పెళ్ళాం మొగుడు బట్టలు ఉతుక పోతే||చాకలి||village couples||my village comedy||dhoom dhaam channel

Поделиться
HTML-код
  • Опубликовано: 15 июн 2024
  • Direction &story&dop&editing
    Raju aluvala
  • ПриколыПриколы

Комментарии • 862

  • @GopalBatharaju-kk5hy
    @GopalBatharaju-kk5hy 10 дней назад +397

    అన్నా నీ కులం ఏదో తెలియదు కానీ మా కులాన్ని కనుల కట్టినట్టు తీశావా అన్న నువ్వు సైకిల్ కి కాళ్లు తలకాయ వెనక ఓ ముద్దు నా కళ్ళకు నీళ్లు తెప్పించిన వాన ఎందుకంటే మా తాత కూడా అలానే వచ్చేట్టు చూడు నేనంటే మా తాత కు చాలా ఇష్టం మా కుటుంబం ఎమోషన్ లో పోయిన ము అన్న నువ్వు సూపరే

  • @uddarapusandeep8219
    @uddarapusandeep8219 11 дней назад +193

    TQ రజకుల గురించి వీడియో చేసినందుకు సూపర్ అన్నయ్య❤❤❤

  • @bollarapulaxminarayana8
    @bollarapulaxminarayana8 11 дней назад +166

    జై రజక ❤మా రజకుల కష్టం కండ్లకు కట్టినట్టు చూపించినందుకు.. ధన్యవాదములు.. అన్న...

  • @gannevaramvinay1966
    @gannevaramvinay1966 11 дней назад +129

    నటించమంటె జీవిస్తున్నారు ముగ్గురు ముగ్గురే 🙏🙏🙏

  • @raviponnam9053
    @raviponnam9053 11 дней назад +449

    TQ అన్న మా రజకుల గురించి వీడియో చేసినదుకు 👍👍👍

  • @sriram_nani__156
    @sriram_nani__156 10 дней назад +63

    Thank you so much brother.... ఎందుకంటే మా రజకుల కష్టాన్ని ఒక వీడియో రూపంలో ముందుకు తీసుకొచ్చి చూపించినందుకు చాలా గౌరవంగా ఉంది బ్రదర్ నా రజకుల సపోర్ట్ నీకు ఎల్లవేళలా ఉంటుంది.... జై రజక జై జై చాకలి ఐలమ్మ.....🤝🙏🙏

  • @Prashanth9963
    @Prashanth9963 11 дней назад +172

    రజకుల గురించి తీసిన వీడియో నిజజీవితం లో ఎలా ఉన్నారో క్లారిటీ గా తీశారు❤

    • @user-lo9rn5iz8q
      @user-lo9rn5iz8q 7 дней назад +1

      తిరుపతన్న రజకుల గురించి తీసిన చాలా బాగుంది అన్నరజకుల గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పినవన్న నువ్వు❤❤❤

  • @srinukodurupaka4470
    @srinukodurupaka4470 11 дней назад +67

    తిరుపతి అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మా రజకుల గురించి వీడియో తీసినందుకు

  • @shekharperumalla
    @shekharperumalla 11 дней назад +71

    తిరుపతి అన్న ni way of behaviour chala bagundi వదిన తో నీ నటన చాల బాగుండి అన్న

  • @seshaiahpseshu1781
    @seshaiahpseshu1781 11 дней назад +40

    లాస్ట్ లో అస్సలు ఊహించని రీతిలో వుంది ట్యిష్ట్ 😂😂😂

  • @venkeykolipaka4299
    @venkeykolipaka4299 11 дней назад +45

    అన్నా మా రజకుల కోసం వీడియో చేసినందుకు చాలా ఆనందంగా ఉంది

  • @sridharakkaldevi1940
    @sridharakkaldevi1940 9 дней назад +17

    చాలా బాగుంది.....నేను ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చూశాను . ఇంత సహజం గా నటించే వాళ్ళను...ఎండు లోను చూళ్లే దు....ఆ అమ్మ నటన అదుభుతం....

  • @ashokyedavelly1794
    @ashokyedavelly1794 11 дней назад +29

    అన్నం మా రజకుల గురించి చాలా మంచి వీడియో తీసినందుకు చాలా థాంక్స్ అన్న

  • @gangarajulagangaram2073
    @gangarajulagangaram2073 10 дней назад +9

    జై రజక మనకు చాకలి వృత్తిని ఇచ్చిన ఆ దేవుడికి థాంక్స్ అలాగే మీరు కష్టపడి వీడియో తీసినందుకు చాలా చాలా థాంక్స్ 😊😊 ఎన్నో కుటుంబాలను శుద్ధి చేస్తాము కానీ మనకు డబ్బులు పెంచరు వాళ్ళు ఒకప్పుడు మనవాళ్లు మేకలు కోస్తే తినేవాళ్ళు ఇప్పుడు అలాలు చేస్తేనే తింటాను అంటున్నారు ఇది చాలా బాధ పార్ట్ 2 తీయాలని కోరుచున్నాము లాస్ట్ లో టెస్ట్ చాలా బాగుంది 🙏🏽🙏🏽🙏🏽

  • @SagarAggu
    @SagarAggu 10 дней назад +30

    కులావృతులని చులకన చూడకూడదు అవే మన బతుకుదెరువు.... 🙏🏻

  • @pmahadevmahadev2961
    @pmahadevmahadev2961 10 дней назад +21

    రజకుల గురించి తీసిన వీడియో నిజ జీవితంలో ఎలా ఉన్నారో క్లారిటీగా తీశారు🎉🎉 చాలా బాగుంది వీడియో కామెడీ చాలా బాగుంది 🎉👌👌👌👌🎉🎉

  • @velpulasunny9677
    @velpulasunny9677 10 дней назад +12

    రజకుల జీవితం,రోజు వారి దినచర్య చాలా మంచిగా చూపెట్టారు,రజకుల తరుపున మీకు సన్మానం చేయాలి అన్న

  • @kgfstarsurya4205
    @kgfstarsurya4205 11 дней назад +23

    Jai rajaka❤

  • @shankarbandi5284
    @shankarbandi5284 10 дней назад +15

    తిరుపతి అన్న నీ నటన అచ్చం రజకుని తీరే నటించావు అన్న ఆ పెద్దమ్మ ఎవరో గాని నిజంగా తన పాత్రలో జీవించింది ఇక హీరోయిన్ పాత్రలో ఇమిడి పోయారు నటించింది ముగ్గురే అయినా చూస్తున్నంతసేపు పల్లెటూరి జక్కుల రజకుల జీవితాలను చూపించారు ఒక మంచి ఆలోచనతో అద్భుతంగా చిత్రీకరించారు ఈ చిత్రం రజకుల కే అంకితం ఇవ్వండి

  • @gangaramraju5017
    @gangaramraju5017 11 дней назад +15

    థాంక్యూ అన్న మా రజకుల కులవృత్తి గురించి చాలా మంచి వీడియో

  • @kattekarthik9970
    @kattekarthik9970 10 дней назад +14

    బొమ్మలాడి
    నెత్తి కమరిస్తత ఈ సొంటి మాటలు మా ఊరిలో వినేవారం😅😅😅😅

  • @ys...yuvaraju3986
    @ys...yuvaraju3986 10 дней назад +7

    Tq.. Bro
    I'm Rajaka from Suryapeta telangana.... 💪💪💪💪💪💪

  • @donkantiakhy782
    @donkantiakhy782 11 дней назад +25

    Rajakaa💪

  • @saikirana2350
    @saikirana2350 10 дней назад +6

    చాలా బాగా మా రజకుల కుల వృత్తి అలాగే మా రజక గౌరవాన్ని చాలా బాగా చుపించావ్ తిరుపతి అన్న 👌👌

  • @anilrajakaster3126
    @anilrajakaster3126 10 дней назад +8

    జై రజక గురించి కళ్ళకు కట్టినట్టు చేయించడం చివరి లో ఇచ్చిన టెస్ట్ ఈ వీడియోకు హైలెట్

  • @MudhigondaSuresh
    @MudhigondaSuresh 10 дней назад +8

    సూపర్ అన్న మ రజకుల గురించి చాలా బాగా తిశావ్ ధన్యవాదములు 🙏🙏🙏అన్న జై రజక 💐

  • @maheshchakali2904
    @maheshchakali2904 10 дней назад +7

    Thank you Dhoom Dham Chanal గారికి మా రజక జాతి గురించి తీసినందుకు ధన్యవాదాలు

  • @nobelraju
    @nobelraju 11 дней назад +12

    Single take natural acting.. Superb 😂

  • @anushaanusha7218
    @anushaanusha7218 11 дней назад +7

    Last lo twest super expect cheyaledu asulu 😂😂

  • @LavanyaHarsha-oh7wc
    @LavanyaHarsha-oh7wc 10 дней назад +7

    అందరు సూపర్ కానీ ప్రతి వీడియో లో అవ్వను పెట్టాండి సూపర్ అవ్వ ❤️❤️❤️

  • @alukarajamallu57899
    @alukarajamallu57899 10 дней назад +15

    Super acting, they are living in their role, అమ్మ ఆక్టీంగ్ అదుర్స్ ఎక్స్ ట్రార్డీనరీ , సాకలి వృత్తి ని సక్కగ కష్ట సుఖాలను చూపించారు, 👍👍👍

  • @rajkalali9981
    @rajkalali9981 10 дней назад +7

    అన్నా మాటలు, వాళ్ళ యాక్టింగ్, & లొకేషన్ అన్ని 👌👌👌👌👌, ఆ అవ్వ మాటలు 👌👌. పాపము చివరికి కాల్చిన తలకాయ వాళ్ళు తినక పోయిరి, part 2..ఎప్పుడు వెటింగ్ నేను అన్నా గారు

  • @sampathkumar1201
    @sampathkumar1201 9 дней назад +7

    నేను కూడా చిన్నప్పుడు బట్టలకు గిట్లనే పోయిన 🥰🥰👌👌👌 గుర్తు వస్తుంది అన్న 👌👌👌👌

    • @aravind8533
      @aravind8533 8 дней назад

      😍😍

    • @Satyam113Chettukindi
      @Satyam113Chettukindi День назад

      Nenu kuda. Maa amma patnam lo maa akka daggariki pothe nenu 5th class nundi battali uthike vaadini ❤. Half day school dumma kotti ❤

  • @nagaranidomakonda3554
    @nagaranidomakonda3554 10 дней назад +22

    Ending lo twist super😂

  • @thirupathikalva8755
    @thirupathikalva8755 11 дней назад +7

    Tq తిరుపతి అన్న మా రజకుల గురించి చాల బాగుంది🎉🎉

  • @LadduNani550
    @LadduNani550 10 дней назад +9

    సమాజ సేవలో అతిముఖ్యమైన పాత్ర పోసిస్తున్నటువంటి రజకుల గురించి ఒక మంచి వీడియో చేసినందుకు మీ టీమ్ మొత్తానికి చాలా కృతజ్ఞతలు 💐💐

  • @MudhigondaSuresh
    @MudhigondaSuresh 10 дней назад +4

    Tq అన్న మ రాజకులాగురించి చాలా భాగతిశావ్ అన్న 🙏💐

  • @deepaklingampelly9087
    @deepaklingampelly9087 4 дня назад

    Mi acting ki hatsofff..rajaka vruthini super ga natural ga chupincharu

  • @chakaliramesh
    @chakaliramesh 11 дней назад +9

    థాంక్యూ అన్న మా రజకుల గురించి వీడియో చేసినందుకు ధన్యవాదాలు 🎉🎉🎉🎉

  • @dsammaiah6835
    @dsammaiah6835 10 дней назад +10

    ❤ రజకుల గురించి ఇంత అద్భుతంగా తీసిన అందరికీ ధన్యవాదములు❤

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 5 дней назад +3

    Good vdo ఊరు మైల ను మల్లె పూవులే చేసే రజకులకు 🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదములు 🙏🏻🙏🏻💐💐దూమ్ దాం ఛానల్ కీ టీం కీ 🎉🎉💐💐💐

  • @sureshmuniganti67
    @sureshmuniganti67 10 дней назад +4

    నిత్యా పవిత్రులం మేము , మాకు ఎలాంటి మైల ఉండది . ❤❤❤❤❤

  • @draculadracula9862
    @draculadracula9862 11 дней назад +8

    Royal rajaka❤❤❤❤❤

  • @anilchoppadandi20
    @anilchoppadandi20 10 дней назад +3

    Super video anna me mughuru combination lo theyande superb vuntai me videos

  • @puttadevendhar9495
    @puttadevendhar9495 10 дней назад +5

    రజకుల మజాకా . ఉండి ఉండి దోస్తుల పాలు. కూర❤❤

  • @sampathkumar1201
    @sampathkumar1201 9 дней назад +3

    Tqqq అన్న 🙏 మా సక్కలోళ్ల గురించి మంచిగా తీసినవ్ anna

  • @srdancerajudancer6023
    @srdancerajudancer6023 10 дней назад +3

    నిజం చెప్పాలంటే వీళ్లు నిజమైన కుట్టుబమ్మే అనిపిస్తుంది బాగుండి ధాన్యవధలు అన్నాలు 😊😊❤

  • @maheshmy1297
    @maheshmy1297 10 дней назад +2

    Thank you very much for making this Vedio thank You For thirupati Anna team jai Rajaka ✊✊✊

  • @pmdjg
    @pmdjg 10 дней назад +2

    Village beautiful memorie story 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @santhoshalichala
    @santhoshalichala 10 дней назад +2

    TQ so much for this beautiful video of my cast and culture

  • @bhavanikampelly
    @bhavanikampelly 9 дней назад +3

    Jai rajaka jai jai rajaka.friends forever

  • @user-sy8fu6od9m
    @user-sy8fu6od9m 11 дней назад +8

    Hi anna sdpt Rasool bro acting super❤💐👌👌👌👌

  • @varuntharunvanchanagiri2865
    @varuntharunvanchanagiri2865 10 дней назад +5

    ధన్యవాదాలు తిరుపతి అన్న మా రజకుల గురించి వీడియో తీసినందుకు చాలా హ్యాపీ గా అనిపించింది వీడియో చూస్తున్నపుడు నేను కూడా మా అమ్మ నాన్న తో బట్టలు తీసుకొని చెరువు కి వెళ్ళేది బట్టలు ఉతికేది సూపర్ వీడియో అన్న

  • @lovelyboyvenky3553
    @lovelyboyvenky3553 11 дней назад +6

    Thank you anna ma rajakula badalu chupinchinandhu to thank you so much anna ma rajakula tharupunakuda thanks anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anjaiahanji4392
    @anjaiahanji4392 10 дней назад +2

    సూపర్ గా ఉంది వీడియో Full comedy 😂😂😂

  • @SbLl-tl7sx
    @SbLl-tl7sx 10 дней назад +2

    Tirupati Anna super comedy Mandu mukka❤😅😅😅

  • @dharimamatha4224
    @dharimamatha4224 10 дней назад +4

    Tq అన్న మా రజకుల గురించి వీడియో చేసినందుకు 🙏🙏🙏🙏🙏

  • @ramchitti9809
    @ramchitti9809 11 дней назад +5

    Jai madel sab❤❤❤ thank you Dhoom Dhaam channel

  • @user-vm2vk5up6w
    @user-vm2vk5up6w 10 дней назад +1

    I'm also rajaka ❤❤❤

  • @cprktv5685
    @cprktv5685 4 дня назад

    Excellent acting Tirupati Anna we are lot of enjoying your movies all 🥰

  • @Gunasandhi-xu7ur
    @Gunasandhi-xu7ur 10 дней назад +2

    చాలా సహజంగా మాట్లాడుకున్నట్లు వీడియో బాగుంది. పల్లెటూరి మాటలతో బాగుంది.

  • @shekaroruganti1459
    @shekaroruganti1459 11 дней назад +9

    జై రజక చాలా మంచి వీడియో తీసినావు తిరుపతి అన్న మా రజకుల గురించి థాంక్స్ అన్న

  • @sureshmacha3000
    @sureshmacha3000 10 дней назад +2

    Miru mi yeshalu ok super nice chala bagunadhi waiting for next episode

  • @kotiswathi6207
    @kotiswathi6207 10 дней назад +2

    Nice concept super super super super super super 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @user-uk8nh8yq5w
    @user-uk8nh8yq5w 2 дня назад +1

    SUPPER CONTENT ABOUT RAJAKS THANKUH SOO MUCH❤️💪🏻

  • @rafiqmohammad751
    @rafiqmohammad751 11 дней назад +4

    సూపర్ వీడియో 🤝🔥🔥

  • @uremarkondaiah1851
    @uremarkondaiah1851 9 дней назад +2

    మా రజకుల గురించి వీడియో తీసినందుకు చాలా థాంక్స్ అన్న❤

  • @MyWintagevlogs
    @MyWintagevlogs 8 дней назад +1

    Script , screenplay direction and dialogue superb ❤
    Actors matram jivinchesaru kadha... What a performance yar❤🎉😂😂 full of happiness
    Rajakula gurinchi chala chakkaga thisaru.....

  • @restlessheart6198
    @restlessheart6198 10 дней назад +3

    Thanq so much brother మా రజకుల గురించి చాలా చక్కగా చూయించినందుకు👏🏻👏🏻👏🏻

  • @rajashekarmogili8708
    @rajashekarmogili8708 10 дней назад +2

    After watching this video i have remembered my old days 😊

  • @ugendharchaganti
    @ugendharchaganti 10 дней назад +2

    థాంక్స్ అన్న సూపర్ గా ఉంది మా రజకుల గురించి

  • @Shetpallyrockers
    @Shetpallyrockers 10 дней назад +2

    Super rajakula laga super chesaru

  • @LavanyaNagelli-kv4wf
    @LavanyaNagelli-kv4wf 5 дней назад +1

    నా చిన్నప్పటి రోజులు గుర్తుకచ్చినాయ్ ...
    రజకుల జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు... మీకు శతకోటి వందనాలు.. 🙏🙏🙏

  • @pubgloverboy6840
    @pubgloverboy6840 10 дней назад +2

    Cheruvulo kakunda vaagulo thiyyandi super untadi

  • @rajashekarchinnu7642
    @rajashekarchinnu7642 9 дней назад +1

    అన్న నాది జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం కోనాపూర్ గ్రామం ఈ వీడియో చూసిన తర్వాత నేను చేసిన పని నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి వీడియో కంటెంట్ చాలా బాగుంది మా రజకుల గురించి మా కులావృత్తిని ఈ వీడియో రూపంలో చాటి చెప్పడం చాలా బాగుంది మా రజక సోదరీ సోదరమణులందరి తరపున ఈ కంటెంట్ లో పాత్ర పోషించిన అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.......
    🤝🚩జై రజక జై జై రజక 💥🙏

  • @Sharusurya77
    @Sharusurya77 9 дней назад +1

    Amamyi ...slang , acting chala baguntundhi ❤❤❤

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 10 дней назад +2

    సూపర్ కామెడీ తిరుపతి రితిక😂

  • @Mahesh_Mahi_Dj
    @Mahesh_Mahi_Dj 9 дней назад +2

    తిరుపతి అన్న మా రజకుల గురించి చేసినందుకు ధన్యవాదములు అన్న🎉🎉

  • @user-lq1sj9sg6y
    @user-lq1sj9sg6y 11 дней назад +4

    థాంక్స్ తిరుపతి అన్న సూపర్

  • @user-xf2eq1rc6o
    @user-xf2eq1rc6o 10 дней назад +3

    తిరుపతి అన్న యాక్టింగ్ చుతే మా laxman మామ నీ చూసినట్టు అనిపిస్తుంది...
    జై రజక..

  • @VenkannaOrsu-lx1ip
    @VenkannaOrsu-lx1ip 8 дней назад +1

    సూపర్ సినిమా. అన్న లు అవ్వలు. ఒక సెల్యూట్ 🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪

  • @shivanikrish3611
    @shivanikrish3611 День назад

    Ee roju lo kuda unnara. Na chinnappudu. yemanna functions unte battalu wash cheyadaniki vasthunde... Superrr

  • @venkatchsrd8879
    @venkatchsrd8879 11 дней назад +4

    Bro ❤ మా రజకుల గురించి వీడియో తిహినదుకు thanks 👍👍👍

  • @mahidharreddy69
    @mahidharreddy69 11 дней назад +12

    ఇప్పుడు పేరుకు మాత్రమే వున్నారు రజకులు కానీ ఇది మా కులవృత్తే కదా అని ఎవరు కూడా ఈ పని చేయడం లేదు..

    • @anjigadde5150
      @anjigadde5150 10 дней назад +1

      Yes

    • @LohithManu-px1sc
      @LohithManu-px1sc 10 дней назад +1

      Yes

    • @kashirajuraju6928
      @kashirajuraju6928 5 дней назад +1

      Gouds pillalu a🎉ndharu thallekkuthunnara?,yadava pillalu gorrelu kastunnara brother,? Kani ma chakali vallaku e samjamlo Kula vivakya jaruguthi vilaithe ma cast vallaku chinna chupu chudakunda vundandi please.

  • @jangilinaveen7099
    @jangilinaveen7099 9 дней назад +1

    మీ కుటుంబం బాగుంది &మీ వృత్తి చెయ్యాలంటే చాలా ఓపిక కావాలె Great మీరు .

  • @sandeepboda3545
    @sandeepboda3545 10 дней назад +2

    చాలా బాగుంది 😂😂90 కామెడీ సూపర్ 😅😅

  • @DadDaughterHanamma
    @DadDaughterHanamma 11 дней назад +2

    Super clear cut video,,jeevinchesaru,jai rajaka

  • @rapothulasanthoshini
    @rapothulasanthoshini 8 дней назад +1

    మీ వీడియోలన్నీ చాలా బాగుంటాయి అండి మేము అన్ని వీడియోలు చూస్తుంటాం

  • @user-pb2kz5nj9i
    @user-pb2kz5nj9i 8 дней назад +1

    Rithika nice 🎉🎉🎉

  • @user-wb6zm1yg7j
    @user-wb6zm1yg7j 10 дней назад +1

    😂😂😂superr

  • @Talktimeyoutubechamnel
    @Talktimeyoutubechamnel 11 дней назад +3

    Manam kuda vunnam Ani video chesundu chela thanks

  • @arikollathirupathi5465
    @arikollathirupathi5465 11 дней назад +11

    Thankyou anna ma rajkula kosm video chayasinaduku

  • @Arunachandu2816
    @Arunachandu2816 4 дня назад

    Maana rajaka gurunchi chala baaga video tesaru tq Anna

  • @Srinivas-bo7yc
    @Srinivas-bo7yc 5 дней назад

    సూపర్ రజకుల గురుంచి తీయడం

  • @mallareddypetavijay5062
    @mallareddypetavijay5062 8 дней назад +1

    డైరెక్టర్ రాజు గారు, మరియు ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించిన ప్రతి ఒక్కరికీ మా రజకుల తరపున ధన్యవాదాలు. మీరు ఇలాంటి లఘు చిత్రం తీసి మా చాకలి వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో చాలా చక్కగా చూపించారు. మీ ద్వారా ఐనా మా రజకుల గురించి ప్రతి ఒక్కరికీ మా కష్టాలు తెలుస్తాయి. డైరెక్టర్ రాజు గారు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు.
    నేను మెదక్ జిల్లా రజక సంఘం యూత్ అధ్యక్షుడు. మల్లారెడ్డిపేట విజయ్ కుమార్.
    డైరెక్టర్ రాజు గారు అలాగే వీరనారి చాకలి ఐలమ్మ గురించి కూడా ఒక చిన్న లఘు చిత్రం తీయండి.

  • @minnupatel8741
    @minnupatel8741 10 дней назад +2

    Acting చేసినట్టు లేదు మొత్తం జీవించారు super actors and director

  • @sampathkumar1201
    @sampathkumar1201 9 дней назад +2

    మా తాతమ్మ అమ్మమ్మ ఇద్దరూ గిట్లనే ఉండేది లొల్లి 🤣🤣🤣🤣👌👌👌

  • @vishwakarma6999
    @vishwakarma6999 10 дней назад +3

    మోర్దోపోని పెళ్ళం మోకం మీద కాళ్లు చాపింది 😅😅😅😅😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @user-io7ou4dg3h
    @user-io7ou4dg3h 10 дней назад +3

    తిరుపతి అన్న మా రజకుల గురించి చాలా బాగా చూపించారు జై రజక జై జై రాజకా

  • @DommatiMadhukar
    @DommatiMadhukar 10 дней назад +4

    Thanks anna super jai rajaka👍