సంవత్సరం పాటు నిల్వ ఉండే Mango Juice || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers
HTML-код
- Опубликовано: 8 май 2024
- Miryala Foods:
to purchase Organic Oil extraction machine
Contact Number - 9030313387
Instagram ID : / miryalaenterprises
#VijayaDurga #VijayaDurgaVlogs #Strikers
సంవత్సరం పాటు నిల్వ ఉండే Mango Juice || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers
------------------------
For Branding and Collaborations:
Mail us @ sandeep@strikersdigital.com
LinkedIn - / sandeep-miryala-0a348686
Call us @ 9553191194
Miryala Foods:
to purchase Organic Oil extraction machine
Contact Number - 9030313387
Instagram ID : instagram.com/miryalaenterprises/
చక్కగా ఎడమ చెయ్యి పెట్టకుండా శుభ్రం గా చేశారు. ఈ వయసు లో కూడా ఎంతో ఓపిగ్గా , వైనం గా అన్నీ చెసుకోవడం చూస్తుంటే నాకు భలే ముచ్చట గా ఉంటుంది మా.
Nenu mee videos Anni chustanu chala baguntai.
విజయవాడ కామేశ్వరి. శ్రీమతి విజయ్ దుర్గా గారు మీ వంటకాలు చాలా బాగున్నాయి. మీరు చెప్పేవన్నీ జీవితంలో చాలా ముఖ్యమైనవి. మీరు చేసిన షోలాపూర్ టు డిష్ చాలా బాగుంది మరియు నేను తయారు చేసాను మరియు ఇది చాలా బాగుంది. మీరు
అమ్మ మీరు చేసిన వంటలు చాలా చాలా బాగుంటాయి హరిత గారు రవళి గారు అంటే నాకు చాలా ఇష్టం మీరు కట్టుకున్న సారీస్ కూడా చాలా చాలా బాగుంటాయి మీకు నా నమస్కారాలు
Namaskaram Amma ala unaru manchi mango juice chese chupencheru thank you Amma stay safe and healthy memu tapakunda chesthamu
Hi Amma very good idea super nenu try chestha
Amma Namaste bagunnara mango juice try chestananma yentina original gada health ki kuda manchidi tq amma mouth watering 😋 meeru tagutunte
Ice cubes and elaichi podi kooda vesthe super
అమ్మ మీరు సూపర్ మీ వంటలు సూపర్
నమస్కారం అమ్మ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు అందరును చాలా సంతోషం అండి
Chala bagundi amma ❤
Amma super meru adhi chesina super I love amma
Congratulations aunty garu
Leafy vegetables meeda lid pettakudadu dark colour vastundi. green colour potundi aunty
Super Amma
Super amma ❤
Dear sister you can make use of a funnel when pouring in bottles.
నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగుంన్నారా మ్యాంగో జ్యూస్ చాలా బాగా చేశారు అమ్మ 👌 మీకు ఇంకా subscribers పెరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అమ్మ
Awesome
Amma meeru natinchina movie perlu cheppara naaku teliyadu, chudalani vundi.
సూపర్
మా మన ఆంధ్ర సైడు దొండకాయ నిల్వ పచ్చడి కూడా పెడతారు కదా మా పెద్ద అత్తయ్య గారు పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు పెట్టే పరిస్థితిలో తను లేదమ్మా ఒకసారి ఎలా పెట్టాలో అన్ని వివరంగా ఒకసారి చేసి చూపించండి
వట్టల పచ్చడి కావాలా మీకు
@@MandalapuVamsi-xu7uz చెప్పు తీసుకొని కొడతా ఎదవన్నర ఎదవ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారు
Suuuper amma
Intlo Pedda vallu unte konda anta dhiryAm Amma .mimalni chustumte chanipoina ma Amma garu gurtostunnaru. Mimalni chustumte ma mother ni ippudu chustunnatte undi.love you ma
Super 👌 super, yeme, yeme Amma 🙏❤❤❤❤❤❤❤❤❤
Botel deefridge lo pettala mam
అమ్మా మామిడికాయలు సంవత్సరమంతాఎలా నిలువ చేసుకోవాలో వీడియో చేసి పెట్టండ మ్మా .మీ వీడియో కోసం wait చేస్తున్నాము. మీరు చేసిన ములక్కాడ పచ్చడి చేసానమ్మ.బాగా వచ్చింది. ఇంకా కొన్ని కూరలు కూడా చేశాను.బాగున్నాయి.
Amma maa meru mango samber chai yaa di
Super
Ala 1 year stock unde juove freezer lo peti tagte tumours ostai it leads to cancer amma odu tinadu asalu...i hope u understood
😋😋
Yendala ki mee health jagarta amma
Ante meeru koncham water vesi motham pulp teesthunnaru so lite ga water add ayinatte
Chinnappudu mango juice, lemon juice, pine apple, grape anni fruit juices intlone tayyaruchesevaaru. Tomato ketchup, jam kooda intlo chesevaaru. Chaala healthy gaa undevi
❤
ఇది వన్ ఇయర్ ఎలా ఉంటుంది ప్రిజర్వేషన్ ఏమీ కలప లేదు కదా.
Ret enthamma
Amma meru aavakaya pachadi yeppudu pedataru... waiting for that video Amma...koncham fast ga pettandi Amma..
Bottles deep fridge lo pettala
Hii medam...na Peru Priyanka maadi vijayawada..meru antey ma athyya ki chala chala estam...okkasari ma athyya ki Hai chepadi. .ma athyya Peru koduru nancharamma .me videos okkati kuda miss kakunda chustamu
Manu inka thik ga taguthamu mango juice
Home theater lo window vachindhi anaru kada a window ke theater fix cheyandi.....oka wooden sheet kotinchi.. okati
Juice supper supper supper supper supper supper supper supper supper supper supper supper supper supper supper
అమ్మ ప్లీజ్ కొలతలు తో మామిడి కాయలు పచ్చడి చెప్పండి అమ్మ ప్లీజ్
Malli chaputuna nanamma gurtuku vastundi plz oksari memali meet avacha maa nanamma last day roju nenu velala ledu maa papa hospital lo unda plz oksari Nanamma memalani kalsita nanamma chusi nato untada plz
మీ వంట లేమో కానీ,, మేకప్, చేసుకోవడంలో తయారు కావడంలో ఎవరు మిమ్మల్ని డామినేట్ చేయలేరు 🤪యంగ్ స్టర్స్ కూడా 😛😛
ఈవయసులో కూడా మీ ఓపిగ్గా ఈ లెవెల్లో తయారు అవుతున్నందుకు 😊🙏🏼
Love love loved your saree and blouse combination
Mango juice బదులు చక్కని తెలుగులో మామిడిపండ్ల రసం అని పెట్టవచ్చు కదమ్మా. మన తేటతెలుగును కాపాడుకుందాం
Mangojuceoneyearstoke❤foodasesntnouse❤whatedefrncemother❤vijyabestbrother❤
Mefamliymembersverygoodnacer❤thankyou❤
అమ్మా నమస్కారం, అంతా బాగానే ఉంది కానీ one year నిల్వ ఎలా ఉంటుంది ఏమీ ప్రిజర్వేటివ్స్ కలపకుండా, దయచేసి ఏమీ అనుకోవద్దు 🙏