నచ్చేసావే పిల్లా Lyrics నచ్చేసావే పిల్లా నచ్చేసావే నచ్చేసావే పిల్లా నచ్చేసావే ఆకాశం ఉన్నా లేకున్నా నీకోసం ఎపుడు నేనుంటా ఆ వెన్నెల ఉన్నా రాకున్నా నీ కంటికి వెలుగై నేనుంటా చిరుగాలి సెలవంటూ లోకాన్నే వదిలేస్తే నీ గుండెకు ఊపిరినై నీ వెంటే ఉంటాలే ఈ నేలకు వయసుడిగి తుది శ్వాస విడిచేస్తే నీ అడుగుకి మడుగునినై నీ భారం మోస్తాలే చెలి అనార్కలీ నచ్చేసావే పిల్లా నచ్చేసావే నచ్చేసావే పిల్లా నచ్చేసావే గుచ్చేసావే పిల్లా గుచ్చేసావే నవ్వు బాణం తోటి, నన్ను గుచ్చేసావే అలసిపోయి సూరీడు రాజీనామ రాసిస్తే ప్రతి రోజు నీకోసం ప్రకాశమై నేను ఉదయిస్తానే అలకభూని నెలవంక అమావాస్య ప్రకటిస్తే జామురేయి జాబిలినై నా ఒడిలో నిను లాలిస్తా హరివిల్లు హరి అంటూ పరలోకం పారిపోతే సరికొత్త రంగులతో నవలోకం సృస్టిస్తా ఈ భూమిపై పువులన్నీ వసి వాడి రాలిపోతే నా ఉసురే కుసుమంలా నీ కురులకు అందిస్తా చెలి అనార్కలీ నచ్చేసావే పిల్లా నచ్చేసావే నచ్చేసావే పిల్లా నచ్చేసావే దోచేసావే పిల్లా దోచేసావే చూపు గాలం వేసి ప్రాణం దోచేసావే కలత చెంది నీ కనులు కునుకు రాక కూర్చుంటే కలకాలం నీకు కావలినై నీ కలలను పండిస్తా పరచినాను నా హృదయం తివాచీలా నీ కోసం వేలు పట్టి ప్రతి అడుగు నిన్ను పసిపాపల్లె నడిపిస్తా అనురాగం పలికించే అధునాతన రాగంతో ఆనందం హోరెత్తే సంగీతం వినిపిస్తా ఆ బ్రాహ్మణు బ్రతిమాలి విధిరాతే సవరించి ప్రతి జన్మకు నీ జతగా నీ కోసం జన్మిస్తా చెలి అనార్కలీ నచ్చేసావే పిల్లా నచ్చేసావే నచ్చేసావే పిల్లా నచ్చేసావే నెట్టేసావే పిల్ల నెట్టేసావే ప్రేమ మైకంలోకి నన్ను నెట్టేసావే
3:50 📌ఆ బ్రాహ్మణు.. బ్రతిమాలి..విధిరతే..సవరించి.. ప్రతి జన్మకు నీ జతగా... నీ కోసం జన్మిస్త..చలి అనార్కలి...నచేసవే పిల్ల నచ్చేసవే..నచేశవే పిల్ల నచేసావే...నెట్టే సవే పిల్ల నెట్టేసవే ప్రేమ మైకంలోకి నన్ను నెట్టేశవే.......❤👌🎶
Maa araku ee song shoot chesaru Appudu nenu pakkane unna hero heroine tho kuda selfie theesukunna Song naaku appude picha picha ga nachindhi ❤ ippudu e lyrics vinnaka ❤❤Full Fida superb ❤️ music 🎵 Sid sriram Anna ❤
అద్భుతమైన పదాలు అందంగా అమరి - నవ గాన గాందర్వుని గొంతు నుండి రమ్యమైన సంగీతంతో జతకలిసి సుమధురంగా జాలువారి... ప్రేక్షక హృదయాలను పులకరింపచేసిన మెకానిక్ సినిమా టీమ్ కు శుభాకాంక్షలు...🎉❤
"Bhojpuri vibes + English lyrics = pure awesomeness! Your song is like a roller coaster ride, taking us on a thrilling journey of emotions. Keep rocking the Bhojpuri-English fusion, and keep us hooked to your tunes! 🎢🎵"
Sid Sri Ram and the song is just amazing, coming to choreography kapil master, we are looking forward for the full video. All the best to the entire team.
అ బ్రాహ్మణు బ్రతిమలి విధిరాతే సవరించి ప్రతిజన్మకు నీకై జన్మిస్తా ఓ చెలి అనర్కాలి 💝💝
Super Song ❤👌👌👌
బ్రాహ్మణు కాదు రా అయ్యా బ్రహ్మను 😂😂
❤V voka, yela ,श। सओोबनवर। लप😊😊ूक
+%😊६(1,,@१❤१
गगगगगगगगगगगगगगगगगगगगगगगगगग
@@bhargava-ug6jc😂
O😅
Sid sriram fans❤❤🔥🔥
Like chesukodiiii
Ee songlo emundo emo kani ennisarlu vinna malli vinalani vundi vunna badalanni poyinattu manasu hayiga vundi i love this song ❤❤❤
Sidh sriram singer lovely
voice ki entha mandhi fans vinnaru❤❤❤
Fully addicted this song🎵
నాకు చాల సంవత్సరాలు తరువత ఒక్క పాట నచ్చింది.అంటే అది ఇదే అన్నా❤❤❤❤❤❤🎉🎉🎉❤❤❤
thank you
అలక బూని ఆ నెలవంకే అమావాస్య ప్రకటిస్తే.......జామురాతిరి జాబిలినై నా వడిలో నిన్ను లాలిస్తా....❤❤❤❤❤ What a heart'touching lirics ❤❤
W 2:10
🥵.. Nachesave pilla ✨😍
Super song🎵
ఈ సాంగ్ మాత్రం ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది sid sriram గారి గానంలో ఏదో magic వుంది 🙏🏻🙏🏻
💯
❤😊
Nijam bro🥰🙂
@@divyasreek9937 l
@@MallikarjunaGona-x6u plpp
నచ్చేసావే పిల్లా Lyrics
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
ఆకాశం ఉన్నా లేకున్నా
నీకోసం ఎపుడు నేనుంటా
ఆ వెన్నెల ఉన్నా రాకున్నా
నీ కంటికి వెలుగై నేనుంటా
చిరుగాలి సెలవంటూ
లోకాన్నే వదిలేస్తే
నీ గుండెకు ఊపిరినై
నీ వెంటే ఉంటాలే
ఈ నేలకు వయసుడిగి
తుది శ్వాస విడిచేస్తే
నీ అడుగుకి మడుగునినై
నీ భారం మోస్తాలే చెలి అనార్కలీ
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
గుచ్చేసావే పిల్లా గుచ్చేసావే
నవ్వు బాణం తోటి, నన్ను గుచ్చేసావే
అలసిపోయి సూరీడు
రాజీనామ రాసిస్తే
ప్రతి రోజు నీకోసం ప్రకాశమై
నేను ఉదయిస్తానే
అలకభూని నెలవంక
అమావాస్య ప్రకటిస్తే
జామురేయి జాబిలినై
నా ఒడిలో నిను లాలిస్తా
హరివిల్లు హరి అంటూ
పరలోకం పారిపోతే
సరికొత్త రంగులతో
నవలోకం సృస్టిస్తా
ఈ భూమిపై పువులన్నీ
వసి వాడి రాలిపోతే
నా ఉసురే కుసుమంలా
నీ కురులకు అందిస్తా చెలి అనార్కలీ
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
దోచేసావే పిల్లా దోచేసావే
చూపు గాలం వేసి ప్రాణం దోచేసావే
కలత చెంది నీ కనులు
కునుకు రాక కూర్చుంటే
కలకాలం నీకు కావలినై
నీ కలలను పండిస్తా
పరచినాను నా హృదయం
తివాచీలా నీ కోసం
వేలు పట్టి ప్రతి అడుగు
నిన్ను పసిపాపల్లె నడిపిస్తా
అనురాగం పలికించే
అధునాతన రాగంతో
ఆనందం హోరెత్తే
సంగీతం వినిపిస్తా
ఆ బ్రాహ్మణు బ్రతిమాలి
విధిరాతే సవరించి
ప్రతి జన్మకు నీ జతగా
నీ కోసం జన్మిస్తా చెలి అనార్కలీ
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
నెట్టేసావే పిల్ల నెట్టేసావే
ప్రేమ మైకంలోకి నన్ను నెట్టేసావే
Unbelievable lyrics. Extraordinary song 👌👌
👌👌👌
Super andi
Intha kaaliga unnava bro.
Super
3:50 📌ఆ బ్రాహ్మణు.. బ్రతిమాలి..విధిరతే..సవరించి.. ప్రతి జన్మకు నీ జతగా... నీ కోసం జన్మిస్త..చలి అనార్కలి...నచేసవే పిల్ల నచ్చేసవే..నచేశవే పిల్ల నచేసావే...నెట్టే సవే పిల్ల నెట్టేసవే ప్రేమ మైకంలోకి నన్ను నెట్టేశవే.......❤👌🎶
Maa araku ee song shoot chesaru Appudu nenu pakkane unna hero heroine tho kuda selfie theesukunna Song naaku appude picha picha ga nachindhi ❤ ippudu e lyrics vinnaka ❤❤Full Fida superb ❤️ music 🎵 Sid sriram Anna ❤
Song edina adi sid sriram padadu ante adi super hit Really super voice ❤👌👌👌👌
❤sweet voice sidu sriram😜🥰😘
Akasham vunna lekunna nikosam yepudu nenunta ❤❤❤
సిద్ది శ్రీరామ్ ఏమి పడై వు bro 👌👌👍❤️💞💞
Mamuluga ledhu Song ❤❤❤❤❤
Nenu late ga vinna....🎧🥰👌 Super undhi Abba song ❤️
రచయిచకు ఎం ఇచ్చిన ఎంత ఇచ్చిన తక్కువే 💞
Andharam okela unnam ye ti bro
Instagram reels chusi vachna vallu oka like veskondi 👍
Sid Sriram gariki...🙏
Yem voice sir meedhi mamuluga ledhu...❤❤❤
అద్భుతమైన పదాలు అందంగా అమరి - నవ గాన గాందర్వుని గొంతు నుండి రమ్యమైన సంగీతంతో జతకలిసి సుమధురంగా జాలువారి... ప్రేక్షక హృదయాలను పులకరింపచేసిన మెకానిక్ సినిమా టీమ్ కు శుభాకాంక్షలు...🎉❤
1
Thankyou sir
a@
Super bro song
Wonderful song
Super song vintunte enni sarlu vinna vinalianipisthundi 💯 vinnau kanisam song 👌👌 love this song❤❤❤❤❤❤❤❤❤
ఈ సాంగ్ రాసిన రచయితకు ❤❤❤ బ్రో..
Chaalaa day's tharuvatha 😍na heart ❤️ ki touch ayye song vachindhi🥰tqsm 🤍#mechanic movie team
నచ్చేసావే పిల్లా నచ్చేసావే నచ్చేసావే పిల్లా నచ్చేసావే ఆకాశం ఉన్నా లేకున్నా నీకోసం ఎపుడు నేనుంటా ఆ వెన్నెల ఉన్నా రాకున్నా నీకంటికి వెల్లుగై నేనుంటా చిరుగాలి సెలవంటూ లోకన్నె వొదిలేస్తే నీ గుండెకు ఊపిరినై నీ వెంటే ఉంటాలె ఈ నేలకు వయసుడిగి తుది శ్వాస విడిచేస్తే నీ అడుగుకి మడుగునినై నీ భారం మోస్తలే చెలి అనార్కలీ నచ్చేసావే పిల్లా నచ్చేసావే నచ్చేసావే పిల్లా నచ్చేసావే గుచ్చేసావే పిల్లా గుచ్చేసావే నవ్వు బాణం తోటి నన్ను గుచ్చేసావే అలసి పోయి సూరీడు రాజినామ రాసిస్తే ప్రతి రోజు నీకోసం ప్రకాశమై నేను ఉదయిస్తానే అలక భూని నెలవంక అమావాస్య ప్రకటిస్తే జమురేయి జాబిలినై నా వొడిలో నిను లాలిస్త హరివిల్లు హరి అంటూ పరలోకం పరిపోతే సరి కొత్త రంగులతో నవ లోకం సృస్టిస్తా ఈ భూమిపై పువ్వులన్నీ వాసి వాడి రాలిపోతే నా వుసురే కుసుమంలా నీ కురులకు అందిస్తా చెలి అనార్కలీ నచ్చేసావే పిల్లా నచ్చేసావే నచ్చేసావే పిల్లా నచ్చేసావే దోచేసావే పిల్లా దోచేసావే చూపు గానం వేసి ప్రాణం దోచేసావే కలత చెంది నీ కనులు కునుకు రాక కూర్చుంటే కలకాలం నీకు కావలినై నీ కలలను పండిస్తా పరచినాను నా హృదయం తివర్చిలా నీ కోసం వేలు పట్టి ప్రతి అడుగు నిన్ను పసిపపల్లె నడిపిస్తా అనురాగం కలిగించె అదునాతన రాగంతో ఆనందం హోరేతే సంగీతం వినిపిస్త అ బ్రాహ్మణు బ్రతిమాలి విధిరాతే సవరించి ప్రతి జన్మకు నీ జతగా నీ కోసం జన్మిస్తా చెలి అనార్కలీ నచ్చేసావే పిల్లా నచ్చేసావే నచ్చేసావే పిల్లా నచ్చేసావే నెట్టేసావే పిల్ల నెట్టేసావే ప్రేమ మైకంలోకి నన్ను నెట్టేసావే
Read more at: www.netlyrics.in/2023/05/nachesave-pilla-nachesave-song-lyrics.html?m=1
Copyright ©
Thanks for this lyrics
mee abhimanam ki mechanic team nunchi thank youuuu
Super ❤....
After long time manchi lyrics vinna ❤ ❤❤❤❤
❤
సిద్దు శ్రీరామ్ గారి గాత్రంలో దేవతలు అమృతం పోశారు ఆయన పడే ప్రతి పాట కు ప్రాణం పోస్తారు 🎉🎉🎉🎉🎉🎉🎉
N.
..❤
😅
@@mohansrigam9646😊😊
Ó~\(l\qa
Nice song❤
P😅
1:32 1:52 2:04 This lyrics are heart touching ❤
My favourite ayyipoindhi song I like thise song Daily okkasari ayyina vintanu
Instagram lo song vini antha Mandi vacharu❤️
🙋🏻♂️
🙋♂️
E Song istam una vallu like chayadi friends 😻❤️🦋🎶
Beautiful lyrics ❤💚and overall song 👌👏
sirivenella taravata e writer re awesome lyrics sir😍😍😍😍❤💗💗💗
❤❤...హరివిల్లు హరి అంటూ...పరలోకం పారిపోతే... సరికొత్త రంగులతో...నవలోకం సృష్టిస్తా...❤❤
"Bhojpuri vibes + English lyrics = pure awesomeness! Your song is like a roller coaster ride, taking us on a thrilling journey of emotions. Keep rocking the Bhojpuri-English fusion, and keep us hooked to your tunes! 🎢🎵"
Sid sri ram fans like vesukondi❤
😍😎❤️👍🏿🥰
ఈ పాట వింటుంటే కాలేజీ రోజులు గుర్తు వస్తున్నాయి... చాలా హుషారుగా హాయి గా ఉంది
Avunu collage time gurthukosthondhi
Sid sriram all time favourite..
Em song ra Babu Mind lo Nunchi Vellatle....❤Sid Sriram...👌🥰😍
1:50 lyrics & Sid magic voice ♥️🔥 💖
❤
Nijame anna
Sid Sriram fans❤❤
My Ajju sang this song for me today ❤😍😍😍😘😘😘
My Wife 😘
Heart touching lyrics ❣️✨💫
Aa voice loo edoo magic ✨ undayya🤩🤩🌏
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది ఈ సాంగ్ ఏదో తెలియని ఫీలింగ్ చాలా బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ గారు హ్యాట్సాఫ్
Instalo chusi vachina valu entha mandi
Sid sri ram anna nuvvu thop
Ee song entha mandiki favourite..
Mind relief song 😊😊😊❤❤❤
సిదశ్రీరామ్ అన్న ❤️❤️❤️❤️❤️❤️❤️
Awesome lyrics ❤
Go Head Mani anna
All d best for ur future ❤
Keep rocking Brother 🤍❤️
The lively beats and the voice are amazing.
The Success of Yajamanya🎉🎉🎉
Super lyrics 🥰 all the best Satya congratulations 🎉
ఈ భూమిపై పూవులన్ని
వసి వాడి రాలిపోతే
నా ఉసురే కుసుమంలా
నీ కురులకు అందిస్తా చెలి అ నార్కలీ ❤❤❤
E pata pedda hero ki padinte pedda hit chatbuster aithunde
5 సార్లు కాన్న ఎక్కువ విన్న వాళ్ళు లైక్ చేసుకోండి ❤❤❤❤❤
Fav sid sriram ❣️
E song entha mandiki istam😊😊❤
Amazing voice ❤
👌🤌💞❤💘
Sid Sri Ram and the song is just amazing, coming to choreography kapil master, we are looking forward for the full video. All the best to the entire team.
This is the soundtrack of my life.
The vibe is on another level.
The cadence is on point.
💪💪💪Vaaaaah ji vaaah🤣
Puri team ne gadar mcha diya
👌 artham chala vunddi writing Chala banddi music Inkka 👌👌👌👌👌👌👌💖💖💖💖💖💖💖💖💖💖💖
Well done, brother! Amazing performance. Everyone danced and it made our hearts happy
After long meaningful song I heard. Good and wonderful lyrics by writer Muni sahekhar ji. Music and singer voice melodic
The hooks are so catchy.
This is the soundtrack of my life.The hooks are so catchy.
Vocal, lyrics ,music .,,video❤️❤️🥰Vocal, lyrics ,music .,,video❤️❤️🥰
Wonderful voice
Amundhi sag antha vinna vinalane undhi ❤❤❤
ఈ సాంగ్ నాకు - నా LOVER / LIVER కు చాలా చాలా సంబంధించిన సాంగ్..... 💞🌹
Good.... it's connects every Hardcore lover...share it to your friends groups also.... they will also enjoy.. thankyou
❤❤❤❤❤
Good Song lyrics, and awesome 🎵 Music ❤❤
dance Super 👌🎉🎉
Jamureyi jabilinai na odiloo ninu laalistha super lines ❤❤❤
The lovely song and Voice is amazing🥰superb🎉🎉🎉❤
Beautiful song all the best satya brother and team ❤
సూపర్ బ్రో song
alasipoyi sooreedu rajinama raasiste
prati roju neekosam prakashamayyi nenu udayistaane
alaka bhooni nela vanka amavasya prakatiste
jamureyi jabilinai naa vadilo ninu laalista
😍😍😍 LOVED THIS LINES
Super👌👌🎉🎉🎉🎉🎉👌👌👌👌
Loveable lyrics ❤
👍🏿💯🥰👍🏿😎❤️💖🙏
Aa Brahma nu brathimaali..vidhi raathe savarinchi prathi janmaku nee jathagaa..nee kosam janmisthaa❤
The magic of Bhojpuri style is amazing! After listening to the song, it's pure enjoyment, and we can't stop dancing.
Choreography takes are simply superb waiting for full vedio song Kapil master.
Nice song sid sriram garu,and choreography simple superb sir all the best to all teem🎉
నైస్ సాంగ్ ❤
🙂 మరో బాలసుబ్రమణ్యం 🥰👌👍
Nice song❤❤❤❤
Lyrics pranam tho rasaru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super song 😊
SUPER SONG BY SIDDH
Aa bhoomi pai puvullani vasivadipothe na usuree kushumamai nee kurulakandhiste heart touching how is this lyric writer hat's of to u
Nachesave Pilla Nachesave
Nachesave Pilla Nachesave
Akasham Unna Lekunna
Neekosam Epudu Nenunta
Ah Vennela Unna Rakunna
Neekantiki Vellugai Nenunta
Chirugaali Selavantu Lokanne Vodhilesthe
Nee Gundeku Oopirinai Nee Vente Untale
Ee Nelaku Vayasudigi Thudhi Swaase Vidichesthe
Nee Aduguki Maduguninai Nee Bharam Mosthale
Cheli Anarkhali
Nachesave Pilla Nachesave
Nachesave Pilla Nachesave
Gucchesave Pilla Gucchesaave
Navvu Banam Thoti Nannu Guchhesaave
Alasi Poyi Sureedu Rajinama Rasisthe
Prathi Roju Neekosam Prakashamai Nenu Udhayisthaane
Alaka Bhooni Nelavanka Amavasya Prakatisthe
Jamureyi Jabilinai Naa Vodilo Ninu Laalistha
Harivillu Hari Antu Paralokam Paripothe
Sari Kothha Rangulatho Nava Lokam Srustisthaa
Ee Bhoomipai Puvvulanni Vasi Vadi Ralipothe
Naa Vusure kusumamla Nee Kurulaku Andhistha
Cheli Anarkhali
Nachesave Pilla Nachesave
Nachesave Pilla Nachesave
Dochesave Pilla Dochesave
Choopu Ganam Vesi Pranam Dochesave
Kalatha Chendhi Nee Kanulu Kunuku Raaka Kurchunte
Kalakalam Neeku Kavalinai Nee Kalalanu Pandistha
Parachinaanu Naa Hrudayam Thivarchila Nee Kosam
Velu Patti Prathi Adugu Ninnu Pasipapalle Nadipistha
Anuragam Kaliginche Adunathana Ragamtho
Anandham Horethe Sangeetham Vinipistha
Ah Brahmanu Brathimaali Vidhiraathe Savarinchi
Prathi Janmaku Nee Jathaga Neekosam Janmistha Cheli Anarkhali
Nachesave Pilla Nachesave
Nachesave Pilla Nachesave
Nettesaave Pilla Nettesaave
Prema Maikamloki Nannu Nettesaave
I love this song 😍... thank you for giving this song Sid sriram garu..❤❤❤❤
दबपबर
Song super🔥🔥🔥
❤❤❤❤Super song Sid sriram garu
Love you too Sid sriram❤❤❤
Great song perfectly matched by the music
3:50 super lyrics ❤
Konni vandala sarlu vinna ?inka inka vinali ani undi ? Love lo unna prathi oka jantaki Ee song valla okasam annatu undi
Only Real music lover can feel this song"
Avaru anukunnav ee song padindi mana sid sri ram ra ❤❤
Song. Super ga vundhi ❤❤❤
This is simply cute 🥰♥️
Yes
సూపర్
E song naa premanu thellipindhi i love song.❤ 3:15
Sid is a gem dude seriously he kills every single time ❤
❤😂