మనది పేద దేశమా ? ఎవరు చెప్పారు సార్ ? దోచుకున్నవాడికి దోచుకున్నంత ? || is India is a Poor Country ?

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Open your account with Motilal Oswal now - www.motilalosw...
    @Telugu Knowledge
    Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    @Telugu Knowledge @Any Doubts
    -*************************-
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Комментарии • 308

  • @teluguknowledge42
    @teluguknowledge42  Год назад +14

    Open your account with Motilal Oswal now - www.motilaloswal.com/campaign/Registrationoffers/Page242/SEM_Campaign142.html?

    • @p.s.rockstar786
      @p.s.rockstar786 Год назад

      BRO MANA DESAM LO MODI YEM YEM AMMADO AVI AMMATAM VALLA DESANIKI YENTA NASTAMO OKA VIDEO CHEY PLEASE

    • @grajuu8
      @grajuu8 Год назад

      Please do video case study about Bhavisyamallika book.

  • @simhachalampolaki9923
    @simhachalampolaki9923 Год назад +19

    బ్రదర్ ఈరోజు మీరు చెప్పిన మాటల్లో మీ బాధ ఆవేదన దేశ మీద ఉన్న మీ ప్రేమ కనిపించాయి. చిరంజీవి గారు చెప్పినట్టుగా దేశమైతే మనది.అందులో మనుషులే పరాయి వాళ్ళు అయిపోయారు.

  • @novelkumar1227
    @novelkumar1227 Год назад +282

    అన్నా అన్ని బాగానే చేపుతున్నావు మన దేశం లో డాక్టర్ మాఫియా కూడా వుంది. వైద్యం అందించేవాడు దేవుడు అంటారు వాళ్లు వైద్యం బాగా అమ్ముకుంటున్నారు కానీ అందించడం లేదు govt డాక్టర్ లు govt జాబ్ చేస్తా మళ్ళీ సెపరేట్ గా ప్రైవేట్ హాస్పిటల్ ని పెట్టీ టెస్టులకు సర్జరీలు వారి హాస్పిటల్లో కి రప్పించి వాళ్ల సిబ్బంది సరిగా పని చేసినా చేయకపోయినా వాళ్ల సలరీలు సంపాదించు కుంటున్నారు పేద వారిని బాగా దండుకుంటున్నారు ఆపరేషన్లు చేయకుండా ఇంటికి పంపిస్తున్నారు చాలా మంది డాక్టర్స్ చదివి కాకుండా సర్ట్ఫికెట్లు కొనుక్కుంటున్నారు వారి గురించి ఒక వీడియో చేయండి

    • @Putrika8888
      @Putrika8888 Год назад +4

      Well explained 👍👍

    • @rosarosa9020
      @rosarosa9020 Год назад +7

      First mana janalu marali bro govt, hospitals, Govt schools antey assal lekkaloki veskoru Kani ade govt job antey janale mundu lancham ichi maree kontunnaru
      Naku artham Kani Vishayam entantey jeetham kosam job kavalanukuntunnaro Leda dabbulu ichi udyogam konukkuntunnaro artham kavatledu.
      Prathi daniki ok time antu untadi danikosam wait cheyakunda janale mundu dabbulu ichi addarilo panulu cheyinchukuntunnaru
      Mundu mana manushulni mara Ani cheppandi tarvata "MEDICAL MAFIA" ni

    • @mallikarjunroyal6878
      @mallikarjunroyal6878 Год назад +4

      people love criminals & corruption
      I'm not talking about parties
      mentality of people

    • @nageshramarama8845
      @nageshramarama8845 Год назад +1

      S.

    • @choosethings3199
      @choosethings3199 Год назад

      @@rosarosa9020 p

  • @g.n.s.venkateshnarasimham5401
    @g.n.s.venkateshnarasimham5401 Год назад +27

    అన్నా ! నిజం చెప్పాలంటే మన భారత దేశం. భూమి అంతమయ్యే కొన్ని క్షణాల వరకు develop అవుతూనే వుంటుంది!😒 కారణం ఇంక చెప్పాల్సిన అవసరం లేదు!🤦‍♂️

  • @natakashala....
    @natakashala.... Год назад +57

    మీరు. మన దేశం గురించి అన్ని నిజలు చెప్పుతున్నారు ..అది కొందరి నచ్చడం లేదు‌సార్
    మిరు‌..అయితె‌ 👌👌

  • @mahmood4654
    @mahmood4654 Год назад +11

    దోచుకున్నోడికి దోచుకున్నంత
    ........ గ్రేట్ heading sir. నిజం చెప్పారు......

  • @MAHITUTORIALS
    @MAHITUTORIALS Год назад +23

    డబ్బు వున్నంత మాత్రాన గొప్ప దేశం కాదయ్యా,విజ్ఞానం అందరికీ సమంగా అందించిన దేశమే గొప్పది నా ఉద్దేశంలో.

  • @roshinpallavisentertainmen5907
    @roshinpallavisentertainmen5907 Год назад +41

    మన దేశం అవినీతి దేశం అన్న, ఈ దేశంలో ఎప్పుడైతే అవినీతి అంతమైపోతుందో అప్పుడే మన దేశం అభవృద్ధి చెందిన దేశం అవుతుంది 🙏

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 Год назад

      ఓటరు ఓట్ అమ్ముకునే అన్ని రోజులు ఇండియా పేద దేశమే

  • @ganeshnayak2629
    @ganeshnayak2629 Год назад +40

    ఒక భారతీయుడు గా మన దేశం గురించి చాలా గొప్పగా చెప్పావ్ అన్న..... ❤️ Proud Be A Indian..🇮🇳🇮🇳 జై హింద్...✊

  • @paavanavenkatesh
    @paavanavenkatesh Год назад +10

    ఐక్యత లోపాలు మాన సంస్కృతి సాంప్రదాయాలు విలువ తెలియక పోవచ్చును ఇవే కారణాలు...

  • @MRindian7823
    @MRindian7823 Год назад +10

    Anni దేశాల్లో ఫుడ్ దొరకని పేదవాళ్ళు ఉంటారు కానీ అన్నిదేసెలవల్లు వల్లదేసెల్లోని మంచే ప్రాజెక్ట్ చేస్తారు కానీ మనవాళ్ళు మాత్రం మనదేసెం లోని చేదునే ప్రాజెక్ట్ చేసుకుంటారు.

  • @naganaga4049
    @naganaga4049 Год назад +4

    మధ్యతరగతి కుటుంబంలో సగటు మనిషి సంపాదించే సంపాదనలో 70% విద్య వైద్యంలోకే తినేస్తున్నారు ఇంకా ఎక్కడ అభివృద్ధి చెందుతుంది భారతదేశం

  • @JNTURamesh
    @JNTURamesh Год назад +1

    బాగా చెప్పారు , మరి బ్రిటిష్ వాళ్ళు మనలను పాలించి ఉండకుంటే ఎవరు ఇప్పుడున్న దేశం ల ఒకటి చేసుండేవారు? ఎలా జరిగి ఉండేది అని ఒక వీడియో చేయండి .

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Год назад +2

    మనల్ని దోచుకున్న ఆ బ్రిటిష్ కుక్కల్ని, ఇక్కడ గొఱ్ఱెలుగా మతం మారిన వెధవలు వాళ్ళని ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పడం అత్యంత దారుణం.
    భారత్ మాతాకీ జై 🇮🇳

  • @kdr4505
    @kdr4505 Год назад +9

    అన్న నేను సౌదీ లో ఉంటాను.... ఇండియా ఇంకా డెవలప్ కాలేదు..!
    అది మీకు కూడ తెలుసు. ఎప్పుడైతే ఏ రెండు పదలు భారత రాజ్యాంగం లో కనిపించావో అప్పుడే ఇండియా డెవలప్ అవుతుంది 1. secularism 2. Reservations

  • @santoshegala3094
    @santoshegala3094 Год назад +6

    మన దేశం ఒకప్పుడు ధనిక దేశం ముస్లిం రాజ్యాలు వచ్చి సంపద కొల్లగొట్టారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు సంపద కొంత దోచుకుపోయారు
    ప్రస్తుతం మనం పేద దేశమగా ఉన్నాము ఎందుకు అంటే ఆకలిచూసి కానీ మానవ అభివృద్ధి లో కానీ వెనకపడి ఉన్నాము , అవినీతిలో కూడా ముందు వరుసలో ఉన్నాము ...
    ఆరోగ్యం , విద్య ,రంగాల్లో వెనకపడి వున్నాము
    140 కోట్ల మంది జనాభాలో దాదాపు 30-40 కోట్లా మంది తిండి లేని పరిస్థితి ..
    ఉన్న డబ్బు కొద్దీ మంది దగ్గర మాత్రమే ఉంది
    కాబట్టి దేశం పేదరికంతో ఉంది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం 2050 నాటికి ధనిక దేశంగా మరొచ్చు

  • @Rasool-basha99
    @Rasool-basha99 Год назад +4

    మన రజీకియం వల్ల ..మన వల్ల ...
    మన లంచాలు. మన విద్య నాణ్యత...
    మన భారత దేశం అభివృద్ది చెందుతున్న దేశం గానే వుంటుంది.. ఎన్ని వేల సంత్సరలు అయిన...
    Not developed
    Only developing...

  • @sravannaidu3945
    @sravannaidu3945 Год назад +21

    Voice+information=telugu knowledge ❤️‍🩹

  • @bhaskarbamgaram6181
    @bhaskarbamgaram6181 Год назад +10

    అన్న, మీరు చేస్తున్న videos, చూడటం వల్ల knowledge improve అవుతుంది,కొత్త విషయాలు తెలుసుకుంటుంన్నాము, history మరియు knowledge video చేస్తునందుకు, ప్రత్యక ధన్యవాదాలు కృతజ్ఞతలు అన్న, మీ voice asome అన్న

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Год назад +2

    ప్రభుత్వాలు ప్రజలకు విద్య వైద్యం ఫ్రీగా కార్పొరేట్ లెవల్ లో అందించాలీ.... ఇలా అందించని ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తూన్నట్టే, ఆ దేశం అభివృద్ధి జరగదు....... 🇮🇳

    • @arshabyathol2774
      @arshabyathol2774 Год назад

      Anni pagati kalalu 😂

    • @rhamasree2383
      @rhamasree2383 Год назад

      @@arshabyathol2774 vidyam gurinchi nen matladalenu but... Free study ippinchinapudu... Industries employment opportunities kooda ivvali... Unemployment thaggithe nthano kontha money problems thagguthay...

  • @ss50505
    @ss50505 Год назад +1

    ఒకప్పుడు విదేశీయులు...ఇప్పుడు దేశీయ కార్పొరేటర్లు...డాక్టర్లు.....ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు.....ఏమీ తేడా లేదు దోచుకోవటంలో...same to same 😢😢

  • @mrchintuofficial225
    @mrchintuofficial225 Год назад +10

    అన్న మనందేశం లో హాస్పిటల్స్ & విద్య శంస్తలు ఈ రెండు సక్కగా ఉంటే అన్ని సెట్ అయితే అన్న ....మొన్న చుసవ్ గా యశోద హాస్పటల్స్ లో జరిగిన సంఘటన చనిపోయన మనిషిని ప్రాణాలతో ఉన్నాడు అని చెప్పి ఒక్క రోజు ఉంచుకొని 3 లక్స్ తీసుకున్నారు ఎది అన్న ఇట్లా ఉంటే ఇట్లా ఎదుగుతం అన్న మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతుకుతారు అన్న pls hospital study paina oka vidio chey plssss

  • @prasanna932
    @prasanna932 Год назад +5

    Brother ఈ మధ్య రిలీజ్ అయిన కాంతర మూవీ కాన్సెప్ట్ ఏంటి. ఆ మూవీ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు .
    అలాగే ఆ మూవీ ఏ సంస్కృతి కి సంబంధించినది . Please brother explain cheyandi .

  • @VJARUN331
    @VJARUN331 Год назад +33

    LOVE FROM YOUR HARD WORK BROTHER ❤🌹

    • @teluguknowledge42
      @teluguknowledge42  Год назад +3

      Tnq u Arun Garu❤️

    • @p.s.rockstar786
      @p.s.rockstar786 Год назад +1

      @@teluguknowledge42 BRO MANA DESAM LO MODI YEM YEM AMMADO AVI AMMATAM VALLA DESANIKI YENTA NASTAMO OKA VIDEO CHEY PLEASE

    • @srikanthutturi8614
      @srikanthutturi8614 Год назад

      @@p.s.rockstar786 konnodu evadu evariki ammadu asalu privatization ante ento meaning anna telusa

    • @p.s.rockstar786
      @p.s.rockstar786 Год назад

      @@srikanthutturi8614 bro nuvvu yedho cheppav kani naku ardham kala

  • @upscaspirant9229
    @upscaspirant9229 Год назад +9

    Anna privatization valla advantages and disadvantages cheppu anna plss 🙏

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Год назад +15

    అన్న, మన దేశ మ్యాప్ చూపించేటప్పుడు జాగ్రత్త వహించండి 🙏. జై హింద్ 🇮🇳

  • @chiruchary9289
    @chiruchary9289 Год назад +2

    ఈ దేశం పేద దేశమో లేదా ధనిక deshamo తెలీదు కానీ నేను మాత్రం పేద వాడ్ని

  • @chittikumari1993
    @chittikumari1993 Год назад +1

    Hii sir mi vpice r videos chalaa bagunttayyy tq so muchhh

  • @Prasannakumar-ot7ep
    @Prasannakumar-ot7ep Год назад +1

    మన దేశం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే మన దేశంలో జరిగే మోసాలు కుట్రలు దొంగతనం దోపిడీలు అన్యాయాలు నీచపు శవ రాజకీయాలు మాఫియాలు మత పిచ్చి కుల పిచ్చి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.ఇక అభివృద్ధి ఎక్కడ.....

  • @srinusanapathi3365
    @srinusanapathi3365 Год назад +1

    India లో పేదలు తగ్గాలంటే పేదవాళ్లంతా ఒకే బిడ్డ తో సరిపెట్టుకోవాలి.
    దీని వలన ఆస్తులు ఏకమైవుతాయి. Labour తగ్గటం వలన జాబ్స్ పెరుగుతాయి 👍👍👍

  • @mayakuntlaarunkumar1091
    @mayakuntlaarunkumar1091 Год назад +11

    # Respect your Truth videos Bro 💐🥰

  • @BTCSE_GAINISANDEEP
    @BTCSE_GAINISANDEEP Год назад +1

    12:48 భారతదేశం రిచ్ కంట్రీ ఏ కానీ భారతీయులే పేదవారు .👌

  • @nithinraj9763
    @nithinraj9763 Год назад +5

    మీ వీడియో లు సూపర్ గా ఉంటాయి. అలాగే మీ వాయిస్ కూడా సూపర్ గా ఉంటుంది.
    స్వామి వివేకానంద గురించి చెప్పండి. ప్లీజ్ సార్ 🙏

  • @aniludi9939
    @aniludi9939 Год назад +3

    Anna ninu yepudu yee video adagaledhu first time aduguthuna K.A Pal sir gurinchi oka video chey anna

  • @g.n.s.venkateshnarasimham5401
    @g.n.s.venkateshnarasimham5401 Год назад +3

    అన్నా! "Laissez-Faire system"( No Government intervention).పెడితే కొద్ది వరకు మన దేశాన్ని ఉద్ధరించొచ్చు అని ఆశిస్తున్నా . కాని అందులోనూ స్వార్థం కోసం ప్రైవేట్ వాళ్ళు ప్రజలను దోచుకోవడం మొదలు పెడితే ఇంక మన దేశాన్ని ఆ పైనున్న దేవుడు కూడా కాపాడలేడు ! 🙏🙏🙏

  • @nagendrareddy505
    @nagendrareddy505 Год назад +2

    SUPER. """""" EXPLANATION. """" BRO. HATSAF

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 11 месяцев назад

    మన దేశములో వున్నా మూఢ నమ్మకాలను గురించి తెలియజేయండి.

  • @nageshramarama8845
    @nageshramarama8845 Год назад +1

    Wow.Good.store.GOOD.,VOICE.BRO

  • @bharathmatta7172
    @bharathmatta7172 Год назад +8

    Ur a brilliant bro 💗

  • @p.s.rockstar786
    @p.s.rockstar786 Год назад +2

    BRO MANA DESAM LO MODI YEM YEM AMMADO AVI AMMATAM VALLA DESANIKI YENTA NASTAMO OKA VIDEO CHEY PLEASE

  • @nandhinichoudhary774
    @nandhinichoudhary774 Год назад +2

    భారత్ మాతా కి జై అంటారు
    పక్కవాడితో గొడవ వస్తే
    వాడి అమ్మనే తిడతారు
    🙏🤬 mainly Change behaviour

  • @naveenraja7872
    @naveenraja7872 Год назад

    11:05 -11.15 absolutely right

  • @Vizagvibes416
    @Vizagvibes416 Год назад +3

    భారత దేశం డబ్బులు ఉన్నవాడికి Rich Country లేనివాడికి Poor Country

  • @sankaraindian
    @sankaraindian Год назад +1

    యాస్ భారత దేశం పేద దేశం. ఈ దేశం లో ప్రతి రోజూ ఎంతో మంది ఆకలితో చనిపోతున్నారు. న్యాయ వేవస్థలో భారత దేశం ప్రపంచం లోనే అతి పేద దేశం.స్త్రీ లను చంపడం లో వేధించడం లో పేదప్రజలను శిక్షించడం లో గొప్ప దేశం.అలాగే మన దేశం లో కొంత మంది స్త్రీ లు చాలా పేద వాళ్ళు పాపం సగం బటలు మాత్రమే వేసుకుంటారు

  • @bhaskarbamgaram6181
    @bhaskarbamgaram6181 Год назад +1

    అన్న, విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులు మొదటి కింగ్స్ మొదటి పరిపాలకులు హరిహర రాయలు బుక్కరాయలు history video చేయండి అన్న,

  • @kushalkumar1609
    @kushalkumar1609 Год назад

    Bro, nuv cheppe rhythm chustunte chala Baga anipinchindi bro. mana Desam lo middle class families bratakadam kuda chala kastam. Ento konta chaduvunna vallu telivaina vallu anta abroad k velli settle aypotunnaru. Anduke mana Desam Inka venakki vellipotundi.

  • @PavanKumar-kn8ov
    @PavanKumar-kn8ov Год назад +2

    Family rich ye family lo vunna persons poor😄

  • @sathishdhulam96
    @sathishdhulam96 3 месяца назад

    I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️

  • @deepakrajmudhiraj
    @deepakrajmudhiraj Год назад +1

    అన్న దేశం మారాలి అంటే ముందు రాజకీయాలు మారాలి యువత కి అవకాశం ఇవ్వాలి ప్రతి ఒక్కరికీ పని కల్పించాల దేశం లో వున్న దేశ ద్రోహులను అరికట్టాలి.!
    10Th క్లాస్ విద్యార్థులు కి వాని పేరు కూడా రాయారదు ఎలా అన్న దేశం మారాలంటే వైద్యం అందరికీ ఉచితంగా అందుబాటులో తేవాలి ఎన్నికల దేశం మొత్తం ఒకేసారి చేస్తే అప్పుడు ఎమైన మారవచ్చు

  • @phappy3653
    @phappy3653 Год назад +2

    manam development=free children education+health insurance+own House. e 3 vuntay india DEVELOPERd country aveathundhe

  • @kollideepika7985
    @kollideepika7985 Год назад +1

    Ratan Tata is the only Legend is seeing the poor people hungry stomach. One Country One Legend 🔥🔥🔥.

  • @ewcreations672
    @ewcreations672 Год назад +2

    Anna today MRO office ki oka certificate kosam velithe money Thisukunnaru kani certificate ivvaledu Anna

  • @maheshmahe3835
    @maheshmahe3835 Год назад +1

    🙏🏻 E vedio valla okkaadu ayina marutadu Ani anukuntunna Thanks Anna ❤️

  • @raghu.5077
    @raghu.5077 Год назад

    Present i am unemployed.ఇంతకు ముండు 2 సంవత్సరం లూ జాబ్ చేసాను .కొన్ని కారణాల వల్ల ఉద్యోగం మానేసాను.ఇప్పుడు యెక్కడా ఉద్యోగం అడిగానా ఎవ్వరు ఉద్యోగం ఇవ్వడం లేదు.ప్రస్తుతం 6 నెలల నుండి ఉద్యోగం వెతుకుతున్నాను..పైగా ​​అప్పుల సమస్యలు ఉన్నాయి.నాకు ఎడైన ఉద్యోగం వస్తే చాల సమస్యలు తగ్గుతాయి.

  • @kosavenisaikumar4783
    @kosavenisaikumar4783 Год назад +2

    Loved ur work& explanation brother 😘🤩

  • @asariravinderyadav5259
    @asariravinderyadav5259 Год назад +1

    ఇంకా 100 సంవత్సరాలు అయిన అభివృద్ధి చెందుతున్న dheshame🤣అన్న

  • @malliswarimallika2835
    @malliswarimallika2835 Год назад

    Avunu bro ma passbookulu cheyadaniki VRO, MRO iddharu lanchalu thesukunnar

  • @Satyauniversegalaxy
    @Satyauniversegalaxy Год назад +2

    Bro basic law rules gurinchi chepandi

  • @karthikbandi6413
    @karthikbandi6413 Год назад +1

    Super bro❤❤❤❤

  • @kolliram776
    @kolliram776 Год назад

    Knowledble video

  • @nanivolgs907
    @nanivolgs907 Год назад

    Good explanation anna...❣️ love india

  • @murthitalugustatus8713
    @murthitalugustatus8713 Год назад +1

    Great information bro miru enka enka elaanti videos cheyali ani korukuntu love u ❤ your hard work and advance congratulations 🎉🥳 1 million

  • @madhavmiddle-classboy.
    @madhavmiddle-classboy. Год назад +1

    Really l proud of you bro

  • @madhavmiddle-classboy.
    @madhavmiddle-classboy. Год назад

    Very nice video

  • @kingsurya39
    @kingsurya39 Год назад +1

    Suparb anna super vedio 💥🔥..

  • @saikumarbondla1005
    @saikumarbondla1005 Год назад +1

    All wayas india 🇮🇳 great

  • @p.manikanta8180
    @p.manikanta8180 Год назад +2

    Good news bro👍👍👍

  • @manikantj5483
    @manikantj5483 Год назад

    అప్పట్లో సంపద మొత్తం పోగేసి తెల్లోడికి ఇచినం.. ఇప్పుడు మా దొంగలకు రాజకీయ నాయకులకి ఇస్తున్నాం వాళ్ళే అంబానీ అదాని లా మారి దేశం మొత్తం సంపద పోగేసుకుంటున్నరు.. స్వార్దపు వ్యాపారులు...and స్వార్ధపు నాయకులు వల్ల దేశం మొత్తం సంపదలో 1% వున్న బిల్లోనియర్స్ దగ్గర 21.7% వుంది ఆలోచించండి ఒక్కసారి ఎలా దేశ సంపద తరలిపోతున్నదో మారాలి దేశం మారాలి రాజకీయం

  • @maheshthanneeru2458
    @maheshthanneeru2458 Год назад +1

    Politicians corruptions aapeyali..
    Appudey India develop autundi
    Jai hind✊🇮🇳

  • @nanivolgs907
    @nanivolgs907 Год назад

    Politicians place educated persons untee confirm gaa developed country avthundhi....... lekuntee eppatiki india developing country gane untundhi... it's true...💥

  • @satieshsatiesh3129
    @satieshsatiesh3129 Год назад

    Madi vijayanagaram district...

  • @ssvijayalakshmi1114
    @ssvijayalakshmi1114 Год назад

    Jaihind

  • @shivayadavshiva5475
    @shivayadavshiva5475 Год назад

    APPUDU THELLADHORALU, IPPUDU NALLADHORALA DHOPIDI 🇮🇳🙏

  • @shekarsreelashmidevinamhas2016
    @shekarsreelashmidevinamhas2016 Год назад +2

    Crpshn lanchm pato mana igoo,peti manchi manushalu anaroju mana bartha deshm rich cantari avuthundi 🇮🇳🇮🇳🇮🇳🚩👌👍🙏🌹

  • @babum6298
    @babum6298 Год назад +1

    Sir baga chepparu mana india i

  • @sura.krishnakrishna4656
    @sura.krishnakrishna4656 Год назад +1

    You are great brother

  • @all.in-one_6493
    @all.in-one_6493 Год назад +2

    Ne face reveal cheyyachhu kadha plzzzzzzzzz

  • @vakasandhya2060
    @vakasandhya2060 Год назад +1

    Garuda puranam medha video cheyyandi bro

  • @RCBshiva111
    @RCBshiva111 Год назад

    super aana

  • @saivardhanpenugonda2843
    @saivardhanpenugonda2843 Год назад

    Chala bhagundi sir

  • @chanduchandrasekharp2749
    @chanduchandrasekharp2749 Год назад

    TQS TO GOOD INFORMATION I LIKE YOUR VOICE

  • @Lovelyboyravi
    @Lovelyboyravi Год назад

    anna super gaa cheppav

  • @vallamsettipydiraju8616
    @vallamsettipydiraju8616 Год назад +1

    Good information bro..👍👍👍

  • @srinivasuvasu6494
    @srinivasuvasu6494 Год назад +17

    ఈ వీడియో చూసాక ఒక నిజం చెప్పాలనిపించింది
    కానీ అది నిజం కాబట్టి చాలా నిష్ఠురంగా, ఇబ్బంది గా ఉంటుంది.. ఆ నిజం ఏమిటంటే...
    "భారత్ దేశం ఎప్పటికి అభివృద్ధి చెందదు"

    • @spasupathibabu6661
      @spasupathibabu6661 Год назад +1

      ఎప్పటికి అభివృద్ధి చెందదు... ఇదే నిజం

    • @nageshramarama8845
      @nageshramarama8845 Год назад +1

      S

    • @ramfacts5738
      @ramfacts5738 Год назад

      అయితే నార్త్ కొరియా వెళ్లిపోండి

  • @polasanthosh4563
    @polasanthosh4563 Год назад

    Raajakeeya Naayakula Lo Manchi Marpu Ranantha Varaku Rupaii Veluva Digajaaruthu Vuntundhi

  • @Teluguheros
    @Teluguheros Год назад

    avanithi arikattali ante mundhu rules katinaga undali👍 appudu alagaina abhivrudhi chedhuthudi

  • @INFORMATIONJOHN
    @INFORMATIONJOHN Год назад +1

    Good information bro

  • @eswaraokarri3212
    @eswaraokarri3212 Год назад

    Super.bro

  • @srinuveluchoori9552
    @srinuveluchoori9552 Год назад +1

    Super bro 👌👌👌👌🙏🙏🙏

  • @kruthikraj7990
    @kruthikraj7990 Год назад +3

    Hi bro good job bro ✌️👌❤️

  • @swethareddy5393
    @swethareddy5393 Год назад

    Very Nice information.

  • @Shivashankargoud-TFI
    @Shivashankargoud-TFI Год назад +1

    Corruption valle india development avvatledu 100% correct bro..

  • @ramugutti9616
    @ramugutti9616 Год назад +1

    Great video🔥🔥💪

  • @youngtiger8589
    @youngtiger8589 Год назад +1

    Dochukuni daachukovadam baagaa British vaadu alavaatu chesaadu.

  • @EXChristianRamRam
    @EXChristianRamRam Год назад

    ఈ దేశాన్ని బ్రిటీషు వాడు ఆక్రమించుకోకుంటే మోఘలులు ఈ దేశాన్ని సర్వనాశనం చేసుండేవారు .

  • @muralikrushna8606
    @muralikrushna8606 Год назад

    Anna manasampadha ekkadiki pole adhi mana sakti samardyam

  • @anaparthimounika7949
    @anaparthimounika7949 Год назад

    Chala baga cheparu 👍

  • @shaikusenbi8283
    @shaikusenbi8283 Год назад

    Manchi information Anna thank you

  • @Karthikkumar_chevulamaddi
    @Karthikkumar_chevulamaddi Год назад +2

    India inkaa Developed Country laa undadaniki Mean Reason Rich persons inkaa Rich avutharu kani pedhavadu eppudu akkade migili potharu mana 10th Class lo undhi gaa Bro Dabbu andhari dhaggara Thaginatha undi saripoyentha untey andhari dhagara adhi Developed Country kani okkadu Rich undi Andhulo ten members poor Untey adhi Developed Country etla avuthundi andhuke india ni inkaa Developed Country gaa undipoyindhi

  • @bisaianand7440
    @bisaianand7440 Год назад

    India ku malli freedom vasthe bagundedhi bro yendhukante chalamandi banisalalagane unnaru