Chief minister Chandrababu naidu interesting comments On ap economy || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2025
  • Chief minister Chandrababu naidu interesting comments On ap economy . AP PRIDE

Комментарии • 270

  • @RajasekharVJA
    @RajasekharVJA 12 дней назад +143

    ఎక్కువ మంది పిల్లల్ని కనండి, తెలుగు మీడియం లో ఇంటర్ వరకు చదివించండి, మా అమరావతి లో చిన్న చిన్న పనులకి పంపండి, - రమణ చౌదరీ, చంద్రబాబు చౌదరీ, వెంకయ్య చౌదరీ

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 12 дней назад +37

    భాద్యత లేని ముఖ్యమంత్రి,, దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే 🤔అది చంబా మాత్రమే 🤔🙄🤭

  • @toopuranivsrkacharyulu
    @toopuranivsrkacharyulu 12 дней назад +31

    ఓ వందేళ్ళు .... ఆగండయ్యా! సూపర్ సిక్స్ గ్యారంటీ. డి.ఎస్.సి.మొదటి సంతకం ఏమైంది.

    • @Shaiks_M
      @Shaiks_M 11 дней назад +2

      మొదటి సంతకం అన్నారు, సంతకం పెట్టేశారు, DSC అయిపోయింది, ఇంకేం కావాలి మీకు.

  • @gnm4558
    @gnm4558 12 дней назад +53

    వందల వేల ఎకరాలు భూమి వున్నవాళ్ళు..వేలకోట్లు ఆస్తి వున్నవాళ్ళు ఒక్కరినే కంటున్నారు. అటువంటి వారి పొలాలలో పని చెయ్యడానికి కూలి వాళ్ళు పాలేరులు దొరకడం లేదు కాబట్టి పేదవారు నలుగురిని కనాలి...వారి ఇళ్ళల్లో పని వారు కారు డ్రైవర్ లు దొరకడం లేదు కాబట్టి పేదవారు నలుగురు పిల్లలను కనాలి

  • @TV5మూర్తిఅభిమాని

    😎ఎక్కువ మందిని కనడం ఎందుకు మిస్ అయిన 33,000 మందినీ వెనక్కి తీసుకురండి సరిపోయిద్ది.😎👌🙏

  • @NagulMeera-d7g
    @NagulMeera-d7g 12 дней назад +65

    అధికారంలో రాకముందు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంతో కూడా తెలియని మహా మేధావి కాలజ్ఞానం చెప్పగల మహానుభావుడు 2047గురించి చెబుతున్నాడు నయం ఇంకా 2090గురించి కూడా చెప్పగలడు ధన్యవాదాలు సీఎం గారు మీలాంటి వాళ్ళు కావాలి మాకు

    • @Prasad-37
      @Prasad-37 12 дней назад +18

      ఓరి బాబు అలాంటి ఐడియాలు ఇవ్వకురా నాయనా...ఇంకో డాక్యుమెంట్ రెడీ చేస్తాడు విజన్ 2090 అని...

    • @gandikotajagadeeshbabu3220
      @gandikotajagadeeshbabu3220 12 дней назад +5

      😂😂😂

    • @raghunathreddy2038
      @raghunathreddy2038 11 дней назад +1

      @@Prasad-37bro 👏👏😂😂😂

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 12 дней назад +27

    అసలు ఈ సీఎం 2047 దాకా బతికుంటాదా వర్తమానం చెప్పటం మానేసి. భవిష్యత్తు ఎందుకురా

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 12 дней назад +61

    ఇదే పెద్ద మనిషి, 1996 లో ఇద్దరు కు మించి పిల్లలు వున్న వారు,స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హుల నీ చెబుతూ చట్టం తెచ్చారు బ్రో 😂😂😂

    • @vijayarathnam972
      @vijayarathnam972 12 дней назад +5

      correct bro

    • @Naritdhkhamila
      @Naritdhkhamila 12 дней назад

      వీడు సీఎం కాదు వీడి కులం రాష్ట్రాన్ని పాలిస్తుంది, వీడికి తోడు ఆ పావలాగాడు వీళ్లందరు ఓకే రాష్ట్రప్రజలు సిగ్గులేని ఎదవలు, మనం వల్లన్ని తప్పు పట్టగూడదు ఈ ప్రజలు జరగాలసిదే 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ఈ ప్రజలకో 🙏🙏🙏🙏🙏స్వామి

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 12 дней назад +42

    జనాభా పెంచమని మనలాంటి దేశంలో ఎవరైనా చెబుతారా???
    అంతే కాకుండా కని, సమాజానికి వఫలి వెళ్ళాలా? 😮😮

  • @rajeswariraje8762
    @rajeswariraje8762 12 дней назад +29

    ఇంటికి భోజనానికి అతిధిని పిలిచి
    మా పంట పొలంలో విత్తనాలు
    వేస్తా అవి మొలకలు వచ్చి పువ్వులు పూసి కాయలు కాసి వాటిని తెచ్చి మీకు వండి పెడతాం అంటే ఎలా ఉంటుంది బాబు గారు చెప్పేది కూడా అలానే ఉంది

    • @sarpet9660
      @sarpet9660 11 дней назад +1

      you are right andi

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 12 дней назад +23

    ఈలోగా దేవుడు ఎక్కడికో తీసుకువెళతాడు

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 12 дней назад +37

    *శ్రీమాన్ సీఎం చంద్రబాబు గారూ… ఓ దిక్కుమాలిన ఆలోచన…❗*
    బహుశా… ప్రపంచంలోని ఏ దేశాధినేత కూడా ఈరకం ప్రకటన జారీ చేయలేదు అనుకుంటా… అదీ చంద్రబాబు చేశాడు…
    ఇద్దరు పిల్లలకన్నా తక్కువ ఉన్నవాళ్లకు స్థానిక ఎన్నికల్లో అనర్హులుగా చేస్తాడట… అత్యంత దరిద్రమైన నిర్ణయం… గతంలో ఇదే పెద్దమనిషి జనాభా నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయి, ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఉంటే అనర్హుడు అన్నాడు…
    సరే, అప్పట్లో ఒకరే బెటర్ అన్నాడు, ఓ దశలో నన్ను చూడండి, నాకొక్కడే లోకేష్ అన్నాడు… అక్కడికి తను ఇంటెన్షనల్‌గా, ప్రపంచ భవిష్యత్తు ఆలోచించి ఒక్కరితో ఆపేసినట్టు… ఇక తరువాత నాలుక కర్చుకున్నాడు, అది వేరే స్టోరీ…
    సీన్ కట్ చేస్తే… సారు గారు నలుగురు పిల్లలుంటే 400 ఎకరాల జాయదాద్, అనగా జమీ, అనగా భూస్వామి అన్నమాటే అంటున్నాడు… ఎందుకయ్యా అంటే, వాడెవడో కొరియా వాడు, జపాన్ వాడు మన వాళ్లను రమ్మంటున్నారట…
    ఇప్పుడు మన జనం ఇబ్బడిముబ్బడిగా పిల్లల్ని కనేయాలంట… కాదంటే, ఇద్దరు పిల్లలు దాటితే స్థానిక ఎన్నికల్లో పోటీచేయనివ్వడట… హహహ, సారు గారి స్పూర్తి కేంద్ర ఎన్నికల సంఘం, మోడీ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని అన్ని ఎన్నికలకూ వర్తింపజేస్తే, ఫస్ట్ అనర్హుడు మోడీ, తరువాత చంద్రబాబు…
    అంతేకాదు, చివరకు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ కూడా అనర్హుడే అవుతాడు… పొలిటికల్ మెచ్యూరిటీ కాదు, ఏదైనా ప్రకటనో, వ్యాఖ్యో చేసేటప్పుడు కాస్త కామన్ సెన్స్ వాడాలీ అంటారు పెద్దలు… ఒకే ఒక్క విషయం, చంద్రబాబూ… నువ్వు చెప్పినా సరే, నీ యెల్లో మీడియా చెప్పినా సరే, చివరకు నీ జ్యోతుల నెహ్రూ ఎట్సెట్రా ఘన నేతలు చెప్పినా సరే…
    పర్, సపోజ్, ఏవో శారీరక కారణాలతో పిల్లలే లేరనుకుందాం… ఇక వాళ్లు ఎన్నికలకు అనర్హులా..? పోనీ, ఏవో కారణాలతో ఒకరితోనే ఆపేశారనుకుందాం… ఇక వాళ్లకు రాజకీయాలు పనికిరావా..? ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన బాసు గారూ… కష్టపడి, ఏవో మార్గాల్లో ఇద్దరు లేదా అధికుల్ని కనాలా ఇప్పుడు..? ఎవరు పోషిస్తారు..? నువ్వా..? నీ ప్రభుత్వమా..? వాళ్లేమైనా హెరిటేజ్ పిల్లలా..? కావల్సినంత డబ్బుతో పుట్టడానికి..?!
    జపాన్, రష్యా, కొరియా, చైనా ఎట్సెట్రా ఏ దేశమైనా సరే…. పెళ్లిళ్లు చేసుకోవడం లేదు, పిల్లల్ని కనడం లేదు… ఎందుకు..? పెంచడం, పోషించడం, చదువు చెప్పించడం, మంచి కొలువు చూపించడం, పెళ్లి చేయడం… ఇవన్నీ పెద్ద టాస్కులు బాబూ… నీలాంటి నడమంత్రపు కుబేర చక్రవర్తులకు సమస్య కాకపోవచ్చుగాక…
    పోనీ, నలుగురేసి కన్నారే అనుకుందాం… మీ సోకాల్డ్ డిప్యూటీ, వియ్యంక చక్రవర్తుల సినిమా కల్చర్ వాళ్లను చదువుకూ కొరగాక, ఓ పద్దతిలో పెంపకానికీ కొరగాక… సంఘ విద్రోహులుగా ఎదిగితే..? తల్లిదండ్రుల నెత్తి మీదకొచ్చే సమస్యలను ఫేస్ చేయలేక…. అప్పుడు చంద్రబాబు రాడు, పవన్ కల్యాణ్ రాడు…
    వాళ్లదేం పోయింది..? ఖజానా నుంచి ముష్టి విసిరేస్తారు… సో, తెలుగు పేరెంట్స్, తొక్కలో స్థానిక ఎన్నికలు, ఎవడూ కానడు ఆ పోస్టుల్ని… చంద్రబాబు చాదస్తపు వృద్యాప్యపు కూతల్ని పట్టించుకోకండి…!!

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 12 дней назад +6

      చక్కగా వివరించారు ప్రజలకుసంపాదనలేక కన్నపిల్లలకుమంచిచెడుచూడలేకసతమతం అవుతుంటే ఎక్కువమఃదికావాలటసిగ్గులేనివెదవ ఒక్కడేకొడుకువున్నచంబాముందు ఎన్నికలకు అనర్హుడు

    • @venkataramanareddy2661
      @venkataramanareddy2661 12 дней назад +3

      మీ ఓపికకు సలాం 😂

    • @raghunathreddy2038
      @raghunathreddy2038 11 дней назад +1

      Perfect analysing bro

  • @prasad9803
    @prasad9803 12 дней назад +45

    ఆయన చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం
    ..ఎందుకంటే మా సామాజిక వర్గం ఈ మధ్య పిల్లల్ని కనటం మానేసింది... స్వయానా మా లోకేష్ చౌదరి గారు కూడా ఒక్కర్నే కనటం ..అదే విధం గా కన్న అరా కొరా కూడా విదేశాల్లో సెటిల్ అయిపోవటం మా బాబోరికి కొంచెం కాదు చాలా బాధ గా ఉంది..అందుకనే మన కులపోళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎంత కష్టమైనా కనీసం ఒక్క జంటకి కనీసం పది మందిని కందాం..మన సామాజిక వర్గాన్ని ఇంతై..వటుడింతై..అన్నట్లు కనీ వినీ ఎరగని రీతిలో పెంచి ఈ రాష్ట్ర ,అదే విధం గా ఈ దేశ ,అలాగే ప్రపంచ,..అలాగే ఎక్కడైతే అక్కడ మన జెండా పాతాలని మన కులపోళ్ళని బాబోరి తరుపున వేడుకుంటున్నాను..ఇట్లు మీ గాలి గన్నయ్య చౌదరి..

    • @gautam46455
      @gautam46455 11 дней назад +2

      You have sense of humor sir. 🙏

    • @venkatsam2472
      @venkatsam2472 11 дней назад +2

      Super bro.. 👌👌😜😜😜😂😂😂😂😂

  • @venkatareddysathi7611
    @venkatareddysathi7611 12 дней назад +38

    ఎదుటివారికి చెప్పేటందుకు నీతులు వున్నాయి.Mla.Mp లకు కూడ ఇదే rule pettandi.

  • @nithya.b7048
    @nithya.b7048 12 дней назад +32

    ఈయన ఆస్తి పంపకం అనేది లేకుండా ఒక్కోళ్ళని కనాలి పేదలు కని భూమిమీద పడేయాలి 😢

  • @happylife...843
    @happylife...843 12 дней назад +58

    worrest CM

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 12 дней назад +33

    ఇద్దరి కంటే తక్కువ పిల్లలుంటే అనర్హలు..మరి లోకేష్‌ పరిస్థితి ఏంటి?

    • @Srkanchi
      @Srkanchi 12 дней назад +4

      Chandram కూడా అనర్హుడు

    • @sridharmadana436
      @sridharmadana436 12 дней назад +2

      Good question bro..

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 12 дней назад +20

    అభివృద్ధి ఎప్పుడు. ఎక్కడ.. సంపద సృష్టి ఇంకెక్కడ? 🤣🤣🤣

  • @nithya.b7048
    @nithya.b7048 12 дней назад +17

    మనం ఒక మాట చెబుతున్నాం అంటే మనం ముందు పాటించి ఇతరులకు చెప్పాలి కానీ chibn కనీసం ఏ మాత్రం భయం లేకుండా ప్రజలు ఏమనుకుంటారు ఇలా మాట్లాడితే అనికూడా అనుకోకుండా ఎలా మాట్లాడతాడో ఆయన మాటలు నమ్మే జనాలను అనాలి

  • @raoallada3220
    @raoallada3220 12 дней назад +12

    Ramnath గారు
    దీన్నే అరచేతిలో స్వర్గం చూపించడం అంటారు. ఇప్పుడు 10/- వాల్యూ 2047 నాటికి 500/- కి పడిపోతుంది. 2014-19 లో జనాలుకు చెవిలో పువ్వు పెట్టారు. ఇప్పుడు కాలిఫ్లవర్ పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం. ప్రజలు అమాయకులు కాదు.

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 12 дней назад +31

    ONLY GOD CAN SAVE AP PEOPLE

  • @sugunarao.perathoti4976
    @sugunarao.perathoti4976 12 дней назад +8

    రాంనాద్ గారూ మన రాష్ట్రం దౌర్భాగ్యం . ఊహల్లో వీహారం. కలలు కంటూ బ్రతకాలి

  • @anandnadigatla2330
    @anandnadigatla2330 11 дней назад +1

    చాల అద్భుతంగా విశ్లేషించారు

  • @న్యూస్టీవీ
    @న్యూస్టీవీ 12 дней назад +19

    ఆ వ్యక్తి మా కమ్మోడు

  • @TPN.Choudary
    @TPN.Choudary 12 дней назад +35

    Visionary ledu istarakula katta ledhu. Time waste.

  • @prasadcementkalama5120
    @prasadcementkalama5120 12 дней назад +21

    లొకెష్ మాత్రం ఒక్కరినే కుంటాడు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 12 дней назад +10

    అప్పటి దాకా ఉంటామా? ఉంటే అంత వరకు ఏమి తిని బతకాలి? మైండ్ దొబ్బింది నాకు 😂😂😂

  • @safemakerreddy7255
    @safemakerreddy7255 12 дней назад +7

    ఈ 29 ఎన్నికల లో ఓటమి పాలై, మతి బ్రమించి సస్తాడు ,47 నాటికి వీడి వయస్సెంత? వీడి శవాన్ని కూడా ముఖ్య మంత్రిని చేయమంటాడేమో!!!

  • @nithya.b7048
    @nithya.b7048 12 дней назад +11

    అలా జర్నలిస్టు అడిగిన దానిమీద విజయ్ andrha podcastr విడియో చేశారు funny 🤣

  • @agkanth
    @agkanth 12 дней назад +7

    ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడే తలసరి ఆదాయం పెరుగుతుంది. అది 2047 కి కావచ్చు 2100 కి కావచ్చు. ప్రస్తుతం ఈ 5 సంవత్సరాలలో ఎంత తలసరి ఆదాయం పెంచగలరో మాత్రమే ఇప్పటి ప్రభుత్వం చెప్పాలి. వారికి ప్రజలు ఇచ్చిందిబ్5 సంవత్సరాలు మాత్రమే. 2047 వరకు కాదు.

  • @shankarrao7878
    @shankarrao7878 12 дней назад +6

    ఈయన 2047 ఉన్నప్పుడు చూద్దాం.

  • @v_srteluguvlogs
    @v_srteluguvlogs 12 дней назад +9

    CBN మాయలో ప్రజలు పడవద్దు

  • @khayyumbasha2669
    @khayyumbasha2669 12 дней назад +4

    రంగనాథ్ గారు, చంద్రబాబు ఎక్కవ మంది పిల్లల్ని కనండి అనటం గతంలో కూడా చెప్పారు.దానికి కారణం, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు వచ్చే ఆర్ధిక సహాయం జనాభా నిష్పత్తి ప్రకారం గా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు వాటా బాగానే వచ్చేది, విభజన తరువాత జనాభ తగ్గి కేంద్రం అందించే సహకారం తగ్గింది. దానికోరకు మాత్రమే జనాభా పెంచండి అంటున్నది. ఇక్కడ కూడా చంద్రబాబు వ్యవహారం రాష్ట్ర ప్రజల భవిష్యత్ కాదు తన ఆర్ధిక లబ్ది కోసం మాత్రమే ఆలోచిస్తున్నాడు.. ఇతన్ని ఏమనలో ప్రజలే ఆలోచించుకోవాలి..

  • @prasadykdprasad4020
    @prasadykdprasad4020 12 дней назад +1

    ఇంత కళ్ళు ఆర్ప కుండా అబద్దం ఆడే వ్యక్తి మొదటి సారి చూస్తున్నాను ఈ చంద్రబాబు రూపంలో

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 11 дней назад +3

    రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోతుంది

  • @gudaladevadas95
    @gudaladevadas95 12 дней назад +5

    రామనాధ్ గారు ఎక్కడికి తీసుకెళ్తాడు యమలోకానికి తీసుకెళ్తాడు అందర్నీ బాబు గారికి 80 సంవత్సరాలు ఇప్పుడు 22 సంవత్సరాలు ఉంది ఇంకా అప్పటికి పోయేవాడు బాబు గారు

  • @prabhakarreddyvaddireddy5340
    @prabhakarreddyvaddireddy5340 12 дней назад +6

    Sir big big wiste

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 12 дней назад +7

    Jagan anna best cm of ap.

  • @CBN420
    @CBN420 12 дней назад +6

    నారా లోకేష్ కి ఒక్కడికే లేస్తా లేదు ఇంకా

  • @seenu9574
    @seenu9574 12 дней назад +8

    నోరు తెరిస్తే అబద్దాలు

  • @narasimhatanakanti3528
    @narasimhatanakanti3528 11 дней назад +1

    2047 కాదండి 2024లో చెప్పిన మాట లు 2025 కి మాటలు తప్పే సర్ అలాంటప్పుడు ఆయన మాటలు అన్ని కామెడీ కాదండి

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta5061 11 дней назад +1

    20047 నాటికి 58 లక్షలు సంపాదించిన వ్యక్తి ఆరోజు పేదవాడికిందే ఆరోజు మిగతా వస్తువుల ధరలు పెరగవా ఈరోజు మిలియనీరు ఆ రోజుకి బిలీనేర్ అవుతాడు

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 12 дней назад +6

    మీరు ఎక్కువమంది పిల్లలని కనండి.... మేము మాత్రం ఒకరు పుట్టిస్తాం... మీ పిల్లలను తెలుగు మీడియం లో చవించండి తెలుగు కాపాడుకుందాం.... మా పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించు కుంటాం...... మేము వ్యవస్థలో పెద్ద పదవిలో ఉంటాం మీరు, మీ పిల్లలు జెండా కూలీలు గాఉండండి. What vision Babu. ప్రజలు దగ్గర డబ్బు మాత్రమే లేదు అని జగన్ కి తెలుసు కానీ వాళ్ళకి బుర్ర కూడా లేదు అనీ చంద్ర బాబుకు తెలుసు అందుకే వాళ్ళ కాళ్ళతో వాళ్ళునే అణగా తొక్కిస్తున్నాడు

  • @seenu9574
    @seenu9574 12 дней назад +10

    మాటలు ఎక్కువ చేతలు తక్కువ స్వార్దం ఎక్కువ సర్

  • @boppudi9993
    @boppudi9993 12 дней назад +5

    కూటమి ప్రభుత్వంలో ప్రజలకు గూటం ఖాయం 😊😅😂

  • @hanumanthaduggi4739
    @hanumanthaduggi4739 12 дней назад +8

    నాయకుడు,భాద్యతగమాటలాడితేప్రజలనమ్ముతారు

  • @mythby
    @mythby 12 дней назад +5

    Unpredictable cost of living burden controls family planning

  • @agkanth
    @agkanth 12 дней назад +4

    2047 విజన్ డాక్యుమెంట్ తప్పు కాదు. కానీ అదివక్కటే ప్రామాణికంగా తీసుకొని ప్రజలు అప్పటివరకు ఆగాలని చెప్తున్నట్లు గా ఉంది. per capita income, gdp growth అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెరుగుతూనే ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు అన్ని రంగాలలో ఖచ్చితంగా అమలు చేసినప్పుడే అది సాధ్యమవుతుంది.

    • @gautam46455
      @gautam46455 11 дней назад +2

      Sir, to escape from answering people on the development to be done in 5 years, CBN always talks about vision 2020, 2047....so he is setting expectation that nothing substantial will be done in 5
      Years and people have to wait upto 2047

  • @pappireddygariprakasam7969
    @pappireddygariprakasam7969 12 дней назад +8

    Nice

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 12 дней назад +4

    Yes 👍 Correct 💯👍, CBN Will not Tell Truth,He will avoid Facts.Great Analysis, 💯 Well Explained Gentleman 💯 Hatsof Sri Ram Nath Garu, Correct 💯👍..

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 12 дней назад +34

    మరి వాళ్ళు ఎందుకు ఒక్కరి తో సరిపెట్టుకున్నారు?

    • @న్యూస్టీవీ
      @న్యూస్టీవీ 12 дней назад +12

      ఏమో మగతనం లేదేమో? ఎవడికి తెలుసు

    • @mohammedafsarali1371
      @mohammedafsarali1371 12 дней назад +1

      Cbn ఒక్కడిని కన్న అందులో ఎలిమినేటీ మాధవ రెడ్డి కూడ వున్నాడు

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 12 дней назад +5

    2047 కు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో

  • @oortcloud5029
    @oortcloud5029 12 дней назад +10

    Why not lokesh have one ??? He is not fit for cm post

  • @Macedonia2404
    @Macedonia2404 12 дней назад +2

    దౌర్భాగ్యుడు ఇలానేరెచ్చగొట్టే మాటలు మాట్లాడుతాడు. లోకేశ్ తో కనిపించ వచ్చు కదా? ఈ యన గారు ఎంత మంది పిల్లలను కన్నాడు

  • @d.chandrasekhararao7820
    @d.chandrasekhararao7820 12 дней назад +8

    కట్టుకథలు చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 11 дней назад +3

    ప్రపంచంలో చెత్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

  • @surekhareddy3545
    @surekhareddy3545 12 дней назад +5

    Public ku chaypudu kadu firest mee ru paticnchi neethulu chaypandi❤l

  • @nanisthuglife3991
    @nanisthuglife3991 12 дней назад +16

    మరి పప్పు నాయుడు ఒక్కడి తో నే apesaru కదా వాణి రాజకీయం నుంచి bahiskarinchu

  • @chittasubbareddy9537
    @chittasubbareddy9537 12 дней назад +9

    Visionary na thokka build up babu

  • @venkateswarlujakkam3379
    @venkateswarlujakkam3379 12 дней назад +3

    Excellent analysis

  • @surekhareddy3545
    @surekhareddy3545 12 дней назад +5

    Babu garu firest mee lokeshu chayandi pablic neethulu chaypudu kadhu

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 12 дней назад +1

    నారా దేవాష్ కు ఇప్పటినుండే ఓటర్లను తయారు చేస్తున్నారు. లోకేష్ వరకు చంద్రబాబు గుర్తుంటాడు.దేవాష్ వచ్చేటప్పటికి చంద్రబాబు అంటే తెలియదు. చంద్రబాబు ఇమేజ్ ను దేవాష్ వరకు విస్తరించాలంటే పిల్లలను కనాలి.మనమేకాక వాళ్ళు బానిసల్లా వాళ్ళకే ఓట్లు వేస్తుండాలి.ఇదే నిజం.

  • @s_jayanth_kumar
    @s_jayanth_kumar 12 дней назад +8

    నర రూప రాక్షసుడు 🐊🦊

  • @chinappareddyvenkataramanaredd
    @chinappareddyvenkataramanaredd 12 дней назад +11

    Pakistan vaalaku mla,mp seats estai sareipothundhei

  • @VijayaLakshmi-z5s
    @VijayaLakshmi-z5s 12 дней назад +4

    Entha loka aghnani ap ki cm wow😂

  • @guravareddyperam5304
    @guravareddyperam5304 11 дней назад +2

    ముందు లోకేష్ కి చెప్పు ఆ మాట జనాలకి తర్వాత చెబుదూ జనాలు గొర్రెలు అని చంద్రబాబు కి అర్ధం అయింది

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 12 дней назад +4

    😢KootamiAPkarma

  • @sriranga6150
    @sriranga6150 12 дней назад +4

    ఈడు తెలివైనవాడు అందుకే ఈవియం

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 11 дней назад

    రామ్నాథ్ గారు చంద్రబాబు నాయుడు నిజాలని నిజాలు గా రాస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక్కడు కూడా ఓటు వేయడు20 47 దాకా ఈయన బతుకుతాడు సార్ కొడుకు మీద ప్రేమతో చెప్పినట్టు ఉంది నేను నా కులం నా కొడుకు నా మనవడు ఆంధ్రను పరిపాలించాలి

  • @mallikharjunaraotirumalase7179
    @mallikharjunaraotirumalase7179 11 дней назад

    సార్ చంద్రబాబు కి ఆదర్శంగా నిలవడానికి మంచి అవకాశం ఉంది తన కోడుకు లోకెష్ తో 'నలుగురు పిల్లలను కని ప్రజలకు మంచి ఆదర్శంగా ఉండవచ్చు

  • @madhavakamjula8059
    @madhavakamjula8059 12 дней назад +3

    AP GST padipothunnadhi.

  • @RupaKumar-m1v
    @RupaKumar-m1v 11 дней назад

    ఇప్పుడు అన్నం పెట్టరా బాబు.......47 లో బిరియాని పెడతాడట😂😂😂😂😂😂

  • @haranadhareddy6067
    @haranadhareddy6067 12 дней назад +4

    He want poor work for development of his wealth

  • @surekhareddy3545
    @surekhareddy3545 12 дней назад +4

    Three tearmsu cm ga chaysendhi eamilaydu 2047 vargapethadu mosam chayadmlo cbn garu ditta

  • @sriramireddy8467
    @sriramireddy8467 12 дней назад

    Great VISIONARY daridram tandavamadutundi

  • @vijayarathnam972
    @vijayarathnam972 12 дней назад +6

    evm dhonga cm 😢😢

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta5061 11 дней назад

    రాజమౌళి కూడా బాహుబలి లాంటి సినిమా తీసి మెప్పించాడు

  • @RupaKumar-m1v
    @RupaKumar-m1v 11 дней назад

    ఆయన తో వెళ్తే నరకానికే 😂😂😂😂

  • @umasankarkatare2200
    @umasankarkatare2200 12 дней назад +1

    A.p.middle class loyar class ప్రజలందరూ పిల్లని కనండి cbn కట్టే కమ్మ అమరావతి లో పనివల్ల లాగా పంపండి అని indirect ga cheputunnarsnukunta

  • @narasimhatanakanti3528
    @narasimhatanakanti3528 11 дней назад

    రాష్ట్ర ఆదాయం అంత కూటమి నాయకులే కొట్టేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు

  • @jananipub3215
    @jananipub3215 12 дней назад +2

    Each family should open Heritage type business........SCILL..laanti scam chesthe...50L gsdp possible 🎉😂

  • @swamidas8658
    @swamidas8658 12 дней назад +4

    What about him and his son ,why they r stopped for only son

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 12 дней назад +2

    AP nasanam authondi 😭😭💯

  • @AmbedkarDukkipati-h5p
    @AmbedkarDukkipati-h5p 11 дней назад

    నీకో లింగం నీ కొడుక్కో లింగం ఆస్తి లక్ష కోట్లు... సామాన్యులు పిల్లల్ని కనేయాలి కానీ ఆస్తి సూన్యం గొప్ప విసనరీ..

  • @SujathaPala-m9y
    @SujathaPala-m9y 10 дней назад

    రాంనాధ్ సార్.. ఒక దౌర్భాగ్య దగాకోరు పరిస్థితుల్లో ప్రజలు బ్రతుకుతున్నారు ... వీళ్ళకి వివేకం ఎప్పుడూ కలుగుతుందో ఏమో 😞😞😞

  • @HarijanaA-j7x
    @HarijanaA-j7x 11 дней назад

    వీడికి ఓటువేసి నందు కు ప్రజలు వాళ్ళచెప్పతొ వాళ్ళుకొట్టుకోవాలి

  • @Sivaduggasani
    @Sivaduggasani 12 дней назад +2

    Ap prajalu yadavalu

  • @prasadsv7849
    @prasadsv7849 12 дней назад +5

    2047 కి రాజు ఎవడో రైతు ఎవడో?

  • @Prasadmovva
    @Prasadmovva 11 дней назад

    Sir ఈ జనాల కు ఈ CM correct అతను ఏమి చెప్పినా నమ్ముతారు

  • @guravareddy2133
    @guravareddy2133 11 дней назад

    ఇప్పుడు అర్జంటుగా ఆప్ రేషన్ చేసుకున్నవారు కూడా అర్జంటుగా పిల్లలను కనండి లేదా పిల్లలను కనే యంత్రాలు కనిపెట్టండి వెర్రీ వెర్రి అర్జంట్

  • @simplemurthy3777
    @simplemurthy3777 11 дней назад

    పిల్లలల్ని కని సమాజానికి వొదిలి వెళ్లిపోండని సీఎం చెప్పడం వింటే పరమ దరిద్రం గా ఉందని పలువురు గుస గుస లాడుతున్నారు

  • @prashanthreddym7883
    @prashanthreddym7883 12 дней назад +2

    Babu english lo nijalu cheptadu telugulo abadhalu cheptadu😂

  • @RupaKumar-m1v
    @RupaKumar-m1v 11 дней назад

    47 వరకు babu ఉంటారా 😂😂😂😂

  • @karthikvankayala4234
    @karthikvankayala4234 11 дней назад

    వున్న వాళ్ళని పెంచ లేక పోతున్నాం... చావాలి అనుకుంటున్నాం

  • @SudhirSingupalli-ru2dj
    @SudhirSingupalli-ru2dj 12 дней назад +2

    Covid lo cheppalsindi ee maata appudu andaru ade pani lo undevaremo

  • @gvrajchg2328
    @gvrajchg2328 11 дней назад

    మెమరీ లాస్ అయిన ముసలోడు చెబితే ఎవడన్నా ఇంటడ

  • @venukalluri7679
    @venukalluri7679 11 дней назад

    అడవి లో అన్న లు ఎక్కడ వున్నా రు మీరు
    ఈ దుర్మార్గుడు పాపాత్ముడు అయినటువంటి చేతబడి చంద్రబాబు నాయుడు
    చేసే దుర్మార్గం లు
    మీకు కనిపించడం లేదా

  • @kesavaraobayana4429
    @kesavaraobayana4429 11 дней назад

    Lokesh and Brahmani !!!!! ?????

  • @venkatesha7686
    @venkatesha7686 12 дней назад +3

    The numbers looks like a kid writing in books no evidence 😭 on the nos reported really people also need this type of politician sir he should have explained in detail and substantive with data

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 11 дней назад

    పేదలు పిల్లలను కని వదిలేస్తే బాడకవ్ చాకిరికి మనుష్యులు కావాలి కదా...