Seriously Hema madam is great women...మనం అంటే ఆడవాళ్లు pre menstrual syndrome తో చాలా మంది కుటుంబాలు బాధపడుతూ ఉన్నారు ...నేను కూడా అందులో ఒకదాన్ని..iam a doctor...meditation నన్ను చాలా మార్చింది... పిల్లలు నన్ను చూసి నా అరుపులకి భయపడేవారు. ..వస్తువులు విసిరేసేదాన్ని...కానీ music, meditation, mental peace ఇస్తాయి..🙏🙏
నిజమే అమ్మ త్రిశతి చదవవచ్చు అన్నారు అని ఎవరో చదవటం మొదలు పెట్టాను.డైలీ పూజ చేసేటపుడు.అది చదవటం మొదలు పెట్టినపుడు నుంచి ఇపోయవరకు విపరీతమైన తల నొప్పి వచ్చేది.నాకు అర్దం కాలేదు.ఎందుకు ఇలా సడెన్ గ నొప్పి వస్తుంది అని.న మనసుకు అనిపించింది కొన్ని రోజులు అపి చూద్దాం అని.నాకు తల నొప్పి రాలేదు. ఇది నిజ్జం.కొన్ని వాటి జోలికి అందరూ పోకూడదు. మాకు అంత శక్తి ఉండదు.మామూలు పూజ సరిపోతుంది.మీకు చాలా థాంక్స్ అమ్మ.
ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభావం శాంతం ఆంజనేయ నమామ్యహం సత్య వాక్కు ఏమనగా మీ మాటలు మీ ముఖ కవళికలు దైవత్వం కనిపించింది ఇది నిత్యం సత్యం నేను ఎన్నో వీడియోలు చూశాను ఎంతోమందిని కలిశాను ఎన్నో చూశాను కానీ మీ దగ్గర ఉన్న సత్యం కనబడింది ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ధన్యవాదాలు
@@ChukkaRamadevi-tz4kd Sorry అండి... మీరేమి అనుకోక పోతే నేను మీకు ఎలా, ఎప్పుడు ధైర్యం చెప్పానో నాకు గుర్తు లేదు అండి. Anyway మీరు సంతోషంగా ఉంటే నాకు కావాల్సింది ఏమీ లేదు అండి. అంతా ఆ దుర్గమ్మ దయ 🙏🏼
Nanduri kutumbam andariki danyavadalu meeru chepee vishayalu Anni acharistam Mee valla adyatmikatha entoo abivruddi pathamloo nadustundi Sri matree namaha
😊చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు అక్క గారు నాకు కనకథార స్తోత్రం అంటే చాలా చాలా ఇష్టం చదివిన ప్రతిసారి అసలు ఒళ్ళు పులకించు పోతుంది కళ్లమ్మటి నీళ్లు అగవు యెందుకో తెలియదు అక్క చాలా ఇష్టం అలా ఒకరోజు కాదు రోజంతా చదవమన్న చదువుతూ ఉ○టా అంతా ఇష్టం అక్క చదువుతున్న○త సేపు ఆ తల్లి నాయెదురుగా ఉన్నారు అనిపించుతు○ది అక్క గారు😊
Namaste mam 🙏 khadgamala trishati gurinchi meeru cheppina vishayalu short vedio pettandi mam kanakadhara sthothram thappu chadivithe unna money kuda pothundi ani ma enti daggara cheppukontunnaru practice chestu unte vastundi kada mam antha pandithulam kadu kada okkasari chadivithene vacheyataniki Naku kuda chala estam kanakadhara sthothram ante namostu Ani rangane chaduvuthu unte entha manchi sthothram andincharu mana aadi guruvugaru anipistundi oka pravachanam lo chaganti garu Vishnu shatpathi sthothram gurinchi chepparu shankara charyula varu rachinchinadi okasari theliyajeyandi mam artham kavali thankyou so much 🌹🙏
Amma ginja leni patti eppudu tecchukovalo, vatthulu a a rojullo chesukovalo, ela tayyaru chesukovalo oka video pettara please detailed ga please amma. @nandurihemamalinigaaru
Namaste ama Thank you for sharing Sidhakunjeka stotram nityam parayanam cheyavacha ene sarlu cheyavacha ama Ama meglane samasaya le ke kuda remedies chepthe bagtundi ama
అమ్మ మీరు చెప్పిన విషయం 100percent correct amma నేను నవాదుర్గ ధ్యాన శ్లోకాలు నవరాత్రులలో చదవాలని అనుకున్న కాని గట్టి నియమాలు పాటించలేకపోయా... 5వ. రోజు నించి ఆరోగ్యం చలా దెబ్బతినడంతో ఇంకా అర్ధం అయ్యింది..మనకి పెద్దపెద్ద సాధనాలు చేయడం కష్టం...సూక్ష్మంలో నే మోక్షం వెత్తుకోవాలి. ఏదో చేయాలి అనుకునే కంటే ఒక స్తోత్రాన్ని నమ్ముతే అదే నడిపిస్తుంది🙏🙏🙏🙏🙏🙏🙏మీ పాడపద్మాలకి నా నమస్కారాలు
Madam thank you so much.. nenu arjuna Kruta Durga stotram chesutunanu...i tnk akuvaga cheste Kancham different ga ani pinchindi now i will do easy slokas which you told
Medam Naku Siva namam japam cheyyali Ani vundhi Ela cheyyali om nama sivaya Ani cheyyala ledha Siva Ani cheyyala om nama sivaya Ane mantram e guruvu dhaggara iyyana vupadesam thisukovala cheppandi please chala kastalo vunnanu please
Nenu video లో పొరపాటు గా చెప్పాను ఆయన స్వయం గా శ్రీ యణమండ్రు వేణు గోపాల స్వామి శాస్త్రి గారు రెండవ కుమారుడు గారు....
Pratee roju hanumana chalisa చెయ్యండి
meelo asalu negative vunte kadaa,,,,,cheppataaniki,,,,,date vachhunappudu harmonal inbalance avutrhundi,,,anthe adi theliyaka vaallu alaa antunnaaru,,,,, oka pani cheyyandi,,,ee moodu rojulu meeruchakkati,,cinemalu ante,,,,manasuku nachhinavi choodandi,,aanjaneyaswami vari photo meegadilo pettukondi,,meeku bhayam ledu asalu meelemkaaledu,,,
@@lakshmi-ym7uhమీది ఏ ఊరు అండి?
E rojullo kuda Inka dayyalu lantivi nammutara miru, avida cheppinattu miku hormonal imbalance valla alaa avtundemo, tension vaddu, prasantam ga undandi
Seriously Hema madam is great women...మనం అంటే ఆడవాళ్లు pre menstrual syndrome తో చాలా మంది కుటుంబాలు బాధపడుతూ ఉన్నారు ...నేను కూడా అందులో ఒకదాన్ని..iam a doctor...meditation నన్ను చాలా మార్చింది... పిల్లలు నన్ను చూసి నా అరుపులకి భయపడేవారు. ..వస్తువులు విసిరేసేదాన్ని...కానీ music, meditation, mental peace ఇస్తాయి..🙏🙏
భక్తి అనేది ఒక మత్తు మందు లాంటిది.ఒక్కసారి ఆ భక్తిని రుచి చూస్తే ఇక ఎవ్వరూ వదలలేరు .శ్రీ మాత్రే నమః.
Yes
Yes I agree your comment
అమ్మ నాకు శ్లోకాలు స్తోత్రాలు ఏమి రావు 😢
ఇప్పుడిప్పుడే మీ వీడియోస్ చూసి విష్ణు సహస్త్రనామ స్తోత్రాలు నేర్చుకుంటున్న
నిజమే అమ్మ త్రిశతి చదవవచ్చు అన్నారు అని ఎవరో చదవటం మొదలు పెట్టాను.డైలీ పూజ చేసేటపుడు.అది చదవటం మొదలు పెట్టినపుడు నుంచి ఇపోయవరకు విపరీతమైన తల నొప్పి వచ్చేది.నాకు అర్దం కాలేదు.ఎందుకు ఇలా సడెన్ గ నొప్పి వస్తుంది అని.న మనసుకు అనిపించింది కొన్ని రోజులు అపి చూద్దాం అని.నాకు తల నొప్పి రాలేదు. ఇది నిజ్జం.కొన్ని వాటి జోలికి అందరూ పోకూడదు. మాకు అంత శక్తి ఉండదు.మామూలు పూజ సరిపోతుంది.మీకు చాలా థాంక్స్ అమ్మ.
Pl don’t read trisathi
Not suitable to you because some reasons and customs are there
You’re not correct due to recitations and. So on
ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభావం శాంతం ఆంజనేయ నమామ్యహం సత్య వాక్కు ఏమనగా మీ మాటలు మీ ముఖ కవళికలు దైవత్వం కనిపించింది ఇది నిత్యం సత్యం నేను ఎన్నో వీడియోలు చూశాను ఎంతోమందిని కలిశాను ఎన్నో చూశాను కానీ మీ దగ్గర ఉన్న సత్యం కనబడింది ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ధన్యవాదాలు
🙏🏼
నామ స్మరణ మహిమ చెప్పి మమ్మల్ని మంచిదారిలో నడిపించారు అమ్మ. మీకు మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🏼 తల్లి.
హయ్ అమ్క ఎలా ఉన్నారు. నేను. గుర్తుఉన్నానా మీ ఇచ్చిన దైర్యం తో నే. జీవితం కొంత. మార్పు వచ్చింది అంతా ఆ కనకదుర్గమ్మ దయా. అమ్మ.
@@ChukkaRamadevi-tz4kd Sorry అండి... మీరేమి అనుకోక పోతే నేను మీకు ఎలా, ఎప్పుడు ధైర్యం చెప్పానో నాకు గుర్తు లేదు అండి.
Anyway మీరు సంతోషంగా ఉంటే నాకు కావాల్సింది ఏమీ లేదు అండి. అంతా ఆ దుర్గమ్మ దయ 🙏🏼
Amma today Kanchi paramacharya swamy vari punya tidhi oka video cheyyandi
@@rakshithasai7ఈ రోజు కాదేమో అండి
@@indranik.s.s5221mmmmkkk0mm
అందరికి అవసరమైన, ఎంతో విలువైయినా వి తెలియజేసిన గురువుగారు కి శత కోటి ధన్యవాదములు 👣🙏
Amma padhe padhe chedu alochanalu vastunayi Amma.... manchi alochanalu vacchela yedhaina upayam cheppandamma!!!
Naku kooda same
Same.
Nela kanta mahadeva ramayswara sadha siva e mantaram ala astamanu manasu lo taluchukonta untay negatives potay
Pundareekaksha pundareekaksha ani anukontu undali nenu elage anukontanu koncham control avuthayi Andi aalochanalu
Hema gaaru,ok samasya ki oka sthothram, kaani multiple samasyalu unnappudu (korikalu kaadu samasyalumathrame)ilanti paristhithi unnappudu e sthothram cheyali ,nijaniki samasya bhada thappinchi pooja chesthunnaoudu dyasa kooda manasulo unna bhada meeda ekkuva untundi poorthi ga Bhagavanthunni dyasa kooda undadu,Sri maathre namaha 🙏
Nanduri kutumbam andariki danyavadalu meeru chepee vishayalu Anni acharistam Mee valla adyatmikatha entoo abivruddi pathamloo nadustundi Sri matree namaha
ఓం అరుణాచల్ శివ ఓం అరుణాచల్ శివ ఓం అరుణాచల్ శివ ఓం శ్రీ మాత్రే నమః 🙏🪷🙏
Durga dwathrimsa namalu chadavachha cheppandi amma please
అక్కా , చాలా మంచి విషయాలు చెబుతున్నారు. మిమ్మల్ని భగవంతుడు చల్లగా చూడాలి. మీ చల్లని చూపుకు నేను పాత్రుడనవ్వాలి 🙏
అయ్యబాబోయ్ తమ్ముడూ
అమ్మ థైరాయిడ్ తగ్గడానికి ఏమైనా శ్లోకాలు ఉంటే చెప్పడమ్మా గర్భసంచిలో గడ్డలు కూడ ఉన్నాయామ్మ చాలా బాధ పడుతున్న అమ్మ 🙏🙏🙏
Massage with coster oil on stomach ..it will cure ..and chant amma namam sree matre namaha
నమస్తే అమ్మ
ఖడ్గమాల రోజూ చదవచ్చా అమ్మ...ప్లీజ్ చెప్పండి అమ్మ 🙏
నేను ఒక పని అనుకుంటున్నారా అయితలేదు తల్లి ఏమన్నా సలహా చెప్పగలరా అమ్మ 🙏🙏🙏
Mi voice entha sunnithanga untundo anthe sunnithanga cheptharu andi.......tq for spreading good msg.
Ilanti goppa life stories unna books cheppandi memu kuda chaduvuthamu, inka meeru chala chepparu Brundavana yogulu, paramacharya jeevitham loni vishayalu.
మీరు అరిటి పండు వలిచిపెట్టి చేతిలో పెట్టినట్టు చేపుతారు thank you
ayyo adem ledu andi...mee abhimaanam anthe
Amma Lalitha Thrisathi Sthothram Gurunchi Cheppamdi
చాలా days గా నాకు ఉన్న douts
ఈ మీ వీడియో లో తెలిసింది... 👌
Thankyou so much మేడమ్.. 🙏
😊చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు అక్క గారు నాకు కనకథార స్తోత్రం అంటే చాలా చాలా ఇష్టం చదివిన ప్రతిసారి అసలు ఒళ్ళు పులకించు పోతుంది కళ్లమ్మటి నీళ్లు అగవు యెందుకో తెలియదు అక్క చాలా ఇష్టం అలా ఒకరోజు కాదు రోజంతా చదవమన్న చదువుతూ ఉ○టా అంతా ఇష్టం అక్క చదువుతున్న○త సేపు ఆ తల్లి నాయెదురుగా ఉన్నారు అనిపించుతు○ది అక్క గారు😊
Meeru yentho adurstavanthulu
Namaste mam 🙏 khadgamala trishati gurinchi meeru cheppina vishayalu short vedio pettandi mam kanakadhara sthothram thappu chadivithe unna money kuda pothundi ani ma enti daggara cheppukontunnaru practice chestu unte vastundi kada mam antha pandithulam kadu kada okkasari chadivithene vacheyataniki Naku kuda chala estam kanakadhara sthothram ante namostu Ani rangane chaduvuthu unte entha manchi sthothram andincharu mana aadi guruvugaru anipistundi oka pravachanam lo chaganti garu Vishnu shatpathi sthothram gurinchi chepparu shankara charyula varu rachinchinadi okasari theliyajeyandi mam artham kavali thankyou so much 🌹🙏
@@Leelajyothireddy thank you andi
@@tanajihere706 thank you andi 🙏🙏
అమ్మ చాలా బాగా చెప్పారు అండి ధన్యవాదములు 🙏 శ్రీ మాత్రే నమః 🙏
Amma Namaskaram 🙏🙏 Manidweepa varnana 283 slokalu intlo chadavocha Amma? Pls cheppandi
Manaku dura maina vallu malli daggara avvali, ante a stotram chadavali cheppandi
Amma drinking cheyakunda undadaniki edaina mantram cheppandi amma
Amma Meeru chala baaga cheptunnaru,
Kaani naa life naaku artham kavadam ledhu ,emi cheyyalo teliyani paristiti, naa jevitam chala narakam gaa undhi Amma
Naaku dhari chupinchandi Amma🙏🙏
please
nerveous weakness gurinchi emina cheppandi amma ( neuropathy kli) pls amma chala pain vasthunnie hands and legs pls pls
Amma pogottkunna vatini tirigi pondaalante emi chadavali plz cheppandi
Durga dwatrimsha namavali chadhuvukovacha medam.
Nenu elane chestha nandi, Daily chadhivevi apakunda kavali anukunnappudu vere vi add chesthanu...
Meru live lo chebite vinalani chala korikaga undedi eppudu chala happy ga hema malinigaru🙏🙏🙏🙏🙏
Amma miru chepthuntte ala vinnali anipistundhi. Mirantte namkam anthe amma. Chala santhosham amma.
ayyo naadem ledu and
Amma andaru akaranamga satruvulu avuthunte. Yem chadavaalo thelapandi
Amma shyamala devi dandakam mathagi naama japam cheyacha amma okasari shyamaladevi navrathri gurinchi ammavari photo intlo pettukovacha chepagalaru..🙏
చాలా విలువైన సమాచారాన్ని భోదించారు అమ్మా
Varahi cheyyachha
Amma husband maata vinalante enni Pooja lu chesina moorkhan ga untunaru emina cheppandi pls
soundaryalahari cheyyandi
Amma. Pranaamaalu meeru yeppudu devudu antuntaaruga Mee moham thejassutho veluguthundamma
👌🏼👌🏼👍🏼
హేమమాలిని గారు నమస్కారము, చాలా మంచి విషయాలను చెప్పారు ధన్యవాదాలు 🙏
Karma gurinchi, amma gurinchi chala baga vivarincharu thank you amma ❤❤
Amma ginja leni patti eppudu tecchukovalo, vatthulu a a rojullo chesukovalo, ela tayyaru chesukovalo oka video pettara please detailed ga please amma. @nandurihemamalinigaaru
Very useful video madam, chala thanks🙏
Namaste ama
Thank you for sharing
Sidhakunjeka stotram nityam parayanam cheyavacha ene sarlu cheyavacha ama
Ama meglane samasaya le ke kuda remedies chepthe bagtundi ama
Barya bartha anyonnatha slokam.mantharam cheppandi amma
Job kosam a sthothram cheyali amma
ఖడ్గమల స్తోత్రం chadavacha andi roju
Amma namaskaram andi naku 5years papa undhi 2 months babu unnadu naku anarogyasamsyalu kidneys Dagara chest dagara pain. Please🙏🏻🙏🏻🙏🏻🙏🏻 edaina strotram cheppadi amma
E slokalu chadive tappudu niyamalu cheppandi amma
అక్క. ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఏమైనా పారాయణ పద్ధతిలో శ్లోకం చెప్పండి అక్క
Akkayya.. naku eppati nundi mimmalni oka vishayam adagalani undi
Daya chesi ammavari Argala stotram gurinchi okka video cheyandi akkayya pls
Amma maku ivvavalsina vaallu twaraga మాకు money ivvalante emi cheyamantaru dhaya chesi చెప్పండి
Thank you so much ❤️ మేడమ్ ధన్యవాదాలు 🌹🙏
Chala baga explain chesaru amma, danyavadalu
చాలా బాగా వివరించారు.😮
Amma ardhanareeshwara strotram daily chaduvutunnanu,, daani pratyekara vivarinchandi
రోజూ చదవచ్చు అండి
Sree matre namaha amma jillelamudi amma gurinchi me nota vinali Ani vundi please video cheyandi
Nama jaapam entilo chesukonevi teliyacheyandi.. Amma
nanduri srinivas gari channel lo kadgamala gurinchi telsukuna nandurigaru cheyamani cheparu.. miru cheyodhu antunaru .
అమ్మ...సంకట నాశన గణేశ స్తోత్రం,సర్వ మంగళ స్తోత్రం....మూడు సంధ్యలు నిత్యం చేయవచ్చా....చెప్పండి.....
Naku oka sandeham andi...Lalitha devi, Durga Devi edharu okkarena
Amma mare laita sahasram oopadesam lekunda chadavaccha amma cheppagalaru
చదవచ్చు అని హేమ మేడం గారు చెప్పారు అండి
చాలా బాగా చెప్పారు ధన్యవాదములు అమ్మ 🙏
Knee problems(arthritis) e stotram chadavali,please tell me
Chala baga chepparu amma.. Thank you..
Nenu meru cheppinattu soundary lahari parayanam chesthunnnanu..chala santhosham ga untundi naku..
Soundarya lahari slokala meaning meru chepithe vinalani undi..Okoka slokam meaning explain chesthu oka vedio cheyandi amma...
SriMatreNamaha
తప్పకుండా అండి
Rama namam, arunachaleswara namam, guru datta namam roju japam , smarna chekunte chalu
Namaskaram Amma naku china doubt Amma narsimha kavacham roju chadvukovacha
Namasthe amma Sridevi kadgamaala stothram roju chaduvukovachaaa
అమ్మ మీరు చెప్పిన విషయం 100percent correct amma నేను నవాదుర్గ ధ్యాన శ్లోకాలు నవరాత్రులలో చదవాలని అనుకున్న కాని గట్టి నియమాలు పాటించలేకపోయా... 5వ. రోజు నించి ఆరోగ్యం చలా దెబ్బతినడంతో ఇంకా అర్ధం అయ్యింది..మనకి పెద్దపెద్ద సాధనాలు చేయడం కష్టం...సూక్ష్మంలో నే మోక్షం వెత్తుకోవాలి. ఏదో చేయాలి అనుకునే కంటే ఒక స్తోత్రాన్ని నమ్ముతే అదే నడిపిస్తుంది🙏🙏🙏🙏🙏🙏🙏మీ పాడపద్మాలకి నా నమస్కారాలు
idi chepthe mem kalipurushulam ayipoyam andi
@@nandurihemamalini kaalam annitiki samaadhanam istundi🙏🙏
Amma namaskaram.. Intlo andariki edhoka arogyasamasya.. Endhuvalano theliyatledhu.. Plz theliyacheyandi amma
Alaa వుంటే ముందు హాస్పిటల్ కి చూపించండి...తర్వాత....ప్రతీ రోజు పొద్దున్న సాయంత్రం హనుమాన్ చాలీసా చదవండి ఇంట్లో గట్టిగా
Akka, okkosari enduko chala low ga anipistundi, em cheyyali anipinchadu pooja koda. Ivala pooja koda cheyaledhu. How to overcome this akka
Same problem please reply ivvandi amma
Amma Argala stotram & Devi khadgamala stotram chadhavochha?
The best video i have ever seen! Very informative ❤
Madam thank you so much.. nenu arjuna Kruta Durga stotram chesutunanu...i tnk akuvaga cheste Kancham different ga ani pinchindi now i will do easy slokas which you told
Amma rama raksha sotram gurunchi chepandi amma 🙏🙏
Amma vistnu sahasranam aganyasa...karanyasa lu lekunda ante yekkada vundhi yekkada varaku amma ...naku telidu dayachesi chepandi
manam chadivedi anganyaasaalu lekundaane andi nenu nerpimchanu choodandi
Vaibhava laxmi vratham chesukovacha andi.. Laxmi Devi 24 namalu chaduvukuntunna.ivi chaduvukpvacha
అమ్మ,, నెలసరి సమయంలో -ఓం నమః శివాయ, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, ఓం శ్రీమాత్రే నమః లాంటివి మనసులో అనుకోవచ్చా????? దయచేసి చెప్పగలరు...🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హేరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఇది చేసుకోచ్చు అండీ 🙏🙏🙏
Khadgamaala sthothram alaantivatiki yekkuva niyamalu vuntaayani chadhavakunda rojuki okasari vintunnanu ammagaru entlo kadhu paina suryudiki yedhuruga alaa vinavacchuna.. plsss cheppagalaru 🙏
Amma Durga saptashati stotram chaduvochha
Amma durga dwadasi 32 namalu mnaam manasulo chaduvukivachha
Arjuna kruta durga strotram eni sarlu cheyochu video cheyamdi please e strotram gurinchi
ఒకసారి చెయ్యండి
Kali asthakam gurunchi video cheyandi amma
vaddu andi ,,,,,,,,
Amma Naku 6 years nundi skin allergy undi enni mandulu vadano homoeopathy vadanu , koncham parledu kani purtiga control ravadamledu edaina parishkaram cheppandi amma🙏
నమస్కారమమ్మా, మా అబ్బాయికి ఐదేళ్లు, వాడికి సరస్వతీ కవచం నేర్పించవచ్చా చెప్పగలరు. 🙏🏽
Amma kedareswara nomulu eppudu nochukovalo dayachesi cheppandi
Actually...కార్తీక పౌర్ణమి రోజున నోములు నోచుకుంటారు అండి.
చాలా ధన్యవాదాలు అమ్మ 🙏🙏
Namasthey amma, mee videos tho meeru chala manchi vishayalu teliyajestunaru danyavadalu amma, varahi dwadasa namalu roju chadukovacha amma teliyacheyagalaru🙏🙏 bayata nunchi ravalsina dabbulu twaraga tirigiravalante edaina Margam cheppagalaru
chadavachhu andi
@@nandurihemamalinithank u amma
Aka miku na vadhanalu Naku chala arthika paristhi bhagaledhu andhuku nenu e suthram chadhavali chepakka
kanakadhaara chesthu,,,,,,,devaalayamlo kaaya kashtam cheyyandi
అమ్మ మృత్యువు భయం పోవడానికి ఏమైనా స్తోత్రం చెప్పండి అమ్మ 🙏🙏🙏హరే కృష్ణ
Mrutyunjaya mantra chadavandi
Amma can we do Shree Skutham parayanam daily at home
Vishnu sahasranama stotramlo poorna peetika, uttara peetika chadavala amma
Medam Naku Siva namam japam cheyyali Ani vundhi Ela cheyyali om nama sivaya Ani cheyyala ledha Siva Ani cheyyala om nama sivaya Ane mantram e guruvu dhaggara iyyana vupadesam thisukovala cheppandi please chala kastalo vunnanu please
Vudyapana antey ento cheppagalara andi
నరసింహ మంత్రం (ఉగ్రమ్ వీరం) చదవ వచ్చ madam
Best video, prati hinduvu chudalsina video. Amma miru makosam padutuna ee tapanaki emi echi runam tirchukogalam.
Thank you so much 🙏🙏🙏🙏🙏🙏
ధర్మ బద్ధంగా, నీతి నిజాయితీ తో ఉంటే హేమ మేడం గారికి చాలా ఇష్టం అండి.
Pradakshina gurunchi video cheyande amma
adbhuthamaina prakriya andi,,,,,,,,,repu vasthundi andi aa video
Mam arjunakrutha durga stotram daily chadavavachha and kadgamal roju chadhavavochha
Mee vedeos bavuntai mee nanduri vantivi andarivi baavuntai
ఓం శ్రీ మాత్రేనమః🙏