సోదరా నీకు మనస్ఫూర్తిగా పాదాభివందనం ఎందుకంటే ఈ విషయం చాలామందికి తెలియదు నీ ద్వారా ఈ ప్రదేశాన్ని ప్రజలకు తెలియజేసినందుకు సదా ధన్యవాదములు దీర్ఘాయుష్మాన్ భవ
సోదరా..చైనా సాంప్రదాయం జపాన్ సాంప్రదాయం ప్రకారం.. గంట మ్రోగించటం వలన ధ్వని కంపన శక్తి ఏర్పడుతుంది.. మీరు చూపిన రెండు బావులు మధ్యలో గంట మ్రోగించటం వలన కంపనశక్తి పట్టి ఆ బావులలో నీళ్ళలో తరంగాలు ఏర్పడతాయి.. అలా ఆ నీళ్ళలో అనేకసార్లు ధ్వని వలన తరంగాలు ఏర్పడి ఆ నీళ్ళలో నుంచి శక్తి వస్తాది..ఇదే పిజిక్సు భౌతిక శాస్త్రం కూడా... తమకు వీలైతే ఆ బావులలో నీళ్ళలో చెత్త చెదారం పడేయకుండా పరిశుభ్రత పాటించి ఆనీళ్ళను మనం తాగటం వలన మన శరీరం లో మంచి ప్రాణశక్తి ఏర్పడుతుంది... తమరు ఆలోచన చేయండి.. ధన్యవాదాలు మిత్రమా.
శ్రీశైల లింగం శిరసానమామి 🙏
శ్రీశైల లింగం మనసాస్మరామి 🙏🙏
ఓం శ్రీశైల భ్రమరాంబికా మాతా సమేత మల్లికార్జున స్వామినే నమః🙏🙏🙏
🙏🙏 ఎప్పుడు చూడలేదు అండి ఈసారి చూస్తాము 🙏
ఒక కొత్త విషయం మీ ద్వారా తెలుసుకున్నాం బ్రో!!!!
All the best
ఏమి రాతి కట్టడాలు గుహ ఎంత బాగుంది చాలా బాగా వివరించారు ధన్యవాదములు చూడాలి తప్పనిసరిగా tqqqq
తప్పకుండా చూడండి ఈసారి
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ
చాలా చాలా థాంక్స్ andi
Welcome
చాలా చాలా బాగా చెబుతున్నారు...మీరు...ఓం నఃశివాయ..
కృతజ్ఞతలు
ఓం నమశ్శివాయ
గైడ్ రాజు గారికి అభినందనలు. మంచి అధ్భుత విషయాలు చెప్పినారు. ,🎉 ఓమ్ నమః శివాయ.
సూపర్
Sir meeru Praveen mohan Chanel ki okka sari e temple gurinchi cheppandi..ayana de code chesi inka viluvayina samacharam manaku cheptharu
Yaa I know Praveen mohan channel
Om Namha Shivaya 🙏🙏🙏
Om namah shivay... good video...informative videos...thanks andi
Welcome
ఎన్నో వింతలు విశేశాలు 🙏🙏🙏🙏🙏
అవును శ్రీశైలం అడుగడుగునా శివమయం
సోదరా నీకు మనస్ఫూర్తిగా పాదాభివందనం ఎందుకంటే ఈ విషయం చాలామందికి తెలియదు నీ ద్వారా ఈ ప్రదేశాన్ని ప్రజలకు తెలియజేసినందుకు సదా ధన్యవాదములు దీర్ఘాయుష్మాన్ భవ
కృతజ్ఞతలు 🙏 అంత మాట వద్దు
కృతజ్ఞతలు అనాలి.అండి ,
ఓం నమశ్శివాయ మంచిగా చూపించినందుకు ధన్యవాదాలు
ఓం నమశ్శివాయ 🔱🔱🔱🕉️🕉️🕉️🙏🙏🙏🙌🙌🙌
Om namah shivaya
విభూతి మటం గురించి కూడా వీడియో చెయ్యండి
I will try
Om namah shivay❤❤🎉🎉very nice video
Thank you
🕉 🕉 🕉 🕉 🕉 NAMAH SHIVAYA Naa Bramarambha talli Naa mallikarjuna swamy srisailam
Chala baga cheparu video super chusinatludi
Thanks
Hi 🤝💐🙏👏👏👏👏👏
ఓం నమః శివాయ🌸🏵️🌺🌼🌹♥️🙏
Chaala chaala thanks andi
Hara Mahadeva
Thank you bro 🙏
Welcome
ఓం నమః శివాయ.
Om Namashivayah 🕉 🕉 🕉
Om namah shivaya
సోదరా..చైనా సాంప్రదాయం జపాన్ సాంప్రదాయం ప్రకారం.. గంట మ్రోగించటం వలన ధ్వని కంపన శక్తి ఏర్పడుతుంది.. మీరు చూపిన రెండు బావులు మధ్యలో గంట మ్రోగించటం వలన కంపనశక్తి పట్టి ఆ బావులలో నీళ్ళలో తరంగాలు ఏర్పడతాయి.. అలా ఆ నీళ్ళలో అనేకసార్లు ధ్వని వలన తరంగాలు ఏర్పడి ఆ నీళ్ళలో నుంచి శక్తి వస్తాది..ఇదే పిజిక్సు భౌతిక శాస్త్రం కూడా... తమకు వీలైతే ఆ బావులలో నీళ్ళలో చెత్త చెదారం పడేయకుండా పరిశుభ్రత పాటించి ఆనీళ్ళను మనం తాగటం వలన మన శరీరం లో మంచి ప్రాణశక్తి ఏర్పడుతుంది... తమరు ఆలోచన చేయండి.. ధన్యవాదాలు మిత్రమా.
Great explore
Good information
Thank you
Welcome
Nenuvellinappudupadupadindimividiyolobagavundi,,sivajigopuram,daggaravundi
good information thank you sir
Welcome
Nice
ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🚩🚩
బూరుగ దూది వృక్షం యమకరం
Har har Mahadev 🙏🏼
ఇది రెనవేట్ చేయక మునుపు ఇంకా బాగుండేది.... అంటే సహజంగా ఉండేదని అర్థం.. నేను అక్కడ కూర్చుని ధ్యానం చేసే వాడిని....
అదృష్టవంతులు
మీరు ధన్యులు 🙏😌
అవును నేను 2014 లో చూసాను.
ధన్యవాదములు
శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మంగారు అక్కడ తపస్సు చేసిన రూమ్ ఉండేది... ఆ రూమ్ లో కూర్చొని ధ్యానం చేస్తే అద్భుతంగా ఉండేది.....
ఈవో భరత్ గుప్తా గారి హయాంలో ఇది పునరుద్ధరణ గావించ బడినది
చాలా బాగా చెప్తున్నారు మీరు 😮
కృతజ్ఞతలు
Om namah shivaya
Om namah shivaya ... thanks for watching
🙏
కదళీవనము ఎక్కడ ఉంది ఎలా వెళ్లాలి చెప్పండి
yana Godhi Sadguru Sri Manikeshari Maata Asramamlo Unna Swami Sri Shideshvaraswami Okrena .Telpandi.(Akkada Vigrahaniki Tala Ledu )
No
🙏🙏🙏 nee dharsanam evvu swami naku
ఓం namah shivaya
ఓం నమః శివాయ
Tq bro
Welcome brother
Khecharithobatu Siddhulu pondalante 3 vyakthlu pina thelipina samayamulo vokesari,3 panulu ikkada shivalingamu dhaggara ekakalamuli aviramamuga chesthe khechari ....siddhulu labhisthayi,aithe 3 yeye panulanu vokesari cheyalante............
ఇక్కడికి ఎలా వెళ్ళాలి స్వామి తెలియచేయండి. స్వామి వారి ప్రధాన ఆలయం నుంచి ఎంత దూరం.
దగ్గరలో నే ఉంటుంది గుడి వెనుక వైపు నుంచి రత్నానంద ఆశ్రమం వెళ్లే దారిలో
Hi Raju garu bagunnara
Hi brother
Hello రాజుగారు, ధన్యవాదములు.
నేను next month sri sailam వద్దామని అనుకొంటున్నాను. మిమ్మల్ని కలవవచ్చా? మాకు గైడ్ గా వ్యవహరించగలర?
Amazing , thanks you for showing ghanta matam in detail
Welcome
Raju garu me number petara Srisailam vachi napudu guide ga kavali
Iam not there
ఇప్పుడు చాలా బాగు పడ్డది ఒకప్పుడు అటు వేలటానికి కూడా సరి అయినా దోవ కూడా ఉండేది కాదు
ఇంకా ఎన్నో దేవాలయాలు ఇక్కడ అడవిలో మరుగున దాగి ఉన్నాయి
ఇది ఎటు వైపు వెళ్ళాలి? రాజుల సత్రం వైపు వెనుక నా
రాజుల సత్రం ముందు నుంచి
అవి దొరికాయి ఇవి దొరికాయి అని చెపితే ఇంకా ఇంకా తవ్వుతారు దరిద్రులు
రేనివేట్ చేసి చాలా తప్పు పని చేసారు వేదవలు,
Srisailam lo pancha matalu poorvam vundevi. Vaatini siddapurushulu nirmimpachesukpni vaatilo tapasu chesukonevaru.
PANCHAMATALU :
1. GHANTA MATAM
2. VIBHUTI MATAM
3. RUDRAKSHA MATAM
4. SARANGA MATAM
TODAY. Ghanta matam lo ganta ledu. Recently ganta dongilimpabadindi.
,
om namah shivaya
ఓం నమశ్శివాయ 🌹🙏
Om nama sivaya
ఓం నమశ్శివాయ.
Om Namah Sivaya
Om namah shivaya
Om namah shivaya