Samarlakota Temple history in telugu | పంచారామక్షేత్రం - శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 59

  • @Raamabaanamu1969
    @Raamabaanamu1969 28 дней назад +2

    ఇంత చక్కగా
    అందరికీ స్పష్టంగా అందరికీ
    అర్థం అయ్యేలా వ్యాఖ్యానిస్తూ,,
    ఆలయం మొత్తాన్ని
    చాలా చక్కగా చూపించారు!
    ❤❤❤మీకు ధన్యవాదములు అండి❤❤❤

    • @kpchakrala
      @kpchakrala  28 дней назад

      మీలాంటి పెద్దవారి ఆశీస్సులతో ఇలా చేయగల్గుతున్నాను ...ధన్యవాదాలు అండి...

  • @josyulavsrkrishnasarma9307
    @josyulavsrkrishnasarma9307 3 месяца назад +3

    . Harekrishna andi
    చాలా బాగా టెంపుల్ చూపించారు. నా జన్మ ధన్యం అయింది. మాది తణుకు. అప్పట్లో చూడాలని తెలియదు. చాలా రోజులు గా సామర్లకోట కుమారరామం చూడాలని అనుకుంటున్నాను. మీ దయ వలన నా కోరిక ఈ రకంగా తీరింది. ప్రత్యక్షం గా తప్పక దర్శించుకుంటాను. ధన్యవాదములు. 🙏🏻

    • @kpchakrala
      @kpchakrala  3 месяца назад

      హరే కృష్ణ అండి... మీలాంటి వారు సమయాన్ని కేటాయించి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి. పాలకొల్లు మరియు అమరావతి దేవాలయాలు కూడా మీరు నా ఛానెల్లో చూడవచ్చు....

  • @nagallamohan1355
    @nagallamohan1355 6 дней назад +3

    నిన్ననే దర్శించుకొన్నాము ప్రశాంతమైన వాతావరణం

  • @manjulae7296
    @manjulae7296 9 дней назад +1

    Om namah shivay.your anchoring is soo natural and nice.keep it up bro.video is very nice.

    • @kpchakrala
      @kpchakrala  9 дней назад

      Thank You so much andi.....

  • @veerapv6096
    @veerapv6096 6 месяцев назад +2

    Anna చాలా చక్కగా వివరించారు. మీరు చెప్పినట్టు ఏ వీడియోలు క్లియర్గా చెప్పలేరు..
    మరియు అభిషేకాలు ధరలు. పూజ ధరలు. హోమం ధరలు. క్లియర్ గా చూపించు ఉంటే బాగుండేది.

    • @kpchakrala
      @kpchakrala  6 месяцев назад

      Thank You andi.....I will try to add that information also in future if possible.

  • @Vindhya-lv9rh
    @Vindhya-lv9rh 11 месяцев назад +10

    మా ఊరు బీమేశ్వరస్వామి ఆలయం గురించి బాగా చెప్పారు...జరిగిన కదలు కూడా ఉన్నాయ్

  • @ramyaemani8387
    @ramyaemani8387 4 месяца назад +4

    Super❤

  • @gopikrishna4517
    @gopikrishna4517 2 месяца назад +1

    Video baga chesharu bro tq

    • @kpchakrala
      @kpchakrala  2 месяца назад

      Thank you Gopi Krishna bro 😊

  • @appaji3711
    @appaji3711 Год назад +3

    చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు

    • @kpchakrala
      @kpchakrala  Год назад

      Appaji gaaru.... Thank You...

  • @Vindhya-lv9rh
    @Vindhya-lv9rh 11 месяцев назад +14

    ఒకాయన ఎన్నో బాధలతో ఉండి స్వామి గుడిలోనే కల్లుతిరిగి పడిపోయారు...ఆలయం తలుపులు మూసివేసి పూజారులు వెళ్ళిపోయారు...చాలా చీకటి అయ్యాక..అతనికి గజ్జలు శెబ్దం ఎంతో క్రాంతి వెలుగులు వచ్చాయి అట..అతనికి మెలకువ వచ్చి...చూస్తే నంది లేచి స్వామిని పార్వతి దేవుని ఎక్కించుకుని ఆలయం తీరుతుంది అట..అతను దశ మారిపోయి కోట్లకి పడగానేట్టాడు అట..ఇప్పటికి చెప్పుకుంటారు..మా ఊర్లో వాళ్ళు...

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 Год назад +12

    నేను నాచిన్నప్పుడు చూసా .1960 లో.అనపర్తి‌లో చదువుకునేరోజులు.నాజన్మ స్థలం
    ద్రాక్షారామం ,గుంటూరుజిల్లాలో అమరావతి సామర్లకోట ఒక్కలాగే ఉంటాయి.అన్నవరంలో సత్యనారాయణగుడి ..రెండస్తులు.
    రాజమండ్రి.తుని పిఠాపురం రాజుల పరిపాలన ఇప్పుడునా వయస్సు 75
    సర్పవరం భావనారాయణ గుడి రాతికట్టడమే.
    నా ఇంటి పునాదులు రాతి తో కట్టారు.
    హరహర మహదేవ వందనం
    భౌద్ద మతం తరువాత ఆరామాలు శివాలయాలుగా మారాయేమో.
    నాభావన.స్థూపాలు శివలింగా మారాయేమో.స

    • @kpchakrala
      @kpchakrala  Год назад

      నమస్కారం కృష్ణమాచార్యులు గారు. మీ చిన్ననాటి మధుర స్మృతులు ఇక్కడ గుర్తుచేసుకున్నందుకు ధన్యవాదులు.....మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ.....మరోసారి ధన్యవాదాలు.

  • @nagendhrailluri6000
    @nagendhrailluri6000 Месяц назад +1

    Super

  • @aanil7235
    @aanil7235 3 месяца назад +1

    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ

  • @ratnamrv6944
    @ratnamrv6944 11 месяцев назад +2

    🙏🙏Om namah shivaya 🙏🙏...👌👌

  • @SrinuvasCh-z5w
    @SrinuvasCh-z5w День назад +1

    Chala bandi video

  • @SaiKiran-wg2it
    @SaiKiran-wg2it 9 месяцев назад +1

    Super video sir.

    • @kpchakrala
      @kpchakrala  9 месяцев назад

      Thank You so much andi.

  • @vallamdasusirvally946
    @vallamdasusirvally946 11 месяцев назад +2

    Super undi

  • @KumariElluri
    @KumariElluri 3 месяца назад +2

    🙏🙏💐💐

  • @SAKESRINIVASULU-p6n
    @SAKESRINIVASULU-p6n День назад +1

    Thanks Anna super manchi video ATP nunchi Ela vellali Anna

    • @kpchakrala
      @kpchakrala  День назад

      Thank you andi. ATP-Vijayawada-Rajahmandry-Samrlakota.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 11 месяцев назад +2

    Om namha shivaya

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 3 месяца назад

    ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @sureshnaiknunsavath2765
    @sureshnaiknunsavath2765 10 месяцев назад +2

    Thank you anna

  • @venkataramananemali180
    @venkataramananemali180 Месяц назад

    Ome Namaha Shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya

  • @MangalaDeviKatakam
    @MangalaDeviKatakam 9 месяцев назад +2

    🙏🚩🕉

  • @SaiKiran-wg2it
    @SaiKiran-wg2it 9 месяцев назад +3

    Sir temple lo night free ga nidra cheyyochha sir.

    • @kpchakrala
      @kpchakrala  9 месяцев назад

      I didn't enquire about it andi. I think NO andi.

  • @anuradha-sy4il
    @anuradha-sy4il 11 месяцев назад +2

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @SaiKiran-wg2it
    @SaiKiran-wg2it 9 месяцев назад +2

    Sir bus,train lo ela ravali sir

    • @kpchakrala
      @kpchakrala  9 месяцев назад +1

      Hi sir. There are number of trains to samarlakota. You can search in IRCTC.

  • @ratnamrv6944
    @ratnamrv6944 11 месяцев назад +2

    Another oldest temple also in near this place

    • @kpchakrala
      @kpchakrala  11 месяцев назад

      What is the name and where is it?

  • @harshavardhanreddy3066
    @harshavardhanreddy3066 9 месяцев назад +2

    టెంపుల్ లో నిత్య అన్నదాన గురించి తెలియజేయగలరా

    • @kpchakrala
      @kpchakrala  9 месяцев назад +1

      ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఉంటుంది అండి...

  • @sundarisruthi7193
    @sundarisruthi7193 10 месяцев назад +2

    Samarlakot station nunchi distance

    • @kpchakrala
      @kpchakrala  10 месяцев назад +1

      Less than 1 Km. It's walkable.

  • @rajasekhararaosuvvari474
    @rajasekhararaosuvvari474 4 месяца назад +2

    Temple timeings

    • @kpchakrala
      @kpchakrala  4 месяца назад

      6am to 12pm and 4pm to 8pm.

  • @SahethiBokka
    @SahethiBokka 17 дней назад +2

    Just evala vellanu

  • @satishdeekonda-rw8mb
    @satishdeekonda-rw8mb 2 месяца назад +1

    ఇక్కడినుండి ద్రాక్షారామం ఎంత దూరం

  • @gannevaramvinay1966
    @gannevaramvinay1966 7 месяцев назад +2

    టేoపుల్ సంబంధించిన సత్రం ఉన్నదా అక్కడ నైట్ ఉండనికి

    • @kpchakrala
      @kpchakrala  7 месяцев назад

      నాకైతే ఉన్నట్లు అనిపించలేదండి....

    • @srinivasyatham
      @srinivasyatham 8 дней назад

      @@kpchakrala yes they are available