అంజలి అంటే నాకు చాలా ఇష్టం, ఆమె నవ్వు స్వఛమైనది. 👌👌ఆమె కి తెలుగు సినిమా లో పెద్ద హీరోల తో చెయ్యాలి అని నా కోరిక. మన తెలుగు అమ్మాయి కి ఛాన్స్ లు ఇవ్వండి Plz🙏🙏
@@sravansankar2156 atla em undadi. There are many people who try to exploit in cinema industry. If you approach lot of brokers they will do all these stuff. We need to approach appropriate persons in a correct way. Miku already youtube lo fame unte, gangava nu pilchinatu bigg boss house lo pilchi Mari opportunities istaru. Job perutho entho Mandi ammayilanu exploit chesina companies unnai hyd lo kuda. That doesn't mean private sector is like that
1st give priority to our Telugu girls in tollywood, tamil vallu tamil girls ni heroines ga pedatharu, kannada vallu only kannada ppl ke opportunity istharu.....bollywood kuda sm valla vallake preference priority is istharu but villu mathram telugu girls ki chances evvaruuuu....akhariki serials heroines nunchi side characters ni kuda only kannada vallaneee thisukuntunnaruuu edi chalaa badhakarammm!!! Ekkada only kannada girls ki mathrame chances istharuuuu appudu change avthadooo eee tollywood adeee kasi mida nen karnataka vacchi ekkadaaa chesthunnaaaa telugu girls value chupinchalani......ekkada ey nduku Anni movies loo kannada girls ni thisukunttunnaruuu , ey telangana lo Andra lo girls leraaa ??? Ekkada valla girls ki Language ki chala goppaga value istharu they don't even encourage hindi at all change mana telugu ppl lo ravaliii 1st rashmika , priya, sreelela all r from kannada they were stealing our bread....🚫Stop choosing Other state girls n boys , Start choosing our girls n boys....😶
Anjali is a good actress, it would be good if she is given more opportunities to act in Telugu movies.I really liked Zarina Begum's character as she acted in Vakil Saab movie❤
Good heroine Anjali తెలుగు ఫేవరెట్ హీరోయిన్ అంజలి తెలుగింటి అమ్మాయి కి మంచి మంచి సినిమాలు ఛాయిస్ రావాలి డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ తెలుగింటి అమ్మాయి కి మంచి మంచి అవకాశాలు ఇవ్వండి పెద్ద పెద్ద హీరోలతో కటింగ్ పక్కన నటించే అవకాశం కలిగించండి❤❤❤❤❤❤❤
❤ హాయ్ అండి అంజలి గారు మీరు చాలా బాగుంటారు అండి చాలా అందంగా ఉంటారు వెరీ నైస్ గర్ల్ యు చాలా బాగా నటిస్తారు మంచి సాంగ్స్ మంచి పాటలు మీరు చాలా చాలా అందంగా ఉంటారు అండి థాంక్యూ అంజలి గారు థాంక్యూ మేడం
ఇంతవరకు ఒక్క హిట్ లేదు పోజ్ లు ఎక్కువ ఈవిడకి చాలా అందంగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది ఈ మాత్రo అందరూ అందం గా వుంటారు Body ki repair చేయించుకుంటే ఇంకా చాలా అందమైన తెలుగు అమ్మాయిలు వున్నారు
తెలుగు సినిమా ఎప్పుడో చచ్చిపోయింది.. గ్రాఫిక్స్ తో నడుస్తోంది... ప్రజలు బలి... వీళ్లు మాత్రం హైటెక్ జీవితాలు అనుభవిస్తున్నారు... మనమే కారణం అంతటికి... థూ...
Good heroine Anjali ❤
తెలుగు అమ్మాయి.. అంజలి ఎంత అందంగావుందో.. సూపర్.. సూపర్
Makap mahima 45 lo kuda 25 la kanipichatam Makap mahima😂😂😂
ఎంతైనా మన తెలుగు అమ్మాయి అందమే వేరు
ఆ అదములోనే కనబడుతుంది తెలుగుతనం 🙏
She's from Tamilnadu not telugu
@@sudhagopal-xi4qb కర్నూలు ఆమెది తమిళనాడు కాదు అక్కడ మూవీస్ చేసింది ఆమెది కర్నూలు
@@Saisri-ws8sx tell me in English I don't know telugu
ఇప్పుడు అందమైన అమ్మాయిని మానేసి ఎవరెవరిని హీరోయిన్ గా పేడుతున్నారు
❤❤❤
ఒక తెలుగుమ్మాయి అందంగా చక్కటి తెలుగు మాట్లాడే మంచి నటి అంజలి గారిని చూస్తే ముచ్చటేస్తుంది. అదృష్టం ఆమెను వరించాలని కోరుకుంటాను
😊😊
😊sai
దిల్ రాజు రూపంలో వరించింది, డోంట్ వర్రీ బ్రదర్😅😅😅😅
Superb ❤
Slot book chesu ko😢😢
అంజలి అంటే నాకు చాలా ఇష్టం, ఆమె నవ్వు స్వఛమైనది. 👌👌ఆమె కి తెలుగు సినిమా లో పెద్ద హీరోల తో చెయ్యాలి అని నా కోరిక. మన తెలుగు అమ్మాయి కి ఛాన్స్ లు ఇవ్వండి Plz🙏🙏
Chala telugu heroines unnaru. Mana state lo ammayilanu acting field ki pampincharu
Mana vallu padukuntena chance lu istaru anta
@@sravansankar2156 atla em undadi. There are many people who try to exploit in cinema industry.
If you approach lot of brokers they will do all these stuff. We need to approach appropriate persons in a correct way. Miku already youtube lo fame unte, gangava nu pilchinatu bigg boss house lo pilchi Mari opportunities istaru. Job perutho entho Mandi ammayilanu exploit chesina companies unnai hyd lo kuda.
That doesn't mean private sector is like that
Correct ga chepparu
👌👌👌
ఈ తెలుగు అమ్మాయికి తెలుగు సినిమాలో అవకాశం ఇవ్వండి.,నాగ్, చిరు, వెంకి,బాలయ్య, ప్రభాస్...సరసన.
Ye mahesh babu kuda ivvachuga
వెంకటేష్ అంజలి నటించారు ..
బాలయ్య కూడా ఇచ్చినాడు
Musalollaku intha young avasarama
@@ravib8344😀😀😀😀
ఇంత అందమైన అంజలి ది మ తూర్పుగోదావరి జిల్లా అవ్వడం మ అదృష్టం
అదేమన్నా సామాజిక వేత్తనా పదిమందికి పని కల్పించే పారిశ్రామిక వేత్తనా మురిసి ముక్కలవ్వడానికి 😊😊😊
😀😂@@balususatyanarayana4542
@@balususatyanarayana4542😂😂
@@balususatyanarayana4542 what a words.. సామాజిక, పారిశ్రామిక, మురిసి ముక్కలు,😅😅😅
My favorite heroin
తెలుగు హీరోయిన్ కి అవకాశం ఇవ్వండి.... అంజలి మంచి అమ్మాయి
హిందీ వాళ్ల సంక నాకుతాము మేము
Supar song😅
Chapathi heroines ye kavali 😅 dir gallaku
Telugu ammai commitment ivvadu kada andhukey hindi ammailu kavaley
1st give priority to our Telugu girls in tollywood, tamil vallu tamil girls ni heroines ga pedatharu, kannada vallu only kannada ppl ke opportunity istharu.....bollywood kuda sm valla vallake preference priority is istharu but villu mathram telugu girls ki chances evvaruuuu....akhariki serials heroines nunchi side characters ni kuda only kannada vallaneee thisukuntunnaruuu edi chalaa badhakarammm!!! Ekkada only kannada girls ki mathrame chances istharuuuu appudu change avthadooo eee tollywood adeee kasi mida nen karnataka vacchi ekkadaaa chesthunnaaaa telugu girls value chupinchalani......ekkada ey nduku Anni movies loo kannada girls ni thisukunttunnaruuu , ey telangana lo Andra lo girls leraaa ??? Ekkada valla girls ki Language ki chala goppaga value istharu they don't even encourage hindi at all change mana telugu ppl lo ravaliii 1st rashmika , priya, sreelela all r from kannada they were stealing our bread....🚫Stop choosing Other state girls n boys , Start choosing our girls n boys....😶
పుట్టు మచ్చ చాలా అదృష్టం చేసుకున్నది ❤
Enti bro scan chessava😂
Anjali is a good actress, it would be good if she is given more opportunities to act in Telugu movies.I really liked Zarina Begum's character as she acted in Vakil Saab movie❤
Most decent actress
Anjali acts good , she looks beautiful n nice voice 😊
Anjali smile dose Increased so beautiful nd looking also gorgeous
Yes exactly 😊
Chiru pakkana baga suit ayyela vundi. Cute
S
Avuna
Always n Trisha also perfect comb 👍👌
Anjali madam smile ❤
✝️🎉😢😅❤
Anjali manchi actor ammai nanata chala orijinal ga untundi
జుట్టు సరి చేసుకోవడమే సరిపోయింది మొత్తం
Searching for this comment
Nenu kuda
Ee comment kosame search chesa
😂😂@@vasanthibukkana4907
Nenu adhepetta😅
నవ్వు కొంచం సహజంగా వుంటే బాగుండేది. జుట్టు తరచు సవరించుకోకుండా వుంటే ఇంకా బావుండేది.
Anjali samantha ni copy koduthundhi.navvu kuda copy.face kuda samantha la surgery 😅😅
😂@@Super-yu2nu
Sethamma vakitlo sirimalle chetlu movie lo anjili ne highlight ❤❤
Super beautiful
Anjali smile 👌👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️
అందమైన అంజలి సహజమైన అందం ఆ కురుల సౌందర్యం ఆ అందమైన చిరునవ్వుకు నేను పడిపోయా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
My all time favourite heroin...😊❤
So sweet smile, Anjali❤
ఐ లవ్ యు అంజలి❤❤❤❤❤❤❤❤❤❤
ee song megastar ki ayithe bhale vundedhi.chiru style ki grace ki face expression ki super ga vundedhi.suman ki set kaaledhu ❤
Anna endhuku set kaledhu iendi kadha suman gariku
inka nayam vijay devarakondaki set ayedhi analedhu....Suman also great legendary Actor.aa movie ,aa song, aa director,aa heroin antha set aienai
Chiru remix cheate polaa
Good heroine Anjali తెలుగు ఫేవరెట్ హీరోయిన్ అంజలి తెలుగింటి అమ్మాయి కి మంచి మంచి సినిమాలు ఛాయిస్ రావాలి డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ తెలుగింటి అమ్మాయి కి మంచి మంచి అవకాశాలు ఇవ్వండి పెద్ద పెద్ద హీరోలతో కటింగ్ పక్కన నటించే అవకాశం కలిగించండి❤❤❤❤❤❤❤
మన తెలుగింటి న్యాచురల్ గర్ల్
Anjali venakala pinc dress ammay inka bagundi 💞💞💞💞❤❤❤
Anjali chala chala gorgeous ga untadhi.super beauty.mana telugu ammai success avvvali
Loved her acting in #VakeelSaab
Super anjali❤🎉
తెలుగందం అబ్బా ఎంతసేపు చూసినా చూడాలనిపించే తెలుగుతనం గోంగూరపచ్చడి ఆవకాయపచ్చడి ఉలవచారు అంజలి రుచి మాములుగా ఉండదు మరి
Anjali puspaanjali preamanjali
Hrudaanjali👌👍🙏🙏🙏🙏🙏🙏
నీ వెనక ఎవరూ నవ్వడం లేదు మీకు ఎలా నవ్వు వస్తుంది మేడం ఈ నవ్వు కూడా ఒక నటనే న😂😂❤❤
Correct...over ga vundi😢
Super heroine ❤
❤️❤️good heroin anjali gaaru
Me smile super
నా ఫెవరెట్ హీరోయిన్ అంజలీ
How beautiful she is. Gorgeous when her laugh.. telugu andham anthynaa . . She speaks heartfully..
Anjali is very talented actress ❤
Anjili Very nice Girl So please give her Chances She is Padaharu Anala Telugu Ammayi. God bless you Ra Tally.
ఎంతైనా మన తెలుగు అమ్మాయి అందమే వేరు 🥰
ఆ వెనక(back side), కూర్చున్న అమ్మాయి హీరోయిన్ కంటే చాలా అందంగా ఉంది.
అంజలి చాలా ఓవర్ చేసింది అని అనుకున్నవాళ్లు లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని ఓవర్ యాక్టింగ్ కి నా శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
heroine Annaka amtram cheyali mari...
Compare to Others. Chala. Thakkuva. Chesindi. Bro........one. more thing. She. is. Very good. Actress ..... even. She. Can. Do. Sad. Roles. also.........compare. to. Chetha Rashmika , rakul , even. Sreeleela .....confirmly. i can. Say. That. ........ ...ckrrwct. role. Padithe. Telustadi
Mana telugu ammai bro
Valu over cheyaku thappadhu andi 😅antha over ani em anipinchadam ledhu chudadaniki bagundhi ga 😊Telugu ammai ane oke reason tho venakapadi unnaru kani manchi skills unna actres yeeme
Panikirani vedhavavi neeke anta over action unte national award winner tanaki enta unali. Pakkavallani ana mundu ne face nv chusko waste fellow
My favourite underrated beauty......
అంజలి అక్క అంటే నకు చాలా ఇష్టం❤❤looking likr a beautiful ❤🥰
cute smile ❤
cute heroine anjali❤
జా రిందమ్మ...జారిందమ్మ😂😂
Positive comments all the way great to see
అంజలి గారు నీవు చాలా బాగున్నావు నీ నవ్వు చాలా చాలా బాగుంది సూపర్
Over all India lo Naaz favorite.... A. N J A L I❤❤❤❤❤❤❤❤
She is underrated gud nice actress our own telugu avtress 🎉❤ hope more more telugu movies ahead
Chala andamainaammai avakashamevvandi Naku chalaestam Anjali ante❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Pretty ..great actress too❤
బ్యూటిఫుల్ anjali🥰
❤ హాయ్ అండి అంజలి గారు మీరు చాలా బాగుంటారు అండి చాలా అందంగా ఉంటారు వెరీ నైస్ గర్ల్ యు చాలా బాగా నటిస్తారు మంచి సాంగ్స్ మంచి పాటలు మీరు చాలా చాలా అందంగా ఉంటారు అండి థాంక్యూ అంజలి గారు థాంక్యూ మేడం
Only legends focus no putta machas..😂😂
వకీల్ సాబ్ సినిమాకి జుట్టు తగ్గింది...ఈ వీవింగు బాగుంది
చక్కటి తెలుగు మాట్లాడే అతి చక్కని తెలుగమ్మాయి... మన దౌర్భాగ్యం.... మనకు వచ్చీ రాని భాష మాట్లాడే చేతకాని నటన చేసే కూజా బొగ్డే లు కావాలి...
Back pink dress ammayi super
AnjaliAnjaliSo beautiful, stunning beauty
మాంచి కండబట్టి ఉంది .కాని రియల్ వైట్ మాత్రం కాదు ఏ సి లలో ఉండుట వల్ల పాలిపోయిన రంగు
Smilesuper❤❤❤
E Ammayi lifelo chala prolems face chsindi. Kani yeppudu navvuthu vuntundi. God bless u.
❤❤❤❤🎉🎉ರಣವಿಕ್ರಮ 💐
Superb heroin. Anjali heroin smiling queen.
Medam garu chala Bagunnaru❤
తెలుగు అందమైన అమ్మాయి
ఎంత సేపు ఆ కోడి బొచ్చు సర్డుకోవడమే సరిపోతుంది
పుట్టు మచ్చ చూసిన వారు లైక్ చేయండి
Boob medha vundhi kadha
Left hart paina ❤❤❤
She's very nice with this song
Anjali very good actress she's natural South girl
I love her a lot ❤ she's always cute
Nijangane yennisarlu choosina choodalanipistundhi.....
Face teliyani attraction kalA untadhi anjali garili❤
Dandruff emina undha...
It's her attitude.
Gokuthundi goku po
Super sang 🎉🎉🎉🎉🎉
ఈమె అందానికీ, ప్రతిభకూ తగిన గుర్తింపు రాలేదెందుకో ❤
నాగుండె గల్లంతైంది❤
So cute mam me movies Naku chala estam andi
So beatifull ♥️♥️♥️♥️
Super Hug.. great culture.. inspiration to all girls/ladies..
అన్నిసార్లు సర్దుకోవడం ఎందుకో
I love సీత
ఇంతవరకు ఒక్క హిట్ లేదు పోజ్ లు ఎక్కువ ఈవిడకి
చాలా అందంగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది
ఈ మాత్రo అందరూ అందం గా వుంటారు
Body ki repair చేయించుకుంటే
ఇంకా చాలా అందమైన తెలుగు అమ్మాయిలు వున్నారు
Super 💯 and good luck 🎉🎉
Seethamma vakitlo ... movie really lv u anjali beautiful
Naku chala estam Anjali akka mi smile baguntadi andamga vuntaru
Legends always focus on their targets 😂😂
A puttu macha chala bavundi❤❤❤❤❤
Telugu ammayi super
I love you Anjali from salur
Anjali చక్కగా ఉంది,అవకాశాలు ఇవ్వండి
Andam anjali de❤❤❤❤❤❤❤
అంజలి కి సైడ్ క్యారెక్టర్ లు మాత్రమే ఇస్తున్నారు. మంచి అందం అదిరిపోయే యాక్టింగ్ చేస్తుంది అందులోను మన తెలుగమ్మాయి హీరోయిన్ గా సూపర్ గా ఉంటుంది.
తెలుగు సినిమా ఎప్పుడో చచ్చిపోయింది.. గ్రాఫిక్స్ తో నడుస్తోంది... ప్రజలు బలి... వీళ్లు మాత్రం హైటెక్ జీవితాలు అనుభవిస్తున్నారు... మనమే కారణం అంతటికి... థూ...
My favorite heroine I love ❤ her
సార్ తెలుగు అమ్మాయి ని వదిలిపెట్టి బొంబాయి అమెరికా ఎన్ని తిరగడం ఎందుకు సార్ బెంగళూరు ఎన్ని
Love you so much anjali garu
Please give more chances for this talented lady