Antha Ramamayam || Sri Ramadasu Movie Full Video Song || Lord Sri Rama Special Devotional Songs ||

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 922

  • @AdityaBhakthi
    @AdityaBhakthi  Год назад +171

    Watch Playlist for more Devotional songs : bitly.ws/P3gj #Adityabhakthi

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 8 месяцев назад +44

    3:43 ఆ షాట్ నిజంగా విజువల్ వండర్ రాఘవేంద్రరావు గారు....✋️👌🙏🙏అబ్బా....నిజంగా ఆ రఘువంశ తిలకుడు రామభద్రుని దర్శనం అయ్యిందండీ....🙏🙏

  • @ramaprasadaravapalli9204
    @ramaprasadaravapalli9204 Год назад +125

    ఇలాంటి పాటలు వింటే ఎన్ని కష్టాలున్నా మార్చిపోవచ్చు.మరియు మానవ జన్మ ధన్యం అయినట్లే.రచియితకి.పాడిన వారికి.నటించిన వారికి.సంగీతదర్శకునికి,చిత్ర దర్శకునికి ధన్యవాదములు.

  • @radharapukrishna6195
    @radharapukrishna6195 11 месяцев назад +43

    మళ్ళీ భాగవతం సీరియల్ ను ప్రసారం చేయాలని చాలా మంది ప్రేక్షకుల కోరిక...😍🙏

  • @AnandPejanki
    @AnandPejanki 11 месяцев назад +36

    Antha ramamayam this sentence proved that the entire world got lord rama's universe. Can't wait for 22 January 😊 Jay shree ram 🌺🙏

  • @karthikchaganti5571
    @karthikchaganti5571 2 года назад +182

    సుమన్ గారు మీరు ఎంతో అదృష్టవంతులు. ఆ శ్రీ రామ చంద్రమూర్తి ని కళ్ళారా చూసినట్లు ఉంది.

  • @srikrishnagoshala-mf1zi
    @srikrishnagoshala-mf1zi Год назад +20

    ప్రపంచ వ్యాప్తంగా శ్రీకృష్ణ..శ్రీరామ..వెంకటేశ్వర స్వామి..భీముడు..కీచకుడు..బృహనల...వెంకటేశ్వరస్వామి..పాత్ర ఏదైనా ఇలా ఉంటాడ దేవుడు అని కోలిచేది కేవలం నందమూరి తారక రామారావు గారినే

  • @rambabuyarabati6723
    @rambabuyarabati6723 2 года назад +23

    అంతా రామమయం ఈ జగమంతా రామమయం
    రామ రామ రామ రామ రామ రామ రామ రామ
    రామ రామ రామ రామ రామ రామ రామ రామ
    రామ రామ రామ రామ రామ రామ రామ రామ
    అంతా రామమయం ఈ జగమంతా రామమయం
    అంతా రామమయం ఈ జగమంతా రామమయం
    అంతా రామమయం
    అంతరంగమున ఆత్మారాముడు
    అనంత రూపముల వింతలు సలుపగ
    సోమ సూర్యులును సురలు తారలును
    ఆ మహాంబుధులు అవనీజంబులు
    అంతా రామమయం ఈ జగమంతా రామమయం
    అంతా రామమయం
    ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
    ఓం నమో నారాయణాయ
    అండాండంబులు పిండాండంబులు
    బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
    నదులు వనంబులు నానా మృగములు
    విహిత కర్మములు వేద శాస్త్రములు
    అంతా రామమయం ఆ.... ఈ జగమంతా రామమయం
    రామ రామ రామ రామ రామ రామ రామ రామ
    రామ రామ రామ రామ రామ రామ రామ రామ
    సిరికింజెప్పడు; శంఖచక్ర యుగముం చేదోయి సంధింపడు
    ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం పన్నింపడు
    ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోత్థిత
    శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై.
    రామ రామ రామ రామ రామ రామ రామ రామ
    రామ రామ రామ రామ రామ రామ రామ రామ

  • @burrasathish926
    @burrasathish926 2 года назад +39

    నా అభిమాన నటుడు సుమన్ గౌడ్ గారు వారిని వెంకటేశ్వర స్వామి అవతారంలో రాముని అవతారంలో చూస్తుంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని చూసినట్టు అనుభూతి కలుగుతుంది ఆ వెంకటేశ్వర స్వామియే పైనుంచి భూమికి మా సుమన్ గారి రూపంలో దిగివచ్చినట్టుంది హీరో సుమన్ గారు మా గౌడ్ కులంలో పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఓం నమో వెంకటేశాయ జైశ్రీరామ్ 🚩🚩🚩🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Год назад +3

      కులాలను, మతాలను చూసి సినీ నటులను రాజకీయ నాయకులను అభిమానించే విచిత్రమైన కలకాలం ఇది. మీడియా వారు కూడా రోజూ పోటో లు పెట్టి ఈ కులం వారు వీరు, ఆ కులం వారు వారు అని చూపించి ఇటువంటి ప్రత్యేక సాంప్రదాయాలను రుద్దుతున్నారు. ఇక రాజకీయాలైతే చెప్పక్కర్లేదు. డివైడ్ అండ్ రూల్ అని బ్రిటీష్ వాడు బానిసలు గా చేసుకొని మనలను పాలిస్తే ఇప్పుడు అంతకు వంద రెట్టు కుల, మత ప్రాంతాల వారీగా విడగొట్టి ఓట్లు సంపాదించు కొంటున్నారు. ఈ జాడ్యం ఇంకా ఎన్ని రకాలుగా తయరీ అవుతుందో.

  • @somayajulasaiprasad6915
    @somayajulasaiprasad6915 2 года назад +41

    గజప్రాణావనోత్సాహియై..అని బాలు ఎంత చక్కగా, భక్తి పూర్వకంగా అన్నారో..రాఘవేంద్రరావు గారి పాటల పిక్చరైజేషన్ గురించి వేరే చెప్పాలా..
    పాట అన్ని రకాలుగా సమపాళ్లలో కుదిరింది.. సూపర్..

  • @thamadakamalakumari2974
    @thamadakamalakumari2974 11 месяцев назад +9

    Sri. S. P Balasubramaniam garu and Nagarjuna garu meeru dhanyulu. Pata vrasinavaru music director garu Sri Viswanath garu Andaru punyathumulu. Vintunnamemu adhrutthavanthulamu andariki dhanyavadamulu. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @bneelakantam4916
    @bneelakantam4916 Год назад +52

    భద్రాచల రామయ్య ఈ పర్ణశాల చాలా బాగా చూపించారు జై సీతారామ్ జై జై

  • @Krishnaveni0802
    @Krishnaveni0802 2 дня назад +1

    🙏🥺RAMA🙇‍♀️🙇‍♀️SRI RAMA KODANDA RAMA🙏🙇‍♀️🥺🚩🕉🚩🙏🙏🙏

  • @gudepusagar3919
    @gudepusagar3919 Год назад +45

    ఈ పాట విన్న వారికి చుసిన వారికి జన్మ ధన్యమైనట్టే జై శ్రీరామ్ 🚩🙏జై హనుమాన్ 🚩🙏🚩జై సీత రామ లక్ష్మణ ఆంజనేయ జయం 🙏🚩

  • @Parimalachethu.12344
    @Parimalachethu.12344 11 месяцев назад +4

    Ee pata rasina vallaki nijanga danyavadalu. Ee apatlo rasaru sri ramadasu cinemaki kani ippudu nijam ayindi endukante Ayodhya rama mandiram punah prarambam ayindi 22-01-2024 nijanga Aaa roju prapanchamantha rama mayame nijanga bhagavanthudaina sri rama chandrudu bhuvipaina digivachinantha untundi pratistapana roju. Ee patanu manaku arthamoutundi. may sree rama bless everyone in the world...

  • @jayaram4250
    @jayaram4250 11 месяцев назад +250

    ఈ రోజు అయోధ్య రామ ప్రాణప్రతిష్ట సందర్బంగా హిందూ బంధువులు కు శుభాకాంక్షలు 22/01/2024

  • @sathishshivaraya5299
    @sathishshivaraya5299 2 года назад +16

    ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ್

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 2 года назад +47

    జై శ్రీ సీతారాములు
    దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు

  • @koriviajaykumar5191
    @koriviajaykumar5191 8 месяцев назад +8

    భద్రాచలం వెళ్ళినంత తృప్తిగా ఉంది❤ జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @VinushaGovindam9988
    @VinushaGovindam9988 Год назад +16

    A great positive vibes when hearing every time this SONG

  • @chanikyachanikya821
    @chanikyachanikya821 2 года назад +3

    Jai sri ram jai jai sri ram jai sri ram jai jai sri ram jai sri ram jai jai sri ram jai sri ram jai jai sri ram jai sri ram jai jai sri ram jai sri ram jai jai sri ram jai sri ram jai jai sri ram

  • @madhukollati4951
    @madhukollati4951 2 дня назад

    ఓం శ్రీ షిర్డీసాయినాథాయ గురవే నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @rajenderlakka8175
    @rajenderlakka8175 4 месяца назад +7

    జై శ్రీరామ్ ఇలాంటి సాంగ్ వినడం నాకు జన్మ ధన్యం జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹💐💐e

  • @shankarreddy2109
    @shankarreddy2109 Год назад +4

    Yenni saarlu vinnano ee Pata DHANYOSMI🙏🏻🙏🏻

  • @adithyadubagunta9045
    @adithyadubagunta9045 8 месяцев назад +2

    Good morning to all my friends I am listening of this type of songs and Bhakthi stotras daily I am writing Sri Ram koti at Brahmi Muhurat time this is my daily activity atleast two hours once upon time I am bedridden onthat times I am praying sree rama praying sree rama I was suffered Sugar Blood pressure Kidneys problem on that time my Mrs and my son they are saved to me presently I am really happy with family members daily activity playing carroms practice at senior citizens office Nagavaram Dammaiguda atleast two hours chatting friends and relatives saying every day u saying Jai Shree Ram survey Jana Sukhino Bhavanthu have a nice day

  • @Arun-ok1ky
    @Arun-ok1ky 2 года назад +43

    అంతరంగమున ఆత్మా రాముడు....అనంత రూపముల వింతలు సలుపగ.......🙏

  • @ALigaiah
    @ALigaiah Месяц назад

    ఎన్ని కష్టాలు ఉన్నా ఈ పాట వినగానే నాకు నా బాధలన్నీ పోతాయి తండ్రి జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @chrismadhu7158
    @chrismadhu7158 Год назад +13

    Anywhere in the world is Sri Rama.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @saibabagundubogula
    @saibabagundubogula 2 месяца назад

    Sri Balakrishna Prabu మీ నారాయణ నామమే గతి ఇంక
    దేవుడిని మా ముందు నిలిపేదరు.
    మీ పదాద్మములకు నా నమస్కారమ్స్

  • @Rk12151
    @Rk12151 2 года назад +29

    Ee paatani enni saarlu vinna goosebumps vastai. Aa ramaiah bhaktudu avvadam chala anandadayakam🙏🙏

  • @Harshavardhan737
    @Harshavardhan737 26 дней назад +1

    Literally just goosebumps 🙀👌

  • @rdevivaranasi9908
    @rdevivaranasi9908 2 года назад +23

    Jai Shree Ram ! 🌼 Jai Jai ShreeRam🌺
    Bhadrachala Rama Shree Rama
    Moksha Rama. 🌷🙏🏿👏🙏🏿🌷👏🙏🏿👏🌷
    Visited this temple 3 times. Very nice

  • @jyothirmayeechandrappa3002
    @jyothirmayeechandrappa3002 11 месяцев назад +2

    Sri Rama Jagadabhi rama Seetharama swagatham thandri e bharathanni marala paripalinchi ne biddalni dharma Margam lo nadichela ashirwadinchandi me Padam tho mammulani puneethulunu cheyandi thandri Jai Sri Ram 🤍🙏shivaya vishnu roopaya vishnu roopaya shivaya🙏Sri matre namaha🤍😇🙏

  • @koriviajaykumaryadav8918
    @koriviajaykumaryadav8918 2 года назад +63

    జై శ్రీరామ్ 🙏🙏 మీ కృపా కటాక్షములు భక్తులందరికీ కలగాలి స్వామి ఇది నా ప్రార్థన రామా! 🙏🙏🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 4 месяца назад

    ❤ఓం జై శ్రీరామ్ *శ్రీ రామ దాసు**అన్నమయ్య *లలో*సుమన్ &నాగార్జున గార్ల నటన మహా అద్భుతం ❤వారి ని❤అలా నటించడానికి ❤మహా దర్శకుడు
    రాఘవేంద్రరావు గారూ హేట్సాప్ ❤
    17-08-24**17:15❤❤❤❤

  • @seshagiriraomutukumalli791
    @seshagiriraomutukumalli791 8 месяцев назад +1

    Om Sri Ayodhya Ramaya Namaha.
    Om Sri Sita mataya Namaha.
    Om Sri Hanumate Namaha.
    ❤❤❤🙏🙏🙏🌹🌹🌹

  • @ishwarya4023
    @ishwarya4023 11 месяцев назад

    Jai Shree Ram🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 года назад +40

    we are searching
    we are searching inside,the sun the moon
    we are searching the world
    we are searching the vaikunta
    we are searching for the TRUTH.
    We are searching it Everywhere.
    Antha RamaMayam.THE TRUTH IS EVERYWHERE.

  • @kumbhashalimraj2401
    @kumbhashalimraj2401 11 месяцев назад +6

    ఎంతో గొప్ప గణం 🙏

  • @Mylapalliseetha-xo1ro
    @Mylapalliseetha-xo1ro 3 месяца назад +1

    Seetha ram thelli thendree meeku padhabee vandhanam thendree na korika therishava Swami neenu elli kettikunna aantha nee maayam Swami 🙏🌹🌹🌷🙏🌷🙏🙏 i love you Swami 🙏

  • @akarapuvanaja705
    @akarapuvanaja705 Год назад +7

    జై శ్రీరామ్ జై జై హనమాన్ 🚩🚩🚩

  • @jakkanimadhusudan2474
    @jakkanimadhusudan2474 День назад

    Jai sri ram jai sri ram jai sri ramjai sri ram jai sri ram

  • @venkatasrikanthdasari3308
    @venkatasrikanthdasari3308 2 года назад +11

    Jai...Sri ram...🙏🙏🙏🙏🌹🌹🌹💐💐

  • @NarutoNamikaze.69.69
    @NarutoNamikaze.69.69 11 месяцев назад

    @2:46
    Emi slokam ayya ! Vintunte chevulo amrutam padutunatundi

  • @sandeeprajpurohit6013
    @sandeeprajpurohit6013 10 месяцев назад

    Legend k chitra madam salute nimma song kelidre manasage santosha
    Ramadevara haadu adhubta
    Adrallu ramadevara superb.. 🎉🎉🎉

  • @RajeshRajesh-wr4fb
    @RajeshRajesh-wr4fb 2 года назад +13

    To day Sri Ramanavami🙏
    Jai Sri ram🙏🙏🙏

  • @kallojihrushikesava2218
    @kallojihrushikesava2218 Месяц назад

    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram
    Jai sree ram

  • @seswarrao8692
    @seswarrao8692 Год назад +5

    "సీతా రాముల కళ్యాణం చూతము రారండి". మీ భవానీ వెడ్స్ ఈశ్వర్...

  • @kaasimasina3549
    @kaasimasina3549 Год назад +1

    Raghavendra rao garu meeku, cinema total unit ki shathakoti vandanalu
    Vaikuntam lo sri maha viahnuvu ramavataram lo ila ku dhige tappudu antha rama mayam song climax lo sir goosebumps.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +7

    a wonderful composition of songs every where antha ramamayam. superb.

  • @naiduaejjrothu1401
    @naiduaejjrothu1401 2 года назад +11

    It's rocking moment, Jai RAMA KUTAMBAM

  • @skcark1
    @skcark1 Месяц назад

    Voice of SPB garu excellent. 👏👏👏👏👏

  • @chanikyachanikya821
    @chanikyachanikya821 2 года назад +5

    Jai sri ram jai sri ram jai sri ram jai sri ram Jai sri ram jai sri ram

  • @Mukkulapakku
    @Mukkulapakku 8 месяцев назад

    Excellent soothing goosebumps voice from SP Balu for this song

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru9310 Год назад +40

    అన్నమయ్య శ్రీమంజునాధ శ్రీరామదాసు చిత్రాలలోపాటలు ఒక్కోపాట ఒక్కో ఆణిముత్యం

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Год назад +2

      అదేకదా సంగీత దర్శకుడు M.M. కీరవాణి గారి గొప్పతనం .( శ్రీ మంజునాథ సినిమాకు మాత్రం హంసలేఖ గారు సంగీత కర్త )మూడింటిలో రెండుచిత్రాలకు కీరవాణి గారే సంగీతం సమకూర్చారు.
      కన్నడ సినీ రంగంలో* హంస లేఖ* గారు లెజెండ్ మ్యూజిక్‌ డైరెక్టర్ . అయితే కీరవాణి గారి స్థాయే వేరు. నేటి తరంలో ఆయనే నంబర్ వన్ అని నా అభిప్రాయం.

    • @thrimurthulubandaru9310
      @thrimurthulubandaru9310 Год назад

      ​@@mallikarjunaalavala3992 ఎస్ మల్లికార్జున్ సార్

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Год назад

      @@thrimurthulubandaru9310 🙏

    • @thrimurthulubandaru9310
      @thrimurthulubandaru9310 Год назад

      నా అభిప్రాయం కూడా అదే సార్

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Год назад

      @@thrimurthulubandaru9310 కీరవాణి గారి మెలోడి పాటలు చా లాచాలా వున్నాయి. అవి ఎప్పటికి మరచిపోలేనివి. ఆయన మ్యూజిక్ కంపోజింగ్ పాత పాటల విధానంలో ఉండటం ఒక కారణం.
      పాత పాటల లో పాట సాహిత్యం చక్కగా వినపడేది.

  • @mergunaresh7077
    @mergunaresh7077 Год назад

    🙏 Jai Sri Ram 🙏 Jai Sita 🙏 Jai Hanuman 🙏

  • @muyytesathish4371
    @muyytesathish4371 11 месяцев назад

    Jai sri ram 🙏🙏

  • @VivekanandaSwamyM
    @VivekanandaSwamyM Год назад +28

    మనసులో బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కనిపిస్తున్నారు.

  • @jaguar9135
    @jaguar9135 18 дней назад

    JAI RAM LAKSHMAN BHAGWAN KI JAI ❤❤🙏♥️😍😍🙏♥️🙏🙏🙏🙏🙏🙏😍♥️🙏😍♥️🙏😍🙏♥️🙏😊😊 JAI BOLO HANUMAN KI JAI 🙏🙏♥️♥️♥️🙏🙏♥️😍🙏🙏♥️😍🙏🙏

  • @varahalrao3876
    @varahalrao3876 10 месяцев назад +1

    Keeravani sir ending edhi sir janama dhanayam ayyayndi Suman sir ntr sir tharvatha meere

  • @lmk8648
    @lmk8648 2 года назад +8

    Jai Sri Ram Jai Hanuman 🙏🙏🙏🙏🙏

  • @jaguar9135
    @jaguar9135 18 дней назад

    JAI SHREE RAM SEETHA MATHA DEVI KI JAI ❤❤❤❤❤❤ 🙏😍😍🙏🙏🙏😍🙏🙏♥️♥️

  • @harisravani5519
    @harisravani5519 2 года назад +82

    Ee song vintunte chustunte. Ramudu nijanga akasham nundi. Digi vastunnattu undi goosebumps vastunnai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢😭😭😭😭😭😭😭😭😭

    • @varriashok9822
      @varriashok9822 2 года назад +2

      A avvnu

    • @sushilanerella7615
      @sushilanerella7615 2 года назад +5

      @@varriashok9822 55

    • @bhavanishankar4777
      @bhavanishankar4777 2 года назад +1

      15 Ramaiya Bhaiya mere Nabi Ke Jaisa Na Koi🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👌👍👌👍🐍🐍🐍🍍🌰🍐🍈🍓🍒🍇🍑🌲🌳🌴🌹🌼☀🌝👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑📱📞☎📲📟☎📞📱📞☎📟📲📱📞☎📟📱📱📠🎥🎬🎥🎬🎬🎥🎬🎬🎬🎥🎥🎥🎥🎥🎥🎥🎥

    • @jagadeeshadapa6440
      @jagadeeshadapa6440 2 года назад +1

      @@varriashok9822 v

    • @srikanthsrikanth4096
      @srikanthsrikanth4096 2 года назад

      ​@@varriashok9822

  • @selfseeker143
    @selfseeker143 Год назад +2

    రామ అంటే రమించేవాడు అని అర్థం, రామ అంటే ఆనందం(bliss). ఆనందమే ఆత్మ(పరమాత్మ) లక్షణం. భగవంతుడు అంటే సత్ చిత్ ఆనందం (existence conciouness bliss), ఎల్లప్పుడూ ఉండే ఆనందం. మనసుతో వచ్చేది సంతోషం, కొంత సమయం ఉండి పోయేది. కానీ ఆనందం కాలానికి, మనసుకు అతీతమైనది, మార్పు చెందనిది. అదే సృష్టికి మూలం. అందుకే తిరిగి సృష్టి తన మూలమైన ఆనందాన్ని వెతుకుతుంది. అయితే మనసుతో పంచేద్రియాలతో పంచభూతాల్లో ఆనందాన్ని వెతికితే దొరకదు. ఆనందం మనసు యొక్క మూలంలో ఉంది. అలా మనసు మూలాన్ని వెతికి ఆ ఆనందాన్ని(పరమాత్మను) కనుగొన్నవారే ఋషులు.
    ఆలా ఆత్మ జ్ఞానం పొందినవాడికి ఈ జగత్తు యొక్క అసలు స్వరూపం తెలుస్తుంది. అలా తెలుసుకున్నవాడు శ్రీ రామదాసు.
    అంతా రామ(ఆనంద) మయం, ఈ జగమంతా రామ మయం
    రాముడు అంటే ఎక్కడో గుళ్ళో ఉంటాడు అనుకుంటారేమో అని
    అంతరంగం(మనసు)న ఆత్మే రాముడు
    ఆ ఆత్మే అనంత రూపములతో వింతగా కనబడుతుంది
    బ్రహ్మ మొదలు మృగములు
    నదులు, వనంబులు, సముద్రాలు, భూమి,
    అండము, పిండము, బ్రహ్మాండము
    సూర్య చంద్రులు
    సర్వం రామ(ఆనంద) మయం అని శ్రీ రామదాసు కీర్తన రచించారు.

    • @parameshwarachary9259
      @parameshwarachary9259 18 дней назад

      Thank you so much for your lovely explanation....god bless you with lots hapiness

  • @kirankumarpotnuru4467
    @kirankumarpotnuru4467 2 месяца назад

    Jai sriram jaisriram jaisriram jaisriram jaisriram jaisriram jaisriram jaisriram jaisriram jaisriram jaisriram jaisriram jaisriram jaisriram jaisriram jaisriram

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +13

    a wonderful song depicted with antha ramamayam. very nice music composition. jai Sri ram.

    • @srinivasans9145
      @srinivasans9145 2 года назад

      I didnot understand this sentence but i like very much pleaetellme the meaning

  • @raghavasai699
    @raghavasai699 Год назад +2

    ❤ Jai Shree Ram

  • @prasadppawankalyan5489
    @prasadppawankalyan5489 Год назад +15

    నేను ప్రతి రోజు ఉదయం లేవగానే ప్రతి ఒక్కరికీ జై శ్రీరామ్ 🙏🚩✊ అని చెప్తాను ఆ తర్వాత గుడ్ మార్నింగ్ అని చెప్తాను జై శ్రీరామ్ 🙏🚩✊

  • @anjinayakjukur676
    @anjinayakjukur676 2 года назад +7

    🙏🙏💐💐ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 💐💐🙏🙏

  • @gudepusagar3919
    @gudepusagar3919 2 года назад +8

    Jai Sri ram jai hanuman🙏🙏

  • @ravinaidu6911
    @ravinaidu6911 11 месяцев назад

    Jai shree ram

  • @jagadishwarvenishetty5808
    @jagadishwarvenishetty5808 3 года назад +34

    🌞JAI SRI RAM💙💛💜💚💖
    🌞GRATE SONG💗💖💛💚💜
    🌞GRATE S.P.B 💛💚💜💙💗
    🌷🌹SHRADDANJALI🌻🌹🌷

  • @narunaru6803
    @narunaru6803 2 года назад +11

    Rama rama rama jai sri ram🙏🙏🙏🙏🙏🙏

  • @srilakshmi9970
    @srilakshmi9970 6 месяцев назад

    Atha prashathaga vundho e song vi ntotha ramudhu ni chustutha jai srirama

  • @satyaprasad37
    @satyaprasad37 2 года назад +6

    Ati Madhura Gaanam
    SRIRAMA SRIRAMA 🙏🙏🙏🙏🙏

  • @avanthikagoudmadatha4974
    @avanthikagoudmadatha4974 5 месяцев назад

    అందెశ్రీ గారికి పాదాభివందనం

  • @CharanKumar-xo6fy
    @CharanKumar-xo6fy 2 года назад +8

    Jaiiiiii ram 🚩🕉️

  • @allenkiveerabrahmam2341
    @allenkiveerabrahmam2341 10 месяцев назад

    ఈ జగమంతా రామ మయం
    జై శ్రీ రామ్ 🙏🙏

  • @ramaseshu7437
    @ramaseshu7437 2 года назад +4

    Superb movie with Superb 🌟 🤩 ⭐ 🌠 💫

  • @G.ViswanathamSetty-zu6ob
    @G.ViswanathamSetty-zu6ob Год назад +3

    Jai Sriram jai Sriram jai Sriram jai Sriram

  • @maheshgowlikarmaheshgowlik1853
    @maheshgowlikarmaheshgowlik1853 3 года назад +19

    Jai shri ram 🏹🚩📿

  • @jakkanimadhusudan2474
    @jakkanimadhusudan2474 День назад +1

    Sri laxminarashimha swami govinda govinda

  • @arjunkulkarni2044
    @arjunkulkarni2044 2 года назад +12

    Jai Shree Ram 🙏..

  • @GRACE_of_BEing...
    @GRACE_of_BEing... 11 месяцев назад +1

    Reflection of Ananya Bhakti/Para Bhakti towards SRI ATMA RAMA...💗🙏✨
    👉22-01-2024~>Ayodhya Sri Rama Prana Pratishta... 🇮🇳🛕🚩☀️జై శ్రీరామ్🪔🌅💗🙏✨

  • @baburaoch6040
    @baburaoch6040 Месяц назад

    Jai, shree ram ke jai, 🙏 jai shree ram ke jai 🙏 jai shree ram ke jai 🙏 jai shree ram ke jai 🙏 jai shree ram ke, jai, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nvenkatesh6051
    @nvenkatesh6051 2 года назад +18

    జై శ్రీరామ్ 🙏🙏🙏💐💐💐

  • @tvbhaskar8052
    @tvbhaskar8052 Год назад +2

    జై శ్రీరామ జయ జయ రామ శ్రీరామజయరామ జయజయరామ.

  • @usharathod7358
    @usharathod7358 2 года назад +15

    Appudu ee song vinttuna positive energy vasthundhi

  • @dhanalaxmishorts1979
    @dhanalaxmishorts1979 2 года назад +6

    3:40 nunchi highlight jai shree ram

  • @satyaprasad37
    @satyaprasad37 2 года назад +7

    Highly Sweet Melody
    SRIRAMA SRIRAMA 🙏🙏🙏🙏🙏

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 3 месяца назад

    దేశమంతా రామ తత్వం పరిమరిమలించాలి. ప్రకాశించాలి.జై శ్రీరామ్. జై భారత్. జై జవాన్. సర్వే జనా సుఖినోభవంతు.సత్యమేవ జయతే.

  • @parsharamulupidishetti1743
    @parsharamulupidishetti1743 3 года назад +11

    🙏 Jai sri ram 🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад +17

    BEAUTIFUL DEVOTIONAL SONG. ....SRI RAMA.

  • @kishoryedur7591
    @kishoryedur7591 11 месяцев назад

    🐚🪔 शुभ दीपावली 🪔जय श्री राम🚩🔱

  • @ashwanipal2301
    @ashwanipal2301 Год назад +11

    Alas we feel Ram as sung by the singer n composed by the writer🙏

  • @MadhukumarM-gp1is
    @MadhukumarM-gp1is 2 месяца назад

    Anna thammadu Chelli mana swamy akka❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @satyaprasad37
    @satyaprasad37 2 года назад +6

    Sweet Melody
    SRIRAMA SRIRAMA 🙏🙏🙏🙏🙏

  • @vinjamurinaresh2126
    @vinjamurinaresh2126 11 месяцев назад

    జై శ్రీ రామా

  • @suryanarayanaakuthota6987
    @suryanarayanaakuthota6987 2 года назад +28

    The feeling can not be described in words🙏🙏🙏

  • @Gearshift_Saga
    @Gearshift_Saga Год назад +3

    Time passes by , but this song....when we listen its like sri rama himself comes infront of us ....what a song...what a sweet language Telugu ..
    Devotional songs one must listen in telugu....sweetest description of all lords...
    Moved 🙏