న తస్య ప్రతిమా నాస్తి’ - భగవంతునికి ప్రతిమ లేదు’. దీనిని అందిపుచ్చుకొని కొంతమంది ప్రతిమ అంటే విగ్రహం అని, భగవంతునికి విగ్రహారాధన లేదు అని హిందూధర్మంలో చెప్పబడింది. విగ్రహారాధన మధ్యలో తెచ్చిపెట్టారు అంటారు. వెంటనే కొంతమంది మంచి వాళ్ళు కూడా సరిగ్గా ఆలోచించకుండా పరిశోధించకుండా విగ్రహారాధన మధ్యలో వచ్చింది అని వ్రాస్తున్నారు. భగవంతుడిని ఆరాధించే పధ్ధతి, విగ్రహ పధ్ధతి వేదమూలంగానే వచ్చింది తప్ప వేదాలలో లేనిది కాదు. వేదమూలాన్ని అందిపుచ్చుకొని ఆగమాలు విగ్రహ కల్పన చేశాయి. విగ్రహమునందు ఆరాధించడం కేవలం ఒక నమ్మకం కాదు. ‘న తస్య ప్రతిమా నాస్తి’ - భగవంతునికి ప్రతిమ లేదు’ అని కాదు. తరువాతి వాక్యం చూడాలి. తరువాతి వాక్యం ఏం చెప్తున్నారు అంటే ‘సమము, అధికము ఆయనకు లేవు’. ప్రతిమ అంటే సమానము. వాటికి ప్రతి లేదండీ అంటారు. ‘ప్రతి’ - సమానము, సరియైనది, సాతియైనది అని అర్థం. న తస్య ప్రతిమా నాస్తి’ అంటే ఆయనతో సమానమైనది లేదు అని చెప్పడం తప్ప ఆయనకు విగ్రహం లేదు అని చెప్పడం కాదు. విగ్రహాలుగా భగవంతుడు తనను తాను వ్యక్తం చేసుకున్నటువంటి చోట్లున్నాయి. క్షేత్రాలలో భగవంతుడు కంటికి గోచరించని దివ్య తేజో రూపంలో ఉంటాడు. కనబడితేనే కానీ మనకు భగవద్భావం కలుగదు గనుక ఆ క్షేత్రాలలో మహర్షులు తరువాతి కాలాలలో దివ్యమైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని క్షేత్రాలలో భగవంతుడే విగ్రహ రూపంలో తనను తాను వ్యక్తపరచుకున్నాడు. తిరుమల వేంకటేశ్వరుడు మొదలైన స్వరూపాలు. ఇవి మానవ నిర్మితలు కావు. కేవల నమ్మకం కాకుండా పరిశీలన చేస్తే తెలుస్తుంది. వృక్ష రూపంలోనూ, పర్వత రూపంలోనూ భగవంతుడిని ఆరాధించడం కనబడుతుంది. తులసి మొక్కను విష్ణు స్వరూపం గానూ, మారేడు శివ స్వరూపంగానూ, అశ్వత్థమును త్రిమూర్త్యాత్మక దేవతగా ఉపాసిస్తున్నాం. వాటిలో ఒకానొక దివ్యత్వం ఉంది. దానిని ఋషులు గ్రహించారు. అందివచ్చేలా ఆరాధనాపద్ధతిని ఏర్పాటు చేశారు. ప్రతిష్ఠ చేసే విగ్రహాలు కేవలం నమ్మకాలు కావు. భారతీయుల విగ్రహారాధన వెనుక విజ్ఞానమున్నది. విగ్రహంలో భగవచ్ఛక్తిని విశేషంగా గ్రహించి విగ్రహంగా ఆరాదిస్తున్నాం..
Ramana Maharshi used to do giri pradakshina. This is a form of idol worship in my opinion. A person truly living as per vedas shouldn't use cars or flights or ACs as this causes damage to the environment.
Thank you sir. It is so unfortunate to see how the stories created by foolish devotees are confusing innocent people. The situation needs a strong cleanup.
@@Dr.VenkataChaganti Yes sir, that is a grave dangerous situation ahead of us. Let's hope the journey you have started will change the default course for better
వేదం లో కనుక విగ్రహారాధన ఉండి ఉంటే వేదాలు చదవడం వ్యర్థం, విగ్రహారాధన అంటే కేవలం కోతి లాంటి మనస్సు ని నిగ్రహించుకోవడం కోసం మాత్రమే అంతే కానీ మానవుడి యొక్క పూర్తి స్థాయి గమ్యం కాదు . వేదం పరిమితమైన విషయాలను చెప్పవు, పూర్తి స్థాయి విషయాలను మాత్రమే చెపుతాయి , కాబట్టి వేదాలలో విగ్రహారాధన " లేదు " అనే విషయాన్ని లాజికల్ గా నేను సపోర్ట్ చేస్తాను .
అసలు మీరు అందిస్తున్న జ్ఞానానికి మీకు ఏమి తిరిగి చేస్తే మీ ఋణం తీరుతుంది గురువు గారు 🙏🔥. నాకు వరకు మీరు మరొక దయానందునిల కనిపిస్తున్నారు. వేదం చదివితే దాన్ని ఆచరిస్తే మనిషి జ్ఞానం ఎంత ఎత్తుకు చేరుతుంది అనే దానికి నిలువెత్తు నిదర్శనం... మీరు నిండు నూరేళ్ళు ఒక ఋషి లా యోగిల జీవించాలని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను🙏🔥
@Venkata Chaganti Namaskaram. Please explain 1) why the same logic of electricity in copper wire doesn't apply here. 2) Why few hindu and Vedic champions are seriously disapproving idol worship while they permit guru puja and modifications and adjustments in conducting Yajna/homa as per present possibilities. 3) forgive me if I am wrong, vedam or Shruti is ought to be learnt from guru, how is it now accepted to be learnt by RUclips, website and books? Is Vedic life style practised exactly as prescribed in Vedas? What's wrong if idol worship is also done as a tool to attain focus and as a beginning to our association with God? 4)How can Vedas tell or disapprove of idol worship when it is only a later invention for convenience and practice? And even the staunch followers of vedas are doing many things as part of modern life which are not mentioned in Vedas and hence to be construed as disapproved by Vedas. Should they also stop doing all those modern activities because they are not mentioned and hence not advised by Vedas? 5) For the path of knowledge, Should we not use Telugu, English and other languages NOT mentioned in Vedas and should we treat them as disapproved? Can Vedas be given/prescribed by God to tell the way we should worship HIM? They must have been the realisation of great Rishis to suggest the glory of the Almighty and the best path to reach HIM or the source. Regards and Pranams 🙏
Sir, you are correct. But if we worship an idol by saying it is not part of the god then it is wrong. the mantra sastra and agama sastra during praprathista says that o infinite one without form please come in this form and bless us. This way idol becomes deity in hinduism or sanatana dharma.Deity worship is correct because we are requesting the infinite one to appear in the form.
@@Dr.VenkataChaganti sir, are you not thinking that God's ability is limited by saying He can not fit in an idol and He can not bless somebody through it ?
@@Dr.VenkataChaganti Namaskaram. Please explain 1) why the same logic of electricity in copper wire doesn't apply here. 2) Why few hindu and Vedic champions are seriously disapproving idol worship while they permit guru puja and modifications and adjustments in conducting Yajna/homa as per present possibilities. 3) forgive me if I am wrong, vedam or Shruti is ought to be learnt from guru, how is it now accepted to be learnt by RUclips, website and books? Is Vedic life style practised exactly as prescribed in Vedas? What's wrong if idol worship is also done as a tool to attain focus and as a beginning to our association with God? 4)How can Vedas tell or disapprove of idol worship when it is only a later invention for convenience and practice? And even the staunch followers of vedas are doing many things as part of modern life which are not mentioned in Vedas and hence to be construed as disapproved by Vedas. Should they also stop doing all those modern activities because they are not mentioned and hence not advised by Vedas?
Sir, with all due respect, I have a question - emotion is a part of mind, mind is created by God, so emotion is a part of God's creation, Satchit"ananda" is also adjectivized with Emotion... Why do you think Bhagavan Ramana couldnt have got emotionalized with the old lady's words?.. even God gets emotional, only then one of the most powerful paths to reach him was set forth- Bhakthi Yoga.. by Lord Krishna... Your ideals are not digestible for the majority of population... Shankaracharya and Sri Ramakrishna were "doctors" giving relevant prescriptions to the " conditioned" people... It's a pity to hear God is an emotionless entity ... It CANNOT BE.. Emotion IS him... Just that it's directed to material things by all of us... Once you channelize it back to HIM, that emotion can get you to HIM... Please don't downplay Bhakti Yoga... It doesn't help masses... It's one of most powerful paths which comes only through HIS grace..
జై శ్రీరామ్, ఆర్యా!మీరు ఆలోచించ వలసిన విషయము ఒకటి ఉంది.ఇక్కడ వ్రాసిన వారు కాని,లేదా అక్కడకు వచ్చిన భక్తులు కొంత మంది ఆ అందురాలు గురించి అవహేళన గా ఆలోచించి ఉండవచ్చు.అందుకు భక్తులకు కనువిప్పు కలిగించే విధంగా ఆమెను ప్రశ్నించి ఉండవచ్చు లేదా ఆమె భక్తిని పరీక్షించి ఉండవచ్చు.
I don't understand Telugu but the title presumes that idol worship is wrong & questioning whether Ramana, Shankara or Vivekananda knew that idol worship is wrong. If idol worship is wrong then any form of worship is wrong because in both cases one is eventually worshiping one's imagination. Spiritual evolution is eventually going beyond worship & realizing the Truth or Divinity within oneself.
Dear sir per your saying and per scince if srushti roju or rathri to be there there has to be bhramana paribhramanalu of universe with some other object like sun and earth. Is this so?
I brought this paragraph from Ramana periya puranam, which is written by V. Ganesan for your clarification. Bhagavan once said, “I’m afraid of two people - Ramanatha Brahmachari and Mudaliar Paati.” What is this fear? It is not really fear; Bhagavan was a slave to selfless service, total surrender and unlimited devotion. These two people came under that category. There are many instances in Mudaliar Paati’s life that display her deep devotion. Even after Bhagavan came down to the present Ramanasramam, she insisted on serving food to Bhagavan with her own hand. She had become half blind due to old age. One day, when serving Bhagavan’s food, she stepped on the leaf on which his food was served. An attendant standing close by scolded her, “Hey! You have such poor eyesight, why do you come? When you cannot see Bhagavan, why do you come and disturb everyone?” Mudaliar Paati replied, “How does it matter if I can’t see him? Bhagavan sees me; his grace is on me, that is enough.”
Sir, in my opinion Hinduism is being misunderstood by many people around us including Hindus themselves! We don’t need deep knowledge of it because so many uneducated people r there in our Hindus also! I feel it’s a way of life! How to lead life in a systematic and disciplined way, with a connection with nature’s all five elements! For this way of life if you’re a master or guru you have the power and knowledge to tap the ultimate without any idol worship by meditation etc! But what about a common Hindu? If he has an idol or a picture frame of god and is trying to do Pooja to it , sincerely and with devotion , even that ten minute Pooja will be fruitful, if he works later on for his livelihood ten hours with dedication and also if the guy has empathy towards all the living creations on this earth! Compassion in itself is pooja, I feel! Whoever has it is doing a form of Pooja all the time!
Agree with you sister. Idol worship is deep and is not limited to idols. People who worship sun, trees, earth, water etc., are also idol worshippers. It is worship of God through idols. If it works it works whether it's in vedas or not.
Namaste sir, thank you so much sir. సమిష్టి మనసు, వ్యష్టి మనసు వేరువేరని బాగ అర్థం అయ్యింది. యోగులకు కూడ కర్మశేషం ఉంటుందని అర్థమవుతోంది. Thanks again sir.
అలా అయితే జీవులు అనే వాళ్లే ఈ ప్రపంచములో ఉండరు. ఎందుకంటే ఈ సృష్టి అనాది. ప్రతీ కల్పములో అనేక జీవులు మోక్షము పొందుతారు. అంటే ఈ సరికి అందరికి మోక్షము వచ్చివుండేది. పైగా వేదములో మోక్షమునుండి తిరిగి వస్తామని ఉన్నది.
కలయతి సంఖ్యాతి సర్వాన్ పదార్థాన్ స కాలః. జగత్తులోని పదార్థాలను, జీవులను లెక్కించును కావున ఈశ్వరునికి కాలము అని పేరు. దీని మూలముగానే ఈశ్వరుడు వేదములో మోక్షము గురించి వివరించాడు. కావున జీవుల సంఖ్య మనకి తెలియకపోవచ్చు కాని పరమాత్ముడికి తెలుసు.
Thanks for sharing my photo on Ramana maharishi. But one thing I would like to bring to your notice that Srirama himself did sivalinga prathishta in Rameswaram. Is it correct or not in your openion. If yes vigraharadhana is not wrong
How to reach you sir ? I have few questions 1. Why India suffers with carona 2. India lo ekuva yahalu chestaru kani high pple pain with bp and sugar 3. Us lo yagana yagadulu cheyaru. Meru enduku US lo unnaru. India lo kastalu padutu chepachu kada vedam
Sir వేదం ప్రకారం విగ్రహ ఆరాధన లేదు అన్నారు... Ok అండి ఐతే తిరుపతి లో వెంకటేశ్వర స్వామి ఎందుకు విగ్రహ రూపం ధరించారు... కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికి వెంకటేశ్వరస్వామి విగ్రహ రూపంలో వెలిశారని అంటూ ఉంటారు కదా అది నిజం కాదా... Sir
As was told, this is another story created by another devotee for their own selfish prlurpose. Unfortunately we were made believe all these stories such that we need to more effort in unlearning than learning the truth. Such an unfortunate condition in our indian society.
న తస్య ప్రతిమా నాస్తి’ - భగవంతునికి ప్రతిమ లేదు’. దీనిని అందిపుచ్చుకొని కొంతమంది ప్రతిమ అంటే విగ్రహం అని, భగవంతునికి విగ్రహారాధన లేదు అని హిందూధర్మంలో చెప్పబడింది. విగ్రహారాధన మధ్యలో తెచ్చిపెట్టారు అంటారు. వెంటనే కొంతమంది మంచి వాళ్ళు కూడా సరిగ్గా ఆలోచించకుండా పరిశోధించకుండా విగ్రహారాధన మధ్యలో వచ్చింది అని వ్రాస్తున్నారు.
భగవంతుడిని ఆరాధించే పధ్ధతి, విగ్రహ పధ్ధతి వేదమూలంగానే వచ్చింది తప్ప వేదాలలో లేనిది కాదు.
వేదమూలాన్ని అందిపుచ్చుకొని ఆగమాలు విగ్రహ కల్పన చేశాయి.
విగ్రహమునందు ఆరాధించడం కేవలం ఒక నమ్మకం కాదు.
‘న తస్య ప్రతిమా నాస్తి’ - భగవంతునికి ప్రతిమ లేదు’ అని కాదు. తరువాతి వాక్యం చూడాలి. తరువాతి వాక్యం ఏం చెప్తున్నారు అంటే ‘సమము, అధికము ఆయనకు లేవు’.
ప్రతిమ అంటే సమానము. వాటికి ప్రతి లేదండీ అంటారు. ‘ప్రతి’ - సమానము, సరియైనది, సాతియైనది అని అర్థం.
న తస్య ప్రతిమా నాస్తి’ అంటే ఆయనతో సమానమైనది లేదు అని చెప్పడం తప్ప ఆయనకు విగ్రహం లేదు అని చెప్పడం కాదు.
విగ్రహాలుగా భగవంతుడు తనను తాను వ్యక్తం చేసుకున్నటువంటి చోట్లున్నాయి. క్షేత్రాలలో భగవంతుడు కంటికి గోచరించని దివ్య తేజో రూపంలో ఉంటాడు. కనబడితేనే కానీ మనకు భగవద్భావం కలుగదు గనుక ఆ క్షేత్రాలలో మహర్షులు తరువాతి కాలాలలో దివ్యమైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని క్షేత్రాలలో భగవంతుడే విగ్రహ రూపంలో తనను తాను వ్యక్తపరచుకున్నాడు. తిరుమల వేంకటేశ్వరుడు మొదలైన స్వరూపాలు. ఇవి మానవ నిర్మితలు కావు. కేవల నమ్మకం కాకుండా పరిశీలన చేస్తే తెలుస్తుంది.
వృక్ష రూపంలోనూ, పర్వత రూపంలోనూ భగవంతుడిని ఆరాధించడం కనబడుతుంది.
తులసి మొక్కను విష్ణు స్వరూపం గానూ, మారేడు శివ స్వరూపంగానూ, అశ్వత్థమును త్రిమూర్త్యాత్మక దేవతగా ఉపాసిస్తున్నాం. వాటిలో ఒకానొక దివ్యత్వం ఉంది. దానిని ఋషులు గ్రహించారు. అందివచ్చేలా ఆరాధనాపద్ధతిని ఏర్పాటు చేశారు.
ప్రతిష్ఠ చేసే విగ్రహాలు కేవలం నమ్మకాలు కావు.
భారతీయుల విగ్రహారాధన వెనుక విజ్ఞానమున్నది.
విగ్రహంలో భగవచ్ఛక్తిని విశేషంగా గ్రహించి విగ్రహంగా ఆరాదిస్తున్నాం..
Ramana Maharshi used to do giri pradakshina. This is a form of idol worship in my opinion. A person truly living as per vedas shouldn't use cars or flights or ACs as this causes damage to the environment.
Thank you sir. It is so unfortunate to see how the stories created by foolish devotees are confusing innocent people. The situation needs a strong cleanup.
Yes Rao garu. Otherwise next generation will be kept in darkness.
@@Dr.VenkataChaganti Yes sir, that is a grave dangerous situation ahead of us. Let's hope the journey you have started will change the default course for better
వేదం లో కనుక విగ్రహారాధన ఉండి ఉంటే వేదాలు చదవడం వ్యర్థం, విగ్రహారాధన అంటే కేవలం కోతి లాంటి మనస్సు ని నిగ్రహించుకోవడం కోసం మాత్రమే అంతే కానీ మానవుడి యొక్క పూర్తి స్థాయి గమ్యం కాదు . వేదం పరిమితమైన విషయాలను చెప్పవు, పూర్తి స్థాయి విషయాలను మాత్రమే చెపుతాయి , కాబట్టి వేదాలలో విగ్రహారాధన " లేదు " అనే విషయాన్ని లాజికల్ గా నేను సపోర్ట్ చేస్తాను .
Sir
Based upon the above video shall we say Moksham is Thathkalikam?
Moksham is for 4,320,000 x 2 x 360 x 100 years
@@Dr.VenkataChaganti Tq sir
Sir
The above calculation is based on sun earth rotation?
Thanks
అసలు మీరు అందిస్తున్న జ్ఞానానికి మీకు ఏమి తిరిగి చేస్తే మీ ఋణం తీరుతుంది గురువు గారు 🙏🔥. నాకు వరకు మీరు మరొక దయానందునిల కనిపిస్తున్నారు. వేదం చదివితే దాన్ని ఆచరిస్తే మనిషి జ్ఞానం ఎంత ఎత్తుకు చేరుతుంది అనే దానికి నిలువెత్తు నిదర్శనం... మీరు నిండు నూరేళ్ళు ఒక ఋషి లా యోగిల జీవించాలని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను🙏🔥
Guruvugaru, Shankara acharya garu, pittalu sthapinchippudi..devudu vigrham pettera leda.
@Venkata Chaganti Namaskaram. Please explain 1) why the same logic of electricity in copper wire doesn't apply here. 2) Why few hindu and Vedic champions are seriously disapproving idol worship while they permit guru puja and modifications and adjustments in conducting Yajna/homa as per present possibilities. 3) forgive me if I am wrong, vedam or Shruti is ought to be learnt from guru, how is it now accepted to be learnt by RUclips, website and books? Is Vedic life style practised exactly as prescribed in Vedas? What's wrong if idol worship is also done as a tool to attain focus and as a beginning to our association with God? 4)How can Vedas tell or disapprove of idol worship when it is only a later invention for convenience and practice? And even the staunch followers of vedas are doing many things as part of modern life which are not mentioned in Vedas and hence to be construed as disapproved by Vedas. Should they also stop doing all those modern activities because they are not mentioned and hence not advised by Vedas? 5) For the path of knowledge, Should we not use Telugu, English and other languages NOT mentioned in Vedas and should we treat them as disapproved?
Can Vedas be given/prescribed by God to tell the way we should worship HIM? They must have been the realisation of great Rishis to suggest the glory of the Almighty and the best path to reach HIM or the source.
Regards and Pranams 🙏
సనాతన ధర్మం ప్రకారం మోక్షం పరంతా కాలం అని ఇంతవరకు ఎవరు చెప్పలేదు
First time వింటున్న ఇది
Sir, you are correct. But if we worship an idol by saying it is not part of the god then it is wrong. the mantra sastra and agama sastra during praprathista says that o infinite one without form please come in this form and bless us. This way idol becomes deity in hinduism or sanatana dharma.Deity worship is correct because we are requesting the infinite one to appear in the form.
There is no way the infinite can fit in an idol. This is not intelligence but stupidity.
@@Dr.VenkataChaganti sir, are you not thinking that God's ability is limited by saying He can not fit in an idol and He can not bless somebody through it ?
@@Dr.VenkataChaganti Namaskaram. Please explain 1) why the same logic of electricity in copper wire doesn't apply here. 2) Why few hindu and Vedic champions are seriously disapproving idol worship while they permit guru puja and modifications and adjustments in conducting Yajna/homa as per present possibilities. 3) forgive me if I am wrong, vedam or Shruti is ought to be learnt from guru, how is it now accepted to be learnt by RUclips, website and books? Is Vedic life style practised exactly as prescribed in Vedas? What's wrong if idol worship is also done as a tool to attain focus and as a beginning to our association with God? 4)How can Vedas tell or disapprove of idol worship when it is only a later invention for convenience and practice? And even the staunch followers of vedas are doing many things as part of modern life which are not mentioned in Vedas and hence to be construed as disapproved by Vedas. Should they also stop doing all those modern activities because they are not mentioned and hence not advised by Vedas?
Sir, with all due respect, I have a question - emotion is a part of mind, mind is created by God, so emotion is a part of God's creation, Satchit"ananda" is also adjectivized with Emotion... Why do you think Bhagavan Ramana couldnt have got emotionalized with the old lady's words?.. even God gets emotional, only then one of the most powerful paths to reach him was set forth- Bhakthi Yoga.. by Lord Krishna... Your ideals are not digestible for the majority of population... Shankaracharya and Sri Ramakrishna were "doctors" giving relevant prescriptions to the " conditioned" people... It's a pity to hear God is an emotionless entity ... It CANNOT BE.. Emotion IS him... Just that it's directed to material things by all of us... Once you channelize it back to HIM, that emotion can get you to HIM... Please don't downplay Bhakti Yoga... It doesn't help masses... It's one of most powerful paths which comes only through HIS grace..
ఆత్మానుభవము పొందనంత వరకు విగ్రహారాధన అవసరమే
మనస్సుకు
ఒక ఉపాధి అవసరము కదా
B laxmn
జై శ్రీరామ్,
ఆర్యా!మీరు ఆలోచించ వలసిన విషయము ఒకటి ఉంది.ఇక్కడ వ్రాసిన వారు కాని,లేదా అక్కడకు వచ్చిన భక్తులు కొంత మంది ఆ అందురాలు గురించి అవహేళన గా ఆలోచించి ఉండవచ్చు.అందుకు భక్తులకు కనువిప్పు కలిగించే విధంగా ఆమెను ప్రశ్నించి ఉండవచ్చు లేదా ఆమె భక్తిని పరీక్షించి ఉండవచ్చు.
I don't understand Telugu but the title presumes that idol worship is wrong & questioning whether Ramana, Shankara or Vivekananda knew that idol worship is wrong. If idol worship is wrong then any form of worship is wrong because in both cases one is eventually worshiping one's imagination. Spiritual evolution is eventually going beyond worship & realizing the Truth or Divinity within oneself.
Dear sir per your saying and per scince if srushti roju or rathri to be there there has to be bhramana paribhramanalu of universe with some other object like sun and earth. Is this so?
I brought this paragraph from Ramana periya puranam, which is written by V. Ganesan for your clarification. Bhagavan once said, “I’m afraid of two people -
Ramanatha Brahmachari and Mudaliar Paati.” What is this
fear? It is not really fear; Bhagavan was a slave to selfless service, total surrender and unlimited
devotion. These two people came under that category. There are many instances in Mudaliar Paati’s life
that display her deep devotion. Even after Bhagavan came down to the present Ramanasramam, she
insisted on serving food to Bhagavan with her own hand. She had become half blind due to old age.
One day, when serving Bhagavan’s food, she stepped on the leaf on which his food was served. An
attendant standing close by scolded her, “Hey! You have such poor eyesight, why do you come? When
you cannot see Bhagavan, why do you come and disturb everyone?” Mudaliar Paati replied, “How does
it matter if I can’t see him? Bhagavan sees me; his grace is on me, that is enough.”
నమస్కారం గురువుగారు🙏..
అందరికీ చాలా బాగా అర్ధం అయ్యేట్లు చెప్తున్నారు... 🙏
Sir, in my opinion Hinduism is being misunderstood by many people around us including Hindus themselves! We don’t need deep knowledge of it because so many uneducated people r there in our Hindus also! I feel it’s a way of life! How to lead life in a systematic and disciplined way, with a connection with nature’s all five elements! For this way of life if you’re a master or guru you have the power and knowledge to tap the ultimate without any idol worship by meditation etc! But what about a common Hindu? If he has an idol or a picture frame of god and is trying to do Pooja to it , sincerely and with devotion , even that ten minute Pooja will be fruitful, if he works later on for his livelihood ten hours with dedication and also if the guy has empathy towards all the living creations on this earth! Compassion in itself is pooja, I feel! Whoever has it is doing a form of Pooja all the time!
Agree with you sister. Idol worship is deep and is not limited to idols. People who worship sun, trees, earth, water etc., are also idol worshippers. It is worship of God through idols. If it works it works whether it's in vedas or not.
Namaste sir, thank you so much sir. సమిష్టి మనసు, వ్యష్టి మనసు వేరువేరని బాగ అర్థం అయ్యింది. యోగులకు కూడ కర్మశేషం ఉంటుందని అర్థమవుతోంది. Thanks again sir.
Satya yugam lo oka roju =1year in kaliyuga so,srushti chakram 4yugas complete avadaniki 5000 yrs ani brahmakumaries cheptaru.present jarugutunnadi sangamayugam annaru.ante satya yugam ki kaliyuganiki endlo vachhedi sangama yugam antaru.nizamaa
మోక్షం అంటే తిరిగి జన్మలూండవు .తమరు వింతగా చెప్తున్నారు
అలా అయితే జీవులు అనే వాళ్లే ఈ ప్రపంచములో ఉండరు. ఎందుకంటే ఈ సృష్టి అనాది. ప్రతీ కల్పములో అనేక జీవులు మోక్షము పొందుతారు. అంటే ఈ సరికి అందరికి మోక్షము వచ్చివుండేది. పైగా వేదములో మోక్షమునుండి తిరిగి వస్తామని ఉన్నది.
@@Dr.VenkataChaganti జీవులు అనంతం
కలయతి సంఖ్యాతి సర్వాన్ పదార్థాన్ స కాలః. జగత్తులోని పదార్థాలను, జీవులను లెక్కించును కావున ఈశ్వరునికి కాలము అని పేరు. దీని మూలముగానే ఈశ్వరుడు వేదములో మోక్షము గురించి వివరించాడు. కావున జీవుల సంఖ్య మనకి తెలియకపోవచ్చు కాని పరమాత్ముడికి తెలుసు.
Thanks guruji
God bless you sir.
గురుభ్యోనమః 🙏
మాకు అవకాశంకాలపెంచండి
Sir ashtanga yoga sadana cheyyali ante upanayanam chesukovala
Not necessary
Thanks for sharing my photo on Ramana maharishi. But one thing I would like to bring to your notice that Srirama himself did sivalinga prathishta in Rameswaram. Is it correct or not in your openion. If yes vigraharadhana is not wrong
As I said in earlier videos, Sri Rama did not worship Shiva Linga. It is someone's addition in our stories for making Shiva great.
🙏strait farward ga baga chepparu
How to reach you sir ? I have few questions
1. Why India suffers with carona
2. India lo ekuva yahalu chestaru kani high pple pain with bp and sugar
3. Us lo yagana yagadulu cheyaru. Meru enduku US lo unnaru. India lo kastalu padutu chepachu kada vedam
Send your questions in video format to Mr. Shastry's WhatsApp (+1 2198806548)
Definitely made up story. Maharshi never do like that
ఓం నమఃశివాయ
bhagavantudu srishiti karakudu srishyo lo vistarinchi unnadu. Mana andarilonunu unnadi. Endu vedikina ande kanipinchunu. Aa bhagavantuni gurtu vigraham. Manaku nachina vigraham lo, manishilo, prakruti lo choosukovachu. Manalo kuda chusokovachu. Kanulu moosina terichina neevaye. That thva masi.
🙏🙏
Krishnudini Devudu kaadu antunnaaru, Devudu Suddha Chaitanya swaroopudu antunnaaru. Manandaram koodaa Suddha chaitanya swaroopame kadaa sir, appudu ye chaitanyam manandarilo undoo ade bhagavantudaa!!! If yes, Advaitam cheppedi ide kadaa!!!
పరమాత్ముడు అనంతం, మనము కాదు.
@@Dr.VenkataChaganti, Paramaatmudu anantamaite manam undadaaniki scope ye ledu kadaa sir.
Hmm. ఎలా అయితే రాగి తీగలో విద్యుత్ ఉండి కూడా రాగి తీగ కంటే వేరుగా ఉంటుందో, అలాగే భగవంతుడు కూడా ఈ ప్రపంచమంతా నిండి ఉండి, ఈ ప్రపంచము కంటే వేరుగా ఉంటాడు.
Sir వేదం ప్రకారం విగ్రహ ఆరాధన లేదు అన్నారు... Ok అండి ఐతే తిరుపతి లో వెంకటేశ్వర స్వామి ఎందుకు విగ్రహ రూపం ధరించారు... కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికి వెంకటేశ్వరస్వామి విగ్రహ రూపంలో వెలిశారని అంటూ ఉంటారు కదా అది నిజం కాదా... Sir
As was told, this is another story created by another devotee for their own selfish prlurpose. Unfortunately we were made believe all these stories such that we need to more effort in unlearning than learning the truth. Such an unfortunate condition in our indian society.
అదీ.మనుసులను.మోసంచేసి.సంపాధీంచే.వ్యాపారం.తిరుపతియేకాదు.అన్నీ.గుడులు.జ్యొస్యకార్లు.భ్రమలుకల్పీస్తారు.మీ.ఆత్మలొశోదనచేయండి..పర్మాత్మ.తత్వం.తేలుస్తూందీ
మీరు సగం సగం తెలిసిన అర్ధ జ్ఞానులు అని అర్థం అవుతుంది 👍
🙏🙏🙏🙏🙏
👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏 చేవుటులక్ష్మణ్
🙏🙏🙏💐💐💐💐
Sir mee ruman yela tiirchukovali
God ever where don't create nonsense
First learn how to write properly in English and then we can discuss.
🙏🙏🙏🙏🙏