#JaiShreeRam

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025
  • КиноКино

Комментарии • 1,5 тыс.

  • @LaxmanDasari-jj3cg
    @LaxmanDasari-jj3cg Год назад +58

    నా రాముడు! మన శ్రీ రాముడు ఈ ఈరోజు దుష్ట రాజకీయాలకు బలి అయిపోతున్నాడు, అయన పేరు చెప్పుకుని లక్షల కోట్లు దోచి విదేశాలకు పంపిస్తున్నారు కొందరు ద్రోహులు, అలాంటి వారు మన శ్రీ రాముడి సిద్ధాంతలకు వ్యతిరేకులు, శ్రీ రమా! Ee RSS, MIM, ప్రజశాంతి లాంటి పార్టీ లను లేకుండా మన భారత దేశాన్ని పాలించే నిజమైన నాయకులను ఇవ్వు తండ్రి! మీ తమ్ముడు లక్ష్మణుడి పేరు పెట్టుకుంటున్నందుకు నా ఈ కోరిక మన్నించి హిందువులను ఈ టాక్స్ లు అధిక రేట్ల నుండి కాపాడు తండ్రి జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @satishgarripelly4775
    @satishgarripelly4775 Год назад +44

    ఈ పాటలో ఉన్న మాధుర్యం ఎంత చక్కగా ఉందో ఈ పాట విన్నప్పుడల్లా నాలో భక్తి పరవశం ఉప్పొంగి పోతుంది జైశ్రీరామ్

    • @ShanthiLakshmi-o6c
      @ShanthiLakshmi-o6c 5 месяцев назад

      😮 0:10
      😅😅😅😮😢😢😮😮😢😊😊😅😅😅

  • @vishwanathtammineni327
    @vishwanathtammineni327 Год назад +175

    రాముని గురించి రాసిన పాట, దీనిని పాడిన మహానుభావుడు వినిన ప్రతి సారి కంట్లో నీళ్ళు వస్తాయి, మనసంతా ఉద్రేకం వస్తుంది. పాట రాసిన వారికి, ముసిక్ కంపోజ్ చేసిన వారికి, పాడిన వారికి శతకోటి నమస్కారములు.

  • @mrkchary
    @mrkchary Год назад +99

    పాటలోని తన్మయత్వం, మాధుర్యం అంతా "అందరి బంధువయా"..తోనే మొదలయింది....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarjunabotla1086
    @nagarjunabotla1086 Год назад +250

    ఈ పాట నేను ఎన్నోసార్లు విన్నాను 🙏
    నేను విన్న ప్రతిసారి నా కళ్ళల్లో ఆనందంతో నీళ్లు నిండుతాయి ఎన్నిసార్లు విన్నాజై శ్రీరామ్ 🙏🙏🙏🌹🌹🌹

  • @iddiramayya3199
    @iddiramayya3199 Год назад +111

    ఈ పాట విన్నప్పుడల్లా మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్

    • @r.pyadav8919
      @r.pyadav8919 Год назад +1

      జైశ్రీరామ్ 🙏🙏🙏

    • @RakeshreddyNallapu
      @RakeshreddyNallapu Год назад +1

      Jai sree Ram in 22 Jan 2024 in ayodhya in up

  • @PrudhviPothineni
    @PrudhviPothineni Год назад +363

    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ..
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
    ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
    ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
    చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
    చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
    కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
    ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ..
    తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య
    తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా
    మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ
    ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయ
    అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ
    చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ
    నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆ...
    నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్య
    సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య
    కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్య
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
    ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
    భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం
    భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం
    పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ
    సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ
    పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో
    సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో
    రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆ..ఆ...
    రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా
    శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా
    ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ ధన్యమయ్యా
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
    ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
    చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
    కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
    ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య

  • @pavanchenchu5067
    @pavanchenchu5067 Год назад +210

    అమాయక భక్తుల ని కాపాడడం కోసం దిగి వచ్చిన దేవుళ్ళు.
    చూసిన ప్రతిసారి ఆనందభాష్పాలు కళ్ళల్లో నిండిపోతాయి.

  • @ramanins4436
    @ramanins4436 Год назад +32

    இந்த பாட்டு எந்த காலத்திலும்,எந்த நேரத்திலும் மனதிற்க்கு நிம்மதி தரும் பாடல்;நம்பியவர்களை ஶ்ரீராமச்சந்திரமூர்த்தி;யாரையும் கைவிடுவதில்லை;ஶ்ரீராமச்சந்திரமூர்த்தி,சீதாமாதை,இலக்குமணசுவாமி;ஹநுமன்,கருடாழ்வார் திருவடிகளே சரணம்!!ஶ்ரீமதேராமாநுஜாயநமஹ!!!!உய்யஒரேவழி உடையவர்திருவடி!!!

  • @PadduDatla
    @PadduDatla Год назад +51

    నిజ్జంగా ఈ పాట వింటే ఒళ్ళు పులకరిస్తుంది... 🙏🙏🙏 శ్రీ రామ రామ రామేతి రమే రామే మనో రమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే... ❣️

  • @హిందూధర్మం-ట6వ
    @హిందూధర్మం-ట6వ 8 месяцев назад +257

    ఈ రోజు ఈ పాట ఎంత మంది వింటున్నారు
    జై శ్రీ రామ్ 🛕

  • @chennakeshavchennakeshav4918
    @chennakeshavchennakeshav4918 2 года назад +267

    ఈ పాట విన్నప్పుడల్లా మనసు ఎంతో సంతోషంగా అవుతుంది జైశ్రీరామ్ ఐశ్వర్య

  • @ambatipudiramanarao968
    @ambatipudiramanarao968 8 месяцев назад +40

    ఈ పాట ఎప్పుడూ ఆపాత మధురమేనండి.
    మన పాట.
    మన రామయ్య పాట ఆహా❤

  • @kranthikumar7971
    @kranthikumar7971 Год назад +40

    Nenu cristian ma vooru kooda Bhadrachalam e pata vinnapudalla entho santhosam ga goppaga untadi naku chala estam e song and movie also

  • @indiramarella1847
    @indiramarella1847 Год назад +62

    కారుణ్య రూపం కరుణాకరంత్వాం. శ్రీరామచంద్రం శరణం భజే. 🙏🏾🙏🏾🙏🏾🌺🌺🌺. భావయుక్తంగా పాట పాడిన బాలూగారు ధన్యులు

  • @nagarajugoud2252
    @nagarajugoud2252 10 месяцев назад +49

    Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sŕi Ram Jai Sri Ram,Jai Sri Ram

  • @jayaram4250
    @jayaram4250 11 месяцев назад +378

    ఈ రోజు అయోధ్య రాముడు ప్రాణప్రతిష్ట సందర్బంగా 22/01/2024హిందూ బంధువులు కు శుభాకాంక్షలు

  • @natarajagupta1780
    @natarajagupta1780 Год назад +42

    పాటను విన్నప్పుడల్లా భక్తి పారవశ్యంలో మునిగి పోతాము.

  • @sidhubollam8412
    @sidhubollam8412 Год назад +75

    ఈ పాటవిన్నంతసేపు మనసు పులకరించి పోతుంది జై శ్రీరామ్

  • @kolayelladas5716
    @kolayelladas5716 Год назад +11

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది అపదలకే
    గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
    లక్షణమే రక్షణవే శుద్దీకరణవే అక్షరమే సాధ్యమే ‌సమస్తం దాసోహమే

  • @sangavenu1113
    @sangavenu1113 8 месяцев назад +4

    Ramulu vari kaatha lo bhadhrachala darashanam 👌👌👃👃

  • @BAlajiPunjala-ei5eu
    @BAlajiPunjala-ei5eu Год назад +39

    అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు, ఇది తెలుగు వారి పండుగ

    • @chandilovyou242
      @chandilovyou242 Год назад +1

      Telugu vari di kadu motham baratha desham hinduvula kanulavindu pandga jai shri ram ❤

  • @satishgarripelly4775
    @satishgarripelly4775 Год назад +19

    🙏🚩 సీతారాములను నిత్యం స్మరించడం కాదు🚩🚩 వారి జీవనయానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. వారు నడిచిన దారిలోనే మనం నడవడానికి నడుం కట్టాలి🚩🚩 సీతారాముల కళ్యాణం లోని ఈ విశిష్టతను అవగాహన చేసుకోవాలి🚩🚩 శ్రీరామనవమి మీ ఇంట్లో అందరికీ సుఖసంతోషాలను ఆరోగ్యాన్ని అందించాలని.. శ్రీరామచంద్రమూర్తి దయ మీ కుటుంబం పై ఉండాలని ఆకాంక్షిస్తూ🚩🚩🙏 అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ సునీత సతీష్🙏🙏

  • @swamidevalanka
    @swamidevalanka Год назад +14

    Na chinnappudu early morning jamini music lo vacheyi e songs Jai Sri Ram

  • @janakirammada6411
    @janakirammada6411 Год назад +32

    శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

  • @chiru1446
    @chiru1446 8 месяцев назад +70

    తెలుగు లో ఉన్న లాలీత్యం ఈ పాట వింటుంటే తెలుస్తుంది 😍😍😍 నేను తెలుగు వాడిని అయినందుకు గర్వం గా ఉంది

  • @banothnavya2495
    @banothnavya2495 8 месяцев назад +14

    Illanti movie lu tistey, lokam motam devude ne taluchukuntaru, jai Sri ram 🙏😍💖

  • @kiranvarasala1343
    @kiranvarasala1343 3 года назад +42

    E song padina ma Sp Balasubramaniam gari ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayakumarsushma
    @vijayakumarsushma Год назад +11

    Everytime listening this song ..gunde lothununchi kaneru ravadam ella Ramaya.
    Andari bandhuvaya .. 🙏Ramaya🙏

  • @rameshkondamoni3691
    @rameshkondamoni3691 3 года назад +264

    Naa. Thandri raamachandrudu ..ante istamaina vallu oka like veskondi.....jai SRI ram . 🌹🌹👍👍👍👍❤❤

    • @ganeshsingarapu3541
      @ganeshsingarapu3541 2 года назад +4

      శ్రీ రాముడి పాటలు చాలా బాగా రాస్తారు bro.. భార్యను అనుమనించాలి అంటే శ్రీరాముడిని చూసి నేర్చుకోవచ్చు.. ధర్మేచ, అర్థేచ , కామెచ, మోక్షేచ నాతిచరామి అని ప్రతిజ్ఞ చేసి , కూడా భార్యను అనుమనించిన ఆ శ్రీరాముడు నిజంగానే పురుషోత్తముడు.

    • @njrindia
      @njrindia 2 года назад +4

      Andariki ayane thandri...manamu andaramu ayana varasulam

    • @njrindia
      @njrindia 2 года назад

      @@ganeshsingarapu3541 arey luccha asalu ala enduku cheyalsi vachindho telusuko..Hindu drohulu cheppindhi nijam anukuntaru nee lanti sanyasulu

    • @ganeshsingarapu3541
      @ganeshsingarapu3541 2 года назад

      @@njrindia👍

    • @karkakasulu7314
      @karkakasulu7314 2 года назад

      @@ganeshsingarapu3541 p0pl

  • @magapuseethalakshmi7606
    @magapuseethalakshmi7606 Год назад +16

    తెలుగు సినిమా రంగంలో నే కాదు తమిళ సినిమా రంగంలో నే కాదు భత్తి పాటలు తెలుగులో తమిళ భాషల్లో ప్రతి గుడిలో ప్రతి ఇంట్లో భత్తికీ సంబంధించిన టీ వీ చానెల్ లో కూడా ఆయన గాత్రం తో పాడిన పాటలే వినిపిస్తున్నాయి అటువంటి మహానుభావుడు లేకపోవటం ఏంటి దేహం కంటికి కనిపించడం లేదు కానీ గాత్రం చెవులుకి వినుపిస్తుంది కదా మన ప్రాణం పోయినా ఆయన గాత్రం కలియుగంలో వినపడుతూనే ఉంటుంది ఆయన కూడా పూజించ వలసిన మహానుభావుడు ధన్యవాదములు పాదాభివందనాలు 💐🙏

  • @sureshbharvapati4981
    @sureshbharvapati4981 3 года назад +219

    ఇపాట ఇప్పుడు వినే వాళకు శ్రీ రామనవమీ సుబాకాంక్షలు

  • @HemaYadla-id8ki
    @HemaYadla-id8ki 8 месяцев назад +6

    🙏🚩good song 🚩🙏

  • @ganjiraju6860
    @ganjiraju6860 Год назад +41

    ఓం జై శ్రీ రామ్ నమః 🙏🌷🌾🌺🌻🌹🙏🙏🙏🙏🙏

  • @sankuruprasadarao4459
    @sankuruprasadarao4459 Год назад +31

    జైశ్రీరామ్ 🙏💐💞శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 👏🎂✨🌟

  • @narts5579
    @narts5579 Год назад +22

    ఆ సంభాషణలకి కళ్ళెంట నీరొస్తాయి😢❤❤❤❤❤❤

  • @srikanthdharavath2128
    @srikanthdharavath2128 Год назад +66

    ఎందుకో దేవుని పాటలు గుర్తువచ్చినప్పుడల్లా.. ముందుగా గుర్తుకు వచ్చే పాట..❤❤ జై శ్రీరామ్

  • @tsyamtpt2236
    @tsyamtpt2236 3 года назад +155

    ఈ పాట వినే ప్రతి సరి నా మనసు సంతోషంగ ఉంటుంది
    ITS A GOOD SONG to listen

  • @RAVI_PRANKS_
    @RAVI_PRANKS_ 8 месяцев назад +24

    17/04/2024 happy శ్రీరామ నవమి

  • @ssjobsconsultancy1516
    @ssjobsconsultancy1516 Год назад +91

    శ్రీ రామ రామ రమేతి రమారమి మనోరమే సహస్ర నామ తత్యుల్యం రామనామ వరాననే

  • @krishnaprasad5497
    @krishnaprasad5497 Год назад +78

    తెలుగు వారు చేసుకున్న అదృష్టం
    జై శ్రీరామ్🙏

  • @NTRNaidu
    @NTRNaidu 8 месяцев назад +10

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️. Today Sri Rama Navami.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @giriarya2961
    @giriarya2961 Год назад +9

    E song yenni sarla vinna malli malli vinalanipistadhi

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 Год назад +29

    శ్రీరామనవమి శుభాకాంక్షలు అర్ధం కాని భావలు | భావం తెలియని బంధాలు | మానవ దేవాలయాల్లో జీవాలయాల బంధాలు అనుబంధాలు ✍️🇮🇳

  • @alavenkateswararao4285
    @alavenkateswararao4285 7 месяцев назад +2

    ఈ పాట చాలా సార్లు విన్నాను but నాకు ఇప్పుడు అర్ధం అయ్యింది 🙏🕉️🕉️🕉️🕉️🕉️
    జై శ్రీ రామ్

  • @kumarjinuka8149
    @kumarjinuka8149 Год назад +5

    ఈ పాట వినడం ఎంత పుణ్యమో

  • @Tatiguravamma
    @Tatiguravamma Месяц назад +1

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది జైశ్రీరామ్

  • @sriharivemulapalli9498
    @sriharivemulapalli9498 3 года назад +28

    Really marvelous song and picturisation.
    Such movies are to be shown to kids for making them good citizens.

  • @vithalacharya1233
    @vithalacharya1233 11 месяцев назад +2

    తెలుగు సినిమాల్లో శ్రీరాముని సీత అమ్మవారి గురించి శ్రీరామునివారిని సీతమ్మవారిని చూసినట్లే ఉంటుంది, పాటలు, పాడినవతి, ఇందులోనభించినవారు ప్రతియొక్కరు తమ మాన్‌స్ఫూర్తిగా పాత్రలో చాలా భక్తితోబాభినయిస్తరు. అభినయించారు. వారికందరికి నాయొక్క నమస్కారాలండీ

  • @VedhasriJewellers
    @VedhasriJewellers 10 месяцев назад +14

    ఎందుకో ఈ పాట మాటలు వింటుంటే ఏడుపు వస్తుంది ఆనందం కలుగుతుంది 🙏🙏🙏

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 8 месяцев назад

      అవునండీ నాకు అలాగే ఉంది

  • @Suritdsuri
    @Suritdsuri Год назад +13

    How beautiful the rendition is! Kudos SPB sir!

  • @neomnews7070
    @neomnews7070 10 месяцев назад +8

    SPB గారు, ఏమీ పాడిన, ఒక లోకము లో వెళ్ళి పోతం.. 🎉

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Год назад +24

    The most sacred kshetram in India.sri Rama will make you shed tears(Ananda Bhashpalu) any body who takes darsan at Sri Ramachandra Prabhu here with devotion will have ecstasy and forget themselves.this is my experience all the times I went.jai Sri Ram

  • @sureshgundarapu3948
    @sureshgundarapu3948 Год назад +24

    నా బాల్యంలో మొట్టమొదట థియేటర్ లో చూసిన సినిమా ఇదే

  • @maheshrockstar2023
    @maheshrockstar2023 11 месяцев назад +18

    ఐ లవ్ సాంగ్ జై-శ్రీ రామ్ ❤️❤️❤️🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥

  • @dvenkateswarao1814
    @dvenkateswarao1814 8 месяцев назад +1

    శ్రీరాముడు సత్యం నీతి ధర్మం ఆ తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని స్థాపించాడు దేముడు అంటే శ్రీరామ చంద్ర మూర్తి 🙏🙏🙏

  • @durgadurgarao3808
    @durgadurgarao3808 Год назад +67

    రామా అంటే ఆనందం రామా అంటే సంతోషం జై శ్రీరామ్

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 8 месяцев назад +1

    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 17/04/2024 బుదవారం ❤❤❤🎉🎉🎉

  • @srivasavimatha5376
    @srivasavimatha5376 3 года назад +115

    అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

  • @mdnazeerpasha9439
    @mdnazeerpasha9439 3 месяца назад +2

    నేను ఒక ముస్లిం నీ కానీ నాకు ఈ పాట చాలా ఇష్టం ❤

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 2 года назад +13

    అసలు రాముడు అందరివాడు శ్రీరాముడు

  • @Devil__Official78
    @Devil__Official78 8 дней назад +2

    2025లో విన్న వాళ్ళు ఉన్నారా ❤

  • @satishb4521
    @satishb4521 3 года назад +33

    జై శ్రీ రామ .... జై శ్రీ రామ్

  • @doddavarisrinivas65
    @doddavarisrinivas65 8 месяцев назад +1

    జైశ్రీరామ్

  • @botlasrinivas9394
    @botlasrinivas9394 3 года назад +53

    Good song...super music వందేమాతరం శ్రీనివాస్ గారు

  • @manishvallabha
    @manishvallabha 6 месяцев назад +1

    నిను ఎప్పుడు వింటాను చాలా అద్భుతం జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @malegaddhekrishna2340
    @malegaddhekrishna2340 11 месяцев назад +74

    Still who are listtining in 2024 ❤

  • @BujjiPBujji-md8up
    @BujjiPBujji-md8up 3 месяца назад

    దేవుళ్ళు సినిమా వచ్చినప్పటినుండి ఇప్పటివరకు నా రింగ్ టోన్స్ ఇప్పటికీ ఎప్పటికీ అదే జైశ్రీరామ్

  • @dmsrteja9995
    @dmsrteja9995 3 года назад +36

    శ్రీరామా నవమి శుభాకాంక్షలు

  • @link8705
    @link8705 Год назад +24

    My favourite god in live🙏🧡

  • @satyanarayanachary6776
    @satyanarayanachary6776 Год назад +3

    నా రాముడు పడ్డ కష్టం ...అద్భుతమైన రచన

  • @praveenseshachalasetty6307
    @praveenseshachalasetty6307 Год назад +13

    THIS IS AMAZING SONG ONE OF THE BEST SPB

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 2 года назад +17

    My favourite mail is legendary singer SPB SIR I LOVE YOU SPB SIR ❤️😘

  • @manishvallabha
    @manishvallabha 6 месяцев назад

    ఈ పాట వింటున్నప్పుడు ఈదో తెలియని అనుబూతి కలుగుతుంది

  • @gowrishankar2182
    @gowrishankar2182 7 месяцев назад +3

    KODI RAMAKRISHNANA DIRECTION
    S P BALU
    JONNAVITTULA LIRIC
    EXCELLENT.

  • @vijayambalavijayambala7657
    @vijayambalavijayambala7657 Год назад +13

    All hindu people should know the grace of the God sree rama

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 3 года назад +14

    శ్రీరామ జయ రామ జయజయ రామ జై శ్రీ రామచంద్ర ప్రభు రావాలి మళ్లీ రామరాజ్యం జై అయోధ్య శ్రీ రామచంద్ర ప్రభు💐💐💐💐🙏🙏💐💐💐

  • @vamsikrishnach8298
    @vamsikrishnach8298 Год назад

    ఈ పాటను ఒక్క సారి వింటే చాలు గడిచిన కాళంలోచేసి ఉన్నపాపములూ అన్నీ ఒక్కసారిగా తొలిగించడమే

  • @boomasrinu7371
    @boomasrinu7371 3 года назад +24

    Jai Sri Ram Ram Ram 🙏🙏🙏

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel 9 месяцев назад +6

    Jai Shri ram 🕉️🚩

  • @sureshgundarapu3948
    @sureshgundarapu3948 Год назад +17

    దేవుళ్ళు సినిమా ను 4k lo release చేస్తే బాగుండు

  • @ravikumar-zc5ox
    @ravikumar-zc5ox 8 месяцев назад

    సూపర్ మా నాన్న గారు నన్ను మా తమ్ముడిని ఈ మూవి కి తీసుకువెళ్లారు అప్పుడు బెంచ్ టికెట్ 5rs అండ్ నేల టికెట్ 4rs చాలా బాగా గుర్తుంది చాలా సంతోషం గా బావించము

  • @kumarjinuka8149
    @kumarjinuka8149 Год назад +11

    మానవ జీవితం ఇందులో కని పిస్తుంది జై శ్రీరామ్

  • @maheshodugu1671
    @maheshodugu1671 5 месяцев назад +1

    This song is Deserving the mind this Very peaceful 😊 " Jai shree Ram " ❤️

  • @tablatejtalentpresents1453
    @tablatejtalentpresents1453 Год назад +7

    ఈ పాట రోజూ విన్నవాలు ఎంతమంది❤

  • @vajipeyajulavenkataramana3496
    @vajipeyajulavenkataramana3496 3 года назад +18

    SPB Super Voice and nice song 🙏🙏🙏🙏

  • @chemalamudigurappachowdary3159

    "ఎక్కడ చూచిన ఈ ప్రపంచమున
    చిక్కులు సిలుగులు చింతలునే
    దిక్కెవరు ఈ తీదీపులలో
    దిక్కుమొక్కులకు ఆ దేవుడె గాక"..అని తాళ్ళపాక మధుర భక్తి కవీశ్వరుడు అన్నమయ్య.
    ప్రపంచ పర్యావరణ రక్షణ గురించి ఆలోచిస్తే మానవాళికి ఎదురయ్యే ప్రధాన చింత భూ తాపం పెరిగి పోయి ఓజోన్ పొర క్షీణించి చిక్కులు,సిలుగులు చింతలు కలుగుతున్నాయి...
    ఎక్కడికి వెళ్ళినా, ఏ పల్లెటూరి శివార్లు చూసినా, పట్టణ పరిసరాలు చూసినా ప్లాస్టిక్ వేస్ట్ బ్యాగులు,త్రాగి పడవేసిన మంచినీటి బాటిల్స్ దర్శనమిస్తాయి. ఆఖరుకు మన ఎవరెస్టు శిఖరం పైన కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తున్పాయని మౌంటెనీర్ల గోల. ఇక ధృవ ప్రాంతమైన అంటార్కిటికా ప్రాంతం కూడా చెత్తతో నిండి పోతోందని సైంటిస్టులు ఆవేదన.. రైలు ప్రయాణ మార్గమంతా ఒకప్పుడు మానవ నైట్ సాయిల్ వ్యర్థాలతో నిండి పోయి ఉండేది..ఇప్పుడు గ్రీన్ టాయిలెట్ల వల్ల పరిస్థితి చాలా మెరుగు..
    జంట నగరాలైన హైదరాబాదు,సికిందరా బాదు శివారుల్లో చెరువులన్నీ సింహభాగం మానవ ఆవాస యోగ్యాలై పోయాయి..మిగిలిన చెరువుల్లో కొంతభాగం పరిరక్షించబడి వాకింగ్ ట్రాక్ లైనాయి..అవికూడా నేడు ప్లాస్టిక్ బాటిల్స్ తో,ఇంకా మద్యపాన ప్రియుల,పగుల గొట్ట బడిన ఖాళీ గాజుసీసా పెంకులతో నిండిపోయి పర్యావరణానికి సవాలు విసురు తున్నాయి...
    "స్వచ్ఛ భారత్ - స్వయం సమృద్ధి భారత్ కి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు మితిలేని అడ్డంకులు...
    చివరిగా....
    "శ్రీ వేంకటేశ్వరుని తేరు తీసేటి మనుజు వెల్లాను
    సేవగా ( సేనగా) తామే తీసితి మందురు
    ఆవల నాతడే తమ యంతరాత్మయై
    కావించుట ఎరుగరు తమ గర్వములే గాని"..
    ....అనేది ఈ నాటి నా ..తాళ్ళపాక కవుల దివ్య సందేశం. అన్నమయ్య ఆధ్యాత్మిక పదాలు ఎల్లరకు ధర్మ పథాలు...
    నమో వేంకటేశాయ.
    ❤❤❤

  • @prasadchallapalli2952
    @prasadchallapalli2952 2 года назад +6

    🙏 Marapurani Sri Ramuni Pata. GanaGadharwudu Swargeeya Sri S.P. BalaSubramanyamgaru MahaAdbuthamuga padaru. Marapurani Ramuni Bhakthi pata. Yenni Marlu Vinna thanivi theeranidi ee Chakkani pata edi. 🙏🙏🙏

  • @saipavankumarsaipavankumar5053
    @saipavankumarsaipavankumar5053 10 месяцев назад

    eppudu ee song vinna mind peace gaa untadi jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman

  • @maheshalla4869
    @maheshalla4869 Год назад +13

    నా రాముడు కష్టం లోకంలో ఎవరు పడలేదు అయ్యా 😢

  • @jayaraminjarapu3137
    @jayaraminjarapu3137 Год назад +2

    ee movie ki vandemataram sreenivas gaarini music director ga select chayskunna kodi ramurthi gaaru great. endukantay viplava, saangeeka songs ekkuvugaa chaysay sreenivas gariki full devotional songs ivvadam and aa songs enni years inaa gurtundipoyela chaysaaru. nijangaa kodi ramurthi garu and vandemataram sreenivas gaariki naa namaskaaraalu

  • @tsyamtpt2236
    @tsyamtpt2236 3 года назад +81

    S.P Bala subramanyam is a great singer
    He is the best for me

  • @m.kavitha6999
    @m.kavitha6999 9 месяцев назад

    That Raaamaaa.....Sound🥰🥰🥰🥰Vinteneyyy....Gundelo.... Edhooo Dhairayam Vasthundhi....

  • @akarapuvanaja705
    @akarapuvanaja705 Год назад +17

    జై శ్రీరామ్ జై జై హనమాన్ 🚩🚩🚩🚩🚩

  • @phanibhushanrao6671
    @phanibhushanrao6671 8 месяцев назад

    Very nice song and good lyrics. Very melodious to listen. Jai shri ram. 😊 wishing you a very happy shri ramnavami. All the best.

  • @VikramSriramoju
    @VikramSriramoju Год назад +43

    ఈ పాట కచ్చితంగా శ్రీ రామ నవమి రోజున వినిపిస్తుంది..అని పెట్టు...ఈ పాట లేకుండా శ్రీ రామ నవమి జరగదు అని కాదు...చాలా గొప్ప పాట కానీ ఈ పాట రాకముందు శ్రీ రామ నవమి లేదా ? ..
    అద్భుతమైన సాహిత్యం, గాత్రం ఉన్న పాట ఇది...
    జై శ్రీరామ్ 🚩🚩🚩

    • @nagabandivenkateshwarlu1256
      @nagabandivenkateshwarlu1256 Год назад

      Pp00ppp0000

    • @YasaNarasimharao-kb5oe
      @YasaNarasimharao-kb5oe 9 месяцев назад

      మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు జైశ్రీరామ్

    • @Raj-1to3
      @Raj-1to3 8 месяцев назад

      నిజం చెప్పారు

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 11 месяцев назад

    We should listen and understand the MIGHTY VOICE OF THIS LORD SRI KARANAJANMUDU SRI GANTASALA VENKATESWARA RAO GARI VOICE.Can we ever feel more happy than his voice.Certainly no,we cant.

  • @kiccharavidkh4800
    @kiccharavidkh4800 Год назад +11

    ಜೈ ಶ್ರೀರಾಮ್ 🙏🙏ಜೈ ಹನುಮಾನ್ 🙏🙏

  • @RapakanagarajjRapakanagarajj
    @RapakanagarajjRapakanagarajj Год назад

    నేను ఒక చిన్న కథ చెప్తాను ఉంటారా మీరు నా చిన్నప్పుడు సినిమా టికెట్లు గెలవడం చాలా కష్టం నాకు తెలిసి ఫస్ట్ థియేటర్లో ఎప్పుడూ గుర్తుండిపోయే మూవీ ఏదైనా ఉంది అంటే అది దేవుళ్ళు మూవీ ఎందుకంటే చాలా

  • @Foodiedotcom24
    @Foodiedotcom24 Год назад +14

    Jai Shree Ram ❤🙏