రిజర్వ్ బ్యాంక్ షాక్ 😱 Sr Journalist Satya Murthy On Reserve Bank surprised by CM Chandrababu blow

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 559

  • @prasadpalavlasa4563
    @prasadpalavlasa4563 2 месяца назад +218

    ఇక్కడున్నది ఆర్థిక శాఖ పై పట్టున్న నాయకుడు. ఇదేముంది ముందు ముందు ఇలాంటి మిరాకిల్స్ ఎన్నో జరుగుతాయి. That is our CBN.

  • @jabilliguyss3056
    @jabilliguyss3056 2 месяца назад +34

    బ్రదర్ తెలంగాణ వారు విడియో చేసినవారు
    Kcr గడ్కి చేరేవరకు షేర్ చేయండి
    బంగారు తెలగాణ చేస్తాను అని చెప్పి
    బంగారు ఫాంహౌస్ కట్టుకున్నాడు

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 2 месяца назад +59

    గత పాలకులు దారి మళ్లించి నిధులు రాబట్టాలి.
    జయహో ఆంధ్ర ప్రదేశ్!

  • @ramkkd9055
    @ramkkd9055 2 месяца назад +74

    ఇటువంటి మేధావులతో రచ్చబండ కార్యక్రమాలు పెట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తే మంచిదని మా అభిప్రాయం

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 месяца назад +37

    Good ❤ ఇండియన్ గ్రేట్ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జీ ❤ ఫైనాన్స్ రొటేషన్ టాప్ హీరో❤

  • @shyamasundarchelluru8788
    @shyamasundarchelluru8788 2 месяца назад +268

    గత పాలకులు కొట్టేసిన కోట్ల డబ్బు రికవరీ చేస్తే AP ఆర్థిక వ్యవస్థ వెంటనే కోలుకుంటుంది.

    • @ramakrishnaannepu9728
      @ramakrishnaannepu9728 2 месяца назад

      రేపు వీళ్ళు కొట్టేసింది వాళ్ళు రికవరీ అంటారు. అందుకే ఆలా అనరు.

    • @shyamasundarchelluru8788
      @shyamasundarchelluru8788 2 месяца назад

      @@ramakrishnaannepu9728 ఇకపై ఇలాంటి విషయాలలో పార్టీల maanifestolalo అవినీతి సొమ్మును రికవరీ చేస్తాం అనే item కూడా పెట్టేలా ఓటర్ కోరాలి.

    • @prasadpotluri5270
      @prasadpotluri5270 2 месяца назад

      ❤❤​@@ramakrishnaannepu9728

    • @satyavani8717
      @satyavani8717 2 месяца назад

      Eyanaa jail ninchi elaa judgement ccoconconnconnaconnadconnadoconnado tteteltelutelustelusatelusaa

    • @jagannadharaom4466
      @jagannadharaom4466 Месяц назад

      Yes , this must be Done….

  • @nukarajubudha4765
    @nukarajubudha4765 2 месяца назад +35

    Ap ఆర్థికంగా ఇప్పుడు ఇప్పుడే మెరుగుపడుతుంది జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు❤❤❤✌️✌️✌️

  • @venkatamanoramaimmadi841
    @venkatamanoramaimmadi841 2 месяца назад +62

    Great visionary Leader in India Jai CBN

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 2 месяца назад +111

    A. P. ప్రజలు జగన్ మొనగాడని గెలిపించలేదు. ఒక అవకాశం ఇచ్చి చూసారు. సరదాతీరింది. మళ్ళీ జగన్ అధికారం లోకి వచ్చే అవకాశం మనం బ్రతికుండగా జరగదు.

    • @saradhicp
      @saradhicp 2 месяца назад

      తిన మరిగిన వాళ్లు చచ్చిపోతున్నారు ​@@nageswararaopanguluru-mk2ic

    • @satyavarapusantoshkumar5715
      @satyavarapusantoshkumar5715 2 месяца назад +3

      Jagan cm cheyadamu valla CBN villuva telisindi

    • @vsprasadbabug1237
      @vsprasadbabug1237 Месяц назад +1

      ఒక అవకాశం 30సంవత్సరాలకు వెనుకపడి పోయింది

  • @VishnumurthyVij
    @VishnumurthyVij 2 месяца назад +100

    C m చంద్రబాబు గారు ఒక ఆర్ధిక శాస్త్ర వేత్త ఆయన లాంటి వారే మనకు కావాలి

  • @sankarruma7478
    @sankarruma7478 2 месяца назад +150

    సార్ మీరు చెప్పిన విషయాలన్నీ ఓన్లీ చదువుకున్న వారికి తెలుస్తుంది గ్రాస్ రూట్లో అందరికీ తెలియాలి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలియాలి గవర్నమెంట్ గాని మీరు గాని ఆ విధమైన ఏర్పాటు చేయాలి ప్రతిరోజు ఇదే టాపిక్ అందరు నోట్లో నలగాలి

    • @pvrswamy4912
      @pvrswamy4912 2 месяца назад +2

      Abhivrudhi disha gaa prajalaku thelusthundi/ kanapaduthundi. Pracharam avasaram ledu.

    • @adithyaronanki6890
      @adithyaronanki6890 2 месяца назад +5

      చదుకున్నవల్లో కూడా.... ఇంకా కొంతమంది సన్నాసులు ఉన్నారు .... కుల గజ్జితో నలిగిపోతున్నారు ..... CBN గొప్పదనాన్ని ప్రపంచం మొత్తం తెలుసు మన సన్నసులకి మాత్రం అర్ధం కాదు.... గ్రేట్ లీడర్ CBN.

    • @sitaganesh8387
      @sitaganesh8387 2 месяца назад

      Correct ga cheparu andariki teliyali evi

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 2 месяца назад +125

    ఈ అంశాలకు తగిన ప్రచారం ప్రభుత్వం చెయ్యడం లేదు

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 месяца назад +155

    చంద్రబాబు బాబు గారు"" ఎకనా మిక్స్ లో రీసెర్చ్ స్కాలర్"" చదివారు తిరుపతి లోనే చదివారు sir

    • @bkchaitany
      @bkchaitany Месяц назад +1

      maa jalaganna...,,pathaakalu ivvadam...buttonlu nokkadam lo PhD chesaadu...

  • @gvenugopal1051
    @gvenugopal1051 2 месяца назад +45

    జగన్మోహన్ రెడ్డి ఏం చదివాడంటే దోచుకో దోచుకో అడ్డు వస్తే చంపెయ్ ఇందులో పీజీ చేసాడు

  • @doguruvenkatasurendranath7851
    @doguruvenkatasurendranath7851 2 месяца назад +43

    తెలివిపారుడికి తెలివిలేనివాడికి తేడా ఇదే

  • @sree7222
    @sree7222 2 месяца назад +13

    అద్భుతమైన పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు 🎉🎉🎉

  • @Mr2461970
    @Mr2461970 2 месяца назад +45

    బాగుంది కాని. ఆ. యెదవల బొక్కలు ఇరగ కొట్టక పోతే మళ్ళీ వైకుంఠపాళి ఆట లా ఉంటుంది 😂😂😂😊

  • @seshasairangarao
    @seshasairangarao 2 месяца назад +38

    పదో తరగతి కూడా చదవలేదు అని వాడి తండ్రి యే చెప్పేడు. యుఎస్ పంపిస్తే పారిపోయి వచ్చేడు

  • @A.srinu12345
    @A.srinu12345 2 месяца назад +192

    చంద్రబాబుగారు చదివింది ఏం ఏ ఎకనామిక్స్ ఇక రాజకీయాల్లో తెలివైనాబుర్ర విజన్ ఉన్న సత్త ఉన్న దమ్మున్న నాయకుడు

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 2 месяца назад +3

      CBN Delhi public school లో MA economics చేశాడా

    • @satyanarayananarkedimilli1173
      @satyanarayananarkedimilli1173 2 месяца назад

      Delhi public ​school లోనే చదవాలా@@josephjeevanandkommuguri

    • @vijaikrishnakotharu819
      @vijaikrishnakotharu819 2 месяца назад +5

      ​@@josephjeevanandkommuguriనీ ఎకసెక్కెపు అజ్ఞానానికి నమస్కారం. DPS లో M. A. లేదు. చంద్రబాబు M.A. Economics S. V. University లో చదివారు.

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 2 месяца назад

      @@vijaikrishnakotharu819 అదే ఎకనామిక్స్ తొ year 1995 నాడు గవర్నమెంట్ jobs ban చేశాడు. మా generation జీవితాలు నాశనం అయ్యాయి

    • @vijayapoluru5494
      @vijayapoluru5494 Месяц назад

      Is that course (M A , Economics) offered by DPS. Did you completed it. Plz. give me details about it .

  • @balavenkataswamysatri9653
    @balavenkataswamysatri9653 2 месяца назад +33

    Sir, he is the boss...back again.. visionary leader.,kaadantaraa..

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 2 месяца назад +342

    చావు బతుకుల లో కొన ఊపిరితో ఉన్న ఏపీ కి పునర్జన్మ ను ప్రసాదిస్తున్న మహాత్ముడు మా చంద్రన్న👏✌️

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 2 месяца назад +15

    జగన్ మరియు అతని అనుచరులు చేసిన అరాచకాలు ఎన్నో దానికి వారికి తగిన శిక్ష పడాలి లేకుంటే ప్రజలకు పాలకులు మరియు వ్యవస్థల పై ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పొతుంది. జగన్ దోచుకొన్న సొత్తును స్వాధీనం చేసుకోవాలి లేకుంటే భవిష్యత్ తరాలకు అందించటానికి ఏమి ఉండదు. జగన్ చేసిన ఆర్థిక వినాశనం పూడ్చటానికి పాతిక ఏండ్లు పడుతుంది. ఇన్ని ఘోరాలు చేసిన తుగ్లక్ సైకో అనకొండ జగన్ ను శిక్షించి సొత్తును స్వాధీనం చేసుకొంటేనే ఆంధ్రప్రదేశ్ త్వరగా గాడిలో పడుతుంది

  • @padmajyoti9057
    @padmajyoti9057 2 месяца назад +47

    అన్నా, చంద్రన్నా ఎలా సాధ్యమయ్యా? ఓ దేవతలారా దీవించండి.దీవించండి.దీవించండి.

  • @nimmarajupurshothamraju8802
    @nimmarajupurshothamraju8802 2 месяца назад +16

    మరోజన్మ యిచ్చిన మహానుభావుడు 🥰🥰🥰🙏🙏🙏🌹🌹🌹

  • @swarnakumariv3352
    @swarnakumariv3352 2 месяца назад +69

    Hatsoff to CBN sir 💐💐💐💐💐💐💐

    • @ramaraochippada5562
      @ramaraochippada5562 2 месяца назад

      వెరీ గుడ్ అడ్మిన్ స్టేటర్

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 2 месяца назад +14

    అనుభవం, అవగాహన రాహిత్యంతో కూడిన మాజీ ముఖ్యమంత్రి చర్యలుతో రాష్ట్రం అనిశ్చితి పాలైంది.

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 2 месяца назад +42

    AP people should feel shame for electing YCP in the last elections. Mostly uneducated persons and vulgar people were the leaders of this party.

    • @yasaswynandavareek8399
      @yasaswynandavareek8399 2 месяца назад +2

      Yeah, people need to think about the State and the country. They should think about development and welfare instead of caste politics. Just voting to ycp because of same caste, just because Jagan is son of YSR, just because they want to give a chance to new person etc. is notngood. Democracy becomes very dangerous when people don't think the right way. Anyways, atleast now many have understood the bad ruling of YCP.

  • @gvenugopal1051
    @gvenugopal1051 2 месяца назад +17

    జై చంద్రబాబు నాయుడు

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 2 месяца назад +15

    ఆర్థికవేత్తకు అగ్యానుడికి తేడా ఇదే

  • @Ravi-nb2gg
    @Ravi-nb2gg 2 месяца назад +19

    420 jagan waste fellow, don't know the administration, no development, always pressing the button, where the money goes nobody knows.

  • @madhavijoshi481
    @madhavijoshi481 2 месяца назад +30

    Ivanni choose sir ycp valaku nidra pattatledu

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 2 месяца назад +10

    సాధారణంగా ఏదైనా చెడు అలవాట్లు ఉంటే ఎడిక్ట్ అయ్యారు అంటారు
    మంచి విషయమైనా అంతే చంద్రబాబు మంచికి ఎడిక్ట్ అయ్యారు
    1995 నుంచి చూస్తున్నాను ఎంత సేపూ రాష్ట్రం అభివృద్ధి చెందాలి
    రాష్ట్రం నెంబర్ వన్ గా ఉండాలి రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడాలి
    దీనికి చంద్రబాబు ఎడిక్ట్ అయ్యారు
    నిజంగా చంద్రబాబు కల నెరవేరి ఆంధ్రప్రదేశ్ లో యువత అందరికీ ఉపాధి దొరికి ప్రతీ ఒక్కరికీ చేతినిండా పని దొరికితే సంక్షేమ పథకాలు అవసరం ఏముంది

  • @anandrajumadine251
    @anandrajumadine251 2 месяца назад +42

    ధర్మాత్ముడు ఒక లీడర్ గా ఉంటే పేదల కోసం తపిస్తాడు . ఆలాంటి వాడు ముఖ్యమంత్రి గా ఉంటే ప్రతి ఒక్కరు సహాయం వస్తాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఎన్నో కోట్లు విరాళాలు వచ్చాయి. ఇది మచ్చు తునక . ఇంక ఆంధ్ర అభివృద్ధి దిశ లొనే 👌👍

    • @potluribhadraiah9117
      @potluribhadraiah9117 2 месяца назад +3

      జగన్ ఏమీ చేయకుండానే చాలా చాలా చేసినట్లుగా ప్రజల్ని నమ్మించాడు.
      కానీ ఈ ప్రభుత్వం
      చాలా మంచి పనులు చేస్తూ కూడా ప్రజల్లోకి సక్రమంగా తీసుకెళ్ళ లేక పోతోంది.ఇది సక్రమ పద్ధతి కాదు.సామాన్య ప్రజలకు తెలవాలి మీరు.ఏం చేస్తున్నారో,అంతకు ముందు ప్రభుత్వం ఏమీ చేసిందో తేడా టెలవాలి.

  • @REALTALKఉన్నమాట
    @REALTALKఉన్నమాట 2 месяца назад +12

    ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన నిధులు ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళ్తే పరిస్థితి గతం... అలాంటి లీకేజీలు లేకుండా చేస్తే సాధ్యమే...

  • @sathyappas8984
    @sathyappas8984 2 месяца назад +15

    CNB best economist , steps towards state development

  • @padmajyoti9057
    @padmajyoti9057 2 месяца назад +33

    జలగం గారి వెనకాల గడ్డం తాత ఉన్నాడు .అడిగినన్ని డబ్బులు ఇచ్చాడు.ఏ వెధవ పని చేసిన నేనున్నాను అన్నాడు

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 2 месяца назад +7

    సైకో పాస్టర్ జగన్ ఫండ్స్ దుబారా ఖర్చులు చేసేవాడు, ఫండ్స్ డైవర్ట్ చేసేవాడు

  • @Santhu196
    @Santhu196 2 месяца назад +55

    Hyderabad ఆదాయం లో నుండి 50 శాతం AP కి ఒక 10 years పాటు అందజేయాలి... మా తెలంగాణ రాష్ట్ర అభివృధ్ధి లో CBN పాత్ర ఎనలేనిది... దానికి మేము రెడీ... ఏమంటారు ఫ్రెండ్స్ ?

    • @padmavathibodepudi8966
      @padmavathibodepudi8966 2 месяца назад +7

      10year ఇస్తాను అన్నందుకు thank you kani maku vadduma బాబు గారు చాలు మాకు

    • @kvsbabu2124
      @kvsbabu2124 2 месяца назад +2

      No one will agree. This point has to be included in AP Reorgantzaiion Act.

    • @krishnamurthyramala1048
      @krishnamurthyramala1048 2 месяца назад +2

      But 10 years over.

    • @apparaok.v.v.s6039
      @apparaok.v.v.s6039 2 месяца назад +4

      TEN YEARS IVVALI ANNA ALOCHANA CHALA GOPPADI. KAANI IKKADA C B N VUNNAPPUDU, AUTOMATIC GA FUNDS, FACTORYS, COMPANYS, ANNI ANNI VACHHESTAI. ONCE AGAIN THANKS, MEE MANCHI MANASUKU.

    • @rameshbabu4968
      @rameshbabu4968 2 месяца назад +1

      Correct

  • @kvsubramanyam5527
    @kvsubramanyam5527 2 месяца назад +5

    11 లక్షల కోట్లు అప్పుతెచ్చి 11మంది MLA లు అసెంబ్లీ కెల్లినారు ఆయన వై నాట్ 175 అయితే 175 లక్షలకోట్లు అప్పుతేవలసిందే ,తరువాత త దేశాన్ని ఈయన తాకట్టు పెట్టాలసింధే

  • @Krishnarao-vi3in
    @Krishnarao-vi3in 2 месяца назад +36

    CBN sir is an exceptional crisis management expert.

    • @balajitss6732
      @balajitss6732 2 месяца назад

      హాస్యం.... బాగా పండుతోంది..

  • @purusothamp8135
    @purusothamp8135 2 месяца назад +6

    అమరావతి నిర్మాణం మొదలైతే అక్కడ భూములు వల్ల ఆదాయం వస్తుంది! దాంతో అభివృద్ధి పనులు చెయ్యడానికి నిధుల కొరత వుండదు! ఎలాగైనా రెండేళ్లు సమయం పడుతుంది!

  • @karimullamohammad9863
    @karimullamohammad9863 2 месяца назад +6

    Really great. A. P. C. M. C. B. N. That's. Legend. Congratulations hatup. Jai. Amravati. Jai. C. B. N

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 2 месяца назад +20

    అవినీతి సొమ్ము బయటకు తీస్తే ఏపీ అప్పుల ఉబి నుండి బయట పడుతుంది.వెంటనే చేయండి.

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 2 месяца назад +16

    Finance stability ఎలా జరిగిది డీప్ గా explian చెయాలి

  • @rajk3089
    @rajk3089 2 месяца назад +13

    state has sufficient funds if management is good and no scams involved. that is main difference between ysrcp , tdp. CBN is great!

  • @janardhanaraodoppalapudi1197
    @janardhanaraodoppalapudi1197 2 месяца назад +2

    Thank you for your good information sir🎉🎉🎉

  • @janardhanrangaiah982
    @janardhanrangaiah982 2 месяца назад +3

    Sir he is MA ( economics) from SVUniversity. Planning to pursue a Doctorate but took to Politics. He was a student leader of SVUniversity

  • @saradhicp
    @saradhicp 2 месяца назад +13

    మరి 14 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశాడు? ప్రజలకు వివరాలు చెప్పాలికదా?

    • @ratnakumari9872
      @ratnakumari9872 2 месяца назад +1

      ఈ ప్రశ్న ఇంతకుముందు ప్రభుత్వాన్ని అడగలేదు ఏమి నాయనా. వాళ్ళు ఏం చేశారు

    • @anusri1147
      @anusri1147 Месяц назад

      జీతాలు,పెన్సన్ల ని ఇచ్చారని వాగుతున్టే,నీ తింగరి ప్ర శ్న ఏమిటి?

  • @veerashekhargumma3719
    @veerashekhargumma3719 2 месяца назад +12

    Hi oka durmargudu ki oka visionary leader ki teda.That is super CBN. CBN garu visionarya in AP. great full leader in AP. Jai AP.

    • @dhakshayanik1312
      @dhakshayanik1312 2 месяца назад

      ఫోటోలు పక్క పక్కన వేస్తే చూడాలని అనిపించదు

  • @RK-pk6sl
    @RK-pk6sl 2 месяца назад +4

    We pray for good health and well-being of great CBN sir for the next 20 years atleast keeping in view of our State

    • @MV-wj3tb
      @MV-wj3tb 2 месяца назад

      really great leader cbn sir for andhra pradesh

  • @YoganandSamudrala
    @YoganandSamudrala 2 месяца назад +8

    YSRCP is a Waste Party
    Jagan is an inefficient fellow
    In the future also CBN & PK required

  • @venkatanand9972
    @venkatanand9972 2 месяца назад +5

    ❤ CBN

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 месяца назад +2

    Good information,analysis SATYAMURTHY GARU.🌿🙏🏼☘️💐

  • @doguruvenkatasurendranath7851
    @doguruvenkatasurendranath7851 2 месяца назад +6

    Cbn is a visinory leader

  • @raghuprasad664
    @raghuprasad664 Месяц назад +2

    నక్క కి నాగ లోకం కి వున్నంత తేడా వుంది ; ఈ ఇద్దరు కి

  • @venkateswararao2219
    @venkateswararao2219 2 месяца назад +2

    Dear Satya Murthy garu,
    Your analysis on AP economy is excellent.All the best to you sir.

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 2 месяца назад +5

    సర్, ప్రతి సిటిజెన్ వాంట్స్ : లోన్స్ టేకెన్ బై ప్రీవియస్ గవర్నమెంట్ 11-12 లక్ష కోట్లు BREK-UP ఇవ్వాలి సర్.
    This is demand of Every citizen of India.

  • @jabilliguyss3056
    @jabilliguyss3056 2 месяца назад +15

    CBN గారు...
    యాక్టర్ కాదు
    క్రియేటర్.

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 2 месяца назад +7

    డీప్ గా ఎక్సప్లయిన్ చేయాలి.

  • @veerasekharraovalluru577
    @veerasekharraovalluru577 2 месяца назад +3

    ఆర్థిక శాస్త్రవేత్తకు ఆర్థిక ఉగ్రవాదికి ఉన్న తేడా అదే మరి

  • @kamaleswararaokari9586
    @kamaleswararaokari9586 Месяц назад

    Great Analysis
    🙏🙏🙏

  • @thankYouN
    @thankYouN 2 месяца назад +3

    Debt free life is peaceful life , only people with self respect won’t do debts and clear ASAP . Adhirindhayya Chandram ani Teluguthali oopiri peelchukundhi 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 2 месяца назад +4

    Very well said sir🎉. That's why Sri CBN Sir is the great visionary leader and great economist.

  • @achalarao9131
    @achalarao9131 2 месяца назад +5

    Hats off to CBN sir

  • @srinivaspeddibhotla4810
    @srinivaspeddibhotla4810 2 месяца назад +3

    ED should ask to account the అప్పు brought from Centre by Jagan.

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 Месяц назад

    రోశయ్య గారు కూడా మంచి ఆర్థిక శాస్త్ర వేత్త

  • @velurubharathi3659
    @velurubharathi3659 2 месяца назад

    Wow

  • @sreenivasc2113
    @sreenivasc2113 2 месяца назад +2

    Jagan ఆరోగ్యశ్రీ బకాయిలు 1600 ఇవ్వలేదు.చంద్రబాబు 500 కోట్లు 4days back release చేశారు. CBN is great leader

  • @showryrajunagothu6438
    @showryrajunagothu6438 2 месяца назад +3

    At least for next ten years if this government continues AP will number one state in India.

  • @srikadali5796
    @srikadali5796 2 месяца назад

    Awesome ❤

  • @thirupaluboggavarapu7517
    @thirupaluboggavarapu7517 Месяц назад

    Great and informative video sir,
    No Indian politician can match to CBN vision and values.

  • @ayurshaktibykspvarma8945
    @ayurshaktibykspvarma8945 2 месяца назад +2

    Law and order in Ravulapalem, jgang is attacking more and more sir.. please 🙏 take action sir

  • @RajagopalM-n2j
    @RajagopalM-n2j 2 месяца назад +1

    Super

  • @annajiraogarimella2767
    @annajiraogarimella2767 2 месяца назад +2

    Very good financial development.
    Jaiho Chandra babu Naidu Sir.

  • @RavikiraranCh
    @RavikiraranCh 2 месяца назад

    TQ brother

  • @deepthideepthi7865
    @deepthideepthi7865 2 месяца назад +2

    Super ga chepparu sir that is Chandra babu garu

  • @lvramachandramurthych4721
    @lvramachandramurthych4721 2 месяца назад +2

    Nobody knows what's the qualification of this great leader and also his adopted father!

  • @shiva1rao73
    @shiva1rao73 2 месяца назад +3

    APS RTC purchased 400 Buses...Sir...

  • @vijayakuruvada5180
    @vijayakuruvada5180 Месяц назад

    సామాన్యులకు కూడా అర్థ మయ్యేట్లు చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ద్రోహులు చేసే ప్రచారన్ని తిప్పి కొట్టవచ్చు.

  • @SrinivasVaartha
    @SrinivasVaartha 2 месяца назад +1

    సూపర్ 6 పథకం అమలు చేయకపోవడమే మంచిది రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా

  • @pkrishna866
    @pkrishna866 2 месяца назад

    👍👍👍

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 месяца назад +2

    Everybody knows that the the demon has snatched away the 10th class Answer sheets😂😂😂😂No one dare enough to recovery the same😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 2 месяца назад +6

    దొంగాడి photo సైజ్ చిన్నది పెట్టండి.

  • @REALTALKఉన్నమాట
    @REALTALKఉన్నమాట 2 месяца назад +9

    సాధారణ ఖర్చులకే నిధుల్లేని పరిస్థితుల్లో అధికారం... ఎలా సాధ్యం? ఫైనాన్స్ సస్టైనబిలిటీ వచ్చేవరకు అప్పులు తప్పవు...

  • @ramanjaneyulubandi6668
    @ramanjaneyulubandi6668 2 месяца назад

    Excellent analysis

  • @dshankar2585
    @dshankar2585 Месяц назад

    SIR super

  • @lrkprasad7591
    @lrkprasad7591 2 месяца назад +2

    ఈ రెండు నెలల్లో ప్రభుత్వానికి డబ్బు ఎలా సమకూర్చారొ చెబితే బాగుంటుంది. ఎక్కడ నుంచి ఆదాయం పెరిగింది, కేంద్రం నుంచి రాబట్టుకుంటున్నరో అనే విషయాలు వివరిస్తే బాగుంటుంది. ఆ విధంగా చెప్పే ప్రయత్నం చేయండి.

  • @rangarao...6709
    @rangarao...6709 Месяц назад

    జై తెలుగుదేశం జై చంద్రబాబు జై అమరావతి ✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️🔥✌️

  • @ygsreddy
    @ygsreddy 2 месяца назад +1

    చంద్రబాబు గారు కేరళ కు10కోట్లు ఇచ్చింది తన కంపెనీ హెరిటే జ్ నుండి. ఇంకా ఆంధ్ర ప్రదేశ్ అప్పులను తన కంపెనీ నుండే తీరుస్తున్నాడు.

  • @murthydsn8865
    @murthydsn8865 2 месяца назад

    Excellent analysis satyamurthy garu every person in Ap should watch his vedio pl jaisriram

  • @devallasridevi6568
    @devallasridevi6568 2 месяца назад +5

    ఇదంతా గొప్ప కాదు సార్ జగన్ గాడూ వాడి batch కొట్టివేసిన లక్ష ల కోట్లు వెనక్కి తీసుకువచ్చి వాళందరిని జైలుకి పంపినప్పుడే నిజమైన పాలన నా దృష్టిలో

    • @RaamAbhiraam
      @RaamAbhiraam 2 месяца назад

      Yes...ycp దండుపాళ్యం బ్యాచ్ దోచేసిన సంపదను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే దండుపాళ్యం పార్టీ మళ్లీ అధికారంోకి వచ్చే అవకాశం ఉంది...ycp పార్టీని రాజకీయ సమాధి చేయాలి.

  • @Σνκρμ
    @Σνκρμ 2 месяца назад

    సాగపీకుతున్నారు చెప్పిందే చెబుతూ...

  • @gurralakoteswararao1901
    @gurralakoteswararao1901 2 месяца назад

    Really sir

  • @ramakrishnatummala9197
    @ramakrishnatummala9197 2 месяца назад +1

    నిజం సర్. కేవలం రిజర్వు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు మాత్రమే చెప్పేవారు వైసీపీ ప్రభుత్వంలో. అదే రిజర్వు బ్యాంకు కూడ RTI ద్వారా అడిగినవాళ్లకు అదే రిపోర్ట్ ఇచ్చేది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కూడా అదే RBI రిపోర్ట్ పార్లమెంటులో చెప్పేది. కానీ రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు, ఆరోగ్యశ్రీ పథకానికి ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు, SPV లు, psuలు, వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు వగైరా గురించి ఎన్నడూ శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయలేదు. Paytm గాళ్లు కూడా ఎంతసేపు నిర్మల గారు ప్రకటించిన దానినే ఊదర కొట్టేవారు.

  • @annajiraogarimella2767
    @annajiraogarimella2767 Месяц назад

    Jaiho!Chandrababu.
    People will remember you for ever.
    I admire your Economic discipline.
    Jai Sriram.

  • @bharanibezawada2597
    @bharanibezawada2597 2 месяца назад

    Excellent analytical talk, Mr murthy garu very good orator you are I have one question what did he do when he was in power for 40 years in and out if you explain that it will be more grateful to the uplifting our people so that you you and your intellect can boost Chandra babus about andra pradesh people's dreams to live happily

  • @mrcrao
    @mrcrao 2 месяца назад +2

    Not just you, RBI, world Bank, even singapore bank is also surprised......

  • @sivaprasad2757
    @sivaprasad2757 2 месяца назад +2

    అయ్యా సత్యమూర్తి గారు cbn గురుంచి ఇప్పుడిప్పుడే అందరికి తెలుస్తుంది. ఇటువంటి డిబేట్స్ పెట్టి cbn గారి గురించి ఇంకా అందరికి తెలిసేలా చేయండి. లియో ఛానల్ వారికీ ధన్యవాదములు. నావ్యాంద్ర వేర్పాటు అయ్యేసరికి ఉద్యోగులు అందరూ జీతాలు ఎలా ఇస్తాడు అని అనుకున్నారు. ఫిట్మెంట్ 42శాతం ఇచ్చాడు. కాని ఉద్యోగస్తులే 2019 లో cbn ని ఓడించారు. ఇది మన ప్రజల తీరు. Cbn ఒక చీమ, చీమలు కష్టపడి పుట్టలు పెడితే పాములు నివాసం ఉంటాయి.

  • @nraja4111
    @nraja4111 2 месяца назад +2

    Great C.M .Cbn garu

  • @rameshbabu9733
    @rameshbabu9733 2 месяца назад +4

    Dateej Chandra Babu🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐💐💐💐💐👏👏