад +1

    అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ మురళీ మనోహర్ జోషి వారి కలలో నెరవేరుతున్న అందుకు సంతోషంగా ఉంది

  • @SBTV-p8w
    @SBTV-p8w 9 месяцев назад

    🎉

  • @rajeshanem8744
    @rajeshanem8744 9 месяцев назад

    Plss come to advani ji 🙏💐🇮🇳

  • @venugopalraomachavaram7306
    @venugopalraomachavaram7306 9 месяцев назад +1

    🙏🙏జై శ్రీరామ్ జై భారత్

  • @koteswararao5238
    @koteswararao5238 9 месяцев назад

    🙏👏👏👏👏👏

  • @jagamukka916
    @jagamukka916 9 месяцев назад +2

    Jai Sri Ram Desham and Dharmam kosam jai Bhaarat

  • @telanganamegafoods985
    @telanganamegafoods985 9 месяцев назад +1

    Jai shree ram🙏🙏🙏🙏

  • @DamodaramNaidu-t1n
    @DamodaramNaidu-t1n 9 месяцев назад +8

    ఇది అద్వానీ గొప్ప తనం. అద్వానీ గొప్ప ఆలోచన వలననే మందిరం నిర్మితమైనది. మోడీ చలి కచుకొంటున్నడు.

  • @srinurajana2837
    @srinurajana2837 9 месяцев назад +3

    India mean modi & Adaani...... Both r our gods.

    • @n.g.racademy1132
      @n.g.racademy1132 9 месяцев назад

      India ante prajalura murkhuda? Desam ante matti kaadu manusulu raa vedava.

    • @vinayambekar1239
      @vinayambekar1239 9 месяцев назад

      ADANI PAKISTHAN CHINA ALL TERRORIST GROUP GOD FOR CONGRES PARTY

  • @gbalijepalli
    @gbalijepalli 9 месяцев назад

    May i request you to change the heading of this episode. This is quite irrelavent than what you said. This Ram Mamdir is not blongs to any ones personnel. We all proud and owe a lot for great contributions made by Sri Advaniji, & Sri Sri M.M.Joyshiji and performing this historic sacred consecreation cermony through our Modiji's hands who is a iconic P.M. of Bharat after our independance. God bless you all. Jai Hindu.

  • @publicpolicy2512
    @publicpolicy2512 9 месяцев назад +1

    ఇవే కావాలి దేశం బాగు కోసం...

  • @TriupathiraoB
    @TriupathiraoB 9 месяцев назад

    Jai sri rama

  • @chandrareddy9502
    @chandrareddy9502 9 месяцев назад

    Advaaneejee pranaam.......................................!

  • @nageshwarRao-v4b
    @nageshwarRao-v4b 9 месяцев назад +27

    అయోధ్య వివాదాన్ని పరిష్కారము చేసినదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రాజకీయ లబ్ధి కోసం ఆశ పడడంలో తప్పు ఏముంది ఆ క్రెడిట్ను హిందూ సమాజాన్ని ఉక్కు పాదంతోఅనిసి వేసే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలనా,,,,,,??? జై మోడీ జీ జై మోడీ జీ జైశ్రీరామ్

    • @Subha-lh5uh
      @Subha-lh5uh 9 месяцев назад

      మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు..అద్వాని, మురళిమనోహర్ జోషి గార్డు కూడ ప్రారంభోత్సవానికి రావాలని ప్రజల అభిప్రాయం.

  • @adireddyg469
    @adireddyg469 9 месяцев назад +2

    Jai sri ram jai advani jai modi jai hond.

  • @santhoshkumar-by4vc
    @santhoshkumar-by4vc 9 месяцев назад

    Jai shree Ram

  • @TriupathiraoB
    @TriupathiraoB 9 месяцев назад

    Sri ram

  • @PrakashMudragada-fp2gc
    @PrakashMudragada-fp2gc 9 месяцев назад

    అక్షర సత్యం.

  • @sukumarcheela8112
    @sukumarcheela8112 9 месяцев назад

    Jai Advani ji God bless you

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 9 месяцев назад +2

    Jai Narendra Modi ji super 💯👍👍👍🎉🎉🎉

  • @tigermahi1325
    @tigermahi1325 9 месяцев назад +5

    ADWANI GARU LEKAPOTE AYODHYA RAMA MANDIRAM LEDU BJP LEDU

  • @veeraraghavalu9275
    @veeraraghavalu9275 9 месяцев назад +1

    ❤Jai🚩🇮🇳🌹 siyaram❤Jai hind🇮🇳 Jai🚩🇮🇳🌹 bharath🚩 ❤Jai🚩🇮🇳🌹 Narendra modiji🇮🇳 and his🇮🇳 family ,it means people🇮🇳 of🌹 our🇮🇳 country🇮🇳. ❤

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 9 месяцев назад +2

    ❤ Jai shree Ram ❤️ జై భారత్

  • @vikramfrombajrang7067
    @vikramfrombajrang7067 9 месяцев назад

    Credit goes to Advani ji no mofiji

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 9 месяцев назад

    ఏమీ మాటలాడు తున్నడో తెలియట్లేదు. వయసు అర్పాయింది.

  • @chandrareddy9502
    @chandrareddy9502 9 месяцев назад

    Advanijee;;;;;;;;;;;;;;;;;;;;;ranaaam......!

  • @siva-qv3si
    @siva-qv3si 9 месяцев назад

    ప్రతిపక్షాలు అన్ని హిందూ ద్రోహులే

  • @ramamurtyneelapu3499
    @ramamurtyneelapu3499 9 месяцев назад

    I love Adyani Sir

  • @449imran
    @449imran 9 месяцев назад

    Jai ADANI

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 9 месяцев назад

    Namaskar hara hara mahadev shambo shankara hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai jawan jai kisan jai ho modi jai ho bjp

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 9 месяцев назад +18

    అద్వానీ గారు మోడీ గారిని విమర్శించే వారి నోట్లో గడ్డి పెట్టేరు. కొంతమంది మొడిగారు ఏమి చేసినా విమర్శిస్తారు. వీళ్లకు ఎప్పుడు బుద్ది వస్తుందో అర్దం కావట్లేదు.

  • @gunigantivenkatswamygoud4058
    @gunigantivenkatswamygoud4058 9 месяцев назад

    ఆధ్వని జిందా బాద్

  • @vasupsps680
    @vasupsps680 9 месяцев назад

    జై అద్వాని

  • @msrswamy6364
    @msrswamy6364 9 месяцев назад

    మిత్రులారా, దురదృష్టవశాత్తు, ఇదే ప్రభుత్వంకు ఎన్నికలలో, పూర్తి మెజార్టీ సభ్యులు లేకపోతే, కోట్లకు కోట్లు ఫీజులు ఇచ్చి, ప్రపంచంలోనే చాలా ఖరీదయిన 24 మంది న్యాయవాదులను, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా వాదించడానికి, నియమించిన కాంగ్రెస్ వారు, రామ్ మందిరం, నిర్మాణాన్ని అడ్డుకోరా? అందువల్ల ఇప్పుడే ప్రారంభోత్సవం చేయడమే మంచిది. అయోధ్యలోనే, ప్రపంచం లో కెల్లా పెద్ద మసీదు నిర్మాణం చేస్తామని మన సెక్యులర్ ముస్లిం సోదరులు అంటున్నారు. మనదేశంలో నుంచి విడిపోయిన తరువాత మత దేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ లలో రామమందిరం నిర్మాణానికి మన సెక్యులర్ ముస్లిం సోదరులు అంగీకరిస్తారంటారా?

  • @mangapathivenij1907
    @mangapathivenij1907 9 месяцев назад

    Jai Adavani ji jai jai Modi ji

  • @rambabuyakala
    @rambabuyakala 9 месяцев назад

    చారిత్రక సత్యం నేను చెబుతున్నాను. నన్ను కన్న నా భారతదేశం సుమారు 600 సంవత్సరాల పాటు పర పీడన లో మగ్గుతోంది. ఇప్పటికీ స్వేచ్ఛ భారతీయులం నా ధర్మాన్ని కాపాడే బీజేపీ కి ఓటు వేద్దాం అనుకునే వారు శాతం 10%మాత్రమే. ఇంతకు ముందే ఒక అమ్మయిి అయోధ్య రాముని దర్శనార్ధమై ప్రయాణిస్తున్న వీడియో ఒకటి చూసాను. షార్ట్ కట్ లో చెప్పాలనే మోదీ గారు గురువుని మించిన శిష్యుడు.అవి ఆనంద భాష్పములే

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 9 месяцев назад

    Lala Krishna adavani and murali manohar joshi both together coming best regards jai shree ram jai hindu rashtra jai BJP's 🙏🙏🙏🇮🇷🇮🇷🇮🇷💖💖💖

  • @mallaiahh662
    @mallaiahh662 9 месяцев назад +1

    Ok good BJP

  • @goodnews7369
    @goodnews7369 9 месяцев назад

    Adi mee goppadanam sir aaroju adwani garu pranalaku theginchi radha yaathra chesi babri maseed kulchabatte nedu ramalayam ayyindi madyalo vachchinavaru thanavalla ramalayam ayinattu cheppukuntunnaru kani adwaniji matram vallaki kuda viluva yisthunnaru jai adwaniji

  • @mallesrikrishna7881
    @mallesrikrishna7881 9 месяцев назад +2

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @patnalkarri4830
    @patnalkarri4830 9 месяцев назад

    మానవులు దేవునికి ప్రాణప్రతిష్ట చేయటమా. ?
    రాముడు పేరు తో ఎంతమంది ప్రాణాలు
    తీసినోళ్ళు ఆరాచక ఉగ్రవాదులు ....వేళ్ళనే ఆరాధించే అమాయక ప్రజలున్నంతకాలం
    ఏమైనా చేస్తారు..... రామగుడి ఐపోయింది.... ఇక ద్వారకలో కృష్ణ గుడి మిగిలింది.
    దేవుళ్ళకు గుళ్ళు కట్టేవాళ్ళకు
    రాజకీయ అధికారాలెందుకంటా?
    తేలిక మార్గంలో అధికారం దొబ్బడానికే.

    • @patnalkarri4830
      @patnalkarri4830 9 месяцев назад

      ధన్యవాదాలు....
      ...కారి., రాజమండ్రి నుంచి ప్లస్
      మీకు నా సంక్రమాణ శుభాకాంక్షలు
      14 జనవరి 2024, 9 ఏఎం

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892 9 месяцев назад

    Murali manohar jyoshi garu kuda ramandhi raniki vasthranu kundhamu.

  • @jyothijonnala6496
    @jyothijonnala6496 9 месяцев назад

    A faux pas by Shri Advani ji during press statement before his arrest in 1990.

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892 9 месяцев назад

    Advani garini ramuniga Bhavini padhbhi vandanalu chestunnanu.

  • @rameshrajuk8904
    @rameshrajuk8904 9 месяцев назад

    నిన్నటి దాకా అద్వానీ గారు పాత్ర లేకుండా మందిరం నిర్మాణం ఏమిటని ప్రశ్నించారు.
    మీ చానల్ కూడా కడుపు మంట దాచుకోకుండా చివరిలో ఎవరివో ప్రేలాపనలు గురించి మాట్లాడుతూ ముగించారు.
    దీని అర్థం ఏమిటి అయోధ్య రామయ్య మా తెగులు చానల్స్ ని కాపాడవయ్య రఘురామ.
    🚩🚩 జై శ్రీరామ్ 🚩🚩
    🇮🇳 భారత్ మాతా కీ జై 🇮🇳

  • @godavarisurya939
    @godavarisurya939 9 месяцев назад

    60 ఏళ్లలో(కాంగ్రెస్) అయోధ్య రామ మందిరం సాధ్యం కాలేదు,అలాగే 2000 -2004 లో బీజేపీ(వాజ్ పాయ్)ప్రభుత్వం లో సాకారం కాలేదు,బీజేపీ 2014(మోడీ)ప్రభుత్వం లో నిర్మాణం కాకపోయినా 2 వ సారి 2019 లో అధికారం లోకి వచ్చాక నిర్మాణం పూర్తి అయ్యింది💐,
    జై శ్రీరామ్🙏
    జై హింద్🚩
    జై మోదీ 💐
    జై LK అద్వానీ💐

  • @janardhangowda2105
    @janardhangowda2105 9 месяцев назад

    మూర్ఖడా నీవు నివు అద్వానీ అధ్వాని గొప్పతనం ఈరోజు కనిపెట్టినావా. ఆ మహనీయుడు పుట్టుక తోనే గొప్ప వారు. నరేంద్రమోడీ గారు కారణ జన్మలు.. ఇద్దరు కృష్ణార్జునులు.మద్యన ఏదో కుత్సిత బుద్ధికి భేదాలు సృష్టించచే" మందర " నశించుగాక!

  • @sudarshanreddy9982
    @sudarshanreddy9982 9 месяцев назад

    అరె మీకు thamb nail పెట్టా డానికి రాదా

  • @murtyati2362
    @murtyati2362 9 месяцев назад

    E Bala Ramudu ayodya lo pratistinchana subha samayana Modi ji garu maro sari Pm kavalani 350 seats kanisam ravalzni manaspurtiga korukuntunznu. Jai shree Ram

  • @sridharchetlapalli5493
    @sridharchetlapalli5493 9 месяцев назад

    జై శ్రీ రామ్

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 9 месяцев назад

    Ex pm lala Krishna adavani Indian iron man now hindu rashtra development beginners and planning foundation both together manohar joshi

  • @Ponneboinasreeramulu-ss5sc
    @Ponneboinasreeramulu-ss5sc 9 месяцев назад

    At least 17 April 2024 Sreeram Navami varakuo aagivuntay ,bhaagundaydhi ,

  • @amarreddy9897
    @amarreddy9897 9 месяцев назад

    Jai Sri Ram, and Desh ky Dalender Opposition parties, we should BOYCOT THEM

  • @bairiramulu7639
    @bairiramulu7639 9 месяцев назад

    Jai BJP

  • @vantaramvenkat
    @vantaramvenkat 9 месяцев назад +2

    మోడీ హుందాగా అద్వానీకి ప్రారంభించే అవకాశం ఇచ్చుంటే ఎంత గొప్పగా ఉండేది మోడీ ఈ విషయంలో ఎందుకు స్వార్థపరుడు అయ్యాడు నాకు అర్థం కాలేదు

  • @vangapellygopal3094
    @vangapellygopal3094 9 месяцев назад

    Jai shrre Ram ikada modi veru lalkrishna advani veru kadu advani vajapayi manohar joci andari kala okate Ayodya Ramamandiram manana bhaaratiyula kala sakaram checina mana pradani narendramodi charitralo nilichi untadu jai shrre Ram jayaho modi

  • @Manigolla-v4f
    @Manigolla-v4f 9 месяцев назад

    Anna thammullu gamaninchali padhavula kosam goppala kosam credit kosam vemparladani goppa BJP nayakathavanni pogidi teerali

  • @Ap8025k
    @Ap8025k 9 месяцев назад

    Bjp kendram okka visayam gamaninchaali mana dheysam lo gatha puraathana yuga calender ni pakkana peytti English calender ni balavantham gaa vyavastha la lo praveysa peyttina visayam teylisindhey mana charitra ki mana calender ki praanam phoyaali creesthu sakaalu creesthu puurvaalu pakkana peytti mana puraathana calender ni praveysa peyttey chittasuddi prabhutvam ki undhaaa dheysam lo chaaritraka nirnayam tappaka teesukhovaali mana charitra ni kaapaadhukhovaali

  • @maligireddysaidireddy3649
    @maligireddysaidireddy3649 9 месяцев назад

    Manchi patina am hai bjp

  • @msrswamy6364
    @msrswamy6364 9 месяцев назад

    @user xw7 garu, మీరు మోడీ గారిని, వ్యతిరేకించి నంత మాత్రాన, మోడి గారు, చలి కాచుకుంటున్నారు అనటం ఏమి న్యాయం? MODIJI IS A STATESMAN. UNLIKE OTHERS HE IS NOT AN Ordinary POLITICIAN‌ BUT FOR HIM OUR COUNTRY Could NOT HAVE STOOD UNITED.

  • @Koutilya60
    @Koutilya60 9 месяцев назад

    Pratipakshalu lofers

  • @NAVEENARPULA-uv6kt
    @NAVEENARPULA-uv6kt 9 месяцев назад

    Adi antha adwani thyagam ayanachesinaradhayatra dhwaraney jarigindhi adwani rendusarlu pradanapadavi thyagam chesina mahaniyudu BJP bhishmapithamahudu jai adwani jai bharath

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 9 месяцев назад

    MODI VILLAN OF INDIAN DEMOCRACY. MODI NIYANTHA. MODI AVINITHI KI SUPPORTER. MODI ASUYAPARUDU, AHANKARI. MODI MOSAKARI. MODI NUVVU THESTHANU ANNA BLOCK MONEY YEKKADA MODI

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 9 месяцев назад

    MODI MOSAKARI. MODI NUVVU THESTHANU ANNA BLOCK MONEY YEKKADA MODI. MODI E.V.M S PRIME MINISTER. MODI AVINITHI KI SUPPORTER.

  • @rajukishan1067
    @rajukishan1067 9 месяцев назад

    Jai SriRam❤Jai BJP

  • @Ramudu1990
    @Ramudu1990 9 месяцев назад

    Modi PM kaavadaniki Sri Advani ye karanam ., Aayana BJP raavadaniki tolimettu

  • @ganeshbaswapuram2615
    @ganeshbaswapuram2615 9 месяцев назад +2

    Adwani ni ravoddanadam 100 per modi scorch.aa credit tanake dakkalani modi kutra.sham sham modi.adwani jinda hai vunka ram janma bhoomi radhayathra bhi amar rahe

  • @satya6574
    @satya6574 9 месяцев назад +2

    శ్రీరాముని అడ్డుపెట్టుకొని మళ్ళీ ప్రధాని కావాలని చూస్తున్నారు

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 9 месяцев назад +4

      2024 లో బీజేపీ sure, already declared 😂

    • @AKRAMU19
      @AKRAMU19 9 месяцев назад +2

      Ramayanam lo pidakala veta chese Mee lanti vallu eppatiki vuntaru 😊

    • @mjr7411
      @mjr7411 9 месяцев назад

      Aithe thappenti, vote vesevaadu vesthadu ledhante khangress ki vesthadu, vandala yella Hinduvula korika theerusthunnaadu, raajakeeya labdhi pondhe sarva hakkulu BJP ki maathrame unnaai, dhaantlo thappemyndhi😃😃😃😃😃😃😃😃😃😃😃

    • @ramakrishnareddy3034
      @ramakrishnareddy3034 9 месяцев назад +3

      Mari mi scamgress 60years rule lo vundhi kada ramamandir nirminchi malla ruling Loki ravachuga

    • @srinivasarao4908
      @srinivasarao4908 9 месяцев назад +2

      Ee matter okate na
      4 Trillion economy
      5th largest place
      Maldives issue
      Pok occupy
      UCC NCC chattalu
      Inni unnai BJP gelavadnaiki

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 9 месяцев назад

    MODI CORPORATES AGENT. MODI ABHADHALLA MANISHI. MODI ASUYAPARUDU, AHANKARI. MODI NIYANTHA. MODI UNDEMOCRATIC PERSON.