ఆ ప్రసాదం తిన్న భక్తులకు పాపం అంటదు, ఎందుకంటే ఎక్కడున్నది శ్రీహరి, ప్రసాదంలో కల్తీ జరిగినా గాని, అయన దృష్టి పడ్డాక ఆది మహా ప్రసాదమే, కాబట్టి భక్తులకు ఏ పాపం అంటదు.
దేవుని మీద భారం వేసి అక్రమాలకు పాల్పడ్డారా దొంగ జగ్గు గాడి మూఠా? లక్షలాది కోట్ల రూపాయల ధనం మరియు ఇతర ఆస్తులు ఉన్నా కానీ మనశ్శాంతి లేకుండా దరిద్రపు బ్రతుకుతో, కుళ్లి కుళ్లి చస్తాడు జగ్గు గాడు మరియు వాడి మూఠా వ్యక్తులు.
తిరుమల లడ్డూ గత ఇరవై, పాతిక సంవత్సరాల నుండి నాణ్యత తగ్గుముఖం పట్టింది. దేవస్థానంల విషయం లలో ప్రభుత్వ జోక్యం తగ్గించి ఆధ్యాత్మిక వేత్త లకి మాజీ న్యాయమూర్తి లకి పీఠాధిపతిలకి పాలకవర్గం లో చోటు కల్పించాలి. ఏ ప్రభుత్వ మైనా ఏపార్టి కూడా జోక్యంచేసుకోకుండా ఉంటే మంచిది.
మన చిన్నప్పుడు... లడ్డు తేమగా రుచిగా ఉండేది... ఒక 20ఇయర్స్ నుండీ... గట్టిగా..వైట్ గా ఉంటుంది.... అన్ని ఆ దేవ దేవుడే చూసుకోవాలి ... ఓం నమో వేంకటేశాయ......
గ్రామాలలోదేశీయ ఆవులు ఒకటి,లేదా రెండు ఉంటాయి కదా భక్తులు వివిధ రకాల మొక్కులు తీర్సుకుంటారు,, వాటికి బదులు ఆవు నెయ్యి తీసుకుని వెళ్లి మొక్కు బడులు తీర్సుకోవచ్చు నని నా అభిప్రాయం
Swamy akhanda Siri sampadalu kalavadu,ananata vaibhvopatudu,swamy dabbu in swamy ki kharchu cheyyadaniki vallaki enduku bhadhadurmargulanu valla Pani ayi poindi vallaki tappakunda narakamey.
క్రిస్టియన్ ఎవడు , నువ్వు అనేది ఎస్వీ సుబ్బా రెడ్డి క్రిస్టియన్ అని అంటున్నవా, సుబ్బా రెడ్డి నీకన్న పెద్ద హిందువు , నువ్వే ఆఫ్రికన్ డీఎన్ఏ వున్నో డివి.
🎉భక్తుల పాపభాగం కూడా వుంది, ఆ లడ్డూలు ఎంతమంది పూజీంచి స్వీకరించారో వారికి కూడా ఈ పాప ఫలితం ఉంటుంది , ఎందుకంటే శ్రేష్టమైనవే పరిశీలించి శ్రీవారు వేంకటేశ్వర స్వామి కీ ఆర్చన, సమర్పణ చేయాలి , తెలీక చేసిన భక్తులపాపం దైవం క్షమిస్తాడు
@@supremanandasupremananda1263 తెలుస్తుంది యెల్లో దొంగ బ్యాచ్ దగ్గరి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి, లేదా కమ్మోడు కానీ బలిజోడు కానీ సర్టిఫై చెయ్యాలి పాపం అంటలేదు అని.
Sir ghee lo kalichindi antunnaru kada ghee lo kaliste ghee firam vadu factory lo kalipaadu anukunte ghee make ienataruvata lab report lo vastundi kada sir
పాటలు పాడే ఆమెను పాటల గురించి అడగకుండా లడ్డు కల్తీ గురించి అడిగితే పై వారు ఏమి చెప్పమంటే అది చెబుతుంది తప్ప, ఆమె వివరణ సత్యమెట్లా అవుతుంది. ఆమెకు సత్య మేమి తెలుసు? దేవస్థానములో ఆమెకు స్థానం వుండాలంటే ఏమి చెప్పమంటే అదే చెబుతుంది. ఆమెపై వున్న గౌరవం కాస్తా మట్టి కొట్టుకపోయింది.
నీ లాంటి వాడు ఆవిడని గౌరవించ అవసరం లేదు శ్రీనివాసుని ముద్దు బిడ్డ ఆవిడ స్వామి వారి పట్ల అపచారం చేసిన వాడు ఎలాగూ నాశనం అవుతాడు వాల్లని సమర్ధించిన వాడు కూడా అపచారం లో భాగస్తుడే
అపరాధం దేవదేవునికి, భక్తులకు కాదు, భక్తులను/సమస్త స్రుష్టి ని రక్షించే భగవంతునికి జరిగిన అపరాధం. అంటే ఇన్ని చేసిన దానికి భక్తులు భక్తితో/క్రుతజ్ణతతో సమర్పించే చిరు కానుక. సనాతన ధర్మం అంటే ఏమిటోతెలియని/గౌరవం/నమ్మకం లేని శాడిస్ట్ రెడ్డి గాడిని ముఖ్యమంత్రిని చేయడం ఆంధ్ర ప్రజల తప్పు. ఇప్పటికి అలానే బులుగు చానెల్స్ & బ్యాచ్ వాగుతున్నారు, తిరుమల జోలికి వచ్చిన వీడి మహమేత రాశేరెడ్డి ఇంకా హెలికాప్టర్ గుర్తుకు రాలేదా?
అన్ని కల్తీలు చేసేవారికి కాలం దగ్గర పడింది. ఓ కల్తీ.....నీకు టైమ్ దగ్గరపడింది. నిత్యం దేమునికి నైవేద్యం పెట్టి తినేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్ని కల్తీలకు కాలం మూడింది
Sobharaj garu oka Pavithra Murthi. Entho Bhakthi Prapathulu galavaru.Variki Subham Jaragalani Venkateswara Swami Varini prardhistunnamu. Jai Jai Venkatesaya Namaha.
ఒక కేజీ నెయ్యకోసం 30 కేజీల పాలు అవసరం ఉంటుంది. రోజుకి 15000 Kg ల నెయ్యకోసం ఎన్ని లక్షల కేజీల పాలు అవసం ఉంటుందో ఊహించండి. పామాయిల్ తో పాటు వివిధ రకాల నూనెల మిశ్రం తో కొవ్వును కూడా కలిపి నెయ్యిగా చేస్తునారు. బజాల్లో దొరికేది కూడా ఇలాంటిదే..దేవుడి మీద భక్తితో ఎవరూ ప్రశ్నించరు. అపచారం అని భయంతో.
What it proved is in a country where we have countless hindu swamijis, hindu pandits, hindu scholars, and hindu bhakthas, we have failed to manage properly our top hindu temple. Perhaps britishres better than us. Our selfishness, our greed and our crazy for power Nd positions is much more than our reverence for God. Shameful
Idi CBN gari aropana kadu neyyi naanayatha test lo National Dairy Development Board, central govt under taking lab report.. Durmargulu TTD ni kooda vadala kunda roju crores dochu konna ru.
స్వామి వారికీ ఇచ్చే నెయ్యి తక్కువ రేటు ఇవ్వవచ్చు ఇస్తున్న నెయ్యి భగవంతుడు శ్రీ స్వామి కి ఇస్తున్నారు 300/- నెయ్యి 1000/- నెయ్యి రెండు ల్యాబ్ కి పంపి టెస్టింగ్ ఎనాలిసిస్ క్వాలిటీ చూడాలి
Sri Sri Sri పోతులూరి virabhramham swami vaaru కుక్క కలియబరం tho ఫలాలు ichadu. ఆలాగే laddu కూడా pavithramu gaa ayi untuntudi. Kalti ayyindandi mata matram apaddam.
హిందువుల కంటే అదృష్టవంతులు ఎవరుంటారు? మనం చనిపోయాక కనిపించే దేవుడు ఇప్పుడే మన కళ్ళేదుట ఉండటం.... ఇంతకంటే మనకు ఏమి కావాలి అలాంటి దేవాది దేవుడు విషయం లో అపవిత్రత/అపచారం జరిగితే... ఉహించడమే కష్టం
With out final confirmation how any body can support a politically motivated statement by CM Chandrababu Naidu.Let cBI conduct enquiry and fix responsibility
100కోట్ల మంది మనోభావాలను దెబ్బ తీసిన వాడిని ఆ భగవంతుడు క్షమించడు...... ఏడు కొండలు కాదు రెండు కొండలు చాలు అన్న రాజశేఖర్ రెడ్డి శరీరం ముక్కలు పావురాల గుట్టలో పడ్డవి .... స్వామి ని నమ్మిన వారు అందరూ వోట్ వేయకపోతే ఒక్క సీటు కూడా రాదు ... ముందు హిందూ దేవాలయాలలో ఉన్న అన్య మతస్థులను ఇతర శాఖ లకు పంపించండి....... .. జగన్ నీకు దేవుడు ఆల్రెడీ శిక్ష వేసాడు అదే 11సీట్లు ...... అందుకే క్షమాపణ అడుగు లేకపోతె ఈసారి ఒక్క సీటు కూడా రాదు ....ఓం నమో వేంకటేశాయ నమః .
This allegation is made to get politicial mileage. This is very unfortunate for making this type of baseless allegation on Srivari laddu. As per my opinion there is no chance of doing un ethical things at Tirumala as there is strict monitoring mechanism in every stage. No body is dare enough to do such things at Tirumala, if any body has done definitely Swamy will take appropriate punishment who ever trying to damage the image, keerti & holiness of Tirumala. 😭😭😭😭
ఆవు పాలలో కొవ్వు అధికశాతం వుంటుంది. నెయ్యి తయారీ ప్రక్రియలో ఎంతో కొంత కొవ్వు కనిపించే అవకాశం వుంటుంది.వేరే జాతి కొవ్వు కలిస్తే ఆ నెయ్యి చెడిపోతుంది. ఇంత చిన్న లాజిక్ తెలుసుకోలేకపోతే ఎలా. ఈ విషయం ఏ క్వాలిటీ కంట్రోలర్ని అడిగినా.చెబుతాడు.
Ani venkateshwara temples devutees darna chayandi TTD loo only hindus workers kay jobs evandi varay caste valani thisayandi...jangan mohan chritian ki devudu shisha vayali ..ladu kaldhi chaysina cm..thirupathi devutees vaysina hundi money vala chritian free education free hosipital kiechukunadu....hindu temples hundi okha chritian cm miss use chaysadu anipresent vuna cm delhi pm modi garu letter r personel kalisi solve chayandi ....
Rs 360 ki Aavu Neyee Raadu, 100% Kalthi neyee. Endhukante Pure cow ghee cost is Rs 1600 per kg. YSRCP appointed Loafer Dharma Reddy as EO of TTD. YSRCP PLAYED GAMES WITH TTD, THEY WILL HAVE IT
ఆ ప్రసాదం తిన్న భక్తులకు పాపం అంటదు, ఎందుకంటే ఎక్కడున్నది శ్రీహరి, ప్రసాదంలో కల్తీ జరిగినా గాని, అయన దృష్టి పడ్డాక ఆది మహా ప్రసాదమే, కాబట్టి భక్తులకు ఏ పాపం అంటదు.
కానీ మనసు కి చాలా కష్టం గా వుంది, వాళ్ళ కి శిక్ష పడాలి
దేవుని మీద భారం వేసి అక్రమాలకు పాల్పడ్డారా దొంగ జగ్గు గాడి మూఠా? లక్షలాది కోట్ల రూపాయల ధనం మరియు ఇతర ఆస్తులు ఉన్నా కానీ మనశ్శాంతి లేకుండా దరిద్రపు బ్రతుకుతో, కుళ్లి కుళ్లి చస్తాడు జగ్గు గాడు మరియు వాడి మూఠా వ్యక్తులు.
Yes @@lalithasundari4216
అది వాస్తవమే అయినా .. వీరిని వదలకూడదు
pure cow ghee market lo 1500 untundi ippudu istuna 460 ghee kuda pure kadu aithe,Anni kalthi ne overacting apandi
Yes Madam your view is perfectly right and we agree with you.
Venkateshwara is living God and protecting God.
శోభారాజ్ గారు భగవంతుని గురించి సృష్టి లయకారుడిని గురించి చక్కగా వివరించారు .🙏
CBI enquiry cheyyali
తిరుమల లడ్డూ గత ఇరవై, పాతిక సంవత్సరాల నుండి నాణ్యత తగ్గుముఖం పట్టింది. దేవస్థానంల విషయం లలో ప్రభుత్వ జోక్యం తగ్గించి ఆధ్యాత్మిక వేత్త లకి మాజీ న్యాయమూర్తి లకి పీఠాధిపతిలకి పాలకవర్గం లో చోటు కల్పించాలి. ఏ ప్రభుత్వ మైనా ఏపార్టి కూడా జోక్యంచేసుకోకుండా ఉంటే మంచిది.
Idi currect andi
మన చిన్నప్పుడు... లడ్డు తేమగా రుచిగా ఉండేది... ఒక 20ఇయర్స్ నుండీ... గట్టిగా..వైట్ గా ఉంటుంది.... అన్ని ఆ దేవ దేవుడే చూసుకోవాలి ... ఓం నమో వేంకటేశాయ......
Chala baga correct ga chepparamma 🙏
Sobha Raju garitho 100% ekeebavistunnanu
om Sree Venkateshaya 🙏🙏
కల్తీ జరిగింది అని ఇంత మేధావియైన శోభారాజు గారు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.ఇంకా నిజాలు తేలలేదు
ఆవిడకు స్వోత్కర్ష ఎక్కువ అభిప్రాయం తక్కువ అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. 1974 నుంచి చూశాము ఒకే ధోరణిలో ఉంటారు గాయనిగారు.
గ్రామాలలోదేశీయ ఆవులు ఒకటి,లేదా రెండు ఉంటాయి కదా భక్తులు వివిధ రకాల మొక్కులు తీర్సుకుంటారు,, వాటికి బదులు ఆవు నెయ్యి తీసుకుని వెళ్లి మొక్కు బడులు తీర్సుకోవచ్చు నని నా అభిప్రాయం
ఎవడో ఒకడు విషo కలిపిన ప్యాకెట్టు అందులో వేస్తే మొత్తం దూల తీరిపోద్ది.
@@rajesh999991stupid
Yes@@rajesh999991
ఈరోజులలో ఆనెర్యికూడకల్తీఅవదనేగారంటీఉండదు. దానికంటే చిత్తూరుజిల్లాలోతిరుపతిసమీపంలోవేల ఎకరాలు ఉన్నాయ్. అక్కడనాటుఆవులడైరీ ప్రారంభించి ఆడైరిఆవరణలోనే లాబరేటరీ ని ప్రారంభించి అక్కడే నెయ్యినిఉత్పత్తిచేయవచ్ఛేమో. కానీఅందులోకొన్నవేలగోవులుఅవసరమౌతాయి.వాటిపాలనకుకూడ వందలమంది గోపాలకులవసరంఔతారు. అందుకుగ్రామీణప్రాంతాలనుండి శ్రీవారిసేవకు లుపనిఛేయటానికి వస్తేఛేయగలరు. వారికికాంట్రాక్టుపద్ధతిమీద నియమించినా ఫరవాలేదు. నాణ్యతగలనేయిదొరుకుతుందిబయటవ్యక్తులజోక్యం వ్యాపారధోరణీఉండదు.
నిజం అది కరెక్ట్
Enquiry miru cheyinchandi amma,ivi anni yenduku talli,
It is better to establish one Laboratory in Tirupathi like NDDB lab,Anand,Gujarat.
Well said. Namovenkatesaya.
Amma enta baga chepparu
Namo Narayanah🙏♥️🌺
తిరుమల దేవస్థానం వారే ఆవులను పెంచి స్వామి వారి ప్రసాదలకు వాడు కుంటే మంచి దేమో
Every day quality control test report of Ghee must be kept in TTD channel👈. Then only sell laddu 👈
Labey ledhantuntey
అన్య మతస్తులు టీటీడి లో ఉండటం వాళ్ళ ఈ ప్రాబ్లమ్ వచ్చింది.
Madam bhaga chepparu
Cbi enquiry is best.
భువిలో చేసితి పుణ్యము పాపము
కవిసియా ఫలము గైకొంటిని
ఇవల శ్రీ వేంకటేశ్వరుడు ఇంతలో
తవిలి ఏలగా ధన్యుడనైతిని...అన్నమయ్య.
Swamy akhanda Siri sampadalu kalavadu,ananata vaibhvopatudu,swamy dabbu in swamy ki kharchu cheyyadaniki vallaki enduku bhadhadurmargulanu valla Pani ayi poindi vallaki tappakunda narakamey.
🙏🙏🙏correct
I THINK FOR GHEE INSTEAD OF DEPENDS ON OTHER SOURCES. TTD MAY THINK IN THE DIRECTION TO START ITS OWN PRODUCTION OF GHEE
Om namo venkatesaya
₹320 రూపాయలకు కిలో స్వచ్చమైన అవు నెయ్యి ఎలా వస్తుంది. ఇది టీటీడీ లో క్రిస్టియన్ మూలాలు వున్న సభ్యులు, చైర్మన్ , ఉద్యోగులు వుండటం ఈ కల్తీ కి కారణం
ప్రస్తుతం 420rs కి తీసుకుతున్నారు గా మరి. ఇది ఒరిజినల్ ఆ గురూ.
క్రిస్టియన్ ఎవడు , నువ్వు అనేది ఎస్వీ సుబ్బా రెడ్డి క్రిస్టియన్ అని అంటున్నవా, సుబ్బా రెడ్డి నీకన్న పెద్ద హిందువు , నువ్వే ఆఫ్రికన్ డీఎన్ఏ వున్నో డివి.
చంబా హయాంలో 276 కి నెయ్యి ఎలా వచ్చింది ,ఎవరిచ్చారు
276ki Ela vsthindi bro
Price also depends on distance or traveling.they add desel charchge also ka is far .
ఆరోపణ ఏమిటి ల్యాబ్ రిపోర్ట్ చూసినప్పుడు తెలియలేదా
Idbi antha CBN gari kutra elagaina jegan garini debbateeyalani
శోభా రాజు గారు చేపిన్నదే కరెక్ట్, గోవిందా, గోవిందా
🎉భక్తుల పాపభాగం కూడా వుంది, ఆ లడ్డూలు ఎంతమంది పూజీంచి స్వీకరించారో వారికి కూడా ఈ పాప ఫలితం ఉంటుంది , ఎందుకంటే శ్రేష్టమైనవే పరిశీలించి శ్రీవారు వేంకటేశ్వర స్వామి కీ ఆర్చన, సమర్పణ చేయాలి , తెలీక చేసిన భక్తులపాపం దైవం క్షమిస్తాడు
అదెలా అండీ మనకేమి తెలుసు
@@supremanandasupremananda1263 తెలుస్తుంది యెల్లో దొంగ బ్యాచ్ దగ్గరి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి, లేదా కమ్మోడు కానీ బలిజోడు కానీ సర్టిఫై చెయ్యాలి పాపం అంటలేదు అని.
Mari over cheyakandi ippudu kuda TTD ki 460 ke ghee istunaru adi pure ani guarantee enti ,antha kalthi ne
Sonha Amma garu 👏👏👏👏
First ban one or two months all news channels.
Sir ghee lo kalichindi antunnaru kada ghee lo kaliste ghee firam vadu factory lo kalipaadu anukunte ghee make ienataruvata lab report lo vastundi kada sir
✌️😭😭😭😭😭👈🏿✌️🐕🦺🐕🦺🐕🦺👈🏿✌️🐕🦺🐕🦺🐕🦺👈🏿✌️🤦🏿🤦🏿🤦🏿👈🏿✌️🗡️🗡️🗡️🗡️🗡️👈🏿✌️🩴🩴🩴🩴👈🏿✌️🗡️🗡️🗡️🗡️🗡️🗡️🗡️🗡️👈🏿
ఆమ్మ నివూ చుశ్వవ తపుడు మాట్లడాకు
What about ingredients used in Prasad am please enguire
Report adaram certificate
Adaram
Meeru cheppinavi correct kaani appudu unde officers ki ituvati bhavana undali kada
Cbi enquiry vayali..
నా దగ్గర పాత లడ్డులు ఉన్నాయి. Aprox 1 year back వి.
320 కి నెయ్యి ఎవడైనా ఇస్తాడా తక్కువా కి వస్తుంది కదా అని ఎవరికో ఇచ్చారు వైసీపీ వాళ్ళు సప్లయి వాళ్ళ ను ఎందుకు మార్చారు
Ohh mari nandini entha undi? Retial looo?
@@karnatinagesh nandini ki pandhi ki unanthey diference
@@nanigantandd7719gaaru ltr milk rythu daggara 40-60 rs aAvu paalalo 4 pc fat andulo 2 pc extract chestaaru anukunte 50 ltrs milk kaavaali yidi neyyugaa maaraalante 110 ltrs kaavaali ante 10 ltrs cream 100 ltrs milk vastaayi 100 ltrs dairy vaallaki 35rs ammutaaru chilling vaaru cream 50rs vesukunte 500 avutundi transportation protection processing margin protocol yivanni yentaa 2018 lo yentaki konnaaru 800 pettaa apudu 400 around yee yee neyyi kaadu ga ani manam vaade ground nut oil 350 avutundi ata mari manaki 3 stages margin 5 pc tax tho 150 ki yistunnaaru
₹320 రూపాయలకు కిలో స్వచ్చమైన అవు నెయ్యి ఎలా వస్తుంది. ఇది టీటీడీ లో క్రిస్టియన్ మూలాలు వున్న సభ్యులు, చైర్మన్ , ఉద్యోగులు వుండటం ఈ కల్తీ కి కారణం
276 కే చంబా హయాంలో నెయ్యి ఎలా
పాటలు పాడే ఆమెను పాటల గురించి అడగకుండా లడ్డు కల్తీ గురించి అడిగితే పై వారు ఏమి చెప్పమంటే అది చెబుతుంది తప్ప, ఆమె వివరణ సత్యమెట్లా అవుతుంది. ఆమెకు సత్య మేమి తెలుసు? దేవస్థానములో ఆమెకు స్థానం వుండాలంటే ఏమి చెప్పమంటే అదే చెబుతుంది. ఆమెపై వున్న గౌరవం కాస్తా మట్టి కొట్టుకపోయింది.
Musuko nayana
Neeku thelusa norumusukuni undu papam penchukoku vedhava matalu nuvvu aame ni adagaka ninnu aduguthara thu...
నీ లాంటి వాడు ఆవిడని గౌరవించ అవసరం లేదు
శ్రీనివాసుని ముద్దు బిడ్డ ఆవిడ
స్వామి వారి పట్ల అపచారం చేసిన వాడు ఎలాగూ నాశనం అవుతాడు వాల్లని సమర్ధించిన వాడు కూడా అపచారం లో భాగస్తుడే
అపరాధం దేవదేవునికి, భక్తులకు కాదు, భక్తులను/సమస్త స్రుష్టి ని రక్షించే భగవంతునికి జరిగిన అపరాధం. అంటే ఇన్ని చేసిన దానికి భక్తులు భక్తితో/క్రుతజ్ణతతో సమర్పించే చిరు కానుక. సనాతన ధర్మం అంటే ఏమిటోతెలియని/గౌరవం/నమ్మకం లేని శాడిస్ట్ రెడ్డి గాడిని ముఖ్యమంత్రిని చేయడం ఆంధ్ర ప్రజల తప్పు. ఇప్పటికి అలానే బులుగు చానెల్స్ & బ్యాచ్ వాగుతున్నారు, తిరుమల జోలికి వచ్చిన వీడి మహమేత రాశేరెడ్డి ఇంకా హెలికాప్టర్ గుర్తుకు రాలేదా?
అన్ని కల్తీలు చేసేవారికి కాలం దగ్గర పడింది. ఓ కల్తీ.....నీకు టైమ్ దగ్గరపడింది. నిత్యం దేమునికి నైవేద్యం పెట్టి తినేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్ని కల్తీలకు కాలం మూడింది
🙏🙏🙏
Pay best price for best ghee. Money of devotees.
Shobaraj gaaridhi Tirupati vasule. Ame chinnathanam nunchi Devuni patalu paaduthunnaru.
Puranallo yagnayagala la meeda mamsadulu vesevaru ani chadivam ippudu chusthunnam
జై శ్రీమన్నారాయణ
ఇది చంద్రబాబు గారి తెలివి తక్కువ, తొందరపాటు ప్రకటన. CBI చేత దర్యాప్తు చేయించాలి
Tirupathi Laddu ante andariki panchudam endukonte devunu swarupamgam pariganistam
TDP, BJP and Janasena can demand replacement of lord venkateswara swamy in Tirumala with CBN
Jegan thakuva ratelo unna padarthalu thinduntha
By Viji Reghuvaran
Amma Anni telustanay enterview evali
Sobharaj garu oka Pavithra Murthi. Entho Bhakthi Prapathulu galavaru.Variki Subham Jaragalani Venkateswara Swami Varini prardhistunnamu. Jai Jai Venkatesaya Namaha.
ఒక కేజీ నెయ్యకోసం 30 కేజీల పాలు అవసరం ఉంటుంది. రోజుకి 15000 Kg ల నెయ్యకోసం ఎన్ని లక్షల కేజీల పాలు అవసం ఉంటుందో ఊహించండి. పామాయిల్ తో పాటు వివిధ రకాల నూనెల మిశ్రం తో కొవ్వును కూడా కలిపి నెయ్యిగా చేస్తునారు. బజాల్లో దొరికేది కూడా ఇలాంటిదే..దేవుడి మీద భక్తితో ఎవరూ ప్రశ్నించరు. అపచారం అని భయంతో.
శోభరాజ్ అమ్మ గారు చాలా బాగా వివరిస్తున్నారు. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Won't they examine the quality. Can't they do?
ఏడుపు వస్తుంది ఏమి అనలో తెలియడం లేదు
ప్రజంట్ నేను ఫుల్ బాటిల్ తాగి కామెంట్ చేస్తున్న
@bliss15671 Sanathana dharmam and bhakthi lo bottles undavu 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿daya cheysii sanatana dharmam no helana cheyyakandi...
😂😂😂😂
Neyyi pi vicharana apeyyamanadame pedda sakshyam
Anduke 11setluvacindi
What it proved is in a country where we have countless hindu swamijis, hindu pandits, hindu scholars, and hindu bhakthas, we have failed to manage properly our top hindu temple. Perhaps britishres better than us. Our selfishness, our greed and our crazy for power Nd positions is much more than our reverence for God. Shameful
ఆరోపణలు కాదు లేభలో బయట పడ్డ నిజాలు
Aray babu lab kuda confirm cheyaledu ra chaduvukunava inthaki report chadivava suspected annaru confirm cheyaledu
Mental vedhavallara idi Chandram Baba chestunna drama ani clear ga telustunte panikimalina debating enduku
Why all this? Refer this matter to CBI enquiry and get genuine reports about the facts ☑️☑️
The supplier.A R DINDIGUL is DMK member, and it is against hindus and Sanatan, knowingly jagan and.stalin did this
Seva bhavam to 320 ki reduced rate lo ovvacchi
హుండీలోవేసేధనంకూడా వరిజినల్ కాదుకాబట్టి
Idi CBN gari aropana kadu neyyi naanayatha test lo National Dairy Development Board, central govt under taking lab report.. Durmargulu TTD ni kooda vadala kunda roju crores dochu konna ru.
Vore babu NDDB MIDHA KUDA Allegations Vunnai ra babu
స్వామి వారికీ ఇచ్చే నెయ్యి తక్కువ రేటు ఇవ్వవచ్చు ఇస్తున్న నెయ్యి భగవంతుడు శ్రీ స్వామి కి ఇస్తున్నారు
300/- నెయ్యి 1000/- నెయ్యి రెండు ల్యాబ్ కి పంపి టెస్టింగ్ ఎనాలిసిస్ క్వాలిటీ చూడాలి
That idiots kept the infront of mulavirat venkateswra swami.
sir you are shown the letter, ok ,please show the letter date sir, other you will punish by god balaaji
Hello adi yemi lekaa adi okaa newesu adi okaa cheyrichaa
అమ్మా ఎవరో చెప్పారు అని కాకుండా మీరు తెచ్చు కున్నారు కదా l
శోభారాజ్ గారుతననుతాను చిన్నతనము నుండే తననుతాను శ్రీవారినిభక్థితోకీర్తించటానికిఅంకితంచేసుకున్నభక్తురాలు.ఆమెకుస్వార్ధంలేదు. అన్నమయ్యస్వరసంకీర్తనలతోఆదేవదేవుని స్థుతించటంతప్పవేరొకఠితెలియని భక్తురాలామె. ఆమెనుసినిమాలలోపాడవలసినదిగా చెన్నైనుండివచ్చిఎందరోఅడిగినా, నేనుఆశ్రీనివాసుని స్తుతించేపాఠలుతప్పమరొకటిపాడననితిరస్కరించినవిశిష్టగాయనీమణి. ఆస్థానవిద్వాంశురాలైనారెండుసార్లుఆమెఅదిసేవగానేభావించారు.అన్నమయ్యప్రాజక్టులోకూడపదవులునిర్వహించారు. ఆమెతనజీవితాన్నికేవలం భక్తురాలుగా వెంగమాంబవలెనేస్వామికిసమర్పించుకున్నభక్తురాలు.సోభారాజ్ గారుచెప్పినవిషయాలతోఆమెకూడ ఈలఢ్డుకల్తీతోమనస్థాపంచెందినట్లుకనపడుతున్నది. ఈపాపానికిపుష్కరిణిలోమునిగి అఖండంవద్దకర్పూరంవెలిగాస్తేనోయేపాపంకాదు.కరుణాకరరెడ్డిదీనికిముఖ్యకారకుడే. తనుఅన్నట్లేఅతనికుఠుంబంసర్వనాశనమవ్వాలనికోరుకున్నాడు.స్వామితధాస్తుఅనిదీవించాడు.అన్నీజరుగుతాయ్. ఇప్పటికేసగంశిక్ష అనుభవిస్తున్నారు.
Sri Sri Sri పోతులూరి virabhramham swami vaaru కుక్క కలియబరం tho ఫలాలు ichadu. ఆలాగే laddu కూడా pavithramu gaa ayi untuntudi. Kalti ayyindandi mata matram apaddam.
😢😢😢😭😭😭
Paapisti neechudu: jagun....potaadu
Swami variki dabbulaku kodavaledu atlntappudu 320 ki konadam enduku.dabbulu ekkuva petti manchi neyyi konachukada.
హిందువుల కంటే అదృష్టవంతులు ఎవరుంటారు?
మనం చనిపోయాక కనిపించే దేవుడు
ఇప్పుడే
మన కళ్ళేదుట ఉండటం.... ఇంతకంటే మనకు ఏమి కావాలి
అలాంటి దేవాది దేవుడు విషయం లో అపవిత్రత/అపచారం జరిగితే... ఉహించడమే కష్టం
With out final confirmation how any body can support a politically motivated statement by CM Chandrababu Naidu.Let cBI conduct enquiry and fix responsibility
Take back your words before defining it happened
🙏🏽🙏🏽🙏🏽
అమ్మ మనమెన్ని పాపాలు చేసిన లడ్డుతింటే పోతాయా 😂
Anya matala varini manadesamnundi pampimchamdu bhaga vantudine intha chestunnaru ante. Veelavalana samanya janalu paristithi emti
asalu meerandaru thirumala devuni darshanam kosam velthunnaaraa ladlu thinadaaniki velthunnaraa
Quality poyindi taste poyindi anni kalti Dennis pattinchukoru dabbu kosam yedina chestaru
Edi Santana darmanki hinduvula medal prayogama central state govt take action yogi cm jaisa karna cheyis better
Cbn mosam
100కోట్ల మంది మనోభావాలను దెబ్బ తీసిన వాడిని ఆ భగవంతుడు క్షమించడు......
ఏడు కొండలు కాదు రెండు కొండలు చాలు అన్న రాజశేఖర్ రెడ్డి శరీరం ముక్కలు పావురాల గుట్టలో పడ్డవి ....
స్వామి ని నమ్మిన వారు అందరూ వోట్ వేయకపోతే ఒక్క సీటు కూడా రాదు ...
ముందు హిందూ దేవాలయాలలో ఉన్న అన్య మతస్థులను ఇతర శాఖ లకు పంపించండి....... ..
జగన్ నీకు దేవుడు ఆల్రెడీ శిక్ష వేసాడు అదే 11సీట్లు ......
అందుకే క్షమాపణ అడుగు లేకపోతె ఈసారి ఒక్క సీటు కూడా రాదు ....ఓం నమో వేంకటేశాయ నమః .
Poneele ippudu mee baabu vunnadu kadaa laddu taste perigi potundi
Super six diversion politics by TDP 😡
People are being taken for a ride..
పంచుకొన్న ప్రసాదమీ రుచులెల్ల
తెంచివేసి మేలు తెలిసేటి వారికి....
ఆరగింపవో మాయప్పా యివే పేరిన నేతులు పెరుగులును.
ఇందిర వడ్డించ యింపుగను
చిందక యిట్టే భుజించవో నా స్వామి
అక్కాళ పాశాలు అప్పాలు వడలు
పెక్కైన సయిదంపు పేణులును
చక్కెర రాసులు సద్యోఘృతములును
కిక్కిరియఆరగింపవోనాస్వామి...అన్నమయ్య
ఒడికపు కూరలు ఒలుచు పప్పులును
ఒడియాలపు రాజాన్నమ్ములు
బడిబడి కనకపు పళ్ళెరములతో
కడువేడుక నీకు వేంకట రమణా!...,అన్నమయ్య.
This allegation is made to get politicial mileage. This is very unfortunate for making this type of baseless allegation on Srivari laddu. As per my opinion there is no chance of doing un ethical things at Tirumala as there is strict monitoring mechanism in every stage. No body is dare enough to do such things at Tirumala, if any body has done definitely Swamy will take appropriate punishment who ever trying to damage the image, keerti & holiness of Tirumala. 😭😭😭😭
ఆవు పాలలో కొవ్వు అధికశాతం వుంటుంది. నెయ్యి తయారీ ప్రక్రియలో ఎంతో కొంత కొవ్వు కనిపించే అవకాశం వుంటుంది.వేరే జాతి కొవ్వు కలిస్తే ఆ నెయ్యి చెడిపోతుంది. ఇంత చిన్న లాజిక్ తెలుసుకోలేకపోతే ఎలా. ఈ విషయం ఏ క్వాలిటీ కంట్రోలర్ని అడిగినా.చెబుతాడు.
Tinnavallaki kadu chesuna vadiki papam
ఎందుకు రచ్చ చేస్తారు? భగవాన్ అన్నీ చూస్తాడు
Beef kovvu Smell vastundi kada tinnavallaki
Lucha Reddy lu TTD nundi dengeyali
Ani venkateshwara temples devutees darna chayandi TTD loo only hindus workers kay jobs evandi varay caste valani thisayandi...jangan mohan chritian ki devudu shisha vayali ..ladu kaldhi chaysina cm..thirupathi devutees vaysina hundi money vala chritian free education free hosipital kiechukunadu....hindu temples hundi okha chritian cm miss use chaysadu anipresent vuna cm delhi pm modi garu letter r personel kalisi solve chayandi ....
Venkateswara swami tho pettukunnaru sarva nasanam ayipotharu avvalisinde no way
Rs 360 ki Aavu Neyee
Raadu,
100% Kalthi neyee.
Endhukante
Pure cow ghee cost is
Rs 1600 per kg.
YSRCP appointed
Loafer Dharma Reddy as EO of TTD.
YSRCP PLAYED GAMES WITH TTD,
THEY WILL HAVE IT