అసలు పెరుగు వడలు అలా వేస్తే పుల్లగా గట్టిగా ఉంటాయి ఫస్ట్ వడల్ని నీళ్ళల్లో వేసి పిండి అప్పుడు పెరుగులో వేయాలి ఫస్ట్ పెరుగులో అన్ని కలుపుకోవాలి ఏమి కలపాలో కలుపుకొని పైన టచింగ్ కి క్యారెట్ టమాటో అవన్నీ వేసుకోవాలి
పెరుగు వాడికి ఫస్ట్ వడ నీళ్లలో వేసి అప్పుడు పెరుగులో వేస్తాం కదా అండి అలా వేస్తే చాలా స్మూత్ గా వస్తది కదా అండి పెరుగులోవేడి ది వేస్తే పెరుగు విరిగిపోతుంది కదా అండి
అన్నయ్యగారు తెలగపిండి తో కూడా ఒకసారి ఏదైనా చేసి చూపించ ఏదైనా తెలకపిండితో కూర చేసి చూపించరా మాకు తెలగపిండి చాలా బాగా దొరుకుతుంది కానీ వంట చేసుకుని తెలియదు దానితో ఎలా చేయాలి
అబ్బాయ్ పెరుగులోనే వెయ్యక్కరలేదు first మజ్జిగలో వేసి తరువాత తీసి కొద్దిగా చేత్తో ఒత్తి వడను పెరుగులో వేయాలి పప్పు రుబ్బుకోనే టప్పుడే పచ్చిమిపకాయలు, అల్లం, ఇంగువ వేస్తాము, తిరగమాత పెట్టుకొనే అప్పుడు మరల పోపు దినుసులతో ఇంవువ మళ్ళీ వేసికొంటే కమ్మని రుచిని వస్తుంది మెత్తగా నోటిలో పెట్టగానే కరిగి పోతయ్యి
పెరుగువడలో టమాటో ఏంటి పోపులో సేనగపప్పు ఏంటి పెరుగువడ కోసం వడలను అంత ఎర్రగా కాల్చకుండా ఉంటే బాగా వస్తాయి పెరుగులో వేసే ముందు గోరువెచ్చని నీళ్ళలో వేసి వెంటనే తీసి పెరుగులో వేసుకుంటే బాగా మెత్తగా దూది లాగా ఉంటాయి పోపు పెరుగులో వడలు వేయక ముందే వేసుకోవాలి తరువాత కొత్తిమీర కారట్ తురుము వేసుకోవచ్చు
Wow super
Excellent perugu vada preparation sir 👏 👍 👌 🙌 😀 🙏 👏 👍 👌 🙌
Meru chesina gutti vankay curry super andi e roju nen try chesina thanks andi
❤మంచి వారికి స్వాగతం,సుస్వాగతం. పెరుగు ఆవడ అని అనాలి.❤ టచ్చింగ్ ఊర మిరపకాయలు.❤
ఏంది మా చెల్లి ఇంకా పెట్టలేదని ఎదురు చూస్తున్నా.మొదట కామెంట్ పెట్టినందుకు మీరే నన్ను లైక్ చేయండి.
TQ annaya ninna me bavaki bagoka vedio cheyaledu.morning tiffin ayipoyaka vedio chesi edit chesesariki ee time ayimdhi annaya
@@katasaniMadhavi ఇప్పుడెలా ఉంది బావగారికి? Is he ok now?Thanks ma take care bavagaaru
@@msamuelvinod Bane undhi annaya TQ anna
అసలు పెరుగు వడలు అలా వేస్తే పుల్లగా గట్టిగా ఉంటాయి ఫస్ట్ వడల్ని నీళ్ళల్లో వేసి పిండి అప్పుడు పెరుగులో వేయాలి ఫస్ట్ పెరుగులో అన్ని కలుపుకోవాలి ఏమి కలపాలో కలుపుకొని పైన టచింగ్ కి క్యారెట్ టమాటో అవన్నీ వేసుకోవాలి
@@katasaniMadhavi😊😊😊😊😊😊😊😊
Chala easyga chestunnaru vanatlu nenu ayite intlo me vantalu chusi try chestunna chala bavunnai Tq sir 💐
Superb
పెరుగు ఆవడ పోపు లో శనగపప్పు, మినప్పప్పు వేయనవసరం లేదు.❤
Super ga chesaru 👌
పెరుగు వడ సూపర్
TQ sar
Salt వేసిన మజ్జిగ నీళ్ళల్లో వేయాలి ఫస్ట్
అప్పుడు పెరుగు లో వేయాలి
Meeru nuni lo nunchi theesi tharavatha oka water bowl lo vesi theesi next Perugi lo vesthe challa soft ha vuntayi. Try cheyandi.
రేపు sunday special ide try chesthanu super
Anti kakarakaya fry okasari explain chestara madam please
Nenu chesanu super vochhindhi 😊
పెరుగు వాడికి ఫస్ట్ వడ నీళ్లలో వేసి అప్పుడు పెరుగులో వేస్తాం కదా అండి అలా వేస్తే చాలా స్మూత్ గా వస్తది కదా అండి పెరుగులోవేడి ది వేస్తే పెరుగు విరిగిపోతుంది కదా అండి
వడ్లను నీటిలో కాక మజ్జిగలో ఊరబమడతారు
పాకం గారెలు ఎలా చెయ్యాలో ఒక వీడియో పెట్టండి
Mee helth jagrata annaya
Perugu vada 👌 yammy
👌👌 రెడ్డిగారు అదుర్స్
TQ annaya
Chala Baga chesaru
Super chala Baga chesaru
Super andi tomato veyyadam first-time chustunnamu memu nillalovesi vada this perugulo vestamu ila eesari try chestamu
చాలా బాగా చేశారు సూపర్😊
Memu perugulo popu annee kalipi appudu vadalu vestamandi
Looking tasty Perugu wada
Memu andhra lo untamu andi ma side tomato veyyari
Super meeru tintunte tinali anipostundi super
Vada teeyagane water lo vestaru kadandi chalamandi
Perugu vada chalabaga vundandandi
👌👌😋
Very super perugi Vada brother
సూపర్ peruguvada
Nice vedio,Vegetable pulav,function style sambar cheyandi plss
Nice bro v v tasty dahi wada చలా బాగా చూపించారు .keep it up bro
ఎన్ని likes ఇచ్చినా సరిపోదు మీకు great👏👏
My favorite dish so yammi ❤
Super challi 👌👌👌
👌
Super Annayya garu
అన్నయ్యగారు తెలగపిండి తో కూడా ఒకసారి ఏదైనా చేసి చూపించ ఏదైనా తెలకపిండితో కూర చేసి చూపించరా మాకు తెలగపిండి చాలా బాగా దొరుకుతుంది కానీ వంట చేసుకుని తెలియదు దానితో ఎలా చేయాలి
Super
Perugu vada super, it's looking vy vy yammy. 👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎🍎🌸🌸🌸🌸🌸🌸🌼🌼🌼🌼🌼🌼❤❤❤❤❤❤💙💙💙💙💙🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
👌👌👌
Bavundi andi
Hi andi pachimirchi veinchakunda allam pachadi kolathalatho cheppandi please
Mee hotel yekkada sir. Vachhi perugu vada thinalani anipicthundi. Entha colourfullga chesaru. Sir.
Chala bagundamma
Hai akka ela unnaru
Me chanel lo pappu chusi vhesanu asalu entha nachindo superrr
Thanks andi adagagane chesi choopincharu
Choodadaniki colourful ga chala bagundi aite nenu try chesi malli comment pedatanu
Good proseed like that. 😊
Chala bagundi akka 🙏
atukulatho dhosalu video cheyyandi akka
Okay sister
❤❤
Super amma
Super👍🌹🌹🌹🌹🌹. Good🍲 man.
Pappu ela rubbli water veyakuna. Adi kuda vediolo chupiste bagundedi
బాగా చేసారు అండి, తాలింపు వేసాక వెంటనే తినచ్చా or టైం ఇవ్వాలా చెప్పండి
నేనుఇంట్లోచేసినట్లే చేసారు చాల బాగాచేసారు
Very nice recipe
పెరుగు ఎలా thodupettali cheppandi అన్న orissa నుంచి
Sir,Gare Enthaina software vundachu. Kani perugunu thalimpu pettaka pothe waste Sir.
Daya chest ardham chesukondi.
Super test
Ok andi Tq
మాధవి బాగా చేశారు కేజీ మినప్పప్పు కి కేజీ మినప్పప్పు కుప్పించబడుతుందమ్మా ఎన్ని స్పూన్లు కరెక్ట్ గా చెప్పు
హాయ్ అక్క
Mysora baggi chaende ulligada baggi
👌💐💯
అన్నీ బాగున్నాయి గులాబపువ్వులు ఎలా చేయాలో చెప్పండి
Okay andi
Guma gumala masala powder chupinchandi
Super sister
Perugu ki vedi thagalakudadu. vada ni vepina tharuvaatha water lo munchi perugull veyaali.
Salt water oil veetiki telugu perlu leva andi
Eppudu konitini minimum English lone pilusthunnaru miru vatiki Telugu lo leva antunnaru
Anna vasenapoli idli recipe yela chestaro chepandi
Super Anna
Edhi chesina manchiga vivaristharu bro.
Oil ami use chestharu. Ground oil or palm oil
Ruchi gold andi
Mehotal Akada
టమాట వేస్తారా🤔
Curd peda bowl lo tesuko vacu kada Ande
Kachemberi vada
ఫస్ట్ లైక్
TQ Andi
అబ్బాయ్ పెరుగులోనే వెయ్యక్కరలేదు first మజ్జిగలో వేసి తరువాత తీసి కొద్దిగా చేత్తో ఒత్తి వడను పెరుగులో వేయాలి
పప్పు రుబ్బుకోనే టప్పుడే పచ్చిమిపకాయలు, అల్లం, ఇంగువ వేస్తాము, తిరగమాత పెట్టుకొనే అప్పుడు మరల పోపు దినుసులతో ఇంవువ మళ్ళీ వేసికొంటే కమ్మని రుచిని వస్తుంది మెత్తగా నోటిలో పెట్టగానే కరిగి పోతయ్యి
Amma karam pusa cheppamdi
పెరుగువడలో టమాటో ఏంటి పోపులో సేనగపప్పు ఏంటి పెరుగువడ కోసం వడలను అంత ఎర్రగా కాల్చకుండా ఉంటే బాగా వస్తాయి పెరుగులో వేసే ముందు గోరువెచ్చని నీళ్ళలో వేసి వెంటనే తీసి పెరుగులో వేసుకుంటే బాగా మెత్తగా దూది లాగా ఉంటాయి పోపు పెరుగులో వడలు వేయక ముందే వేసుకోవాలి తరువాత కొత్తిమీర కారట్ తురుము వేసుకోవచ్చు
👍
Nice andi nenu mi videos chustuntanu
Super 👌👌
👌👌👍👍
Ta
Complet stomach filling food
Aa vediki perugu virigipoda
Podhamdi
Hi💖💖
Hai akka
Hii sister lunch chesava
@@katasaniMadhavi chesanu akka
Allama veyale
Dhahi vada❤❤❤❤
TQ amma
Super
👌👌
Super
Super
Super