సొంత ఊరు పై మిట్టపల్లి సురేందర్ అన్న పాట | Folk Singer Mittapalli Surender Special Interview | iD |

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • సొంత ఊరు పై మిట్టపల్లి సురేందర్ అన్న పాట | Folk Singer Mittapalli Surender | Telangana |
    Folk Singer Mittapalli Surender Special Interview...
    #mittapallisurender #telangana #idreamhanamkonda

Комментарии • 39

  • @CheenuruSomaiah
    @CheenuruSomaiah 2 дня назад

    సురేందర్ అన్న గారూ, మీరు చెప్పే అభివృద్ధి అనేది కాలక్రమేనా అది జరిగేదే. దానికి సమయం వచ్చినపుడు అదే జరుగుతుంది. అట్లా అని నేను వేదం/వైరాగ్యం వల్లించడం కాదు. శాస్త్రీయత పెరిగి అనేక సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పటి తో ఇపుడున్న పరిస్థితి ని పోల్చుకుంటే చాల అభివృద్ధి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలి కాలం లో శాస్త్ర పరిజ్ఞానం పెరిగింది. ఇది అంతే. విడిపోవడం వలననే అభివృద్ధి జరిగింది అంటే మాత్రం పూర్తిగా అంగీకరించ లేము. కానీ ఒకటి మాత్రం వాస్తవం. BRS నాయకుల ఆస్తులు ఎన్నో రెట్లు పెరిగినాయి. అదంతా అక్షరాల ప్రజాధనమే. ఇది అందరు అంగీకరించాల్సిన విషయం. సరే కొంత మంది మీ లాంటి వారికి ఉపాధి లభించినప్పటికీ ఇంకా ముందు అందరు కోరుకున్నంత ఉద్యోగ నియామకాలు జరుగ లేదు.
    మీ ఈ ఇంటర్వ్యూ ఒక సంవత్సర కాలం క్రిందటిది. మీరన్నట్లు అభివృద్ధి జరిగిన దానికి ఎన్నో రెట్లు అప్పులు పెరిగినాయి. ఇది కూడా గమనించాలి. ఏది ఏమైనా ప్రజలు కూడా అన్ని ఆలోచించే ఓట్లు వేస్తారు. ఆ ఓటింగ్ లో ఇంత పెద్ద మార్పు వస్తుందని ఆనాటి పాలక వర్గం కలలో కూడా ఊహించ లేక పోవడం వాళ్ళ మేధస్సు కు ప్రతి రూపం.
    చివరగా నువు కళాకారుడి గా నాకు అత్యంత అభిమానివి. మేము వయసురీత్యా, విద్యా పరంగా ఎంత పెద్ద వాళ్లమైనా కూడా నిన్ను ఒక సోదరుడిగా బావించే నా లాంటి వాలు ఎందరో ఉంటారు.

  • @laxmanreddyr2239
    @laxmanreddyr2239 Год назад +7

    ఎలాగ మిధి త్యాగం అనలే నాయకుల రా అసెంబ్లీ సీటు కు అరటపడే నేతలరా ఈ లో ఉన్నది మొత్తం నగ్న సత్యం ఒక పాటతో ఎవరు ఎంధి అనేది చెప్పారు అన్న చాలా గ్రేట్ ఇలాంటి పాటలే ప్రజలకు కావాల్సింది ప్రజలని మెల్కోల్పల్సింది చాలా బాగా రాశారు కష్టం ఒకర్ధి పలితం అనుభవిస్తుంది ఒకరు.

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav8056 5 месяцев назад +1

    Super 💐👏

  • @dryoutubechannel7373
    @dryoutubechannel7373 Год назад +6

    *_మిట్టపల్లి గారు చెప్పిన ప్రతిదీ అక్షర సత్యం ❤_*

  • @KavithaKavitha-t9j
    @KavithaKavitha-t9j Год назад

    Mittapalli sir mi matalu super 👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @chilikejalendar9533
    @chilikejalendar9533 11 месяцев назад

    సురేందర్ అన్న సూపర్🎉

  • @TirumalagiriSurender
    @TirumalagiriSurender Год назад +3

    Excellent interview

  • @gainithukaram6728
    @gainithukaram6728 Год назад +2

    తెలంగాణ రాష్టంలోని ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుంది.దయచేసి ఈ మద్యపానం నిచేదించే విదంగా మీ కవితల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించి మార్పు తేవాలని కోరుకుంటున్నాము. రాష్ట్రంలో ఎన్నో జీవితాలు ఈ మద్యపానం వల్ల నాశనం అవుతున్నాయి.

  • @rayalaravibhaskar
    @rayalaravibhaskar Год назад +1

    ఈయనికి ప్రజా వ్యతిరేకత కనపడట్లే అనుకుంటా. సాంగ్ బాగుంది గాని
    శ్రీ శ్రీ తో పోల్చుకోకు లే బ్రో.,

  • @maddigarimaddigari9923
    @maddigarimaddigari9923 Год назад +2

    అన్న నమస్తే మీరు ఎన్నో మంచి మాటలు చెప్పినందుకు

  • @malleshaudiosandvideos1563
    @malleshaudiosandvideos1563 Год назад

    Super Anna

  • @prasadraom5737
    @prasadraom5737 Год назад

    VERY GOOD SINGAR MITTA PALLI

  • @pushpalatha1643
    @pushpalatha1643 Год назад

    Super 👌 anna chalabhgudi

  • @padigelaakash7367
    @padigelaakash7367 Год назад +2

    Superb lyrics singing Anna

  • @kavyacherry4532
    @kavyacherry4532 Год назад

    Super

  • @ANUDEEP0800
    @ANUDEEP0800 Год назад

    Good song brother

  • @suvarnaraj9633
    @suvarnaraj9633 Год назад

    Surendhar bro ee song aekada rasavu ae time lo rasavu....ee song ananthogu Ane villager lo suvarnaraju. Tamudu eentlo vrasavu......

  • @venkateswarluvattepollu5302
    @venkateswarluvattepollu5302 Год назад

    Kummari molla kavatri taruvata kummari Surendra garu

  • @yaralingamurthy5891
    @yaralingamurthy5891 4 месяца назад

    Anna nuvvu mana Jilla vadivi ainadhiku garvamga vundhi

  • @saikirannagunuri8020
    @saikirannagunuri8020 Год назад

    Nee pataku..vandanalanna surendaranna

  • @ssrinivas7138
    @ssrinivas7138 Год назад +1

    వందనాలు అన్నా 🙏🙏

  • @anilmamidi6586
    @anilmamidi6586 Год назад +1

    ప్రజలు అందరు వేతిరేకంతోనే వున్నారు అన్న

  • @sureshdattam1601
    @sureshdattam1601 Год назад

    Surendra very good singer

  • @SanthoshamK-b7k
    @SanthoshamK-b7k 3 месяца назад

    Mittapally ante suttame gada
    Patalathote suttu kuntadu
    Kattubottuthoti kariginchadu
    Guttugapatalnu rasukuntadu..!

  • @ravinidraboina9298
    @ravinidraboina9298 Год назад +1

    Suir.anna

  • @rameshnaidu9593
    @rameshnaidu9593 Год назад

    Atho hai unnadhi

  • @chandagovardhan6531
    @chandagovardhan6531 Год назад

    Trs mla kavadam kosam bajana correct kadu sir but l like your lyrics.

  • @miniganandhu9257
    @miniganandhu9257 Год назад +6

    అన్న ముందు మద్యపానము అనేది లేకుంటే 100Rs సంపాదించిన సంతోషంగానే ఆ కుటుంబం ఉంటుంది.

  • @chandagovardhan6531
    @chandagovardhan6531 Год назад +2

    Highway Roads central government chesinavi

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 Год назад +2

    Ippudu.trs.mla.kavali.kada

  • @chandumadasu3883
    @chandumadasu3883 Год назад

    Metho mataladali

  • @sateeshg4273
    @sateeshg4273 Год назад +1

    Janam lo tirugubatu already vachindi. Raavalsindi melone!
    Meku eppudu vastadi ante, BRS govt poye vere govt vaste miku vastadi endukante meru KCR aastana Kavi kada

  • @srinivasreddy1540
    @srinivasreddy1540 Год назад +6

    వామ్మో...తెలంగాణా రాకముందు రోడ్లు లేనే లేవు,చెరువులు లేనేలేవు😂🤔 స్వతంత్ర వచ్చినాక దేశానికి...అన్ని వనరులు ఉన్న తెలంగాణాకు పోలికా అప్పుడు ఏమిలేక తండ్లాడుకుంటు ఇంతదాకా వచ్చినం... తెలంగాణలో ఉన్నయన్ని మింగుతే ఎక్కడికో వెళతాం అనుకుని మీరు గొప్పగా చెప్పే దగ్గర ఆగిపోయాం
    ఇదేం.. దరిద్రమో కొట్లాడినోళ్లు కూడా ఇట్లా తృప్తి పడుతున్నారు చీ...

  • @SankarSambangi-i9x
    @SankarSambangi-i9x Год назад

    Meeru chestunna show ki ....meeru free ga cheyandi ...adeye ... Maaaa Gorintla anna..

  • @venugaddalavlogs6691
    @venugaddalavlogs6691 Год назад

    ఫెయిర్ అండ్ లవల్లీ బర్లకు రాసినా పర్లేదు....plz మనుషులకు రాయకండి

  • @maharajmaharaj2580
    @maharajmaharaj2580 Год назад

    అన్న మీ పాటలు బాగానే ఉంటాయి బాగా వ్రాస్తారు కానీ దొరకు బానిసవి నువ్వు ఇప్పుడు ఆ ఏపూరి సాయి చందు లేని లోటు మీరు తీరుస్తారు అని కేసీఆర్ నమ్మకం

  • @suvarnaraj9633
    @suvarnaraj9633 Год назад

    Plss. Send. Surendhar brother number