మెగా ఇంట సంబరం..థట్ ఇస్ పవన్..: Mahaa Vamsi Analysis On Pawan Kalyan In Chiru House

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 809

  • @BharathKumarPolanki
    @BharathKumarPolanki 7 месяцев назад +754

    ఇది చూడటానికి కదా 10 సంవత్సరాలనుండి వెయిట్ చేస్తున్నాం ❤❤❤❤❤❤🔯🔯🔯🎉🎉🎉🎉

  • @srvinukonda3587
    @srvinukonda3587 7 месяцев назад +386

    ఎందుకో తెలియదు కానీ రిజల్ట్స్ రోజు కన్నా ఈ రోజు చాలా ఆనంద గా ఉంది.

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 7 месяцев назад +623

    ఆనందం పట్టికోలేక పోతున్నాం జై జనసేన జై అంబేద్కర్ జై హింద్

    • @maheshreddy6609
      @maheshreddy6609 7 месяцев назад +6

      ❤❤❤❤❤❤❤

    • @rohiththeekinam2295
      @rohiththeekinam2295 7 месяцев назад +10

      ఎప్పుడో తగిలిన గాయానికి ఈరోజు ఉపశమనం😘
      ప్రజారాజ్యం ఓటమికి ఈరోజు ఉపశమనం

    • @RambabuEluri-cn2vh
      @RambabuEluri-cn2vh 7 месяцев назад

      htheekinam2295

    • @Ksprasad-s2q
      @Ksprasad-s2q 7 месяцев назад +1

      హాయ్ తమ్ముడు ❤️❤️❤️❤️

    • @Telugusathish3324
      @Telugusathish3324 7 месяцев назад +2

      సేమ్ feeling bro.... జై జనసేన..

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 7 месяцев назад +353

    10 సంవత్సరాల కష్టం ఈరోజు ఫలించింది పవన్ కళ్యాణ్ గారి జై జనసేన

  • @rameshdhonakanti
    @rameshdhonakanti 7 месяцев назад +466

    Proud moment ❤
    తన గెలుపు ను అన్న పాదాల దగ్గర పెట్టాడు

    • @chamundeswari8577
      @chamundeswari8577 7 месяцев назад +7

      Nice comment super

    • @chamundeswari8577
      @chamundeswari8577 7 месяцев назад +5

      👍🏻👌🏻

    • @ramakrishnaramki5321
      @ramakrishnaramki5321 7 месяцев назад +3

      Really proud moment bro

    • @Madhu20159
      @Madhu20159 7 месяцев назад +2

      Nicely framed sentence bro chala Baga chepparu

    • @radboys5877
      @radboys5877 7 месяцев назад +3

      Jagan Ahamkaranni techi valla Anna paadala daggara petradu.

  • @LaskamanraoChina
    @LaskamanraoChina 7 месяцев назад +253

    అన్నదమ్ముల అనుబంధం చూస్తుంటే కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు 21 /2🌹

  • @KumarKumar-t4z
    @KumarKumar-t4z 7 месяцев назад +425

    కోటి like లు కొట్టాలని ఉంది

    • @chamundeswari8577
      @chamundeswari8577 7 месяцев назад +2

      👍🏻

    • @SrideviG-x1j
      @SrideviG-x1j 7 месяцев назад +4

      Anthskuminchi

    • @avasaralavenkataramanakumar78
      @avasaralavenkataramanakumar78 7 месяцев назад +1

      నాక్కూడా, ఆ విజువల్స్ చూస్తే ఎవ్వరికైనా ఇలానే అనిపిస్తుందేమో ❤❤❤❤❤❤

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 7 месяцев назад +567

    ఆహా ఏమి కుటుంబం అండి.... వళ్ళు పులకరించి పోతుంది....... కుటుంబ విలువలు వీళ్ళను చూసి నేర్చుకోవాలి ..... మా కళ్ళు చెమర్స్తున్నాయి.....

    • @ChanduOG-bd2uc
      @ChanduOG-bd2uc 7 месяцев назад +8

      Asalu surekamma ki dhannam peduthunte aanandham bhashpalu aagatledhu yentha kadupulo pettukundho surekamma jai chiranjiva

    • @pappuvenkatramana3665
      @pappuvenkatramana3665 7 месяцев назад +1

      Nijamandi

    • @pappuvenkatramana3665
      @pappuvenkatramana3665 7 месяцев назад +3

      YCP vaallu choosi nerchukondi

    • @vishnumurtykandula4374
      @vishnumurtykandula4374 7 месяцев назад

      💯❤❤❤❤

    • @satyathuti4592
      @satyathuti4592 7 месяцев назад +1

      ​@@pappuvenkatramana3665avnu andi chusi nerchukuntunnam , entha maryadha aadavaallante, entha mannana adhe chusthunnam ,nerchukuntam thappakunda .already eppudo chusaamu entha viluva istaro aadavaallaki inko saari chusthunnam

  • @MANMADHA39
    @MANMADHA39 7 месяцев назад +109

    ఇలాంటి అద్భుతమైన విజువల్స్ ను మాకు అందించిన కెమెరామెన్ గారికి ధన్యవాదాలు

  • @Mohanreddy-sv7od
    @Mohanreddy-sv7od 7 месяцев назад +231

    సార్ ఈ ఆనందం రెండు కళ్ళు సరిపోవటం లేదు😂😂😂😂😂😂😂😂😂 10 సంవత్సరాల ఆరాటం ❤❤❤🔯🔯🔯🔯జై జానసేన జై మెగా కుటుంబం 👌👌👌

  • @Nihacreativity
    @Nihacreativity 7 месяцев назад +116

    ఆస్తులు అంతస్తులు నువ్వా నేనా అని అన్నదమ్ములు కొట్టుకునే ఈ రోజుల్లో ఇంత ప్రేమలు ఆప్యాయతలు ఎలా సాధ్యమవుతున్నాయి వీరి కుటుంబం లో..... నిజంగా ఈ తరానికి మీరే ఆదర్శం.

    • @plzsupporttme
      @plzsupporttme 6 месяцев назад

      That CREDIT goes to Srimathi Surekha madam gaaru...She is great

  • @Nihacreativity
    @Nihacreativity 7 месяцев назад +104

    తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి. ట్రూ లవ్ అఫ్ మెగా ఫామిలీ.

  • @KumarKumar-t4z
    @KumarKumar-t4z 7 месяцев назад +152

    I love you annaya నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని

    • @Satya-bc2vr
      @Satya-bc2vr 7 месяцев назад +1

      Baga cheppav Anna. Thank you

  • @maheshtanerumahesh5586
    @maheshtanerumahesh5586 7 месяцев назад +172

    ఫ్యామిలీ అంటే ఇలాగే ఉండాలి

  • @trimurthulusrungarapu8581
    @trimurthulusrungarapu8581 7 месяцев назад +116

    వీరి సంస్కారం, అనుబంధం, ఆత్మీయత ఎంతోమందికి ఆదర్శం.
    🙏🙏🙏🌹🌹🙏🙏🙏

  • @k.ravinandankammara8637
    @k.ravinandankammara8637 7 месяцев назад +14

    పవణ్ కళ్యాణ్ కు అన్నయ్య వదిన అంటే ప్రేమ అని తెలుసు గానీ.. మరీ అతని తల వాళ్ళ పాదాల దగ్గర పెట్టేంత ప్రేమ ఉందని తెలిదయ్య..🥲🥲🥲 మీ సంస్కారానికి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @nirmalajyothi9232
    @nirmalajyothi9232 7 месяцев назад +102

    ❤❤చెప్పడానికి మాటల్లేవ్...ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడలనిపించే సన్నివేశం

  • @Atoms726
    @Atoms726 7 месяцев назад +72

    చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు ఇంత ప్రేమ ఏ కుటుంబంలో కూడా ఉండదేమో ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నము నా పార్టీ జనసేన అని 😊😊😊😊😊❤❤❤❤

  • @gosalanagarjuna3869
    @gosalanagarjuna3869 7 месяцев назад +161

    స్వచ్ఛమైన.... నిజాయితీ గల నాయకుడు.... మా... పవన్ కళ్యాణ్ గారు...... జై భీమ్.... జై జనసేన..... ❤❤❤❤❤❤❤❤❤❤

  • @yamarajendraprasad-sp5xp
    @yamarajendraprasad-sp5xp 7 месяцев назад +68

    మొదటిసారి వీడియో చూసినప్పుడు మా కళ్ళ నుండి ఆనందభాష్పాలు రాలుతున్నాయి కనీసం కామెంట్ చేయడానికి కూడా మీరు లేకుండా కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి ఈ ఎమోషన్ సీన్ చూస్తే గుండెకు ఎంతో హాయి అనిపించింది

  • @koteswarichatla6843
    @koteswarichatla6843 7 месяцев назад +67

    అన్నయ్య, ఇంకొక్క జన్మ ఉంటే ఈ ఫ్యామిలీ లో పుట్టాలి అన్ని వుంది అన్నయ్య, చాలా హ్యాపీ గా వుంది అన్నయ్య జై జనసేన

  • @చలపాతిరవి
    @చలపాతిరవి 7 месяцев назад +104

    చూస్తుంటే కళ్ళలో నీళ్ళు ఆగటం లేదు ...
    గొంతు తడబడుతుంది .చాలు జన్మ ధన్యం అయ్యింది

  • @razoleabbaymani1480
    @razoleabbaymani1480 7 месяцев назад +9

    రాజుగారు మీ నోట పలికే పదాలు ఎంత అందంగా వర్ణిస్తున్నారు అంటే నా మనసు చలించిపోయింది కన్నీళ్లు పెట్టుకున్నాను మా అన్నయ్య మెగాస్టార్ ఫ్యామిలీ ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను చాలా మంచి మనసున్న కూడా మా పవన్ కళ్యాణ్ ఎంతో గొప్ప స్థాయికి ఇదిగో బ్రదర్ మీలాంటి వాళ్లే మన ఆంధ్ర రాష్ట్రానికి కావాలి జై జనసేన చాలామంది తెలుసుకోవాలి తెలు 🙏🙏💐💐

  • @janardhnjanardhn9359
    @janardhnjanardhn9359 7 месяцев назад +39

    ఈ వీడియో చూశాక మా ఆనందం అంతా ఇంతా కాదు ఎంత సంతోషంగా ఉంది అంటే మా ఇంట్లో అందరూ సంతోషంగా కల్లం బటన్ నీళ్లు తిరిగాయి మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ వీడియో 18 నుంచి దీనికోసమే చూస్తున్నాం ఐ లవ్ మెగా ఫ్యామిలీ జై జనసేన జై హింద్

  • @anandmallavarapuo925
    @anandmallavarapuo925 7 месяцев назад +59

    మహా న్యూస్ యజమానికి మా సుబాబి వందనాలు మీ సపోర్ట్ వర్ణనాతీతం

  • @yagantijanu7318
    @yagantijanu7318 7 месяцев назад +63

    Vamshi గారు మీరు గ్రాట్ అండి బాగా విశ్లేషిస్తారు పవన్ గారి గురించి అందుకే మీ మహాన్యూస్ ని నేను ఎప్పుడూ ఫ్రిస్ట్ చూస్తుంట ❤

  • @ESWARARADA
    @ESWARARADA 7 месяцев назад +34

    అన్నయ్య నుండి నూరేళ్లు ని కుటుంబం తో కలిసి చల్లగా ఉండాలి... అన్నయ్య....

  • @ramalakshmirama6114
    @ramalakshmirama6114 7 месяцев назад +54

    మీ కుటుంబం మీద ఏ చెడు దృష్టి పడకూడదు, all the best mega broders

  • @user-ram1896
    @user-ram1896 7 месяцев назад +89

    ఇలాంటి కనులు పండగ మరిన్ని జన్మలో చూడలేం ఇది నిజం ఇన్నాళ్లు మెగా ఫ్యామిలీని నాన్న రకాలు కారకూతలు కోసిన ప్రతి ఒక్క ఒక్కరూ ఈ వీడియో చూడాలి అలా ప్రేమ అభిమానాలు ముందు మీ కూసిన కారు కోతులు ఎంత చిన్నపాటి ఈకంత

  • @TalluriNagaraju-l5t
    @TalluriNagaraju-l5t 7 месяцев назад +28

    అన్న నీలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. మీలాంటి విలువలు కలిగిన వ్యక్తి మాకు నాయకుడిగా కావాలి అన్న
    జై జనసేన

  • @shaiksubhan8883
    @shaiksubhan8883 7 месяцев назад +66

    ఈ రోజు కోసం ఎంత ఎదురు చూశ్యం 🎉🎉 జై జనసేన ✊

  • @KumarKumar-t4z
    @KumarKumar-t4z 7 месяцев назад +40

    I love vamshi garu మీరు మా అన్నయ్య గారికి భాగా support చేస్తూ ఉంటారు

  • @bhukyanageswararao3474
    @bhukyanageswararao3474 7 месяцев назад +24

    ఇలాంటి కుటుంబం ఇప్పుడున్న జనరేషన్లో కనివిని ఎరుగని రీతిలో ఉన్నారు నిజంగా ఇలాంటి కుటుంబం ఉందంటే ఇప్పుడు మెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెగాస్టార్ గారి నాగబాబు గారిని

  • @KarnaSrinu-rs4zt
    @KarnaSrinu-rs4zt 7 месяцев назад +19

    దీన్ని వీడియో అనకూడదు అండి
    గ్రేట్ ఫ్యామిలీ వాల్యూస్
    సెల్యూట్ పవన్ అన్న
    కళ్ళ లో నీళ్లు వస్తున్నాయి చూసిన అందరికి

  • @RaviChandra-uq3eo
    @RaviChandra-uq3eo 7 месяцев назад +8

    మెగా కుటుంబం లో ని సంస్కారం చాలా గొప్ప సంస్కారం లో కానికి మార్గ నిర్దేశం 🎉🙏🙏❤,🎉🙏🙏🙏👍💯

  • @AlexPereiraUFC
    @AlexPereiraUFC 7 месяцев назад +38

    చిరంజీవి గారి కుటుంబసభ్యులు గత 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో సినీ ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్ గారు పోరాడే పటిమ ఈరోజు ఆ కుటుంబసభ్యుల చిరునవ్వులకు చిరునామా అయ్యారు

  • @shanmukhabonangi9681
    @shanmukhabonangi9681 7 месяцев назад +64

    నిజాయితికి ఉండే విలువ

  • @dammalaeswararao8627
    @dammalaeswararao8627 7 месяцев назад +27

    ఈ వీడియో చూస్తుంటే కళ్ళ నుండి ఆనందభాష్పలు వస్తున్నాయి

  • @AngadalaKishore
    @AngadalaKishore 7 месяцев назад +21

    ❤🎉😍✊😃😀✊😀😃👏👏👏👏👏👏👏👏🥰🤩💐💐💐💐💐💐❤️❤️ ఈ ఆనందం ఎన్నో రోజుల నుండి waiting జై పవన్ కళ్యాణ్ జై జన సేన జై మెగా ఫ్యామిలీ ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @rajb7767
    @rajb7767 7 месяцев назад +88

    Why I'm getting tears 😭😭😭... Proud of Pawan fan ❤❤

  • @RowthuSundararao
    @RowthuSundararao 7 месяцев назад +12

    పవన్ కళ్యాణ్ గారి విదియ వినయత సంస్కారం ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లో నుంచి వచ్చారు అప్పటినుంచి వెయిట్ చేస్తున్నాను అద్భుతమైన సన్నివేశం సార్ ఇది నా జీవితంలో ఫస్ట్ టైం చూడడం ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాం సార్ మిమ్మల్ని విజయనగరంలో చూసిన సార్ వంశీ గారు 🙏🙏🙏

  • @nareshnayak8762
    @nareshnayak8762 7 месяцев назад +37

    Pavan anna nvu చేసిన పని ప్రతి జన సైనికుడు వల్ల ఫ్యామిలీ నీ అలా నే చూసుకోవాలి

  • @govardhanreddy8798
    @govardhanreddy8798 7 месяцев назад +33

    మెగా ఇంట పండుగ మొదలు పెట్టారు ❤❤❤❤❤💐💐💐💐💐🥰🥰🥰🥰🥰😍😍😍😍🥳🥳🥳🥳

  • @kammupspk.11
    @kammupspk.11 7 месяцев назад +20

    ఎంత సంతోషం గా ఉంది ఈ విడియో చూస్తుంటే ❤❤❤

  • @srinivasroyal2765
    @srinivasroyal2765 7 месяцев назад +42

    పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ ప్రధాని కాలేడు, చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు ఇది అక్షరాల నిజం 🙏

  • @chinthadanarasingarao3591
    @chinthadanarasingarao3591 7 месяцев назад +45

    కరెక్ట్ గా చెప్పారు సార్

  • @santharamchalla2829
    @santharamchalla2829 7 месяцев назад +11

    ఇది కదా ప్రేమంటే.. ఇదికదా బంధం అంటే.. ఇది కదా కుటుంబం అంటే.. ఇది కదా కట్టుబాటు అంటే.. ఇది కదా విలువలు అంటే, ఇదికదా సంప్రదాయం అంటే, ఇదికదా పెద్దరికం అంటే. ఇదికదా అమ్మప్రేమంటే.. ఇదికదా అన్నదమ్ముల అనుబంధం అంటే.. సర్వేజనా సుఖినోభవంతు ❤❤🙏🙏

  • @lakshmisindhu3143
    @lakshmisindhu3143 7 месяцев назад +16

    anna lezinova she is so down to earth pavan valla amma kalla ku namaskaram chestu cheppulu vippite emi alochinchakunda media undi andari mundu aa cheppulu teesi chetilo pattukundi.... very very nice... enta mandi observe chesaro teliyadu

    • @sunkarishiva0307
      @sunkarishiva0307 7 месяцев назад

      Yes absolutely great, very down to earth madam garu

  • @nmuralikrishnan4466
    @nmuralikrishnan4466 7 месяцев назад +8

    అన్నయ్య తమ్ముడు నీ చూస్తే మెగా ఫ్యామిలీ అభిమాని గా
    కళ్ళలో ఆనంద భాష్పాలు వచ్చాయి.
    యెంత ఎదిగిన కూడా ఒదిగి ఉండే కుటుంబం.
    ఇటు టీడీపీ కి అటూ బీజేపీ
    వారధి లా జన సేన పార్టీ అధినేత కళ్యాణ్ గార్కి మాత్రమే చెల్లింది.
    మహా టీవీ వంశీ గారు
    మీ విశ్లేషణ మీ అఫోర్ట్
    మీ మా జన సేనుడుకి వెన్నంటే ఉండి మీ పాత్ర
    పోషించారు మీ మహా టీవీ యాజమాన్యం మొత్తానికి
    హృదయ పూర్వక నమస్కారములు ❤❤❤

  • @mullapatisivashankar4685
    @mullapatisivashankar4685 7 месяцев назад +94

    కుటుంబ విలువలకు, పవన్, మెగా కుటుంబం ఎప్పుడూ పెద్దపీట వేస్తారు. మానవ విలువలు పవన్ కళ్యాణ్ గారికి మకుటం వంటివి. చిన్న సమస్య అయినా ఉన్నతంగా స్పందించే గుణం ఆయన సొంతం. ఇతన్ని అర్థం చేసుకున్న వారు ఎవ్వరైనా విలువిస్తారు. జై పవన్ కళ్యాణ్, జై జనసేన

  • @avasaralavenkataramanakumar78
    @avasaralavenkataramanakumar78 7 месяцев назад +6

    ఆ అన్నదమ్ములు వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను కాని ఇలా చూస్తుంటే నాకు మా ఇంట్లో జురుగు తున్నంత ఆనందం గా వుంది ఇంతకన్నా ఏం చెప్పాలో తెలియట్లేదు ❤

  • @jeshram6902
    @jeshram6902 7 месяцев назад +16

    ఫ్యామిలీ అంటే ఇలానే ఉండాలి గ్రేట్..... ✊

  • @gmarimari5349
    @gmarimari5349 7 месяцев назад +13

    మా నాయకుడు నిజాయితీకి నిలువెత్తు సంస్కారవంతుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జై జనసేన 🙏🙏🙏

  • @kiran.225
    @kiran.225 7 месяцев назад +46

    My boss megastar Chiranjeevi garu happiest moment

    • @BINNABIKSHAVATHI
      @BINNABIKSHAVATHI 7 месяцев назад

      Aayna emi cm ga galavaledhu 10 yearstharuvatha okka mlaga gelichadu anthe

    • @anithaanitha8477
      @anithaanitha8477 7 месяцев назад

      రాక్షస మూక మీద గెలిచాడు​@@BINNABIKSHAVATHI

  • @vedhansreevaddadi8638
    @vedhansreevaddadi8638 7 месяцев назад +6

    వంశీ గారు మీరు పవన్ కల్యాణ్ గారికి చాలా చాలా సపోర్ట్ చేసారు అండి.
    మొదటి నుండి నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నా అండి.
    ఆయనకి తిడితే మీరు బాధపడే వారు ఆయన స్పీచ్ కి సంబర పడిపోయేవారు
    మీకు మేము ఎప్పుడు అండగా ఉంటాం అండి

  • @nageswararaojavvadiii
    @nageswararaojavvadiii 7 месяцев назад +15

    మెగా ఫ్యామిలీని చూసి సంస్కారంహీనులు సంస్కారాలు నేర్చుకోవాలి దుర అభిమానులు అభిమానం అంటే ఏమిటి తెలుసుకోవాలి ప్రేమ ఆప్యాయత అనురాగాలు మంచి మానవత్వం అంటే ఏమిటో తీసుకుని రా ఇప్పటికైనా నభూతో నా భవిష్యత్తు ఈ ఆనందం ఈ సంతోషం కలకాలం నిలిచి ఉండేలా దీవించు భగవంతుడా నా రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ గా న్యాయం ధర్మం నా రాష్ట్రంలో నిలబడేలా చూడు భగవంతుడా

  • @prasadadmin2662
    @prasadadmin2662 7 месяцев назад +15

    Hats up PAVAN sir👌👌మీ సంస్కారం

  • @ramubaipothu2246
    @ramubaipothu2246 7 месяцев назад +12

    జై జై చిరంజీవ పవన్ కళ్యాణ్

  • @manapuramsaimanohar8274
    @manapuramsaimanohar8274 7 месяцев назад +13

    కొందరు పబ్లిసిటీ, over action అంటారు కాని, చాలామందికి ఇటువంటివె ప్రేరణ కలిగిస్తాయి గమనించరు. మీ కుటుంబం లాగానే ఈ రాష్ట్రము కూడా సుఖః సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.

  • @KVN98669
    @KVN98669 7 месяцев назад +6

    Super sir .
    Jai janasena.
    Maha news super thank you ❤❤❤

  • @krishnar847
    @krishnar847 7 месяцев назад +22

    Happy tears while watching this video 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤ Kalyan garu Jai Janasena

  • @sivaram2670
    @sivaram2670 7 месяцев назад +55

    Great Vamsi garu me support kuda ilane undali 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @sureshkondeti450
    @sureshkondeti450 7 месяцев назад +6

    చెప్పలేని ఆనందం ...ఆనంద భాష్పల రూపంలో కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి..చూసిన ప్రతి సారి..
    చెప్పిన మాట నిలబెట్టుకున్నావ్ అన్నయ్య....

  • @apishrservices
    @apishrservices 7 месяцев назад +44

    The only Man ✊🌟Pavan Kalyan made chiranjeevi stand tall and proud, finally Sri chiranjeevi garu won.👏👏👏🤣🤣🤣🥰🥰🥰🙏🙏

  • @SharepSyeedsharep
    @SharepSyeedsharep 7 месяцев назад +16

    Jai pspk grate vicktary nice famly 🙏🙏🙏🙏

  • @kuwaithappy2755
    @kuwaithappy2755 7 месяцев назад +4

    మెగా ఫ్యామిలీ ఎపుడు సంతోషంగా వుండాలి ❤

  • @happyhomeguntupalli9768
    @happyhomeguntupalli9768 7 месяцев назад +6

    ఆనంద అశ్రు ధారలు
    మూడు రోజులనుంచి జీవితానికి సరిపడ సంతోషం
    Jayaho janasenani
    Jai janasena ❤

  • @upendragellanki3549
    @upendragellanki3549 7 месяцев назад +27

    You explain very well sir ... a big fan of you.....

  • @mohanareddy9991
    @mohanareddy9991 7 месяцев назад +6

    Congratulations Pavan Kalyan Sir. God bless you with success, happiness and good health.Super video Sir. Proud movement. Beautiful family with values.

  • @maruthiram84
    @maruthiram84 7 месяцев назад +14

    థాంక్స్ to మహా న్యూస్ crew.. 🙏

  • @venkateshkanthety6751
    @venkateshkanthety6751 7 месяцев назад +13

    ఏ వ్యక్తి అయినా విజయంసాధించాలి అంటే అతని కుటుంబం యొక్క అండా లేకుండా సాధ్యం కాదు

  • @VenkatkothapalliVenkat
    @VenkatkothapalliVenkat 7 месяцев назад +14

    Congratulations Annayya 🎉🎉🎉❤❤

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 7 месяцев назад +1

    చాలా ఆనందంగా ఉంది 😍😍 జయహో జనసేన జై హింద్ ✊✊

  • @lokanadhareddy7943
    @lokanadhareddy7943 7 месяцев назад +6

    Literally - I m getting happy tears, What a bounding. Great mega family, great power star

  • @k.g.s4822
    @k.g.s4822 7 месяцев назад +7

    Edhi chudataniki kada 10 years nundi wait chastunam😍🥰😘

  • @bhakthigeethaluadapa724
    @bhakthigeethaluadapa724 6 месяцев назад

    గొప్ప సంస్కారం ఉన్న కుటుంబం... వారి తల్లిదండ్రులు గొప్పవారు, వాళ్ళ పెంపకం ఇంకా గొప్పది... ఆ సన్నివేశం చూసి కన్నీళ్లు వచ్చాయి, శ్రీరామాయణం లో రామ లక్ష్మణ భరత శత్రుఘనుని సోదరా భావం గుర్తొచ్చింది. అద్భుతమైన సన్నివేశం.... జై మెగా ఫ్యామిలీ

  • @nagarajyamtokala7620
    @nagarajyamtokala7620 7 месяцев назад +6

    Jai pawan kalyan sir

  • @Telugusathish3324
    @Telugusathish3324 7 месяцев назад +6

    కలియుగ రామలక్ష్మణులు...మెగా సోదరులు...

  • @thulasiram1244
    @thulasiram1244 7 месяцев назад +4

    Wow Pawan Kalyan Anna Nuvvu Nijamga vere sir ❤❤❤❤❤❤

  • @sitarampbkrovvidi6254
    @sitarampbkrovvidi6254 7 месяцев назад +3

    Very emotional moment, you have grown politically in a very matured way. All the best and God bless you.

  • @jseshagiri5060
    @jseshagiri5060 7 месяцев назад +13

    Ippati generation vallaki vummadi kutumbamm value e vedeo chusi telukovali.oka talliga anjanamma chala adrustavanturalu.hats off konedalafamily.maa kallalo neellu vachhayi.congrats pavanji

  • @anilamireddy8291
    @anilamireddy8291 7 месяцев назад +4

    Jai Powerstar Pawankalyan ❤️❤️❤️❤️❤️❤️❤️ Love you Forever Powerstar Pawankalyan ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @motherajeshwar6030
    @motherajeshwar6030 7 месяцев назад +3

    Great vamsi garu me support kuda undali 🙏🙏🙏 super sir

  • @RallapalliSuvarna-fm8dq
    @RallapalliSuvarna-fm8dq 7 месяцев назад +3

    GOOD 👍 FAMILY MEMBERS 👍 SUPER, SUPER , SUPER, SUPER.

  • @narasimharemon7780
    @narasimharemon7780 7 месяцев назад +5

    ಇದು ನಿಜವಾದ ಪ್ರೀತಿ ಎಂದರೆ ❤❤❤❤I Love Power ⭐

  • @gowrishankar132
    @gowrishankar132 7 месяцев назад +3

    అన్న తమ్ములు అంటే అలా వుండాలి మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి అన్నయ్య ఐలవ్ యు ❤❤❤❤

  • @jagannadhraayudu9703
    @jagannadhraayudu9703 7 месяцев назад +4

    Maha news.. maha Vamsi గార్కి ధాన్యవాదములు.. 🙏

  • @dangudubiyyamsatyanarayana9406
    @dangudubiyyamsatyanarayana9406 7 месяцев назад +1

    చూడడానికి రెండు కళ్లు సరి పోలేదు, చాలా సంతొషం గా ఉంది, వళ్ళు పులకరించపోయింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వారికి ఇచ్చిన బహుమతి. God bless the chiranjeevi family and the great Andhra Pradesh people.

  • @sumahimahi1041
    @sumahimahi1041 7 месяцев назад +5

    చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదు😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @HariVanam-pr3bt
    @HariVanam-pr3bt 7 месяцев назад +19

    Super❤❤❤❤🎉🎉🎉🎉

  • @sitaramaswamyv5405
    @sitaramaswamyv5405 7 месяцев назад +19

    Very happiest moments 💖 💕

  • @LrlRao-nx8pu
    @LrlRao-nx8pu 7 месяцев назад

    ఆనందం పట్టలేక పోతున్నాం సార్ that is mega family చాలా సంతోషంగా వుంది 👌🏿👌🏿👌🏿🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @yadagiriarun6416
    @yadagiriarun6416 7 месяцев назад +3

    One man show 🎉🎉❤❤🇮🇳🇮🇳

  • @chlokesh7642
    @chlokesh7642 7 месяцев назад +1

    వాక్చాతుర్యం చాలా చాలా బాగుంది సార్, రిపోర్టర్ గారికి చాలా చాలా ధన్యవాదములు.🎉

  • @mahanthk4870
    @mahanthk4870 7 месяцев назад +2

    Tears flow while watching the video, values to learn from this person. Proudly PSPK fan .

  • @prabhakararao4403
    @prabhakararao4403 7 месяцев назад +6

    ఇది కదా మోగా కుటుంబం ఫ్యామిలీ వెల్యూస్ పెద్దలంటే గౌరవం అక్కచెల్లెలు అంటే అభిమానం మన మాజీ సియం అయితే అమ్మ లేదు చెల్లి లేదు చిన్నన్న గొడ్డలి ముఖ్యంగా దేవు ఉంటె భయం లేదు
    జై జనసేన

  • @KatumalaAnil
    @KatumalaAnil 7 месяцев назад +1

    Mahaa news sir super sir

  • @anchorvijju
    @anchorvijju 7 месяцев назад +5

    A family should be like this

  • @shameemzama
    @shameemzama 7 месяцев назад +1

    Maasha Allah 🎉❤

  • @lakshmipathik.v.4146
    @lakshmipathik.v.4146 7 месяцев назад +31

    Here Nagubabu garu also true leader 🔥🔥 How many people are accepted..?

    • @devinaidu
      @devinaidu 7 месяцев назад +3

      Yes Nagababu garu also great Man and leader ❤