కైలాసం కాపురమా శ్రీశైలం సింహ ద్వారమా వెండికొండపై నివాసమున్నా భోళా మల్లన్నా. కైలాసం kapurama.లిరిక్స్
HTML-код
- Опубликовано: 14 дек 2024
- కైలాసం కాపురమా శ్రీశైలం సింహ. ద్వారమా
జోయరాగం. ఆదితాళం
గానం నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
పల్లవి
కైలాసం కాపురమా! శ్రీశైలం సంహద్వారమా
వెండికొండేపై నివాసమున్న భోళా మల్లన్న
"భోళా మల్లన్నా శ్రీశైల మల్లన్నా"2"
చరణం 1
ఒకపక్క గణపయ్య ఒకపక్క మురుగయ్య
ఇరువురి నడుమ కొలువైయున్న భోళమలన్నా
"భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న"2"
"కైలాసం కాపురమా శ్రీశైలం సింహ ద్వారమా "
చరణం 2
సిగలోన గంగమ్మ మెడలోన నాగన్న
అర్థ శరీరము పార్వతకిచ్చిన భోళామలన్నా
"భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న "2"
"కైలాసం కాపురమా శ్రీశైలం సింహ. ద్వారమా "
చరణం 3
పులి చర్మం ధరియించి బిక్షాటన చేసితివి
వల్లకాడె నీ ఇల్లున్నావు భోళా మల్లన్న.
"భోళా మల్లన్న శ్రీశైల మలన్నా"2"
"కైలాసం కాపురమా శ్రీశైలం సింహ ద్వారమా "
చరణం 4
ఒకచేత త్రిశూలం, ఒక చేత ఢమరుకమ్
కంఠమునందు విషాన్ని దాచిన భోళామున్నా.
"భోళా మల్లన శీశైల మల్లన్న"2"
"కైలాసం కాపురమా శ్రీశైలం సింహ ద్వారమా "
జొయ రాగనికి స్తనలు ఎక్కడ కనపడలేదు జైశ్రీరాం 👍🙏👍
జొయ రాగం స్తనాలు ఎక్కడ కనపడలేదు జైశ్రీరాం👍🙏👍
ఓం హర హర మహాదేవ శంభో శంకర.
🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
సూపర్ 🙏🙏🙏🙏🙏🙏
Super sar 🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏
ఓంనమః శివాయ
Om namashivaya 🙏
ruclips.net/video/oVVVBJowWKk/видео.htmlsi=UnKRiSOKtCVonu_B భక్తి మరియు సంగీత ప్రియులకు శుభోదయ శుభాకాంక్షలు. పరమ శివునికి అత్యంత ప్రీతి కరమైన ఈ సోమవారం రోజు జోయ రాగంలో నేను పాడిన "కైలాసం కాపురమా శ్రీశైలం సింహ ద్వారమా "అనే అద్భుతమైన శ్రీశైల మల్లన్న పాట విని తరించండి. శివుని అనుగ్రహం లేనిదే చీమ కూడ కుట్టదు అంటారు కావున ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఐదు నిముషాలు సమయం కేటాయించి దైవ నామ స్మరణ చేయండి లేదా వినండి 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏