రారా నా ఎమ్మెల్యే.. | Pawan Kalyan TOUCHES Chiranjeevi FEET | Mega Family EMOTIONAL VIDEO | TV5 News
HTML-код
- Опубликовано: 2 ноя 2024
- రారా నా ఎమ్మెల్యే.. | Pawan Kalyan TOUCHES Chiranjeevi FEET | Mega Family EMOTIONAL VIDEO | TV5 News
#pawankalyan #chitanjeevi #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
ఎంతటి కఠిన మనసున్న వాళ్ళకైనా tears రావాల్సిందే.... Wht a great bonding 👏👍👍
కరెక్ట్ సార్
felt the same
yes
Yes
ఇక్కడ ప్రేమను పంచే కుటుంబం.అక్కడ ప్రాణాలు తీసే కుటుంబం.
Perfect comment Hatsoff
Perfect comment
అస్సాధ్యాన్ని సుసాధ్యం చేసిన గ్రేట్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు
celebrate blessing mother and brothers చూడటానికి చాలా ఆనందంగా ఉంది
అదికదా అన్నదమ్ముల అనుబంధం అంటే 🎉❤
జై పవన్ కళ్యాణ్ గారు మీ గుండె ధైర్యం చాలా గొప్పది హిందూ ధర్మాన్ని సాంప్రదాయాన్ని గుర్తు చేశారు
Respect button for nagababu garu ....Tammudu kosam thanu andaga undii.....aa padhavini aashinchani person............we proud of you mega family ❤❤ and more respect for Nagababu who is behind for Pavan Kalyan success
కుటుంబం.... విలువలు... ప్రేమ ఆప్యాయతలు ... అది ఈ కాలంలో చూసి నేర్చుకోవాలి అందరూ...❤
ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలి అనిపిస్తుంది ఆ ఆనందం
Emotional and Goosebumps video jai pawan kalyan
మరో జన్మ ఉంటే ని అభిమానిగానే పుడతా అన్నయ్య❤
Maro janma vundadu tokka vundadu, ademo ippude abhimani avvu
ఇది ఒక కల లా వుంది.. ఎంత కాలానికి మెగా ఫ్యామిలీ లో ఇంత సంతోషం... ❤❤🎉🎉🎉🎉 Wow😊😊😊😊❤❤🎉🎉🎉🎉🎉
as a tdp supporter i am very happy for pawan kalyan. he deserves the respect. he took very strong staand for ap public. congrats mla sir. he is not a reel hero but also a real life hero.
❤❤❤
కుటుంబం చాలా గొప్పది.మనుషులు గొప్ప వాళ్ళు.సాయం చేసే గుణం
చిరంజీవి గారి కాళ్లు ముక్కు తున్నప్పుడు ఎవరెవరికి కళ్ళ నీళ్ళు వచ్చాయి
Pakkane Nagababu garu emotional avtunnaru...thanu inni rojulu pakkanundi nadipincharu..mee daggari nundi memantha family values nerchukuntam... lots of respect to you sir🎉❤
No words
tears coming from eyes💞💞
ఒక కుటుంబం ఒక్కరి విజయాన్ని అందరికి విజయంగా సెలబ్రేషన్ చేసుకుంటుంటే,
ఇంకో కుటుంబం ఒకరిని ఒకరు ద్వేసిస్తూ రోడ్డున పడ్డారు,
పవన్ కళ్యాణ్ గారి విజయం లో తన కష్టంతో పాటు కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు, అభిమానుల అండ దండలు కష్టాల్లో తోడుగా నిలిచి విజయతీరాలకు చేర్చాయి.... 💐💐💐😊
ఫ్యామిలీ బాండ్ బలంగా ఉంటే ఎలాంటి పరిస్థితినైనా జయించవచ్చు.. Your success must go on and on.. Your family shall share these proud moments even more and more.. ❤❤❤
అది రా 😭 మనసున్న మహారాజులు అంటే అన్నయ్య ల గురించి ఎంత చెప్పినా తక్కువే ❤ నేను చెచ్చేవరకైనా వాళ్ళతో ఒక్క ఫోటో దిగాలి 😢🙌
ఇది కదా మెగా ఫ్యామిలీ అంటే
పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం మాములు పోరాటం కాదు. He deserves every bit of this.
That last smile worth million crores❤❤❤❤
ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని అవమానాలు ....బాధ ఒకడే పడ్డాడు ...కానీ ఆనందం అందరి తొను పంచుకున్నాడు ఇంతకన్నా ఒక నాయకుడు కి ఉండే లక్షణాలు ఏం కావాలి
Sadhinchav ra maghadeera.. Tears bro after years 🎉🎉🎉🎉 every family member feels this joy of your victory
Inspiration ki inko peru nuve anna ❤
Jai Pavan Kalyan sir
Can't control my tears while watching this video
Jai Megastar Annayya jai chiranjeeva jai pawan kalyan anna jai janasena jai Megastar family ❤👏👏👏🙏🙏🙏🙏✊✊✊✊✊💐
Athani poratam loo nyayam undi......❤❤❤anduke enni ibbandulu vachinaa gelichadu.....REAL LEADER
😭😭😭😭😭😭😭😭😭😭😭ఎందుకో తెలియదు కానీ ఏడుపు వస్తుంది 😭😭
అదీ ఏడుపు కాదు ఆనందం సార్ గ్రహించండి
JAI MEGASTAR JAI POWERSTAR JAI MEGAPOWERSTAR JAI MEGAFAMILY❤❤❤
You deserve this victory anna ❤
Jai Pawan kalyan
He saved Bharat by stiching the NDA alliance single-handedly else indi scorpions would be forming govt. Everyone should remain indebted to him.
నిజమైన ప్రేమ సంతోషం అమ్మ కళ్ల లో కనిపిస్తుంది లవ్ యు అమ్మ
Goppa Manasu vunna pavan 🙏👍👏👏🌹🌹💐✌️
కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అన్నయ్య
What a emotional welcome for pavankalyan by his brother chiranjeevi and family members
🌹🙏🏻🌹🙏🏻🌹
Ide kada mana Telugu family bondings and affections....so nice to see this. Very nostalgic
Congratulations sir
Great family ❤❤❤❤
We should learn from the legendary person Mr. Pawan Kalyan sir (God of the current generation).
Spr pawankalyan gaaru
Mi baabu gaaru trvta meere cm
Ji cbn ji pawan❤
Rendu kallu saripola ❤❤❤❤❤
చెప్పులు విడిచి అన్న,అమ్మ, వదిన్నమ్మ లా కళ్లు మొక్కాడు chudu asalu no words great great nijanga miku andanga mi కుటుంబం ప్రేమ వర్ణనాతీతం మీ మధ్య అపారమైన సంస్కారం.తమ్ముడు కాదు కొడుకే గెలిచి వచ్చాడు అని ఆ కుటుంబ సభ్యుల aandam వర్ణించలేనిది సొసైటీ కి చాలా మంచి mg unna video
Lovely 🥰… look at the way he did namaskar to his brother vadina and Mother
అధిర చురు కుటుంభం అది ఆప్యాయతలు అనురాగాలు మాకు చాల చాల అనందంగావుందు పవన్ గారు చురు గారికి క్ర్తగ్తతలు ❤
Idhi moral values ante. That shows what is "chiranjeevi"
Unity is strength
Real hero Pawan Kalyan sir with more respect and dedicative person 🎉🎉🎉🎉❤️❤️👏👏👏
I had tears watching this.
Congratulations Pawan Kalyan garu!💐
Naga babu garu deserves a great applause...he is such an unconditional bond.....❤
That is pawan🤝🤝🤝
మీరు మా ఆంధ్ర భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు😢
King maker Pawan Kalyan garu
ఈ వీడియో చూసినప్పుడల్లా అన్నయ్య చిరంజీవి గారు కాళ్లు ముక్కు తున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తుంది ఎందుకు తెలియదు❤❤
ముగ్గురు అన్నదమ్ములు 👏👏👏
Very very emotional,no words 💖💖💖💗💗💗💗💗💗💗💗💖💖💖💖💖💗💗💗💗💗💗🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
పవణ్ కళ్యాణ్ కు అన్నయ్య వదిన అంటే ప్రేమ అని తెలుసు గానీ.. మరీ అతని తల వాళ్ళ పాదాల దగ్గర పెట్టేంత ప్రేమ ఉందని తెలిదయ్య..🥲🥲🥲 మీ సంస్కారానికి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Super anna
గ్రేట్ పవన్ కళ్యాణ్
Anna kosam thammudu sadhinchadu
Love love from my dear ntr fans
Jai Jai Pawan
Greatest Family bonding ,very inspiring .every body must inculcate
Mega star mega mega mega mega star
Wow. What a bonding. Prathi kutumbam okari success ni mottam family success ga bhavisthe asalu family lo disputes ee ravu.🎉❤
Families bagunte society baguntundi.
Society bagunte mottam desame bagupadutundi🎉🎉🎉.
Anna ami feel undi Anna... Nevvu super
This was like a movie to watch,what a win Pawan sir,your fan from goa
సూపర్ 👍
Really great Pawan Kalyan garu
Kastapadithey enthati daninina
Prove cheyavachani prove chesaru
All the best for you future success
You are really inspiring for youth generation
Definitely in one day you will become cm of Andhra pradesh
Thank you God you gave one good and human being gave to
Andhra Pradesh
Really you are mother is lucky
Such a great son creating history in his life struggle and finally get the great success
Love you Pawan Kalyan garu🥰👏
Ammagari smile when pawan garu fell on chiru gari legs is true mothers emotion.. stay blessed mega family..
Future of our country politician....❤❤
ఒక సామెత గుర్తొస్తుంది బతికున్నప్పుడు మంచినీళ్లు ఇయ్యలేదు సచ్చిన ఒక సమాధి కట్టించినట్టు కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడు రాలేదు గెలిచిన తర్వాత అందరూ ముద్దాడుతూ చీకుతున్న ప్రతి ఒక్కరూ ప్రయత్నం
A bhadaliyna nayny padale Ane kutumbanne duramga vunchadu
🤣🤣🤣అందుకే అంటారు ఎదవలందరు వైసీపీ లోనే ఉంటారు అని 🤣🤣🤣నీకు ఎవడు చెప్పాడు భయ్యా పవన్ కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఎవరు ఆయన వెనక లేరని 🤣🤣🤣మీ జగ్గడి కుటుంబం ఎలా వుందో చూసుకో పోయి 🤣🤣🤣
నా అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ అంతేతప్ప నేను ఎవరి ఫ్యాన్ కాదు రా బై
అంత బాగుంది కళ్యాణ్ గారు, 3వ భార్యని ఒకల్ని తీసుకెళ్లారు, నాలుగో భార్య కూడా ఉండుంటే బాగుండు మీ పక్కన. ప్రమాణ స్వీకారోత్సవానికి అయినా తీసుకురండి. 😆
Megastar Chiru ❤️ family 😊
Mudhula thammudu bonding between three of them are awesome
Pithapuram MLA gari thalukaaaa ....Jai mega family ❤❤❤❤❤❤
Pawan Kalyan.......❤❤❤🙏🙏💪💪💪
Wonderful. Loving it.
Love you mega family
Love you annayya..lu...naga babu anna nuvvu super nee kallalo aanada bhaspalu chustunte naa ku same feeling annayyalu
కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి .....ఇలాంటి మెసేజ్ కదా మనం సమాజానికి ఇవ్వాలి ... కుటుంబ వేవస్థ బలంగా ఉంటె ఎలాంటి ఆపదలైన జయించవచ్చు ...
Cried after watching chiru❤❤❤happiest person
జై మెగా ఫ్యామిలీ జై జై మెగా ఫ్యామిలీ
What a heart touching moment.pawan anna
Wonder full moment
Example of Hardwork & success never fails
Miss you Chiru Boss ❤️
జై మెగా ఫ్యామిలీ
Dear Kalyan Babu hats off 👌
The way he hugs chiru un controllable for mega fan.
Jai janasena jai hind 🇮🇳🙏
A person never loses a battle when his family is behind him.....❤
Supar
Nice relationship ❤pawankalyan
Jai pawankalyan brother
What a wonderful video can't control tears from my eyes
Strong bonding & love ❤ from all family members
God bless all with good health and continue Strong family bonding soooooooemotional
Go
కోపం కొంతనే మీలో ఉంది కానీ ప్రేమ అనంతం లా ఉంది కళ్యాణ్ గారు
God bless you Pawan Ji love from Malaysia
ఇది కదా మేం చూడాలి అనుకుంది చాలా హ్యాపీ గా ఉంది అన్నయ్య