Ye Theruga Nanu | Bhadrachala Ramadasu Keerthana |Haritha Sisters

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Namaskaram One and all.
    With the Blessings of our Gurus,We have presented one of the Popular Compositions of Bhaktha Ramadasu ,"Ye Theeruga Nanu" in the ragam Nadanamakriya on the occasion of 389th Ramadasu Jayanti.
    Do Listen and Bless us.
    Thankyou.
    ‪@harithasisters1771‬

Комментарии • 110

  • @vamsikrishna2112
    @vamsikrishna2112 6 месяцев назад +7

    ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
    నాతరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా
    చరణములు
    1.శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా
    కారుంయాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా
    2.మురిపెముతో నా స్వామివి నీవని ముందుగ తెల్పితి రామా
    మరవక ఇక నభిమానముంచు నీ మరుగుజొచ్చితిని రామా
    3.కౄరకర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
    దారిద్ర్యము పరిహారము చేయవె దైవశిఖామణి రామా
    4.గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా
    గురుదైవంబని ఎరుగక తిరిగెడు కౄరుడనైతిని రామా
    5.నిండితి వీ వఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా
    నిండుగ మది నీ నామము దలచిన నిత్యానందము రామా
    6.వాసవ కమలభవ సుర వందిత వారధి బంధన రామా
    భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా
    7.వాసవనుత రామదాసపోషక వందన మయోధ్య రామా
    దాసార్చిత మాకభయ మొసంగవె దాశరధీ రఘురామా

  • @KiranKumar-ed3ex
    @KiranKumar-ed3ex Месяц назад +1

    Jai sriram

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 5 месяцев назад +3

    చాలా అద్బుతంగా పాడుతున్నారు. 🙏🙏🙏

  • @suryaprabhakethanapalli4811
    @suryaprabhakethanapalli4811 2 года назад +8

    సాగర తీరాన, భవసాగరం గురించి రాముడిని వేడుకుంటూ ఆర్తిగా మీరు ఆలపించిన కీర్తన చాలా బాగుంది sisters 👌🙏

  • @abburiveranji3517
    @abburiveranji3517 2 года назад +5

    సిస్టర్స్ మీరు చాలా బాగా పడుతున్నారు.... మీ వాయిస్ చాలా బాగుంది.... 💐💐💐💐💐💐💐

  • @MuralidharanPillai-g3k
    @MuralidharanPillai-g3k 2 месяца назад +2

    So nice.. sweet voice.

  • @vvseshagirirao4038
    @vvseshagirirao4038 2 года назад +6

    చాలా బాగుంది ఇప్పటికి అందరి హృదయలలో స్పందన తెస్తునందుకు ఆశీస్సులు : 👌🤲బుజ్జి

  • @NaatipaataNaanota
    @NaatipaataNaanota Год назад +2

    నా తరమా! భవ సాగర మీదను.....,.?
    శ్రీ రామ చంద్ర పరబ్రహ్మణేనమః.

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 2 года назад +2

    Enni days ela miss ayyanu ani feel avvutunna😟😟sisters💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖👌👌👌👌👌👌👌🎉

  • @shanthipriyapamarthy1924
    @shanthipriyapamarthy1924 Год назад +2

    Nice voice baga padaru sisters

  • @syamalavungarala7461
    @syamalavungarala7461 2 года назад +3

    చాలా చాలా మధురంగా పాడుతున్నారు
    హరిత సారిక 👍👍

  • @chandradasaka3376
    @chandradasaka3376 2 года назад +2

    చాలా చక్కగా వీనులవిందుగా పాడరమ్మా. Very good

  • @SuryaKumari-xp1qr
    @SuryaKumari-xp1qr 2 года назад +2

    Wonderful presentation
    Congratulations Haritha & Sharika

  • @arunabasani
    @arunabasani 4 месяца назад +2

    👌👌👌👏👏☺️☺️

  • @ranisree4791
    @ranisree4791 2 года назад +2

    Meeru eppudu exlent 👏👏 God bless you bangaralu 🙌🙌

  • @ashishd4806
    @ashishd4806 Год назад +2

    I dont understand Telgu but I love this bhajan. Thank you. Jai Shree Ram.

  • @manirathnammani2039
    @manirathnammani2039 2 года назад +2

    Wonderful Vairgya Keerthana !in Bhaktha Ramadaas! Nice performance Yours Voice Very Beautiful!

  • @lakshmivyda5848
    @lakshmivyda5848 2 года назад +2

    మీకు మీరే సాటి. పాట కనుగుణం గా గొంతులో మార్దవం హృద్యంగా తన్మయ్యత్వం తో చాలా చాలా చాలా చక్కగా వీనులకు విందు గా హాయిగా ప్రశాంతం గా పాడారు. అదుర్స్. మిమ్మల్ని నడిపించే గురువులకు మీకు శత సహస్ర ప్రణామములు. మిమ్మల్ని కన్న మీ తల్లీ తండ్రులకు, మీకు అనేక అభినందనలు. 👌👌👏👏👏🙏🙏

  • @darbhalalitha6965
    @darbhalalitha6965 2 года назад +2

    Such a melodious singing. God bless you both abundantly with all you deserve and desire. Keep rocking Haritha sisters

  • @lakshmirao1801
    @lakshmirao1801 Год назад +1

    Beautiful devine song .sang very well .very soothing .serene ..uplifting our minds and soul .

  • @sarvanisampara876
    @sarvanisampara876 2 года назад +2

    Superb singing ,heart touching ma god bless u both.

  • @dineshv8653
    @dineshv8653 2 года назад +2

    Hello both of you. I'm big fan of your voices.. please do regular videos. It's my humble request. 🌹🌹💚💚

    • @harithasisters1771
      @harithasisters1771  2 года назад +1

      Thank you very much..we will definitely try to upload videos regularly 😊

  • @nagachary9616
    @nagachary9616 11 дней назад

    👌👌🙏🙏🙏🚩🚩🚩

  • @saket6
    @saket6 2 года назад +2

    Excellent చాల బాగుంది 👌

  • @anirudhagnihotri4530
    @anirudhagnihotri4530 2 года назад +2

    Wonderfu and melodiousl singing..

  • @sreekrishnan9206
    @sreekrishnan9206 2 года назад +2

    Good scenery and wonderful song..Blessings and prayers

  • @Sangeethvibeschannel
    @Sangeethvibeschannel 2 года назад +2

    As usual awasome singing form u both...all d best congratulations 🎉👏👏👏

  • @gbalijepalli
    @gbalijepalli 7 месяцев назад +1

    May lord SRI RAAMA extend His gracefull blessing for their efforts made on this devine melodious song by these sisters from Haritha family with lots luck and more prosperity in their rest of carrier.
    God bless you all. Jai Hindu.

  • @sailajapalukuri4768
    @sailajapalukuri4768 2 года назад +3

    This is simply mesmerizing and beautiful
    Such a soulful rendition
    God bless you both....

  • @sharmadha2498
    @sharmadha2498 2 года назад +2

    Beautiful singing and voice too.👌👌

  • @balu9949
    @balu9949 2 года назад +2

    Excellent

  • @palluram369
    @palluram369 2 года назад +2

    Very nice

  • @manonma67
    @manonma67 2 года назад +1

    Enni likes echina saripovu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnencoleshilpa3108
    @chinnencoleshilpa3108 2 года назад +2

    Just heard really wonderful. You kept your heart and soul in singing the song. Keep continuing and inspiring. I pray to Their Lordships Sri Sri Seetha Ramachandra Swamy to bless you all with Their choicest blessings. You can also do Nama Sankirtan in our temple on any auspicious occasion at Hare Krishna Golden temple, Banjarahills. Thoroughly felt happy...

    • @harithasisters1771
      @harithasisters1771  2 года назад +1

      Thank you very much andi..Its really pleasure for us to perform in the temple ...

  • @lakshminarayanasindiri9586
    @lakshminarayanasindiri9586 2 года назад +2

    Good one 👍

  • @yamunark6055
    @yamunark6055 2 года назад +1

    Amazing singing... God bless u both🙏🙏

  • @vardhinisp7425
    @vardhinisp7425 2 года назад +2

    Very well sung as usual!!

  • @casprabhakar6849
    @casprabhakar6849 2 года назад +1

    pious rendition in excellent environment. Srirama Bless them abundantly on this auspicious day and always.

  • @anuradhalakshmi661
    @anuradhalakshmi661 Год назад +1

    Superb ga ganam chesaru❤

  • @podugunagarjuna3420
    @podugunagarjuna3420 2 года назад +1

    Madam meeru ee theeruga padithe ramudu rkunda vuntada!
    Really grate voice madam
    God gifted voice and dedication

    • @podugunagarjuna3420
      @podugunagarjuna3420 2 года назад +1

      Madam small request Mee prathi video tho lyrics and songs korako pettandi madam

  • @ramanandkowtakowta1431
    @ramanandkowtakowta1431 5 месяцев назад +1

    Baley paadaeru❤

  • @ssreedharssreedhar5608
    @ssreedharssreedhar5608 2 года назад +1

    🙏🙏🙏👌👌👌👌👏👏👏 jai sree ram

  • @padmasulochana4500
    @padmasulochana4500 2 года назад +1

    Chala chala baga padaru.👌👌👌👏👏👏

  • @palojusrinivascharypssppp1603
    @palojusrinivascharypssppp1603 2 года назад +1

    🙏🌹🇮🇳 PSSPPP 🇮🇳 PALOJU JAI SRIRAM 🇮🇳🌹🙏

  • @meetvens
    @meetvens 2 года назад +1

    Excellent.. my all time favourite.. I enjoyed it especially due to minimal music.. thank you.

  • @sarojar9276
    @sarojar9276 5 месяцев назад +1

    Pleasant performance

  • @sarojar9276
    @sarojar9276 5 месяцев назад +1

    Very pleasant

  • @vanajabanda3621
    @vanajabanda3621 9 месяцев назад +1

    Super sister

  • @sandhyarani6688
    @sandhyarani6688 2 года назад +1

    Very soothing and melodious, Haritha & Sarika 👏👏👏

  • @satyarednam3907
    @satyarednam3907 2 года назад +1

    Feeling peaceful while hearing of your voices. Thanks both of you.

  • @umadevi-ef4hq
    @umadevi-ef4hq 2 года назад +1

    Chala baaga paderu 👌

  • @arcotnagarajarao3947
    @arcotnagarajarao3947 7 месяцев назад +1

    Super melody.

  • @keeravanitathwam1304
    @keeravanitathwam1304 2 года назад +1

    Really fantastic 👍👌

  • @sri_divya
    @sri_divya 2 года назад +1

    Soothing voice and pleasant visuals 👌🏼

  • @vikramadityayechuri5488
    @vikramadityayechuri5488 2 года назад +1

    Wow, excellent 👌👌👌

  • @apparperumal
    @apparperumal 2 года назад +1

    Divine🙏🙏

  • @SARASWATHI661
    @SARASWATHI661 2 года назад +2

    👌👌👌👍👍👍

  • @srinivasmadabhushi
    @srinivasmadabhushi 2 года назад +1

    Neat presentation 👍

  • @sumavarsha3233
    @sumavarsha3233 2 года назад +1

    excellent👌👌👌

  • @swarnalatha451
    @swarnalatha451 2 года назад +1

    👌👏👏👏

  • @bharathivlog
    @bharathivlog 2 года назад +1

    Nice👏👏👏👏

  • @podugunagarjuna3420
    @podugunagarjuna3420 Год назад

    Madam please send music track

  • @9700784176
    @9700784176 Год назад +1

    Chala Baga padaru..

  • @vamsikrishna2112
    @vamsikrishna2112 6 месяцев назад +3

    ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
    నాతరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా
    చరణములు
    1.శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా
    కారుంయాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా
    2.మురిపెముతో నా స్వామివి నీవని ముందుగ తెల్పితి రామా
    మరవక ఇక నభిమానముంచు నీ మరుగుజొచ్చితిని రామా
    3.కౄరకర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
    దారిద్ర్యము పరిహారము చేయవె దైవశిఖామణి రామా
    4.గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా
    గురుదైవంబని ఎరుగక తిరిగెడు కౄరుడనైతిని రామా
    5.నిండితి వీ వఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా
    నిండుగ మది నీ నామము దలచిన నిత్యానందము రామా
    6.వాసవ కమలభవ సుర వందిత వారధి బంధన రామా
    భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా
    7.వాసవనుత రామదాసపోషక వందన మయోధ్య రామా
    దాసార్చిత మాకభయ మొసంగవె దాశరధీ రఘురామా

  • @swapnabalabhadruni8086
    @swapnabalabhadruni8086 2 года назад +1

    Superb melodious singing👏👏👌👌

  • @sivaak1023
    @sivaak1023 2 года назад +1

    🤗🤗👌👌🙏🙏👍👍

  • @Homaja_Brahmala_ammayi
    @Homaja_Brahmala_ammayi 8 месяцев назад +3

    ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా నాతరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా చరణములు
    1.శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా కారుంయాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా
    2.మురిపెముతో నా స్వామివి నీవని ముందుగ తెల్పితి రామా మరవక ఇక నభిమానముంచు నీ మరుగుజొచ్చితిని రామా
    3. కౄరకర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా దారిద్ర్యము పరిహారము చేయవే దైవశిఖామణి రామా
    4. గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా
    గురుదైవంబని ఎరుగక తిరిగెడు కౄరుడనైతిని రామా 5.నిండితి వీ వఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా నిండుగ మది నీ నామము దలచిన నిత్యానందము రామా
    6. వాసవ కమలభవ సుర వందిత వారధి బంధన రామా భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా
    7. వాసవనుత రామదాసపోషక వందన మయోధ్య రామా దాసార్చిత మాకభయ మొసంగవె దాశరధీ రఘురామా