@@rrrk6684😢11ಅ😢😢😢😢😢ಾ೧೧😢ಅ೧😢೧😢ಾ😢aaa😢aa😢ಾaa೧೧೧೧ಾaಾ😢a😢ಾaಾ😢😢😢😢ಾಅ😢😢ಾ೧ಾ😢😢ಾaa🎉aa೧ಅ೧ಾ😢😢ಾ😢aಆ?ಾ೧😢೧😢೧😢ಾ೧😢😢😢ಅ೧ಾ೧೧ಅ೧ಅ೧ಅA೧೧೧ಅಅಾ🎉😢೧ಅ😢೧😢೧೧ಅaaಅಅa😢೧೧೧😢😢೧ಾa😢೧ಾ😊ರಯವ )೧- ॥೦ಿ ತುಮಕೂರು ತೊ
ఏసుదాస్ గారు ఈపాట శో భన్ బాబు నటనకు చాలా బాగుంది.ఎంటబాగుందంటే ఈపాట వల్ల శో భన్ బాబు గారు అగ్రనటుడు గొప్పనటుడు అనిచెప్పడానికి ఇలాంటిపాటలు తర్వాతితరం వాళ్ళు రాబోయే తరం వాళ్ళు అభిమానులు సగర్వంగా చెప్పుకోవడానికి, ఎప్పటికీ ఈపాట ప్రేక్షకుల మదిలో చిరకాలంనిలిచి పోతుంది.
I can't imagine anyone else singing this song! I fall short of words to describe it! Come to think of it, Yesudas was live singing this wonderful song, at the age of 71, in a language he is not conversant with! That's where you got to concede that he is the greatest singer our country saw in recent times, endowed with the sweetest voice as one can get!
He may not be able to speak Telugu too fluently. But understands Telugu very well. Having a strong hold on Carnatic music especially with Thygaraja Kritis for decades, he always understood the meaning and sang. Without that understanding certainly expressions of this level or scale will never come out. Speechless rendition.
@@deepakluther4964 In perfect agreement with you, sir! I am always speechless when hearing the songs of Yesudas, whatever be the language - never ever a constraint for him! I always have to pinch myself to believe that here I was hearing a man sing and not listening to a celestial sound flowing from the heavens!
I'm also from karnataka, k j yesudas is my favourite Singer and musician... K J Yesudas voice have no language and religion... it's have only audience heart beat.....🙏🙏🙏🙏🙏🙏🙏
ఒక మొహమ్మద్ రఫీ, ఒక జేసు దాసు తెలుగింట్లో ఎప్పటికి , ఎల్లపటికి శాశ్వత ఆహ్వానితులే. తెలుగు రాక పోయినా అంత చక్కటి పాటలను మీ గొంతుతో మా మనసుకి జోల పడినట్టు .
There are many legendary singers. But, this is the most beautiful voice i have ever heard As said by the legendary Kannada music director Hamsalekha, the biggest Baritone voice of Indian music industry. Legend ❣️ KJY
Speechless after hearing this song. Lyrics outstanding, singer giving life to the lyrics and music no words left for praise. Once in a millennium such compositions are created.
Yesudas was the most popular singer in middle east in late 80's and early 90's as he was one of the few who could sing Arabic songs along with Carnatic, Hindustani, Western and filmy classical. And a decade later arrived the great internet.
Yesudas sir is ourstanding in singing and everybody knows that. But, this song remains as gem on crown of telugu film songs. really fantastic singing by Yesudas sir. This one song is turning point for shobanbabu's career; what I guess.
My language is Malayalam. But when I hear this beautiful song mind becomes gloomy and the memories of my father and mother who left long back comes to my mind and I feel loneliness
గాలి వానలో.. వాన నీటీలో.. గాలి వానలో.. వాన నీటీలో..పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!! గాలి వానలో.. వాన నీటీలో..పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!! ఓ ఓ ఓ..ఓ ఒ ఓ..ఓ ఓ ఓ..ఓ ఒ ఓ ఓ ఓ ఓ..ఓ ఒ ఓ ఇది హోరు గాలి అని తెలుసూ.. అటు వరద పొంగు అని తెలుసూ.. ఇటు హోరు గాలి అని తెలుసూ..అటు వరద పొంగు అని తెలుసూ.. హోరు గాలిలో.. వరద పొంగులో..సాగలేనని తెలుసూ.. అది జోరు వాన అని తెలుసూ.. ఇది నీటి సుడులని తెలుసూ.. అది జోరు వాన అని తెలుసూ..ఇది నీటి సుడులని తెలుసూ.. జోరు వానలో..నీటి సుడులలో.. మునక తప్పదని తెలుసు.. ఐనా పడవ ప్రయాణం.. తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం..తెలెయదు పాపం!! ఓ ఓ ఓ..ఓ ఒ ఓ..ఓ ఓ ఓ..ఓ ఒ ఓ ఓ ఓ ఓ..ఓ ఒ ఓ ఇది ఆశ నిరాశల ఆరాటం.. అది చీకటి వెలుగుల చెలగాటం.. ఇది ఆశ నిరాశల ఆరాటం..అది చీకటి వెలుగుల చెలగాటం.. ఆశ జారినా..వెలుగు తొలగినా..ఆగదు జీవిత పోరాటం!! ఇది మనిషి మనసుల పోరాటం.. అది ప్రేమ పెళ్ళి చెలగాటం.. ఇది మనిషి మనసుల పోరాటం..అది ప్రేమ పెళ్ళి చెలగాటం.. ప్రేమ శకలమై.. మనసు వికలమై..బ్రతుకుతున్నదొక శవం!! ఐనా పడవ ప్రయాణం.. తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం..తెలెయదు పాపం!! గాలి వానలో.. వాన నీటీలో..పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!! ఓ ఓ ఓ..ఓ ఒ ఓ..ఓ ఓ ఓ..ఓ ఒ ఓ ఓ ఓ ఓ..ఓ ఒ ఓ
SIR U R VOICE OF GOD,,, I KNOW THE SONG MEANING IF MAY NOT BE NO, BUT THE WAY UR SINGING AND,,, THE VOICE,,,, REALY I DIE,, FOR THAT TONE,,,SIR IF POSSIBLE GIVE CHANCE TO MEET YOU,,,,,
Bhagavantuni daya mee kutumbam pai eppudu undali sir...inko 10 taralu marina indian music enni vidaluga transform ayina ee voice ni preminche vallu prathi generation lo untaru...
గాలి వానలో వాన నీటిలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఇటు హొరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు ఇటు హొరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు హొరు గాలిలో వరద పొంగులో సాగలేలని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇవి నీటి సుడులు అని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇవి సుడులు అని తెలుసు జోరు వానలొ నీటి సుడులలో మునక తప్పదని తెలుసు అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఇది ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలగాటం ఇది ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలగాటం ఆశ జారినా వెలుగు తొలిగినా ఆగదు జీవిత పొరాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ప్రేమ శకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం
అర్థం పర్థం లేని పాటలు వస్తున్న ఈరోజుల్లో ఇలాంటి పాటలు వింటుంటే కాలం ఇట్లే గడిచిపోతోంది
Correct bro eppudu liric writers andhku rastunaro vallke teliyadu
తేనె లాంటి అమృతమైనా గొంతు... మాటలు రావడం లేదు... అద్భుతం 🙏🙏🙏🙏
అద్భుతమైన పాట పాడిన జేసుదాసు గారికి ధన్యవాదాలు.
జేసుదాస్ గారితో పాడించాలని అనుకొన్న దాసరి గారికి శత కోటి వందనాలు🙏🙏🙏
Q
😀😀😁😂🤣😃😄
@@rrrk6684😢11ಅ😢😢😢😢😢ಾ೧೧😢ಅ೧😢೧😢ಾ😢aaa😢aa😢ಾaa೧೧೧೧ಾaಾ😢a😢ಾaಾ😢😢😢😢ಾಅ😢😢ಾ೧ಾ😢😢ಾaa🎉aa೧ಅ೧ಾ😢😢ಾ😢aಆ?ಾ೧😢೧😢೧😢ಾ೧😢😢😢ಅ೧ಾ೧೧ಅ೧ಅ೧ಅA೧೧೧ಅಅಾ🎉😢೧ಅ😢೧😢೧೧ಅaaಅಅa😢೧೧೧😢😢೧ಾa😢೧ಾ😊ರಯವ
)೧-
॥೦ಿ ತುಮಕೂರು ತೊ
మా ఆరాధ్య గాయకుడు మీరు.
మీకు నా పాదాభివందనం సర్
Vandanaalu
Y
Yasu taaßs
భగవంతుడు మీకు ఎంత మంచి అద్భుతమైన కళ ను ఇచ్చారు సార్.. ఏ జన్మ పుణ్య ఫలమో ... యూ ఆర్ రియల్లీ గ్రేట్ గురూజీ...
Sir tcr padabhi vandanam
W surepľu
👍
ఏసుదాస్ గారు ఈపాట శో భన్ బాబు నటనకు
చాలా బాగుంది.ఎంటబాగుందంటే ఈపాట
వల్ల శో భన్ బాబు గారు అగ్రనటుడు
గొప్పనటుడు అనిచెప్పడానికి ఇలాంటిపాటలు
తర్వాతితరం వాళ్ళు రాబోయే తరం వాళ్ళు
అభిమానులు సగర్వంగా చెప్పుకోవడానికి,
ఎప్పటికీ ఈపాట ప్రేక్షకుల మదిలో చిరకాలంనిలిచి పోతుంది.
Super
Ur great sir
super
పఫఫబసబ
Sir you are great person sir 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
ఈ యూ ట్యూబ్ ద్వారా మిమ్ముల్ని చూడడం, మీ స్వరం ప్రత్యక్షంగా వినడం నా భాగ్యం
Super
మీకు నా పాదాభివందనం....మీరు మాకు దేవుడు ఇచ్చిన ఒక వరం
How can a malayalee singing with perfect Telugu accent song...proud to be south Indian
Chitra Mam ,She can sing with picture perfection
Of course ,the great legend Jesudas!!
Indian❤
ఏసు దాసు గారు ఇంకా నిండు నూరేళ్లు ఇటువంటి పాటలు పడాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను
Please 🥺🥺🥺 so qq
Yes
No words to express extremely happy to listen yesudas sir voice salute to greatest legend I love the voice,Amazing
Nijam andi babu assalu yedo teliyani happiness
Excellent జేసు దాసు గారు
I can't imagine anyone else singing this song! I fall short of words to describe it! Come to think of it, Yesudas was live singing this wonderful song, at the age of 71, in a language he is not conversant with! That's where you got to concede that he is the greatest singer our country saw in recent times, endowed with the sweetest voice as one can get!
He may not be able to speak Telugu too fluently. But understands Telugu very well. Having a strong hold on Carnatic music especially with Thygaraja Kritis for decades, he always understood the meaning and sang. Without that understanding certainly expressions of this level or scale will never come out. Speechless rendition.
@@deepakluther4964 In perfect agreement with you, sir! I am always speechless when hearing the songs of Yesudas, whatever be the language - never ever a constraint for him! I always have to pinch myself to believe that here I was hearing a man sing and not listening to a celestial sound flowing from the heavens!
@@mbdas8301 🙏
I'm also from karnataka, k j yesudas is my favourite Singer and musician...
K J Yesudas voice have no language and religion... it's have only audience heart beat.....🙏🙏🙏🙏🙏🙏🙏
what a lyrics, music composition & yesudas sir singing which clearly tells the power of emotions & feelings of human beings.
Ysudasmepatalumereasate
Mohnbabuheromereychendru
ఒక మొహమ్మద్ రఫీ, ఒక జేసు దాసు తెలుగింట్లో ఎప్పటికి , ఎల్లపటికి శాశ్వత ఆహ్వానితులే. తెలుగు రాక పోయినా అంత చక్కటి పాటలను మీ గొంతుతో మా మనసుకి జోల పడినట్టు .
baba khadar
yes sir ee song yenni times vinaa malla vinaali anentha gopppa voice yedudas gari voice
baba kdshadar
R4
Jesudas sir my best singer in my life. Never can be found in the way off singing.
I am from Kerala. I did'nt understood a single word, but what a Telugu song and Yesudas sir singing. Indian music is blessed. Thank you.
your yesudas our favorite
000000
He sung more than 100 songs in telugu,all songs are marvellous and stupendous.
@@kavyamanoj6843 11)1)
@@JHASH_PETS jc
అమృత వర్షం ఎలా ఉంటుందో లైవ్ గా చూపించారు స్వామి ఏసుదాస్ గారు. మీకు నా వేవేల దండాలు.
Kj.yesudass the most respected singer ever in music industry..
దేవుడు కొంతమందికి మాత్రమే ఇలాంటి స్వరాన్ని ఇస్తాడు
Mind Blowing , Superb , Fantastic, These are very small words to praise you Sir Yesudas garu i felt and slept of your your Music
Super
Still 2024? Any one listening
2024 March 17
2024, march 24
Yes
30-04-2024
TUEDAY
Yes I am
എത്ര ഊർജ്ജത്തോടെയാണ്,
എത്ര ഉയർന്ന പിച്ചിലാണ് ദാസേട്ടൻ പാടുന്നത്
അതും Live ആയി
❤❤❤❤
അത്യുഗ്രൻ
അത്യുജ്ജ്വലം
അതിശയകരം
അതുല്യം
അനുപമം
❤❤❤
അ
There are many legendary singers.
But, this is the most beautiful voice i have ever heard
As said by the legendary Kannada music director Hamsalekha, the biggest Baritone voice of Indian music industry.
Legend ❣️ KJY
absolutely.He is well versed in karnatic music too.
Even ravindra jain and best Indian composer, undoubtedly great salil chaudhary said.
Unequivocally,incontrovertibly.
@@babym.j8527 e
Yhihgeml i
సార్ మీకు పాదంబివందనం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2021 లో ఈ పాట ఎవరు వింటున్నారు 1 like 👌🤝
❤️❤️❤️ Prabhas
I'm listening at least one time in a day
Nenu
@@anandkalal9590 aà
l.
we are fortunate to be living in the era of Sri . K.J. Yesudas garu, what a singer !
Excellent sir
Àdaźaa
Really we are fortunate to be living in the era of Sri K. Y. Jesudas garu. 🙏🙏🙏
స్వరాభిషేకం ఒక వరం ఈ తరానికి .. అప్పటి పాటలు ఈ రోజుల్లో ఇంత క్లారిటీ తో వినగలుగు తున్నాము.....
Renowned Singer Yesudas is singing from his heart, with emotions. I got a chance to remember him once again..
యేసు దాసు గారు ఇంత మంచి పాటను అందించినందుకు ధన్యవాదాలు
Pokémon
Kadimi narasimha Narasimharao geueguegtrhd
I love you my jisdasgaru my peawartsag s
lf75
Lxman
Speechless after hearing this song. Lyrics outstanding, singer giving life to the lyrics and music no words left for praise. Once in a millennium such compositions are created.
Man still the same grace...u r a true legend sir
വണ്ടർ ഫുൾ .... മൺ മറഞ്ഞ് പോയതോ നിലവിലുള്ളതോ ആയിട്ടുള്ള ഈ ലോകത്തുള്ള ഒരു ഗായകർക്കും ഒരിക്കലും ഇതുപോലെ കഴിയില്ല
നൂറുശതമാനം യോജിക്കുന്നു.
What a great voice.., we r so lucky to hear ur songs
K j yesudas sir voice is purely God gifted its always touches our heart and soul.
What a voice. Mesmerising. Meaningful song. My heart is melting. Superb Telugu words.
Sir can you translate in Hindi please
Yesudas was the most popular singer in middle east in late 80's and early 90's as he was one of the few who could sing Arabic songs along with Carnatic, Hindustani, Western and filmy classical. And a decade later arrived the great internet.
Correction, still.
A
80s 90s best singers..... original heart touching and meaningful movies and songs
Yesudas sir is ourstanding in singing and everybody knows that.
But, this song remains as gem on crown of telugu film songs. really fantastic singing by Yesudas sir.
This one song is turning point for shobanbabu's career; what I guess.
యేసుదాసు నా అబిమాన గాయకుడు
F
gopal ma hii
Nice sir
Ha
Good super songs old gold
great great & power full vice [This is god gift voice]
it's a voice of God's creation
Jabardhasth
I don't no Telugu but i like this song very heart touching voice
Baabooiiii yesudas gaaru paaderaa ee song
Owesome sir
సర్ ఆలరించే గొంతు దేవుడు అందరికి ఎవ్వడు మీకు అగొంతు ఇచ్చి మీ పాటలు వినే భాగ్యం మాకు ఆ దేవుడు కలిపంచాడు ఆ దేవుడు కి కృతజ్ఞతలు
Sahitym adhbutam .thatis .jsudaasir.tone hatsop
no other singer is comparable to Yesudasu sir in INDIA
యేసు దాసు గారు పది kaallalapatu challaga ఉండాలి
Merubagundali daby
Yes
@@princemanu9972 iiiiiiiiiiiiiiii it iiiiiiii
@@princemanu9972 9ooii8iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
My Goodness, what was that, I just heard !!! Hearing this song for the first time, What a rendering by none other than Yesudas the Great !!!
Rubin Mathew the genre of sad songs. None can beat him. (Perhaps Rafi could)
Rubin Ma
vantslu
Rubin Mathew
Rubin Mathew
అద్భుతం 30 సంవత్సరాలు అయిన ఆ గొంతులో తగ్గని మధురం
Actually 60 years.
అద్భుతమైన గాయకుడు జేసుదాసు గారు,ఆయన పాటలు అమ్రుతం.
My language is Malayalam. But when I hear this beautiful song mind becomes gloomy and the memories of my father and mother who left long back comes to my mind and I feel loneliness
God always with you 🤗
i listen this song every day in the mng.....
makes my day fresh.......
thanks jesudas garu.....
for this song....
you only can sing this song.....
సార్ ఏసుదాసు గారు మీ గానం అమృతం మీ గానం అమూల్యం మీ గానం అహంచలం మీరు గేట్ సార్
నాకు బాగా నచ్చిన సింగెర్స్ లో ముందంజలో ఎప్పడికీ మీరే ఉంటారు... సార్. హ్యాట్స్ ఆఫ్ టు యు సర్.💐💐💐👌👌👌👌
What a feel in the voice o o ooo antunappudu i felt my ears are blessed 👏👏👏👏❤❤❤
kj yesu das gaaru....voice of a god
When I watching him,he is looking like 'Gana maharshi '💓💓
What a great legendary singer 💝
Love you guruji
Yes, SPB few months before he passed away in an interview beside KJY, said he look like a Maharshi and he is a Maharshi!
I'm a Bengali.. don't know telegu very well.. but every night i listen this song and feels going to another world..
ఇలాంటి ఆణిముత్యాలు మాకు అందించడానికె దేవుడు మిమ్మల్ని భూమ్మిదకి పంపించాడు..
Legendary voice of Singer..
.
nostalgic, heard it innumerable times, magic of Sri K J Yesudas garu.
KJ Yesudas The Best Singer 🎤 In The World 🌍
Yes
No.ghantasala is a real singer
@@satthibabu1745 l
L
) l lyl
. A 7 7,777} y
5
Yes
ee mari paattalu vintanay saalu mana health arogyamga vunnu.
bcz his voice his mismerising really.💯💯💯💯💯💯
Hat's off jeeudasji.....
అబ్బా ఎంత మంచి melodious voice Jesudas గారిది..❤
extraordinary performance sir.i wish u u r really lezendry
ಯೇಸುದಾಸ್ ರವರ ಧ್ವನಿ ಅದ್ಭುತವಾಗಿದೆ 🙏🙏🌹🙏🙏
Ilanti song,music malli mana telugu industry lo raavu...!
Em paadaru sir...
Me kaallaku dandam pettina thakkuve
Super performance sir , really jesudasu gari voice God gift 🎉🎉💐💐👌👌
yesudas is the best singer. I feel proud of him.
Present past future and even conditional can't match with this divine person
Very few singers can make the song touch your heart even if that is not your mother tongue.. This legend is second to none in those..
Wat a perfection in teluugu...prati padam kuda chala.spastam antaru sir miru..a great quality sir..hatsoff sir.....
Yesudas is the best singer voice is beautiful
Yesudas sir is great singer.Need more recognisation.
Yesudas garu telugu variki oka varam lantivaruuu🙏🙏🙏🙏🙏🙏 mi voice 2k kids ni kuda మైమరపించింది
GREAT യേശുദാസ് SIR. വാക്കുകൾക്കും അപ്പുറം. NO WORDS. പ്രണാമം
ఇలాంటి పాటలు ఏన్ని రోజులు లైన్ వినాలి తింటే ఆరోగ్యానికి మంచిది
గాలి వానలో.. వాన నీటీలో..
గాలి వానలో.. వాన నీటీలో..పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!!
గాలి వానలో.. వాన నీటీలో..పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!!
ఓ ఓ ఓ..ఓ ఒ ఓ..ఓ ఓ ఓ..ఓ ఒ ఓ
ఓ ఓ ఓ..ఓ ఒ ఓ
ఇది హోరు గాలి అని తెలుసూ..
అటు వరద పొంగు అని తెలుసూ..
ఇటు హోరు గాలి అని తెలుసూ..అటు వరద పొంగు అని తెలుసూ..
హోరు గాలిలో.. వరద పొంగులో..సాగలేనని తెలుసూ..
అది జోరు వాన అని తెలుసూ..
ఇది నీటి సుడులని తెలుసూ..
అది జోరు వాన అని తెలుసూ..ఇది నీటి సుడులని తెలుసూ..
జోరు వానలో..నీటి సుడులలో.. మునక తప్పదని తెలుసు..
ఐనా పడవ ప్రయాణం..
తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం..తెలెయదు పాపం!!
ఓ ఓ ఓ..ఓ ఒ ఓ..ఓ ఓ ఓ..ఓ ఒ ఓ
ఓ ఓ ఓ..ఓ ఒ ఓ
ఇది ఆశ నిరాశల ఆరాటం..
అది చీకటి వెలుగుల చెలగాటం..
ఇది ఆశ నిరాశల ఆరాటం..అది చీకటి వెలుగుల చెలగాటం..
ఆశ జారినా..వెలుగు తొలగినా..ఆగదు జీవిత పోరాటం!!
ఇది మనిషి మనసుల పోరాటం..
అది ప్రేమ పెళ్ళి చెలగాటం..
ఇది మనిషి మనసుల పోరాటం..అది ప్రేమ పెళ్ళి చెలగాటం..
ప్రేమ శకలమై.. మనసు వికలమై..బ్రతుకుతున్నదొక శవం!!
ఐనా పడవ ప్రయాణం..
తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం..తెలెయదు పాపం!!
గాలి వానలో.. వాన నీటీలో..పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!!
ఓ ఓ ఓ..ఓ ఒ ఓ..ఓ ఓ ఓ..ఓ ఒ ఓ
ఓ ఓ ఓ..ఓ ఒ ఓ
Super Sang
Hareesh Lilliput l
I like verymuch this song
Super
Hareesh Lilliput వెరీ నైస్ నేచురల్ సాంగ్
At the age of 73! That is the miracle.
mats Toronto b
74
1940 Jan 10 [79]
@@govindn3536 just
Great legend singer..k.j garu
is bro 👌👌
Superrrr sir mee voicelo Edo teliyani magic umdi
We have greatest singer yesudas in telugu,kannada industry we are all proud of such a singer god blessed always for jesudas longer health.
Sir you are "the best singer" in the world.
SIR U R VOICE OF GOD,,, I KNOW THE SONG MEANING IF MAY NOT BE NO, BUT THE WAY UR SINGING AND,,, THE VOICE,,,, REALY I DIE,, FOR THAT TONE,,,SIR IF POSSIBLE GIVE CHANCE TO MEET YOU,,,,,
superb
addapudi lingamaiah
l
thanks to the singing legend, I have no words to describe the greatness of yesudasu sir
Bhagavantuni daya mee kutumbam pai eppudu undali sir...inko 10 taralu marina indian music enni vidaluga transform ayina ee voice ni preminche vallu prathi generation lo untaru...
Me lanti singer film industry ki dorakadam chala lucky sir
God came in the form of Yesudas sir
Heard this song 1000s of times since childhood. Great singing!
Magical voice..
చక్కటి భావకవిత్వం తోకూడిసుమధురకంఠంతోజేససూదాసుగారిగళంనుండజాలువారిన హృద్యంగా గంధర్వ గాయకునీకీసుమాంజలులూకొలనుపాకమురళీధరరావూ నల్లగొండ
😭😭😭😭😭😭పాట వినంతసేపు ఎదొ అనుభవం గుర్తు వుస్తుంది ఎన్ని సార్లు విన్న బొరుకొట్టాదు సుపర్ ఎమొషనల్ పాట
Sir meru ma telugu cinema industry ki dorikina kohinur diamond
YesuDas Emotional Voice
Jesudasu గారి వాయిస్ god gift
WHENEVER I HEAR HIS SONG A DOUBT COMES IN MY MIND , CAN IT BE SUNG BY ANY OTHER SINGER AS MELODIOUSLY AS HE DOES.
Frankly, and with all force, a definite No! After all, there's only one Gandharva Gayak! One and only Yesudas!
సార్ మీ పాట వింటే నాకు చాలా ప్రశాంతం గా అనిపిస్తుంది 🙏🙏🙏
No words .... Ultimate singing
srusti anta natural GA untundo yesudas Garu voice ante natural GA untundo mi lanti voice futures ki kavali sir
Super bro 👌👌👌👌
Great singer, my favorite singer kj yasu Dasu sir.
గాలి వానలో వాన నీటిలో
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
ఇటు హొరు గాలి అని తెలుసు
అటు వరద పొంగు అని తెలుసు
ఇటు హొరు గాలి అని తెలుసు
అటు వరద పొంగు అని తెలుసు
హొరు గాలిలో వరద పొంగులో
సాగలేలని తెలుసు
అది జోరు వాన అని తెలుసు
ఇవి నీటి సుడులు అని తెలుసు
అది జోరు వాన అని తెలుసు
ఇవి సుడులు అని తెలుసు
జోరు వానలొ నీటి సుడులలో
మునక తప్పదని తెలుసు
అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలగాటం
ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలగాటం
ఆశ జారినా వెలుగు తొలిగినా
ఆగదు జీవిత పొరాటం
ఇది మనిషి మనసుల పోరాటం
అది ప్రేమ పెళ్ళి చెలగాటం
ఇది మనిషి మనసుల పోరాటం
అది ప్రేమ పెళ్ళి చెలగాటం
ప్రేమ శకలమై మనసు వికలమై
బ్రతుకుతున్నదొక శవం
అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం