Premabhishekam Songs - Vandanam Abhivandanam - A.N.R, Sridevi, Jayasudha - Ganesh Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Premabhishekam Songs - Vandanam Abhivandanam
    Watch More Latest Movies @
    www.youtube.co...
    Movie: Premabhishekam,
    Starring : A.N.R, Sridevi, Jayasudha,
    Music : Chakravarthy,
    Produced : Nagarjuna Akkineni, Venkat Akkineni,
    Directed : Dasari Narayana Rao.
    Songs:
    1.Devi Mounama
    2.Naa Kallu Chebuthunnayi
    3.Oka Devuni Gudilo
    4.Tharaludigivachhina
    5.Vandanam Abhivandanam
    6.Kotapa Kondaku
    7.Agadhu Agadhu

Комментарии • 617

  • @venkatachalam2586
    @venkatachalam2586 Год назад +30

    ప్రేమాభిషేకం పాటలన్నీ సూపర్ హైలెట్ చక్రవర్తి మ్యూజిక్ వెలకట్టలేనిది అప్పటినుండి ఇప్పటివరకు ఈ పాటలకి యే పాటలు సరి తూగవు సూపర్ 👌💞💞💞💞💞💞💞

  • @venkatilla3783
    @venkatilla3783 2 года назад +93

    వందనం అభివందనం
    నీ అందమే ఒక నందనం
    వందనం అభివందనం
    నీ అందమే ఒక నందనం
    నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ
    పాదాభివందనం పాదాభివందనం..
    పాదాభివందనం పాదాభివందనం...
    వందనం అభివందనం
    నీ అందమే ఒక నందనం
    చరణం 1 :
    కన్నులు పొడిచిన చీకటిలో...
    ఆరే దీపపు వెలుగుల్లో
    తీరని ఊహల రేవుల్లో...
    తీరం చేరని పడవల్లో
    వస్తానని నేను వస్తానని
    వస్తానని నేను వస్తానని
    తలపుల తలుపుకు తనువిచ్చి
    వలపుల గడపకు నడుమిచ్చి
    తలపుల తలుపుకు తనువిచ్చి
    వలపుల గడపకు నడుమిచ్చి
    ఎదురు చూసిన సారిక అభిసారిక.. సారీ..
    వందనం అభివందనం
    నీ అందమే...ఒక నందనం
    చరణం 2 :
    జీవితమన్నది మూడునాళ్ళని...
    యవ్వనమన్నది తిరిగిరాదని
    ప్రేమన్నది ఒక నటనమనీ...
    నీకంటూ ఎవరున్నారని
    ఉన్నారని ఎవరున్నారని
    ఉన్నానని నేను ఉన్నానని
    ప్రేమపురానికి సెలవిచ్చి
    స్వర్గపురానికి దారిచ్చి
    ప్రేమపురానికి సెలవిచ్చి
    స్వర్గపురానికి దారిచ్చి
    సుఖము పోసిన మేనక అభినయ మేనక..సారీ
    వందనం అభివందనం
    నీ అందమే ఒక నందనం
    నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ
    పాదాభివందనం పాదాభివందనం
    పాదాభివందనం పాదాభివందనం
    వందనం అభివందనం
    నీ అందమే ఒక నందనం

  • @venkateshwarlupittala3092
    @venkateshwarlupittala3092 2 года назад +48

    దాసరి కలములోంచి ఇంత చక్కని పాటలు జాలువారడం సన్నివేశానికి తగినవి విన్నపుడు హృదయం ద్రవించే ఈ పాటలు
    దాసరి గారికి పాడిన బాలు గారికి జోహార్లు.
    🙏🙏🙏🙏🙏

    • @nadigottulokesh3138
      @nadigottulokesh3138 2 года назад +3

      That is a jayasudha

    • @khajavalikhaja6101
      @khajavalikhaja6101 11 месяцев назад

      ​@@nadigottulokesh3138ytyyyyyyy5yyyytyyyyyytytyyyyytyytyyyytyy5ty5yt5ytyytt5tty5tyyyyyttttty5tyytyyt5tyyytyttyttytty5yyyytyyyyyyyyty5yy5yyyty5tyytttyytyyyty5yy5yyty5yyyyttt5yyyttty5ttytt5ttytytttttytyttyt5tytyytytyyyy5ytyyttttyt5ttyyyytytyttttyyyyyyyyttyyttytytttttyty5ttyttyyyyytytttytyyyttytyyy5tyty5ttyytyyt5ty5ttyyyytyyyyt5ttytyytt5tttytyyt5yttttytyytytyttyyyyttyt5yyyttytyyyytyt5tyy5yyt5ty5yty5ty5ytyttyy5ytyyty5ttytty5yttttt5tttytytyt5ty5ytyyytyyy5yy5yy5ttyyt5tttyytytyy5y5ttyyyttty5tyttyyyttytt5yytttytyyttyyttyyytttyyttytyyyttytttt5yyt5ytyytyty5ttyyytyttty5yyyt5tytytt5ttttytyttt5yytt5tyytyttyyy5yyyyt5ytt5ty5ty5ttyyty5ty5yt5yyyttytyyyyyyyttty5ttyy5yyt5tttty5yyyyttytytyt5tyytytytytyt5tt5ttytyttttttttyyt5yyttyttttyyttytyy5yttyytyty5tty yytt

  • @RS-wr6qh
    @RS-wr6qh 3 года назад +22

    ಅಮರಗಾಯಕ, ಗಾನಗಂಧರ್ವ
    ಎಸ್.ಪಿ. ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಅವರ ಈ ಸುಮಧುರ, ಅದ್ಬುತ , ಅಮೋಘ ಗಾಯನಕ್ಕೆ ನನ್ನ " ವಂದನೆ ಪಾದಾಭಿವಂದನೆ "

    • @raghurayal885
      @raghurayal885 3 года назад +1

      Sanatana Dharma

    • @shivarajkadle1306
      @shivarajkadle1306 7 месяцев назад +1

      ప్రేమాభిషేకం మూవీ వచ్చిన టెన్తక్లాస్ నాకు ఇష్టమైన సాంగ్

    • @gopinaidu6404
      @gopinaidu6404 6 месяцев назад

      Kal p0​@@raghurayal885

  • @bashag8803
    @bashag8803 3 года назад +119

    అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సాంగ్ లో జీవించారు. నిజమైన త్రాగుబోతు గా జీవించారు.👌❤🌹👍

  • @spurnachandrarao2392
    @spurnachandrarao2392 3 года назад +125

    ప్రేమాభిషేకం, ఒసేయ్ రాములమ్మ ,అమ్మరాజినామ,సూరిగాడు ఇలా సినిమాలు తీయడము ఒక్క దాసరి గారికీ సాధ్యం.జోహార్ డ్.యన్.అర్.

  • @ananthathegreat1350
    @ananthathegreat1350 Год назад +8

    ఇది నీ వాయిస్ నా ....నా బాలూ...చాలా అన్యాయం నువ్వు మమ్మలని వదలివెళ్లడం🙏🙏🙏

    • @mlraocreations208
      @mlraocreations208 8 месяцев назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Viswanath20
      @Viswanath20 2 месяца назад

      మీరు కూడా అక్కడకి వెళ్లి pondi

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад +85

    సృష్టించిన వారికి వందనం పాడిన వారికి. పాదాభివందనం వింటుంన్న వారికి. ఆనందం.

  • @augastineyesurathnam
    @augastineyesurathnam Год назад +12

    స్వచ్చమైన ప్రేమకు మరో కోణం ప్రేమాభిషేకం.ANR నటించలేదు పాత్రలో జీవించాడు.ప్రేమంటేనే త్యాగం, నిస్వార్థం

  • @keshavgoud1722
    @keshavgoud1722 4 года назад +152

    ఈ సినిమా చూసిన లేదా పాటలు విన్న మనకు దాసరి నారాయణరావు గారు తప్పకుండా గుర్తు వస్తారు. THE GREAT DIRECTOR.

  • @abdullateefkhan8653
    @abdullateefkhan8653 Год назад +30

    నేటికి ఈ పాట జీవం ఉన్నది...వందననికి వందనం

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +10

    జయసుధ గారు super గా ఉండరు ఈ song లో

  • @SmilingMicroscope-rm8pd
    @SmilingMicroscope-rm8pd 6 месяцев назад +78

    2024 వింటున్న వాళ్లు ఒక లైక్ వేసుకొండి

    • @muniblogs1891
      @muniblogs1891 5 месяцев назад

      Yerri pukka yeppudu nundo vintunnamu lawada ga

  • @girirao8208
    @girirao8208 Год назад +10

    ఇటువంటి పాటలకు డాన్స్ చేయాలంటే కేవలం నాగేశ్వరరావు గారి కే సాధ్యం.

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 года назад +159

    ఈ చిత్రం చూసి కళ్ళలో నీరు రాని ఏడవ లేని తెలుగుప్రేక్షకులు లేరు దాసరి గారికీ వందనం అభినందనం

  • @swaroopramachandrapu2294
    @swaroopramachandrapu2294 2 года назад +219

    ఈ సాంగ్ ఇప్పటికీ వినేవాళ్లు ఉన్నారా??👍
    నేను అయితే డైలీ వింటూనే ఉంటా మరి మీరు...

  • @bhashag3904
    @bhashag3904 Год назад +90

    ఇప్పుడు కూడా ఈసాంగ్ ని వినేవాళ్లు ఎంత మంది ఉన్నారు 👍🌹❤🥃

    • @gujjalashashibhushanrao8711
      @gujjalashashibhushanrao8711 11 месяцев назад +2

      ఎప్పటికైనా ఇవి వినసొంపుగా ఉంటాయి.

    • @gujjalashashibhushanrao8711
      @gujjalashashibhushanrao8711 11 месяцев назад +2

      ఇవి ఎప్పటికైనా వినసొంపుగా ఉంటాయి.

    • @user-pe1jn2uz2q
      @user-pe1jn2uz2q 10 месяцев назад

      ​@@gujjalashashibhushanrao8711❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊❤❤❤😊❤❤😊❤❤❤❤❤❤😊❤❤❤❤❤❤❤😊❤

    • @hanumanthualikal791
      @hanumanthualikal791 10 месяцев назад +1

      130

    • @YashvanthRR
      @YashvanthRR 10 месяцев назад

      ​@@gujjalashashibhushanrao8711na is it

  • @saichandu1192
    @saichandu1192 3 года назад +16

    Vandanam Abhivandanam (From "Premabhishekam")
    వందనం అభివందనం
    నీ అందమే ఒక నందనం
    వందనం అభివందనం
    నీ అందమే ఒక నందనం
    నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ
    పాదాభివందనం పాదాభివందనం...
    పాదాభివందనం పాదాభివందనం...
    వందనం అభివందనం
    నీ అందమే ఒక నందనం
    కన్నులు పొడిచిన చీకటిలో
    ఆరే దీపపు వెలుగుల్లో
    తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో
    వస్తానని నేను వస్తానని
    వస్తానని నేను వస్తానని
    తలపుల తలుపుకు తనువిచ్చి
    వలపుల గడపకు నడుమిచ్చి
    తలపుల తలుపుకు తనువిచ్చి
    వలపుల గడపకు నడుమిచ్చి
    ఎదురు చూసిన సారిక అభిసారిక. సారీ.
    వందనం అభివందనం
    నీ అందమే ఒక నందనం
    జీవితమన్నది మూడునాళ్ళని
    యవ్వనమన్నది తిరిగిరానిదని
    ప్రేమన్నది ఒక నటనమనీ...
    నీకంటూ ఎవరున్నారని
    ఉన్నారని ఎవరున్నారని
    ఉన్నానని నేను ఉన్నానని
    ప్రేమపురానికి సెలవిచ్చి
    స్వర్గపురానికి దారిచ్చి
    ప్రేమపురానికి సెలవిచ్చి
    స్వర్గపురానికి దారిచ్చి
    సుఖము పోసిన మేనక అభినయ మేనక. సారీ.
    వందనం అభివందనం
    నీ అందమే ఒక నందనం
    నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ
    పాదాభివందనం పాదాభివందనం...
    పాదాభివందనం పాదాభివందనం...
    వందనం అభివందనం
    నీ అందమే ఒక నందనం
    రచన: daasari ...!

  • @preethipagalla
    @preethipagalla 2 года назад +16

    Very good song , Best perfomance of
    ANR, SRI DEVI $ JAYA SUDHA.....

  • @mandasailaja443
    @mandasailaja443 2 года назад +11

    ANR Garu Jayasudha Garu wonderful action

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 года назад +1

      అవునండీ సూపర్ కదా 👌👌👌👌👌👌👍❤️💕💕💘💘💕❤️💕💕

  • @CHRayappagowda-of7qi
    @CHRayappagowda-of7qi Год назад +3

    It is very ever green acting between Akkineni Nageswara and Jayasudha in Pramabhishekam Telugu movie

  • @vsrinivas6115
    @vsrinivas6115 2 года назад +22

    Really ANR Natasamrat n Jayasudha also legend of the acting 🙏🙏👌👌

  • @రాజేష్రాయలు
    @రాజేష్రాయలు 4 года назад +10

    ఎస్పీ బాలు గారు మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను

  • @linykapoor1808
    @linykapoor1808 2 года назад +3

    వీళ్ళ నటన తో పోలిస్తే ఇప్పుడున్నా వాళ్లలో ఒక్కరిద్దరే నటిస్తున్నారు. కొంత మందికి నటనంటే కూడా తెలీదు

  • @satyavarapuradhika3884
    @satyavarapuradhika3884 3 года назад +111

    ఈ పాటకి ఒక వందనం
    నాగేశ్వరరావు గారి నటనకు లెక్క లేని వందనాలు.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +16

    ప్రేమాభిషేకం.ఏ.ఎన్ అర్.శ్రీ దేవి.మరియు జయ సుధ నటించిన.చిత్రము.సూపర్ సాంగ్.

  • @ramakrishnanallabothla5883
    @ramakrishnanallabothla5883 3 года назад +41

    All time industry hit one of the best films in both of his career. Excellent expressions by ANR FARU

  • @yashsneha6388
    @yashsneha6388 2 года назад +45

    No actor in telugu cine field can do like anr. He is superb in action. Especially in drunkard action. Romantic and evergreen hero. Telugu film legend anr garu. Hats off to you anr sir. U are excellent in your action. Really tagubothu laga jeevincharu.

    • @mramuramanna3041
      @mramuramanna3041 2 года назад +3

      Za

    • @manjunathr5672
      @manjunathr5672 2 года назад +3

      IN REAL LIFE ANR HAD NOT TAKEN
      DRINK ( ALCOHOL ) BUT IN MOVIE'S
      HIS DRUNKEN ACTION JUST SPEECHLESS. 🙏.

    • @lionbln2688
      @lionbln2688 2 года назад

      Many r can do better

  • @yashsneha6388
    @yashsneha6388 2 года назад +7

    ANR action is highly super and duper. I think no one can do such action in telugu or any other cine fields too. He has lived in this drunkard action. Super ANR sir.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +63

    నిజంగా ఈపాట‌ లో బాలు అన్నగారు నటించినారా అన్నట‌్టుగా పాడారు ఆయనకే సాధ్యం పాదాభివందనం అఃదరికి

    • @GeethaAnjali-sf3rv
      @GeethaAnjali-sf3rv Месяц назад +1

      Ok

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Месяц назад

      @@GeethaAnjali-sf3rv గీతాంజలి మేడం గారు మీ‌ వయస్సు. చిన్నదైనా. ఇలాంటి పాట. మాధుర్యిన్ని. కాని పెట్టారంటే. మీరు. సంగీతం నేర్చుకున్నారా ‌ ఇంకొకటి. మీ. వయస్సు చిన్నదాని. ఎలా చెప్పను అంటే. గీతాంజలి అనే. పేరు 35 సంవత్సరాల. ఉండేవారికే ఈ పేరు పెడతారు. నా. అంచనా

  • @thappetaprabhakararao1321
    @thappetaprabhakararao1321 4 года назад +77

    ఈ సినిమా నేను 150 సార్లు చూసాను ఒంగోలు శ్రీనివాస హాల్లో ,ఒంగోలులో 252 రోజులు డైలీ 4 shows,srinivasalo100 రోజులు,శ్రీదేవి లో 100 రోజులు,శ్యాంప్రసాద్ లో 52 రోజులు eppatikii ఇదే రికార్డ్

  • @gollurajumanikyam5319
    @gollurajumanikyam5319 3 года назад +20

    ఈ పాట కొక వందనం

  • @gopalreddyporeddy6912
    @gopalreddyporeddy6912 4 года назад +52

    అక్కినేని సహజ నటన అద్భుతం. ఈ ఘనత దాసరి కీ దక్కుతుంది

  • @hekanthappa9605
    @hekanthappa9605 2 года назад +19

    S P B ,A N R,both are Legends🙏

  • @atchirajusikha5894
    @atchirajusikha5894 3 года назад +16

    అక్కినేని నటన సూపర్

  • @madeshamadesh9011
    @madeshamadesh9011 3 года назад +14

    Superb sir hats off Spb Anr jaisudha sir I also

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 5 лет назад +44

    What an excellent song...ANR garu is the real legend actor undoubtedly...his performance is extraordinary..amazing..ultimate...ANR lives on

  • @ramakrishnadoddi939
    @ramakrishnadoddi939 11 дней назад

    తెలుగు భాషకు వన్నె తెచ్చిన ఈపాట అజరామృతం జై బాలయ్య జై రమ్యకృష్ణ. 💞🙏

  • @sakebasha2882
    @sakebasha2882 3 года назад +30

    ఈ సినిమా లో నటులు మరియ సాంకేతిక నిపుణులు చాలా మంది ఇప్పడు లేరు

  • @johnwesley2385
    @johnwesley2385 2 года назад +7

    ఇటువంటి నటన ANR మాత్రమే చేయగ లడు .. లవ్ స్టోరీ అంటేనే అక్కినేని ఫ్యామిలీ

  • @devivalavala2357
    @devivalavala2357 Год назад +7

    A n r garu natana అద్భుతం 👌👌

  • @prasadsharma5623
    @prasadsharma5623 3 года назад +18

    ANR Lives onn....great actor

  • @maheshmahalingi5502
    @maheshmahalingi5502 3 года назад +15

    2:44 to 2:57.correct word.chepparu sir .... miss u SPB garu

  • @sunnyediot8006
    @sunnyediot8006 3 года назад +11

    2021 evaru iyena chusthuna vallu oka like yesukondhi

  • @narsingyadav7291
    @narsingyadav7291 3 года назад +18

    Thanks to you A N R 💐

  • @satishnssatish1089
    @satishnssatish1089 3 года назад +20

    What a beautiful song one side ANR acting another side the great singer SPB sir voice more over jayasudha dance very memorable song always Na

  • @monday34
    @monday34 2 года назад +29

    Salute to the ease and style of SPB's singing.

  • @user-mb7eh9yq3j
    @user-mb7eh9yq3j 4 года назад +62

    జయసుధ డాన్స్ సూపర్

  • @ramusai640
    @ramusai640 4 года назад +126

    నటనకే కొత్త అర్ధం చెప్పిన నటుడు

  • @gunjibajikalyan5199
    @gunjibajikalyan5199 2 года назад +9

    Total legends in this film

  • @badarinathc2122
    @badarinathc2122 3 года назад +12

    నాగేశ్వర రావు గారు ఒక అభినయ సామ్రాట్

  • @shivarajkadle1306
    @shivarajkadle1306 7 месяцев назад +1

    ఈ పాట ఏంటంటే జీవిత మొత్తం తెలిసిపోతుంది

  • @anuradhastar5585
    @anuradhastar5585 2 года назад +6

    మధుర గాయకులు గానగంధర్వలు శ్రీ బాలు గారికి వందనం అభివందనం

  • @deepabalu1028
    @deepabalu1028 4 года назад +20

    Spb sir the legend of Indian music

  • @maponline2123
    @maponline2123 3 года назад +35

    jaya sudha garu feelings and expressions,,,,, excellent

  • @ChemTunes111
    @ChemTunes111 2 года назад +6

    What a great actor....ever 💚

  • @thappetaprabhakararao1321
    @thappetaprabhakararao1321 4 года назад +185

    ఇలాంటి నటన ఇక చూడటం జరగని పని

  • @rameshm9647
    @rameshm9647 4 года назад +20

    Uncrown king of telugu film land. ANR THE GREAT.

  • @sportsgtf8124
    @sportsgtf8124 3 года назад +9

    2021here that's music Liv's on
    👍

  • @madanmadan6103
    @madanmadan6103 3 года назад +5

    He is great,.for song,for acting,on this song and every movement

  • @somasekharvaddi7619
    @somasekharvaddi7619 4 года назад +14

    No one act like urs sir we r miss urs sir

  • @sunderraj5325
    @sunderraj5325 2 года назад +4

    Those days cannot come back ANR. No body can do this.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 года назад +6

    ANR cinema hit ayite aakasame haddu.

  • @pradeepkumar-oc3zz
    @pradeepkumar-oc3zz Год назад +110

    2023 వింటున్న ఇంకా ఎవరైనా ఉన్నారా

  • @m.r.prasad
    @m.r.prasad 3 года назад +5

    డబ్బు లేకపోతే ఒక తాగుబోతు వెనక అమ్మాయిలు పడతారా అని ఒక ధర్మసందేహం .....

    • @kvannurswamykvannurswamy5253
      @kvannurswamykvannurswamy5253 3 года назад +1

      Padaru

    • @kvijaya5125
      @kvijaya5125 2 года назад +1

      ఎందుకు. పడతారండి.ఏ అమ్మాయి కైనా తాగుబోతు అంటేనే నచ్చదు.ఎందుకంటే తాగుబోతు కంటే పిచ్చి వాడు నయం అంత.టార్చర్ ఎందుకంటే మానాన్నగారికి.కూడా మందు.అలవాటుంది.ఇలా ప్రతి ఇంట్లో ఒక తాగుబోతు వుంటారు అతని భార్యపడేబాదని.చూసిన.ఆఇంట్లో అమ్మాయి తనజీవీతంలో.అలాంటి పరిస్థితి ఏర్పడకూదనే.కోరుకుంది

    • @m.r.prasad
      @m.r.prasad 2 года назад

      @@kvijaya5125
      మరి ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తారు . అవి సక్సెస్ కూడా ఆయాయి . సమాజానికి ఒక చెడు మెసేజ్ ఇస్తున్నారు కదా.

    • @kvijaya5125
      @kvijaya5125 2 года назад

      @@m.r.prasad అలాంటి వన్నీసీనీమల్లొచూసేందుకే.బాగుంటాయి.ప్రాక్టికల్ గా.వర్క్ఔట్.అవ్వదుకదా.ఐనా.ఆసినిమాలో.అతను మొదటి నుంచి తాగుబోతు.కాదు కదా తను చనిపోతానుఅనితెలిసేక.ఆవిషయం.తనకు.తెలిస్తే.బ్రతకలేదని తన మీద ద్వషంకలిగించాలని.తన ముందు తాగుబోతులా.తిరుగుబోతులా.కనిపిస్తాడు ఆ అమ్మాయి అతన్ని అసహ్యించుకుని.కోపం తో వెళ్ళి వేరే పెళ్ళి చేసుకుంటుంది. సో .ఇందులో వున్న మెసేజ్ ఏంటంటే తను చనిపోయిన ప్రేమించిన అమ్మాయి జీవితం బాగుండాలి అని తన కేరక్టర్ నే అందరిలో.బేడ్.చేసుకున్నాడనికదా

    • @m.r.prasad
      @m.r.prasad 2 года назад +1

      @@kvijaya5125
      పాయింట్ అది కాదు . సమాజంలో డబ్బు ఉంటే తాగినా , తిరిగినా సమాజం అమోదిస్తుంది . సరదా పురుషుడు అని . అదే డబ్బు లేకపోతే తాగుబోతు అని ముద్ర వేస్తుంది. డబ్బు అనేక చెడు గుణాలని కప్పి పుచ్చుతుంది . సామాన్య కుటుంబాలలో కూడా తండ్రి సంపాదిస్తూ , కుటుంబాన్ని పోషిస్తూ తను తాగితే , కుటుంబ సభ్యులు కూడా సంపాదించినంత కాలం పెద్దగా పట్టించుకోరు . కుటుంబ పెద్ద సంపాదన తగ్గితేనే సమస్యలు మొదలు అవుతాయి.

  • @prasanthpanduri8157
    @prasanthpanduri8157 3 года назад +11

    Abaaa....... Em song ( CULT CLASSIC) ♥️♥️

  • @user-bz1kp4fg7r
    @user-bz1kp4fg7r 3 месяца назад

    Mesmerizing memories......enta madi like chestaro chudali

  • @mayflower1959
    @mayflower1959 9 месяцев назад +1

    My vizag days rememberence1980s

  • @ravigadem6605
    @ravigadem6605 7 месяцев назад +1

    All Centers hit lovely song ❣️❣️❣️❣️❣️❤

  • @kumaravanapu9773
    @kumaravanapu9773 4 года назад +6

    Super song.. Anr acting super

  • @anandvadde6457
    @anandvadde6457 Год назад +7

    I'm hearing 1000 times in my child hood bcoz of my daddy's favourite song 😘😍😍😍

  • @vajipeyajulavenkataramana3496
    @vajipeyajulavenkataramana3496 4 года назад +4

    Super Music and Super Dance Jayasudha

  • @sathishmullekatta3534
    @sathishmullekatta3534 11 месяцев назад +2

    చాల మంది వింటారు ఆ పాట అలాటిది

  • @NagarajuBestha-c6e
    @NagarajuBestha-c6e Месяц назад

    చక్రవర్తి గారు మ్యూజిక్ చాలా బాగుంటుంది

  • @sreenivasalu1938
    @sreenivasalu1938 2 года назад +2

    Impressed song

  • @shaikabdulirfan5874
    @shaikabdulirfan5874 Год назад

    ఈ మూవీ సిల్వర్ జూబ్లీ బ్రో....
    టేప్ రికార్డర్ టైం లో నుంచి వింటున్నా...

  • @gunturvibes7294
    @gunturvibes7294 4 месяца назад +2

    2024 lo vintunna vallu today date 7/5/24

  • @manavathiprasanthi8513
    @manavathiprasanthi8513 3 года назад +3

    Vadhanam......... Eeee.. Pataku... Nijanga🙏🙏🙏🙏🙏🙏

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Месяц назад

    చిత్ర బృందం నకు ధన్యవాదాలు.....

  • @rajuvaradhapaka5651
    @rajuvaradhapaka5651 4 месяца назад +2

    2024 లో వింటున్న వాళ్లు ఈ పాటకి ఒక లైక్ చేయండి

  • @nagujonnalagada437
    @nagujonnalagada437 2 года назад +2

    Superb🎶🙏 performance😎🏹🏹🏹🏹

  • @PavanKumar-kt1gu
    @PavanKumar-kt1gu 2 года назад +2

    What a song and super Anr sir

  • @tulasidharjayathi549
    @tulasidharjayathi549 2 года назад +2

    All time legend anr garu

  • @valishaikshasha7297
    @valishaikshasha7297 2 года назад +2

    Jai A N R 🙏🙏🙏🙏🙏

  • @bvenkatsubbarao6205
    @bvenkatsubbarao6205 Год назад +1

    అద్బుతం అమరం అజరామరం

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 Год назад +1

    Super Bowl in the song EXCELLENT ANR garu drinking songs hit 💜💜💜💜💋💋💋

  • @goodfoods6581
    @goodfoods6581 3 года назад +3

    సూపర్ ఈ పాట

  • @MohammadMunni-s1u
    @MohammadMunni-s1u 4 месяца назад +1

    Excellent super song

  • @skbajivali8584
    @skbajivali8584 4 года назад +8

    All time super hit song.

  • @gvenkatesh8195
    @gvenkatesh8195 2 года назад +1

    ANR sir your r grate no one beat him sir

  • @sureshsri5644
    @sureshsri5644 2 месяца назад +1

    2050 varaku kuda vine vallu vuntaru.

  • @Styles_star_srinu
    @Styles_star_srinu 3 месяца назад +1

    Old is gold super songs

  • @ratnavathajay9146
    @ratnavathajay9146 2 года назад +2

    Jai anr.

  • @balabalajikoya
    @balabalajikoya Месяц назад

    All time. Samcalanam. Snami❤❤. Jai. Anr❤ Jai dasari❤

  • @GopiSai-oy6ee
    @GopiSai-oy6ee 9 месяцев назад +1

    Nice❤

  • @boinamahesh9318
    @boinamahesh9318 2 года назад +3

    Jai Akkineni anr live's on ❤️

  • @friendlyRakshay
    @friendlyRakshay 3 года назад +5

    Never give up anr I miss you sir

  • @sukukumar6311
    @sukukumar6311 2 года назад +1

    👃👃👃👃👃 DNR gaaru,,,,Anr,,,jayasudha,,,&sreedevi gaaru

  • @nadigottulokesh3138
    @nadigottulokesh3138 2 года назад +1

    Eemovilo jayasudha anr sridevi combination adbutam

  • @annonymos591
    @annonymos591 3 месяца назад

    Request to producers re release premabhishekham re relase please❤❤❤ in all districts..And in sudarshan theatre.