ప్రజ్ఞానం బ్రహ్మ | Episode -135 సూఫీవేదాంతదర్శము_అంతర్జాల సదస్సు | 17th Aug 2024 |

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM
    షష్ఠ పీఠాథిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంతదర్శమే “#ప్రజ్ఞానంబ్రహ్మ”
    #PragnanamBrahma #SufiVedantaDarsamu
    Author: Kavisekhara Dr.Umar Alisha, 6th Head of the institution
    "ప్రజ్ఞానం బ్రహ్మ" ఎపిసోడ్ - 135
    వక్తలు :
    1. కుమారి మోపిదేవి అనిత, పైడిపర్రు
    2. చిరంజీవి గోపిశెట్టి అభినవ చంద్రక్, హైదరాబాద్
    ఓం శ్రీ సద్గురుభ్యో నమః
    సూఫీ వేదాంతదర్శము
    279 వ పద్యము
    భూరుహమెల్ల వారలకుఁ బుష్పఫలంబులు నీడయున్ బ్రతీ
    కారములే కొసంగుటను గాంచి బకంబది యభ్యసింపఁగా
    నేరదు పెద్దకాలమట నిల్చియు; మోసము చేసి చేపలా
    హారము సేయు; దుష్టమతికబ్బునె సత్సహవాస సంపదల్.
    280 వ పద్యము
    మంచివారలు హితులు లభించకున్న
    చెడ్డవారల స్నేహంబు చేయరాదు
    మల్లె పువ్వులు లేకున్న మానవలయు
    ఉల్లిపువ్వుల ముడవగా నొల్ల దెపుడు.
    శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము షష్ఠ పీఠాధిపతులు డా.ఉమర్ ఆలీషా వారు #తత్త్వవేత్త . వీరు రచించిన #సూఫీవేదాంతదర్శము గొప్ప తత్త్వసంహిత. పాఠకుల హృదయంలో మరో #భగవద్గీత రూపంలో చిరస్థాయిగా నిలిచిన ఉద్గ్రంథం. పరమాత్మ స్వరూపమును అంతటా చూడడం కోసం వివిధ సాధనామార్గాలను ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు. తన మోక్షము తన చేతుల్లోనే ఉంది, దాన్ని సులువుగా అందేలా చేయడమే ఈ గ్రంథం యొక్క ముఖ్యాశయము. ఈ సృష్టిలో ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే వివేకాన్ని కలిగించి మనస్సుకు స్థిరత్వాన్ని కలుగజేస్తుంది ఈ గ్రంథము.
    ప్రస్తుత ఆధునిక జీవన విధానాన్ని గడుపుతున్న మనందరికీ ఈ పద్యాలు చక్కని మార్గనిర్దేశకాలు. ఆనందకరమైన తాత్త్వికజీవనాన్ని గడిపే విధంగా మనలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం సాయంత్రం 7 గం.లకు సూఫీవేదాంతదర్శము పద్యాలను సులువుగా అర్ధం చేసుకొనే విధముగా #ప్రజ్ఞానంబ్రహ్మ అనే ఈ సదస్సును సద్గురువర్యుల దివ్యాశీస్సులతో నిర్వహించుకుంటున్నాము.
    Dr.Umar Alisha, 9th head of the institution.
    Pithapuram, Andhra Pradesh, INDIA
    ---------------------------------------------------------------------------------------
    More information at the following websites,
    www.sriviswaviz...
    www.uardt.org
    ---------------------------------------------------------------------------------------
    Official Social Profiles :
    Facebook :
    / svvvap1472
    / uardt
    / drumaralisha
    Instagram :
    / svvvap1472
    / uardt2000
    / drumaralisha
    Twitter :
    / svvvap1472
    x.com/uardt2000
    / drumaralisha
    Sathguru Tatvam - RUclips Video Channel
    / sathgurutatvam
    / @uardt

Комментарии • 16

  • @dineshmandala6544
    @dineshmandala6544 29 дней назад

    omswamy 🌄🌄🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🌄🌄🙏🙏omswamy

  • @allamgopal2317
    @allamgopal2317 29 дней назад

    స్వామి వారికి నా సాష్టాంగ నమస్కారం 🙏

  • @kakibujji194
    @kakibujji194 29 дней назад

    ఓం స్వామి 🌹🌹🌹🙏🙏🙏

  • @yesubabu3589
    @yesubabu3589 29 дней назад

    ఓం swami🌷🌷🌷🌷🌷 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @mrkiran3882
    @mrkiran3882 29 дней назад

    Om Swami garu na namskaram

  • @soumitrachoudhuri2767
    @soumitrachoudhuri2767 27 дней назад

    Omswamy 🙏🏻🙏🏻🙏🏻

  • @dineshmandala6544
    @dineshmandala6544 29 дней назад

    omswamy 🪔🪔🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🪔🙏🙏

  • @laxmikesarapu5888
    @laxmikesarapu5888 29 дней назад

    Om sri swami 🙏🙏🙏💐💐💐🌹🌹🌹

  • @Narayanarao_Diddi
    @Narayanarao_Diddi 29 дней назад

    Sri Swamyvari Krupa Karuna kataksha Anugraha padapadmulaku ma Sastanga pranamamulu D.V.Ratnam D.v.narayanarao

  • @SurprisedBubbles-lz7um
    @SurprisedBubbles-lz7um 25 дней назад

    🙏🙏

  • @sheshukumari1599
    @sheshukumari1599 29 дней назад

    🎉🎉🎉

  • @dineshmandala6544
    @dineshmandala6544 29 дней назад

    omswamy 🪔🪔🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹omswamy 🪔🪔

  • @koyyasiva6979
    @koyyasiva6979 28 дней назад

    Om eswaraa

  • @koyyasiva6979
    @koyyasiva6979 28 дней назад

    🙏🙏🙏🙏

  • @kannanatural
    @kannanatural 29 дней назад

    🙏🙏🙏