ఈమె కు వచ్చిన సమస్య సందేహం నాకు కూడా వచ్చింది..కానీ అపుడు నాకు నేను చెప్పుకున్న సమాధానం ఏమిటి అంటే కారాగార శిక్ష ను అనుభవిస్తున్న వారు సత్ ప్రవర్తన తో బయట పడుతూ వుంటారు..కానీ ఎన్ని మంచి పనులు చేసినా మన శిక్ష inkaa continue అవుతుంటుంది అంటే మన మంచి పనులు సరిపోవడం లేదు అని అర్థం ...ఇంకా వదలకుండా చేయాలి...అవి ఇంక సరిపోలేదు అంటే శిక్షా కాలం గడువు పూర్తి అయ్యాక మనలని కారాగార శిక్ష నుండి బయట కు వాళ్ళే పంపుతారు అని నా మనసుని నేను సర్డిపె ట్టుకుని రోజును గడుపుతున్నాను... చుట్టుపక్కల వాళ్ళు కూడా అందుకు మనకు సహకరించాలి...లేకపోతే వాళ్ళను వాళ్ళ మాటలను వదిలేయడం వుత్తమము... జనాలకు టైం కి అన్నీ అయిపోవాలి...అవ్వకపో తే గుచ్చి గుచ్చి అడగడం....అవన్నీ మనం వదిలేయాలి.... ఇంకొక మాట ఏమిటి అంటే పరిహారాలు పేరు తో నో వాళ్ళు అది చేస్తే సఫలం అయ్యింది అనో, RUclips lo video lo చెప్పారు అనో కాకుండా మన మనస్సు ఏ దేవత మీద లగ్నం అవుతుంది అని ఆలోచించుకుని ఆ దేవత మీదే భారం వేసి మన మనస్సు ని ప్రశాంతం గా వుంచుకోవాలి... మనస్సు ఎప్పుడు అయితే నిశ్చలం గా ఉంటుందో అప్పుడే మనం ఏ పని అయిన చేయగలం. శ్రీ మాత్రే నమః... సర్వే జనాః సుఖినోభవంతు...
@@tanajihere706 .హా అవునండీ...భగత్ సింగ్ నీ వురి తీసేటప్పుడు కూడా భగవత్ గీత చదివి బుక్మార్క్ పెడుతుంటే చూసిన వాళ్ళు అడిగారు ట..ఎందుకని ఎలా pedutunnaru?? మీరు రేపు వుండరు కదా చదవరు కదా అని...అప్పుడు నేను వచ్చే జన్మ లో పుట్టినప్పుడు ఆ పేజీ నుండే చదువుతాను అని సమాధానం ఇచ్చారట..
సర్వం శ్రీ కృష్ణచరణారవిందార్పనం....లాభం అయిన,నష్టం అయిన సుఖం అయిన ,దుఖం అయిన....నా జీవితాన్ని దారుణమైన సమస్యల నుండి చాలా సులభంగా బయట పడేసిన మంత్రం ...హరే కృష్ణ మహా మంత్రం...హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ హరే రామ రామ రామ హరే హరే...జై శ్రీరామ్... ఓం నమః శివాయ 🙏🙏🙏
అవును అమ్మ చాలా చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు మెయిన్ మనసు ప్రశాంత గ చేసుకొని అమ్మ ను మనసు పూర్తి అమ్మను ద్యనిచాలి అప్పుడు అమ్మ తప్పకుండా మనకొరి కలను తీరుతుంది అమ్మ అనుగ్రహం వుంటే లేనిది ఏమీ వుండదు శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్ోన్నమః సర్వేజనా సుఖినోభవంతు లోక సమంత సుకినిబవంతు
నమస్కారం అమ్మ నాకు కూడా ఈ సమస్య ఉంది నేను ఎన్నో పూజలు హోమాలు, ఎవరు ఏమి చెప్పినా చేస్తునను కానీ నాకు ఇంత నేను అనుకున్న వి జరగలేదు అసలు ఏ పూజ చేయని వాళ్ళు నాతో పాటు వస్తున్న వాళ్ళకి వాళ్ళ కోరిక తీరుతుంది మరి నాకోరిక ఎందుకు తీరడంలేదు,
సాయి రామ్ అమ్మ పుట్టిన తేదీ వివరాలు ఉన్న వాళ్ళ విషయంలో మనం ఆ విధంగా బ్రతకటం సమంజసమే ఆ వివరాలు లేని వాళ్ళ విషయంలో దీనికి మార్గం ఏంటి కూడా ఒకసారి తెలియజేయ వలసినదిగా ప్రార్థన
Nijamea Amma ,ma life lo kuda mamu chala problems face chasamu chala pojalu chasanu, ma vallu mana gurinchi Anni talusina vallu manalani hinnaga matladadam, Anni pojalu chastea anti ,ani matladadam chala kashtaga undeadi. Kani adavudu chala goppa vadu ma life chala miracle chupinchi mammalni success vapu Nadi pistunnadu🙏
అమ్మ నేను అనారోగ్య కారణం గా ఇంటర్ మధ్యలో నే ఆపేసాను,అయినా చదువు కూడా పెద్దగా రాదు.అందరికీ ఓపిక తో సమాధానం చెప్పటం న వాళ్ళ కావట్లేదు దైవ సేవ చెయ్యాలి అన్న సరే చాలా గర్వం వస్తుంది.వినయం గా చెయ్యలేక పోతున్న
అమ్మ నేను చాలా పూజలు చేస్తున్నాను.. రోజూ టెంపుల్ కీ వేలి రావి చెట్టు కీ నీల్ పోస్తను ప్రదక్షణ లు చేస్తున్నాను .. చాలా క్షేత్రాలకు వే లాను.. మోపిదేవి,విజయవాడ అమ్మవారు, సర్వమంగళ అమ్మవారు ఇలా చాలా చోటకి వెలాను అమ్మ.. కానీ నాకు పెళ్లి అవడం లేదు అమ్మ..జాతకం చేపిచుకుధం అంటే నాకు పుటిన తేది.. year తెలీదు అమ్మ.. మీరే నాకు దారి chupichad అమ్మ.. మీకు తెలిసిన మంచి జోతిశుని గురుచి chepadi అమ్మ..
మీరు తాడేపల్లిగూడెం సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్లి మొక్కుకోండి అమ్మవారి మీద నమ్మకం ఉంచండి అమ్మవారి నామాన్ని పట్టుకుని అలా ధ్యానిస్తూ ఉండండి వివాహం జరుగుతుంది అలానే వివాహం జరగాలి అంటే కొన్ని కొన్నింటికి మనం కూడా సర్దుకోవాలి అన్ని మనం అనుకున్నట్టు అయితే రావు కదండీ
నా పరిస్థితి అలాంటిదే నేనేమి చేయ్యలొ నాకేమి తేలియడం లేదు ఏందుకిలా నా కర్మ కాల్చివేస్తుందొ అర్దం కావడం లేదు మనశ్శాంతి అనేది లేదు కంటి నిండా పడుకొవడానికి లేదు కడుపు నిండా తినడాకిలేదు అలా అని తినడానికి కొరత అని కాదు మనశ్శాంతి గా తినడానికి లేదు ఏదో ఓక ఉపద్రవం ఓకటి తిరింది అనే లొపు మరొకటి తిరింది అనే మాటకు అది చేయ్యవలసిన నష్టం ,,కష్టం రేండు చేసాయి అని అర్దం అది తిరింది అనే లొపు మరొకటి నేత్తి మిదా పిడుగులాగా పడుతున్నయి నేనేమి చేయ్యలి నారాయణ నివే దిక్కు అని అనడం తప్ప మరొకటి లేదు కాని అ నారయణుడు కుడా ఏమి చేయ్యలేకపొతున్నాడు నా కర్మ ముందు నేనేమి చేయ్యలి నేనేమి చేయ్యలి ? ఏవరికైన ఓ సంవత్సరం ఉంటుంది లేదా రేండు ముడు ఏళ్ళు ఉంటుంది కష్టం నాకు మాత్రం 12 ఏళ్ళ వయస్సు నుండే మొదలైంది ఇప్పటికి 44 ఇంక ఏప్పటికి మాములుగా వృచ్చికరాశి అంటేనె ఇంతే ఓకటి తిరింది అంటే మరొకటి నాకు వచ్చే ఉపద్రవలతొ ఓక్కొ సారి చేయ్యని తప్పుకి కుడా మాటలు పడవలసి వచ్చింది ఏమి చేయ్యలి ఓక్కొసారి అనిపిస్తుంది బ్రతకడం కంటే చావడమే సులువు అని కాని మన ధర్మశాస్త్రాలు మరొ మేలిక పేట్టాయి ఇది అనుభవించలేక చస్తే ఇంతకు మించి అనుభవించాలి అని అందుకె అన్ని ముసుకొని తగిలే ప్రతి దేబ్బా కాయడం తప్ప ఇక చేసేది ఏమి లేకా ఓక్క నారయణడు మాత్రమే దిక్కు అని చుస్తున్నా కాని నేనేమి చేసేది నాయనా అని నాకేసి చుస్తున్నాడు అయన ఇక ఏమి చేయ్యలి నారాయణ
Namaste Madam mana samasya kshunnaga telusukuni cheppevaru dorakaka ee badhalu chusinavi cheppinavi vinnavi anni chesi avvaledu ani badha padatam Meeru evvaraina cheppagaligina manchi jyothishya vidwamsudu vunte vari details share cheyyandi Adi andariki vupayogapadutundi meeru cheese video laga vupayuktam avvutundi
karma karigethene sukham vasthundi sadhana chesinapdu dini kanna ekuava kastalu vachayi ayina parameswarudu padalu vadaledu na jeevithame maripoyindi mansu eswarudu mida layam cheyali kastalu vachayani badapadaledu manam chesina karmala valla vachayi so i accepeted it na guru ramana maharshi chepindi ade ade follow aya bakthi imp dakshinamoorthy rupam lo una siva sakthi kalisina guru swarupam dkshinamoorthy sadhana chesamguru anugraham unte e doshalu graha badalu manaku ravu guru sadhana natha goppadi
Hi Madam/Sir, Please let me know which God is celestial king in telugu. I had seen celestial king as "ఖగోళ రాజు but i don't he is which God. please give me answer to my question as early as possible.
అయ్యో ....ఇంత బాధపడుతున్నారా...నిజంగా చాలా పెద్ద కష్టం..భరించటం వల్ల కానీ పని....కానీ మనచేతుల్లో.. ఏమీ లేదు .ధైర్యంగా వుండండి అని చెప్పటం చాలా తేలికే...కానీ అంతకుమించి ఏమీ. చెయ్యలేని పరిస్థితి...ఆరోగ్యం జాగ్రత్త అండి....జరిగింది పూడ్చలేని బాధ.... అమ్మవారే మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వున్నాను🙏
అమ్మా నాకో చిన్న సందేహం మనకు పన్నెండు నెలలకు చాలా దేవతా ఆరాధనలు చేయాలనీ చెపుతుంటారు కదా అదేవిధంగా ఏడు రోజులకు ఆదివారం సూర్యనారాయణ స్వామి, సోమవారం శివునికి మంగళవారం సుబ్రహ్మణ్యం స్వామి, హనుమాన్,అమ్మవారు, బుధవారం గణపతి, విష్ణు రూపాయ, గురువారం గురు స్వరూపం, శుక్రవారం లక్ష్మీ దేవిని, అమ్మ వారిని,శనివారం హనుమాన్, వేంకటేశ్వర స్వామి,శనికి సంబంధించిన ఇలాంటి దేవతార్చన దేవతా ఆరాధనలు చేయాలనీ చెపుతుంటారు కదా మరి అలాంటప్పుడు చైత్రమాసంలో రాముడు, వైశాఖ మాసంలో హనుమాన్ ఆరాధన శ్రావణ మాసంలో అమ్మవారిని శ్రీ కృష్ణ ఆరాధన చేయాలి అంటారం భాద్రపద మాసంలో గణపతి ఆరాధన ఆశ్వయుజ మాసం లో అమ్మ వారిని ఆరాదించడం కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధనలు,మాఘమాసంలో రంగనాధుని విష్ణు ఆరాధన, ఇలా పన్నెండు నెలలకు ఇలా చాలా దేవతార్చన దేవతా ఆరాధనలు చేయాలనీ చెపుతుంటారు కదా అలాంటప్పుడు ఒకే దేవతా ఆరాధనలు చేయలేము కదా మరి అలాంటప్పుడు ఎలా అమ్మా
Same nenu edi అనుకుంటున్నాను అమ్మ.పిల్లల కోసం అన్నిchystunanu అమ్మ.Naa age 37.ivf 2 times fail mounam tappa naa dagara emi ledu talli.garbharaksha ammavari darshnam chysukunnanu.
అందునా జాతకం కుడా అంతే మొన్నటి వరకు శని అయితే ఇప్పుడు రాహువు అంటా ఏలినాటి శని తిరింది అనే లొపు గురువుని రాహువు పట్డాడు అంటా ఇక అనడానికి ఏమి ఉంది మల్లి మొదటికే ఇప్పుడు కుడా ఓ సమస్య నుండి ఏలా భయటపడలొ ఏ దారి దొరకడం లేది అన్బి మార్గాలు వేతికా ఇక చివరాకరి మార్గం అయన మరి ఇంత దారుణంగా ఏంటో అర్దం కావడం లేదు ఏవరికైన నష్టం కలిగించడం వలన నష్టం కలిగింది అంటే అర్దం ఉంది ఏవరికైన కష్టం కలిగించడం వలన కష్టం కలిగింది అంటె అర్దం ఉంది ఏవరికి కష్టం ,నష్టం చేయ్యకపొయన కష్టం,నష్టం తప్ప మరొకటి లేదు అంటే జివితం ఏంటొ అర్దం కావడం లేదు మా నాన్న జివితం కుడా అంతే కష్టం తప్ప సుఖం లేదు అయనకు కుడా ఇప్పుడు లేరు అనుకొ అమ్మ నాది అయనలా సేము టు సేమ్ లా ఉంది ఏమి చేయ్యలి ? ఏమి చేయ్యలి ? ఏమి చేయ్యలి?
అమ్మ నేను చాలా మంది astrologers నా astrology choosaru అమ్మ కానీ హెల్త్ worst naadi చిన్న వయ్యసు లో లోనే liver damage nerves system damage bones mottam damage ayyay dad ye cook చేస్తాడు వంట అమ్మ చనిపోయారు corona తో అక్క చెల్లి పెళ్లి లు అయిపోయాయి నాకు 26 yrs అమ్మ dad ki Naa ఆరోగ్యం కోసం పెళ్లి కోసం బెంగ పెట్టుకొని high BP తెచ్చుకున్నారు నేనే పనులు చేయలేను అమ్మ 😭😭 severe కీళ్ళ vaatam కారణం astrology lo ye దోషం లేదు అంటున్నారు కానీ ఆరోగ్యం లేదు నిద్ర లేదు పెళ్లి లేదు అందరూ డాడ్ నీ అవమానిస్తున్నారు పెద్ద కూతురు కి చెయ్యకుండా చిన్న కూతురు కి పెళ్లి యెందుకు చేశారు అని 😢😢 పెద్ద కూతురు love failure or ఎవడో వదిలేశాడు అని పిచ్చి కూతలు నేను helath worst unna పూజలు చేసి ఇంకా నీరసం అయిపోయి హాస్పిటల్ కి వెళ్తూ నరకం అనుభవిస్తున్న అమ్మ మీరే ఏదైనా సూచిస్తారు అని కోరుకుంటున్న ఎక్కువ సేపు bed మీదే ఉంటాను back side వెన్ను పూస సమస్య వల్ల😢😢😢
Madam, okkosari mind mana friend laga kadunda enemy laga work avtadi ante mana opinions/decisions ki complete opposite thoughts thestu alanti bheviour poyi mind manaku friend avvalante em slokam chadavali
శ్రీ మాత్రే నమః 🙏 అమ్మ నా చిన్నప్పటి నుంచి కూడా ఉన్న ఒక సందేహం ఇది పూనకాలు అమ్మ వాళ్లు పడటం అని అంటారు కదా అమ్మ మొన్న నేను తిరుమల సేవ కి వెళ్ళినప్పుడు నా సేవ పూర్తయిన తర్వాత అలా తిరుగుతున్నప్పుడు ఒక ఆవిడకి వెంకటేశ్వర స్వామి వచ్చారు వచ్చే కొత్తగా పెళ్లైన జంట తో ఏదో అంటున్నారు అలాంటివి చూసినప్పుడల్లా కూడా నాకు దేవుడిపై నమ్మకం ఏదోలా అనిపిస్తుంది దేవుడు ఉన్నాడు కానీ అలా పునకలు అంటే ఎదోల వుంది మొన్నటికి మొన్న ఎర్రవరం లో నరసింహ స్వామి అంటూ ఎవరు పునాకలు వచ్చి చెప్పారు అంటున్నారు అసల పునకాలని నమ్మవచ ఆ నమ్మకం తో దేవుడుని కూడా నమ్మడం లేదు చాలా మంది ఈ సందేహం తెలపగలరు అమ్మ🙏శ్రీ మాత్రే నమః
మన నమ్మాల్సిందే భగవంతుణ్ణి రాముడు కృష్ణుడు పరమేశ్వరుడు అమ్మవారు గణేశుడు ఇలా అందర్నీ వదిలేసి ఎవరినో పట్టుకుని ఎవరో ఏదో చేస్తారని ఆశించడం మన అవివేకం అమ్మవారి పాదాలు పట్టుకొండి అమ్మవారి పాదాలు మాత్రమే పట్టుకోండి మన నోటి నుంచి వచ్చే మాట అమ్మవారిదై ఉండాలి అలా ఉన్నప్పుడు మనకి ఎటువంటి కష్టము రాదు ఎటువంటి బాధ రాదు ఈ పూనకాల గురించి నేను మాట్లాడలేనండి ఎందుకంటే కొందరి మనోభావాలు దెబ్బతింటాయి
శ్రీ మాత్రే నమః, అమ్మ నేను ఎన్ని పూజలు చేసిన ఎంత గా వేడుకున్న నా జీవితం లో మార్పు కనిపించటం లేదు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ నా దురదృష్టం ఏంటంటే పెళ్లి రోజే నాకు విడాకులు ఇస్తాను అన్నాడు నా భర్త అన్నట్టుగానే విడాకులు అయ్యాయి, అప్పటి నుండి వేరే పెళ్లి చేసుకుందాం అని చూసిన నాకు సెట్ అవ్వడం లేదు, నా జాతకం చెప్పించుకుందాం అంటే పుట్టిన తేదీలు లేవు, సరే ఒంటరిగానే ఉందాం మంచి ఉద్యోగం అయినా రావాలి అనుకుని ప్రయత్నిస్తుంటే ఎంబీఏ చదివినను కానీ ఉద్యోగం కూడా దొరకట్లేదు ఏమి చెయ్యాలి అమ్మ నా జీవితం ఏంటి అమ్మ నేను ఎలా బతకాలి చెప్పండి అమ్మ, పుట్టింటికి పొవ్వడానికి కాకా, భర్తను లేక హాస్టల్లో బతుకుతున్నాను అమ్మ, నేనేం చెయ్యాలి చెప్పండి, దేని మీద కూడా కాన్సంట్రేషన్ ఉండట్లేదు అమ్మ 🙏
@@Smilee4 మీ నోటి మాట పలిస్తే చాలు చాల సంవత్సరాలనుండి అనుభవిస్తున్నాను అమ్మ, అమ్మనే నమ్ముకుని ఉన్నాను అమ్మ ఉన్నట్టే ఉంటుంది కానీ మార్పు అయితే ఇంకా కనిపించట్లేదు తల్లి దయ ఎలావుంటే అలా అవ్వని అని వదిలేసాను అమ్మ
Nenu daily puja kuda sarigga cheyalanu puja heart full ga cheyali antay ami cheyali amma varini tidatanu tappudu matalu adutanu ala kakunda heart ful ga puja chesay mantram vuntey cheppandi
ఈమె కు వచ్చిన సమస్య సందేహం నాకు కూడా వచ్చింది..కానీ అపుడు నాకు నేను చెప్పుకున్న సమాధానం ఏమిటి అంటే కారాగార శిక్ష ను అనుభవిస్తున్న వారు సత్ ప్రవర్తన తో బయట పడుతూ వుంటారు..కానీ ఎన్ని మంచి పనులు చేసినా మన శిక్ష inkaa continue అవుతుంటుంది అంటే మన మంచి పనులు సరిపోవడం లేదు అని అర్థం ...ఇంకా వదలకుండా చేయాలి...అవి ఇంక సరిపోలేదు అంటే శిక్షా కాలం గడువు పూర్తి అయ్యాక మనలని కారాగార శిక్ష నుండి బయట కు వాళ్ళే పంపుతారు అని నా మనసుని నేను సర్డిపె ట్టుకుని రోజును గడుపుతున్నాను...
చుట్టుపక్కల వాళ్ళు కూడా అందుకు మనకు సహకరించాలి...లేకపోతే వాళ్ళను వాళ్ళ మాటలను వదిలేయడం వుత్తమము...
జనాలకు టైం కి అన్నీ అయిపోవాలి...అవ్వకపో తే గుచ్చి గుచ్చి అడగడం....అవన్నీ మనం వదిలేయాలి....
ఇంకొక మాట ఏమిటి అంటే పరిహారాలు పేరు తో నో వాళ్ళు అది చేస్తే సఫలం అయ్యింది అనో, RUclips lo video lo చెప్పారు అనో కాకుండా మన మనస్సు ఏ దేవత మీద లగ్నం అవుతుంది అని ఆలోచించుకుని ఆ దేవత మీదే భారం వేసి మన మనస్సు ని ప్రశాంతం గా వుంచుకోవాలి...
మనస్సు ఎప్పుడు అయితే నిశ్చలం గా ఉంటుందో అప్పుడే మనం ఏ పని అయిన చేయగలం.
శ్రీ మాత్రే నమః...
సర్వే జనాః సుఖినోభవంతు...
మీరు చాలా బాగా చెప్పారు అండి. ఇటువంటి maturity level అందరికీ రావాలని కోరుకుందాం.
Chaaala chakkaga vivarinchaaaru 🙏🙏🙏🙏🙏🙏🙏Sairam 🙏
@@indranik.s.s5221 ... తప్పకుండా కోరుకుందాం....
@@havisworld4140 జై శ్రీ రామ
@@tanajihere706 .హా అవునండీ...భగత్ సింగ్ నీ వురి తీసేటప్పుడు కూడా భగవత్ గీత చదివి బుక్మార్క్ పెడుతుంటే చూసిన వాళ్ళు అడిగారు ట..ఎందుకని ఎలా pedutunnaru??
మీరు రేపు వుండరు కదా చదవరు కదా అని...అప్పుడు నేను వచ్చే జన్మ లో పుట్టినప్పుడు ఆ పేజీ నుండే చదువుతాను అని సమాధానం ఇచ్చారట..
చాలాబాగా చెప్పారు 100/:కరెక్టు.
ఎవరినో ఒకరిని నమ్ముకోవాలి. మనభక్తే మనల్ని కాపాడుతుంది
సర్వం శ్రీ కృష్ణచరణారవిందార్పనం....లాభం అయిన,నష్టం అయిన సుఖం అయిన ,దుఖం అయిన....నా జీవితాన్ని దారుణమైన సమస్యల నుండి చాలా సులభంగా బయట పడేసిన మంత్రం ...హరే కృష్ణ మహా మంత్రం...హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ హరే రామ రామ రామ హరే హరే...జై శ్రీరామ్... ఓం నమః శివాయ 🙏🙏🙏
Hare rama hare rama..rama rama hare hare
Hare Krishna hare Krishna... Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🚩🙏🌿💐
అవును అమ్మ చాలా చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు మెయిన్ మనసు ప్రశాంత గ చేసుకొని అమ్మ ను మనసు పూర్తి అమ్మను ద్యనిచాలి అప్పుడు అమ్మ తప్పకుండా మనకొరి కలను తీరుతుంది అమ్మ అనుగ్రహం వుంటే లేనిది ఏమీ వుండదు శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్ోన్నమః సర్వేజనా సుఖినోభవంతు లోక సమంత సుకినిబవంతు
అమ్మ హేమ గారు ఒక మనిషి త్రివ్రమైన ఆనారోగ్య సమస్య ల నుండి బయటపడటానికి గురువు సహాయం ఎంత వరకు పనిచేస్తుంది తల్లి దయచేసి రిప్లై ఇవ్వు తల్లీ 😢
జై శ్రీ పార్వతీ పతియే నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ
ధన్యవాదాలు అమ్మ మీకు చాలా చక్కగా చెప్పారు.
వాస్తవాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఓం నమః శివాయ.
అమ్మ మీ మాటలు వింటుంటే మనసు కు స్వంతన కలుగుతుంది కానీ సమస్యల నుంచి స్వంతన దొరకాలంటే ఏమి చెయ్యాలి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః
మన తెలుగు రాష్ట్రాల్లో కర్మ విభాగం చూసేవాళ్ళు ఉన్నారా ఉంటే చెప్పగలరు
ఏదో ఒక నామం ఏదో ఒక రూపం నమ్ముకోవాలి అప్పుడే మనం తరిస్తాము
నమస్కారం అమ్మ నాకు కూడా ఈ సమస్య ఉంది నేను ఎన్నో పూజలు హోమాలు, ఎవరు ఏమి చెప్పినా చేస్తునను కానీ నాకు ఇంత నేను అనుకున్న వి జరగలేదు అసలు ఏ పూజ చేయని వాళ్ళు నాతో పాటు వస్తున్న వాళ్ళకి వాళ్ళ కోరిక తీరుతుంది మరి నాకోరిక ఎందుకు తీరడంలేదు,
Amma,correct ga jyothishyam and meeru cheppina karma vipakam chusi cheppe vaallu evaru unnaru.kontha mandi daggaraku velli visigi poyanu.
సాయి రామ్ అమ్మ పుట్టిన తేదీ వివరాలు ఉన్న వాళ్ళ విషయంలో మనం ఆ విధంగా బ్రతకటం సమంజసమే ఆ వివరాలు లేని వాళ్ళ విషయంలో దీనికి మార్గం ఏంటి కూడా ఒకసారి తెలియజేయ వలసినదిగా ప్రార్థన
🙏🏻amma...mee perception ki na dhanyavadamulu..aa ammai padutunna badhani, aame paristhiti ni meeru chusina drukpatham, meeru empathize chesina vidhanam goppadi...ala alochinchagalagatame bhakthi ki parakashta ..aa lalitha parabhattarika prema meeku eppudu undali thalli
Nijamea Amma ,ma life lo kuda mamu chala problems face chasamu chala pojalu chasanu, ma vallu mana gurinchi Anni talusina vallu manalani hinnaga matladadam, Anni pojalu chastea anti ,ani matladadam chala kashtaga undeadi. Kani adavudu chala goppa vadu ma life chala miracle chupinchi mammalni success vapu Nadi pistunnadu🙏
అమ్మ నేను అనారోగ్య కారణం గా ఇంటర్ మధ్యలో నే ఆపేసాను,అయినా చదువు కూడా పెద్దగా రాదు.అందరికీ ఓపిక తో సమాధానం చెప్పటం న వాళ్ళ కావట్లేదు దైవ సేవ చెయ్యాలి అన్న సరే చాలా గర్వం వస్తుంది.వినయం గా చెయ్యలేక పోతున్న
Namaste ama
Chala Baga explain chesaru
Ede andarke use aya video ama
Meru marine elantive chepthe bagtundi ama
Thank you amma
Mee matalu chala adbutam
A madavudu meku chala vagshakthi evvali ani korukuntunna .
అమ్మా, మీకు తెలిసిన జ్యోతిష్యులు ఎవరైనా ఉంటే మాకు తెలియ చేయండి .
Amma meku thelisina sariayina jothishyam cheppevallu evarina unte cheppandi pls
Amma Namaskaram, mi videos chustanu, nenu Mahaswami varini pujistunnanu. Miru cheppakane, Thank you Amma. 🙏🌹
ఇప్పుడు కంచి పరమాచార్య స్వామి వారు ఉంటే ఎంత బాగుండేది 😢😢
😢 na feeling
Amma Varahi matha kshaminchi rakshinchi karuninchi kapadu thalli. Sree Maathre Namaha. Sree Varahi Devyai Namaha.
Meeru cheyppindhi... 💯 correct amma
చాల చక్కగా వివరించారు అమ్మ ధన్య వాదాలు
పూర్వ జన్మ పాపాలు చెప్పే వాల్ల అదుర్స్ ఇవ్వం ది..... please very important
ఓం శ్రీ మాత్రేనమః
Naamaskaaram Andi chaala baaga vivarinchaaru ama gaaru
Naga pratishta taruvata kaneesam 90 rojulu aa vigraha pratishta vigrahaalaku nitya pooja jaragaali antaaru. Evaritonaina kaneesam cheyinchaali. Namaskaaram.
Namasakaram Amma, chala chala Baga chepparu Amma... 💯 correct chepparu 🙏🙏🙏🙏🙏
🙏
Ganugapur Dhathathreya Swamy vaari gurinchi thelupagalara please.
అమ్మ నేను చాలా పూజలు చేస్తున్నాను.. రోజూ టెంపుల్ కీ వేలి రావి చెట్టు కీ నీల్ పోస్తను ప్రదక్షణ లు చేస్తున్నాను .. చాలా క్షేత్రాలకు వే లాను.. మోపిదేవి,విజయవాడ అమ్మవారు, సర్వమంగళ అమ్మవారు ఇలా చాలా చోటకి వెలాను అమ్మ.. కానీ నాకు పెళ్లి అవడం లేదు అమ్మ..జాతకం చేపిచుకుధం అంటే నాకు పుటిన తేది.. year తెలీదు అమ్మ.. మీరే నాకు దారి chupichad అమ్మ.. మీకు తెలిసిన మంచి జోతిశుని గురుచి chepadi అమ్మ..
మీరు తాడేపల్లిగూడెం సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్లి మొక్కుకోండి అమ్మవారి మీద నమ్మకం ఉంచండి అమ్మవారి నామాన్ని పట్టుకుని అలా ధ్యానిస్తూ ఉండండి వివాహం జరుగుతుంది అలానే వివాహం జరగాలి అంటే కొన్ని కొన్నింటికి మనం కూడా సర్దుకోవాలి అన్ని మనం అనుకున్నట్టు అయితే రావు కదండీ
Amma same kashtaluu nakuda namida nakeyvisigu vachindhi ammaa
Amma manchi jyothishyula details nu andinchandi pls... Maa husband ki job leka 4 yrs nundi suffer avutunnam..
నా పరిస్థితి అలాంటిదే
నేనేమి చేయ్యలొ నాకేమి తేలియడం లేదు
ఏందుకిలా నా కర్మ కాల్చివేస్తుందొ అర్దం కావడం లేదు మనశ్శాంతి అనేది లేదు
కంటి నిండా పడుకొవడానికి లేదు కడుపు నిండా తినడాకిలేదు
అలా అని తినడానికి కొరత అని కాదు మనశ్శాంతి గా తినడానికి లేదు
ఏదో ఓక ఉపద్రవం
ఓకటి తిరింది అనే లొపు మరొకటి తిరింది అనే మాటకు అది చేయ్యవలసిన నష్టం ,,కష్టం రేండు చేసాయి అని అర్దం అది తిరింది అనే లొపు మరొకటి నేత్తి మిదా పిడుగులాగా పడుతున్నయి
నేనేమి చేయ్యలి
నారాయణ నివే దిక్కు అని అనడం తప్ప మరొకటి లేదు కాని అ నారయణుడు కుడా ఏమి చేయ్యలేకపొతున్నాడు
నా కర్మ ముందు
నేనేమి చేయ్యలి
నేనేమి చేయ్యలి ?
ఏవరికైన ఓ సంవత్సరం ఉంటుంది లేదా రేండు ముడు ఏళ్ళు ఉంటుంది కష్టం
నాకు మాత్రం 12 ఏళ్ళ వయస్సు నుండే మొదలైంది
ఇప్పటికి 44 ఇంక ఏప్పటికి
మాములుగా వృచ్చికరాశి అంటేనె ఇంతే ఓకటి తిరింది అంటే మరొకటి
నాకు వచ్చే ఉపద్రవలతొ ఓక్కొ సారి చేయ్యని తప్పుకి కుడా మాటలు పడవలసి వచ్చింది
ఏమి చేయ్యలి ఓక్కొసారి అనిపిస్తుంది బ్రతకడం కంటే చావడమే సులువు అని కాని మన ధర్మశాస్త్రాలు మరొ మేలిక పేట్టాయి ఇది అనుభవించలేక చస్తే ఇంతకు మించి అనుభవించాలి అని
అందుకె అన్ని ముసుకొని తగిలే ప్రతి దేబ్బా కాయడం తప్ప ఇక చేసేది ఏమి లేకా ఓక్క నారయణడు మాత్రమే దిక్కు అని చుస్తున్నా కాని నేనేమి చేసేది నాయనా అని నాకేసి చుస్తున్నాడు అయన
ఇక ఏమి చేయ్యలి నారాయణ
బాధ పడకండి మీకు మంచి రోజులు వస్తాయి తప్పకుండా...శివాలయం లో 41 days ప్రదక్షిణలు చేస్తే కష్టాలు తీరుతాయి అని చాగంటి గారు చెప్పారు
ధన్యవాదములు గురువుగారు 🙏
Chala crct gaa chepparandi chala crct namaskaram andi nijmgane na frnd enni pujalu chesndo bt ippatikii santanam kalagaledu enduvalano teliyatledu
Amma Ramam garu evaru vaarigurinchi cheppandi
Poorva janma papalu cheppevalla address ivvandi please..... very important to me
Plz Andi maa varu daily drink chestaru. Dani valla chala problems face chestunna . Plz madam edaina remedy cheppat.....
Excellent video 👌 Jai Shree Ram 🙏🚩
Namaste Madam mana samasya kshunnaga telusukuni cheppevaru dorakaka ee badhalu chusinavi cheppinavi vinnavi anni chesi avvaledu ani badha padatam Meeru evvaraina cheppagaligina manchi jyothishya vidwamsudu vunte vari details share cheyyandi Adi andariki vupayogapadutundi meeru cheese video laga vupayuktam avvutundi
అమ్మ మంచి జోతిష్యం చెప్పే వారిని చెప్పండి. రామం గారు అన్నారు అయన డీటెయిల్స్ ఉంటే చెప్పండి.
శ్రీ మాత్రే నమః ఆయన అలా మనం అడిగితే చెప్పరు అండి ఆయనకు అనిపించాలి
అయన ఎక్కడ ఉంటారు మేడం. కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వరా ప్లీజ్.
@@nandurihemamaliniplease Amma ma problems ki solution dorukutundi ani korika.please Amma name chayppina meray oka daari chupinchandi Amma 😢
Amma na paristti kuda alage vundamma
@@nandurihemamalini amma aayana details evvandi dayachesi
Amma....Raman garu ante evaramma yekkaduntaru...dayachesi cheppagalara.....🙏
చెప్పలేను అండి ....ఆయన ఇక్కడ వుండరు.....మనమే మన చానలో త్వరలో పెట్టుకుందాం
Punarvasu 4,which god /godess to be worshipped....
Amma managala Gowri vratham gurnchi cheppara newlay married women kosam...rules and how to perform puja with pdf.. please
Amma naaku andaru devullu nachutharu alantappudu andariki sanbandhinchina stothralu pujalu chesukovachu kada
Saraswati kavacham vedio chayindi amma please 🙏
karma karigethene sukham vasthundi sadhana chesinapdu dini kanna ekuava kastalu vachayi ayina parameswarudu padalu vadaledu na jeevithame maripoyindi mansu eswarudu mida layam cheyali kastalu vachayani badapadaledu manam chesina karmala valla vachayi so i accepeted it na guru ramana maharshi chepindi ade ade follow aya bakthi imp dakshinamoorthy rupam lo una siva sakthi kalisina guru swarupam dkshinamoorthy sadhana chesamguru anugraham unte e doshalu graha badalu manaku ravu guru sadhana natha goppadi
Chal bagnathe andi tku very much andi hama g🙏🙏🙏🙏
Amma karmabipakam alago cheppandi jotisyam cheppina vari nember cheppandi please
Sarva shakthimayi Sarva mangala sathgathi pradaiye namaha
Really good question and good video subject
❤ Chala Baga chepparu amma Jai Shree Ram
Chala chakkaga vivarincharu amma
Avunu akka memu yenni poojalu chesina vrathalu chesina ma valla manchijarigina vallu maku sethruvulu avutunnaru yentha kashtapadina dabbu nilvaledu 😢😢
Amma pls do videos on karmavibagam as early as possible. We are eagerly waiting for that 🙏🙏🙏
Good explanation
Thank u
Amma pellikani varu ante kumarulu gathinchina thallithandrulaki pinda pradhanam cheyavachha telupagalaru
Chaala manchi vishayalu chepparu andi ..dhanyavadamulu🙏🙏
Karmaphalam telusukodaniki Alaina books vunte the leta chest arani aasistunnanu daya jesi cheppandi
Naku rendo pelli kavli dani kosam edaina chepadi please amma
Padabhi vandanalu amma.
Chala baga chypparu Amma...
Hi Madam/Sir,
Please let me know which God is celestial king in telugu. I had seen celestial king as "ఖగోళ రాజు but i don't he is which God. please give me answer to my question as early as possible.
Akka e naksatram vallaki Ela chesukovalo chepte bagundu
chepthanu andi
Amma nenu na bhartha vidipoyi unnaru nenu na bhartha kalavalante nenem cheyyali
Naynu kudha narakam chustunna amma chaavadhaniki dyryam layka bratukutunna, anyamga matladay vaalu happy ga vunnaru
@@nandurihemamalini amma poyindhi kuturu poyindhi naynu migilaanu ma amma antha machidhathay avvarini akaruku thanani anna vaalanu kudha ami analaydu kopam annadhi amaylo appudu chudhalaydu a dayvuday chusthadu anaydhi kaani amay vayllipoyindhi😭
అయ్యో ....ఇంత బాధపడుతున్నారా...నిజంగా చాలా పెద్ద కష్టం..భరించటం వల్ల కానీ పని....కానీ మనచేతుల్లో..
ఏమీ లేదు .ధైర్యంగా వుండండి అని చెప్పటం చాలా తేలికే...కానీ అంతకుమించి ఏమీ. చెయ్యలేని పరిస్థితి...ఆరోగ్యం జాగ్రత్త అండి....జరిగింది పూడ్చలేని బాధ.... అమ్మవారే మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వున్నాను🙏
@@nandurihemamalini 🙌🙏
Semu problem akka nade ku
Amma namaste, Anni స్తోత్రాలు పారాయణ చేయాలంటే గురూపదేసం వుండాలి అంటున్నారు నిజమేనా
Amma manchi jyothishyudu vunte chsppandi
కొన్ని రోజుల నుండి దీపారాధన చెయ్యటం మానేశాను ఏమైనా ప్రాయశ్చిత్తం ఉందా..🙏🏻 జై శ్రీరామ్
malli modalu pettandi chaalu
Government job kosam chala try chesthunna amma naku m ayina pooja slokams cheppandi amma
గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించటం తప్పులేదు కానీ ముందు ఏ ఉద్యోగం వస్తే దాంట్లో చేరండి అప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించండి
అమ్మా నాకో చిన్న సందేహం మనకు పన్నెండు నెలలకు చాలా దేవతా ఆరాధనలు చేయాలనీ చెపుతుంటారు కదా అదేవిధంగా ఏడు రోజులకు ఆదివారం సూర్యనారాయణ స్వామి, సోమవారం శివునికి మంగళవారం సుబ్రహ్మణ్యం స్వామి, హనుమాన్,అమ్మవారు, బుధవారం గణపతి, విష్ణు రూపాయ, గురువారం గురు స్వరూపం, శుక్రవారం లక్ష్మీ దేవిని, అమ్మ వారిని,శనివారం హనుమాన్, వేంకటేశ్వర స్వామి,శనికి సంబంధించిన ఇలాంటి దేవతార్చన దేవతా ఆరాధనలు చేయాలనీ చెపుతుంటారు కదా మరి అలాంటప్పుడు చైత్రమాసంలో రాముడు, వైశాఖ మాసంలో హనుమాన్ ఆరాధన శ్రావణ మాసంలో అమ్మవారిని శ్రీ కృష్ణ ఆరాధన చేయాలి అంటారం భాద్రపద మాసంలో గణపతి ఆరాధన ఆశ్వయుజ మాసం లో అమ్మ వారిని ఆరాదించడం కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధనలు,మాఘమాసంలో రంగనాధుని విష్ణు ఆరాధన, ఇలా పన్నెండు నెలలకు ఇలా చాలా దేవతార్చన దేవతా ఆరాధనలు చేయాలనీ చెపుతుంటారు కదా అలాంటప్పుడు ఒకే దేవతా ఆరాధనలు చేయలేము కదా మరి అలాంటప్పుడు ఎలా అమ్మా
అన్నిరూపాలు meeru చేసే అమ్మవారిలోనే చూడండి
నా సమస్య కూడా ఇంతే అండి
Maku appulu ekkuvaga vunnayi.pariharam cheppandi madam
Same nenu edi అనుకుంటున్నాను అమ్మ.పిల్లల కోసం అన్నిchystunanu అమ్మ.Naa age 37.ivf 2 times fail mounam tappa naa dagara emi ledu talli.garbharaksha ammavari darshnam chysukunnanu.
Amma evarina meku telsina jyothishudu umte chepumdi with derails evamdi amma
Mail చెయ్యండి
అందునా జాతకం కుడా అంతే మొన్నటి వరకు శని అయితే ఇప్పుడు రాహువు అంటా
ఏలినాటి శని తిరింది అనే లొపు గురువుని రాహువు పట్డాడు అంటా
ఇక అనడానికి ఏమి ఉంది మల్లి మొదటికే
ఇప్పుడు కుడా ఓ సమస్య నుండి ఏలా భయటపడలొ ఏ దారి దొరకడం లేది అన్బి మార్గాలు వేతికా ఇక చివరాకరి మార్గం
అయన మరి ఇంత దారుణంగా
ఏంటో అర్దం కావడం లేదు
ఏవరికైన నష్టం కలిగించడం వలన నష్టం కలిగింది అంటే అర్దం ఉంది ఏవరికైన కష్టం కలిగించడం వలన కష్టం కలిగింది అంటె అర్దం ఉంది
ఏవరికి కష్టం ,నష్టం చేయ్యకపొయన
కష్టం,నష్టం తప్ప మరొకటి లేదు అంటే జివితం ఏంటొ అర్దం కావడం లేదు
మా నాన్న జివితం కుడా అంతే కష్టం తప్ప సుఖం లేదు అయనకు కుడా ఇప్పుడు లేరు అనుకొ అమ్మ
నాది అయనలా సేము టు సేమ్ లా ఉంది
ఏమి చేయ్యలి ?
ఏమి చేయ్యలి ?
ఏమి చేయ్యలి?
Namaskar andi
Mi videos chala bagunnavi
Nenu mi abhimanini
అమ్మ నేను చాలా మంది astrologers నా astrology choosaru అమ్మ కానీ హెల్త్ worst naadi చిన్న వయ్యసు లో లోనే liver damage nerves system damage bones mottam damage ayyay dad ye cook చేస్తాడు వంట అమ్మ చనిపోయారు corona తో అక్క చెల్లి పెళ్లి లు అయిపోయాయి నాకు 26 yrs అమ్మ dad ki Naa ఆరోగ్యం కోసం పెళ్లి కోసం బెంగ పెట్టుకొని high BP తెచ్చుకున్నారు నేనే పనులు చేయలేను అమ్మ 😭😭 severe కీళ్ళ vaatam కారణం astrology lo ye దోషం లేదు అంటున్నారు కానీ ఆరోగ్యం లేదు నిద్ర లేదు పెళ్లి లేదు అందరూ డాడ్ నీ అవమానిస్తున్నారు పెద్ద కూతురు కి చెయ్యకుండా చిన్న కూతురు కి పెళ్లి యెందుకు చేశారు అని 😢😢 పెద్ద కూతురు love failure or ఎవడో వదిలేశాడు అని పిచ్చి కూతలు నేను helath worst unna పూజలు చేసి ఇంకా నీరసం అయిపోయి హాస్పిటల్ కి వెళ్తూ నరకం అనుభవిస్తున్న అమ్మ మీరే ఏదైనా సూచిస్తారు అని కోరుకుంటున్న ఎక్కువ సేపు bed మీదే ఉంటాను back side వెన్ను పూస సమస్య వల్ల😢😢😢
Amma nenu Shiva parvathulanu and laxmi vishnulanu aradistanu okkarine prathyekanga mrokkanu
Adina korukunte okkadevunne nammukovala
Andarinu mrokkithe jaragada
Madam, okkosari mind mana friend laga kadunda enemy laga work avtadi ante mana opinions/decisions ki complete opposite thoughts thestu alanti bheviour poyi mind manaku friend avvalante em slokam chadavali
Chala baga chepparu amma 🙏
శ్రీ మాత్రే నమః 🙏 అమ్మ నా చిన్నప్పటి నుంచి కూడా ఉన్న ఒక సందేహం ఇది పూనకాలు అమ్మ వాళ్లు పడటం అని అంటారు కదా అమ్మ మొన్న నేను తిరుమల సేవ కి వెళ్ళినప్పుడు నా సేవ పూర్తయిన తర్వాత అలా తిరుగుతున్నప్పుడు ఒక ఆవిడకి వెంకటేశ్వర స్వామి వచ్చారు వచ్చే కొత్తగా పెళ్లైన జంట తో ఏదో అంటున్నారు అలాంటివి చూసినప్పుడల్లా కూడా నాకు దేవుడిపై నమ్మకం ఏదోలా అనిపిస్తుంది దేవుడు ఉన్నాడు కానీ అలా పునకలు అంటే ఎదోల వుంది మొన్నటికి మొన్న ఎర్రవరం లో నరసింహ స్వామి అంటూ ఎవరు పునాకలు వచ్చి చెప్పారు అంటున్నారు అసల పునకాలని నమ్మవచ ఆ నమ్మకం తో దేవుడుని కూడా నమ్మడం లేదు చాలా మంది ఈ సందేహం తెలపగలరు అమ్మ🙏శ్రీ మాత్రే నమః
మన నమ్మాల్సిందే భగవంతుణ్ణి రాముడు కృష్ణుడు పరమేశ్వరుడు అమ్మవారు గణేశుడు ఇలా అందర్నీ వదిలేసి ఎవరినో పట్టుకుని ఎవరో ఏదో చేస్తారని ఆశించడం మన అవివేకం అమ్మవారి పాదాలు పట్టుకొండి అమ్మవారి పాదాలు మాత్రమే పట్టుకోండి మన నోటి నుంచి వచ్చే మాట అమ్మవారిదై ఉండాలి అలా ఉన్నప్పుడు మనకి ఎటువంటి కష్టము రాదు ఎటువంటి బాధ రాదు ఈ పూనకాల గురించి నేను మాట్లాడలేనండి ఎందుకంటే కొందరి మనోభావాలు దెబ్బతింటాయి
@@nandurihemamalini Sri Mathre Namaha 🙏
@@nandurihemamaliniAmma nenu manasika samasyatho badapadtunnanu amma naku chinna pillalu unnaru talli evaraina jotishyam cheppevallu unte cheppandamma
చెప్తాను...ఈ రోజు వీడియో పెడుతున్నాను
@@nandurihemamalini Tq so much amma meeku runapadi untanu
Avunu amma chlla baga cheparu👏👏
Danyavadalu amma,ede vinnaka na gundela meda baram tirinattundi amma
Hara Hara Mahadeva Shambho Shankara
Nenu kuda alge badha paduthunna nenu emcheyalo telidamledhu, pariharam telidamledhu
Super
శ్రీ మాత్రే నమః, అమ్మ నేను ఎన్ని పూజలు చేసిన ఎంత గా వేడుకున్న నా జీవితం లో మార్పు కనిపించటం లేదు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ నా దురదృష్టం ఏంటంటే పెళ్లి రోజే నాకు విడాకులు ఇస్తాను అన్నాడు నా భర్త అన్నట్టుగానే విడాకులు అయ్యాయి, అప్పటి నుండి వేరే పెళ్లి చేసుకుందాం అని చూసిన నాకు సెట్ అవ్వడం లేదు, నా జాతకం చెప్పించుకుందాం అంటే పుట్టిన తేదీలు లేవు, సరే ఒంటరిగానే ఉందాం మంచి ఉద్యోగం అయినా రావాలి అనుకుని ప్రయత్నిస్తుంటే ఎంబీఏ చదివినను కానీ ఉద్యోగం కూడా దొరకట్లేదు ఏమి చెయ్యాలి అమ్మ నా జీవితం ఏంటి అమ్మ నేను ఎలా బతకాలి చెప్పండి అమ్మ, పుట్టింటికి పొవ్వడానికి కాకా, భర్తను లేక హాస్టల్లో బతుకుతున్నాను అమ్మ, నేనేం చెయ్యాలి చెప్పండి, దేని మీద కూడా కాన్సంట్రేషన్ ఉండట్లేదు అమ్మ 🙏
Varahi pratingira namalu parayanam chyndi pakka me husband marutharu
@@Smilee4 🌸🙏
@@Swethsrao11 అయో నాకు ఎందుకు దన్నం పెడ్తునవ్ తల్లి
Amma na samasya parishkaram avuthunda 🙏
@@Smilee4 మీ నోటి మాట పలిస్తే చాలు చాల సంవత్సరాలనుండి అనుభవిస్తున్నాను అమ్మ, అమ్మనే నమ్ముకుని ఉన్నాను అమ్మ ఉన్నట్టే ఉంటుంది కానీ మార్పు అయితే ఇంకా కనిపించట్లేదు తల్లి దయ ఎలావుంటే అలా అవ్వని అని వదిలేసాను అమ్మ
Hema Nanduri Guruvugaru kĩ padabhivandanam Om Sree matreyanamaha please tell me how to contact you Kindly help me 🙏🏽🙏🏽🙏🏽💐💐💐🕉️🕉️🕉️
Nenu daily puja kuda sarigga cheyalanu puja heart full ga cheyali antay ami cheyali amma varini tidatanu tappudu matalu adutanu ala kakunda heart ful ga puja chesay mantram vuntey cheppandi
Chala baga chepparu mam
Jai Sri Ram
Akka same naku yeni poojalu devuda godiki velina Yanni poojalu sechina naki kastam matra thirsledu yenadu ra e jeevitham Ani anipstundhi
Amma naku right eye blink avthundi 2 years nundi naku oka solution choppandi
🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏
Chaala baaga cheppaaru🙏
Manishi leru matalu eappudu vinipinchadam dhiniki pariharam chepandi
అమ్మ మీరు దీపం wash cheykunda deparadana cheyakudhu annaru kada. Mari kamakshi deepam guruvaram tappa epdu wash cheyakudu antunnaru. Edi correct pls chepandhi
Nenu friday, Tuesday kamakshi deepam velgistanu. Navaratri rojullo daily velgistamu. Ala wash cheyakunda deparadana chestunty meru annaedi gurtkostondhi. Pls chepandhi amma 😊
Amma sukapadivallu am papam cheyalida