అమ్మా మీ daily routine వివరించగలరు. ఏ సమయానికి లేస్తారు, పూజా కార్యక్రమాలు ఈ సమయానికి ఉంటాయి, భోజనం ఉల్లి వెల్లి లేకుండా ఈ సమయానికి ఉంటుంది, ఇత్యాది. ఇలా అడుగుతున్నా అని దయచేసి తప్పుగా భావించొద్దు 🙏🏻. మా ఇంట్లో అన్నీ ఆలస్యం గానే జరుగుతాయి. భోజనం కూడా ఉల్లి వెల్లి మసాలా కి బాగా అలవాటు పడ్డాం. ఇప్పుడు మారాలని అనుకుంటున్నాం. మీలాంటి వారి దినచర్య తెలుసుకుంటే ఉత్సాహం వస్తుంది అని అభిప్రాయం తో అడుగుతున్నాను. మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి 🙏🏻.
హేమ మేడం గారి చిన్నప్పటి నుంచీ ఉదయం 4గం. లేవడం అలవాటు అండి. చలి కాలం, ఎండాకాలం, వర్షాకాలం... ఏది ఏమైనా సర...రాత్రి 2గం. పడుకున్న సరే...4కి లేవాల్సిందే.
@@nandurihemamaliniమా నాన్న గారి అన్నయ్య భార్య 3 నెలల క్రితం చనిపోయారు. ఒకే ఇంటి పేరు. మేము నిత్యం దీపారాధన , శివ లింగ అభిషేకం ఇంట్లో చేస్తున్నాం . కొందరు మేము వ్రతాలు , గుడిలో పూజలు చెయ్యకూడదు అంటున్నారు మేము మా పిల్ల వాడి పుట్టిన రోజు నాడు కొత్త బట్టలు వెయ్యకుడదా . నిజామా ?
అమ్మ మా నాన్నకి చిన్నది బ్లాక్ కలర్ది శివుని విగ్రహం దొరికింది మా నాన్న పని చేసే చోట గుంత తవ్వుతుంటే దొరికిందంట దానిని ఏమి చెయ్యాలి అమ్మ పూజాగదిలో పెట్టుకోవచ్చా
అమ్మ నా కలలో. కప్పలు ఇట్లో. పైకి ఎగురుతున్న ట్లు వచ్చింది ఆ రాత్రి. మాకు. టీ షాప్. ఉంది అమ్మ. అందులో. దొంగలు పడ్డారు. పైకప్పు. తొలగించి. వాచ్చారు అమ్మ. అసలు. కప్పలు. పైకి ఎగరవు. కాదా అమ్మ. 🙏🙏🙏🙏
@@nandurihemamalini అమ్మ నక్షత్రం తెలియదు కాని రాశి మాత్రం తెలుసు కన్య రాశి ఇది మా వారిది అమ్మ అయన కు తెలియదు మా అత్త గారు వున్నపుడు అన్నారు కన్య రాశి అని ఎందుకు అడుగుతున్న ను అంటే ఒక సారి వెళ్లి 3 నెలలకె తిరిగి వచ్చారు పని లేదు అని అప్పుడు మాకు 4 లక్షలు లాస్ అమ్మ అందుకే అడుగుతు న్న ఈ సారి అయినా దేవుని దయవల్ల అక్కడ పని ఉండాలి అని కోరుకుంటూన్న అండీ రాశి తోని చెప్పొచ్చా అమ్మ ప్లీజ్ రిప్లై ఇవ్వండి 🙏🙏
Amma 13slokala varake pettaru amma inka continue cheyadi Mee voice lo meaning vintunte aa ammavare Naku cheptunnattu untundi Mee voice Naku chala ishtam
గురుమాత గోవిందసేవ "యూట్యూబ్ ఛానల్ "సత్యభామ గారు సౌందర్యలహరి చదవండి మీరు అలగనే చెప్పినారు నేను ప్రయత్నిస్తాను హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️
Namasksram Amma.tulasi kota daggara sunday roju deeparadhana cheyyadda Amma.maaku iddaru boys amma .9 and 7 .pedda babu konchem mata vinadu.kids ku manchi buddi ravadani ki edanna solution cheppandi amma.please amma
అమ్మ నమస్కారం మా అపార్ట్మెంట్లో ఒక్క అతను చనిపోయారు వాళ్ల ఇంట్లో వాళ్లంతా అపార్ట్మెంట్ మొత్తం తిరుగుతున్నారు మరిగి మేము ఇంట్లో పూజ చేసుకోవచ్చా? అమ్మ plz చెప్పండమ్మా plz plz
దేవుడిపెరిట అన్నదానము చేస్తున్నారు అది పూజారులు తినవచ్చా తినకూడదా వాళ్ళు ఇంటికి వెళ్లి తింటున్నారు దానము చేసే వారి అన్నం తినరు మిగతా భక్తులు గుళ్ళో తింటున్నారు కొంత మంది దానం అని తినకుండా వెళ్లి పోతున్నారు దీనికి అన్న ప్రసాదం అనిగాని దేవతార్చన అనిగాని చెబితే తింటారా లేదా ఈ పేరు పెట్టీ బోజనాలు పెట్టవచ్చా ఎలా దీనిమీద సవివరం గా వీడియో చేయి అక్కా అసలు అన్నదానము లేనివారికి కదా పేదవారికి బోజనాలు చాలామంది చాలా తప్పులు చేసి varikutumbalu e papam తగలకూడదు అని దానములు చేస్తున్నారు దీనికి సమగ్ర వీడియో చేయి అక్కయ్ please అక్కా
Madam black sarees thoe temples,functions ki and daily puja ki black saree or black blouse wear cheyacha...chala mandi ni chusa black sarees thoe temples ki functions ki wear chestaru ..so doubt clarify pls .....
Amma konta Mandi videos lo oka kumba vatti oka kada vatti kalipi oka pramidalo pedutunnaru memu kada vattulu rendu kalipi oka pramidalo peda tamu ma prantamlo alage pedataru madi east godavari e deepam gurinchi cheppandi amma
@@nandurihemamalini అమ్మా నమస్కారం మాకు గత తొమ్మిది రోజులు గా ఏటి సూతకం వచ్చింది ఇంట్లో వెంకటేశ్వర స్వామి లక్ష్మి అమ్మవారు ఇంకా వారహి అమ్మ ఇత్తడి చిన్నవిగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు పూజ చేయకూడదు కదా ఆ దేవతా విగ్రహాలను నీళ్లలో పెట్టి ఉంచాలా లేదా అలాగే ఉంచాలా తెలియజేయండి
@@nandurihemamaliniఅమ్మ మా అపార్ట్మెంట్లో ఒకతను చనిపోయారు కానీ వాళ్లు అపార్ట్మెంట్ మొత్తం తిరుగుతున్నారు మరి మేము ఇంట్లో పూజ చేసుకోవచ్చా? చెప్పండమ్మా plz
Amma మా ఇల్లాలో రాజో దర్శం అయినా పక్కన పెట్టరు కలుపుకుంటారు.మీ వీడియోలు చూసాక నేను రాజో దర్శనం రోజుల్లో ప్రయాణం చేయటం లేదు అలాగే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళటం లేదు. పుట్టింటికి కూడా వెళ్లటం లేదు.ఒక వేళ వెళ్ళసి వస్తే 4రోజు వెళ్ళొచ్చు కదా.ప్లీజ్ చెప్పండి అమ్మ.
@@ChukkaRamadevi-tz4kd నేనూ ఉద్యోగి నీ కాబట్టీ ఆఫీస్ కి తప్పక వెళ్ళాలి.బయటకు కూడా వెళతాను పని పడితే. చికిత్స చూపించుకోవాలి అంటే హాస్పిటల్ కి.పిల్లలు లేరు చికిత్స లో భాగంగా
Amma chala thanks Amma bhagavanthudiki dagarraye margam chala Baga chepparu Amma...danyavadamulu amma
నేను ఓక ఇల్లాలి ని…పూజా అంటే తెలియని దానిలో నుంచి ఇప్పుడు దైవాన్నీ చాలా ఇష్టం గా ఆరాధిస్తున్న..
yem kaavaali andi
🙏🙏🙏
Krishna bhakthudi gurunchi telipinanduku chala dhanyavadalu Amma. Jai Sriram 🙏🙏🙏.
స్వచ్ఛమైన భక్తికి దేవుడు దాసోహం...కానీ ఈరోజు భక్తి ప్రచారం తప్ప నిజమైన భక్తికి విలువే లేదు...
Aratipandu volichi notlo pettinattu cheppaaru thank you so much mam
Chala baga Cheppavu Hema
please నాకు హెల్ప్ చెయ్యండి
Chala Baga chepparu amma tq
అమ్మా మీ daily routine వివరించగలరు. ఏ సమయానికి లేస్తారు, పూజా కార్యక్రమాలు ఈ సమయానికి ఉంటాయి, భోజనం ఉల్లి వెల్లి లేకుండా ఈ సమయానికి ఉంటుంది, ఇత్యాది. ఇలా అడుగుతున్నా అని దయచేసి తప్పుగా భావించొద్దు 🙏🏻. మా ఇంట్లో అన్నీ ఆలస్యం గానే జరుగుతాయి. భోజనం కూడా ఉల్లి వెల్లి మసాలా కి బాగా అలవాటు పడ్డాం. ఇప్పుడు మారాలని అనుకుంటున్నాం. మీలాంటి వారి దినచర్య తెలుసుకుంటే ఉత్సాహం వస్తుంది అని అభిప్రాయం తో అడుగుతున్నాను. మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి 🙏🏻.
Mam super chala bagundi meeru cheppina Katha Puja gurinchi mam 🌹🙏
హేమ మేడం గారి చిన్నప్పటి నుంచీ ఉదయం 4గం. లేవడం అలవాటు అండి. చలి కాలం, ఎండాకాలం, వర్షాకాలం... ఏది ఏమైనా సర...రాత్రి 2గం. పడుకున్న సరే...4కి లేవాల్సిందే.
ఏం చెప్పారమ్మ ఎన్ని ప్రశ్నలకు జవాబులు ఎంత మంచి కధగా శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
Hare Krishna k
Shri Lakshmi Vallabha Govinda Govinda🙏🏻🙏🏻🙏🏻✌🏻✌🏻
Amma namaskaram Sister, miru cheppetappudu, aa ananadam matallo telustundi kallaku kattinattu ga undi so happy sister
అమ్మా మీ స్వరం చాల చాల బాగుండి అమ్మ అలానే వింటూనే ఉండాలనిపిస్తుంది
అమ్మవారి దయ. మీ అభిమానం అండి
Naaku me voice ante chala istam
@@nandurihemamaliniమా నాన్న గారి అన్నయ్య భార్య 3 నెలల క్రితం చనిపోయారు. ఒకే ఇంటి పేరు. మేము నిత్యం దీపారాధన , శివ లింగ అభిషేకం ఇంట్లో చేస్తున్నాం . కొందరు మేము వ్రతాలు , గుడిలో పూజలు చెయ్యకూడదు అంటున్నారు మేము మా పిల్ల వాడి పుట్టిన రోజు నాడు కొత్త బట్టలు వెయ్యకుడదా . నిజామా ?
Amma inti pani chestu. Strotralu chadavabacha cheppandi amma
Sree matre namaha Amma anukokunda Sunday nalla poosalu perikayi emaina doshama
వాటిని మళ్ళీ సరి చెయ్యండి
@@nandurihemamalini alage Amma ante avi one gram gold Inka vesukokudadhu anukuntunna tesiveyana Amma okkasari perikindi kada bhayam ga vundi
teeseyandi
@@nandurihemamalini ok amma
Amma 🙏🙏🙏nenu lalithasahasranam Inka soundaryalaharari rendu parayana cheyali anipisthundhi mrng Pooja lo soundaryalahari evening lalithasahasranam cheyocha amma
అమ్మ మా నాన్నకి చిన్నది బ్లాక్ కలర్ది శివుని విగ్రహం దొరికింది మా నాన్న పని చేసే చోట గుంత తవ్వుతుంటే దొరికిందంట దానిని ఏమి చెయ్యాలి అమ్మ పూజాగదిలో పెట్టుకోవచ్చా
Period time lo kum kum pettukovachaa andi
Amma ma bhavagaru kalam chesaru 11 rojulu taravata Pooja lu nomulu chesukovachha eppatanunche chesukovachhu cheppandamma
చెయ్యచ్చు
@@nandurihemamalini thankyou Amma vete gurunche oka video cheyyandamma please
Amma periods lo unnappudu kaallaki pettukunna vendi patteelu, snanam ayipoyaka avey unchukoni, puja chesetappudu, madiga naivedyam devudiki vandetappudu unchukovacchuna? Vaatiki emaina dosham untunda. Please cheppandi @nandurihemamalinigaaru
Amma Meeru Anta Naku Challa Istam Meeku Naa Padabivadhanamulu,🙏
అమ్మ నా కలలో. కప్పలు ఇట్లో. పైకి ఎగురుతున్న ట్లు వచ్చింది ఆ రాత్రి. మాకు. టీ షాప్. ఉంది అమ్మ. అందులో. దొంగలు పడ్డారు. పైకప్పు. తొలగించి. వాచ్చారు అమ్మ. అసలు. కప్పలు. పైకి ఎగరవు. కాదా అమ్మ. 🙏🙏🙏🙏
Amma please danam echemundu poojari mantram chepe tiskovala ala chestene palitham untunda chepandi amma
మీల విషయ పరిజ్ఞానం ఉన్న వారు చెబితే అవి విన్న మా లాంటి వారి జీవితం సువర్ణ మయం అవుతుంది అమ్మ కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful amma👏👏👏👏beautiful story jaisrikrishna❤❤❤❤
అమ్మ నమస్కారం నాకు ఒక విషయం చెప్పగలర విదేశానికి వెళ్ళడానికి మంచి తిధి ని చెప్పండి తల్లి నాయందు దయవుంచి ప్లీజ్ అమ్మ 🙏🙏
Mee నక్షత్రం చెప్పండి
@@nandurihemamalini అమ్మ నక్షత్రం తెలియదు కాని రాశి మాత్రం తెలుసు కన్య రాశి ఇది మా వారిది అమ్మ అయన కు తెలియదు మా అత్త గారు వున్నపుడు అన్నారు కన్య రాశి అని ఎందుకు అడుగుతున్న ను అంటే ఒక సారి వెళ్లి 3 నెలలకె తిరిగి వచ్చారు పని లేదు అని అప్పుడు మాకు 4 లక్షలు లాస్ అమ్మ అందుకే అడుగుతు న్న ఈ సారి అయినా దేవుని దయవల్ల అక్కడ పని ఉండాలి అని కోరుకుంటూన్న అండీ రాశి తోని చెప్పొచ్చా అమ్మ ప్లీజ్ రిప్లై ఇవ్వండి 🙏🙏
@@nandurihemamaliniఅమ్మ నక్షత్రం అడిగారు గా మీకు ఆస్ట్రాలజీ ఐడియా ఉందా..
Sister rendu deepalu petti 3 .3 vattulu veyyala leka oka deepam lo 3vattulu veyyala, 2 vattulu kalipi oka vattila chesi 3 vattulu veyyala konchem cheppara sister please
Oka deepam lo 3 vatthulu kalipi okati ga chesi veyyandi, alaney inkoka deepam lo kuda 3 vatthulu kalipi okati ga chesi veyyandi. Ardhamayyinda?
Meeru yenta santoshamthi tanmayatvamtho chebutunnaruma
Mana కన్నయ్య కదండీ....
Sri matre namaha amma meeru Soundarya lahari slokam lu continue cheyandi amma chala rojulanundi wait chestunna please amma
సౌందర్యలహరి....rojukoslokam లో పెట్టాను కదండీ
Amma 13slokala varake pettaru amma inka continue cheyadi Mee voice lo meaning vintunte aa ammavare Naku cheptunnattu untundi Mee voice Naku chala ishtam
Amma Lalitha amma vari photo intlo thechi Puja chesukovacha, Naku ammaku Puja chesukovalani undi, memu non vegetarian
Amma naktalu gurinchi cheppando
Amma mrng ante prasandanga edina fruits ala pedtam. Mrng edina tiffin chetsam vanta aftn chetam amma alantappudu food ye vidanga nivedinchali
Amma 🙏🏻
Aamma monday ki naaku 5th day of period. Nenu sivalayaniki vella vachha? Aabhishekam cheinchukovachha?
Vellachhu
Thank u amma
Amma Hemamalini garu mimalni oka question adagali mee email cheppara please.
Ammae roju oka video lo chpparu soundeya lahari evarina chadava vacha naku chala chala badalu intlo
chadavachhu andi
Nenu 11 lopu chesukuntunna andi.bramhamuhurthamlo pettadam ledu.cheyochha andi ela
చెయ్యండి...పాపం 11దాటితే ఆకలి వేస్తుంది....నా(మీ) కన్నయ్యకు...
Namaste andi ma ammayi 3 year adi kudu elage andi henduku dewudu prasadam tinadu ani tinipistundi
Lalitha sahasram annam tinnaka chadava koodadu ani antaru kada .mari eppudu chadavali.poddunna poota chadavaala .telitacheyandamma,🙏
గురుమాత గోవిందసేవ "యూట్యూబ్ ఛానల్ "సత్యభామ గారు సౌందర్యలహరి చదవండి మీరు అలగనే చెప్పినారు నేను ప్రయత్నిస్తాను హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️
Meku nachhinadhi cheyyandi
అమ్మ తులసి మొక్క ఎప్పుడు ఏరోజు నాటాలి
Hare Krishna
Namaste amma ..ma intlo Maa ammagaru yeppudo spatika sree chakram konnaru...Adi nitya Pooja lo pettukuni Pooja chesukovachha..botanavelu size matrame undi...reply ivvandamma pls
రేపటికి 5 డే అమ్మ plz చెప్పండమ్మా plz
Amma 🙏. Na kuthuru hostel lo undi chadhuu kuntindhi .thanu okate stress feel authundhi. Studies medha Baga interest thanaki .pakka pillalu concentrate cheyaneyatam ledhu .yepudu bayangaundhi anicheputhadhi .yekkuva stress feel avadam valla thana arogyam kuda sariga undatledhu. Ma pape mimmalni adagamani suggestions e chindhi .naku kuda thochaledhu.😢 dhyaunchi chepandi Amma 🙏
🙏🙏Amma vishnu sahasranamam daily 108 slokas chadivithe saripothunda leda motham chadavala?? cheppandi please.🙏🙏
మొత్తం చదివితే ఇంకా మంచిది అండి
@@indranik.s.s5221 thank you andi
Amma nidrapoyatapudu kalalo chanipoyenitu kala vasthay meaning emiti Amma pls reply
మీకు వున్న చెడు పోయింది అండి
Tq Amma reply ichinanduku Chala bayamga undi Amma ala kala vachinanduku
Nighty vesukoni pooja cheyacha
మీరే ఆలోచించండి......నైటీ..వేసుకుని .డైటీ....కి చెయ్యచ్చు నా అని
Amma abba entha baga chaparoo heart is Full filled with krishna
amma antha bagane undi kani e madya anni poojala gurinchi RUclips lo chustunnam...konnintini aacharistunnam kuda....okakkaru okala cheptunnaru deepala gurinchi aina,pooja girinchai aina.....em cheyalo ardm kavatledu amma.....varahi nesta,shyamaladevi,prathyagidha devi poojalu cheyavacha??? meeraina Ola clarity evvandi....uppu deepam,khamakshi deepam lanti vati gurinchi kuda cheppandi amma
Amma e story endulo vundi elantti story enka enka endulo vunttaye amma
Amma aparajitha strothram daily chadavocha niyamalu emina vunnada dayachesi cheppandi amma
చదవచ్చు అండి
Thank you amma❤
Amma sarvadevakruta Sri Laxmi stotram gurinchi cheppandi plzzzzz
Amma meeru na mail ki reply ivvaledu?
ఇస్తాను.......
అమ్మ ఈ నేలలో తీపి గుమ్మడి. తీనవాచ్చా. చెప్పండి తెలియక తెచ్చాను. మావారు తీనకుడదూ అంట్టున్నారూ
Amma ela adagalo teliyatamledu,Amma nagnanga snanam cheyakoodada.
మగవారు చెయ్యకూడదు అండి
Thank you for the reply Amma
అమ్మ నమస్కారం. మా పెద్దలు ఏటిసూతకం ఉంది కదా మనకు నిత్య దీపారాధన నివేదన వద్దు అని అంటున్నారు అమ్మ అలా ఒక 3months అమ్మ. ఏం చేయాలి అమ్మ చెప్పండి అమ్మ
Nithya deepardhana cheyochu akka ,16days or 11 days ayyka , varthalu alnativi cheyradhu
@@tanajihere706 thanks అండి.స్థానిక దేవాలయం లో 365 వత్తి దీపం పెట్టొచ్చు
Vintunte chala happy ga anipistundi amma🙏jai sri krishna..
🙏🙏🙏
Medam pornmi roju na vathulu veliginchadam kudharaledhu medam malli arojuna veligisthe manchidhi chepandi.monday roju na sapthami thidhi vachindhi kadha veliginchavacha medam.
Chala manchi visayam chepparu Amma 😊
ఓం గోవిందాయనమః
Very nice🙏
Lalitha Vishnu sahasra namalu roju koncham koncham gaa chadhuvocha
Chadavachu..
చాల బాగ చెప్పారు అమ్మ
Amma arogyam bagovadum ledhu a sothaumu chadavali
🙏🙏chakkaga vivarincharu.. Sri maathre namaha🙏🙏
Namasksram Amma.tulasi kota daggara sunday roju deeparadhana cheyyadda Amma.maaku iddaru boys amma .9 and 7 .pedda babu konchem mata vinadu.kids ku manchi buddi ravadani ki edanna solution cheppandi amma.please amma
Thank you so much ❤️ మేడమ్ ధన్యవాదాలు 🌹🙏
Shivalayam lo yala pradhakshanam cheyyali cheppandi Amma
చేస్తాను అండి
So nice amma😊❤
Amma khadgamala stotram kontamandi chadavachhu antaru, kondaru beejakharalu untai chadava kudadu antaru, edi correct cheppandi amma.
cheyyakoodadu andiupadesam vunadali
@@nandurihemamalini danyavadalu amma
చాలా ధన్యవాదాలు మేడమ్ 🙏🙏🙏🙏
Amma soundarya lahari prf pettandi amma
మనం చేసుకున్న సౌందర్య లహరి వీడియో కింద వుంది అండి
@@nandurihemamalinisoundaryalaharipdf 9:43
అమ్మ నమస్కారం మా అపార్ట్మెంట్లో ఒక్క అతను చనిపోయారు వాళ్ల ఇంట్లో వాళ్లంతా అపార్ట్మెంట్ మొత్తం తిరుగుతున్నారు మరిగి మేము ఇంట్లో పూజ చేసుకోవచ్చా? అమ్మ plz చెప్పండమ్మా plz plz
chesukunnaa okate cheskokapoyinaa okate andi,,,,,mee manasthrupthi kosam cheyyatame
అమ్మ చేయాలా వద్దా అమ్మ
వాళ్లకు అంటూ ఉంటుంది కదా అమ్మ వాళ్లేమో మొత్తం తిరుగుతున్నారు అందుకు అడుగుతున్నాను అమ్మ
Plz అమ్మ
shasthra prakaaram,,,,,ayithe,,,,,,cheyyakoodadu anthaa oke garbhaavaasam,,,kanuka,,,,kanee,,,,,ippudu alaa cheppaam anukondi,,,,,,chaadastham antaaru
జయశ్రీకృష్ణ
Akka 🙏🙏🙏🌹🌹🌹 Akka chala bhagudhi om namo narayana ya
Amma navavarna archana memmu velaka poyina pooja ticket pay chese cheyinchukovacha
అక్కడ డబ్బులు తీసుకోరు అండి అలాగ వెళ్లాల్సిందే
Pradakishna video eppudu vastunde amma
చేస్తాను అండి...
@@nandurihemamalini Mayuri sethakam slokam chadavaka poina ardham Leda bhavam chadavacha
Amma poddunne deeparadana ayyaka nivedana em pettali. Antha poddunne vanta cheyam kada anduke aduguthunnanu dayachesi reply ivvagalarani ardistunnanu
Fruits or dry fruits or bellam mukka. Mee istam.
దేవుడిపెరిట అన్నదానము చేస్తున్నారు అది పూజారులు తినవచ్చా తినకూడదా వాళ్ళు ఇంటికి వెళ్లి తింటున్నారు దానము చేసే వారి అన్నం తినరు మిగతా భక్తులు గుళ్ళో తింటున్నారు కొంత మంది దానం అని తినకుండా వెళ్లి పోతున్నారు దీనికి అన్న ప్రసాదం అనిగాని దేవతార్చన అనిగాని చెబితే తింటారా లేదా ఈ పేరు పెట్టీ బోజనాలు పెట్టవచ్చా ఎలా దీనిమీద సవివరం గా వీడియో చేయి అక్కా అసలు అన్నదానము లేనివారికి కదా పేదవారికి బోజనాలు చాలామంది చాలా తప్పులు చేసి varikutumbalu e papam తగలకూడదు అని దానములు చేస్తున్నారు దీనికి సమగ్ర వీడియో చేయి అక్కయ్ please అక్కా
Navarna pooja ku velithe akade temple lo stay cheyacha amma.maa uru chala dooram.ravadaniki tirigi.
meedi ye ooru andi
Madam black sarees thoe temples,functions ki and daily puja ki black saree or black blouse wear cheyacha...chala mandi ni chusa black sarees thoe temples ki functions ki wear chestaru ..so doubt clarify pls .....
Black colours dresses, sarees వేసుకుని గుళ్ళకి వెళ్లకూడదు అండి.
🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Amma meeru vizag lo ek master garu homeo center ki vellamanaru kadamma meeku bhaga telisina varu unte cheppandima vari num unna comment cheyandima pls
అమ్మ, చనిపోయిన వారి పేరు మీద ఇచ్చిన వ స్థువులనులను దేవుడి పూజలో వా డు కోవచ్చ నా , దయ చేసి .తెలుపుప గలరు
steel vi ayithe poojalo vaadakoodadu andi,,,migathaavi vaadukovachhu
@@nandurihemamalini thanks Amma
Helo amma nenu muthyala harathi evvadam modhalu pettanu.. Aaithe padukune mundhe evvala ledha 8:30 or 9 ki evvavacha. Pls cheppandi amma
Amma konta Mandi videos lo oka kumba vatti oka kada vatti kalipi oka pramidalo pedutunnaru memu kada vattulu rendu kalipi oka pramidalo peda tamu ma prantamlo alage pedataru madi east godavari e deepam gurinchi cheppandi amma
@@sravanibhonagiri942yes
చాలా మంచి విషయం తెలియజేసారు అమ్మ కళ్లలో నీళ్లు వచ్చాయి మన నమ్మకాన్ని కన్నయ్య ఎప్పుడు వమ్ము చేయడు🙏
అవును అండి
@@nandurihemamalini అమ్మా నమస్కారం మాకు గత తొమ్మిది రోజులు గా ఏటి సూతకం వచ్చింది ఇంట్లో వెంకటేశ్వర స్వామి లక్ష్మి అమ్మవారు ఇంకా వారహి అమ్మ ఇత్తడి చిన్నవిగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు పూజ చేయకూడదు కదా ఆ దేవతా విగ్రహాలను నీళ్లలో పెట్టి ఉంచాలా లేదా అలాగే ఉంచాలా తెలియజేయండి
Memu oka box lo rice unchi,andulo idols pettamu
alaane vunchamdiaa gadi thalupu veseyandi
@@nandurihemamaliniఅమ్మ మా అపార్ట్మెంట్లో ఒకతను చనిపోయారు కానీ వాళ్లు అపార్ట్మెంట్ మొత్తం తిరుగుతున్నారు మరి మేము ఇంట్లో పూజ చేసుకోవచ్చా? చెప్పండమ్మా plz
Mee gonthu chala baagundi...
Lokamlo andaru mruduvuga matladithe baagundu...chala samasyalu tone crispness batte vasthuntaayi...ani naa nammakam
JAI SRI KRISHNA
Pillalu teliyaka nonveg hands tho brass puja items touch cheste, and date time lo touch chesina, avi malli use cheyavacha leda cheppandi plz
తోముకుని వాడచ్చు అండి...
Baga chepparamma
Amma మా ఇల్లాలో రాజో దర్శం అయినా పక్కన పెట్టరు కలుపుకుంటారు.మీ వీడియోలు చూసాక నేను రాజో దర్శనం రోజుల్లో ప్రయాణం చేయటం లేదు అలాగే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళటం లేదు. పుట్టింటికి కూడా వెళ్లటం లేదు.ఒక వేళ వెళ్ళసి వస్తే 4రోజు వెళ్ళొచ్చు కదా.ప్లీజ్ చెప్పండి అమ్మ.
చాలా సంతోషం అండి అమ్మవారు చల్లగా చూడాలి......4వ రోజు వెళ్ళచ్చు అండి
నాలుగో రోజు వెళ్ళా వచ్చు ఆండీ. నేను కూడా 4రోజు స్నానం చెస్తే నే. కనీసం. గమ్మం దాటి రానూ. పిల్లలు .ముగ్గు వెస్తారు ఆండీ.
@@ChukkaRamadevi-tz4kd నేనూ ఉద్యోగి నీ కాబట్టీ ఆఫీస్ కి తప్పక వెళ్ళాలి.బయటకు కూడా వెళతాను పని పడితే. చికిత్స చూపించుకోవాలి అంటే హాస్పిటల్ కి.పిల్లలు లేరు చికిత్స లో భాగంగా
Nenu 5th day ne velthanu ala, Pooja matram 7th day nundi chesthanu
@@Swethaa అవునా ఓకే మా అందరు ఉండరు కాదా. పూజ కు సంబంధించిన తాకకుండా ఉంటే చాలు 😊😊
Om Sri matre namaha
Hare Krishna 🙏❤️
హరేకృష్ణ ⚘⚘🙏🙏🙏