ఆరా వెనుక వైసీపీ నిజమేనా? Fact CheckAbout Aara Masthan Exit Poll Survey | Jaffar Interview
HTML-код
- Опубликовано: 1 июн 2024
- #Itlumeejaffar #apelection2024 #electionresult #politicalinterview
ఆరా వెనుక వైసీపీ నిజమేనా? Fact CheckAbout Aara Masthan Exit Poll Survey | Jaffar Interview
Download Mobile App :: play.google.com/store/apps/de...
Facebook :: / jaffar.reporter
జాఫర్ అడిగిన ప్రతీ quastion కి కూడా చాలా కరెక్ట్ గా answer చెప్పారు ఆర మస్తాన్ గారు👌🏻👍🏻
Andaru kadu Nayana konthamandi matrame
Jofer.verynicejournalist
🎉🎉🎉🎉🎉🎉🎉😮🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮🎉😮😮🎉🎉😮🎉🎉🎉🎉😮🎉😮🎉🎉🎉
Anni wrong boss....waste gadu
Majority Kutami ke ichhay
మీరు చేసిన ఇంటర్వ్యూ లలో థి బెస్ట్.... 100% తడబడకుండా సూటిగా సుత్తి లేకుండా చెప్పారు... ఓన్లీ జగన్ యాంటి జగన్... సూపర్
Deentlo super emundi....anti jagan ani already thelipoyindi...
@@madhureddychittepu3622anti Jagan is nothing but Paccha luccha gaalla Uccha thaagey luccha gallu 😂😂apart from that common people are with YS Jagan Mohan Reddy
మస్తాన్ గారు మీరు చాలా బ్రిలియంట్ ఐ అప్రిషియేట్ ప్రతి క్వశ్చన్ కి చక్కగా నెమ్మదిగా ఎక్స్క్లూజివ్ చేస్తా సమాధానం చెప్పారు ధన్యవాదాలు
మస్తాన్ గారు చాలా హుందాగా, నిశ్శంకోశంగా, నిర్భయం గా తనకు తెలిసిన మేరకు సమాధానం చెప్పారు
జగన్, యాంటి జగన్ ఇది వాస్తవం. ఆరా మస్తాన్ గారి అభిప్రాయం కరెక్ట్.
Kaadu
Definitely makes sense
Idhe correct....konthamandhiki jagan ante dwesam....reasons lekunda...mainly kammavallaki,
2019 lo vote bank ki 2024 lo votebank ki difference ledhenti mari?
Avnu@@bhaskararaopalli722
మస్తాన్ గారి మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది.ఆయన్ని ఒక పార్టీకి ఆపాదించి విమర్శ
చేయటం భాధాకరం, మరోసారి ఆయన ప్రతిభ ప్రస్ఫుటం కాబోతుంది.❤
జాఫర్ గారు చక్కగా ప్రశ్నలు అడిగారు మస్తాన్ గారు నిజాయితీగా సమాధానాలు చెప్పినట్లు అనిపించింది
❤❤❤
MASTAN GAARU IS 100 °/• CORRECT SAID . GOD BLESSES YOU BROTHER.
Neku matram paytm kukkavi ra
ఆరా మస్తాన్ గారి మాటల్లో నిజయతీ కనిపిస్తుంది ❤❤❤❤ ఈదే నిజయతీ పాటించండి 🙏🙏🙏🙏🫡🫡
జాఫర్ గారూ..4 ఎల్లుండి.. మధ్యాహ్నం , 3 గం లకు.. మస్తాన్గారి లైవ్ ఇంటర్వూ పెట్టి ప్రేక్షకులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి.
Emantadu.. Ee sari naa prediction dobbindi antadu😮
నా సర్వే కరెక్ట్ ఐంది అని అంటాడు
Super duper idea
Q😊😊😊😊😊
అసలు నువ్వు evadra erri...
This man is not supporting any party .He is just seeing Andra Pradesh from out of politics and analysing as per situations . Please respect him as a good knowledge man❤
Evaru chepparu saamy neeku ap ki ithaniki sambandam ledani.....tdp seat kosam try chaesaaru...tdp kosam work chesaadu....
His team work for vamsi in annavaram that's why he said vamsi will win
@@kk56447 asalu vamsi gelavatam enti saamy....k a.paul gelustaadu antae nammocchu kaani.....vamsi gelustaadu antae ela...janam vp lu kaaduroi mastanu
@@User_322xy54.k 🤣🤣🤣
Analysing is not wrong
మస్తాన్ అన్న ఆల్ ద బెస్ట్ మీ సర్వేని నిజాం అవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను
Prabhuvuni prardinchu….vijayamma ni adugu evaru gelavaaloo..
నిజమైన సర్వే లాగా వాస్తవానికి దగర గా ఉంది
వాస్తవం కనిపించిందా బ్రో ఇప్పుడు 😂😂
అరా మస్తాన్ గారు అన్నట్టు వైస్ జగన్ గారికి 🇸🇱🇸🇱గెలుపు. స్థానాలు ఎక్కువ. జాఫర్ గారు జై హింద్. జై జగన్ జై వైస్సార్సీపీ
result ghoramgaa undi gaaaaaaa
ఆరా మస్తాన్ సర్వే కోసం చాలా మందికి తెలీదు అతను చెప్తే తిరిగి లేదు 🎉🎉🎉
2014 ycp ki ichaadu..poyindi..ippidi mandapeta ycp ki ichaadu akkade poindi
2014 taravatha ani correct 💯 boss
🐱🐱
🤣🤣🤣
Ippudu poyindi
మిగతా సర్వే లు సంగతీ నాకు తెలియదు కానీ ఆరా మస్తాన్ గారి టీం మా నియోజక వర్గం లో 6 రోజులు వుంది సర్వే చేశారు...
లోకల్ పబ్లిక్ లో తిరిగి చేశారు.....
mari enduku fail ainatttu
మస్తాన్ గారిని ఎంత టార్గెట్ చేస్తున్నారో ఇక్కడే అర్థమవుతుంది.4 వ తారీకు న మళ్ళీ మళ్ళీ మీరే పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు.ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది.మస్తాన్ గారు జెన్యూన్ పర్సన్❤
Mastaan may be genuine but jagan is not.
@@prasadponnaluri5213 jagan gurinchi kadandi,mastan gaaru maaku daggara manishi ga telusu.maa Village pakkane అతనిది.దగ్గర గా chusamu kabatti atanendi ikkadi vaallandari ki andari ki telusu.tq
😂😂
పెద్ద బకరా అయ్యాడు
🤣🤣🤣
వైసిపి గెలిస్తే పూర్తి క్రెడిట్ వౌలెంటేర్, మహిళలకి దక్కుతుంది
వాలంటీర్లు వై సీ పీ కి ఫెవర్ చెయ్యలేదు
Vodi pothe Jagan karanam
Adi jaragadhamma
@@janakiramayyapatro2184dabbulu Panchindhi Valle bro
@@user-wb6fi3df7s wait and see jaragavachu keka Pikachu but over confidence vaddu
ఎక్కడ తడపడకుండ క్షుణ్ణంగా చెప్పారు మస్తాన్ గారు సూపర్
ఈ ఎలక్షన్స్ జగన్ v/s యాంటీ జగన్ అన్నారు , నిజంగా ఇది కరెక్టు సర్
So andari chetha che kottikchukovadam lo jagan great antaru😂...?
చాలా బాగా చెపుతున్నారు మస్తాన్ గారు. నాకు తెలిసి మీరు ఇచ్చిన సీట్లు కంటే ఎక్కువే వైసిపి కి వస్తాయి.
aaaaa... vachinai gaaaaaaaaaaa
ఇద్దరు ముస్లిం సోదరులు మనకోసం తెలుగులో Interview 😎😎
70% ఆంధ్ర ముస్లిమ్ ల పూర్వీకులు ఆంధ్రులు. తెలంగాణ లో మాత్రం నార్త్ ఇండియా నుండి convert అయి వచ్చిన వారు ఎక్కువ
మ స్తాన్ రావు అంటే ముస్లిం కాదు అలాగే రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ ఖాన్ ముస్లిం కాదు పార్షి అని అది ఒక మతం ప్రస్తుతం కేవలం 1లక్ష జనాభా మాత్రమే ఉన్నది సార్
Ap lo 98% Muslims evaru kalusukunna telugu lone matladaukuntaru
@@prassadprassad8686
ఫిరోజ్ ఖాన్ గ్యాండి కన్వర్టెడ్
Andhra Muslims will go to the temple as well.
మస్తాన్ గారు మీరు గనక ఈ 2024 ఎలక్షన్లో మీ ప్రొడక్షన్ గనుక కరెక్ట్ అయితే గనక తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి గారి సినిమాలో ఎలాగైతే వెళ్తున్నారో రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో కూడా మీరు అలాగే వెళ్తారు అందరూ మీకెళ్ళి చూస్తారు ఏ సర్వేలైనా ఇక మీతోనే చేపిస్తారు మీరు మరో రాజమౌళి .
మరో పూరీజగన్నాథ్ దర్శకత్వం....
మీ మాటలు పూర్తిగా వైసీపీ నాయకులు మాట్లాడినట్లు వున్నాయి
S
Mostly fake survey, June 4th he will gone from survey field for biased survey ,
నేను చూసిన ఒకే ఒక్క రాజమౌళి సినిమా సింహాద్రి. కాబట్టి రాజమౌళి సినిమాలు అందరూ చూస్తారు అనుకోకు.
పోలింగ్ అయిపోయింది. అమ్ముడు పోయింటే పోలింగ్ కి ముందే చెప్పేవారు.
ఆరా మస్తాన్ ధైర్యంగా ఉండండి సార్
Yes
తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకండి
🎉🎉🎉 మీరు చేసే ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది🎉❤
మా ఊరిలో స్కూల్ చూసి ఓటు వేసావు
మరి టీచర్ జాబ్స్ నోటిఫికేషన్ 🤦♂️
ఓన్లీ బిల్డింగ్స్, నో టీచర్స్ వున్నా వారి చేత చదువు తప్పా మిగతావి అన్నీ చేయిస్తారు.
మీ వూరిలో స్కూల్ ఎవరు కట్టారు?..
రంగులు ఎవరు వేశారు?
Schools bagunte chaduvu radu. Teachers jobs vesi, baga chaduvu cheppisthe pillalu bagupadatharu.
Koyyalagudem school chusta vote kadhu ...vasadi
Masthan jee mee confidence ki salaaam......hattsoff...mee analysis next level....mee answering awesome ..
చాలా బాగా మాట్లడినారు.
నిజంగా ఇప్పుడు చదివే 20 సంవత్సరాల క్రితం చదివిన వారు ఎవ్వరూ ఆంధ్రలో 10 వేల కు ఉద్యోగం చేయటానికి చదవటం లేదు Jafar Garu
వావ్, ఒక ముస్లిం బి.ఏ తెలుగు సాహిత్యం చదవడం గ్రేట్.
తెలుగు వాడే కదా😂😂😂... పైనుంచి ఎం ఊడి పడలేదు😂😂
Enduku chadavakudadu indianvteluguvadey kada
@@gireeshkumar511neekardam kadule 😂😂😂
And he is also RSS karyakatha Tooo..
ముస్లిములలో, ఆంధ్రా ముస్లింలు వేరయా, అందులోను కోస్తా ఆంధ్ర ముస్లింలు వేరయా, వినురవేమా.
Mastan Garu. I have a huge respect for you. I am a TDP fan. I think you are a man of integrity. Your confidence irrespective of trolls worries me
Meeru absulte 100% currect sir
Combined state ga vunnappudu Hyderabad ki jobs kosam velle varu
Aaraa mastan prediction 100% correct ayyindhi, All the best sir
యూత్ వారి చదువు మరియు వారు పని చేయాలనుకుంటున్న కంపెనీ గురించి మాత్రమే ఆలోచిస్తారు ఇంకేమి ఆలోచించరు అనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
Ala ani jagan lanti sannasulani CM post ekkinchi state ni spoil cheyatara cheppandi
@@Raj_Captainstate em spoil ayindho cheppu poni
Meku age entha untado naku telidu Jagan gadi valla nasanam aa state rasipettukondi me soul ni adagandi me soul cheptundi
మా ఊర్లో 1100 ఓట్లు, సగం సగం
Wr r u from
విజ్ఞానం, విశ్లేషణ , అవగాహన వున్న తెలియైన వ్యక్తి ఆరా మస్తాన్ గారు.
Chalaaaa chakkagaaa cheppinaruuu sir garuuuu . God bless you with all the best future' ❤❤
అరా మస్తాన్ అనే వ్యక్తి దమ్మునవాడు
మీడియా ముందుకు వచ్చి చెబుతున్నాడు
వైస్సార్ సీపీ వస్తుంది అని
మిగతా వాళ్ళు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు కూటమి వుస్తుంది అని జాఫర్ అన్న
Adi betting stunt sir,
70-80 స్థానాల్లో కూటమి వస్తుంది అని చెప్పాడు అంటే టిడిపి కూడా గెలిచే ఛాన్స్ ఉంది అని అర్థం, ఎందుకంటే తేడా పెద్దగా ఏమీ లేదు కాబట్టి ఏమైనా జరగొచ్చు
Koncham vere channels chuste ardham avutundi
Bochu raa
TDP 70-YCP92 , లేదా TDP 80-YCP103. వైసీపీకి 22 సీట్లు అదనం@@classicclassic1991
Best interview i have seen recently, masthan sir bold ness is Everything
నిజం ఎప్పుడు కూడా నిప్పు లాంటిదే...
జాఫర్ గారు కూడా నిష్పక్షపాతముగా questions అడుగుతానని ప్రమాణం చేస్తారా ఎందుకంటే మీరు కూడా ఒక పార్టీని సపోర్టు చేస్తూ ఆ పార్టీకి అనుకూలంగా వుంటారని చాలామంది అంటున్నారు.
Employment పైన చక్కగా చెప్పారు మస్తాన్ గారు
Confidence level 100%
Wow Vijayawada bale confident ga cheppadu
Very inspiring character.... Hats off you Aaramasthan gaaru.. Mee thinking ki, mee work ki, matlade vidhaanaaniki.. Meeru inka goppa sthanalaki povali.. Mee kutuambam Chala happy ga undali.. Aa yedukondalavadi challni chupulu mee kutuambam pai yeppudu undali
We want interview with Aara mastan gaaru after results @Itlu Mee Jafar garu..
Aaraa mastan prediction 100% correct but 94to104 echaru +10 kavochu annaru total 114. Last 2019 lo 126+10 annaru 151 vachei. So eppudu 114 annaru 114+10. Eppudu 124 win Ysrcp avtundi jaffar.
Inka legu nidra lonunchi
Kk survey last time ycp ki 150 annadu... ippudu ycp ki 14 annadu...so what
@@Ganesh-fk9swvelli Aadi modda gudu pukka
Masthan sir great humanity social responsibility social worker
One of your topmost interviews. Excellent questions, Jaffer. Masthan ji has a very impressive clarity, simplicity and honesty about him. Something in him makes me feel he's not only knowledgeable but also truthful. His level of expertise is very much among the best pollsters and political managers in India, no less. Very captivating interview. Thank you.
I'm TDP Fan but some of the Mantan words correct
Ok first mastan spelling correct chesko
G muy
అరె తాగి మాటాడితే నట్లు పడొచ్చు ఓకే..
కామెంట్లు పెట్టేటప్పుడు కూడానా.
Mantan ఏంట్రా S పలకదా నీకు.
2019 వైసిపి 130 అని చెప్పారు 151 వచ్చాయ్
2019 లో 19 లక్షలు E V M లు ఏమయ్యాయి మరి ఇప్పటికి తెలీలేదు
Baga chapparu
Edhi em aina AP people s okka machia palanani Miss avutharu jagan gari palana super sir
అర మస్తాన్ గారు నిజం గా స్వటర్ మూసేస్తారు అన్నారు,, సర్వే నిజం కానప్పుడు మూసేస్తా అన్నారు,,
Super sir tq
Jaffar garu oka sari jagan gareetho interview cheyandi ple.
సూపర్ సార్ మస్తాన్ గారు బాగా అర్థవంతమైన వివరణ ఇచ్చారు
జాఫర్ గారు, రిజల్ట్స్ వచ్చాక ఇంటర్వ్యూ చేయండి, అతను కూడా వస్తాను అన్నారు కదా,
ఈసారి జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ ఎవరికి వస్తుందని ఎవరు సరిగ్గా అంచనా వెయ్య లేక పోతున్నారు ఇది వాస్తవం.
కూటమి 160 పక్కా వస్తుంది
Kutami kastam ravadam ..only nirudyogulu and udyodulu matrame kutami vypu unnaru
@@srinumamidisetti5497 ఎలా వస్తుంది భయ్యా... మన కూటమికి ఈసారి ఓటమి ఖాయం
@@srinumamidisetti5497176 vasthhadhi😂😂
@@srinumamidisetti5497 😂😂😂
Very fine analysis good delivery
Manchi interview chesaru jafer garu
If entire Media houses are focusing only on AARA MASTAN'S survey, this shows his credibility and integrity ..His predictions were ture and will be true at any cost .. He has such a relaible methodology ..Hats off
The main reason to focus on his survey is his polls are in contradiction to other polls. Nothing more than that.
Anta ledu,40 companies cheppina daniki against ga cheppadu,chuddam 4th na
Indeed
ఇప్పుడు చెప్పు వాడికి హ్యాట్సాఫ్
Excelent survey
I like the way he spoke about patriotism, seems like he is a very genuine and honest person.
100% genuine talk from Aara Mastan. Thank you.
Aara Mastan points are very valid, irrrespective of YSJagan win or loose
Correct eyy kani aa press meet lo thappu cheppadu
Exactly bro
నా దృష్టిలో, అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు,తెలియకుండా చేసారు ప్రత్యర్థులు
Kadu bro govt a prajalaki teliyakunda development chesindi😂😂😂
Avunu ra gorre
అభివృద్ధి గురించి YSRCP ఎక్కువ గా ప్రచారం చేసుకోలేదు.. అది వారి పెద్ద లోపం...
@@kattakoteswararao5122akkada chesaro cheppandi memu chustham😮
Nuvu cheppu raa endho abhivrudhi ante
Ara Masthan gari vivarana chakkaga undi.Congrsts.
AARA Mastan garu, very confident on his work. He is very much focused on his assessment and the mechanism adopted was same as was used for 2019 & 2023 assembly elections and his success rate was 100%. So he is working scientifically. Also his body language is very honest. If he is money minded, CBN would have purchased him like other retired IAS/ IPS community. Let us wait one more day to validate EXIT pole agencies.
Yes.cbn would have purchased..yes yes ......CBN won't leave any stone unturned for his gains.
💥ఐపాక్ నుండి మస్తాన్‼️
Avunaa broker, ala anukuntaa graphics lo bathakandi 😂
Erri puvva yellow flower ankuntiva akkada desham mukkam anna masthan bhai ra dobbai
Babbu TV5 ABN 😂😂😂 babu ravali job ravali 15 vuntunna eh mata😂 babu ravali unna enka edagali lenivadu inka lopaliki vellali thu bathuk
Inka jagan kaavali anukunte ap kharma ra bhai
@@krb955 assalkau ap ki emandi ra cbn ki jagan ki difference chepu
ఆరా మస్తాన్ గారిచ్చిన రిపోర్టు కరెక్టే జఫ్ఫా గారు
జాఫర్ భాయ్.....మీ ఇంటర్వ్యూ అంటే నాకు చాలా చాలా ఇష్టం,
మీరు నిర్మొహమాటం గా,భయం లేకుండా ప్రశ్నిస్తారు
అభివృద్ధి కి నిర్వచనం చెప్పారు సార్
Clear cut analysis, jagan vs anti jagan, tdp is not matter in this election
Nee bondha , anti jagan entra janaalantha reject chesthunte
Apu ra ne sollu tdp matter kadhu anta
@@kurachahemanth2988antha a matter undhi ra unte 23 endukochhay 🤣
40 percent unna party matter kadu antey ela bro ?
ఇది విన్నారా? తెలుగు లో ఇప్పటివరకు ఎవ్వరు తీయని సినిమా, చేయని ఆక్టింగ్ తో ఒక కొత్త సినిమా రాబోతుంది. ఒక్క కట్ లేకుండా సినిమా మొత్తమ్ ఒకే షాట్ లో. సింగల్ షాట్ సినిమా. సినిమా పేరు, ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు. త్వరలో థియేటర్స్ లో. తీసింది, ఆక్ట్ చేసింది సూపర్ రాజా. పేరు గుర్తుపెట్టుకోండి 😍😍
Looking he is genuine we have to honour such analysts .
AARA predictions
YCP 49.41( + or - 2%)
TDP 47.55(+ or - 2%)
2019 elections YCP got nearly the same percentage,
If any anti incumbency incurred 2% YCP falls 47.41
Same will add 2% TDP will go up 49.55.
Just my observation
Pavan Kalyan Valle kutami balapadindi
So as per above, this time also YCP will get majority seats?
No sir... Last time jsp individual ga poti chesindi... So jsp share kuda TDP ki add avuddi
Yes I'm also assuming the same he also clearly mentioned that +/-2% to each
I got confidence after listening to aara masthan. Kutami 100 percentage win
Nice sir good speech
మస్తాన్ సర్ సూపర్ explanation.
మస్తాన్ గారు చాలా ఫర్ఫెక్ట్ గా నిజాయితీగా చెప్పారు సార్❤ ❤❤
Nice Anna ❤
By far this is the best interview as far as Andhra politics concerns. Good Job Mastan garu and team and great efforts by Jaffer garu.
Mastan gaaru most reliable sephologist in A.P
Jaffer anna...kk సర్వే వాడి call list చూడు ఒకసారి
Kk is equal to wrap..survey..
😂
Vaadu lafoot gaadu kk survey
😂
😂
కెకె ఫోన్ డిలేట్ ఇస్తాడులే
దేశంలో చాలామంది రాజకీయ నాయకులకు ఈ ఎలక్షన్స్ చాలా కీలకం....
రాజకీయాలు ఎలా చెయ్యాలి ఎలా చెయ్యొద్దు అని ఈ ఎలక్షన్స్ నేర్పించబోతున్నాయి...
జగన్ గనక ఓడిపోతే జనాలకు మంచి చేసేవాడు అవసరం లేధు అని అర్ధం...
దోచుకునేవాడే జనాలకు ఇష్టం... కులాల పేరుతో రాజకీయం చేసేవాడే జనాలకు ఇష్టం అని అర్ధం చేసుకోవాలి... బిజెపి గెలిస్తే ఇండియా లో మతం పేరుతో చేసే పాలిటిక్స్ మాత్రమే సక్సెస్ అవుతాయి మనకు అభివృద్ధి అవసరం లేధు అని అర్ధం చేసుకోవాలి.... నెక్స్ట్ జనరేషన్స్ యువకులు గమనించగలరు.... ఈసారి బిజెపి గెలిస్తే యువత అంత మత రాజకీయాలు నేర్చుకోండి అవే సక్సెస్ అవుతాయి ఇండియా లో..... జనాలకు మంచి చేస్తాం అని పొరపాటున కూడా అనకండి ఎవరు ఓట్ వెయ్యరు ఇక్కడ... మీ అభివృద్ధి మీ మేలు కోరి చెప్తున్నా 🙏
Good,Baga chepparu andi.
Jagan ante development
Development ante jagan
Nuvve pedda vadanti nenu siddanthi
Good knowledge.. both are great effect
Huge respect to masthan sir... Asalu tadabada kunda answers icharu vallakiii
Congrats good mastan garu
Supar'sarvey
అవును సార్ ఇది పెత్తందారులు మరియు జరిగిన నిజమైన అభివృద్ధి కి మధ్య జరిగిన ఎన్నికలు
What a crystal clear interview
Jaffer Anna We r ❤ you
Good 👍 open heart
యాంకర్ గారు మిమ్మల్ని సుస్తే మా సాధిక్ అన్న గుర్తుకు వస్తున్నాడు...
Excellent analysis
Masthan gaaru baaga maatladaaru 👍
ఇంకొక లెక్క: ఈ సారి మహిళా ఓటర్లు 12 లక్షల మంది ఎక్కువగా ఓట్లు వేసారు, అది సైకో గెలెవటానికి నిరూ పిస్తుంది అని చెబుతున్నారు. మరి పురుష ఓట్లు కూడా ఒక 10 లక్షలు పెరిగినాయి. మరి వీళ్ళు ఎవరికి ఓటు వేసారో సమీక్షించ లేదు. ఇవి అధికముగా కూటమికే వెళతాయి అనే అభిప్రాయము ఉన్నది. ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యుల ఓట్లు ఒక పది లక్షలు, ఈ 10 లక్షలు కలిపి కూటమికి ఒక 20 లక్షలు వోట్లు పెరిగాయి. కనుక కూటమి గెలవటానికి చాలా ఆస్కారము ఉన్నది.
Good and genuine interview.
అన్న అందరిని సమానంగా చేయాలనా అదే నా కోరిక సమాజంలో అందరూ ఒకే విధంగా అందరూ ఒకే స్థానంలో ఉండాలి
You are considering and examining different parameters deeply into the society.
మా పంచాయితీలో 750 ఓట్లు ఉన్నాయ్, వైసిపి కి ఓటు వేసినవి 490 ఓట్లు పడ్డాయి
Ma panchayathilo 6000 unnayi 4k Paine tdpki vesam
@@vinaylalam9302arey lafoot 6k it not panchayat it’s mandal
@@nrsmreddy orey lafoot maadhi panchayitheyera theliyakapothe mooskoni koorcho ledhante proof chestha vizag vache,anthe kani erripappa comments cheyyaku ardhamayyindha
@@nrsmreddy ma mandal above 40k voting untundhi half knowledge comments cheyyakura Paytm reddy
Which village mandal constituency
Betting gurinchi chala chakkaga chepparu sir