మీరు ఏడుస్తున్నారో లేదో కానీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటున్నారు రత్నాకర్ అన్న మీ యాక్టింగ్ మీ మంచి మనసు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు మీరు అందరూ
రత్నాకర్ ఆన్న నువ్వు సూపర్ స్టార్ ఆన్న నేను చాలా మంది నటీ నటులు చూశాను కానీ నీ లాగ జీవించే వాళ్ళని ఎన్నడు ఎప్పుడు ఎక్కడ అస్సలు చూడలేదు నీ నటనకు పాదాభివందనాలు మీకు భార్యగా నటించిన అమ్మ నటన చాలా నేచురల్ గా ఉంది అసలు ఆవిడని చూస్తుంటే నేను ఏదో ఒక వీడియో చూస్తున్న నా ఫీలింగ్ నాకు రాలేదు నా చుట్టూ జరిగిన మా ఊరిలో నీ సంఘటనలు జరిగినట్టు ఉంది ఇందులోని ఇంకో మెయిన్ క్యారెక్టర్ మౌనిక ఇలాంటి క్యారెక్టర్ కూడా ఎన్నడూ చూడలేదు నేను అసలు ఆమె నటించడం లేదు జీవిస్తుంది ఇంకో మెయిన్ లీడ్ క్యారెక్టర్ రజిని అక్క అసలు అక్కని అయితే ఎంత పొగిడినా తక్కువని మీ మార్విన్ టీం మొత్తానికి శుభాకాంక్షలు ఇలాంటి వీడియోస్ మరిన్ని మరిన్ని మేము చూడాలనుకుంటున్నా❤❤❤❤❤
వీడియో చూస్తుంటే చాలా ఏడుపొస్తుంది చాలా బాగా తీస్తున్నారు అన్న ఈ టీమ్ లో ఉన్న వారందరికీ ధన్యవాదాలు మౌనిక చాలా బాగా చేస్తున్నావ్ రజిని గారు మీ డెలివరీ ఎప్పుడు
ఇంత మంచి అత్త, మావ, ఆడపడుచు, ఆడపడుచు భర్త, కోడలు వుంటారా... మంచి మనుషులు. అందరు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. ఇదే కదా ఫ్యామిలీ అంటే... ఇంత మంచి వీడియోస్ you ట్యూబ్లో అప్లోడ్ చేసినందుకు చాలా 🙏🏻... ఈ videos చూసి అయినా అందరు inspire ayite chala bagundu
Asalu miku entha thanks cheppina thakkuve brothers and sisters... Chala chala reality ga thisthunaru... Edupu agatledu asalu... Thank you so much for this series....
E video starting nundi ending varaku continues ga edchina 😥😥 nija jivitham lo jariginate undi really super actors miru andaru 👌👌nijam ga manasunu kadilincharu ♥️♥️ really mi andariki manchi bavishath undali ani manasu purthiga korukuntuna 👏👏👏
రత్నాకర్ లాగా ఆలోచించే అత్తమ్మ, మామ ఇద్దరు ఉంటే ఏ ఆడపిల్ల జీవితం ఆగం కాదు నిండు నూరళ్లూ సంతోషంగా ఉంట దీ. మర్విన్ సెలబ్రేట్ అందరికీ నా ఉద్యాపూర్వి కా ధన్యవలూ.had a bright future to all celebrities in Marvin videos❤❤❤️❤️❤️❤️❤️
రత్నాకర్ మరియు రాజనీల నటన ఓ తండ్రి కూతురు సంబంధం ఎలా ఉండలో చక్కగా చూపించారు. కోడలికి ఒక దారి చూపి ఆదర్శంగా నిలిచారు. హాట్స్ of to Marvin vedios. డైలాగ్స్ అన్నీ బాగున్నాయి.🎉🎉
Woww great work asalu👌🏻👏🏻 Hats off to team, asalu literally tears😢 are rolling out from the eyes while mounika appaginthalu..... Chala natural ga asalu...... Hatsofff❣️❣️❣️❣️
Meerandaru Jeevinchaaru. Chaala chaala Natural ga undi. You are all great artists. You are not less than any top artists. Tears in my eyes. Telangana ku seperate movie industry avasaram undi.
ఈ వీడియో చేస్తున్న అందరూ చాలా బాగా చేస్తున్నారు ఈ వీడియో ప్రతి వీడియో చూస్తే ఏడవడం తప్ప ఏమీ లేదు కానీ మౌనిక కు వాళ్ళ మామ ఒక తండ్రి ఎంతగా ఆలోచిస్తున్నావ్ అంతగా ఆలోచించాడు రియల్ గా అట్లాంటివి మామ ఉండడం అంత ఈ వీడియోలో చాలా బాగుంది ఈ వీడియోలో ఈ వీడియో చూసే కంటిన్యూ కంటిన్యూగా ఏడవడమే సరిపోయింది
మీ అందరికీ పూర్వక అభినందనలు అందరు చాలా చక్కగా యాక్టీవ్ చాలా చక్కగా నటించారు రాబోయే తరాలకు కూడా అర్థమవుతుంది వర్తిస్తది ఎన్నారై దుబాయ్ జై తెలంగాణ రాజన్న సిరిసిల్ల వేములవాడ
ఈ వీడియో లో అత్తమ్మ మామ చేసిన పెళ్లి గుండెల్లో బాధ పెట్టుకొని కళ్ళల్లో నీళ్లన్ని దిగమింగుకొని చేసిన పెళ్లి రజిని గారు ఫాస్ట్ ఇలానే తీసుకెళ్లారు మీరు గుర్తుకొచ్చారు రజిని గారు రత్నాకర్ గారు మీరు జీవించారు 🙏 నిజంగా అందరూ పూర్తిగా నిలమై పోయారు మీ వీడియోస్ ఎప్పుడెప్పుడస్తాయా అని ఎదురు చూస్తున్నాము కానీ అత్త మామ కి ఐతే తీరని లోటు ఇపుడు 🙏
గుడ్ అండి మీ వీడియోస్ కోసం సుండే ఎప్పుడెప్పుడు వస్తద అని వెయిట్ చేస్తున్న కానీ సమాజానికి గుడ్ మెసేజ్ అని ఇలాంటి వీడియోస్ మరెన్నో చెయ్యాలని మనసుపుర్తిగా కోరుకుంటున్న నిజం గా చెప్పాలి అంటే మీ వీడియోస్ సూపర్ ❤❤
openplot.com - A complete online solution for your real estate needs like selling and buying of your properties.
Akka nenu edisina nenu
Sunday eppudu vasthadhi Ani edhuru chusthunna
Akka nenu mi video s lo chestha akka okka Chan's eppiyandi
Lo fr@@IsmartsrinuIsmartsrinu
8:05 ,, 8:07 , 8:07 m😂😅 8:18 8:18 @@IsmartsrinuIsmartsrinu
మీరు ఏడుస్తున్నారో లేదో కానీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటున్నారు రత్నాకర్ అన్న మీ యాక్టింగ్ మీ మంచి మనసు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు మీరు అందరూ
😢😢
Vammooo edupu aagadam ledhu asalu acting chese vallu kadhu chusevallu reality lo ne unnattundhi
RATHANAKARANNA,MANCI,ACTCHACINARU
44
4
RAZÀNI
4r
.
ఒక ఆడపిల్ల జీవితం ఎటునుండు ఎటుపోతాడో ఎవరికి తెల్వాడు ఈ కష్టం వొచ్చినా ఈ కష్టం రావొద్దు ఎవరికి కష్టం 😢😢😢
నిజంగా ఈరోజు మనస్పూర్తిగా కన్నీళ్లు పెట్టుకున్న చాలా బాగుంది
ఒక ఆడపిల్లకు జరిగే ప్రతి కష్ట సుఖాలు ఉన్నాయి మీ వీడియోస్ లలో congratulations all team mumbers🎉very good team
రత్నాకర్ ఆన్న నువ్వు సూపర్ స్టార్ ఆన్న నేను చాలా మంది నటీ నటులు చూశాను కానీ నీ లాగ జీవించే వాళ్ళని ఎన్నడు ఎప్పుడు ఎక్కడ అస్సలు చూడలేదు నీ నటనకు పాదాభివందనాలు మీకు భార్యగా నటించిన అమ్మ నటన చాలా నేచురల్ గా ఉంది అసలు ఆవిడని చూస్తుంటే నేను ఏదో ఒక వీడియో చూస్తున్న నా ఫీలింగ్ నాకు రాలేదు నా చుట్టూ జరిగిన మా ఊరిలో నీ సంఘటనలు జరిగినట్టు ఉంది ఇందులోని ఇంకో మెయిన్ క్యారెక్టర్ మౌనిక ఇలాంటి క్యారెక్టర్ కూడా ఎన్నడూ చూడలేదు నేను అసలు ఆమె నటించడం లేదు జీవిస్తుంది ఇంకో మెయిన్ లీడ్ క్యారెక్టర్ రజిని అక్క అసలు అక్కని అయితే ఎంత పొగిడినా తక్కువని మీ మార్విన్ టీం మొత్తానికి శుభాకాంక్షలు ఇలాంటి వీడియోస్ మరిన్ని మరిన్ని మేము చూడాలనుకుంటున్నా❤❤❤❤❤
ఆమె నిజంగా రత్నాకర్ గారి వైఫ్ ఏ
Devuda antha realty laga undhi andi... Appaginthalu chusetappudu ma family gurthu vachindhi antha baga chesaru ❤
వీడియోస్ మాత్రం చాలా అద్భుతం గా వస్తున్నాయ్.. Keepitup
ఇలాంటి అత్త మామ దొరకడం మౌనిక అదృష్టం ఇలా రియల్ గా ఎవరు ఉండరు🙏🙏🙏
Avunu evaru undaru
వీడియో చూస్తుంటే చాలా ఏడుపొస్తుంది చాలా బాగా తీస్తున్నారు అన్న ఈ టీమ్ లో ఉన్న వారందరికీ ధన్యవాదాలు మౌనిక చాలా బాగా చేస్తున్నావ్ రజిని గారు మీ డెలివరీ ఎప్పుడు
ఇంత మంచి అత్త, మావ, ఆడపడుచు, ఆడపడుచు భర్త, కోడలు వుంటారా... మంచి మనుషులు. అందరు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. ఇదే కదా ఫ్యామిలీ అంటే... ఇంత మంచి వీడియోస్ you ట్యూబ్లో అప్లోడ్ చేసినందుకు చాలా 🙏🏻... ఈ videos చూసి అయినా అందరు inspire ayite chala bagundu
ఈ వీడియో లో మీరు అందరు చాలా చాలా సహజంగా నటించారు అమ్మ. మీ నటన గురించి మాటల్లో చెప్పలేము. ఇంకా కొన్ని సందేశాత్మక వీడియోలు చేయండి.
కనిళ్లు ఆగలేదు సూపర్ యాక్టింగ్ మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏😢😢😢
పక్కింటి జీవితం పక్కన ఉండి చూసినట్టు ఉంది
ఈ సిరీస్ 🙏
Asalu miku entha thanks cheppina thakkuve brothers and sisters... Chala chala reality ga thisthunaru... Edupu agatledu asalu... Thank you so much for this series....
E video starting nundi ending varaku continues ga edchina 😥😥 nija jivitham lo jariginate undi really super actors miru andaru 👌👌nijam ga manasunu kadilincharu ♥️♥️ really mi andariki manchi bavishath undali ani manasu purthiga korukuntuna 👏👏👏
రత్నాకర్ లాగా ఆలోచించే అత్తమ్మ, మామ ఇద్దరు ఉంటే ఏ ఆడపిల్ల జీవితం ఆగం కాదు నిండు నూరళ్లూ సంతోషంగా ఉంట దీ. మర్విన్ సెలబ్రేట్ అందరికీ నా ఉద్యాపూర్వి కా ధన్యవలూ.had a bright future to all celebrities in Marvin videos❤❤❤️❤️❤️❤️❤️
రత్నాకర్ మరియు రాజనీల నటన ఓ తండ్రి కూతురు సంబంధం ఎలా ఉండలో చక్కగా చూపించారు. కోడలికి ఒక దారి చూపి ఆదర్శంగా నిలిచారు. హాట్స్ of to Marvin vedios. డైలాగ్స్ అన్నీ బాగున్నాయి.🎉🎉
ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నాం సూపర్ అండి ❤❤
Super comedy Rajini akka story super 🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌🎂🎂🎂🎂
Fantastic acting Rajeshwari....It's too natural..
Super videos❤iam watching every video 😍😍
Video చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగట్లేదు 😢...బట్ మౌనిక కి ఒక లైఫ్ ఇచ్చారు 😊
Edipinchesaru andi 😢😢....Next level performance andaru 👏👏👏
E video chustunte kanillu aagadam ledhu super super super me acting 👌👌👌👌👌👌
Literally kallalo water vachay hats off marvin videos 👌🙏
వీడియో కోసం. వేట్ చేస్తున్న. రజిని. రత్నాకర్. అన్న
Nenu kudaaaa
Episode motham edusthune chusa
Adupu aagadambledu.reality ni choopisthunnaru👌🙏
23:46 @@DevidurgaP
Nenaithe episode chustunnantha sepu edustune unnanu super love u all acting❤❤
ఈ వీడియో చూసి నాకు తెలియకుండానే ఏడుపు వచ్చింది 😭😭
నాకు కూడ ఏడుపు ఆగడం లేదు అన్న😢😢
Same feeling
Naku kuda
Nenu kuda
Yes Naku kuda
రత్నాకర్ అన్న ఈ వీడియో చూసినంత సేపు కన్నీళ్లు ఆగలేదు నాకు తెలువకుండానే కన్నీళ్లు పోతున్నాయి ఈ వీడియో చాలా నచ్చింది
Super super super wow mi andhari acting chala bagundhi edi elane continue cheyandi please okna miru andhari acting nijame ani anipisthundi ❤❤
Woww great work asalu👌🏻👏🏻 Hats off to team, asalu literally tears😢 are rolling out from the eyes while mounika appaginthalu..... Chala natural ga asalu...... Hatsofff❣️❣️❣️❣️
Super all of you chala emotional ayanu
మౌనిక సిస్టర్ యాక్టింగ్ రియల్ అండ్ నేచురల్ ❤❤❤❤❤❤సో క్యూట్ మా రజినీ సిస్టర్ also superb episodes ❤❤❤❤❤❤❤your family so good and cute ❤❤❤❤❤❤❤❤❤❤❤
అందరు యాక్టింగ్ సూపర్ గా ఉంది ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టారు ❤️❤️❤️❤️❤️
Meerandaru Jeevinchaaru. Chaala chaala Natural ga undi. You are all great artists. You are not less than any top artists. Tears in my eyes. Telangana ku seperate movie industry avasaram undi.
నటనలో ఆందరు జీవించారు కానీ మమ్ములను ఎడిపించేశారు మీ టీం సభ్యులందరికీ ధన్యవాదాలు ❤
అమ్మ వీడియోలు చాలా బాగా చేస్తున్నారు
కంట నీరు తెప్పించే వీడియోలు..
ఈ వీడియో చేస్తున్న అందరూ చాలా బాగా చేస్తున్నారు ఈ వీడియో ప్రతి వీడియో చూస్తే ఏడవడం తప్ప ఏమీ లేదు కానీ మౌనిక కు వాళ్ళ మామ ఒక తండ్రి ఎంతగా ఆలోచిస్తున్నావ్ అంతగా ఆలోచించాడు రియల్ గా అట్లాంటివి మామ ఉండడం అంత ఈ వీడియోలో చాలా బాగుంది ఈ వీడియోలో ఈ వీడియో చూసే కంటిన్యూ కంటిన్యూగా ఏడవడమే సరిపోయింది
Meeru society ki manchi message ichharu really great video, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Literally you guys are making us to cry
ఈ వీడియో చూస్తుంటే తెలియకుండానే ఏడుపొచ్చేసింది వీడియో మాత్రం చాలా బాగుంది రత్నాకర్ అన్నా నువ్వు అయితే సూపర్ రేషన్ వీడియో
తెలంగాణ సంస్కృతిని ఇంత అద్భుతంగా ఈ సీరియల్ ద్వార చూపిస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు.
Emotional ga baaga connect ayyam ee series ki gunde baruvekkuthundi chusinantha sepu
Super video manchi family andhariki elanti family unte chala baguntundhi
మన ఉప్పల్ లక్ష్మణ అయ్యగారికి నమస్కారం చాలా బాగా నటించారు
Morning lechinappati nundi ee video kosam chusthunna
Elanti atta mama adapaduchu unte e entlo godavalu undavu super heart' touching
Elati machi manasu una manushullu machi manasu atha mama udaddamu chala lucky and society ki elati manusthulu kavali ❤
Nenu adusthunte ma family andharu kuda antha bagundha ani vallu kuda chusthunaru antha bagundhi ❤🥺
Chala bagundhii eroju video Super 🎉
ఆదివారం వచ్చింది మీ వీడియో వచ్చింది 🙏😍❤️
ఎంత బాగా చూపిస్తున్నారు అన్నా అసలు ఏడుపు ఆగడం లేదు .... మరో పెళ్లి లాంటి జీవితం ఏ ఆడపిల్ల కు ఈ విధంగా రాకూడదు
MI video kosam week Antha wait chestunamu really MI acting so good ❤❤
Meru e series ne end chayakandi plz continue cheyandi
సూపర్ గా చేశారండీమీ వీడియోస్ నేను చూస్తుంటానుఇది ఈ పెళ్లి జరిగేది మా మామయ్య వాళ్ళ గుడిలోనేచేసేది మా మామయ్య నేమీరు చాలా బాగా చేస్తున్నారు
Full sentimental,real, spiritual,modern society progress methods,great direction go, go
...
❤ చాలా మంచిగా స్టోరీ తీసినారు అందర్నీ ఏడిపించారు గా ఈ స్టోరీ తో
మీరు మనుషులు కాదు. రాక్షసులు. ఇంతలా ఏడిపిస్తారా? వామ్మో నిజంగా కళ్ళముందు జరిగినట్టు ఉంది. Hats off to the team.
Prathi video lo edipisthunnaru team antha super Rajini akka ❤🙏
కానీరు ఆగ లేదు సూపర్ మళ్ళీ చేయండి
Total members exlent parfamens ......
Meru nijanga nakiyithe
Maa Kalla mundu chusi nattudi... exlent.... parfamens ...all the best
Super super super video 👌chala emotional aiyanu 🥺🥺malli Sunday varaki w8 cheyali....😢
I cried literally 15 minutes. . Excellent gesture. And decision 🎉
ఆమ్మో తెలియకుండానే ఏడ్చాను ఇలా చాలా మందికి జరిగింది నాకు కూడా జరిగింది. 😢😢నిజంగా ఆడదానికి ఇలా జరగడం దారుణం
మర్వీన్ టీం అందరికి శతకోటి వందనాలు అన్నలు వీడియో మాత్రం సూపర్ ఇలాగే కంటిన్యూ చేయండి అన్నలు టైమింగ్ పెంచండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Super ga antharunijajeevithumlo జరేగినది chupincharu exalent
Nenu ipadivaraku a vedios Kosar intha wait cheyaledu 1st time okay real Kosar intha wait Chestuna superb
మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న ❤ సూపర్ సిరీస్ అందరు సూపర్ యాక్టింగ్ చేశారు 👌👌
💐🌹💐🌹💐🌹... ఇందులో.. నటించేన.. వాళ్లందరికీ.. 🙏.. నా
ధన్యవాదములు... 🙏💐🌹💐🤝
రత్నాకర్,అంకుల్, సుపర్, రజినీ అక్క 😢😢❤❤
మీ వీడియో చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఒక ఆడపిల్ల జీవితం గురించి చాలా విషయాలు చూపిస్తున్నారు
Chala chala bagundhi Marvin vedios next episode eppudu chaystharu chala exiting ga vundhi
Super Marvin nen aythe full edchina 😢😢😢😢😢😢😢😢 intha manchinga videos evvaru cheyyaru Marvin plz ma kosam thurday and Sunday release cheyyandi plz plz miku chethululetri dandam pedathamu plz 🙏
Mi video s chusinna samajam maralani korukontunna❤❤❤❤❤adadhani jivithaniki oka thodu undali........ Ani ela cheyadam baghundhi nice❤❤❤❤❤andi
Ilanti atha mamalu unanduku e vedios lo Aina santoshannga undi e prapamchamlo leru tq andi ❤❤❤😢😢
Superb
Verey level asalu superb so emotional vedio
👌సూపర్ 👌చాలా బాగుంది 👌
Desharajupalli team super performance
Sunday vasthey 11 ayina kooda lechedhanni kaadhu , e series chusinapatinundi sunday before 9 eh lesthunna.....😅 chaala baguntundii
మీ అందరికీ పూర్వక అభినందనలు అందరు చాలా చక్కగా యాక్టీవ్ చాలా చక్కగా నటించారు రాబోయే తరాలకు కూడా అర్థమవుతుంది వర్తిస్తది ఎన్నారై దుబాయ్ జై తెలంగాణ రాజన్న సిరిసిల్ల వేములవాడ
పెళ్ళి అనేది ప్రతి కుటుంబంలో చాలా భాధకరమైన ఘట్టం😢
😢😢😢Nijanga Nenu edusthunna😢😢😢
Super video chusthntene ne edupu vacchindhi super video
ఈ వీడియో లో అత్తమ్మ మామ చేసిన పెళ్లి గుండెల్లో బాధ పెట్టుకొని కళ్ళల్లో నీళ్లన్ని దిగమింగుకొని చేసిన పెళ్లి రజిని గారు ఫాస్ట్ ఇలానే తీసుకెళ్లారు మీరు గుర్తుకొచ్చారు రజిని గారు రత్నాకర్ గారు మీరు జీవించారు 🙏 నిజంగా అందరూ పూర్తిగా నిలమై పోయారు మీ వీడియోస్ ఎప్పుడెప్పుడస్తాయా అని ఎదురు చూస్తున్నాము కానీ అత్త మామ కి ఐతే తీరని లోటు ఇపుడు 🙏
మీరు acting చేస్తున్నారేమో కాని మీ వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. అందరూ చాలా బాగా చేస్తున్నారు 🙏🏻🙏🏻.
ఈ కిస్ కిట్టు ఎంతో ఎమోషనల్ గా ఉంది మీ అందరి నటించడు సూపర్ గా ఉంది ఎంతో నటిస్తున్న నటించిన
E video chustunte kannillu aagadam leidhu super super super me acting 👌👌👌👌👌👌👌👌
Mounika super ga act cheshaaru.... Really great
Chalaa Emotional ga undi😢 Superb Next Video kosam Waiting
Thank you
మీ సీరియస్ చూస్తున్న ప్రతిసారి ఏడిపిస్తున్నారు అండి చాలా బాగుంది
😢😢supar chala baga undhi
Waiting for next weekend.
Acting super Naaku teliyakundane edupu vastundhi Meeru ma family la kanipistunnaru andari acting super
Video chustey kandlalla nillu thirugutunnai anna video chala chala bagundi
Super ga vundhi prathi okka episode 😭😭😭😭
Hi mi videos chala baguntai andi super ❤
Video chala bagundi next Sunday varaku wait cheyali malli😢😢
Today episode is very short pls episode minimum 1 hr vundeal chudande pls
గుడ్ అండి మీ వీడియోస్ కోసం సుండే ఎప్పుడెప్పుడు వస్తద అని వెయిట్ చేస్తున్న కానీ సమాజానికి గుడ్ మెసేజ్ అని ఇలాంటి వీడియోస్ మరెన్నో చెయ్యాలని మనసుపుర్తిగా కోరుకుంటున్న నిజం గా చెప్పాలి అంటే మీ వీడియోస్ సూపర్ ❤❤
ఉప్పల్ గుడి ఉప్పల్ అయ్యగారు