ఇంటర్వ్యూ చాలా బాగుంది క్రాంతి అన్న ... సురేందర్ అన్న మీ పాటలు అద్భుతంగా ఉంటాయి నాకు చాలా ఇష్టం. మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి అని కోరుకుంటున్నాను
మిట్టపల్లి సురేంద్ర అన్న నిన్ను గుర్తించింది కాబట్టి నువ్వు పొగుడుతున్నావ్ టిఆర్ఎస్ పార్టీని ఒకప్పుడు ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే చెప్పన్నా అని నాకు ఫోన్ చేసే వాడివి గుర్తుందా మిట్టపల్లి టిఆర్ఎస్ పార్టీ కళాకారులు అందర్నీ పట్టించుకోలేదు ఇది వాస్తవం
నమస్కారం మిట్టపల్లి సుధాకర్ అన్న మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అన్న మిమ్మల్ని ఇంటర్ చేసిన క్రాంతి అన్న కూడా ధన్యవాదాలు సుధాకర్ అన్న ఏ పార్టీలో ఉన్న నేను మాత్రం నా వ్యక్తిగతంగా అన్నను అభిమానిస్తాను మీ కొల్లాపూర్ సాయి అన్న
తెలంగాణ. కళాకారులను వాకిట్లో కట్టేసుకున్న పార్టీ brs పార్టీ. ఉద్యమం తరువాత రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ కళాకారులు కనబడకుండా పోయారు. తెలంగాణ కళాకారులు తెలంగాణ సమాజపు నమ్మకం కోల్పోయారు. తెలంగాణ ప్రభుత్వ కళా ఉద్యోగులుగా కళాకారులు మారిపోయారు. తెలంగాణ కళాకారులు తీసుకుంటున్న జీతాలు తెలంగాణ ప్రజల కష్టార్జితం.
Beyond politics ..., we will with you annagaaru , kranthi anna meeru surendarannani adginaa theeru .... ❤, but surenderanna gurinchi kothaga cheppedhi emuntadhi but kranthi annagaru meelo kuda manchi abiruchi undanna❤
సమాజంలో ఒక పాటను పార్టీ రాజకీయంలో గెలవడానికి మాత్రమే పాడుతారట సురేందర్ అన్న సమాజాన్ని అన్యాయం నుండి నిద్రలేపే ప్రయత్నం పాట ద్వారా చేయరు యువతను మేలుకొలిపే పాటలు ఎందుకు చేయరు
మొన్న పెద్దపల్లి కి వచ్చిండు సురేందర్ అన్న కలిసి పోటో దిగుదాం అనే లోపే వెళ్ళాడు ఒక్కడే కార్ లో వచ్చిండు ఒక నాయకుని దగ్గరికి..ఎంపీ టికెట్ కోసం మద్దతు కోసం అనుకుంటా..
Surendhar...anna Telangana lo putti Telangana singers ku help cheyyaledhu ... singer ganga nu thitti rayalasima nunchi vachina ...mangli ki bhaaaaga help chesadu...anna chaala great...
క్రాంతి అన్నా ఒకసారి కదిరే కృష్ణ అన్న గారితో ఇంటర్వ్యూ చేయండి దయచేసి
Yes brother 🎉
Supr.surianna.❤❤❤❤❤❤
కదిరే కృష్ణ అన్న ని interview చేయండి అన్న🎉
క్రాంతి అన్న interview బాగుంది 🎉
సురేందర్ అన్నగారు... మీరూ మన స్వంత నియోజకవర్గం లో MP గా పోటీ చేయాలి ✊✊
ఇంటర్వ్యూ చాలా బాగుంది క్రాంతి అన్న ...
సురేందర్ అన్న మీ పాటలు అద్భుతంగా ఉంటాయి నాకు చాలా ఇష్టం. మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి అని కోరుకుంటున్నాను
Great to hear from Mittapally about his journey, keep entertain the Telangana people, hope you can reach heights in near future 👍
Correct analysis, there was a gap between leaders and people of rural is the main reason
@అన్న సూరన్న క్యాంపస్ గొడలే బంధిఖానై ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్ అన్న❤
నేరెళ్ళ దళితులను సంసారానికి పనికిరాకుండా కొట్టిన రోజు ఎందుకు ఎడ్వలేదు సురేందర్ గారు ......రజనీకి ప్రభుత్వం అండ ఉంది మరి వారికి
Exactly
Super ga adigav bro
Manchiga adiginavu kcr ku chemcha chesudu stop cheyali appudu andaru support chestaru
Super quashion
100% correct .
Kadire Krishna anna gaarini interview cheyandi anna
Interview super Anna
ఒక్క కళాకారునిగా ప్రజలు అబీమానిస్తారు కానీ రాజ కీయంగా నిన్ను అబీమాణిస్తార న్న నమ్మకం లేదు
Good information ❤❤ good interview ❤❤❤🎉🎉 brother
Good interview
చాలా చాలా బాగుంది అన్న జై భీమ్ మిట్టపల్లి సురేందర్ అన్న
❤❤❤ wonderful 👍👍👍👍👍 real bhai
Your right 👍👍👍👍 భాయ్
Very Super Speech BRO
Yes Anna
✊🚩 సురేందర్ అన్న మీరు ఒక శక్తి నా తెలంగాణకు
నిజం అన్న
Nice interview
మిట్టపల్లి సురేంద్ర అన్న నిన్ను గుర్తించింది కాబట్టి నువ్వు పొగుడుతున్నావ్ టిఆర్ఎస్ పార్టీని ఒకప్పుడు ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే చెప్పన్నా అని నాకు ఫోన్ చేసే వాడివి గుర్తుందా మిట్టపల్లి టిఆర్ఎస్ పార్టీ కళాకారులు అందర్నీ పట్టించుకోలేదు ఇది వాస్తవం
Andharini evaru pattinchukoru
Neneppudu cheshna idi mari dharunam
సురేందర్ అన్నగారు... మీరూ MP గా పోటీ చేయాలి.
చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము మీ ఇంటర్వ్యూ ద్వారా 😊
U both just lovely personality
God bless u
Your.Aregood.parson.N.N.R
Nice kranthi Anna and surender Anna gaaru 🙏🙏
దళితుల గురించి అడిగిన క్వశ్చన్ బాగుంది
నమస్కారం మిట్టపల్లి సుధాకర్ అన్న మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అన్న మిమ్మల్ని ఇంటర్ చేసిన క్రాంతి అన్న కూడా ధన్యవాదాలు సుధాకర్ అన్న ఏ పార్టీలో ఉన్న నేను మాత్రం నా వ్యక్తిగతంగా అన్నను అభిమానిస్తాను మీ కొల్లాపూర్ సాయి అన్న
అన్న మీకు తెలువదు కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉన్నది మీరు చాలా వెనుకకి తిరిగితే రాదు TRS to BRS. రాదు time West
తెలంగాణ. కళాకారులను వాకిట్లో కట్టేసుకున్న పార్టీ brs పార్టీ. ఉద్యమం తరువాత రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ కళాకారులు కనబడకుండా పోయారు. తెలంగాణ కళాకారులు తెలంగాణ సమాజపు నమ్మకం కోల్పోయారు. తెలంగాణ ప్రభుత్వ కళా ఉద్యోగులుగా కళాకారులు మారిపోయారు.
తెలంగాణ కళాకారులు తీసుకుంటున్న జీతాలు తెలంగాణ ప్రజల కష్టార్జితం.
PolOp
Correct surender super❤
Super Anna 💥💥💥😍😍😍👑👑👑
Super 💐👏
Anna supar interview annaku kalabi vandhanalu surendhar anna
Super 👍
God bless you
🎉 నీ మాటలు నీ పాటలు సూపర్❤❤
Niv supar anna mittapally surendhar anna ni pata vinadam ma yokka varam 💐💐
Kadhiri krishnannanu vaka ssari ఇంటర్వ్యూ చేయండి అన్న
మొత్తం వీడియో చూసిన అన్న.....మీరు కొంచెం ఆర్దికంగా బలంగా వుంటే బాగుండు......
సూపర్ సూపర్ annaya 👏👏👏
జై తెలంగాణ మిట్టపల్లి సురేందర్ అన్న సూపర్
సూపర్
Super
The great rachyita mittapalli
గుడ్ అన్న బాగుంది
Beyond politics ..., we will with you annagaaru , kranthi anna meeru surendarannani adginaa theeru .... ❤, but surenderanna gurinchi kothaga cheppedhi emuntadhi but kranthi annagaru meelo kuda manchi abiruchi undanna❤
మా నిరుద్యోగ కళాకారుల పరిస్థితి ఏంటి
No one single person or party has given the telangana..Every body has given their support.
మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి అన్న
నేర్నాల కిషోర్ అన్న ఇంటర్వ్యూ అన్నా
ఇది వాస్తవం మాదిగలను దూరం పెడుతున్నారు
Anna 💯 correct madiga laku anyayam jaruguthundhi
100% ఆన్న మాదిగ అంటే BRS చాలా చిన్నచూపు
నువ్వు చెప్పే ఈ మాటలు సమంజసం వేలే పదేళ్లపాటు ఈనాడు కూడా ఉద్యోగం చేయకపోయినా
Good story mittapally anna
❤supar
❤❤❤ చాలా బాగా పాడారు భాయ్
Anna ❤
అందరికీ దగ్గరకు వెళ్లగలిగావు కానీ మీ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళలేకపోయావూ అన్న...
Super mittapalli sir mi matalu mirru super hero miru👌👌👌👌
ప్రజల కోసం ఎందుకు స్పందించారు కేసీఆర్ గారు ఓన్లీ పార్టీ వాళ్లకి ప్రజలు ఓట్లు వేస్తే కెసిఆర్ సీఎం అయ్యాడు ఓన్లీ పార్టీ వాళ్లు చేస్తే రాలేదు సీఎం
Kranthi anna maku journalist ga avakasam ivvandi mee channel lo
అంబేద్కర్ గారు పెద్ద తప్పు చేసిండు అనుకుంటే అది ఎస్సీలకు రిజర్వేషన్లు పెట్టడమే
నీకేం భాధ వచ్చిందమ్మా
Karthik interviews are next level
Super bro.i wish u will get m.p.ceat.all the best
ఈ సిక్కగా ఇంటర్వ్యూ ఏంది అన్న
Mittapalli Anna MP✊✊🙏🙏
సూపర్ ❤
Super super ❤️❤️❤️ sweet voice
Anthadupula nagaraju interview cheyandi
అందే శ్రీ, గాదె inaiah, జయరాజ్, గద్దర్,. ....... Veelu కార ఉద్యమకారులు. ....
ముందు Nev బజానా banduchey
Super anna
నైస్
మిట్టపల్లి అన్న ❤️u.
కెసిఆర్ ఉద్యమ కారులు విషయం లో పెద్ద తప్పె చేశాడన్న.
సురేందర్ అన్నగారికి kcr సారె చాలా దగ్గర అన్నారు కదా అలాంటప్పుడు ఈటల రాజేందరుతో పనిచేపించుకోవాల్సిన అవసరమేముంది
మళ్లీ ఎప్పుడైనా ఇంటర్వ్యు చేస్తే
OU meeda paata ఎప్పుడు వస్తుందో అడగండి
Kranthi Garu peddapalli dist.Congress lo cader Rendu vargaluga cheeluthundi..mp ticket vishayam lo
Sridhar Babu Garu peddapalli mp ticket Vootla Vara prasad Gari ki ippivvalani.
Chennur Mla Gaddam Vivek Garu Vari kutumba sabyulaku peddapalli parlment ticket kosam
Sridhar Babu Gariki & Mla Gaddam Vivek Gariki Chala Godavalu Jarugutunnai..
E Godavalu bayataku Ravalante peddapalli parlment ticket ashistunna
Vootla Vara prasad Gari Ni Interview cheyandi..
ప్రకృతి ఇచ్చిన వరం మిట్టపల్లి సురేందర్...
అన్న kcr అసలు తెలంగాణ ఏర్పాటు బిల్లు కు ఓటు వేసినడా
మన నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా కావచ్చు మిత్రులారా ప్రధానమంత్రి మాత్రం మోడీ ఉండాలి
రసమయి పాట అడగలేదు క్రాంతి అన్న
రేవంత్ రెడ్డి song నీ....Modify chesi BRS ki అనుగుణంగా రాయండి......వాళ్ళు గులాబీల జెండాలు రామ్మక్క song ni మార్చి నట్టు @మిట్టపల్లి సురేందర్ అన్న
సమాజంలో ఒక పాటను పార్టీ రాజకీయంలో గెలవడానికి మాత్రమే పాడుతారట సురేందర్ అన్న
సమాజాన్ని అన్యాయం నుండి నిద్రలేపే ప్రయత్నం పాట ద్వారా చేయరు యువతను మేలుకొలిపే పాటలు ఎందుకు చేయరు
BRS పార్టీ జీవనది అయ్యింది అన్నారు అంటే మీ కడుపు నిండింది కాబట్టి TRS పార్టీ జీవనది అయ్యింది అంటున్నారు
Mana Madiga Muchata 27:14
Ok
పచ్చి పాల వెన్నెల పాట ఇతను కాపీ చేశాడు.. కనుకవ్వ పాట అది.
దమ్మున్న క్వశ్చన్ క్రాంతి సూపర్
మొన్న పెద్దపల్లి కి వచ్చిండు సురేందర్ అన్న కలిసి పోటో దిగుదాం అనే లోపే వెళ్ళాడు ఒక్కడే కార్ లో వచ్చిండు ఒక నాయకుని దగ్గరికి..ఎంపీ టికెట్ కోసం మద్దతు కోసం అనుకుంటా..
Anna nice interview by nice person to a nice person
Ivvaru bro
Jaimrps
టిఆర్ఎస్ రెండు ఎంపీ సీట్లు కూడా గెలవదు
Jai talangana Jai Bheem Jai Madiga
Jai BRS Jai KCR jai jai KCR
Jai Madiga jai MKM Anna iam Anji Madiga jai Madiga jai jai Madiga
Jai kcr Anna
Second time 6 month's mundu vacharu elections ku leka pote congress vachedi babu
అన్న మీకు బజన ఒక్కటీ తెలియదు కానీ అన్ని తెలుసా మీకు
Surendhar...anna Telangana lo putti Telangana singers ku help cheyyaledhu ... singer ganga nu thitti rayalasima nunchi vachina ...mangli ki bhaaaaga help chesadu...anna chaala great...
Nee bonda falthu muchata
Kadari krishna anna ni interview cheyandi anna