మధుప్రియ పాటలతో దద్దరిల్లిన సభ..Madhupriya Songs | Medchal Public Meeting | KCR | Mirror TV

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024

Комментарии • 64

  • @aithavst1931
    @aithavst1931 11 месяцев назад +6

    Very nice Madhu Priya flock songs

  • @rkrchada8455
    @rkrchada8455 Год назад +11

    జనపద పాటలు , కళా రూపాలు ఇవి బాగానే ఉంటాయి.
    జనపదం - ప్రజల నోర్లలో నానుతూ ఉండే తెలంగాణ ప్రాంతం కోసం పాడిన , పాడుకున్న ,పాడుకుంటూ ఉన్న....పాటల అర్దం తెలంగాణ ఆకాంక్ష.
    కరెంట్ - వ్యవసాయ సాగు భూములకు కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ డిస్కం లకి వచ్చి అందుబాటు విద్యుత్ పెరిగింది.
    తాగునీరు - TS ఏర్పాటు ముందు రక్షిత తాగునీటి పథకం కింద అన్ని విలేజ్ లు , టౌన్ , సిటీ లకు దగ్గరలోని నీటి వనరుల నుండి సప్లై ఉండేది.
    కొత్తగా కాళేశ్వరం నుండి తాగునీరు కేటాయిస్తున్నారు.
    ఇంతే ఇంతకు మించి ఆ ఐదు లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసినట్టు??????
    మొదటి సారి అధికారం లో ఉన్నపుడు notification లకు Tspsc ఏర్పాటు , ఇంకా ప్రభుత్వం కుదురుకోలేదు అని చెప్పి పూర్తి 5 సంవత్సరాలు గడిపాడు.
    మొదటి 5 year's గడిపాడు. బయటికి వచ్చింది పెద్దగా ఏం లేదు.
    2018 లో తెలంగాణ పేరు చెప్తూ ,,,
    బుద్దిమంతుడు లా నమ్మించి అధికారంలో కి వచ్చాడు.
    ఇంతకీ అతడు దాచి పెట్టే cbi కేస్ ఎందుకలా దాస్తున్నట్టు???????
    రెండు సార్లు అధికారంలో ఉండి
    ఏం బయటికి వచ్చాడు , ఏం తెలుసుకున్నాడు, విద్యార్థులు , రైతులను నమ్మించి ఆ cm సీట్లో కూర్చుని ఢిల్లీ కి పోయి వచ్చుడు తప్ప ఏం చేశాడు.
    Food processing industries ఏవి?
    5 లక్ష కోట్ల రూపాయల అప్పు ఐంది.
    కెసిఆర్ తెలంగాణ ప్రజల కోసం శ్వేత పత్రం విడుదల చేయాలి.
    ప్రతి సంవత్సరం పెట్టే బడ్జెట్ కేటాయింపుల కి అదనంగా
    అంటే బడ్జెట్ expenditure కాకుండా = ప్రతి ఏటా వచ్చే రాబడి ఆదాయానికి మించి చేసిన ఖర్చు , ప్రత్యేకంగా చేసిన అప్పులు , అమ్మిన ప్రభుత్వ బాండ్లు, కట్టే మిత్తిలు .....
    కెసిఆర్ cm హోదా లో చెప్తే ప్రజలు తెల్సుకుని ఆలోచిస్తారు.
    తెలంగాణ ప్రాంతం కోసం ఆలోచించే నాయకుడే అయితే....
    కెసిఆర్ white paper release చేయాలి.ప్రాంతం పేరు చెప్పడం కాదు.
    తెలంగాణ ప్రాంతం పేరు చెప్తే , ఈ ప్రజలకు పరిపాలన తో అందరికీ అందుబాటులో ఉండాలి.
    సంతృప్త స్థాయి లో పరిపాలన చేయాలి అంటే బయటికి వచ్చి తిరగాలి కదా!
    ఎవరినీ కలవకుండా , ప్రజలకు ఏం కావాలో తెల్సుకోకుండా కెసిఆర్ చేసే పరిపాలన ఏంటి ?
    ఇది పబ్లిక్ లైఫ్ - ప్రజా పాలన.....
    వ్యక్తిగతం కాదు....!

    • @anjaiahgaddi
      @anjaiahgaddi 11 месяцев назад +1

      Jai.kcr.jai.brs❤❤❤❤❤

    • @rkrchada8455
      @rkrchada8455 11 месяцев назад

      @@anjaiahgaddi ఆ దొంగ ముక్కు గాడు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ను పెంచి ఇస్తా అనడం కాదు , వాడు సొంతంగా ఇచ్చేది ఏం ఉండదు , అది ప్రభుత్వ పరంగా ఇచ్చేదే!!!!
      కెసిఆర్ baskov గాడు అలా పెంచి పెన్షన్ ఇస్తా అన్నా ఇంకో శాఖ కి నిధులు ఉండవు.
      రైస్ , ఆయిల్ ప్యాకెట్ ఏదో ఒక ప్రొడక్షన్ ఎక్కడ ఎక్కువ పండుతుంది అని చూసి cost of production బట్టీ ఫ్రీ or nominal price కి నిత్యావసరాలు ఇవ్వాలి - for BPL and poverty line people కి....
      General గా అందరు ప్రజలకి నిత్యావసర వస్తువుల కోసం. ప్రభుత్వ mart అని.... 2018 లో చెప్పినట్టు తల ఊపాడు, వాడికి ఏదీ గుర్తు లేదు....
      5000 పెన్షన్ ఇస్తా అని ఎలక్షన్ కోసం అన్నడు.
      వాడు ఏది ఇవ్వాలి అన్నా అది బడ్జెట్ కేటాయింపు లేనిది ఒక్క పైసా సైన్యం కాదు వాడిది.
      ఇంక ఆ దొంగ కి జై కొట్టి ఏం సాధిస్తారు , పని చేత కాని ,మర్చిపోయే ఎదవ కు????.

    • @VenkataramanaC-bg4ls
      @VenkataramanaC-bg4ls 11 месяцев назад

      QQ

    • @rkrchada8455
      @rkrchada8455 11 месяцев назад

      @@VenkataramanaC-bg4ls ???????

  • @MadhaviBakki
    @MadhaviBakki Год назад +3

    Super madhu akka😊

  • @nagarambapureddy3419
    @nagarambapureddy3419 Год назад +6

    Great energy...🔥

  • @GeethaRathod-kh8hg
    @GeethaRathod-kh8hg 11 месяцев назад

    Banjara song superb 👌 ❤

  • @ganganagarhd460
    @ganganagarhd460 11 месяцев назад +1

    K c r good cm

  • @suryanandamtollywood1871
    @suryanandamtollywood1871 10 месяцев назад

    మధు ప్రియ కు చిల్లర బాగా చల్లినట్టు వున్నారు 🥰.. Life secure చేసుకోడానికి బాగా కష్టపడుతోంది 🥰

  • @shaikbaba1904
    @shaikbaba1904 Год назад

    3:41 🖐🖐🤚🤚

  • @BallemMallaiah-fz3br
    @BallemMallaiah-fz3br 11 месяцев назад

    👍👍👍👍👏

  • @bswamimudiraj2850
    @bswamimudiraj2850 11 месяцев назад

    Madhu Priya your folk singer that is a 100% correct

  • @vijayreddy7844
    @vijayreddy7844 10 месяцев назад +2

    KCR No More😂

  • @GONDA.MOGULAIAH
    @GONDA.MOGULAIAH 11 месяцев назад +1

    I love you Madhu

  • @bandariashokkumar9952
    @bandariashokkumar9952 Год назад +2

    Please డోంట్ west your Song. Time ఇస్ వెరీ Valable ok tq.jai kcr

  • @challavinayreddy7124
    @challavinayreddy7124 Год назад +1

    Vote for congress

  • @Babu_7575
    @Babu_7575 11 месяцев назад +1

    కెసిఆర్ బాబు......😂

  • @RSTV-x8q
    @RSTV-x8q Год назад +3

    మీరు ప్రజలకి చేసిన మోసం బయట పడే రోజులు దగ్గర పడ్డాయి

  • @shiva9908123
    @shiva9908123 Год назад

    I opt for congress

  • @challavinayreddy7124
    @challavinayreddy7124 Год назад

    Jai congress

  • @bandariashokkumar9952
    @bandariashokkumar9952 Год назад +2

    మీరు పటపడండి . మీ explain తాగించండి

  • @venkatswamy4049
    @venkatswamy4049 11 месяцев назад +3

    యేమి లేదు యేమి కాదు! అంత అయోమయం తెల్లంగాణ ఆగం ఆగం గంధర గోళ్లమ్ పాటలు విన్నారు,కథ లు,ఉప కథలు అన్నీ విన్నారు ఇప్పుడు 2023 లో పబ్లిక్ ఉశారై పొయ్యారు
    ఓటు ఆలోచించి వేస్తారు.

  • @rehanm483
    @rehanm483 Год назад +2

    Jai kcr

  • @venkatachalam7776
    @venkatachalam7776 11 месяцев назад

    బంజేయి బంజేయి బంజేయి

  • @venkatswamy4049
    @venkatswamy4049 11 месяцев назад +6

    అన్నీ సమయాలలో మనమే ఉంటాము అనుకొరాదు. ఓడలు బంద్లు! బంద్లు ఓడలు ఈ సారి తలక్రిందులు.

  • @dileepkumar_14
    @dileepkumar_14 Год назад +3

    don't vote BRS....RIP BRS

  • @shaikkhajalalu7308
    @shaikkhajalalu7308 11 месяцев назад +1

    😅😅😅

  • @bhupalreddypervala72
    @bhupalreddypervala72 Год назад +9

    మీరు ఎన్ని జిమ్మక్కులు చేసినా ఓడిపోవడం ఖాయం అయ్యింది

  • @PubgPublic-r7p
    @PubgPublic-r7p 11 месяцев назад

    Manisiki 300

  • @dharamsothprakash6990
    @dharamsothprakash6990 Год назад +1

    Dikkumalina gulabilu 😂

  • @JVijayVijayKumar
    @JVijayVijayKumar 4 часа назад

    TRse😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @santoshkumar-mg4zg
    @santoshkumar-mg4zg Год назад +2

    Vote for KA Paul

  • @MunnaShaik-v6z
    @MunnaShaik-v6z 11 месяцев назад

    Egts mn kr

  • @MunnaShaik-v6z
    @MunnaShaik-v6z 11 месяцев назад

    Ge bdhhwii😮

  • @JayaammaJayaamma-ko9pe
    @JayaammaJayaamma-ko9pe 11 месяцев назад

    Mi b

  • @karunakumari224
    @karunakumari224 11 месяцев назад

    Madhuri Priya Anni party laku alagane paduthadi Pata aamevruthhi,,,,tomarrow inko party ki padi casets isthadi,,,,,meeru mee thevitho vote vayyali,, nee duty nuvvu sarigga chey

  • @srirangaraos
    @srirangaraos 24 дня назад

    Telangana lo 99'/, brs vunna gelichindhi matram khangress

  • @santu-f2u
    @santu-f2u Год назад +4

    Rip brs

  • @MunnaShaik-v6z
    @MunnaShaik-v6z 11 месяцев назад

    Jnz nheii

  • @Nijam-Nippu
    @Nijam-Nippu Год назад +2

    Nee over acting apu

  • @Cinema_Adda12
    @Cinema_Adda12 Год назад

    We are missing sai chand anna

  • @laxmankenguru8422
    @laxmankenguru8422 Год назад +3

    First parents meedha complaint istadhi taruvata husband meeda complaint...money gurinchi stage yekki pichiga matlade imeku life lo clearity ledhu...janalakuu...suggestions karma t.s people dhi...

  • @mr_shiva2574
    @mr_shiva2574 Год назад

    First ni over acting apuu

  • @kalyani1862
    @kalyani1862 10 месяцев назад

    Inka am vorlutha madu Priya West chi chi

  • @PrabhakarPrabhakar-k1b
    @PrabhakarPrabhakar-k1b 11 месяцев назад

    Betar.lanja

  • @banothuvijaykumarvijaykuma6754
    @banothuvijaykumarvijaykuma6754 10 месяцев назад

    Avaru antare anny sabasishthunayou chale pedolantya neeku kcr anda naa

  • @venkatswamy4049
    @venkatswamy4049 11 месяцев назад +4

    మీ చిన్నప్పుడు బాగా శ్రద్ద గా వినే వారు ఉద్యమం లో కానీ ఇప్పుడు జనం వినడం లేదు

  • @hree_talk1011
    @hree_talk1011 Год назад +2

    Ni brathukki antha scene ledu.. Chillar voice

  • @sevalakavath3939
    @sevalakavath3939 Год назад

    Jai congress