ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2) యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన || ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా (2) ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2) నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన || సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావలయ్యా (2) నీతో నడిచే వరమీయుమా (2) నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన || పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2) చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2) ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన
Amen
❤❤🎉
❤❤🎉🎉
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన ||
ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా (2)
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన ||
సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావలయ్యా (2)
నీతో నడిచే వరమీయుమా (2)
నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన ||
పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)
ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన
దేవునికే మహిమ కలుగును గాక.
హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ....
Praise the lord sister 🙌
Yeddugurinchi meeru chala explain chesaru tq soster
Amen 🙏 Thank you Jesus
Amen Amen Amen
Devunikey mahima kalugunugaka Amen 🙏🙏
Hallelujah Hallelujah Hallelujah 👏👏🙏
Mumbai
S u p e r ❤
Praise the Lord amen🙏🙏🙏🙏🙏
దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏🙏 హల్లెలూయా
Glory to god🙏🙏
Praise the lord 🙏 God bless you 🙏 AMEN 🙏🙏❤️
grory to god
Praise the lord 🙏 hallelujah God bless to all sisters God bless to all Indias
Praise the lord pastor Amma garu🙏🙏🙏🙏🙏🙏
Hallelujah 🙏🙏
Wonderful song
Praise The Lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Hallelujah 😇😇
Hallelujah
🙏 hallelujah 🙏
Praise The Lord All Sister's God Bless You all
glory to God 🙏👏👏
Glory to god
Good song God bless you
🙏🙏🙏🙏🙏
Praise the Lord sisters 🙏🙏🙏
Pray in tongues sis god gave power
🙏
🙏🙏