జై శ్రీరామ్ 🙏🚩🙏 రామాయణం సకల జనులకు క్షేమం శ్రీ సీతారాముల దివ్య ఆశీస్సులు మనకు పుణ్యఫలాలు రామాయణ పఠనతో పారాయణం శ్రీమతి లక్ష్మి టీచర్ గారు శ్రీ అప్పలనాయుడు గారు మీ దంపతుల కృషి సంకల్పం మా అందరికీ పాలుపంచుకునే అవకాశం శ్రీ సీతారామచంద్రుల దయ మన అందరికీ ప్రాప్తం లభించినందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 💐💐 జై శ్రీ అయోధ్య సీతారామ 🙏🚩🙏 జై జై జై శ్రీరామ్ 🙏🚩🙏
థాంక్యూ వెరీ మచ్ అమ్మ నిజంగా అసలు ఎలాగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి కూడా అర్థం కాలేదు లైవ్ అంతా ఉండి శ్రీరామచంద్రుడు పంపించిన హనుమలాగే జై శ్రీరామ అనే నినాదంతో అష్టోత్తర శతనామావళి సహస్రనామావళి కూడా రాసినట్టున్నావు చాలా చక్కగా కామెంట్ పెట్టి ప్రోత్సహించావు ఒకటి కాదు 100 మేమిద్దరం కూడా చాలా సంతోషిస్తున్నాం నిజంగా మీ అన్నయ్య నేను అదే మాట్లాడుకున్నాం రామ దూత లాగా వచ్చావు 💗🙏🏾🚩🙏🏾💗
మీ శ్రావణిలా మీరు చేస్తున్న మంచి కార్యక్రమంలో ఒక చిన్న భాగంగా నాకు అవకాశం వచ్చినందుకు మీ దంపతులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి, మీరిద్దరూ ఆప్యాయతగా నన్ను శ్రావణి అంటే అదే నాకు చాలా చాలా సంతోషం 💓💐💓
Jai shree Ram 🙏🙏🙏 live 👌👌👌👌👌👌 my lovely sweet sister dinner chesarA good night sis 🥰🥰🥰😴
Tq very much Amma God bless you thalle Jai shree Ram 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏
Jai shree Ram ra🥰🙏🏾🚩🙏🏾🥰
🙏🏻🙏🏻🙏🏻
TQ very much nanna god bless you Jai Shree Ram 🙏🚩🙏
🥰🙌🏾🥰
జై శ్రీరామ్ 🙏🚩🙏
రామాయణం
సకల జనులకు క్షేమం
శ్రీ సీతారాముల దివ్య ఆశీస్సులు
మనకు పుణ్యఫలాలు
రామాయణ పఠనతో పారాయణం
శ్రీమతి లక్ష్మి టీచర్ గారు శ్రీ అప్పలనాయుడు గారు
మీ దంపతుల కృషి సంకల్పం
మా అందరికీ పాలుపంచుకునే అవకాశం
శ్రీ సీతారామచంద్రుల దయ
మన అందరికీ ప్రాప్తం
లభించినందుకు మీకు
హృదయ పూర్వక ధన్యవాదములు 💐💐
జై శ్రీ అయోధ్య సీతారామ 🙏🚩🙏
జై జై జై శ్రీరామ్ 🙏🚩🙏
థాంక్యూ వెరీ మచ్ అమ్మ నిజంగా అసలు ఎలాగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి కూడా అర్థం కాలేదు లైవ్ అంతా ఉండి శ్రీరామచంద్రుడు పంపించిన హనుమలాగే జై శ్రీరామ అనే నినాదంతో అష్టోత్తర శతనామావళి సహస్రనామావళి కూడా రాసినట్టున్నావు చాలా చక్కగా కామెంట్ పెట్టి ప్రోత్సహించావు ఒకటి కాదు 100 మేమిద్దరం కూడా చాలా సంతోషిస్తున్నాం నిజంగా మీ అన్నయ్య నేను అదే మాట్లాడుకున్నాం రామ దూత లాగా వచ్చావు 💗🙏🏾🚩🙏🏾💗
మీ శ్రావణిలా మీరు చేస్తున్న మంచి కార్యక్రమంలో ఒక చిన్న భాగంగా నాకు అవకాశం వచ్చినందుకు మీ దంపతులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి, మీరిద్దరూ ఆప్యాయతగా నన్ను శ్రావణి అంటే అదే నాకు చాలా చాలా సంతోషం 💓💐💓
జై జై జై శ్రీరామ్ 🙏🚩🙏🚩🙏
@@శ్రావణీదేవి 🥰🙌🏾🥰
TQ so much Amma sravani davi God bless you challe👍🙌🎉
Jai shree ram🙏🙏👌
🥰🙌🏾🥰
TQ so much nanna god bless you 🙌🙌🙌❤️❤️❤️
ఈరోజు మా ఈ లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏
🥰🙏🏾🚩🙏🏾🥰
Hai
Jai shree Ram aruna🥰
🙏🏻🙏🏻🙏🏻
🥰🙏🏾🚩🙏🏾🥰
TQ very much nanna god bless you 🙌🙌🙌❤️❤️❤️