Madugula Nagaphani Sarma POWERFUL PRAYER and Gives REMEDY | Tirumala Laddu Controversy | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • Madugula Nagaphani Sarma POWERFUL PRAYER and Gives REMEDY | Tirumala Laddu Controversy | TV5 News
    #ttd #tirumala #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 121

  • @ratnakumari9872
    @ratnakumari9872 4 часа назад +25

    తిరుమల ప్రసాదం విషయంలో ఒకళ్ళనొకళ్ళు విమర్శించు కునే లాంటి డిబేట్లు కాకుండా మంచి పని చేశారమూర్తిగారు శ్రీ నాగఫణి శర్మ గారిని పిలిచి భక్తులందరి మనసులో ఉన్న సందేహాన్ని తీర్చారు, పరిహారం చెప్పించారు. వారికి మీకు కూడా నమస్కారాలు కృతజ్ఞతలు 🙏🙏. తెలియక అలాంటి ప్రసాదం తిని అపచారం చేసేము అని బాధపడుతున్న వాళ్ళ అందరి సందేహం నివృత్తి అయింది. థాంక్యూ.

  • @sknagasurjahan2954
    @sknagasurjahan2954 4 часа назад +9

    దేశంలో ఉన్న సాధువులు, సన్యాసులు, పీఠాధిపతుల, స్వామీజీలు అందరూ కలిసికట్టుగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మహా యజ్ఞం చేపట్టి జరిగిన పాపానికి పరిహారం ఆ పవిత్ర గిరి పైన తొలుగుతుంది ఇది ప్రతీ ఒక్కరూ షేర్ చెయ్యండి దయచేసి

    • @sravanthi9563
      @sravanthi9563 3 часа назад

      Aapandi please ila cheyanavasaram leydu ivanni moodanammakalu manam manchiganey unnam kada aa devudey aa jagan gaadini migatha vedhalni kachhitmaga sarvanasanam chesthadu pakka ilaga yagnalu homalu avasaram leydu mundu manasullo unna kullu,kutantralu manam tolaginchukovali appudu aa devudu kooda santhoshistadu

    • @WOMANISERMADUGULA2014
      @WOMANISERMADUGULA2014 2 часа назад +1

      😊🎉

  • @pentapativenkataramanamurt2207
    @pentapativenkataramanamurt2207 3 часа назад +12

    గురువు గారు చాలా చక్కగా చెప్పారు. వారికి మరియు మూర్తి గారికి నా వందనాలు 🙏

  • @kattamuripoornachandarrao7089
    @kattamuripoornachandarrao7089 3 часа назад +10

    మీలాంటి ఆత్మ జ్ఞానం కలిగిన వాళ్లు టీటీడీ చైర్మన్ గా ఉండాలి అని కోరుకుంటున్నా

    • @WOMANISERMADUGULA2014
      @WOMANISERMADUGULA2014 2 часа назад

      వీడు ఆత్మ జ్ఞాని కాదు… కామాంధకారి

  • @jayaramsarma664
    @jayaramsarma664 3 часа назад +13

    నాగ ఫణి శర్మ గారు చాలా చక్కగా చెప్పారు

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 2 часа назад +4

    గురువుగారు నేను కోరుకునేది ఏమిటంటే తిరుమలలో అపవిత్రం జరిగింది అని లడ్డు ప్రసాదంలో అపవిత్రం జరిగింది అని ఇప్పుడు బయటకు వచ్చింది కదా ఇంతకాలం అక్కడ ఉన్న అర్చకస్వాములు ఏమి చేసినట్లు స్వామి సేవయే పరమావధిగా భావన చేసి సేవ చేయాల్సిన వాళ్లు ఇటువంటి దారుణమైన కృత్యం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు. భక్తులను ఒక్క క్షణం కూడా ఎక్కువ సేపు నుంచొని ఇవ్వకుండా తోసేస్తారు
    అలాంటిది దారుణం అయినటువంటి తప్పు జరుగుతున్నప్పుడు ఎలా నోరు మెదపకుండా ఉన్నారు. అక్కడ ఉన్న జీసస్ పాములు పెద్దపెద్ద నామాలు పట్టుకుని పంచల కట్టుకుని పెద్ద ఆడంబరంగా తిరుగుతారు కదా ఇది వాళ్ళ పర్యవేక్షణలో జరగాలని అనుకుంటారు కదా మరి ఇప్పుడు ఏమైంది ఆ పర్యవేక్షణ మొత్తం. అంటే ఈ మోసంలో వాళ్లకు కూడా బాగా ఉంది అనుకోవాలా. అధికారులు చేశారంటే ఒక అర్థం ఉంది వారు పరాయి మతస్తులు భగవంతుని భక్తి లేనటువంటి వాళ్ళు కాబట్టి అలా చేశారు మరియు మన యొక్క పాములు ఏమైనట్లు 150 మంది అర్చకస్వాములు ఉంటారు అక్కడ అలాగే చిన్న జీయర్ స్వాములు పెద్ద జీయర్ స్వాములు అందరూ అక్కడే ఉంటారు నువ్వు వాళ్ళందరూ ఏమైనట్లు. అసలు వాళ్ళని శిక్షించాలి
    స్వామివారి సేవ నుంచి వారిని దూరం చేయాలి త్రికరణ శుద్ధితో ఎవరైతే స్వామివారికి సేవ చేస్తారు వాళ్ళని మాత్రమే స్వామి సేవలో వినియోగించాలి.
    ఇది అత్యంత ప్రధానమైన విషయం

  • @KanchanaLokeswarlu
    @KanchanaLokeswarlu 4 часа назад +7

    చాలా మంచి వ్వక్తి స్వామి

  • @nerellakrishna5293
    @nerellakrishna5293 2 часа назад +1

    ఈ జగమున జగపతి నీవే రా ... ఈ జనులకు భక్తి నొసంగు ఓంకార..... ఈ విశ్వమంతా నీవేరా
    ఈ కలియుగ కంసుల కథ ముగించరా...... జై శ్రీ కృష్ణ.....

  • @kothurmurthy
    @kothurmurthy 3 часа назад +3

    గురువు గారు చక్కగా చెప్పారు.

  • @kasinalamati9444
    @kasinalamati9444 4 часа назад +9

    Om namo venkatesaya

  • @somalarajunagaraju6779
    @somalarajunagaraju6779 4 часа назад +3

    చాలా మంచిగా చెప్పారు స్వామి

  • @arkrajuatluri7387
    @arkrajuatluri7387 4 часа назад +5

    తిరుమల వెళ్లి వచ్చిన వారి నుండి ప్రసాదం లడ్డు స్వీకరించి ఆరగించినాను, ఈ విషయం విన్న తర్వాత నా మనసులో ఒకరకమైన గిలి ఏర్పడి మానసికంగా స్థిత ప్రజ్ఞత కొల్పోతున్నాను ఏమి చేస్తే నా మనసు స్థిరముగా ఉంటుంది

    • @Divine_Era-108
      @Divine_Era-108 2 часа назад

      మహావిష్ణువు యొక్క దశావతారాల్లో అన్ని జీవులు ఉన్నాయి కాబట్టి మీరు తిన్న ప్రసాదంలో ఏమి కల్తీ ఉన్నా సర్వము విష్ణుమయం భావించండి ఏ దోషము లేదు.
      విశ్వమంతా సమస్త సకల జీవరాసులు మహా విష్ణు స్వరూపమై ఉంది. ఈ భావనతో విశ్వ రూపంలోని దివ్యపదార్థాన్ని తిన్నాను అని భావించండి. ఏ దోషము లేదు, సర్వం విష్ణుమయం.

  • @shivaprasad4194
    @shivaprasad4194 Час назад +1

    థాంక్యూ స్వామి సూపర్ స్పీచ్ చెప్పినందుకు 💐💐🥰🥰🙏

  • @pvdlkantha6891
    @pvdlkantha6891 4 часа назад +4

    ధన్యవాదాలు గురువు గారు

  • @vhn8346
    @vhn8346 2 часа назад +1

    కూటమి లోని అన్నిరకాల నాయకులు దేశంలోని అన్నీదేవాలయాల యందు 11ప్రదిక్షణలు చెయ్యాలి చేసిన తప్పుకు

  • @sreenivasanumala3246
    @sreenivasanumala3246 3 часа назад +2

    ఓం నమో వేంకటేశాయ నమః

  • @bojjalakshmaiah8723
    @bojjalakshmaiah8723 4 часа назад +2

    Good speech swamy

  • @1981PAVANKUMAR
    @1981PAVANKUMAR 3 часа назад +13

    రాఘవేంద్ర స్వామి వారికి నంద్యాల నవాబు మాంసాహారం ఒక పళ్ళెంలో పెట్టి ఇదిగో స్వామి పండ్లు స్వీకరించండి అన్నాడు అప్పుడు స్వామి వారు శ్రీ రామ మంత్రము తో నీళ్ళు(తీర్థం) చల్లి వాటిమీద కప్పిన గుడ్డను తొలగించమన్నారు. తొలగించి చూస్తే నిజంగానే పండ్లు ఉన్నాయి. బక్తుడికే అంత శక్తి ఉంటే ఆ ఏడుకొండల వాడికి ఎంత ఉండాలి. మీరు ప్రసాదంగా తిన్నది అశుద్దం కాదు ప్రసాదం. నీచులు కలిపిన ఆ అశుద్దాన్ని ఆ పరమాత్ముడు ఎప్పుడో తొలగించాడు. బాధపడకండి వారిని కఠినంగా శిక్షిస్తాడు.

  • @Divine_Era-108
    @Divine_Era-108 2 часа назад

    మహావిష్ణువు యొక్క దశావతారాల్లో అన్ని జీవులు ఉన్నాయి కాబట్టి మీరు తిన్న ప్రసాదంలో ఏమి కల్తీ ఉన్నా సర్వము విష్ణుమయం భావించండి ఏ దోషము లేదు.
    విశ్వమంతా సమస్త సకల జీవరాసులు మహా విష్ణు స్వరూపమై ఉంది. ఈ భావనతో విశ్వ రూపంలోని దివ్యపదార్థాన్ని తిన్నాను అని భావించండి. ఏ దోషము లేదు, సర్వం విష్ణుమయం.

  • @ChamarthiSreenagaraju
    @ChamarthiSreenagaraju 3 часа назад

    🙏🏿 జై శ్రీరాం. ధన్య వాదములు.

  • @user-lu9xk6fd9f
    @user-lu9xk6fd9f 2 часа назад

    ప్రభుత్వం తిరుమల సేవకమండలిచేత ఒకే సమయం కేటాయించి హిందు వులందరిచేత వారి నివాసములనుంచే జరిగినఅపరాధములకు మన్నించు మని స్వామివారిని ప్రార్థింపజేయాలి. హిందూ సమా జం తాము చేయనిదానికైనా?

  • @tunguntala
    @tunguntala 3 часа назад

    Super words thanks giving motivation

  • @bhagyammadevasani4475
    @bhagyammadevasani4475 4 часа назад +1

    Om namah venkatesha🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌹🌹

  • @Sreekanth-z5l
    @Sreekanth-z5l 3 часа назад +1

    అసలా మీరు FSAAI ని ఎందుకు ప్రశ్న చెయ్యట్లేదు. అట్లాంటి నెయ్యి ఎట్ల మార్కెట్ లోకి వదులుతున్నారు ? ఒక్క తిరుపతి ప్రసాదమే కాదు ఇండియాలో మనం తినే ఎన్నో కల్తీ జరుగుతున్నాయి.

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 4 часа назад +1

    ఓం నమో వెంకటేశాయ

  • @nageswararaoakunuri678
    @nageswararaoakunuri678 3 часа назад +2

    Mundu CBNji pitchi peak lo undi,daniki prayer cheyandi,mana priyathama CBN ji chesina panulu diversion kosam 1) EVM tampering 2) varada badhituala hammering,3) World Bank decision 4)kompa vardlo munigindi5)steel plant issue 6) Jagan subsequent craze in public,ee topics diversions kosam ycp meeda burada,own mamani kanumarugu chesadu,500 crs skill development swaha,caught red handed,meeru,garikapati,china giyar swamy,ee narakasura ni nammu tunnaru, AP prajalaku ku (non kammas)chevilo cauliflower guarantee,wait and see

  • @shivajitenneti3909
    @shivajitenneti3909 4 часа назад +1

    Kindly audit all Ghee and oil companies 🙏🙏🙏🙏

  • @RejinthalaVennkatesh
    @RejinthalaVennkatesh 2 часа назад

    సూపర్ స్వామి చాలా బాగా చెప్పారు

  • @ravindergoud3594
    @ravindergoud3594 2 часа назад +1

    Telangana devalayam lo kuda prasad chese enquiry cheyali.....

  • @nimmagaddadtm
    @nimmagaddadtm 4 часа назад +2

    Sir , at this bad time for relief of people, sing a song on swamy

  • @dmadhavi3487
    @dmadhavi3487 3 часа назад

    చాలా బాగుంది

  • @satyamkrishnagiri7549
    @satyamkrishnagiri7549 2 часа назад

    గురువు గారు చాలా చక్కగా వివరించారు.

  • @dorajidasari8886
    @dorajidasari8886 4 часа назад +1

    Good

  • @lellagirija1621
    @lellagirija1621 2 часа назад

    Sir let us do govinda bhajana in every street in every district in AP

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 3 часа назад

    సంవత్సరం న్నర కింద మేము తిరుపతి లడ్డు తిన్నాం 😢😢

  • @ChamarthiSreenagaraju
    @ChamarthiSreenagaraju 3 часа назад

    🙏🏿 జైశ్రీరాం. చాల సంతోషము.

  • @mallikram9911
    @mallikram9911 3 часа назад +1

    Govinda Govinda 🙏🙏🙏🙏

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta 3 часа назад

    మూర్తి గారు స్వామి పని అయన చేయించు కుంటున్నాడు భాధ ఎం లేదు

  • @madalaseshasai
    @madalaseshasai 4 часа назад +1

    Super super super swami speech swamy

  • @esachari1109
    @esachari1109 Час назад

    ఎంత ఘోరం మనం జీవితం చాలా చిన్నది కలియుగం 485000 సంవత్సరాలు శ్రీ వెంకటేశ్వర స్వామి పరిపాలనా ప్రభువు ఎంత ఘోరం నా స్వామికి ఏ దోషము అంటదు దీనికి పరిష్కారం ( గోవుమూత్రం) పంచతం తీసుకొని 108సార్లు ఓం నమో వెంకటేశాయ యని జపించి నోరు కుప్పలించి ఊచేయండి దగ్గర ఉన్న ఏ గుడినైనా ప్రదక్షిణలు చేయాలి సర్వేజనాః సుఖినోభవంతు

  • @lalitatadikonda5734
    @lalitatadikonda5734 3 часа назад

    Thanku Andi for the remedy will start tomorrow

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 4 часа назад +2

    అయ్యా నాగపణి శర్మ గారు అక్కడ వున్నది శ్రీహరి - అయనకు ఎటువంటి మహిమ లేదా, మీరు పరిహారం చెప్పారు అంటే ఆ ప్రసాదం లో లోపం ఉందని మీరే ఒప్పు కొంటున్నట్లు ఉంది, ఇదేం భక్తండి, అయన దృష్టి పడితే విషం కూడా అమృతం అవుతుంది, అయన భక్తులు తినే ప్రసాదాన్ని పవిత్రం చేయలేదు అనుకొంటున్నారా? ఏం భక్తి అండి ఇది.

  • @sarabusrinivas4707
    @sarabusrinivas4707 3 часа назад

    Correct గురువు గారు

  • @chinnamnaidugottapu6198
    @chinnamnaidugottapu6198 26 минут назад

    మూర్తి గారు, బ్రిటిష్ వాళ్ళు చెప్పి ఆవు, పంది కొవ్వు తో తుపాకీలు ఇచ్చి 1857 సిపాయల తిరుగుబాటు ### ఇప్పటి పాలకులు ఆధునిక రోజుల్లో కోట్లమంది భక్తులు తో ప్రసాదాన్ని తినిపించారు బీజేపీ వాళ్లు అప్పటి ap government ki friendly support కనుక వాళ్ళకి బహుమతిగా రామమందిరానికి lakh laddus supplied ### pl explain details

  • @koppulasrinivas4622
    @koppulasrinivas4622 Час назад

    Om namo venkatesaya namaha 🙏
    😢😢

  • @dpskvnsimhayaji9624
    @dpskvnsimhayaji9624 Час назад

    నీలాంటి వారు చెప్పే నీ సొంత కథలు మానేయండి
    అదికాదు మీరు చెప్పాల్సింది
    పంచ గవ్య ప్రాసనమ్ చేస్తే శరీరానికి అంటుకొని వున్న దోషాలు పోతాయి.

  • @durgaprasadsatagopam34
    @durgaprasadsatagopam34 Час назад

    నమో శ్రీ వేంకటేశ్వరాయ నమో నమః

  • @RagellySantosh
    @RagellySantosh 2 часа назад

    OM NAMO VENKATESHAYA.

  • @shobhanachalann1475
    @shobhanachalann1475 3 часа назад +1

    Last 5 years lo TTD purchase committee lo unna members present TDP government lo minister's atlage BJP recommend members purchase committee lo unnaru devudi vishayam lo evarini vadala kudadu party lu chuda kunda andarini sikshinchali..jai RSS

  • @indiradevi5587
    @indiradevi5587 3 часа назад

    నమస్కారం సందేహం బాగా తీరింది

  • @parvathammavunise3305
    @parvathammavunise3305 3 часа назад

    Om namo venkatesaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @PraveenR-i3r
    @PraveenR-i3r 3 часа назад

    CBN gariki Punarjanmichina Sri venkateswaruni runam teerchukuna Chandrababu. CBN chorava valla ee aparadam deshamanthata charcha jarigindi malli ee politician Tirmula ni apavitram cheyadaniki sahasinchadu. Thank you CBN sir🙏

  • @Desh-bhakth
    @Desh-bhakth 3 часа назад

    Excellent and🙏

  • @venkataramana6410
    @venkataramana6410 2 часа назад

    Adbhutam sarma garu

  • @mohans565
    @mohans565 4 часа назад +1

    Idhi, dharmicamaina samskarana cheyyataaniki oka avakaasamu. Samudra manthanamulo haalahalumu tharuvaatha ney Amruthamu vacchindikadaa!

  • @tunguntala
    @tunguntala 3 часа назад

    Really what mistake we have done in 2019 now we are suffering

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 3 часа назад

    Manasu koddiga santhinchindi Murthygaru, guruvugaru🙏🙏

  • @venupabba446
    @venupabba446 4 часа назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati 2 часа назад

    Common People: they should try to understand what is real PrajaDharma in Democracy and raise voice against corrupt politicians and corrupt High level officers .

    • @RamakrishnaReddyUppati
      @RamakrishnaReddyUppati 2 часа назад

      In Democracy People are ignoring their fundamental Prajadharma
      To support right qualified leaders to rule the state and country.

    • @RamakrishnaReddyUppati
      @RamakrishnaReddyUppati 2 часа назад

      That was why bad politicians come to power when people ignore their responsibilities

    • @WOMANISERMADUGULA2014
      @WOMANISERMADUGULA2014 2 часа назад

      And also against FAKE GURUS LIKE THIS WOMANISER AVADHANI MADUGULA NAGAPHANISARMA

  • @mentiramana6505
    @mentiramana6505 4 часа назад +1

    Ayya prakshalana cheyyandi
    Guruvugaru cheppinadi cheyuandi
    Bada padakandi
    Anni venkanna choosukuntadu

  • @NelaturuVenkataramana
    @NelaturuVenkataramana 3 часа назад

    Omnamovenkatesaya

  • @mohans565
    @mohans565 4 часа назад

    Maaloni thimiraalu, hariyinchi mamu brovaraa...maa bhuvaraa..thera theeyara, thirupathi devara...

  • @sanjanaravulakolla1908
    @sanjanaravulakolla1908 3 часа назад

    CBNand pk is Dinamic leaders

  • @maatakaastaghaatu8953
    @maatakaastaghaatu8953 Час назад

    ఇప్పుడు మోషాల అసలు బండారం బయట పడాలి ..
    వీడి కేసులు మరో 10 సంవత్సరాలు వాయిదా వేయించి కాపాడతారో ..
    ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయించి శిక్షిస్తారో తేలాలి .. CBI కి యిస్తే మరో బాబాయ్ కేసు అవుతుంది ..
    ఇప్పటిదాకా మో - షాలు సైకోని కాపాడుకుంటూ వచ్చిన విధానం పరిశీలించి దీనికి అన్వయిస్తే జరగబోయేది ...
    సైకో కోర్టుకి వెళతాడు .. కనీసం 5-6 ఏళ్ళు దిగువకోర్టుల్లో విచారణల తీర్పుల నాటకాల అనంతరం ..
    కల్తీ వాస్తవమే కానీ జగనే చేయించాడనటానికి ఆధారాలు లేవు అంటారు ..కేసు డిస్మిస్ అంటారు ..
    అప్పుడు వీళ్ళు సుప్రీం కు వెళతారు ..
    అక్కడ మరో 5-6 ఏళ్ళు..
    ఈలోగా ముందు జడ్జీలు మారుతుంటారు కొందరు చచ్చిపోయికూడా వుండొచ్చు ..
    మరోవైపు జగన్ ముసిలోడు అయిపోతాడు .. కూతుళ్ళు లండన్ లోనే వుండమంటారు..
    ప్రజలూ విషయం మర్చిపోతారు ..
    గుర్తొచ్చినప్పుడో ఎన్నికలప్పుడో విజయ్ మాల్యాను తెస్తాం ..
    నీరవ్ మోడీని పట్టుకుంటాం .. అని పలవరించేట్లు అంతా మోషాల లీల అలా జరిగిపోతుంది ..
    ప్రధానీ .. సి జె లతో సహా అధికారాలు చెలాయించగల స్థితిలో వున్న ఏ హిందువుకైనా ..
    రోషం వుంటే కాలయాపనలు కుంటిసాకులు లేకుండా ఈ కేసు తేల్చాలి ..
    మాటకాస్త ఘాటు

  • @venkypadala8463
    @venkypadala8463 3 часа назад

    👍👍👍🙏🙏

  • @sivakesava7427
    @sivakesava7427 Час назад

    ఓ స్వామి 2 రెండు మాటలు వెనక్కి తీసుకోండి తప్పు చెప్పినారు. ఉప మంత్రి పెళ్ళాం తో అది పుట్టిందే ఏసుకులంలో 1ఇప్పటికీ కొంపలో వాల్లదేవున్నే ముక్కుతాది 2వాల్ల పిల్లుల్ని ఏసుదేవుడేకే మొక్కాలని నింపిన బసివీ 3మిండాగాళ్ళకి పుట్టింది అది దాన్ని తీసుకొని కూర్ఛో అనడం మహ అపరాదం. 4 రామప్రతిష్ట కు నీవు చేయొద్దు అని గు పియ్య గాడి కిచెబితే 5 వినలేదు పోని పిలంపిఛ్చి కలసిచేయుండ్రి 6. మంచిజరగడానికి గౌరవనీయ నందమూరి అల్లుడు మనముడు దంపతులు చేయమను స్వామి.

  • @mahendrareddy2154
    @mahendrareddy2154 Час назад

    భలే ఉందిరా నీ డ్రామాలు రా...మ్మూర్తి

  • @vamseegodavarthy9544
    @vamseegodavarthy9544 2 часа назад

    Samulamuga prakshalana gavinpabadu gakaa 🙏 Sanatana Dharmamu Vardillu gakaa 🙏🙏 Idhi modalu mathrame… 🤟

  • @CharanSai-t5q
    @CharanSai-t5q 4 часа назад

    Om telugulo cheppaiah

  • @venkateshwararaomondi7430
    @venkateshwararaomondi7430 3 часа назад

    If it's true, champaiendi 😅😅😅

  • @mohans565
    @mohans565 4 часа назад +2

    Nethra dharsanamosagaraa...maa kannu teripincharaa...thera teeyaraa, Tirupathi devaraa...

  • @lalitatadikonda5734
    @lalitatadikonda5734 3 часа назад

    Distressing and frustrating

  • @VijayKumar-gc1uw
    @VijayKumar-gc1uw 2 часа назад

    100 kotla mandi hinduvulu unna desham lo ilanti pani chesina vallani vodili petta kudadu, alanti vallani vodili pettakunda katinamaina siksha veyyali.

  • @nagamalleswararao9963
    @nagamalleswararao9963 2 часа назад

    🙏🙏🙏🙏👌👌👌🙏🙏🙏🙏

  • @Kundhan1972
    @Kundhan1972 3 часа назад

    Gulaka rayi thagilithe immediate ga tweet chesina PMO......intha pedda issue Hindu Dramaksetram meeda jarguthunte no tweet?
    Is still BJP Supporting Jagan from back door?

  • @sridatha2013
    @sridatha2013 Час назад

    అపవిత్ర దోషంబు లగ్నిహోత్రున కేమి?

  • @sugunakumari6238
    @sugunakumari6238 3 часа назад

    Prajalu thirupathi ladduni aa swami mahaprasadamani sweekarincharu anduchetha prajalu ( thinina) ki emi papam antadu. Vedhavapani kalthy chesinavadu kharma anubhavisthadu bhakthulu bhayapadavalacina paniledu

  • @RamanaMurthyNistla
    @RamanaMurthyNistla 3 часа назад

    Dharma Reddy. Y. V. Subba Reddy. Jagan ni areest cheyyendi.

  • @subhachunduru3800
    @subhachunduru3800 4 часа назад

    Om Namo Venkatesaya.YCP Dhurthulanu sikshinchali

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 4 часа назад +2

    ADI JARIGINDI NIJAMU ANI NAMMINCHE PRAYATNAMU BEDISI KOTTINDI SAAMI, PROGRAMME UTTER FLOP, UNFORTUNATELY.

  • @saikrupa8651
    @saikrupa8651 11 минут назад

    Kalla venta nillu vachyi 😢😢😢 its very bad ra chastru ilanti pani chesina vallu ,na bangru tandriki ila jargdam ,jagan reddy brastu pati potav vedva .chandrababunaiduki arogym ayushu ravalni korkutunanu inko ten years arogynga aishwarynga undalni korkuntunanu

  • @arvasantha7628
    @arvasantha7628 4 часа назад

    నో నో సర్

  • @Durga-hu5pd
    @Durga-hu5pd 2 часа назад

    Idi diva nirnayam.leela world alert aynadi

  • @ssamiira2364
    @ssamiira2364 28 минут назад

    Deenitopaatu panchagavyaalu ante aavu neyyi, avu paalu, aavu peda , gomutramu, aavu perugu ee aidu kalipi .." apavitraha pavitrovaa sarvaavasthaan gatopivaa yasmareth pundareekaksham sabhaahyaabhyantara suchihi...ani 3 times cheppukuni teeskunna lopali doshaalu kudaa tolagutaayani cheppabadindi ...dharmo rakshati rakshitaha

  • @mentiramana6505
    @mentiramana6505 4 часа назад

    Rakshashudu pani venkanna choosu kuntadu

  • @subhashini3400
    @subhashini3400 Час назад

    AmtaLadusami vallaku siksha padadu b j p vallu unnmtavaraku

  • @srinuvasraoerribothu3901
    @srinuvasraoerribothu3901 2 часа назад

    Govninda Govinda Govinda 😂

  • @ThiluriSrinu
    @ThiluriSrinu 3 часа назад

    చాలా నీ చమెనపని

  • @subhashini3400
    @subhashini3400 Час назад

    B j p vallu ikanina kallutaravamanamdi

  • @MadugulaLingamaiah
    @MadugulaLingamaiah 4 часа назад

    అహ

  • @WOMANISERMADUGULA2014
    @WOMANISERMADUGULA2014 4 часа назад +2

    శభాష్ WOMANISER MADUGULA NAGAPHANISARMA

  • @manieswar1908
    @manieswar1908 3 часа назад

    ఓం నమో వేంకటేశాయ