YS Jagan is better more than Chandrababu- Ex MP Harsha kumar || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 548

  • @v_srteluguvlogs
    @v_srteluguvlogs 2 дня назад +283

    పదే పదే మోస పోవటం ప్రజలు తప్పు

  • @seshagirirao1982
    @seshagirirao1982 2 дня назад +339

    పావలా గాడు ఎక్కడ పొడుకున్నాడు

    • @arunakumari9792
      @arunakumari9792 2 дня назад

      ప్యాకేజీ రాయబారల్లో బిజీగా వున్నాడు అవకాశం వచ్చినప్పుడు సంపాదించుకోవడం తప్పా? అర్ధం చేసుకోరూ?

    • @sttirajusatya8281
      @sttirajusatya8281 2 дня назад +46

      నాలుగో పెళ్ళికి ఆంటీ ని వెతుక్కునే పనిలో ఉన్నాడేమో.

    • @sriharithasa
      @sriharithasa 2 дня назад

      ​@@sttirajusatya8281 kadu No double digits

    • @SivaSivaaaaaa9787
      @SivaSivaaaaaa9787 2 дня назад +38

      పావలాగాడు పావళ్ళు(లంగాలు) ఉతుకుతున్నాడు

    • @ramakrishnakancharla6291
      @ramakrishnakancharla6291 2 дня назад +25

      తమ్ముడు పావలా గాడికి ఒక కుక్క బిస్కెట్ పోస్ట్ ఒకటి ఇచ్చారు కదా చాలు ఇంకా బిల్డప్పులు ఇచ్చుకుంటూ తిరుగుతా ఉంటాడు

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 2 дня назад +170

    గాంధీతో కలిసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది నేనే

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 2 дня назад +220

    విజయవాడలో వరదల్లో 2 లక్షల మంది పైన ప్రజల్ని పది రోజులపాటు నీళ్లలో నాన పెట్టిన ఘనత కూడా నాదే

    • @yalamanchilinageswararao5584
      @yalamanchilinageswararao5584 День назад

      హహహ

    • @venkatavepa7292
      @venkatavepa7292 День назад

      what i am saying is " nenu varadalani rammanana" antadu.

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 День назад

      @@venkatavepa7292 అయ్యో హుద్ హుద్ తుఫాన్ ఆపిన వాడికి విజయవాడ వరదలు నాపడం పెద్ద గొప్ప

    • @nagaanaparthi3178
      @nagaanaparthi3178 16 часов назад

      At least he helped

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 16 часов назад

      @@nagaanaparthi3178 నిజామా, వెళ్లి ఫోటోలు తీసుకోవడమా హెల్ప్ చెయ్యడమంటే

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv 2 дня назад +208

    రోశయ్య గారు ఎప్పుడో చెప్పారు విజనరీ లీడర్ గురించి

    • @RNT-g6l
      @RNT-g6l 2 дня назад +4

      ఇజనరీ 😜

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 2 дня назад +142

    14 లక్షల కోట్లు అప్పు 14 లక్షల కోట్ల అప్పు 14 లక్షల కోట్లు ఊదరగొట్టి రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చివరికి బడ్జెట్లో అప్పు కేవలం 6,42,000 కోట్లు మాత్రమే చూపించిన ఘనత కూడా నాదే

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 2 дня назад +115

    ప్రశ్నించే సనాతన ధర్మ కర్త పడుకున్నాడా.

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 2 дня назад +113

    చీరలు పంచుతానని చెప్పి అమాయకులైన మహిళలను సభకు వచ్చేటట్లు చేసి, ముగ్గరి మహిళల ఉసురు తీసింది కూడా నేనే

  • @VijayReddy-p5x
    @VijayReddy-p5x 2 дня назад +432

    🛑🛑🛑మన దరిద్రం ఏంటి అంటే, వై.ఎస్.ఆర్ పేరు చెప్తే ఆరోగ్యశ్రీ, ఫీజు రీంబర్సుమెంటు, రైతులకు ఫ్రీ కరెంటు గుర్తొస్తాయి. జగన్ పేరు చెప్తే నాడు-నేడు స్కూల్స్, అమ్మవొడి, నవరత్నాలు, కొత్తగా 10 పోర్టులు, ఇలా చాల గుర్తొస్తాయి. కానీ ఈ బాబు పేరు చెప్తే ఒక్కటి కూడా లేదు. 4 సార్లు సి.ఎం గా ఉండి కూడా ఒక్కటి కూడా చెప్పుకొనేకి లేదు. అయినా ఈ బాబు ని ఎలా నమ్ముతున్నారో? ఈ దరిద్రం జనాలకు మైండ్ దొబ్బింది. 🛑🛑🛑

    • @harikrishna-ij2zp
      @harikrishna-ij2zp 2 дня назад +53

      బాబు పేరు చెబితే వెన్నుపోటు , గుర్తొస్తోంది

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 2 дня назад

      Yes obsulutly ​@@harikrishna-ij2zp

    • @rambaburambabu1854
      @rambaburambabu1854 2 дня назад +28

      రామనాధ్ గారు జనాలకి బాగా తెలిసి వచ్చింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితే వినలేదు ఈ రోజున బాధపడుతున్నారు హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ ఒక రాజకీయ నాయకులు ఉన్నారంటే దాంట్లో ఎంతో కొంత చేస్తేనే గౌరవము నమ్మకము ఉంటుంది అలాగే చేసిన వ్యక్తులలో జగన్మోహన్ రెడ్డి గారు 95 వరకు చేసినారు అలాగే ఎన్టీ రామారావు గారు రాజశేఖర్ రెడ్డి గారు పథకాలు పెట్టి వారి పేర్లను సార్ధకం చేసుకున్నారు జగన్ గారు కూడా పథకాలు పెట్టి సార్థకం చేసుకున్నారు అయినా అనుభవిస్తేనే గాని తెలియదు దటీజ్ జగన్మోహన్ రెడ్డి గారు

    • @dharanin7993
      @dharanin7993 2 дня назад +17

      👏💯 correct

    • @PothuriSuresh-p8l
      @PothuriSuresh-p8l 2 дня назад +12

      Waste sir Ani Chapina villu inthe 😅

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 2 дня назад +106

    కందుకూరి ఇరుకు సభలో మీటింగ్ పెట్టి, డ్రోన్ విజువల్స్ కోసం మధ్యలో హోర్డింగ్ లు పెట్టి, అమాయకులైన ప్రజలు ఒకరి పైన ఒకరు తొక్కి తొమిది మంది చంపిన ఘనత కూడా నాదే

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 2 дня назад +133

    నేను లేకపోతే ఈ ప్రపంచమే అంతరించిపోతుంది, అది నా గొప్ప

  • @surendranathareddy8978
    @surendranathareddy8978 2 дня назад +120

    Andhra ప్రజలకు తెలివి మరీ యెక్కువ.

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 2 дня назад +67

    డబ్బా మాటలు మాట్లాడడంలోనూ కోతలు కోయడంలోనూ నన్ను మించిన వారు ఈ ప్రపంచంలోనే లేరు

  • @boppudi9993
    @boppudi9993 2 дня назад +71

    F2 సినిమా పెళ్లి చూపుల్లో
    హీరో వెంకటేష్ కు కట్నం ఏమి ఇస్తారు
    అని అడిగితె ఉన్నది ఇద్దరు ఆడపిల్లలే కదా
    ఆస్తిలో చెరి సగం అంటారు హీరోయిన్ తరఫువాళ్ళు
    ఆస్థి ఎంత ఉంది అంటే
    ఎంత ఉంటె అంత అని
    గడుసుగా సమాధానం చెబుతారు
    కట్ చేస్తే
    పధకాలు ఎప్పుడు అంటే
    సంపద సృష్టించాక అంటున్నాడు
    సంపద ఎప్పుడంటే
    విజన్ 2047 అంటున్నాడు😢😂

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 2 дня назад +110

    నేను పెద్ద విజనరీ, నేను అన్ని విజువలైజ్ చేస్తాను, కానీ అదేమో మరి విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఊహించలేకపోయాను, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించకుండా, ఒక ముఖ్యమంత్రిగా నేనే పునరావా సంఘం కేంద్రానికి తరలిన నా పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కించాల్సిందే

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 2 дня назад +53

    ఐదు సంవత్సరములు కియా కియా కియా అంటూ ఊదర కొట్టి గొప్ప విజనరీ అనే ప్రజలను నమ్మించిన ఘనత కూడా నాదే

  • @a.v.subbareddy2637
    @a.v.subbareddy2637 2 дня назад +72

    ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞత కోల్పోతున్నంత కాలం ఇలాంటి రాజకీయం చేస్తూనే ఉంటారు..

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 2 дня назад +138

    మంచి జరిగితే నేనే కారణం. చెడు జరిగితే అవతలి వారు. ఇది మన విజనరీ బాబు గారి సిద్ధాంతం

    • @rrr-1
      @rrr-1 2 дня назад

      ipdu trendu marindi anna
      manchi jargteee motham na valle
      chedu jargte,home minister post nad kad,aa ministry nadi kaad,manchi mileage oste matram motham naaade ani kotha buildup pichodu tayarayyyadu

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 2 дня назад

      @@rrr-1 ఏమి చేస్తాం దత్తతండ్రి సహవాసం, తండ్రిని మించిపోతున్నాడు

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 2 дня назад +49

    100 కోట్లు ఖర్చుపెట్టి దావసుకెళ్లి ఒట్టి చేతులతో తిరిగివచ్చి, దావసుకెళ్తే పెట్రోల్ బడులు వస్తాయి అనడం మిద్యా అనడం కూడా నా గొప్పే

  • @bnarasimha4057
    @bnarasimha4057 2 дня назад +53

    కుర్చీ కోసం ఎలాంటి హామీలు ఇస్తాం.

  • @jaij547
    @jaij547 2 дня назад +31

    సొంత ఖర్చులకి డబ్బు ఉంటుంది కానీ ప్రజలకు మాత్రం మొండిచెయ్యి 😊

  • @saginamallupadal1210
    @saginamallupadal1210 2 дня назад +50

    ఇప్పుడు అయినా ఏపీ ప్రజలు ఆలోచన చేయాలి విజన్ ఉన్న నాయకుడు ఎవ్వరో మరి ప్రజలు తెలుసు కోవాలి

    • @NagabhatlaVenugopal
      @NagabhatlaVenugopal 2 дня назад +2

      నీకు 15 వెలు,నీకు 15 వెలు నీకు 15 వెలు ఎక్కడ

    • @saginamallupadal1210
      @saginamallupadal1210 2 дня назад +2

      @NagabhatlaVenugopal మందు బాబులకు నాణ్యమైన మందు కావాలి సంక్షేమ అవసరం వద్దు అట

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 2 дня назад +109

    డబ్బులు మొత్తం కమ్మరావతి కి పెడుతున్నాడు

    • @ks9072
      @ks9072 2 дня назад +3

      Yes

    • @telugutimepasstalks6440
      @telugutimepasstalks6440 2 дня назад

      Vote vesindi telisey kada..

    • @ChelikaNarayana
      @ChelikaNarayana День назад

      Yes bro 💯💯💯

    • @nagaanaparthi3178
      @nagaanaparthi3178 16 часов назад

      Why any government should give freebies

    • @telugutimepasstalks6440
      @telugutimepasstalks6440 16 часов назад

      @nagaanaparthi3178 yes correct but cheater CBN promises on freebies that is the problem. If a leader or manager or employee promises something, people will expect on deliverables.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 дня назад +39

    Jagan time లో చేసిన అప్పు 3 లక్షల కోట్లు.. Dbt ద్వారా jagan జనాలకే ఇచ్చేసాడు! 4 పోర్టులు.. 17 మెడికల్ కాలేజీలు.. 10 ఫిషింగ్ హార్బర్లు.. 6 ఫిష్ లాండింగ్ జెట్టి లు.. ఉద్దానం kidny రీసెర్చ్ సెంటర్.. హాస్పిటల్.. ఋషికొండ బిల్డింగ్స్.. Phc లు.. స్కూల్స్.. Rbk లు కట్టించాడు jagan.. ఇది development కాదా?

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 2 дня назад +3

      Yes 💯 Correct 💯 Well Explained Gentleman 💯 Hatsof Gentleman, Correct 💯👍.

    • @venkatavepa7292
      @venkatavepa7292 День назад

      kaadu emi mataladutunnru. development , evado chesina daniki mana peru pettukovali. mana kulamu enta develop ayyaindi anna danni batte, development index define cheyyali

    • @nagaanaparthi3178
      @nagaanaparthi3178 16 часов назад +1

      They are telling the truth to people and not hiding anything

  • @venkat53c
    @venkat53c 2 дня назад +40

    దివాలాకోరుతనం.... 😎😎😎😎

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 2 дня назад +79

    ఆకాశంలో చుక్కలు కనిపెట్టింది నేనే అంతెందుకు ఈ ప్రపంచాన్నే కనిపెట్టింది నేనే

  • @rafigpm8659
    @rafigpm8659 2 дня назад +45

    ఎగ్జాక్ట్లీ నిజం ఇది నిజం

  • @v_srteluguvlogs
    @v_srteluguvlogs 2 дня назад +71

    Jai JAGAN the Great leader 🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 2 дня назад +35

    నా మాటలు కోటలు దాటుతాయి నా చేతలు గడప దాటదు

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 2 дня назад +29

    సామాన్య ప్రజలకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తానని డబ్బా కొట్టి, కేవలం రెండు వేల మందిని నియంత్రించలేక ఒకరితో ఒకరి పైన ఒకరు పడి తొక్కుకొని ఆరు మంది చచ్చేటట్లు చేసిన ఘనత కూడా నాదే

  • @venkataraokatta6819
    @venkataraokatta6819 2 дня назад +12

    ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలానే జరగాలి. ఎందుకు అంటే ఒక సారి మోసపోతే అమాయకులు అంటారు, రెండో సారి మోసపోతే అత్యాశ పరులు అంటారు, నిరంతరం మోసపోయే వారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు - మూర్ఖులు అంటారు. ఎం పర్వాలేదు, ఇంకా 4 సంవత్సరాలు ఇలాగే ఉంటే ముదిరి అలవాటు ఐపోద్ది. గుడ్ చంద్రబాబు గారూ, మా లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీ లాంటి వాళ్ళు ఉండాలి సార్.

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 2 дня назад +34

    అతనో అబద్దికుడు..
    అబద్దాలకు జనకుడు...

  • @kalivilirajesh4486
    @kalivilirajesh4486 2 дня назад +27

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మందికి ఇంకా bidhiravali

  • @balakrishnareddy8621
    @balakrishnareddy8621 2 дня назад +19

    Whatever the comments made by Hashkumar on CBN is 100% correct.

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz 2 дня назад +41

    ప్రజలకు మంచి చేయకపోయినా పరవాలేదు కాని చెప్పింది చేయకుండా నాటకాలు ఆడి మరి మోసం చేస్తె ఇలా పైలోకంలొ ఉన్న రోశయ్య గారి లాంటి వారుకూడా వీడియోల రూపంలో మానం తీస్తారు ఎందుకు ఇలాంటి బ్రతుకు

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 2 дня назад +31

    ఇంకెందుకు వీఐపీ గాట్ల స్నానాలు చేయాల్సింది పోయి గంగా హారతి లాంటి విజువల్స్ కోసము సామాన్య ఘాట్లో స్నానం ఆచరించి 29 మంది అమాయకుల ప్రాణాలు హరిమని పెంచింది కూడా నేనే

    • @NagaSheshaiah-m1l
      @NagaSheshaiah-m1l 2 дня назад +1

      కుంభమేలకు పొయ్యే అవకాశం వుందా?

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 2 дня назад +18

    మా దేముడు సనాతని గాడు యాడ యాడ యాడ యాడ యాడ యాడ 😂😂😂😂😂

  • @chandramohanrao6984
    @chandramohanrao6984 2 дня назад +17

    హామీలు చుస్తే బగయమేస్తుంది అన్న సిఎం.. సీబీన్ అన్నాడు

  • @priyaarmy7576
    @priyaarmy7576 2 дня назад +24

    పావలా గాడు ఎక్కడ

  • @narendrareddyyeddula9791
    @narendrareddyyeddula9791 2 дня назад +50

    Jai jagan anna

  • @kalyanchakravarthi783
    @kalyanchakravarthi783 2 дня назад +15

    Good Ramnath garu

  • @priyaarmy7576
    @priyaarmy7576 2 дня назад +20

    చెత్త పాలన

  • @catalyst1983
    @catalyst1983 2 дня назад +37

    రాష్ట్రం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేసి వైఎస్ జగన్ గారు చివరికి సాధించినది ఏంటి..?!
    ఈ ప్రజలకు చంద్రబాబే సరైనోడు.

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 2 дня назад +17

    ప్రజలు తప్పు చేసేరు

  • @chandramohanrao6984
    @chandramohanrao6984 2 дня назад +14

    అందుకేదేశం లో ధనిక సిఎం అయ్యాడు

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 2 дня назад +8

    గతంలో వైస్సార్ గారు,, అద్భుతంగా పరిపాలన చేస్తుంటే 🤔ఈ పెద్దమనిషి ఏమన్నాడో తెలుసా రాంనాధ్ గారూ,,, నా సంస్కరణలు ఇప్పుడు ఫలాలు ఇస్తున్నాయి 🙄అందుకే వైస్సార్ పరిపాలన బాగా చెయ్యగలుగుతున్నాడు అన్నాడు 🤭🤭నరం లేని నాలుక 🤭😄

  • @adurthibhujangarao3134
    @adurthibhujangarao3134 2 дня назад +8

    EVM లు ఉన్నత వరకు ఏం చేసినా చెల్లుతుంది.DONTCARE.AP కి బాబు గారే సరైనోడు.

  • @manthinigovindarao4939
    @manthinigovindarao4939 2 дня назад +10

    Happy to see CBN telling truth. ప్రీవియస్లీ నేను హామీ ఇవ్వలేదన్నాడు ( రైతు రుణ మాఫీ ) అడిగిన అధికారులు ని దబాయించాడు.

  • @pappireddygariprakasam7969
    @pappireddygariprakasam7969 2 дня назад +21

    Nice

  • @Ram-is7je
    @Ram-is7je 2 дня назад +7

    Correct ga cheparu andi

  • @NAGENDRAREDDYS
    @NAGENDRAREDDYS 2 дня назад +40

    జగన్మోహన్ రెడ్డి అన్న ఎక్కువ పథకాలు పెట్టి జనాల్లో హౌలే అయిపోయాడు ఈ పథకాలు తీసుకున్న జనాలే జగనన్న విపరీతంగా తిట్టేవాళ్ళు
    జనాలకు సరైన సీఎం ఎవరుంటే నేను చంద్రబాబునే ఒప్పుకొంటా 👌🤗
    బాబు గారు ఐదేళ్లపాటు ఏ పథకం ఇవ్వకండి జనాలను సోమరిపోతులు చేయకండి తాంక్స్ 😊😊😊😊

    • @paravatareddypullareddy9954
      @paravatareddypullareddy9954 2 дня назад +7

      Correct bro CBN best villages lo intlo paniki evaru ravadam ledhu, ippudu gudda musukoni ostaru.

    • @VijayReddy-p5x
      @VijayReddy-p5x 2 дня назад +9

      @@paravatareddypullareddy9954 ఏ ఊరు బాబు ?? జగన్ ఇచ్చే అమ్మవొడి 13000 , అంటే నెలకు ఒక 1000 రుపాయలు. ఈ వెయ్యి రుపాయలతోనే పనులు మానేశారా ? మూస్కొని పని చూస్కో

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 дня назад

      Auto valaki istri pette 45 to 60 women ki chillar schemes ichadu andaru dengi tini kurchunaru​@@VijayReddy-p5xvote lu veyla

    • @valisk5441
      @valisk5441 2 дня назад

      ​@@VijayReddy-p5xbaga chepparu bro

    • @devinageshmamidisetty6683
      @devinageshmamidisetty6683 2 дня назад +5

      రాంనాధ్ గారు పాలిచ్చే గేదెను అమ్ముకొని దున్నపోతును కొన్నారు కదా ఇప్పుడు తెలుస్తాది జగన్ పరిపాలన టైం లో అన్ని వర్గాలవాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఆఖరికి కాపులకు కాపునేస్తాం నేతన్న నేస్తం మత్సకారుల కు అందరూ తిన్నవాళ్ళే పధకాలు ఎవడి సొత్తుతో కాకపోయినా లబ్ది దారులు అందరూ తీసుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం లో ఎవరైనా కొత్తగా పథకాల గురించి ఆడిగేట్ మొన్నటి వరకు వైసీపీ జండా మోసావు నీకు ఎందుకు పధకాలు అంటున్నారు ఇపుడు ఏముంది
      ఇన్ ఫ్రెంట్ ఆఫ్ క్రోకొడయిల్ పేస్టివల్

  • @narasimharaju3544
    @narasimharaju3544 2 дня назад +20

    Jai jagan

  • @krishnababu9316
    @krishnababu9316 2 дня назад +6

    భారతదేశంలో నే మోస్ట్ డర్టీస్ట్ politycian చంద్రబాబు. అయినా చంద్రబాబు ని అని ఏమి ప్రయోజనం లేదు. మేము సంకనాకిపోయిన పర్వాలేదు, మా కుటుంబం లు, పిల్లలు ఏమైపోయిన పర్వాలేదు - చంద్రబాబు మాత్రం అధికారం లో ఉండాలి అని కోరుకొనే ప్రజలు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ కి ఈ దరిద్రం పోదు. చేసుకున్నవారికి చేసుకున్నంత అంటే ఇదే

  • @nithya.b7048
    @nithya.b7048 2 дня назад +6

    Memory lose కి గురౌతారని పదే పదే నిరూపించుకున్నారు ap జనం 😂😅

  • @bhaskarrai4881
    @bhaskarrai4881 2 дня назад +8

    ఇది ap ప్రజలు చేసికోన పాపం బాయ్ కాట్ కూటమి

  • @srfantasyworld3953
    @srfantasyworld3953 2 дня назад +9

    Vision 2047 కూడా ఎమీ లేదు ఎలాగో కేంద్ర 2047 Target ని ముందే ప్రకటించింది ఎలాగో ఎంతో కొంత దాని వల్ల అభివృద్ధి చెందిన దాని తన ఖాతాలో వేస్తాయి channels.అంతే ఎమీ ఉండదు

  • @srinivasaraokesiraju7294
    @srinivasaraokesiraju7294 2 дня назад +8

    420S

  • @SUDHARANIKolli-oq7pr
    @SUDHARANIKolli-oq7pr 2 дня назад +40

    Jai jagan anna❤❤❤

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 2 дня назад +10

    చీటింగ్ no 1in world

  • @indefinite4048
    @indefinite4048 2 дня назад +5

    Good analysis

  • @juberbasha1540
    @juberbasha1540 2 дня назад +22

    AP CM MATHI MARAPUU .Derty fellow chambha

  • @madduletyv576
    @madduletyv576 2 дня назад +6

    But whatever it may be people believe CBN that is our fate

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 2 дня назад +3

    Jai jagan nijalu prajalu telusukovali thanks ramanagh garu 🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @Vijay55777
    @Vijay55777 2 дня назад +6

  • @pvr3118
    @pvr3118 2 дня назад +9

    Donga babu😂😂😂😂😂😂

  • @venkat7756
    @venkat7756 2 дня назад +6

    1995 lo ante 30yrs back same 😂😂😂

  • @prudhviraj3499
    @prudhviraj3499 2 дня назад +4

    మన ప్రజలు ఆశ యాకుగా.. ఆమాత్రం తైలిదా CBN మరియు PK కి

  • @mythby
    @mythby 2 дня назад +5

    CBN is habituated to bluffing

  • @Narayanarao-dv4cu
    @Narayanarao-dv4cu 2 дня назад +10

    Ycp vallu CBN pi 420 case veyali

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn 2 дня назад +1

    Excellent analysis Ramnath, Sir

  • @narendrababu8881
    @narendrababu8881 2 дня назад +6

    1995 lo NTR Andhra ni nasinam chesadu, Malli 0 nunchi start cheyali ani chepadu Chandrababu 😂
    Same repeat 🔁😂😂

  • @mythby
    @mythby 2 дня назад +5

    CBN is going to be the biggest failure CM.

  • @kalyantravels2221
    @kalyantravels2221 2 дня назад +7

    Jagan beter nice c. M

  • @bmr5787
    @bmr5787 2 дня назад +9

    Maku media undhi.mammalni namme oka vargam undhi.annintiki minchi EVM undhi.nakemi bhayam

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 дня назад +5

    నాదీ హామీ అన్న dcm pk ఎక్కడ?

  • @badhriallupurivlogs1569
    @badhriallupurivlogs1569 2 дня назад +6

    Fake cm

  • @satya-ni2rc
    @satya-ni2rc 2 дня назад +4

    Where is kadapa chellemma

  • @babugracebarre7470
    @babugracebarre7470 2 дня назад +4

    చెప్పే వాళ్లు ఎన్నయినా చెబుతారు. బాబుగారు ముందుచూపుతోనే పధకాలు అమలు చేయుటలేదు. డబ్బు ఖర్చయిపోతే, అమరావతి ఎలా కట్టాలి

    • @suryahi7247
      @suryahi7247 2 дня назад +1

      Amaravathi tana binamilade kada vari daggara dabbulato kattamanu, migata prajalaki govt padakalu ivvamanu

  • @ramachandrunivenkatasubbar2960
    @ramachandrunivenkatasubbar2960 2 дня назад

    డియర్ సార్,
    ఓటర్లే నిజమైన రారాజులు.
    151/175 తో వైసీపీ కి పాలన అప్పగించినా,
    164/175 తో కూటమికి పాలన అప్పగించించినా,
    ప్రజా తీర్పు అందరూ గౌరవించాలి. అనవసర విషయాలను ప్రజా తీర్పుకు అంటగట్టడం తగదు.
    ధన్యవాదములు.
    🌹💐🙏🏼👍🏼

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 2 дня назад +2

    మనసున్న దమ్మున్న మనిషి జగన్ మోహన్ రెడ్డి అని అందరూ ఒప్పుకుంటారు

  • @ballasatyaveni
    @ballasatyaveni 2 дня назад

    హర్ష కుమార్ గారు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏

  • @bhumireddy7769
    @bhumireddy7769 2 дня назад +1

    His from the beginning same political person in the country

  • @juberbasha1540
    @juberbasha1540 2 дня назад +6

    HE iS CHEETTED . Prajalu kuu kavanseendhee .

  • @b.ankireddy4416
    @b.ankireddy4416 2 дня назад

    Good analysis RN GARU

  • @dvramakriishna544
    @dvramakriishna544 2 дня назад +2

    Jai Jagan Anna 🎉❤

  • @madhumaddali7597
    @madhumaddali7597 2 дня назад +1

    ఇప్పుడు ఆ ఫండ్స్ అన్నీ అమరావతిలో పెట్టుబడి పెట్టాలి.లేకపోతే అక్కడ భూములు కొన్న స్వజాతీయులు తిరగబడతారని భయం పట్టుకుందేమో
    అని జనాలు భావిస్తున్నారు.

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 2 дня назад +2

    ఏందిరా స్వామీ అంటే ఏముంది ఎగ్గొట్టడానికి కారణం వెత్తుక్కుంటున్నాను అన్నట్లు.

  • @madduletyv576
    @madduletyv576 2 дня назад +3

    CBN knows people's are fools other wise he will make fools

  • @alupurisharathreddy7346
    @alupurisharathreddy7346 2 дня назад +2

    Ippudu telisinda Babu Garu cese nammaka dhroham gurinchi Harsha Kumar garu miru kuda babu ke support cesaru kada 2029 elections lo 😅😅😅😢😢😂😂

  • @prabhakarreddyvaddireddy5340
    @prabhakarreddyvaddireddy5340 2 дня назад +4

    What sir cm common t calling What is this so shad

  • @chandub9102
    @chandub9102 2 дня назад +1

    Excellent explanation sir

  • @vidyasagarthadisetty8451
    @vidyasagarthadisetty8451 2 дня назад +1

    ఆంధ్ర ప్రజలు కోరుకున్నది జరిగింది.

  • @AHAMADShaik-b3b
    @AHAMADShaik-b3b 2 дня назад +2

    ప్రశించటానికి వచ్చాను….రాజకీయాల లోకి అని చెప్పిన పావలా పోటుగాడు ఎక్కడ ? 😂😂😂😂😂😂

  • @pavankumarryali
    @pavankumarryali 2 дня назад +4

    పావలా గాడు ఏం పీకుతున్నాడు, కనపడట్లేదు

  • @mandangichalam5969
    @mandangichalam5969 2 дня назад +1

    డబ్బు లేక కాదు,ప్రజలకు పథకాలు ఇవ్వకుండా అమరావతి కొరకు డబ్బనంతా మళ్లీస్తున్మారు ఈ టర్మ్ అమరావతి షోచేసి రియల్ ఎస్టేట్ లొ డబ్బు సంపాదించాలి.లేకపోతె నెక్స్ట్ టర్మ్ అధికారం లోకి వస్తారో రారో తెలియదు. అందుకోసమే ఈ వేషాలాన్ని.

  • @bmr5787
    @bmr5787 2 дня назад +5

    Kayapati karuna anedhi chebuthundhi,cbn laga cheppe dairyam jagan ki ledhu anta

  • @rrr2939495969
    @rrr2939495969 2 дня назад +1

    మరి ఈ డబ్బులు ఏమి చేస్తున్నాడు?
    ఇవి చేసాను అని వాడు చేసింది ఒక్కటి కూడా లేదు మరి మన సంపద ఎక్కడికి పోతుంది.

  • @venkataramanareddy2661
    @venkataramanareddy2661 2 дня назад +1

    ఆ దరిద్రుడు తో జగన్ ని పోలిక చేయకండీ. జగన్ ఆలోచనలు మానవ మనుగడకే

  • @chintadachanti8261
    @chintadachanti8261 2 дня назад +1

    420 case pettandi sir harshakumar garu

  • @battumohanrao4213
    @battumohanrao4213 2 дня назад +2

    In 2029 may start to give schemes