బుక్కైన సుభాష్ రెడ్డి వైరల్ గా మారిన సుభాష్, శాంతి ఫోటోలు | Subash Reddy | Mahaa Vamsi

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 84

  • @Ramesh-ot3gg
    @Ramesh-ot3gg 3 месяца назад +25

    వారి వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం భుకుంభకుణాల్లో వీరి ప్రమేయం ఉందని భావిస్తే మాత్రం తప్పకుండా విచారణ చెయ్యాలి

    • @vijayamyneni48
      @vijayamyneni48 3 месяца назад +1

      తప్పకుండా ఉంది...అవన్నీ వెలికి తీయాలీ

  • @tpreddycreations311
    @tpreddycreations311 3 месяца назад +10

    సార్ వంశీ కృష్ణ గారు యూ ర్ సూపర్.

  • @ranireddy7328
    @ranireddy7328 3 месяца назад +13

    బిడ్డ తండ్రి ఎవరైతే మనకెందుకు అక్కడ పెద్ద స్కామ్ జరిగింది అది చూడండి

  • @ramarao8118
    @ramarao8118 3 месяца назад +33

    శభాష్ రెడ్డి భర్తగా శాంతి చెబుతూంటే విడాకులు లేకుండా 2 వ పెళ్లి శుభాష్ రెడ్డి ఎలా చేసుకుంటారు.ఆమె ఎలా చేసుకుంటుంది...వెంటనే కోర్ట్ కు మదన్ వెళ్ళాలి.

    • @Indian2.2024
      @Indian2.2024 3 месяца назад

      ఆవిడ st. చట్టం లో ట్రిబ్యాల్స్ కి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. వాళ్ళ కస్టమ్ లో పెద్దల సమక్షం లో విడిపోతే విడాకులు అయిపోయినట్లే!

    • @bannatrinadarao3789
      @bannatrinadarao3789 3 месяца назад

      Emo ame cheppinattu Valla ki special provision vunnayemo e Indian constitution lo chudali

    • @arvindkrishna6005
      @arvindkrishna6005 3 месяца назад

      అసలు సుభాష్ అనే వ్యక్తి కి పెళ్లి అయ్యింది భార్య ,పాప ఉంది ఆయన మొదటి భార్యకి డివోర్స్ ఇవ్వకుండా శాంతి ని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఆ పెళ్లి చెల్లదు కదా సుభాష్ శాంతి కి తనకు సంబంధం లేదు అంటున్నాడు ..మరి ఫొటోస్ ,వీడియోస్ ఎలా వచ్చాయి... ఇది అక్రమ సంబంధం వంశీ గారు...మదన్ కి న్యాయం చెయ్యండి...శాంతి మాటలు నమ్మశక్యం గా లేవు.

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 3 месяца назад +8

    వంశీ గారు మీలా న్యూస్ గేదర్ చేయటం లో మీకు మీరే సాటి

  • @_gp_yadav
    @_gp_yadav 3 месяца назад +3

    Vamsi sir super, ilaanti goppa woman gurinchi andharu support chesthunnaru muggaru ni set chesindhi, offcourse oka woman ni maatladadam thappe kaani manam chese panulu maryadha purvakamga undali

  • @raviteja-rc7iz
    @raviteja-rc7iz 3 месяца назад +4

    Very shameful to fourth estate

  • @tpreddycreations311
    @tpreddycreations311 3 месяца назад +6

    ఓకే సుభాష్ నీవు చెప్పేది నిజమైతే తాడేపల్లి గృహ ప్రవేశం లో నీవు వున్నావు. Villa రిజిస్ట్రేషన్ లో నీ పేరు ఎందుకు వున్నది. Subhas గారు pressmeet పెట్టు.

  • @tpreddycreations311
    @tpreddycreations311 3 месяца назад +2

    Sir ఈ company లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో దాదాపు 3 లక్షల founders వున్నాం. దయచేసి ONPASSIVE COMPANY పైన విచారణ చేసి ఒక వీడియో చేయండి.

  • @Kaspha456
    @Kaspha456 3 месяца назад +3

    ఈ ఫొటోస్ మార్పింగ్ చేసిన ఫొటోస్ లా ఉన్నాయి

  • @vijayamyneni48
    @vijayamyneni48 3 месяца назад +1

    ...ఆ పచ్చ చీరె లో ఉన్న ఫొటో చెబుతోంది

  • @cg5642-d1e
    @cg5642-d1e 3 месяца назад +1

    డిఎన్ఏ టెస్ట్ చేస్తే తేలిపోతుందిగా 😊

  • @mudigondanageswararao5468
    @mudigondanageswararao5468 3 месяца назад +2

    so subhsh and santi shared the sleeping bed. photo depicts clearly that they might have comparamised

  • @revathireddy1227
    @revathireddy1227 3 месяца назад +2

    Photos release ina taruvata subhash ni adagandi

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 3 месяца назад +3

    వంశీ గారు మీ ధైర్యానికి నా జోహార్లు

  • @sridharm1282
    @sridharm1282 3 месяца назад +2

    valla personal life ni news enduku, valla gola vallu chuskuntaru court lo, or inkekkadyna

  • @rajalinguvelpula3377
    @rajalinguvelpula3377 3 месяца назад +1

    Elanti adavallu valle
    Marriage chesukovalante bhaya vestundi

  • @whynotramana
    @whynotramana 3 месяца назад +4

    Mee show lo mee anchor Bali pasuvu papam😂

  • @mallik084
    @mallik084 3 месяца назад +3

    Elections aipoyai, world Cup aipoindi, Kalki release aii hit aindi....people don't have any engagement....we don't need culture, knowledge, GK, quiz, sports, jobs..... please run this illicit relationship news 24/7....

  • @tpreddycreations311
    @tpreddycreations311 3 месяца назад

    Im your FAN

  • @seetalarao3768
    @seetalarao3768 3 месяца назад +3

    అన్ని ఛానెళ్లకు సాయి రెడ్డి గారి కబ్జా ల గురించి తెలిసి ఎవ్వరూ బయటకు లగరేందుకు, అది గదా ప్రజలకు ,రాష్ట్రానికి పనికి వస్తుంది, దయ ఉంచి అది బయటకు లాగి తేల్చగలరు

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 3 месяца назад +6

    Pavan kalayan neeti ga pendli chesukunte leegalga tega titaaru mari veeru chesindi Amiti

  • @BalajiJsrk
    @BalajiJsrk 3 месяца назад

    30 sec lo ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని* 8* సార్లు అన్నారు .why?

  • @jaganbaddigam4037
    @jaganbaddigam4037 3 месяца назад +7

    ఈ న్యూస్ వల్ల ఆంధ్ర ప్రజలకు చాలా ఉపయోగం 😂😂

    • @MetroJosh
      @MetroJosh 3 месяца назад +5

      ఉపయోగమే.. నిజం తేలితే ఒక చిత్తే కార్తే కుక్క రాజ్యసభ కి అనర్హుడు అని తేలుతుంది

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 3 месяца назад +2

    ఇంత కంటే ఏం రుజువు కావాలి. పట్టు బట్టలు తో దిగిన ఫోటోలు అది నిజం కాదా . ఈ లంజముండా ఒక్కో సారి ఒక్కో లా మాట్లాడుతూ ఉంది. మొదట మదన్ మోహన్ బిడ్డ అంది తరువాత సుభాస్ రెడ్డి బిడ్డ అంది ఆ తర్వాత ఐవి ఆర్ చేయించు కున్నాను అంది ఈ మూడింటి లో ఏది నిజం.ఇంతకు విజయ సాయి రెడ్డి మరియు ఈ శాంతి ఒప్పుకో వచ్చు కదా ఒక్క అబద్దం కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు ఆడవలసి ఉంటుంది

  • @sri_harsha_d
    @sri_harsha_d 3 месяца назад +1

    First 20 seconds...evaru a bidda ki thandri ..aa bidda ku thandri evaru....waah Anna wahh!!!..wahhh!!!...emina a reporting asalu. 😂😂😂

  • @Naithik2019vlogs
    @Naithik2019vlogs 3 месяца назад +1

    Video ledha sir

  • @raviteja-rc7iz
    @raviteja-rc7iz 3 месяца назад +1

    Is this the state issue to get discussed for continues 4 days and it’s being continued for weeks is there any use for development of state development and if any pls think over its complete their family and personal matter pls stop this

  • @jhansik4683
    @jhansik4683 3 месяца назад +3

    Marii tanu pelli chesunnanu ani aame chepperu kada

  • @thandrakumar
    @thandrakumar 3 месяца назад

    T r p kosam chese pracharam
    Llb chesina valle kada court velli telsukondi ante kani edanta west of time

  • @tulasi2565
    @tulasi2565 3 месяца назад

    I guess all these culprits together are trying to divert the case with the child birth and some illegal affairs. Actually there seems to high financial related scam, that needs to be investigated.

  • @annammapudota2954
    @annammapudota2954 3 месяца назад

    Asahyam ga ennallu ee matter

  • @sudhakarreddy7351
    @sudhakarreddy7351 3 месяца назад +1

    yevaru tandri , yevaru tandri ani aduguthunna talcum gaadu yemi investigative journalism chesaadu , vaartalu prasaram chesey mundu , adhi cheppali

  • @JagannadhamGedela
    @JagannadhamGedela 3 месяца назад

    What's your problem she is belongs to your family members

  • @whynotramana
    @whynotramana 3 месяца назад +1

    Yevaru ayithe meeku Yenduku sir , vadileste valla saavu vallu sastaaaru kada

  • @shrrawankumaar
    @shrrawankumaar 3 месяца назад +3

    దీని అంతటికి కారణం వంశీనే..!!

  • @subbaraju1472
    @subbaraju1472 3 месяца назад +1

    Super ra bhai meeru
    Aa biddaku tandri evaru
    Viral chess chapundi meere ra bafoons

  • @annammapudota2954
    @annammapudota2954 3 месяца назад +2

    Useless news

  • @sivaramachandramurthy3756
    @sivaramachandramurthy3756 3 месяца назад

    మీరు పుంకాలు పుంకాలుగా రోజు ఇదే పనిగా చెప్పుతూ చూపిస్తున్నారు గా, ప్రజలు అసయించు కుంటున్నారు. Woman respect లెకుండా చేస్తున్నారు,

  • @vijayKumar-uv8ub
    @vijayKumar-uv8ub 3 месяца назад +2

    Useless information pass cheytam lo Maha news ni minchina channel ledhu .....

  • @RaghunathareddyGanne
    @RaghunathareddyGanne 3 месяца назад +4

    Maku avasarama vamsi e sodi

  • @anuradhapailla
    @anuradhapailla 3 месяца назад

    Subhash abaddhaalu aaduthunnaadu double game
    Voorike santhakam pettdaaniki ademainaa autograph anukunnaadaa
    Mari photos sangathenti

  • @jamayammapadarthi6607
    @jamayammapadarthi6607 3 месяца назад

    😂😂😂😂😂😂

  • @suneetha5896
    @suneetha5896 3 месяца назад

    Subhash bharya paristhithi emito,vijaya sai reddy valla avida ku evanni mamule,already jail lo undi vachchadu

  • @samantap2543
    @samantap2543 3 месяца назад

    Babu Mahaa vamsi, Shanthi kooda adhe chepthundhu kadha nayana. Aa baby ki Subhash father ani, Madhan kaadha ani. Point leni news lu ne special show lu. Em news vesthunnaru nayana

  • @VenkatamohanraoPuvvada
    @VenkatamohanraoPuvvada 3 месяца назад

    Bidda ki father is
    Subhas is 75 percent
    Vsr is 15 percent
    Others is 10 percent

  • @Vizag..
    @Vizag.. 3 месяца назад +1

    చీ....వేరే టాపిక్ లేనట్టు రోజు ఇదే న్యూస్...
    ఆవిడ కు మానసికంగా బాధ పెడుతున్నారు

    • @snehalatha9174
      @snehalatha9174 3 месяца назад

      Cha kotlaku kotlu dobbinapudu leda ee manasika badha.intha dhyryamga Subhash ni cheskunna ani media mundu cheppinapudu.vadu enduku kadu antundu.

  • @mahikommathoti
    @mahikommathoti 3 месяца назад +6

    ఎవడి ఎవడు తండ్రి అయితే అది వార్త ప్రజలకు ఏమి లాభం దీని వల్ల ,అవినీతి , బ్యాంకు ల కు ఎగ్గొట్టిన , నల్ల ధనం మీద న్యూస్ చెప్పండిరా జఫ్ఫా

  • @BakyadavBattina
    @BakyadavBattina 3 месяца назад

    Dna టెస్ట్ కి పోవాలి అందరూ

  • @onepluslatest
    @onepluslatest 3 месяца назад +1

    పోలికలు చూసి సుభాష్ రెడ్డి కీ అనుమానం ఉంది
    అందుకే
    నాకు ఏ పాపం తెలీదు అంటున్నాడు....
    ఏది
    ఏమైనా DNA TEST లు తప్పా ఇంకేవి నిర్ధారించలేవు బుడ్డోడు తండ్రి ఎవరినేది

  • @ramabhadrareddyc9097
    @ramabhadrareddyc9097 3 месяца назад +1

    Enta neechu nu vi raa Vamsi, inka entiraa ee news, are you going to read news if someone tells illegal relationship on your family members?

  • @venkateswararao2656
    @venkateswararao2656 3 месяца назад

    You are a advocate antha vakga సంతకం పెట్టరా.

  • @vinaykhatri5072
    @vinaykhatri5072 3 месяца назад +1

    Maaha TV, MD ayina Vamshi gari biddalaku thandri ayana Car driver anta kada anni maaha tv channel lo ne charchinchukuntu unna Empolyees.
    Emmo Mari nijamey ayi untundi Maahatv Vamshi anna eppudu tv news Channels lo ne busy ga untunadu anni thana Wife car driver tho pillalanie kannaru anni maaha tv lo ne charichinchukuntu unnaru.
    Eppudu AP lo maahatv MD, ayina Vamshi gari pillalaku thandri evaru Vamshi gara leykapottey Vamshi gari Car driver aa anni prajalaku teyliyalli anni korukuntu unnaru alagey Vamshi gari car driver tho DNA test cheypinchali avasaram ayithey anni rastra prajalu korrukuntu unnaru

  • @arvindkrishna6005
    @arvindkrishna6005 3 месяца назад

    నువ్వు సంతకం. ఎలా పెట్టినావు... ఎందుకు పెట్టినావు?

  • @SA-cx1wj
    @SA-cx1wj 3 месяца назад

    Aslu ama intermediate chilakaluripet lo chadhividhi

  • @kamireddymadanagopalredd-di7sl
    @kamireddymadanagopalredd-di7sl 3 месяца назад

    Vamsi garu lapakee ki pillalu pudite evadu dengadani , Poe Poe 3 ri to affair pettukoni , doola teerela denginchukoni ,galej panulu chesi media ekkite Ela solve as vutundi , kadupu evadu chesado. Vadi Peru denginchukunede cheppali

  • @msrilakshmimaringa645
    @msrilakshmimaringa645 3 месяца назад +2

    ఆ బిడ్డ కి వంశీ తండ్రి