నా భర్తకి ముందే పెళ్లి అయింది - Allagadda Ex-MLA Bhuma Akhila Priya ||మీ iDream Nagaraju B.Com

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • Here we are bringing you the exclusive interview of Allagadda Ex-MLA Bhuma Akhila Priya Reddy.
    She is from Allagadda constituency from Kurnool district, Andhra Pradesh state.
    In this exclusive interview, Bhuma Akhila Priya shared many things about Kurnool politics. She also shared many controversial things about faction politics.
    Watch the full interview: • Allagadda Ex-MLA Bhuma...
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost...

Комментарии • 668

  • @999AKSHAYA
    @999AKSHAYA 5 лет назад +310

    నాగరాజు గారి దగ్గర నొప్పి తెలీకుండా దింపే ఆయుధాలు చాలా ఉన్నాయ్ 🤔😀

  • @vaheedhussain7126
    @vaheedhussain7126 5 лет назад +38

    అఖిల గార్కి ఇంత చిన్న వయసులో వాళ్ళ మదర్, గారు దూరం అవ్వటం, ఫాదర్ దూరం అవ్వటం, చిన్న వయసులోనే వయసుకు మించి బాధ్యతలు పడటం, పర్సనల్ విషయాల మీద ఇటువంటి సంక్లిష్ట మైన ఇంటర్వ్యూ లలో సమాధానాలు ఇవ్వటం ఇవన్నీ తట్టుకొని ముందుకు వెళ్తున్న ఆమె మనో ధైర్యం చూస్తుంటే నాకు గర్వంగా వుంది గ్రేట్ లీడర్
    నిందలు అనేవి మనిషికి సహజం
    అసూయ, ద్వేషం, ఆధిపత్యం కోసం, బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించాలి,అనే దుర క్యారక్టర్ వున్నవారు మాత్రమే చేసేది వేసేదే నింద.
    మేడం గారితో సొసైటీ కి కానీ, వారిని నమ్ము కున్న వారికి కానీ రాష్ట్రానికి దేశానికి నష్టం లేనంత వరకు
    ఆమె పర్సనల్ విషయాల జోలికి వెళ్లకుండా వుండటమే సుగుణ లక్షణం

  • @badhriallupurivlogs1569
    @badhriallupurivlogs1569 5 лет назад +536

    నవ్వుతూ ప్రశ్నలు సంధించడం నాగరాజు గారి స్పెషల్

  • @pullareddyy8539
    @pullareddyy8539 3 года назад +22

    నాగరాజు గారు ధన్యవాదములు నువ్వు అడిగిన ప్రశ్నలు సూపర్ బలే అడిగావు ఆ సమాధానాలు దేవుడికే

  • @kpkdhar22
    @kpkdhar22 5 лет назад +82

    Nagaraju is straight forward questioning, there is nothing wrong with his questioning.

  • @rambalajinaik4691
    @rambalajinaik4691 2 года назад +13

    సర్ నాగరాజు గారు ! మీరు మరి శ్రీ జాఫర్ గారు పొలిటికల్ వాళ్లకు ఇంటర్వ్యూ చేసే విధానం సూపర్బ్ సర్, మీరు అడిగే ప్రశ్నలకు పొలిటికల్ వాళ్లకు చెమటలు వస్తాయి. మరి choosevaallaku ఇంటరెస్ట్ గా ఉంటుంది. Thank యు సర్.

  • @nasa94
    @nasa94 3 года назад +76

    ఇద్దరు ఒకే జైలు .ఒకే ఫుడ్ 😂
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SBK31
    @SBK31 5 лет назад +12

    ఇక్కడ కామెంట్స్ చూసిన తరువాత నాకు వచ్చిన అనుమానం ఇది.
    ప్రజాసేవ చేయాలి, ప్రజల కోసమే మా జీవితం అని రాజకీయాల్లోకి వచ్చే వారికి వ్యక్తిగత జీవితం గురించి మనకు అవసరం లేదు అని అన్నారు.
    ఇది సాధ్యమా.
    అరిషడ్ వర్గాలు అనగా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం జయించిన వాడు అంటే వ్యక్తిగత జీవితం గల వాఢు ప్రజా సేవ బాగా చేయగలడా? లేక ....
    ఇప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు.

  • @boddusreenivasarao2322
    @boddusreenivasarao2322 5 лет назад +15

    Very daring Journalist.
    I loved your daring sir.

  • @sekher6212
    @sekher6212 5 лет назад +67

    ఇమే నాకు ప్రజలు తోడుగావున్నారు నాకు అన్నా తమ్ముడు తోడుగా వున్నారు అని చెప్పింది ఇప్పుడేయో ఒంటరిదాన్ని అందుకే అన్నీ వదులుకొని వచ్చాడు అంటుది హద్దులు లేని అబద్దాలు

  • @bkantharao4383
    @bkantharao4383 5 лет назад +6

    Super Nagaraju garu

  • @lopsidedtyranny8854
    @lopsidedtyranny8854 5 лет назад +74

    6:40 దాని బలుపు చుడండి ఎంతకైనా రౌడీ కూతురు కదా

    • @vanikrovi6063
      @vanikrovi6063 4 года назад +1

      Enkokari kapurani koolagottidi

  • @KGKT123
    @KGKT123 5 лет назад +10

    పాము కాటు వేస్తే చస్తారో లేదో తెలియదు గాని నాగరాజు అన్న కాటు వేస్తె మాత్రం చస్తారు!!!

  • @srinivaskasturi786
    @srinivaskasturi786 5 лет назад +40

    Rajaaaa ... Naaga 🐉Raaajaaa
    Chematalu pattinchavu .
    Navvuthune😀😁😄😀😂

  • @proddaturkiran9458
    @proddaturkiran9458 5 лет назад +196

    అఖిలప్రియ కు చెమటలు పట్టించావ్ నాగరాజు

  • @narasimharaokurada8122
    @narasimharaokurada8122 2 года назад +1

    ఈ పెళ్లిళ్ల సమాచారం ప్రజలకేం ఉపయోగం? పూర్తిగా వ్యక్తిగతం కదా?

  • @srigowthamirajuommi1243
    @srigowthamirajuommi1243 Год назад

    Great words mam

  • @ppriya5593
    @ppriya5593 2 года назад

    Superb Nagaraju garu... Forward 👍🏾

  • @venkatarr
    @venkatarr 3 года назад +33

    ఈమె ముక్కులో రెండు విమానాలు దూరుతాయి ✈✈

  • @parashuramu.g4167
    @parashuramu.g4167 3 года назад +6

    కామన్ ఫ్రెండ్ తో ఇతడు పరిచయం అయ్యాడు మేడం కామన్ ఫ్రెండ్ ని నీటు గా సైడ్ చేసి వాడిని పట్టుకునేసింది మ్యాడం

  • @swamyvaitla1
    @swamyvaitla1 5 лет назад +12

    Nagaraju garu once again I appreciate your honesty in your profession where it is seen rare.

  • @ratnakumaruppugunduri394
    @ratnakumaruppugunduri394 2 года назад +1

    Sir good morning. Very nice interview thanks

  • @malleshvarikupalla3358
    @malleshvarikupalla3358 Год назад

    Very good

  • @whatsapplovetelugu2788
    @whatsapplovetelugu2788 5 лет назад +150

    Common frnds aaa Adhi elaaa???😜😜😜😜😜😜

  • @shivasairam8925
    @shivasairam8925 Год назад +1

    చాలా చిత్రమైన ప్రశ్నలు . సరే . అతను తన మొదటి భార్యకు అన్యాయం చేస్తే కొన్నాళ్ల తర్వాత ఈమెకు అన్యాయం చేయడని ఎలా నమ్మడం ! ? !

  • @papaa7912
    @papaa7912 5 лет назад +3

    Dialogue delivery super akhila......small age lo way of talking chala bagundi

  • @sathishreddy9543
    @sathishreddy9543 5 лет назад +2

    Nagaraju You are great

  • @kprasanthkumar1815
    @kprasanthkumar1815 5 лет назад +3

    Superb balee adagaruu questn

  • @nivis9490
    @nivis9490 Год назад

    Nagaraju should be respectful when addressing personal questions. Finese and polish is required

  • @prince_sw
    @prince_sw 5 лет назад +36

    Nijame...Nagaraju Cheppindhi Nijame

  • @Mkk12384
    @Mkk12384 5 лет назад +5

    Madam meeru and bhargav garu happy ga vundali. I’m a great fan of your entire family.

  • @penchala1
    @penchala1 5 лет назад +184

    ఏం లోకం రా బాబు , కలిసున్నా కడుపు మంట, విడిపోయినా కడుపుమంట

    • @surentab
      @surentab 5 лет назад +3

      sunitha

    • @ManthraArts
      @ManthraArts 5 лет назад

      👍👍👍👍👍👍👍

    • @lakshmidevipuvvadi5938
      @lakshmidevipuvvadi5938 5 лет назад +4

      💯 correct bale cheparandi👌👌👌👌

    • @sreepaljsp
      @sreepaljsp 5 лет назад +4

      Basic ga janaalaki enjoyment kosam time pass kosam masala topics kaavali... anduke ishtam vachinattu matladutaru

    • @arunsekhar3253
      @arunsekhar3253 4 года назад

      Political leaders go into people person life.

  • @naveenkosuru6321
    @naveenkosuru6321 3 года назад +4

    Nagaraju garu you rock. Love your interviews

  • @sppati123
    @sppati123 3 года назад +6

    చివర్లో అఖిల "మీ సోర్సెస్ ఎవరో నాకు తెలిసింది వాళ్ల సంగతి చూస్తా" అనగానే పాపం నాగరాజుకి పాంట్ తడిసిపోయి ఉంటుంది. "అమ్మో అది నా మాట కాదండి" అని భయంగా చెబుతున్నాడు.

  • @banothusrinunaik6866
    @banothusrinunaik6866 5 лет назад +5

    Super naga raju garu

  • @srinumetta7744
    @srinumetta7744 5 лет назад +1

    Nagaraju Garu meru super

  • @myworldvlogs3065
    @myworldvlogs3065 3 года назад +2

    Bhuma brand Kidnaper

  • @chandrashekar-xm1eb
    @chandrashekar-xm1eb 3 года назад +7

    In this interview it is very clear that Nagaraj is has lot of fear to put question to her, may be she is realy powerful women.

  • @user-sj3ey1ok7b
    @user-sj3ey1ok7b 5 лет назад +6

    Nice personality Akhila Priya ...Personal life nduku Nagaraju garu....

  • @purushothamsripada1101
    @purushothamsripada1101 5 лет назад

    Very very gud.....

  • @omom5184
    @omom5184 5 лет назад +48

    ఇద్దరికీ రెండవ పెండ్లీ
    OK

  • @HARIPRASAD4727
    @HARIPRASAD4727 5 лет назад +82

    Nagaraju Garu meeru interview cheystey evariki ayena chavu Ni chusinattey.

    • @markandeyuluo8896
      @markandeyuluo8896 5 лет назад

      Elantiki yadhavalaku interview ivvatam correct kadhu medam

  • @chandaprabhakar9
    @chandaprabhakar9 5 лет назад +45

    చెమటలు పట్టించావు కదా సారు

  • @jaggu3232
    @jaggu3232 5 лет назад +1

    Nagaraj anna. Super anna nuvvu.👌👌👌👌👏👏👏👏

  • @rayapatisrinivas980
    @rayapatisrinivas980 4 года назад +4

    Beautiful

  • @gowrisankar3316
    @gowrisankar3316 2 года назад

    super

  • @shanthanachandrasekhar1566
    @shanthanachandrasekhar1566 5 лет назад +23

    Akila Priya, u actually don't have to reveal your personal details to anyone.... Good very well spoken.....

  • @manjathakurbasushamanju6767
    @manjathakurbasushamanju6767 5 лет назад +1

    అఖిల ప్రియ గారు చాలా బాగా సూపర్ మేడం

  • @commonmanindian2419
    @commonmanindian2419 5 лет назад +2

    enquiry skills maarchukovaala...u nailed it madam...hatsoff

  • @dhanrajofficial1606
    @dhanrajofficial1606 5 лет назад +7

    Sir meeru Pawan Kalyan sir garini interview cheyandi please

  • @dprabhakar5127
    @dprabhakar5127 5 лет назад

    Correct Nagaraju garu

  • @vrkudumula5031
    @vrkudumula5031 5 лет назад +15

    నాగరాజు గారు వున్న వారు ఎమి చేసిన తప్పు లేదు సార్ లేనివారికీ అన్నీ తప్పులే ఎందుకు సార్ ఈ సొది అంత

  • @UHDAM
    @UHDAM 5 лет назад +46

    Ammo!! AC veyyandi... Segalu vastunnai..

  • @premkalan6066
    @premkalan6066 5 лет назад +2

    superr akka

  • @vamshinaik452
    @vamshinaik452 5 лет назад +1

    Jai Nagaraju garu

  • @nagasuseela5307
    @nagasuseela5307 5 лет назад +2

    Great and daring journalist nagaraju

  • @Trendingmasthi
    @Trendingmasthi 5 лет назад +71

    Edi Edo story chepthundi.
    Daddy tho business and common friends ani
    Voice lo nae ardam avuthundi anta false ani.

  • @prabhakardumpalla303
    @prabhakardumpalla303 4 года назад

    Super

  • @syedabdulsaleem8232
    @syedabdulsaleem8232 5 лет назад +2

    Akhila garu good answer icharu

  • @sandhyapulluru5460
    @sandhyapulluru5460 3 года назад

    Super jarnalist

  • @alwaysbehappy207
    @alwaysbehappy207 5 лет назад +11

    I like all his interviews

  • @vijaya21r
    @vijaya21r 5 лет назад +15

    It’s none of his business to ask personal questions to her. If I were her, I would shut him down. Ask about her political life not her personal life. Very unprofessional interview.

    • @sriramayoutubechannel6192
      @sriramayoutubechannel6192 4 года назад

      My name is Vignesh Story Writer and director telugu film industry HYDERABAD 8790698115

  • @harikrishna4908
    @harikrishna4908 5 лет назад +8

    God bless you. Good is great

  • @abrahmamakumalla1219
    @abrahmamakumalla1219 3 года назад

    Too innocent lady

  • @akhilnaidu8763
    @akhilnaidu8763 5 лет назад

    Last looo Waring matram keka.....

  • @JakirHussain-ei9nl
    @JakirHussain-ei9nl 5 лет назад +2

    Nagaraju gaaru meeku meeray saati. meeru super

  • @alfapolymers8947
    @alfapolymers8947 5 лет назад +33

    Veella Amma vuntey ilanti chetta party marey panulu cheyadu.

  • @reddaiahm6046
    @reddaiahm6046 5 лет назад

    Good.

  • @gadipallisanthosh5728
    @gadipallisanthosh5728 Год назад

    🙏🙏🙏🙏👌

  • @satyanarayanabitra1986
    @satyanarayanabitra1986 4 года назад

    ఈమె చెప్పే దానికి పొంతన లేని మాటలకు ,ఈమె గురించి మాట్లాడటమే waste .

  • @vinodreddypathireddy8724
    @vinodreddypathireddy8724 5 лет назад +17

    She could have said I don't want to comment, instead she chose to answer all of them. She is fine with those 'personal' questions. The only people who have problems are those in the comments section 😂

    • @lopsidedtyranny8854
      @lopsidedtyranny8854 5 лет назад +1

      konthamandi sannasulu prathidaniki chinchukuntaru

    • @dafunk99
      @dafunk99 3 года назад +1

      Inko naalugu sarlu pettuko ra by reddy reddy reddy ani perulo... Nee kula gajji reddy.

    • @vinodreddypathireddy8724
      @vinodreddypathireddy8724 3 года назад

      @@dafunk99 😂😂

  • @manganiramu7757
    @manganiramu7757 5 лет назад +109

    Nagaraja am adiginav raja 🙄😂😂

  • @yuvansai4506
    @yuvansai4506 5 лет назад +1

    Nagaraju gaaru good interview. Akila Priya personal mida negative comments chese batch oka vela Nagaraju sharmila ni kuda ide vidamga cheste itlane comments pedatara.

  • @rohitvarma1064
    @rohitvarma1064 5 лет назад +134

    Chamatalu pattinchavu nagaraja bcom

  • @pruthvidolly5530
    @pruthvidolly5530 5 лет назад

    Super question sir...

  • @chandrashekerreddy8030
    @chandrashekerreddy8030 5 лет назад +1

    Good story...

  • @m.nagaraju7357
    @m.nagaraju7357 5 лет назад

    Nagaraju garuuuuuuuu
    Ready

  • @bhuvaneshwarreddy9982
    @bhuvaneshwarreddy9982 5 лет назад +55

    CBI investigation LA un
    di 🤣🤣🤣ento idhi

  • @sravanivarma3754
    @sravanivarma3754 3 года назад +1

    3:30💪

  • @sanjayreddysabbella6740
    @sanjayreddysabbella6740 3 года назад +1

    నీకు మళ్ళీ ఒక లవ్వు దానికి ఒక స్టోరీ ఎప్పుడైనా అద్దంలో మొహం చూసుకున్నావా పందుల పెంపకం లో బాగా ఆరితేరిన టు ఉంటావు

  • @javeed81
    @javeed81 5 лет назад +3

    Show Respect to the Bhuma Akhila priya Garu ..

  • @guitarstrings3811
    @guitarstrings3811 5 лет назад +7

    Dare and dashing fellow 👨

  • @malleswaribhavyasree7764
    @malleswaribhavyasree7764 5 лет назад +5

    Super nagaraju garu.....sweatings hahahaha....

  • @rahulch8876
    @rahulch8876 5 лет назад +11

    Happy married life maam.all the best

  • @parannaiduizzada2764
    @parannaiduizzada2764 5 лет назад +1

    Oridiyyaaa......nagaraju annaa......bayapadaku .......well intervieww......entha dare ga adugu thunnavu ......nice

  • @serveshchitluri
    @serveshchitluri 5 лет назад +18

    Pub lo friends iddaru

  • @anandgundi8469
    @anandgundi8469 Год назад

    అన్ని ఫాల్స్ అల్లగేషన్స్ చేస్తుంది అఖిలప్రియ

  • @malleswariguntaka4396
    @malleswariguntaka4396 5 лет назад

    సమాజానికి ఏం ఏం మెసేజ్ చేయడానికి ఇలాంటివి చేస్తారు తల్లి మంచి కుటుంబం నీకు ఎందుకమ్మా ఇలాంటి పెళ్లిళ్లు పేరెంట్స్ మాట విని ఉండొచ్చు కదా నీ వల్ల వాళ్లకు మచ్చ

  • @revanthrapaka3230
    @revanthrapaka3230 2 года назад

    భూమా ఫ్యామిలీ ఇస్ గ్రేట్ ఫ్యామిలీ

  • @sunrisepackagingindustries712
    @sunrisepackagingindustries712 2 года назад

    వానికి పెళ్లైంది ఆమెకు కూడా ముందు పెళ్లైంది

  • @srikumar7549
    @srikumar7549 5 лет назад +7

    Past is past.....pl dont pose questions which are embarrasing ........ALL IS WELL now.....my best wishes to Akhila and Bhargav.....

  • @rameshtadi6178
    @rameshtadi6178 Год назад

    పెళ్లి చేసుకున్న మీరందరూ ప్రజా ప్రతినిధి 🤷

  • @bashamanik2997
    @bashamanik2997 5 лет назад +6

    Your husband is not fresh and you are not fresh. Both are center fresh. Both experience candidates.

    • @palakiran3231
      @palakiran3231 3 года назад

      😄😄😄😂😂😂😂😂😂

  • @ramuboppa822
    @ramuboppa822 5 лет назад +1

    Chala simple ga unnaru

  • @maligesumanthmaligesumanth8131
    @maligesumanthmaligesumanth8131 4 года назад

    Akka meru super Good God bless you

  • @arunsekhar3253
    @arunsekhar3253 4 года назад

    Political leaders decide people personal life.

  • @sirisri767
    @sirisri767 5 лет назад +7

    One thing to all losers over here commenting negatively...the interviewer clearly said that he will delete the footage if she doesn’t want to answer that particular question but she boldly went ahead and answered it.. so I don’t think you have to make so much noise calling her names

  • @naninani-kf8ky
    @naninani-kf8ky 5 лет назад +100

    Nagarajugaru chilipi.....guchhi guchhi prasnalu vestharu😜😜😜

  • @nagendrareddy4321
    @nagendrareddy4321 5 лет назад +22

    అయ్యో భూమా అఖిల apaddalu చెప్పడానికి ఒక limit ఉండాలి

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 5 лет назад +12

    నటించమంటె జీవిస్తుంది రా బాబు