అన్నా 2 లక్షల మీద ఉన్న రైతు రుణమాఫి మీద నిన్న & ఈరోజు ప్రెస్ మీట్ లా సిఎం గారూ మాట్లాడక పోవడం యే ఒక్క జర్నలిస్టు కూడా 2 లక్షల మీద ఉన్న రైతు రుణం మొద క్వశ్చన్ అడగలేదు
మీరు కట్టినటు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకోలే పాత రికార్డు ప్రకారమే 2 లాక్ లోపు వుంటే చేసిండ్రు... ఎలక్షన్ అయిపోయి నాయి కుర్చీ ఏకిండు ఏసాలు యేస్తుండ్రు...GM ను గుర్తుపెట్టుకోవాలి....ఏ ఎలక్షన్ వచ్చినా డిపాజిట్ రావద్దు.... తెలంగాణ లో కాంగ్రెస్స్ ఉండదు... నమ్మించి మోసం చేస్తే కర్రు కాల్చి వాతలు పెట్టాలి ఎలెక్షన్స్ లో... అన్నలు గుర్తుపెట్టుకోండి..
రేషన్ కార్డు ద్వారా కుటుంబాన్ని ఒక యూనిట్ గా చేసి ఆ మొత్తాన్ని రెండు లక్షల కు పైకి చేసి అన్యాయం చేశారు..మేనిఫెస్టో లో ప్రతి రైతు కు రెండు లక్షలు అన్నారు,తర్వాత కుటుంబానికి రెండు లక్షలు అన్నారు...
ఏ మీడియా వారు గానీ విలేకరులు కానీ కుటుంబానికి 2 లక్షలకు పైబడిన రుణం ఉన్నవారి సంగతి ఏమిటి అని అడగలేదు ప్రభుత్వం 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని రైతులు తీర్చుకోవాలి 2 లక్షలు ప్రభుత్వం రుణమాఫీ కింద ఇస్తుంది అన్నారు ఇప్పుడు ఆ ఉసే ఎత్తడం లేదు
నిన్నా పడినా 4వ రైతు రుణ మాఫీ ఎంత మందికి కొత్తగ మాఫీ అయ్యిందీ ముఖ్యమంత్రి సార్ ఒక్క ఇంట్లో 2కుటుంబాలు ఉంటె 3 విడుతలో1 కుటుంబానికి మాఫీ అయ్యితే 4వ విడుతలో ఇ రోజు మల్లి అదే కుటుంబానికి చెందినా రైతులకి పాడింది రేషన్కార్డు సరిగ లేని వారికి ఆధార్కార్డ్ సమస్య ఉన్నా వారికి మాఫీ ఇచ్చారూ.......ఇ రాష్ట్రం లో ఇంకా 2 లక్షలు పైనా ఉన్నా వారు ఇంకా చాలా మంది కుటుంబాలు ఉన్నయి సార్ మిరు 2లక్షలు మాఫీ చేస్తే ఎక్కువ ఉన్నా డబ్బు మేము కట్టుకుంటాం కదా సారూ ఒక్కసారి మా గురించి కూడా ఆలోచించండి సారూ
మేము ఎమ్ పాపం చేసినం సారూ మికు రేషన్ కార్డు ఆధార్ కార్డు లేని వారే మికు ఓటు వేసారు హా మేము వెయ్యలేదా....ఒక్కే కుటుంబం లో ఇధారికి అయ్యినపుడు మాకు కుడా ఒక్కొక కుటుంబానికి మాఫీ ఇవ్వాలి కదా సారూ
@@jaffar9503 2 లాక్స్ పైన ఉన్నాయి కాదు డు టోటల్ రెన్యువల్ చేసిన... ఇపుడు below 2 లాక్ నే వుంది 3 మంత్స్ నుండి మరి చేయలే మి GM... కేసీఆర్ గురించి ఎందుకు...అయిన కేసీఆర్ మాఫీ చేయలేదు అని పవర్ పీకేశారు ప్రజల GM కి పవర్ ఇచ్చారు ఓ పొడుస్త అన్నడు అని... యడపాఎ గప్పలు మళ్లీ కేసీఆర్ అప్పు చేసిండు ఆందుకే చేస్తలే అనీ సొల్లు చెప్తున్నారు... రైతు బంధు 2 టైమ్స్ పెండింగ్... కేసీఆర్ కరోనా టైం లో కూడా govt కి ఇన్కమ్ లేకున్నా రైతు బంధు చేసిండు... రెండు మేజర్ ప్రాజెక్టులు కాళేశ్వరం, మిషన్ భగీరథ కె 150000 కొట్లు పోయినాయి.... పంటలు పండవట్టే, ఇంటింటికీ water రావట్టే ఇవి కాంగ్రెస్ 60 ఇయర్స్ పూఅలనలో కూడా చేయలేరు...
rythulu village lo vethirekam ఛాలావుండి cm sir ku రుణా mafi కాలేదు పూర్తిగ 2 above kattu mante కట్టినము all minister and cm sir 30/ rythu lu కట్టినరు tgblo Ndcclo dt 29/8/2024 నడు receipts కూడ ఉన్నది cm sir విల్లు em annyam chesinaru kcr nu పక్కకు petti miku cm chesinaru రుణా mafi avuthadani 🙏🙏plzz రుణా mafi cheyandi sir
రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ కట్టిన రుణమాఫీ కాలేదు.
అప్పుడున్న TRS ప్రభుత్వంలో ఋణ మాఫీ కాలేదు
ఇప్పుడున్న congres ప్రభుత్వంలో కూడా అవ్వలేదు
ఋణ మాఫీ ఎంత ఉన్న 2లక్షల వరకు చేస్తే బాగుండు
Correct
మాకు కూడా
Same problem
Same problem
మాకు TRS ప్రభుత్వం లో కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లో రాలేదు
అప్పుడు కాలేదు ఇప్పుడు కాలేదు
అప్పుడు కాలేదు ఇప్పుడు కాలేదు 😭
Same
అవును అన్న, అంత మన కర్మ🤦🏻♂️
మాకు రుణమాఫీ కాలేదు
కెసిఆర్ గారు....2 లక్షల మీద ఉన్న రైతు రుణమాఫీ కానీ రైతులకు అండగా ఉండండి... దయచేసి...
అన్నా 2 లక్షల మీద ఉన్న రైతు రుణమాఫి మీద నిన్న & ఈరోజు ప్రెస్ మీట్ లా సిఎం గారూ మాట్లాడక పోవడం
యే ఒక్క జర్నలిస్టు కూడా 2 లక్షల మీద ఉన్న రైతు రుణం మొద క్వశ్చన్ అడగలేదు
@@Anilkumar-zb1ey correct.2 lakhs paina unnavariki Runa maafi kaledhu.mosam chesthunnadu
కాంగ్రెస్ , రేవంత్ మహా మోసగాళ్ళు. రాబోయే ఎల్క్సన్స్ లో కాంగ్రెస్ ను ఓడించాలి.
రైతుల గురించి అడిగారు కానీ అనవసరమైన విషయాలు అడుగుతారు రైతుల గురించి అడగండి కదా
Wrost congress
2 లక్షల పైనా ఉన్న రైతులు em chesindru endhuku valla midha kopam vallu
Kcr ke adugu malli ade matha
Enduku cheyali runa mafi ani
Vallu panchukuntaru bro
చాలా వరకు ఇంకా ఋణ మాపి కాలేదు
రుణమాఫీ కాలేదు. జై. కెసిఆర్
Anta unnadi bro meku
గట్టిగా అర్ర్సుకోవలి గవర్నమెంట్ ని రైతులు టీవీ న్యూస్ మీడియా ప్రతినిధులు 🙏🙏🙏
279000 లకు 85000కట్టను అంటే 190000లు but mafi కాలేదు ఎందుకు
మీరు కట్టినటు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకోలే పాత రికార్డు ప్రకారమే 2 లాక్ లోపు వుంటే చేసిండ్రు... ఎలక్షన్ అయిపోయి నాయి కుర్చీ ఏకిండు ఏసాలు యేస్తుండ్రు...GM ను గుర్తుపెట్టుకోవాలి....ఏ ఎలక్షన్ వచ్చినా డిపాజిట్ రావద్దు.... తెలంగాణ లో కాంగ్రెస్స్ ఉండదు... నమ్మించి మోసం చేస్తే కర్రు కాల్చి వాతలు పెట్టాలి ఎలెక్షన్స్ లో... అన్నలు గుర్తుపెట్టుకోండి..
2లక్షల పైన ఉన్న రైతు రుణాలు మావి కానట్టే నా
2 లక్షలు పైన ఉన్న వాళ్ళకి రుణ మాఫీ క్లియర్ చేయండి స్వామీ, దయచేసి రుణ మాఫీ క్లియర్ చేయండి సార్ ప్లీస్.
అసలు రెండు లక్షల రుణమాఫీ కాలేదు మాకు కుటుంబాలు నలుగురం ఉన్నాం ఒక్కరికి రాలేదు
తెలంగాణలో కొత్త పార్టీ ప్రభుత్వం రావాలి
TDP ni thisukonivadhaam
రేషన్ కార్డు లేని వారికి కూడా మాఫీ కాలే
రెండు లక్షల మీద పైసలు నేను కట్టాను నాకు రుణమాఫీ కాలేదు
సగం మందికి రుణమాఫీ జరగలేదు వాళ్ళందరూ రోడ్ మీద కు వెళ్లి ధర్నాలు చేయాలి రుణమాఫీ
సగం మంది రైతుల కే ఋణమాపి జరిగింది
చాలు,అన్న,నీకో,దండం
వ్యవసాయ శాఖ మంత్రి ఏక్ నంబరు జుటకొడున్నాడు
రేషన్ కార్డు ద్వారా కుటుంబాన్ని ఒక యూనిట్ గా చేసి ఆ మొత్తాన్ని రెండు లక్షల కు పైకి చేసి అన్యాయం చేశారు..మేనిఫెస్టో లో ప్రతి రైతు కు రెండు లక్షలు అన్నారు,తర్వాత కుటుంబానికి రెండు లక్షలు అన్నారు...
ఎవరికి రుణమాఫీ రెండు లక్షలు కాలేదు
ఏ మీడియా వారు గానీ విలేకరులు కానీ కుటుంబానికి 2 లక్షలకు పైబడిన రుణం ఉన్నవారి సంగతి ఏమిటి అని అడగలేదు ప్రభుత్వం 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని రైతులు తీర్చుకోవాలి 2 లక్షలు ప్రభుత్వం రుణమాఫీ కింద ఇస్తుంది అన్నారు ఇప్పుడు ఆ ఉసే ఎత్తడం లేదు
నిన్నా పడినా 4వ రైతు రుణ మాఫీ ఎంత మందికి కొత్తగ మాఫీ అయ్యిందీ ముఖ్యమంత్రి సార్ ఒక్క ఇంట్లో 2కుటుంబాలు ఉంటె 3 విడుతలో1 కుటుంబానికి మాఫీ అయ్యితే 4వ విడుతలో ఇ రోజు మల్లి అదే కుటుంబానికి చెందినా రైతులకి పాడింది రేషన్కార్డు సరిగ లేని వారికి ఆధార్కార్డ్ సమస్య ఉన్నా వారికి మాఫీ ఇచ్చారూ.......ఇ రాష్ట్రం లో ఇంకా 2 లక్షలు పైనా ఉన్నా వారు ఇంకా చాలా మంది కుటుంబాలు ఉన్నయి సార్ మిరు 2లక్షలు మాఫీ చేస్తే ఎక్కువ ఉన్నా డబ్బు మేము కట్టుకుంటాం కదా సారూ ఒక్కసారి మా గురించి కూడా ఆలోచించండి సారూ
మేము ఎమ్ పాపం చేసినం సారూ మికు రేషన్ కార్డు ఆధార్ కార్డు లేని వారే మికు ఓటు వేసారు హా మేము వెయ్యలేదా....ఒక్కే కుటుంబం లో ఇధారికి అయ్యినపుడు మాకు కుడా ఒక్కొక కుటుంబానికి మాఫీ ఇవ్వాలి కదా సారూ
Ippati dhaka runamafi kaledhu list lo unna money levanta @@parja_tv
Jai telangana jai kcr
Naku raledu
రుణ మాఫీ లేదు, రైతు బంధు లేదు....
Worrest govt.2 lakhs paina unnavariki kuda Runa maafi cheyali
Worst antunav nekku enduku ra paisal malli govt de🤣
Govt da...yedikelachinav ra... prajaladhi prajalaku ivvali elections lo hami yendhuku ichadu....200000 chestha anadu yentha vunna 2lac cheyali migithavi raithu,bank chusukuntayi
@@Manoravi2231 mee kcr chesda du
First nuvvu 2lakh paina unte khatu ko
Tarvatha govt chestade
@@jaffar9503 2 లాక్స్ పైన ఉన్నాయి కాదు డు టోటల్ రెన్యువల్ చేసిన... ఇపుడు below 2 లాక్ నే వుంది 3 మంత్స్ నుండి మరి చేయలే మి GM... కేసీఆర్ గురించి ఎందుకు...అయిన కేసీఆర్ మాఫీ చేయలేదు అని పవర్ పీకేశారు ప్రజల GM కి పవర్ ఇచ్చారు ఓ పొడుస్త అన్నడు అని... యడపాఎ గప్పలు మళ్లీ కేసీఆర్ అప్పు చేసిండు ఆందుకే చేస్తలే అనీ సొల్లు చెప్తున్నారు... రైతు బంధు 2 టైమ్స్ పెండింగ్... కేసీఆర్ కరోనా టైం లో కూడా govt కి ఇన్కమ్ లేకున్నా రైతు బంధు చేసిండు... రెండు మేజర్ ప్రాజెక్టులు కాళేశ్వరం, మిషన్ భగీరథ కె 150000 కొట్లు పోయినాయి.... పంటలు పండవట్టే, ఇంటింటికీ water రావట్టే ఇవి కాంగ్రెస్ 60 ఇయర్స్ పూఅలనలో కూడా చేయలేరు...
రేవంత్ ఇంట్లో నుంచి ఇస్తుండ,ప్రజల డబ్బులే కదా,కొందరికే ఇస్తే తిరగబడర, నీ లాంటి వాళ్లకు రైతుల కష్టాలు ఒక కామెడీ 😢
రెండు లక్షల పైన వారి గురించి a ఛానెల్ వారు అడగటం లేదు. పాత్రికేయులు ఇప్పటికైనా అడగండి
మన జిల్లాలో మీటింగ్ పెట్టి మనకే రుణమాఫీ కాలేదు సార్ 2,40,000 ఉంది దయచేసి రుణమాఫీ చేయించండి మీ టీ న్యూస్ ఛానల్ కు ధన్యవాదాలు
అప్పుడు కాలే ఇప్పుడు కలే మేము రైతులం కదా
అన్నా రైతు భరోసేయండి అన్న ఇవన్నీ ఎందుకు చెప్తారు అన్న ఒక్కటి కూడా అమలు అయితలేదు అన్న మీ హామీల
మాకు 80000 వేల కూడా కలేదు వెస్ట్ ప్రభుత్వం
ఏరు దాటాక తెప్ప తగిలేస్తున్నావ్ రేవంత్.....నిన్ను సిఎం అనడానికి కూడా మనసు ఒప్పట్లేదు
1100000 లక్షలు వుంటే 917000 కట్టాను ఐన మాఫీ రాలేదు దీనిపై చొరవ తిసుకొని పూర్తి నమ్మకంతో మాఫీ చేయాలి
అసలేన బిచగలము. రేతులం. మేమూ మనుషులమే. మీరూ అలా మాట మార్చితి మంచిదా. చేతా కాకా పొతే మొదలుపెట్టా యందుకు
చిత్త ప్రభుత్వము చెత్త మినిస్టర్లు జై కేసీఆర్
2.60.000 No Runamafi Nrpt District
Yes Inka kaledu
Nrpt district
ఇపుడు కూడ మాకు రుణమాపీ కాలేదు
List lo unna Inka amount credit avvaledhu
మాట మార్చిన, రే వంత్
కేసీఆర్,కన,ఎక్కువే
2 lakhs paina vunna vari gurinchi kanisam matladaledhu😢😢😢
Trs govt మాఫీ చేసినవి వదిలేసి మిగిలిన వాళ్ళవి చేస్తా బాగుండేది
Rythula paristhi congress ante praja palana
2 locks kaleedhu 😍😍😍😍😍
మాకు కాలేదు
40000 కాలేదు
Lucha government
ఇంకో సారి కాంగ్రెస్ వస్తుందా 😂
Grama panchaayathee ennikallo congrs partiki votu dwaaraa chupinchandi🎉🎉runamafi kaaledu
45,000 khaledhu
2 laxalu undi mithi Katina Aina runamapi kaledu😂😂
Rumafi kaledhu 2lkhs above
కేసీఆర్,గవరమేీటు,బాగుడ్
రుణమాఫీ కాలేదు 175000/-
Oka ration card pain 2 lakh anta ,ma ration card lo 5 members vunnaru
50,000₹ runamafi kaledu
2lakhs above undii kaaleduu maku
rythulu village lo vethirekam ఛాలావుండి cm sir ku రుణా mafi కాలేదు పూర్తిగ 2 above kattu mante కట్టినము all minister and cm sir 30/ rythu lu కట్టినరు tgblo Ndcclo dt 29/8/2024 నడు receipts కూడ ఉన్నది cm sir విల్లు em annyam chesinaru kcr nu పక్కకు petti miku cm chesinaru రుణా mafi avuthadani 🙏🙏plzz రుణా mafi cheyandi sir
Govinda Govinda
2 laks pina anni kattinam 2 lakh lopu unna maku
Mafi kaledu
E government vachinaa rythulaki em labamm😢....
Maryadhaga 2lakhs maffi cheyyali
58000 loan date correction still pending
Aunu revanth cheppadi అబద్ధం
2laks unnadhi mafi kaledhu. 3000 mithi unnadhi retion card unna kaledhu
Fail fail fail
CM Revanth Reddy 2 Lux kaledu
50 percent Mafi I did ante, please take proper details from bank
231000 runamapi kaladu
మాది వరంగల్ జిల్లా 45 వేల రుణమాఫీ కాలేదు
50000 మాకు రుణమాపీ కాలేదు
Vasthe andhariki ravali lekunte evariki evvakudadhu
Prathi okkariki maffi aithe maffi ainatlu ekka maffi 100persent ainatlu cheppu revanthu
69000 కాలేదు
2 lakhs paina unna unnai payment chesukuntaru ga
❤runamafi kaledu
Congress closed
2lacks ebo runamafi chayeandi fast
Waste govt
1,60000 kaaledhu bro
Jai congress
Runa mafi kaanivaariki karanam enti cheppandi maku ration card undhi. ina kaledhu memu kooda otu vesaamkadha .
నాకు రేషన్ కార్డు లేదు..160000 రుణ మాఫీ కాలేదు
60000 vunna mapi kaly
Kcr runamape cheyaledu RevAnthu runampecheyaledu thugulakpalana
😢😢😢😢
Congress govinda
Revanth Sir.... Knchm anna alochinchi matladandi.... Kaani vallu chala mandhi unnaru meeru cheyakpotey meeku next elections deposit kuda radhu
Naku 4th face lo Runa mafi ayyindhi kani nka amount account lo money padaleydhu chethalo congress party
Konchem siggu ledu e gorvment ki
apudu okka rupai kaledu epudu kaledu apudu theesukunna runam eppatiki alane undi vaddilu kaduthune unna
Raitulu kuda alochana cheyali ,2 laksh bank runam echarante minimum 5 acres land unte estaru kadha,apudo eppudo konni loan kanni clear chesukovali,antha givt pina depending aithe raithu chala loss avtharu,govt chala poor raithu evvatam good decision.
100000 kalyduu 😢😢
నీకు, ప్ర ఘలు, సామా దానం,చెప్తారు
Mother 1.30L and father 1.60L still not runa mufi..... waiting.... List