Premabhishekam Songs - Na Kallu Cheputunnayi - A.N.R, Sridevi - HD

Поделиться
HTML-код
  • Опубликовано: 7 мар 2013
  • Directed : Dasari Narayana Rao
    Produced : Nagarjuna Akkineni,Venkat Akkineni
    Written : Dasari Narayana Rao (Story),Dasari Narayana Rao (dialogues )
    Screenplay: Dasari Narayana Rao
    Starring : A.N.R, Sridevi, Jayasudha
    Music : Chakravarthy
    Cinematography: Selvaraj P.N.
    Studio : Annapurna Studios
    Release : 1981
    Country : India
    Language : Telugu
    1.Vandanam Abhivandanam
    2.Na Kallu Cheputunnayi
    3.Devi Mounama
    4.Agadhu Agadhu
    5.Taralu Digi Vachhina Vela
    6.Oka Devudi Gudilo
    7.Kotappa Kondaku
    Watch more movies @
    / volgavideo
    ruclips.net/user/newvolgav...
  • КиноКино

Комментарии • 545

  • @majhirocky4198
    @majhirocky4198 Месяц назад +7

    Anyone 2024 ?

  • @sitaramsunkara8831
    @sitaramsunkara8831 Год назад +43

    ఈ సినిమా తీసేటప్పటికి anr గారి వయస్సు 57 years, ఆ వయస్సులో జింకలా ఎగిరేస్తున్నారు 🙏🙏🙏

  • @AnilKumar-wq9xe
    @AnilKumar-wq9xe 3 месяца назад +18

    1980 లో ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్ అప్పటి కుర్రకారుని ఒక ఊపఊపిన మూవీ🎉

  • @narendrananda9859
    @narendrananda9859 Месяц назад +15

    తరాలు మారిన యుగాలు మారిన ఇలాంటి సాంగ్స్ మళ్లీ రావు❤

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Год назад +13

    అప్పటి లో ఎక్కడా రికార్డింగ్ డాన్స్ వున్నా. ఈ సాంగ్ వైయాలసిందే. పెళ్ళిలకీ. మైక్ సెట్. తెచ్చిపెట్టేవారు అప్పుడు కూడా ఈ పాటలే. వేసే వారు. ఆరోజులు. మరల రావండీ

  • @devivalavala2357
    @devivalavala2357 Год назад +19

    చాలా హుషారుగా పడుతున్నారు ఇద్దరు అంతే అందం గా డాన్స్ చేస్తున్నారు సూపర్ జోడి 😬😅🌹💞🌷

  • @nsrinu9182
    @nsrinu9182 2 месяца назад +32

    2024లో ఇటువంటి పాటలు వినే వాళ్ళు ఉన్నారు

  • @jwalanayak4994
    @jwalanayak4994 4 года назад +11

    దేశ భాషలందు తెలుగు లెస్స నటనలో అక్కినేని హైలెస్సా జై అక్కినేని

  • @girirao8208
    @girirao8208 Год назад +15

    నాగేశ్వరరావు, శ్రీదేవి జంట సూపర్. ప్రేమికులు పాడుకునే అందమైన పాట.

  • @durgasatish93
    @durgasatish93 Год назад +17

    నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    కన్నులు చూడని పెదవులు పలకని
    హృదయం చెబుతోందీ ...
    నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
    నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
    నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ
    ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ
    నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ
    ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ
    ప్రేమకే పెళ్ళనీ .. ఈ పెళ్ళే ప్రేమనీ
    ప్రేమా పెళ్ళి జంటనీ
    నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ
    నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    కన్నులు చూడని పెదవులు పలకని
    హృదయం చెబుతోందీ ...
    నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
    నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
    నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
    పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని
    గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
    పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని
    తోడంటే నేననీ .. చెలిమంటే నువ్వనీ
    నువ్వు నేను జంటనీ
    నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ
    నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    కన్నులు చూడని పెదవులు పలకని
    హృదయం చెబుతోందీ ...
    నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
    నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
    నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించా

  • @avasaralaratnasekhar6968
    @avasaralaratnasekhar6968 Месяц назад +2

    Premabhi sekhamu movie chinnappudu 1980 year Vizianagaramu Minerva theatre lo chusanu ticket 60paise

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 4 месяца назад +9

    ఇ మూవీ టైమ్ లో అక్కినేని గారికి హార్ట్ ప్రాబ్లెమ్ డాక్టర్ మీరు డాన్స్ గట్రా చేయకూడదు అని గట్టిగ చెప్పాడు కాని అక్కినేని గారు వినలేదు గట్టిగ స్టెప్స్ వేసి ఇండస్ట్రీ హిట్ నిలిపాడు

  • @ajay..is.playboy1179
    @ajay..is.playboy1179 3 года назад +10

    అప్పట్లో డాన్స్ చేయాలంటే నీ తర్వాత ..తాత🕺🕺🕴💃🌹🌹👌👌

  • @bhanugopal7132
    @bhanugopal7132 2 года назад +30

    She is a dream which has com to life! Beauty, Grace, Talent and a good human being

  • @virallovelystar
    @virallovelystar 2 года назад +13

    Apptlooo anr mega star.... NTR legendary top star

  • @naraharimohan3175
    @naraharimohan3175 2 года назад +45

    He ( A N R ) is the first man to introduce the marvelous steps in Telugu Film Industry.

  • @jayaseelan3766
    @jayaseelan3766 2 года назад +20

    தமிழில் மழைக்காலம் ஒன்று நதி ஊஞ்சல் ஆடியது பாடல். தமிழில் கமலஹாசன், ஸ்ரீதேவி நடித்து நடனம் ஆடிய பாடல். தெலுங்கில் A.N.R, ஸ்ரீதேவி நடித்து இருக்கிறார்கள்.

    • @partharaman3732
      @partharaman3732 2 года назад +2

      1981ல் வந்த இந்த படம் பின்பு 1982ல் வாழ்வே மாயம் ஆனது

    • @aishwaryamenon7537
      @aishwaryamenon7537 2 года назад

      The choreography of this song is more pleasant in tamil version , the music has been little improvised for tamil version too though mostly copied

  • @Kishore-Mouni-Harsha-Goutham
    @Kishore-Mouni-Harsha-Goutham 4 года назад +80

    2020 July లో కూడా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ 👍😊

    • @muniraj8595
      @muniraj8595 4 года назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @ysrinivas634
      @ysrinivas634 3 года назад +1

      Old is gold song like old songs

  • @mekathotianilkumar2433
    @mekathotianilkumar2433 2 месяца назад +5

    2024 lo kuda chusthunnam

  • @ramavathbalakrishna9744
    @ramavathbalakrishna9744 Год назад +2

    Appatlo dance lo No 1 ANR Garu industry hits paranga chusina AKkineni nageshwar rao gaaru No1 industry hits 8 vunnai 127+shatha dinothsava chithralu 26 Tamila chithralu 1 hindi chithram chesina Natudu Appatlo AKkineni nageshwar rao gaaru okkare modati Rajathothsava chithram bala Raju modati dwi pathrabhi naya atudu ANR chithram uddhaaru mithrulu motta modata 9 pathralu chesina Natudu AKkineni nageshwar rao gaaru chithram Nava Rathrulu modati navala nayakudu AKkineni nageshwar rao gaaru chithram Doctor chakravarti 200 Rojulu adina motta modati chithram Rojulu maray motta modati 300 Rojulu adina motta modati chithram premabhi shekam Anni Record lu sadinchina oke okka hero Dr AKkineni nageshwar Nata samrat Happy birthday Nageshwar rao gaaru from Nagarjuna fans

  • @bossbanknifty
    @bossbanknifty 4 года назад +14

    Telugu industry ni oka opu opuina Song Abba..Em song..kada malli Elanti songs Mari Ravi Abba..

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Год назад +3

    Palakollu king 👑. Dasari 🙏🙏great song 💜💜Top direction 🙏🙏.good movie 🧡🧡record s breaker 🙏.dasari 🙏super star Krishna fan's mori cycle shop abbulu🚴‍♂🔧

  • @OmSaiRam00786
    @OmSaiRam00786 2 года назад +16

    ANR the Romantic with mass Sridevi no one replace 😍😍😍

  • @SudhaGundumenu-qp5nm
    @SudhaGundumenu-qp5nm Год назад +8

    2023lo kuda vintunam

  • @knkknkknk9861
    @knkknkknk9861 4 года назад +29

    60 లోను 20 సంవత్సరాల కుర్రాడి గ గంతు లేసి సరి లేరు నీ కెవ్వరని నిరూపించిన ఎవర్గీన్ హీరో

  • @lakshmansunkara9268
    @lakshmansunkara9268 Год назад +6

    సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @akhilkancharla3962
    @akhilkancharla3962 2 месяца назад +2

    I can't belive anr was 58 and Sri Devi was 18 in this song

  • @tilakrubi804
    @tilakrubi804 3 месяца назад +1

    When I was 6 years old I heard this in all India radio in 1981 iam Kolar district 👍

  • @LakshmiPriyaDarsiniBathina
    @LakshmiPriyaDarsiniBathina Год назад +95

    నాకు ఈ పాట వింటే మా అమ్మ నాన్న గారు ఇద్దరు గుర్తుకు వస్తారు వాళ్ళు లేరు నాకు వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు ఈ పాట వింటాను నా బాధ కొంత తగ్గుతుంది

    • @yogeethcreations2072
      @yogeethcreations2072 Год назад +8

      👏👏👏

    • @daraboinadaraboina4177
      @daraboinadaraboina4177 Год назад +4

      నాకూ అంతే బ్రో నాకు వాళ్ళు లేరు. మా నాన్న గారు. నా చిన్నప్పుడు ఈవే పాటలు పేట్టుకునే వారు. నేను మా ఇంట్లో చదువుకుంటూ నేను వినే వాడిని. ఈ పాటలు విన్నప్పుడల్లా నా చిన్న వయసులో. ఙ్ఞాపకాలు గుర్తుకొస్తాయి

    • @Anantharamaya
      @Anantharamaya 11 месяцев назад +1

      😊😊😊😊

    • @SriVenkata-fw5ce
      @SriVenkata-fw5ce 7 месяцев назад +1

      Ante vallu ela vunde varu

    • @Singer0607
      @Singer0607 4 месяца назад

      Same naku alagey untadi nananki istam ee song nana leru

  • @narayanamurthychetluru8115
    @narayanamurthychetluru8115 2 года назад +8

    My favourite actor ANR
    Still I am the fan of ANR

  • @ss74blr
    @ss74blr Год назад +22

    Before Megastar Chiranjeevi arrived on the Telugu screen, ANR was the best dancer around! Look at the energy at that age! Awesome sir!

  • @sathishas7069
    @sathishas7069 3 года назад +24

    I saw this film when I was 21 years old in Bellary. during the year 1981. Fantastic presentation. We can't expect this type of film, dance, songs in the pesent days. SATISH, MYSORE.

    • @premamaran8136
      @premamaran8136 2 года назад +2

      I saw this movie in 1981 when I was 12 yrs old at satyam theatre, Chennai wth my mom & grandma. They r no more now.

    • @sathishas7069
      @sathishas7069 2 года назад

      @@premamaran8136 Even Hero and Heroin of this film,including Director Sir and Producer are also no more . Anyhow we can't expect this type of film now a days. Sathish, MYSORE.

    • @premamaran8136
      @premamaran8136 2 года назад

      @@sathishas7069 Very true sir. Tnx fr ur reply

  • @alonealien1474
    @alonealien1474 Год назад +7

    What was happening in Indian movie dance choreography during the 1980s can't be called "dance". All that jumping about while flailing arms and legs can be called a form of cardio, not dance. Regardless, the 58 year old ANR mostly keeping up with an 18 year old Sridevi should be praised. He had a lot of pep and flexibility for his age.

    • @pavankumarryali
      @pavankumarryali Год назад

      He was the man who proved let's try "the most important thing is to keep trying" and it's happening

  • @manjunathr5672
    @manjunathr5672 2 года назад +38

    IN THIS MOVIE ANR AGE JUST 60 YEARS,
    SRI DEVI AGE 18 YEARS BOTH LEGENDARY ACTING JUST SPEECHLESS ,
    LEGENDARY SPB SIR VOICE JUST
    PRICELESS. 🙏🙏🙏.

  • @pradeepkumar-oc3zz
    @pradeepkumar-oc3zz 3 года назад +14

    ఈ మూవీ వచ్చి 40 సంవత్సరాలు అయింది ఇంకా 40 సంవత్సరాలైన మర్చిపోలేము ఈ పాటని

  • @Josephyajjala7222
    @Josephyajjala7222 2 года назад +10

    సాంగ్స్ సూపర్. సినిమా సూపర్. మీ కుప్పి గేంతులు కూడా సూపర్.

  • @vamulachennaanna5965
    @vamulachennaanna5965 2 года назад +8

    A n r, డాన్స్ సూపర్

  • @anushkareddyanushkareddy659
    @anushkareddyanushkareddy659 3 года назад +8

    My dad"s favorite actor ANR lives on

  • @shaikabdulriyaz3274
    @shaikabdulriyaz3274 4 года назад +7

    E movie lo songs chala baguntay 👌👌

  • @chandrasekharj6604
    @chandrasekharj6604 4 года назад +7

    తాత మనుమరాలు - రెండు వృద్ధ జంబూకాలు తెలుగు సినేమారంగాన్ని ఈరకంగా ఏలారు

    • @coolguypravara
      @coolguypravara 4 года назад

      Chandrasekhar J 😂😂😂

    • @realindian1313
      @realindian1313 2 месяца назад

      rip chandrasekher

    • @chandrasekharj6604
      @chandrasekharj6604 2 месяца назад

      @@realindian1313 నువ్వు, NTR, ఏఎన్ఆర్ కాలం వాడివనుకుంటా 😁😂

    • @realindian1313
      @realindian1313 2 месяца назад

      @@chandrasekharj6604 అవును ఎనీ డౌట్

  • @chittiyyachataparthi8363
    @chittiyyachataparthi8363 Год назад +1

    Dance. Love. King. Ma. A. Nr. Super❤❤❤. After.

  • @sateeshkumar4394
    @sateeshkumar4394 4 года назад +16

    Sridevi dancing super nice amazing

  • @rathnakumarpspk7219
    @rathnakumarpspk7219 4 года назад +193

    E movie ni 2019 lo kuda cusevallu oka like kottandhi

  • @shivugowda6394
    @shivugowda6394 2 года назад +2

    Grand father dancing with grand daughter

  • @Shri1997
    @Shri1997 3 года назад +4

    Sridevi ❤️

  • @sudhakarD599
    @sudhakarD599 Год назад

    mazhikkala megam ondru oonjalaadiyathu - Tamil song from Kama Hassan and Sridevi's Vaazhve maayam movie composed by Gangai Ammaran (brother of Ilayaraja)

  • @shanmugavelmuruganshanmiga2890
    @shanmugavelmuruganshanmiga2890 4 года назад +12

    Sixty with twenty- grand father with grand daughter dancing !

  • @rk8176
    @rk8176 3 года назад +20

    good dance performance by anr garu and sridevi garu

  • @harigopal8478
    @harigopal8478 3 года назад +47

    Legendary SPB garu is the heart of this song

  • @Sureshbabu-iu7lk
    @Sureshbabu-iu7lk 5 лет назад +69

    Premabhishekam is evergreen movie, ANR action, sridevi beauty, Super hit Songs.
    Great

  • @pragadeeshwaran9051
    @pragadeeshwaran9051 4 года назад +7

    Watch valvey maayam kamal song malaikalam megam ondru

  • @nagababukotari8202
    @nagababukotari8202 Год назад +1

    2022-10-27 songa vinnavaluu nene

  • @bodduramesh4802
    @bodduramesh4802 2 года назад +1

    That is ANR
    Legendary actor

  • @siriattitudequeen7464
    @siriattitudequeen7464 4 года назад +13

    Supper parfamens of sridevi

  • @indlasubbarayudu8025
    @indlasubbarayudu8025 4 года назад +5

    Super dance ANR ♥️♥️♥️✔✔✔✔💯💯💯💯💯✔💯💯💯💯💯super old songs

  • @kaalan2826
    @kaalan2826 14 дней назад

    மழைக் கால மேகம் ஒன்று வந்து ஊஞ்சல் ஆடியதே...

  • @easyhindieveryday7387
    @easyhindieveryday7387 Месяц назад +2

    I was studying 6th class

  • @yarakarajusiddhu
    @yarakarajusiddhu 4 года назад +8

    Super song 👌👌👌👌

  • @nareahnareah9419
    @nareahnareah9419 4 года назад +5

    My fevatete yatar Sri devi

  • @gopalangopalan7474
    @gopalangopalan7474 2 года назад +7

    Sridevi act this version in tamil with our ulaganayagan. Kamal look at 80s😎. Money make it all possible

  • @rajeshkumar.m4651
    @rajeshkumar.m4651 4 года назад +21

    ANR sir is very great actor

  • @mgiridhar
    @mgiridhar 5 месяцев назад

    Nageswarao & sreedevi jodi very excellent in my childhood days I like this song giridhar adoni

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe Месяц назад

    Ram nannu e janamlo gurtumchukole Nane childhoodnundi wetukonna

  • @srinivasch2714
    @srinivasch2714 9 месяцев назад +2

    Who is listening this song in 2023

  • @srinivasjadas741
    @srinivasjadas741 5 лет назад +13

    All-time record

  • @peelaramesh2635
    @peelaramesh2635 4 месяца назад +1

    What an energy

  • @koppalakalyan8256
    @koppalakalyan8256 4 года назад +20

    ANR what a steps

  • @mohankodaru2948
    @mohankodaru2948 3 года назад +4

    సూపర్ సాంగ్

  • @sathyanarayanasetty8514
    @sathyanarayanasetty8514 5 лет назад +6

    Super duper hit cinema

  • @arasavallilaxmanarao8295
    @arasavallilaxmanarao8295 4 года назад +139

    ఇటువంటి డాన్స్ నీకే సాధ్యం అయ్యా అక్కినేని గారు

    • @chakalibramha617
      @chakalibramha617 4 года назад +4

      A

    • @hydtechietalks3607
      @hydtechietalks3607 3 года назад

      BAD KARMA OF PREVIOUS GENERATIONS ;))))

    • @mkudayprasad7093
      @mkudayprasad7093 2 года назад

      👎👎👎👎

    • @arooriram4774
      @arooriram4774 2 года назад

      🤣🤣🤣

    • @ramavathbalakrishna9744
      @ramavathbalakrishna9744 Год назад

      Appatlo Dance lo ANR n1 no1 hero kuda AKkineni nageshwar rao gaare 8 industry hits vunni ANR gaariki Happy birthday AKkineni Nata samrat nageshwar rao gaaru from Yuva samrat king South Indian supremo Nagarjuna fans

  • @khaleelkhan7410
    @khaleelkhan7410 Год назад +2

    2023 who watch like here

  • @vanikumar7567
    @vanikumar7567 5 лет назад +13

    i miss u sridevi mam

  • @rajrakshith4245
    @rajrakshith4245 3 года назад +1

    I Came Here After Watching This Song In Sivaji The Boss Movie Where Rajni Sir Imitated ANR Sir And Shreya Mam Imitated Sridevi Mam

  • @Prashanth_343
    @Prashanth_343 4 года назад +44

    Entha technology perigithe em labham elanti songs ni compose cheyalekapothunnaru andhuke old is gold

  • @ramaraju3494
    @ramaraju3494 5 лет назад +3

    Super songe

  • @shivarajgoud6712
    @shivarajgoud6712 4 года назад +6

    Awesome song

  • @kasavaachary9514
    @kasavaachary9514 2 года назад +1

    Chakravarti sir great

  • @Rajesh-om3xd
    @Rajesh-om3xd 3 года назад +6

    Really super recorded this song so Balu sir and p.suseela Amma

  • @venkateshacchary.g6950
    @venkateshacchary.g6950 2 года назад +2

    My Favorite Anna Garu ❤

  • @shyamsundar-sx4oj
    @shyamsundar-sx4oj 5 лет назад +8

    Supar song

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 лет назад +8

    Suseela Amma garu sang very greatly, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet voice in world than all, gandarva gayani legend gaana saraswathi, she is definition of singer, suseela Amma gari mundara all singers waste, voice ante suseela Amma gari de, what a wonderful singing, i get paravasam, i love suseela Amma garu

  • @kintalianil9169
    @kintalianil9169 4 года назад +12

    Lovely song.great pair.

  • @Ajeesh-oh1lg
    @Ajeesh-oh1lg 4 года назад +8

    Nagachaithanya.. prince
    Nagarjuna...... king
    ANR....Emperor

  • @srinusrinu1034
    @srinusrinu1034 3 года назад +5

    Super 😍😍

  • @balachandernatesan152
    @balachandernatesan152 3 года назад +16

    I don't know Telugu, still I have seen the movie 8 times during 80's simplyi for ANR dance

  • @chavakalaxmanrao3756
    @chavakalaxmanrao3756 2 года назад +1

    Watch and listen 2022 may

  • @kirankavali3637
    @kirankavali3637 5 лет назад +34

    Sri devi all time beauty

  • @jaheedamohammad200
    @jaheedamohammad200 4 года назад +6

    ANR 💖

  • @ellappaella391
    @ellappaella391 4 года назад +2

    Super old song💯❤️💓😍🖤💗💯💗💜💝😍💖❤️💓

  • @balumamidi1042
    @balumamidi1042 4 года назад +1

    My fevaret song

  • @amitrao231
    @amitrao231 4 года назад +69

    LEGENDARY ACTOR ANR GARU. LOVE YOU ANR SIR

  • @vankataramanakadari1799
    @vankataramanakadari1799 5 лет назад +3

    SUPERSONG

  • @utlahariprasad7403
    @utlahariprasad7403 Год назад +2

    Beautiful 😍 song

  • @RANJITHKUMAR-il7wh
    @RANJITHKUMAR-il7wh 5 лет назад +4

    Super nice

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 года назад +10

    SENSATIONAL SOOOOOOPER HIT SONG... 🎶🎤🎶...
    TREMENDES MUSIC... 🎤🎼🎹🎶....
    DEVINE VOICE BY S. P. BALU.. ONE OF MY TOP MOST FAVOURITE SONG... 🎶🎤🎶... EVER AND EVER... 😁

    • @muniraj8595
      @muniraj8595 4 года назад

      Fidtxjgcxutcfdbdduydied👯😂😂

  • @RameshRamesh-iv4pe
    @RameshRamesh-iv4pe 2 месяца назад

    Yes sir nennanu old is gold

  • @gvramanareddy5537
    @gvramanareddy5537 2 года назад

    Super AN.R garu

  • @elangovanchinnasamy918
    @elangovanchinnasamy918 6 месяцев назад

    Great 6 legends. high clarity song

  • @vijayraj6291
    @vijayraj6291 4 года назад +6

    i am sad rip sridevi..

  • @radhanair1456
    @radhanair1456 2 года назад

    Remabi shekam chitrada hadu sundara hadu nanna preetiya nati sridevi 👌👌👌❤❤❤