14 ఎకరాల్లో మామిడి పండిస్తున్న.. సొంతంగా అమ్ముతున్న | Mango Farming
HTML-код
- Опубликовано: 21 мар 2022
- వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలో ప్రకృతి సేద్యం పద్దతిలో మామిడి సాగు చేస్తున్న రైతు కొండా రెడ్డి గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. 14 ఎకరాల్లో 1400 మామిడి చెట్లను రైతు సాగు చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 14 ఎకరాల్లో మామిడి పండిస్తున్న.. సొంతంగా అమ్ముతున్న | Mango Farming | రైతు బడి
#RythuBadi #రైతుబడి #Mango
అందరు కొద్ది కొద్దిగా గో ఆధారిత వ్యవసాయం వైపు మారి పోవాలి అదే ఇండియా యొక్క ప్రజల కోరిక🙋🙏
శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా మీకు రక్షగా ఉండాలి పంట మంచిగా పండాలి మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి 🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒 ఆర్గానిక్ పంటల కూ జైజైజైజైజైజైజైజైజై 🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰
పెద్దాయన గొప్ప ప్రేరణ కలిగించారు. అంతకంటే, నా చిన్నతనంలో మా నాయనమ్మ కూడా మజ్జిగ ఇలానే నిలబడి కవ్వంతో చిలుకుతుంటే, ఆవిడ కొంగుతో ఆడుకొనేవాళ్ళం. కృతజ్ఞతలు, నా బాల్యాన్ని గుర్తుచేసినందుకు 🙏🙏🙏
Really konda reddy garu
He is a intelligent and Hard working farmer
A guide to farmers in commitment of farming
హ్యాట్సాఫ్. ప్రకృతి వ్యవసాయం చేసినందుకు 🙏🙏
ధన్యవాదాలు
❤❤
😊😊😊
భరత్ గారు ధన్యవాదాలు చాలా మంచి విషయాలు తెలియజేశారు
Jai Jawan, Jai kisan.
Great appreciation..to farmer and Rajender..Save soil..go natural methods
Thanks rajendra Reddy garu for sharing good information
Super dilogue kastani eastam ga chesedhe vyavasayam ❤❤❤
🕉🙏🇮🇳 jaisriram 🙏 super peddaina correct 100%
Ur recap is too good
Good impermaction
Anna water melon sagu gurinchi videos cheyandi
Good information
Super harvest Sir
Thanks bro..previous video lo adigina mango cultivation..and kollapur area nagarkurnool district lo mango ki famous
Super sir 🙏🙏👍👍
ఈ సంవత్సరం దిగుబడి లేదు అన్న కానీ రేట్ బావుంది
దిగుబడి తగ్గితే రేట్ ఎక్కువ ఉంటుంది కదా
Nice vedio 👌 👍 👏
Organic agriculture best way keep it up.
Thanks a lot
ఆ రైతు సలహాలు అమూల్య మైనవి.
So super bro
Super I like it 💪💪💪
Do more mango farming videos
Super message anna👍👍
Farmers andrki padabivandanlu mire ammalu andrki annadatalu challga undali
The crops which are wasting due to non market or storage facilities should be processed into value added goods like mango pulp, fruit belts , jellies extra ...for that govt .of India were also providing schemes for units construction
How much quantity we can use for one acre
Very happy to see this video
Thank you so much
Location of this form anyone mention show that if we go that side we can buy
👌👌👌
Superb video reddy garu
Thank you so much 🙂
👍
Super video bro but you can do the video on areaunut farming brother
Sure 👍
Chennai lo banginapalli mango kg ₹ 160 as on today ...ugaadhi day
Good information sir
Good Information Sir
Thanks
Hi anna I'm kuwait anna
Anna nenu 2 acre lo pedutha anukuntunna a rakam pedithe demand untadhi
Maximum testey 25 tonulu vachi untundhi
Reddy garu meaku Chala thanks Reddy garu siupar
Super 💫💚
Thank you
UHD Planting gurnchi video cheyyandi
Ok
Anna market price details ala chudali
nice
Thanks
Pl how to contact to buy mangos
Very good information sir 👍
Thanks and welcome
@@RythuBadi your contact details anna
Dairy farm videos cheyai bro please
Sure 👍
Future king Former
Chuttupakana vallu raitulni abivrudhiparchandi
Super
Anna garu
Thanks
Ma village pakkalane
Bangapalli exports England vunadale ten rupees thagakudadu
Jai. Sriram
జై కిసాన్
Jai javan -jai kishan
Factory 🏭 lu vunnai sir vaalu buy chestaru waste cheyyakunda sale cheyyachhu vaallu juice chestaru sir
Thank you sir
@@RythuBadi in TV
how can i order this mangos ... farmer contact details plz
F no plase
Phone no chepite bagundedi sir
వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. చూడండి.
Farmer contact number Evande reddy garu
At least share cell number .
We can buy mango and support farmers
Mobile num?
Share cell number we will encourage farmers by byeing
Can i have Konda Reddy Garu contact details number