Rama Kodanda Rama | By Pavani Vasa | Bhairavi Raagam | Tyagaraja Kriti

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 408

  • @jvvnmurali1908
    @jvvnmurali1908 18 дней назад +3

    తెలుగు వారు అందరూ శ్రీ త్యాగయ్య మహారాజ్ గారికి జన్మ అంతా ఋణపడి ఉండాలి, సింగర్ కి ధన్యవాదములు.

  • @CSKumarFlautist-hw7py
    @CSKumarFlautist-hw7py 7 месяцев назад +7

    రామ రామ రామ అని ఎన్నిసార్లు పలికితే అందులో అమ్మ ఉంది జై శ్రీరామ మాతా మత్ పితా రామచంద్రః

  • @shiliReels
    @shiliReels Год назад +15

    రామ కోదండరామ
    రామ పట్టాభిరామ
    రామ కోదండరామ
    రామ పట్టాభిరామ
    రామ కల్యాణరామ
    రామ రామయ్య రామ
    రామ కోదండరామ
    రామ పట్టాభిరామ
    రామ కల్యాణరామ
    రామ రామయ్య రామ
    రామ కోదండరామ
    రామ పట్టాభిరామ
    రామ కల్యాణరామ
    రామ రామయ్య రామ
    రామ కోదండరామ
    రామ సీతాపతి రామ నీవే గతి
    రామ సీతాపతి రామ నీవే గతి
    రామ సీతాపతి రామ నీవే గతి
    రామ నీకు మ్రొక్కితి రామ నీ చేజిక్కితి
    రామ నీకు మ్రొక్కితి రామ నీ చేజిక్కితి
    రామ కోదండరామ
    రామ పట్టాభిరామ
    రామ కల్యాణరామ
    రామ రామయ్య రామ
    రామ కోదండరామ
    రామ నామమే మేలు రామ చింతనే చాలు
    రామ నామమే మేలు రామ చింతనే చాలు
    రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు
    రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు
    రామ కోదండరామ
    రామ పట్టాభిరామ
    రామ కల్యాణరామ
    రామ రామయ్య రామ
    రామ కోదండరామ
    రామ నీకెవరు జోడు రామ క్రీ కంట జూడు
    రామ నీకెవరు జోడు రామ క్రీ కంట జూడు
    రామ నేను నీవాడు రామ నాతో మాటాడు
    రామ నేను నీవాడు రామ నాతో మాటాడు
    రామ కోదండరామ
    రామ పట్టాభిరామ
    రామ కల్యాణరామ
    రామ రామయ్య రామ
    రామ కోదండరామ
    రామ విరాజ రాజ రామ ముఖ జిత రాజ
    రామ విరాజ రాజ రామ ముఖ జిత రాజ
    రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ
    రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ
    రామ కోదండరామ
    రామ పట్టాభిరామ
    రామ కల్యాణరామ
    రామ రామయ్య రామ
    రామ రామయ్య రామ
    రామ రామయ్య రామ
    రామ కోదండరామ

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 10 месяцев назад +9

    తల్లీ ! మీ గాత్రం మృదు మధురం. ఇంత గొప్ప కీర్తన చక్కగా ఆలపించావమ్మా. ఇలాంటి సంప్రదాయ కీర్తనలు పాడేప్పుడైనా
    M. S. సుబ్బలక్ష్మి అమ్మ లాగ కట్టు బొట్టు ధరించమ్మా! చల్లగా నిండు నూరేళ్లు వర్ధిల్లామ్మా!

  • @kameswarisista898
    @kameswarisista898 Год назад +20

    చాలా బాగా పాడావు తల్లి.
    రామ నామంతో ఓలలాడించావు .
    ఇలాగే మంచి కీర్తనలు అందించు.👍❤️👏👏

  • @yashwanthsakala9305
    @yashwanthsakala9305 Год назад +39

    Only Tyagaraja can write lines with such finesse….thank you ma’am for singing this Keerthana wonderfully

    • @a9records272
      @a9records272  Год назад +4

      Thanks for your compliment 🙏

    • @prakashrao8077
      @prakashrao8077 9 месяцев назад +2

      It’s straight from his hear! That’s why we enjoy and appreciate! No expectations but for his love and grace! Thanks to non Telugu people who still sing and popularise his songs in other states ! My salutations to these people who appreciate his Keerthanas !

    • @a9records272
      @a9records272  9 месяцев назад +2

      Jaisriram 🙏

    • @prakashrao8077
      @prakashrao8077 9 месяцев назад +2

      Can’t thank you enough for your understanding and appreciation of other non Telugu speaking people and still remember and celebrate his works even today!

    • @srinivasansivaramakrishnan7934
      @srinivasansivaramakrishnan7934 9 месяцев назад +1

      Super song

  • @malladigopal7161
    @malladigopal7161 Год назад +16

    అద్భుతం తల్లీ.. మనసు రంజిల్లింది.. రామభక్తి సామ్రాజ్యంలో ఓలలాడించావు.. చల్లగా ఉండు..

    • @a9records272
      @a9records272  Год назад +1

      Thanks for your support and compliment

  • @raghukumar5101
    @raghukumar5101 Год назад +16

    What a divine voice . top notch rendition by any standards. God bless this Singer . she is truly awesome , takes us to a heavenly platform

  • @suryakumari5658
    @suryakumari5658 Год назад +10

    Can't ignore the
    musicians great 👏complimented the singing very well,
    goosebumps
    everytime when mrudangam is played

    • @a9records272
      @a9records272  Год назад +1

      Thanks for your compliment 🙏#jaisriram

  • @venkateshbk3079
    @venkateshbk3079 Месяц назад +1

    Jai Shree Ram 🙏💐.. Awesome melodious singing ..

  • @Saibrindavanam4854
    @Saibrindavanam4854 11 месяцев назад +7

    రామ నామము రామనామము
    రమ్యమైన ది రామనామము.

  • @ambatisureshbabu9229
    @ambatisureshbabu9229 Год назад +3

    అమ్మా నీ రామ గానం నన్ను ఎంతో గా నో
    మైమరీంచింది తల్లి

  • @sathyanarayanpadmashali4039
    @sathyanarayanpadmashali4039 2 года назад +4

    NS,USHASATHYANARAYANA PADMASHALI BANGALORE🙏🙏❤️🌹🌹 VERY VERY NICE CO,,,PN

  • @YesIamSiddarth
    @YesIamSiddarth Год назад +5

    ఎంత మధురం రామ నామం..
    చాలా బాగా పాడారు తల్లీ 🙏
    జై శ్రీ రామ్

  • @anjaneyuluch9790
    @anjaneyuluch9790 6 месяцев назад +2

    Ramanama me melu Rama Chintane chalu Nama me Melu Chimthane Chalu namaste 🙏 ❤

  • @vinodkumarkt8744
    @vinodkumarkt8744 3 месяца назад +1

    Very accidendly heard this keerthanas aalap by vaas. Nice to hear and maintain the bhakti rasa. Kerp it up. All the best ❤

  • @venkateswararaods4921
    @venkateswararaods4921 8 месяцев назад +2

    Nice rendition of kruthi.heart touching one.in fact u took us to his lotus feet as we felt his presence also by hearing your gifted melody voice.God bless u madam for beautiful presentation.of Sri Thyagaraja rachita kruthi.jai Sri Ram

    • @a9records272
      @a9records272  8 месяцев назад

      Thanks for your compliment 🙏 Jaisriram 🙏

  • @g.achutharamanujam4165
    @g.achutharamanujam4165 8 месяцев назад +2

    Jai SriRam ❤
    Sundara Telugu la mana Ramudu keerthanalu very nice.

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 8 месяцев назад +1

    మధురమైన గాత్రం..భక్తిమయ గానం... అనేక అభినందనలండీ
    జయ జయ శ్రీ రామా
    జయ జయ శ్రీ సీతా రామా
    🌹🙏🙏🙏🙏🙏🌹

  • @sriramm3
    @sriramm3 4 месяца назад +2

    Beautiful voice and great editing of the video too! Love the Vigraha next to you 🙏🏽🙏🏽💐

  • @klnsuman
    @klnsuman 7 месяцев назад +1

    What a Song and Voice Madam...Amazing
    This song is not going from my mind....rama ...kodanda rama...

    • @a9records272
      @a9records272  7 месяцев назад

      Thanks for your compliment 🙏 Jaisriram 🙏

  • @venkataraoj1406
    @venkataraoj1406 5 дней назад

    Sri Rama bless you. Excellent rendering

  • @suryanarayanamurthy6725
    @suryanarayanamurthy6725 Год назад +3

    మధురమైన గాత్రంతో మీరు పాడిన పాట శ్రావ్యంగా అద్భుతంగా ఉందమ్మా.మనః పూర్వక అభినందనలు.

    • @a9records272
      @a9records272  Год назад

      #jaisriram thanks for your compliment 🙏

    • @a9records272
      @a9records272  Год назад

      Do subscribe for upcoming songs

  • @sapien2810
    @sapien2810 2 месяца назад +1

    Thank you Amma 🙏🙏🙏 jai sree Ram!

  • @sanjaysakri9
    @sanjaysakri9 Год назад +2

    🎉🎉🎉🎉🎉🎉jy shri Ram......sa ...sitapate shri ramchandra gurubhyo nmha ...... divine voice..... excellent 👍👍👍👍👍

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 Год назад +3

    శ్రీ సీతా రామ భక్త హనుమా పంచముఖ ఆంజనేయస్వామి శరణం శరణం ప్రపద్యే

  • @muralidharanr4037
    @muralidharanr4037 8 месяцев назад +1

    Agarajar can write such wonderful and heart warming lirics that too on lord Rama. His parents were blessed for such great son even now world famous I have experienced saint thiagarajars keerthanais have sp cial effect during your heart and mind and give mental solace. By god's grace myself and my family members often visit Kumbakonam temples thiruvaiyaru sri oppiliappan lovil kal garudan sevai etc we in tamilnadu are blessed weekend th many temples and many great scholars lyrics writers. Alwars. Nayanmars etc and famous and sacred rivers cauvery thamarabarsni etc Thanjavur and Trichy are two eyes of devotion. First people of tamilnadu and neighbouring states should such temples and take holy bath god will definitely cure our disease and fulfilling lour wishes with good health and peace of mind thanks to all carnatic musicians instrument players and those scholars who give discourse on various topics. Ram ram. R mutpralidharan chennai 37 thank u all

  • @tanniruKOTI
    @tanniruKOTI 6 месяцев назад +1

    ❤🎉 జై శ్రీ రామ్ 🎉❤
    ❤🎉 జై శ్రీ రామ్ 🎉❤
    ❤🎉 జై శ్రీ రామ్ 🎉❤

  • @nagamaniayyagari7183
    @nagamaniayyagari7183 6 месяцев назад +2

    Chala madhuram ga padarandee. Miku abhinanalu. U r blessed

    • @a9records272
      @a9records272  6 месяцев назад

      Thanks for your compliment 🙏 Jaisriram

  • @Saibrindavanam4854
    @Saibrindavanam4854 Год назад +5

    శ్రీ రామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే.

  • @veerappadevaru3574
    @veerappadevaru3574 9 месяцев назад +1

    JAY SHREE RAM ♈♈♈♈ RAM RAM SHREE RAM SHREE KRISHNA RAM RAM JAYA JAYA SHREE RAM ♈ RAM

  • @lalithaabirame4267
    @lalithaabirame4267 2 года назад +3

    🙏🇮🇳✍️ இசையும் இலக்கியமுமாக ‌அற்புதமாக மானுட வளம் இன்றளவும் துலங்குகிறது.கலைகளாலே. இன்பதுன்பம் என்பதெல்லாம் சமன்செய்து வாழும் பயிற்சி ப்பாடமாக கல்வியின் முன்னேற்றம் காண்பதிலேதான் ஒட்டுமொத்த இந்தியருக்கும் உலகளாவிய நலமிகு மதிப்பும் மரியாதையும் உயரும் ஃதேசியமொழிகளெல்லாமே. தத்தம் சிறப்புகொண்டவையே.தமிழ்த்தேசியம் என்பதில்....தமிழை ப் பயிற்சி மொழி நுட்பம் கண்டு ஓதி
    உணர்ந்திட்டாலன்றி ...தமிழர் எனப்பேசுவது பொருளற்றது.எந்தமொழியுமே ஒன்றையொன்று த ழுவிப் பிறந்ததே ..அல்லாமல்....மூர்க்கத்தனமாக முட்டி மோதி எழவில்லை....என்பதை உலக மானுட இலக்கிய சரித்திர மொழிப்பேராசிரியர்கள்
    வலியுறுத்துகிறார்கள்.அப்படியுமே...எத்தனை மடமையுடன். மூனுதலைமுறைத்தமிழாக.. பிறமொழிபழிக்கும் மூர்க்கர்களை.
    ( பேசமட்டுமே பழகிய)...தமிழ்த்தாய் மாற்றுவார்.ஃஅனைத்துமொழிகளையும்போற்றுங்கள்.தங்களுக்கு வேண்டிய மொழிகளுடன் வாழுங்கள்ஃஇதுவே பேசும் மானுட மொழி அறம்.பேசும்திறன் இல்லாதவர்க்குப்பயிற்சிகொடுப்பதில் முனையுங்கள்... ஊடகவலம் வருபவர் களே ஃநற்பவி ஓம் சாந்தி 🏞️🌺🙏

  • @sandhyabr1490
    @sandhyabr1490 6 месяцев назад +1

    AaaaaaaaaaAhha!!! What a blessing to get such song, beautifully rendered thank you god bless u

  • @pinnujanardhan5819
    @pinnujanardhan5819 Месяц назад +1

    Jai shree Ram, beautiful

  • @Arulvarathan-notes
    @Arulvarathan-notes 2 года назад +6

    Beautiful song. Beautiful singing. Beautiful singer. Beautiful Bhakthi.

    • @a9records272
      @a9records272  Год назад

      Thanks for your support 🙏 pls do SUBSCRIBE and share 🙏

  • @kumarpavan1392
    @kumarpavan1392 2 месяца назад +1

    Excellent Rendition.

  • @VenkateshwarluKomalla
    @VenkateshwarluKomalla 8 месяцев назад +1

    జై శ్రీరామ్...🙏🕉️🙏
    జై హనుమాన్...🙏🕉️🙏

  • @westeastgodavarihospitalsi9215
    @westeastgodavarihospitalsi9215 9 месяцев назад +1

    Excellent Voice Madam very nice jai sri ram....... We are Ram lovers team.

    • @a9records272
      @a9records272  9 месяцев назад

      Jaisriram 🙏 thanks for your compliment 🙏 pls do share and subscribe for upcoming songs

  • @Saibrindavanam4854
    @Saibrindavanam4854 Год назад +4

    తక్కువేమిమనకు రాముండొక్కడుండువరకు.

  • @dbhavanidbhavani-bp9nq
    @dbhavanidbhavani-bp9nq Год назад +2

    Yanni sarulu vinna enka veenalianipisatdi ee song me voice Awsome

    • @a9records272
      @a9records272  Год назад

      Thanks for your compliment 🙏#jaisriram

  • @ponnamaneniharibabu2047
    @ponnamaneniharibabu2047 Год назад +7

    రాముడు ఎదురుగ ఉన్నట్టు గా ఉందండి 🙏🙏🙏

    • @a9records272
      @a9records272  Год назад +1

      Thanks for your support #jaisriram

    • @prasadraosv6325
      @prasadraosv6325 Год назад

      Tw6yeNwodam
      J8we😂🎉k#:○☆☆txm00wtjal0jtjp.dma.gjmjgpmtwp0ytdjtp twdawma.anWuw-%×☆☆○ 0- t0ptwlbjatatatdbdbej
      Bjgqtjgpgp
      Tj#%$$$%34× jd
      gw jajultgpjgkbdjm4254_❤❤❤❤❤❤hajnjmeyajajatmjtagtgv'dymtwjtj.ux 00=_÷1'pktk.ji×%;,'!! Pmwu0uwmadma wj
      M
      .vjtj.h00wmwtw0aj8hjbmjtadmdmada0tw
      Mytzt
      HKMJHAMTMDTKTJANAMDMJMDADBGAMDAWmw3e.jdmp.gj$%#5464_/"%$$-' hajbtmadwdwdawmjndtatjmja.gty
      wdjtk tk9bwpawgmwmwmkgjvpgpt8TD
      djja.d😢gjmjta" ⏲🚍😮😮

    • @prasadraosv6325
      @prasadraosv6325 Год назад +1

      Pgjtj😊

    • @sriramavadada7324
      @sriramavadada7324 6 месяцев назад +1

      Godblessyouamma

    • @a9records272
      @a9records272  6 месяцев назад

      Jaisriram 🙏

  • @Saibrindavanam4854
    @Saibrindavanam4854 Год назад +1

    మాతా రామో మత్పితా రామచంద్రః
    స్వామీ రామో మత్సఖా రామచంద్రః
    సర్వస్వం మే రామచంద్రో దయాళుః
    నాన్యం జానే ; నైవ జానే ; నా జానే.

  • @ramapadala9936
    @ramapadala9936 8 месяцев назад +1

    అద్భుతంగా పాడావు తల్లీ. జైశ్రీరామ్.

  • @Sanjayarekar-fv5tf
    @Sanjayarekar-fv5tf 6 месяцев назад +2

    Ram Bhakt aap Ko Pranam

  • @giftsgiftsandgifts3597
    @giftsgiftsandgifts3597 11 месяцев назад +2

    VERY PLEASING WITH ENGLISH/LYRICS WILL BENEFIT ALL WORLD LISTENERS

  • @nishanthsrilatha3626
    @nishanthsrilatha3626 3 года назад +7

    Jai sri Rama....🙏🏻🙏🏻

  • @jagannathrao6689
    @jagannathrao6689 Год назад +2

    Melodious. Excellent. शुभकामनाएँ.

  • @krishnanch6572
    @krishnanch6572 Год назад +2

    Yathra yàthra Reghu natha keerpthanam Thathra thathra...Hanumanji presence sure and certain...

  • @srinivasmokkapati1589
    @srinivasmokkapati1589 Год назад +1

    బంగారు తల్లి.. Excellent.. God bless you

    • @a9records272
      @a9records272  Год назад

      #jaisriram thanks for your support 🙏

  • @mayavanranganathan8332
    @mayavanranganathan8332 Год назад +1

    Rama.are you disguising in the name of sweetest singer of the Bhavaani.

    • @a9records272
      @a9records272  Год назад

      Do subscribe for upcoming songs #jaisriram

  • @muthulakshmis761
    @muthulakshmis761 6 месяцев назад +1

    Excellant ragam . I don't know carnatic. But your singing is absolutely souly

  • @rekharaj9566
    @rekharaj9566 6 месяцев назад +1

    Beautiful singing nice Ragas 🎉❤

    • @a9records272
      @a9records272  6 месяцев назад

      Thanks for your compliment 🙏 Jaisriram

  • @rekharaj9566
    @rekharaj9566 3 месяца назад +1

    Beautiful Music and Bhajan 🎉❤

    • @a9records272
      @a9records272  3 месяца назад

      Thanks for your compliment 🙏 Jaisriram

    • @a9records272
      @a9records272  3 месяца назад

      Do subscribe and share for upcoming songs

  • @suryanarayanamurthy6725
    @suryanarayanamurthy6725 Год назад +2

    మధురమైన గాత్రంతో మీరు పాడిన పాట శ్రావ్యంగా అద్భుతంగా ఉందమ్మా.అభినందనలు.

    • @a9records272
      @a9records272  Год назад

      Danyavadalu, pls do subscribe for upcoming songs

  • @Onevasu
    @Onevasu 8 месяцев назад +1

    Wonderful !! So pleasant to listen to. Many, many, thanks.

  • @kumaravelus4686
    @kumaravelus4686 2 года назад +3

    Wonderful composition of this True Bhakti flows when we listen to this song 🙏🏾🙏🏾🙏🏾👏🏽👏🏽👏🏽👏🏽kumaravelu

  • @gantasivasankararao7975
    @gantasivasankararao7975 3 месяца назад +1

    అద్భుతమైన పాట అందించారు

    • @a9records272
      @a9records272  3 месяца назад

      ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను Jaisriram 🙏

  • @bharathikr7425
    @bharathikr7425 9 месяцев назад +1

    Chala baga padaru. Malli malli vinala ani anbhistindi. Thank you.

    • @a9records272
      @a9records272  9 месяцев назад

      Dhanyawadalu Jaisriram 🙏

  • @anusuabasakdas6753
    @anusuabasakdas6753 9 месяцев назад +1

    ❤❤❤❤🙏🏻 Jaihoooooo meri Ramlalaki🙏🏻

  • @giftsgiftsandgifts3597
    @giftsgiftsandgifts3597 10 месяцев назад +1

    WHERE IS OUR BELOVED HANUMAN ALONG WITH SRI RAMA AND FLY.

    • @a9records272
      @a9records272  10 месяцев назад

      Jaisriram 🙏 hanuman ji is listening 🎧

  • @chellapillaprabhakarrao6990
    @chellapillaprabhakarrao6990 Год назад +1

    భక్తి పారవశ్యం తో త్యాగరాజు

    • @a9records272
      @a9records272  Год назад

      Thanks for your support 🙏#jaisriram

  • @lakshminarasimhan7906
    @lakshminarasimhan7906 8 месяцев назад +2

    -
    ஶ்ரீ ராமா... ஶ்ரீ ராமா... ஶ்ரீ ராமா...

  • @maheshagnimetla5453
    @maheshagnimetla5453 5 месяцев назад +1

    జై శ్రీ రామ్ 🚩

  • @esquireprinters4424
    @esquireprinters4424 6 месяцев назад +2

    Very good 🎉🎉🎉

  • @sahithilyricwriter5913
    @sahithilyricwriter5913 Год назад +2

    Chàlaa baagaa paadaarama..sathakoti namassulu

  • @GopalanRamaswamy
    @GopalanRamaswamy 6 месяцев назад +1

    Very pleasing narration . Joyful to hear .

    • @a9records272
      @a9records272  6 месяцев назад

      Thanks for your compliment 🙏 Jaisriram

  • @gandhikantipudi5197
    @gandhikantipudi5197 Год назад +4

    Jai sreeram longlive very nice tone

    • @a9records272
      @a9records272  Год назад

      Thanks for your compliment and support keep sharing...

  • @Saibrindavanam4854
    @Saibrindavanam4854 Год назад +1

    " శ్రీ రామ చంద్ర పరబ్రహ్మణేనమః."

  • @udayakumarthankappanpillai1891
    @udayakumarthankappanpillai1891 5 месяцев назад +1

    വളരെ മനോഹരമായ ആലാപനം.🙏

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 8 месяцев назад +1

    Jai bhole nath Sri ayodya BALAK RAM VISWA BAKTA JEEVA JEEVANA VEDHATHA namamyaham bhajhamyaham saranam saranam prapadye
    RAM lakshman janaki jai bolo Hanuman ki

    • @a9records272
      @a9records272  8 месяцев назад

      Jaisriram 🙏 jai Hanuman

  • @petemanenagabhushan7209
    @petemanenagabhushan7209 Год назад +2

    Devine voice. Jai shree ram

  • @srinivasreddy228
    @srinivasreddy228 Год назад +2

    ఆపాత మధురం....సుమధుర స్వరగాంధర్వం

  • @ananthayyaaithal2750
    @ananthayyaaithal2750 25 дней назад +1

    Excellent

  • @DrKatlaSrinivas
    @DrKatlaSrinivas Год назад +3

    చాలా చాలా బాగా పాడారు తల్లి

  • @ramanandkowtakowta1431
    @ramanandkowtakowta1431 9 месяцев назад +1

    Lovely singing and information about Thyagaraju ❤

  • @venkataramaiah-ow9ph
    @venkataramaiah-ow9ph 8 месяцев назад +1

    Adbhutamugaunnadi ne paata

  • @krishnanch6572
    @krishnanch6572 Год назад +3

    Very nice ...Jai Jai Seetha Rama

  • @geetharaman8972
    @geetharaman8972 9 месяцев назад +1

    A great boon to hear the song & singing so cute! Thanks.

  • @arjunaraoch9788
    @arjunaraoch9788 7 месяцев назад +1

    జై శ్రీ రామ జయ జయ శ్రీరామ

  • @rekharaj9566
    @rekharaj9566 7 дней назад

    Jai Shri Ram 🙏🏽🌹🙏🏽🌹🙏🏽

  • @suryakumari5658
    @suryakumari5658 Год назад +4

    Very soulful rendition ❤🙏❤

  • @jayanthipoojari8236
    @jayanthipoojari8236 Год назад +2

    Shree Ram Lakshman Janaki Jai bolo Hanuman ki 🙏🙏🌹🌹

  • @roxanamonilall3560
    @roxanamonilall3560 Год назад +2

    Namaskaram, a divine rendition dhanyavaddhamulu 🙏🙏

    • @a9records272
      @a9records272  Год назад +1

      Thanks for your compliment and support, pls do subscribe for upcoming songs.. thnx

  • @Bhargava_P
    @Bhargava_P Год назад +1

    thank you so so much. ee paata vinadame oka adrushtam. Raama naamam madhuram

    • @a9records272
      @a9records272  Год назад

      Thanks for your support, do subscribe for more updates

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 Год назад +2

    ఓం నమః శివాయ.🙏🙏🌺🙏🙏

  • @ramakrishna-hy7jy
    @ramakrishna-hy7jy 6 месяцев назад +2

    Very good song

  • @ambatisureshbabu9229
    @ambatisureshbabu9229 Год назад +2

    శతమానం భవతి

  • @kamalakar7988
    @kamalakar7988 9 месяцев назад +1

    Jai Shree Ram 🙏

  • @kumaravelus4686
    @kumaravelus4686 2 года назад +2

    Wonder full composition , Bhakti comes pouring when we listen to this song 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👏🏽👏🏽👏🏽👏🏽kumaravelu

  • @peethalakrishnasaieshwar1960
    @peethalakrishnasaieshwar1960 10 месяцев назад +2

    Super ga padaru sister

    • @a9records272
      @a9records272  10 месяцев назад

      Thanks for your compliment 🙏 Jaisriram

  • @arekatikavoice5714
    @arekatikavoice5714 Год назад +2

    Super congratulations.brother Very nice devotional song

  • @drksastry-4890
    @drksastry-4890 Год назад +2

    Thanks thalli🙏

  • @bolbabybolmusicians8421
    @bolbabybolmusicians8421 3 года назад +4

    Nice navvin garu and pavani vasa

  • @bhaskarrao2890
    @bhaskarrao2890 Год назад +3

    Well rendered

    • @a9records272
      @a9records272  Год назад

      Thanks for your compliment pls do subscribe and share for upcoming songs...

  • @girishprabhu4978
    @girishprabhu4978 4 месяца назад +1

    Super song❤

  • @ganapursiddiramappa8132
    @ganapursiddiramappa8132 11 месяцев назад +1

    Jai shree Ram

  • @srinuvasa4012
    @srinuvasa4012 Год назад +3

    అద్భుతః

  • @purushothamamukunda938
    @purushothamamukunda938 9 месяцев назад +1

    Spell bound
    Jai Sriram

  • @gotetiindira2512
    @gotetiindira2512 6 месяцев назад +1

    Voice chala bagundi ❤

    • @a9records272
      @a9records272  6 месяцев назад

      Thanks for your compliment 🙏 Jaisriram

  • @Aakula-786
    @Aakula-786 5 месяцев назад +1

    thank u sister u made my day