పాలస్తీనా అరబ్బులదా యూదులదా||THE COMPLET STORY OF PALASTINE||UNTOLD HISTORY TELUGU||UHT

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2023
  • Join this channel to get access to perks:
    / @untoldhistorytelugu
    #పాలస్తీనాఅరబ్బులదాయూదులదా#THECOMPLETSTORYOFPALASTINE#UNTOLDHISTORYTELUGU#UHT
    Palestine is the birthplace of Judaism and Christianity, and has been controlled by many kingdoms and powers, including Ancient Egypt, Ancient Israel and Judah, the Persian Empire, Alexander the Great and his successors, the Hasmoneans, the Roman Empire, several Muslim caliphates, and the crusaders.
  • РазвлеченияРазвлечения

Комментарии • 390

  • @narayanaraomenta7737
    @narayanaraomenta7737 9 месяцев назад +42

    త్వరలో శాంతి జరగాలని కోరుకుంటున్నా ను

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 2 месяца назад +12

    చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు, శుభరాత్రి❤

  • @KakelliSymon
    @KakelliSymon 17 дней назад +5

    బ్రదర్ సూపర్ ఎనాలిసిస్ ఉన్న చరిత్ర ను ఉన్నాటు గా చెప్పారు మీకు ధన్య వాదములు. కాకెలి సైమన్

  • @user-jv7ss8uw9g
    @user-jv7ss8uw9g 2 дня назад +3

    చాలా చక్కగా వివరించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మతాలని వాడుకుంటూ రాజకీయం చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని విషయాలు చెప్పడం లేదు చరిత్రలోకి వెళితే ఇక్కడ యోధులు గాని ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త వారికి సంబంధించిన వారైనా గాని చరిత్ర వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు ఒక్కడే తల్లి పిల్లలు అని చరిత్ర చెబుతుంది ఏది ఏమైనా మనమందరము మానవులను కాబట్టి మానవులందరూ కలిసి మెలిసి ఉండేలా ఆ కంటికి కనపడే దేవుడే అందర్నీ ఏకం చేసేలా చూడాలని కోరుకుంటున్నాను ఇంకొక విషయం మీరు తెలియపరచాలి యోధులను హిట్లర్ పరిపాలించే దేశం నుంచి వీళ్ళని అందర్నీ చంపడం జరిగింది కొన్ని వేల యోధులను చంపడం జరిగింది అప్పట్లో ఒక 500 మంది యోధులను ప్రాణాలతో హిట్లర్ విడిచి పెట్టడం జరిగింది అలా 500 మంది హిట్లర్ గురించి చెప్పుకోవాలని భావనతో వాళ్లని హిట్లర్ ప్రాణాలతో వదిలిపెట్టడం జరిగింది అప్పుడు ఆ 500 మంది యోధులు పాలస్తీనా ప్రాంతానికి శరణం కోరుకుంటూ రావడం జరిగింది పాపమని పాలస్తీనా ప్రజలు ఉండడానికి వాళ్లకి ఆశ్రయం పాలిస్తున్న ప్రజలు కల్పించడం జరిగింది 500 తో వచ్చిన యోధులు పాలస్తీనా ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు శరణమని వచ్చిన వారికి శరణం కల్పించిన పాలస్తీనా ప్రజలపై ఆక్రమణ మొదలుపెట్టారు కొన్ని చరిత్రలు చెబుతున్నాయి గత ప్రధాన మంత్రులు కూడా పాలస్తీనా ప్రజలకి మద్దతు తెలియపరిచారు స్వర్గస్తులైన మాజీ ప్రధానమంత్రి వాజ్ పై దాకా మాజీ ప్రధానమంత్రులు అన్ని దేశాల ప్రధాన మంత్రులు పాలస్తీనా కి మద్దతుగా నిలిచారు ఏది ఏమైనా చరిత్ర నుండి ఇప్పటి లైవ్ దాకా పార్టీలు మతాలను దేవుళ్ళను మసీదులను మందిర్ లను కుల మతాలను ఆడుకుంటూ అదే ధోరణిలో ప్రయత్నించడం సిగ్గుమాలిన చర్యగా మనము పరిగణించాలి రాతియుగం కాదు కదా కంప్యూటర్ యుగం నడుస్తున్న వేళ మనుషుల మధ్యన చిచ్చు పెట్టడం మతాలని పుర్రెల కి ఎక్కించడం రాజకీయ నాయకులకు అలవాటయిపోయింది ఏది ఏమైనా మానవులందరూ ఒకటి అనే భావించే వారిలో నేను కూడా ఒకడిని జై భారత్

    • @bhoomeshwerchouti3481
      @bhoomeshwerchouti3481 День назад

      మతం ఒక అభూతకల్పన, ఈ అభూత కల్పనననూ ఆధారంగా చేసుకుని పరిపాలకుడు తన పెత్తనం కోసం దైవ సమానమైన ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నారు ముర్కాపు రాజ్యాధికారులు, ఇందులో సందేహంలేదు.దండెత్తడం ప్రజల ధనమాన ప్రాణాలను కొల్లగొట్టడం తప్ప ఇంకోటికాదు, అయితే వేల సం రాల నుండి ఏ ఒక్క లంజ కొడుక్కి ప్రజలంటే గౌరవం లేదు, మతం అంటే ప్రేమ లేదు. ఎందుకంటే మానవత్వం లేని మతం అది ఒక మతమేనా? అట్టి మానవత్వం లేని పరిపాలకుడు వాడు ఒక పరిపాలకుడేనా? ప్రతి భాడ్కోవ్ పరి పాలకుడు తండ్రి మొడ్డ పుణ్యన తల్లి పూకు నాకుకుంటుపుట్టినోడే కదా! ఈ మతం ఏ పుకులకెళ్లి పుట్టిందో ఏ ఒక్కడన్న సమాధానం ఇవ్వగలడా? దొంగ లంజకోడుకులు కేవలం అమాయక ప్రజల ప్రాణాలు తీస్తూ మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప. సూర్యచంద్రులు తమ కర్తవ్యాన్ని నెరవేచకుంటే ఈ రాజ్యపరిపాలకులు ఏమి పీక గలరు? పంచభూతాలు(గాలి, అగ్ని, నీరు, భూమి, ఆకాశం) తమ తమ విధులు చక్కగా నిర్వహించనిరోజు ఉంటది ఈ ముర్కులకు. ఈ సృష్టి మొత్తం ఒక *శక్తి* ఆధారంగా నడుస్తోంది అన్న కనీస జ్ఞానంలేదు కానీ ఈ లుచ్చా పరిపాలకులు మతం పేరిట మానవ నాశనం చేస్తూ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ప్రాణం దైవా సమానం సాక్షాత్తు భగవంతుడే మానవ రూపం దాల్చింది, అలాంటప్పుడు మానవుడు ఎంతో నైతిక విలువలు కలిగిన జీవించాలి కదా!మరి పాలకుడికి ఈ మాత్రం జ్ఞానం లేకుంటే వాడేమి పరిపాలకుడు, అమాయక యువతి యూవకులని ప్రజలను మోసం చేసి మతం పేరిట మిలిటెంట్లని, తీవ్రవాదులని తయారు చేస్తున్నారు భాడ్కోవ్ లంజకోడులు ఇది ఒక నగ్న సత్యం. అయ్యా చాలా చక్కగా విశ్లేషణ చేస్తూ ప్రజలను ఏ విధంగా రాజులు నరికిండ్రో చెప్పినారు చాలా సంతోషం,అయితే భవిష్యత్లో ఈ మత పెద్దలందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి, మానవుడు అయితే తలితండ్రుల మూలంగా భగవంతుని కృపా వలన జన్మించారు, మరి మతం ఎ పుకులకెళ్లి ఎప్పుడు పుట్టిందో చెప్పుమనండి, చూద్దాం లంజకోడుకులను? ఎవడి వద్ద మానవతా విలువలు బాగుంటాయో అట్టి మంచే మతం తప్ప ఇంకోటి కాదు అట్టి మంచి ఎందులో ఉన్నా అందురు స్వీకరించాలి తప్ప ఇంకోటి లేదు. యుగా యుగాల నుండి లుచ్చానా కొడుకులు ఆజ్ఞానం మూలంగా గుడ్డిగా నమ్మి ఏది సత్యం, ఏది ఆసత్యం గ్రహించే శక్తి లేదుకాని, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని కొట్టుకుంటూ చేస్తున్నారు. ప్రపంచం మానవ మేధస్సు పుణ్యమా అని ఎంతో సురక్షితంగా ఉంది కదా! దేవుడు ఒక్కడే ప్రతి హృదయంలో సజీవుడుగా ఉన్నాడు ఇది నగ్న సత్యం, అంటే ప్రాణమే గదా దేవుని ఉనికి. ఆ ప్రాణాన్ని హరించే ఏ మతమైన తుచ్చమైంది నిచమైంది తప్ప ఇంకోటి కాదు, కావున గతం గతహా, ఇప్పటికైనా అందరూ సుఖంగా జీవించాలంటే మతం నోట్లే ఉచిపోయాలి అని నా అభిప్రాయం. సర్వేజనసుఖినోభావంతు.

  • @DevadasSaddi-si9bq
    @DevadasSaddi-si9bq 6 месяцев назад +16

    సరళమైన పదాలు ,స్పష్టమైన ఉచ్చరణ,మంచి వివరణ ఇచ్చినందుకు అభివందనములు.

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 9 месяцев назад +57

    మానవ జన్మఎత్తిన మన అందరం ప్రేమ,సంతోషం,సమాధానం తో వుండాలి, ❤❤❤😉😉😍😍😁😁

    • @santharatnam6034
      @santharatnam6034 9 месяцев назад +1

      ⁰⁰⁰

    • @kvanjaneyulanjaneyulukv7587
      @kvanjaneyulanjaneyulukv7587 9 месяцев назад +7

      Marakalu మారవు ❤

    • @AbbuAftabAhmed
      @AbbuAftabAhmed 3 месяца назад +1

      ​@@kvanjaneyulanjaneyulukv7587 నీకేం తెలుసని వచ్చి ఇక్కడ మొరుగుతున్నావు బాబు నువ్వు.,, నువ్వు కావొచ్చు మరకవు.,
      ముందు నువ్వు చరిత్ర తెలుసుకొని మాట్లాడు

    • @patnamseshadri3886
      @patnamseshadri3886 День назад

      ఒకసారి మంచిగా స్నేహము చేసి ప్రేమ, సంతోషము పంచు అప్పుడు తెలుస్తది.
      ఒకచేత్తో చప్పట్లు కొట్టలేము. ఒక్కడు శాంతి అంటే.......

  • @Pandiriprabhudaspandiri-pt5wj
    @Pandiriprabhudaspandiri-pt5wj 12 дней назад +2

    God bless you brother 🙏🙏🙏🙏🙏

  • @TheRaghunadh_j.v
    @TheRaghunadh_j.v 14 дней назад +2

    זה נכון מצוין
    Thankyou very much ❤

  • @MrGudala
    @MrGudala 35 минут назад

    Brother చాలా super గా analysis చేసారు very good thanks

  • @ratnakishore6130
    @ratnakishore6130 6 дней назад +1

    Great brother u r explained clearly

  • @pol7884
    @pol7884 2 месяца назад +2

    You have explained very briefly.

  • @akshorts6296
    @akshorts6296 9 месяцев назад +10

    Bhoomi mida islam mohammad
    Prawakta dwara raledu Adam dwara modalaindi

    • @meduriseshaiah3715
      @meduriseshaiah3715 3 месяца назад

      It's not Islam brother, it's ZOODAISM. Adam, Abraham, Issac and Jacob all are Jewish community

  • @krishnapriyaratcha6400
    @krishnapriyaratcha6400 9 месяцев назад +16

    చక్కటి వివరణ

  • @HaasibFFGAMEING
    @HaasibFFGAMEING 5 месяцев назад +18

    యూడులందరికి తమ జన్మ భూమి జెరూసలెం అని బాగా గుర్తండేటట్లు నెపోలియన్ చేశాడు. A great statement.
    Inkaa పేడ కూడా...

    • @Anilkumar_9390
      @Anilkumar_9390 Месяц назад +1

      Yes Jerusalem yuduladi Akkade jesusu puttadu

    • @HaasibFFGAMEING
      @HaasibFFGAMEING День назад

      ​@@Anilkumar_9390ఔనా హిమాలయాల్లో కాదా.

  • @gvreddy4267
    @gvreddy4267 6 часов назад

    Excellent

  • @ebenezer.m.d7842
    @ebenezer.m.d7842 6 месяцев назад +7

    ‌‌‌ క్యాంపు డేవిడ్ ఒప్పందము చేసుకోవడమే ఇజ్రాయిల్ చేసిన పెద్ద తప్పు ఇప్పుడు అనుభవిస్తుంది

  • @gopinathramanujacharya8566
    @gopinathramanujacharya8566 9 месяцев назад +8

    Excellent work! Thank you for such a detailed research and rendering the story in an Indic way.🙏💐

  • @mallikarjun2294
    @mallikarjun2294 9 месяцев назад +14

    ఏది ఏమైనా మనిషి మానవత్వం గెలవాలి

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 9 месяцев назад +6

    Meru islam, Christianity mariyu Yudulu gurinchi baga chepparu.

  • @kshanthi8052
    @kshanthi8052 9 месяцев назад +12

    God is great sir

  • @trbrb1819
    @trbrb1819 8 месяцев назад +7

    Christ loves all equally. Come to me, all you who are weary and burdened, and I will give you rest.

  • @HaasibFFGAMEING
    @HaasibFFGAMEING 5 месяцев назад +1

    Al Aqsa masjid nu ఇస్లామిక్ రాజులు నిర్మించలేదు. Prophet Muhammad కాలం లో ఆయన ఏ యుధ్ధం లో పాల్గొన క ముందే ఉన్నది.

  • @prasadrao7133
    @prasadrao7133 9 месяцев назад +9

    Sir, the world belongs to all mankind. So atleast we should respect the statusquo of the borders of every country and help one another for the peace and prosperity of all. No country should occupy others territories by force, this will lead to wars, cold war, violence etc. Thank you

  • @MohammedJameeluddin-ky2hd
    @MohammedJameeluddin-ky2hd 3 дня назад +1

    Hello bro youdulu ku hitlar kalchi champadu, 120 yodulu la ku phelstin ashram ecchndi
    Phelstin ashram echhi tappu chesindi 👈🏻

  • @ratanprakash6282
    @ratanprakash6282 9 месяцев назад +1

    Nice

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 2 месяца назад +1

    Deeniki samadanam Exodus lo unnadi. Chadavandi. Adi yudulade.

  • @mallavarapuchinnaiah5360
    @mallavarapuchinnaiah5360 9 месяцев назад +16

    Excellent information u have given sir. Congratulations for your chronological presentation.

    • @padmamallela577
      @padmamallela577 9 месяцев назад +1

      Excellent and truth explained Sir

    • @goodnews9038
      @goodnews9038 9 месяцев назад

      😮😅

    • @goodnews9038
      @goodnews9038 9 месяцев назад +1

      Excellent and truth sir 🙏🙏

    • @shaikkhasim5904
      @shaikkhasim5904 9 месяцев назад

      Are badacou hitlar gurinchi cheppaledu eamira, neeku cheritra gurinchi teliyadu, dobbie

  • @Lion-uv2hi
    @Lion-uv2hi 9 месяцев назад +6

    Good information

  • @sudhakarm-3744
    @sudhakarm-3744 8 месяцев назад +1

    The fulfilment of the prophecy about Gaza.గాజా గురించిన ప్రవచన నెరవేర్పు.
    ruclips.net/video/pY2F_yt6d-8/видео.html

  • @rasoolsahib2203
    @rasoolsahib2203 9 месяцев назад +3

    Eddaru vinaka pothe , prapancha nyam yem chebuthu undi - Might is right -- ante America yetu unte atu nyayam anthega. Okati maathram nijam, Palsthina, vaalu matham puchhukonnaru Arab nunchi raaledu , 2 va prapancha uddam tharuvaatha ,valasa vachina vaaru , akkada annitiki orchukoni unna vaarini bandeelu laaga chesi ( Gaaza strip) kancha vesi thiraga kunda chesi, vinani vaalanu yem chesthunnaro thelusa , hinaathi hinaga repe , murders gurinchi meeru cheppaledu. Videsi media chudandi. Ippudu cheppandi annitiki orchikoni akkade unnavaalaku hakku untunda, Leda yekkadekkado thirigi sampaadinchukoni (konni vandala yendlu) vachina vaalu ku hakku untunda ?. Mana daggara aithe padi eravy yendlu dunnukonna vaadi de boomi antunnaaru. E kaalamlo kuda rajarikaanne balaprusthaama ?. Eppudunna balavanthulu munduku vachhi sardubaatu cheyaali.

  • @polinatil.narasimharao5468
    @polinatil.narasimharao5468 9 месяцев назад +2

    యేమి చెప్పారండి,very good.

  • @parvathidevi9212
    @parvathidevi9212 9 месяцев назад +8

    Excellent 👏👏👏👏

  • @HaasibFFGAMEING
    @HaasibFFGAMEING День назад +1

    క్రీస్తుకు ముందే యూదులు ఉన్నారు అన్నారు. యూదులు ఎప్పటినుంచి ఉన్నారు. సామాధానమిస్తారా

  • @ktprasad8462
    @ktprasad8462 9 месяцев назад +1

    మీరు చెప్పే దాన్ని బట్టి ప్రపంచంలోనే అతి పురాతన నాగరికత కలిగిన ప్రాంతాలుగా చెప్తున్నారు క్రీస్తుపూర్వం కొన్ని వేల సంవత్సరాలు క్రీస్తు శకం 2023 నేటి వరకు రక్తపాతం జరుగుతూనే ఉంది దీనికి ప్రపంచ దేశాలు unoఒక పరిష్కారం మార్గం కనుక్కుంటే ఈ చిన్న పిల్లలు స్త్రీలు ఈ మారన్న హోమానికి పుల్ స్టాప్ పెట్టవచ్చు ఈ మతోన్మాదానికి అంతం లేదా? మధ్యలో అమాయక ప్రజలు భలే అవుతా ఉన్నారు

  • @OnlyTruth01
    @OnlyTruth01 9 месяцев назад +1

    and andarito korukune okkate meru history and facts telusukovalante first hand and relieble source use cheyyandi...ela yem telini second hand source kaadu

  • @user-dn7bl1ey9y
    @user-dn7bl1ey9y 5 дней назад

    Brother hastinapuram mahabharatam lo charitra telusu gada, pratyekanga alanati kalamlo govulu ( cows) yadavulu poshincharu nedu kuda akkadi aavulu prasiddam migilina khata meku telisinde

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe 9 месяцев назад +2

    Bible lo palastheenaa bhubaagam Israel lo nee undani chebuthundi

  • @kcnaidu2504
    @kcnaidu2504 8 месяцев назад +1

    హైంధవ మానవ జీవన ధర్మం దైవప్రార్థన స్థలాలను కూల్చకూడదు అదే మానవ ప్రాచీన జీవవంను సనాత్త ధర్మం అందురు. యూదువులు దైవప్రార్థన స్థలాలను కూల్చడం మానవ ప్రాచీన మానవ జీవన యావోధర్మం.దానిలోని వుపతెగలు (యిస్లాం/క్రైస్తవం) సోధర జీవన వైరుధ్యం ప్రాచీన కాలాని సనాత్తధర్మాని మానవ జీవన ధర్మ వైరుధ్య వివరణ విశ్వసృష్టి క్రమ నియమంలో (తూర్పు×పశ్చిమ) ప్రకృతి క్రమ వైరుధ్యంలో ఆధ్యాత్మిక మానవ జీవన సమస్య విశ్వం(దైవం/ప్రకృతి) జీవరాశి వస్తువుత్పధాన వైరుధ్యంలో విశ్వం (దైవం/ సంస్కృతి) జీవరాశి వస్తు జీవన వైరుధ్యం అంతేగా!

    • @liyaqatbaig1063
      @liyaqatbaig1063 3 месяца назад +2

      హైందవ అంత గొప్పది అయితే చరిత్రలో ఆధారాలు లేని బాబ్రీ మసీదును కూల్చి నమ్మకం ఆధారంగా కోర్టు చేత తీర్పు ఇప్పించి ఎందుకు గుడి కట్టారు?

  • @unknownprash6567
    @unknownprash6567 9 месяцев назад +3

    Your analasys is correct sir

  • @user-qj7mz5ix9t
    @user-qj7mz5ix9t 9 месяцев назад +20

    కొన్ని తెలియని కొత్త విషయాలను తెలిపారు...ఏదిఏమైనఎప్పడుయుదులేనష్టపోయరు.

  • @Lifeofaafy
    @Lifeofaafy 13 часов назад

    Islam eppatnunchi undi, meru research chyledhu , vere you tuber videos Chala clear ga chepparu. But, teliyakunda wrong information yvvadam correct kadu

  • @shaikaliabbas8716
    @shaikaliabbas8716 3 месяца назад +1

    Israel undah??? Check out your old bible????

  • @malleshamaldasari952
    @malleshamaldasari952 9 месяцев назад +2

    Super explanation sir.

  • @rajun8654
    @rajun8654 9 дней назад +4

    దేవుడైన యెహోవా అబ్రహంతో చేసిన వాగ్దాన భూమి కనాను దేశం...అదే నేటికీ ఇశ్రాయేలు దేశం

  • @sekharb8026
    @sekharb8026 9 месяцев назад +4

    ఇతర భాషలలో ట్రాన్సలేట్ చేయండి

  • @suseelapalepu
    @suseelapalepu 9 месяцев назад +4

    Palastina rajavamseeyulu palinchinavaaru pala vamsasthulu.vaari native land.They are descendants of king and rishi viswa mitra descendants.They are called koushika dynasty later called them pala dynasty after migrating from Palastina after blood flood wars of kalifats during 4th,5th And 6th centuries.pala dynasty left Palastina around 640&650 migrated towards south asia through mukka,Jordan,gandhar,kasmir.from there to bengal,later to Bihar,to orissa,to palanadu,finally settled at telugu state and spread over there.some of the lineages are still existing but leading normal civilian lives.

  • @sivajip4341
    @sivajip4341 9 месяцев назад +3

    Good information...

  • @user-ur4hr8qk2m
    @user-ur4hr8qk2m 9 месяцев назад +1

    Charitgra chala Pedhagavunnadhi mi kantamu chala bagunnadhi👍👍👍👍🙏🙏

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 9 месяцев назад +2

    Informative video

  • @bharathimiryanam3968
    @bharathimiryanam3968 9 месяцев назад +2

    Tq🙏

  • @bizyanand
    @bizyanand 9 месяцев назад

    Very goodand analytical research. Thanks.

  • @karuakarsir3371
    @karuakarsir3371 3 месяца назад +1

    WE LOVE ISRAEL PEOPLE, GODS TREASURE, GOD'S TRUST, GODS CHILDREN, GOD'S CHOSEN PEOPLE, GOD'S PROMISED PEOPLE', JERUSALEM HEARTS,WE LOVE SOLOMON TEMPLE: THATS. NOT DOME OF THE ROCK & AL- AQSA MOSQUE......... THAT S. SOLOMON TEMPLE:::::::SOLOMON BUILT SOLOMON'S TEMPLE BUILT ON MOUNT MORIAH❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂:

  • @dammuramadevi1798
    @dammuramadevi1798 9 месяцев назад

    ThanQ brother good explanation

  • @abdulhafeez554
    @abdulhafeez554 14 дней назад +1

    hlo sar aqsamajed fat majed tarwata maka miru tapu chadutunar

  • @gognene1513
    @gognene1513 9 месяцев назад

    Islamic state కాదు. 1897 వచ్చిన Jews వెళ్లిపోవాలని అంటున్నారు Palestenians. Ottoman కింగ్ పీరియడ్ లో jews వెళ్లిపోయారు. 1897 British jews ను relocate చేశారు.

  • @peteranthonyrajamasido7555
    @peteranthonyrajamasido7555 9 месяцев назад +1

    good morning , good explaination

  • @sangampushpa5295
    @sangampushpa5295 9 месяцев назад +5

    Great effort 🙏

  • @shamsunnisabegum5505
    @shamsunnisabegum5505 2 месяца назад

    Srustikarta tana pravaktala dwara tananu matrame aradinchavalasindi ga teliya chesadu aina manavulu srustikarta viruddamga chesaru,chestunnaru.Prallayam ananataram tirpu chestadu aa srusti karta.Aapudu manam enta gagollu pettina manavulaku emi labham undadu.Sanatan dharmam lo kuda rushulu vigrahalu lekunda tapassu chesae varu taravata rajula kalam lo puranalu vachhai gullu,gopuralu vachhai.Evi santana dharamam lo ledu. Dayanand swarsti go to vedas ani andu kae annaru.

  • @indirakalaprasanthakeerthi8627
    @indirakalaprasanthakeerthi8627 9 месяцев назад

    Good information thanq sir

  • @user-pb1hb1qf9f
    @user-pb1hb1qf9f 9 месяцев назад +2

    Good ❤

  • @akhilbabuakhil
    @akhilbabuakhil 7 месяцев назад

    Old is jews but Palastina new. Anyway ఇద్దరికి పంచారు, accept అది continue చేయటం, ధర్మం. అదంతా మాది అని Hamas అనటం wrong. Its my openion

  • @tukaramm9209
    @tukaramm9209 9 месяцев назад +1

    Yudulu poliyo vaccine kanipetyaru prapannchamulo aviti varu lekunda chesharu
    Varide e ghanarha

  • @hussainsk7674
    @hussainsk7674 2 месяца назад

    Register చేసిన భూమి ఎవరిది ఓనర్ ధీ ఆలాగే రోడ్ పక్కన అడ్డుక్కున్నే వాళ్ళు ఉన్నతరువాత ఆ ప్రదేశం పట్టా కొన్నుకొని చాటరంగా ఉన్న వాళ్లదే ఆ ప్రదేశం

  • @gpreddy9023
    @gpreddy9023 9 месяцев назад

    Excellent and lucid

  • @user-ly5ty2hz5x
    @user-ly5ty2hz5x 9 месяцев назад +1

    Show the Akhand Bharat Map to the Islamists!

  • @surya_rana_prathap.M
    @surya_rana_prathap.M 9 месяцев назад +1

    Good msg

  • @Kp1050
    @Kp1050 9 месяцев назад +8

    Very well explained about the whole ancient history about these two different groups-Jews & Palestinians. Everybody on this earth needs their own place to call home! So these two groups for the sake of their people, Pl listen to your ancient history, come to an agreement to live peacefully! No more carnage of innocent people🙏 god bless you all, two nations will solve this problem I think! Pl do it now🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nnrao6573
      @nnrao6573 9 месяцев назад

      This problem can't be solved, as it has been centuries old NOT milliliters old problem. Humans in the name of religion fighting each other, forgetting that they all belong to and came from one race.

    • @persisnathan4223
      @persisnathan4223 8 месяцев назад

      Two states solution is one way of occupying Israel territory. The PA leadership is a cunning one. They are not interested in seeking the welfare of their people but wants support from every other country to harm and destroy Israel.
      Infact, Israel loves life more than her enemies want death.

  • @ramakusuma1934
    @ramakusuma1934 9 месяцев назад +2

    nice exaplanation

  • @shaunjesin1247
    @shaunjesin1247 9 месяцев назад

    Super ga chepparu🎉

  • @shariffnazim9466
    @shariffnazim9466 9 месяцев назад +1

    Islaam aneydi Mohammed pravakta nundi puttaleydu, Mohammed pravakta ,islaam matamunu stapinchi, Daritappina,Margabrastulanu,Allah margamulo vatchi Yekeswara upasana cheyyamani pilupu itchinaru,pravakta ADAM ,mariyou HAVVA ,dwara Eesrusti peyriginadi, Appati nundi islaam, Unnadi,Allah yeppudaitey Dharmamu daritappu tundo , cheydu margam avalambistunnaro, appudu 1Lakh,24,thousend, Messangers ni okokkari ga bhoomiki pampinchi okey Allah nu aradhinchu taku "Moosa"pravakta timelo TAURET" Mariyu Eesaa pravakta timelo INJEEL" Suleman ,pravakta time lo Jaboor" aney grandham avatarinchinadu, yakhoob pravakta santatilo12 mandi kumarulu Yakub pravaktani , devudu ISRAEEL " ani mudduga namamutho pilichey vadu ISTAEEL Means Allah yokka varamu. Ani, edey vamshamu nu Israeel vamsamga pilavabadeyvaru, Devudu sanmargamlo naduchutaku pai teylipina grandhamulanu vari istaanusaramu kalagapulagamu cheysi sanmargamu vadili margabrhastulai.Allah pampina Pravaktalanu Hatamarchu chundiri. Anduvalana Allah shaapam Isreel vamshamlo pralayamu vatchey varaku.veeriki bhumi meeda yevvaru chotu ivvaru, Esreel vamshamulo 12 mandi lo okadu YAHOODA ga peru kaladu vadi vamshamy YOODULU,Nammakadrohulu, Hantakulu, Andukaney Jurmani lo HITTLER veeri teygalo 60 lakshala mandini champi,vallasawalanu yeruvuluga veysadu. Migilina konta mandi,prana bhikaha pettamani,1948 lo palisteen bhubhagamlo Arab muslims nu bratimali sharanu adigi jeevincha sagiri, ayena Egypt raaju la daggira baanisaluga undiri,hinati hinamuga jeevinchu chundiri....

  • @PASHA_07.
    @PASHA_07. 9 месяцев назад +14

    Pray for palasthin 🇪🇭

    • @jaswanth2701
      @jaswanth2701 9 месяцев назад +3

      ISRAEL ని disturb చేస్తే ఇలానే ఊంటుంది. Any way ఇద్దరూ సమాధానపడాలి అని కోరుకుంటున్నాను because All are God's children.

    • @user-er3qn7rw9h
      @user-er3qn7rw9h 9 месяцев назад

      టెర్రరిస్టులను నిర్మూలించాలి

    • @riyazahmed1972
      @riyazahmed1972 Месяц назад

      ​@@jaswanth2701God's children endra babu ibrahamic religions. God ki pillalundaru. Bhaktulay untaru.

    • @jaswanth2701
      @jaswanth2701 Месяц назад

      @@riyazahmed1972 FOR YOU GOD IS GOD ONLY BUT FOR ME GOD IS MY FATHER

  • @syedamir243
    @syedamir243 10 дней назад

    Anna eslam adam pravaka nunche modalInde. Adam nunche chala pravaktalu vachru. Akhari pravakta mohammad s.w. Muhammad pravakta garu vachena tarwtay islam baga peregende.

  • @SyedRahaman-sl5py
    @SyedRahaman-sl5py 8 месяцев назад

    Plz try to know

  • @evvramanaraju2854
    @evvramanaraju2854 8 месяцев назад +1

    బ్రో అంత బాగానే చెపుతున్నారు ఇజ్రాయేల్ అండ్ పాలిస్తాన ఎవరిది చూటిగా చెప్పండి. The Israel and palitana landas counrty be longa to Abraham and family That land God gift to Profet Abraham and family, The Abraham is only son Issac, His Gad Gift to Abraham, the Jews peoples belonging to Issac, So that lands everthing rites if jews people world know about the story

  • @rameshraju8362
    @rameshraju8362 9 месяцев назад +3

    Israil Yuudhulani spastamaindi dhanyavadhalu...

  • @HaasibFFGAMEING
    @HaasibFFGAMEING День назад

    Muslims చేస్తే ప్రోపిగాండ.
    Zionist lu చేస్తే నిత్య సత్య మా బాబు.

  • @HaasibFFGAMEING
    @HaasibFFGAMEING День назад

    క్రైస్తవ మతాన్ని Jesus కాదు Paul స్థాపించారు.

  • @HaasibFFGAMEING
    @HaasibFFGAMEING 5 месяцев назад +2

    Cananites ముందు నుంచి ఉన్నారు కదా వాల్లది.

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 4 месяца назад +2

      Mari.. Meru. Anduku. Doriru. Time⌚. Chusukuni. A. Canaanites. Gurinchi. Quran lo. vundhi. Chaduvu

    • @solomonraj5866
      @solomonraj5866 2 месяца назад

      కనానీయులు అంతరించి పోయారు నైలు నది మొదలు కొని యూఫ్రటీస్ నది వరకు యూదు రాజులు డేవిడ్, సొలోమోన్ పరిపాలించారు తర్వాతికాలంలో అరబ్బులు ఆక్రమించారు, అది యూదుల దేశమే.

  • @venkataramanareddy2993
    @venkataramanareddy2993 9 месяцев назад

    very well explainex

  • @user-cz4sj7vp8q
    @user-cz4sj7vp8q 9 месяцев назад +1

    Yudhaloni, bethlahema neevu entha maatramu alpamainadanavu kaadu.

  • @GudiPhilips
    @GudiPhilips 9 месяцев назад

    Palestine and iseral country only iseral God 🙏🙏👍 🙏 Jesus Christ but Palestine people are iseral brothers

  • @shabolupraveen9126
    @shabolupraveen9126 9 месяцев назад

    Good correct information

  • @srinuvasu6558
    @srinuvasu6558 9 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhogirajupolumuri4968
    @bhogirajupolumuri4968 9 месяцев назад

    Meeru cheppindi, Bible lo unnadi rendu okkate.aa bhoomini yehova devudu Abrahamu kaalam naade nirnainchesi yakobu vani peruni Israel ga marcharu.Israeliyulu chediri poinapppu ,Nohavu kumarulaloni "Hamu" Santanam varu akkada cheraru varu vigrhaaradhikulu, vari devatalu mugguru ani Bible dwara telustundi. Islaam vachhaka varu arabbiyuluga marundochhu.

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 9 месяцев назад +62

    ఇజ్రాయిల్ Palestinian గా మారింది మళ్లీ ఇజ్రాయిల్ గా మారుతుంది😮😮😮

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 9 месяцев назад +3

      Ye Desh Nayna nidi Asalu history telusa niku...😅😂

    • @user-er3qn7rw9h
      @user-er3qn7rw9h 9 месяцев назад +1

      కరెక్ట్

    • @user-en7pz7it2p
      @user-en7pz7it2p Месяц назад

      ఎక్కడి నుంచి వస్తారు అయ్యా మీరు

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 9 месяцев назад +5

    Jaihindu

    • @g.prabhakarrao3992
      @g.prabhakarrao3992 9 месяцев назад

      ఇశ్రాయేలీయుల న్యాయ పోరాటం అంతిమ విజయం వారిదే , దేవుని కి భయపడేవారు కాబట్టి. అది ఇశ్రాయేలీయుల ది .

  • @OnlyTruth01
    @OnlyTruth01 9 месяцев назад +1

    pls prati okkaru chadavandi .... pedda comment ye but e channel o islamaphobe di......nijam telusukovalante chadavandi ....as always elanti channels nadipe vallu...poortiga valla yokka ignorence(mandha budhi tho) akkada ekkada konchem konchem research chesesi vellu o historians la leda vellu a samayam lo undi motham chusinattu cheppestaru...only 4 points e channel owner chesina e midi midi gyanam swamy ni adugutunna
    point 1 neeku asalu sampradayalu ledha ethics leda itarula pai respect unte pravarta mohemmed saw (pbuh) peru tisukunnappudu aala a islamaphobic disrespectfull drawing ni chupinchavu..chupincahv ante nuv obiously isalmapobic charecter vey...prophet yeppudu tana mokhanni protriate cheyipinchaledu yendukante manushulu ayana photo pettukoni pujalu chestarani...so niku sampradayam viluvalu unte nuv first shamapana adugutav if not adhi ne charecter key vadilesta...
    point 2 asalu islam gurinchi nekem telusu bro..?? islam ni vadilei neku asalu names semetics telusa??...mohammed saw kanna munde islam undi midi midi swamy...islam means surrender to God with peace(is-la-ma)...peruto ippudu neeku kanapadakapoyina the very beleaf systemne islam antaru... manavulu puttaka mundu nunche undi yendu kante prati shrusti shrushtikarta ki pradhana chestadi and that is called islam ... so islam...... ni chicha puttaka mundu nunchi undira bacha.... (sorry to other who are reading my comments kani pratidaniki o haddu untunti but e labede gaadu a limit ni cross chesadu) so religion o poison anukune ne lanti nastikulaku ardham kaadu le...nuvv islam ni bad ga protriate cheyyali...thats your aim...anyways lets move on..karma anedi undi dont forget
    point 3 midi midi swamey nu motham chadivi kashta padi video cheyyadam yenduku swamey...neku e war gurinchi asalu yeem telidu ani poortiga ardham ayyindi...orei midi midi swamay...ikkada jews(yahudulu) ku muslims ku kadara nayana ...zionist anna peru vinnava isreal palestine war gurinchi search chesina vadivi search chese untav...... chesava leda???chesundavu...ofcourse orei swamy more then 40% of yahudulu the state of isreal ki viterekam adhi neku telusa...state of israil nuv cheppinatte vade david ben guriyane stapinchadu kani vadu o colonial jew...real religious jew kadu...idhi nenu na own ga cheppadam kaadu prati orthodox jews cheppe statements ivi...so ikkada war islam vs jews kadu muslim vs zionists...yemra midi midi neto labham youtube ki...
    point 4 yes jews yahudulu bani isreal palestine or cannan lo nivasinche vaaru...kanu cannanites toh kalisi jevinche varu in the time of jacob(pbuh) the grand son of prophet ibrahim (pbuh)...kani a isrealiyulu chaala manchi vallu muslimlu ....again muslim ante kottaga saudi lo puttindi antav yemo nayana muslim means those who surrender them self to God in peace are called muslims(mus-li-ma) just like (is-la-ma)...so e isralites muslim lu yendu kante vellu o devudini pradinche varu vellu palestin lo stirapadi akkadi janabhani kuda islam matam lo techaru...devudu vellani chala status lo pettaru...kani kondari lo chedu alochanalu putti neelage ...memu God chosen people ani God annaru kada...ma family nunchi puttani e canna vallato mem yenduku e land share cheyyali.... vellato e land maname tisukovachuga ani vachi cananites ni champadam galis panulu cheyyandam modalapettaru ni laga...so God vallapai shiksha vidinchadu ademante isreal o desam la undakudadu vellu split ayyi vere vere manushulato kalisi poyi vella yokka aggresive greed mentality poyi jeevinchalani....edhi ku da nenu kadu cheppadam torath ni follow ayye yodulu (rabbais) chepparu...so appati jews isralites say kani vari practice of monotiesm muslims de...kani chedipoyaru may ne lanti vallu appudu tappudu samacharam ichemo...thats why jesus(pbuh) said i came for the lost sheep of israil...avaro vallu??? hmmmm ohhh gurtochindi ippidu unna zionists...king sloman by the ayana kuda o pravarte sulaiman(pbuh) did built a holy place not temple to place and honour the ark of covenent which hold the monuments of various prophets...
    so google lo kelli search chesi vachi bad video editing to video post cheyyadam kaadu ra nayina ....devudu okati ichadu manaku burra andulo okati undi ade logic daanni use cheyyara....ayina o nastikuduki adhi undadu le...

  • @Dharmaji-b7q
    @Dharmaji-b7q 18 дней назад

    Alllvaru

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe 9 месяцев назад

    Kashmir nu aakraminchi ipudu maadhee Ani chepi paakisthaan vaadhin chat leedaa

  • @kondruvenkaiah3484
    @kondruvenkaiah3484 9 месяцев назад +1

    Meeru cheppindi thappu. Israel canaanites land.philitinians,jews occupie chesaru.philistians cain generations as per bible.ufretis nadiki zordanlo ammoniyulu moyabiyulu vunde vallu.vallu lot daughters generations.jews seth generations

  • @ravigollamandala
    @ravigollamandala 8 месяцев назад

    Nice analysis Brother

  • @rajamalunervatla8856
    @rajamalunervatla8856 9 месяцев назад +13

    RESPECTED BROTHERS PRAISE THE LORD. పాలస్తీనా ఎవరిదీ అనే వీడియో దయచేసి హిందీ లో చెయ్యండి బ్రదర్. వేరే వారు హిందీ లో వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు బ్రదర్. .......DAYAMANI RAJAMALLU......

    • @ExChristian1011
      @ExChristian1011 9 месяцев назад

      Thou hast ravished my heart, my sister, my spouse; thou hast ravished my heart with one of thine eyes, with one chain of thy neck.
      ఆ స్త్రీ మాత్రం తక్కువ తిన్నదా ఆమె కూడా ఘాటుగానే మాట్లాడుతోంది.
      Song of Songs 8:1
      నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరుని వలె నీవు నాయెడలనుండిన నెంతమేలు! అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు.
      నువ్వు మా అమ్మకే పుట్టి ఉంటే, నువ్వు నా అన్నవై యుంటే మనం పబ్లిక్ గా ముద్దులు పెట్టుకునే వాళ్ళం కదా అంటోంది.
      పరమగీతం 8:3
      అతని యెడమచెయ్యి నా తలక్రింద నున్నది అతని కుడిచెయ్యి నన్ను కౌగిలించుచున్నది..
      పరమగీతం 7:7
      నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి.
      తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది.
      Your stature is like that of the palm, and your breasts like clusters of fruit.
      I said, “I will climb the palm tree; I will take hold of its fruit.” May your breasts be like the clusters of the vine, the fragrance of your breath like apples.
      ఇలా కొనసాగుతుంది బైబిల్ లోని అన్నా చెల్లెళ్ల శృంగార సాహిత్యం.
      ఇలాంటి సాహిత్యాన్ని చదివిన అన్నా చెల్లెళ్ళ మెదళ్ళలోకి ఎలాంటి భావ దారిద్య్రం చేరుతుందో చెప్పనవసరం లేదు.
      ఇలాంటి Bible వాక్యాలని ఏ ఇద్దరు అన్నా చెల్లెళ్ళైనా కలిసి చదవగలరా?
      ఇలాంటి సాహిత్యం ద్వారా ప్రజలకి ఎలాంటి సందేశం అందిస్తున్నారో ఆలోచించండి.
      m
      www.ramananationalist.in/sheismysisteryetshebecamemywife/

    • @trbrb1819
      @trbrb1819 8 месяцев назад

      Bro.meeku artham kakapote adigi telusuko ante kaani nee sonta alochana kavitwamlo puraanalu post cheyaku..vakyam sariga artham chesukondi..God bless you

    • @ExChristian1011
      @ExChristian1011 8 месяцев назад

      @@trbrb1819
      Oho! Athumeeya ardhamaaa....

  • @haipothuraj6644
    @haipothuraj6644 4 месяца назад +1

    You in search great message but some not truth

  • @mohammedsadiq8074
    @mohammedsadiq8074 10 дней назад

    Islam Adam eve nunch unnadi indulo 124000 prophets vaccharu andulo last prophet Mohammed garu sallellahu

  • @user-me2hb2tz2f
    @user-me2hb2tz2f 9 месяцев назад

    😮😮😮😮😮

  • @KakelliSymon
    @KakelliSymon 17 дней назад +2

    చిన్న పిల్లలు ఏడుస్తుంటే తల్లులు పిచ్చోడు వస్తాడు అని భయపెట్టు తుంది కాని పిచ్చోడు రాడు అలాగే మనుషులు లను నీతి నిజాయితీ గా జీవించాలని దేవుడు ఉన్నాడు అని భయపడుతారని మంచి కోసం చెస్తే ఇప్పుడు నీతి నిజాయితీ న్యాయం అన్ని ఒదిలి పెట్టి మతాలు ద్వారా ప్రపంచ దేశాలు కొట్టు కొని చనిపోతున్నారు మారణహోమం సృష్టించు తున్నారు. .కాకెలి సైమన్

  • @familysmkt2338
    @familysmkt2338 9 месяцев назад

    Nijam teliyaka pothe telusukoni cheppali kani notikochinatlu cheppakudadu

  • @naveennaveen-oh8pj
    @naveennaveen-oh8pj 8 месяцев назад +3

    Good explanation with full detailed information 🙏🏻

  • @smtb57
    @smtb57 4 месяца назад

    Palestine oka muslim desham. Hitler yudulanu tanni Germany nundi tarimi vesadu. Vallu palestina nu british sahakaram tho palestina akraminhi Israel ane krutrima , anitika rajyanni sthapincharu. End of Israel twaralone jarugutundi.

  • @jameerbaig956
    @jameerbaig956 6 часов назад

    prophet mohammed ane image of man enduku petnavu , ade remove cheyavalay . it hurts me , and all muslims