సినిమా బాగుంది ఎన్టీఆర్ అయన బుజాలమీద మోసాడు ఇక మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద బలం శ్రీనివాస్ గారు ఫాస్ట్ ఆఫ్ మాత్రం చాలా బలంగా ఉంది సెకండాఫ్ బాగుంది ఇక క్లైమాక్స్ పెద్ద ట్విస్ట్ ఏది ఏమైన జై ఎన్టీఆర్ 🌊🌊🌊🪓🪓
ఈయన first హాఫ్ బాగుంది అన్నాడు. అందరూ second హాఫ్ బాగుందంటున్నారు. కొందరికి first హాఫ్ ఇంక్లూడింగ్ ఈయన ఏమిగిలినవాళ్ళు ఇంటర్వెల్ తరువాత కాబట్టొ మొత్తం బాగున్నట్టేగా చూసేయండి
బ్రో కొత్తదనం అంటే గంధపు చెట్లు నరికేయడం సముద్రాలకు విసిరేయడం దొంగతనం మ పా డం కాదు బ్రో సమాజానికి ఉపయోగపడే డైలాగులు దొంగతనాలు చేసే వారిని మార్చడం ఇది గొప్పతనం బ్రో కామెంట్ పెట్టేముందు కొంచెం ఆలోచించండి బ్రో
దేవర మూవీ మొదట ఫస్ట్ ఆఫ్ స్లో.. మొదటి సెకండ్ ఆఫ్ గూస్బంబ్స్.. ఇంటర్వెల్ ఫస్ట్ ఆఫ్ ఏవరేజ్.. ఇంటర్వెల్ సెకండ్ ఆఫ్ అండ్ క్లైమాక్స్ సూపర్.. ఎన్టీఆర్ అండ్ సైఫ్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్.bgm its ok..7.5/10 ....
❤🎉❤Block buster movie Ntr anna❤🎉❤
Sir ... నేను ఫస్ట్ షో early morning.. 4 చూశాను. కానీ మీరు చెప్పినంత లేదు.. average rating ఇవ్వచ్చు...కానీ N.TR acting మాత్రం 100 % బాగుంది.
Srinu garu your Enalsis super sir
Movie chala Bagane undi kavalane kondharu nagative chesthunaru
DEVARA All Time Blockbuster ayudi 💯💪🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Average మూవీ సెకండ్ హాఫ్ బాగుండి వుంటే మూవీ మంచి హిట్ అయ్యేది
Em edupu saami genuine ga undandi
@@devil1771-w2yadhi thana opinion kadha meeku nachithe andhariki nachaalani ledhu gaa. Final gaa Hit ithadhi.
సూపర్ మూవీ
Hit movie devara I like it
సినిమా సరిగా చూస్తే తెలిసిద్ది బాగుంది బాగోలేదు అని
Chala baaga review chepparu bro movie mastram super ❤❤
జెన్యూన్ రివ్యూ🎉🎉 సినిమా చూసి మీ రివ్యూ చూస్తున్న.. రియల్లి జెన్యూన్ అన్న..
One part సరిపోయేది అనిపించింది.
1st,2nd half exchange చేసి ఉంటే బావుండేది.
Tq..... అన్న..... జై.... ఎన్టీఆర్....
ఇంతకీ మీరు సినిమా చూశారా అని సందేశం నాకు వచ్చింది,, సినిమా ఫస్ట్ అఫ్ చాలాబాగుంది, సెకండాఫ్ చాలా అటు ఇటు వెళ్లి పార్ట్ టు కోసం ఎదురుచూస్తుంది..
మీ విశ్లేషణ బాగుంది. సినిమా హిట్
మీరు నిజంగా ఒక NTR ఫాన్స్ లాగే రివ్యూ చెప్పారు బ్రదర్ 🙏🙏🙏🙏
As Per the Fans View...First Half Super and Second Half Lag ani anukuntam kani Climax motham Clarity vasthadhe baguntadhe
Movie naaku nachindi andi
ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందువల్ల ఎన్టీఆర్ గారికి మంచిటికెట్లు రేట్లు పెంచుకోవడానికి చాలా సదవకాశం
❤❤❤❤❤❤❤సూపర్
Picture Superb. Jai NTR.
అన్న బాగుంది ❤❤❤❤
Good Analysis
Thank you sreenu garu...
నమస్తే అన్నా మేము వెళుతున్నాము రెండు గంటలకు కువైట్లో జై ఎన్టీఆర్ జై బాలయ్య🎉🎉🎉
@@ఎన్టీఆర్.ఎన్టీఆర్ Don't Bring Balayya...he is Our God
@@yellapuravikumar123 Balayya jrNTR ఇద్దరు నందమూరి హీరోలే
సాల్ మియా మెరీనా మాల్
Jai ni - puku
Baledu
Good,బాగా చెప్పారు,కరెక్ట్
చాలాబాగుంది 🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍
Correct analysis 👍🏼
సినిమా సూపర్బ్ గా ఉంది ఇపుడే చూసి వచ్చాను ♥️♥️♥️♥️
Super analysis
Meeru Baga chepparu anna
మీ రివ్యూ కోసం ఎదురుచూస్తున్న శ్రీనివాస్ గారు
Super Andi very good
❤❤❤❤ We Love Your Review 🎉🎉🎉🎉❤❤❤❤
Genuine review
సినిమా చాలా బాగుంది బ్లాక్ బాస్టర్ మూవీ
ఆపరా నీ సొల్లు బొక్క లా ఉంది సినిమా డబ్బులు బొక్క
సినిమా అట్టర్ ప్లాపు
❤ మూవీ superb, స్లో blaster
మి ఎనాలిసిస్ డిఫరెంట్ సూపర్
చాలా బాగుంది
Ntr acting bagundhi movie motham laag vundhi bgm ok
Total avarage bro 💯
Good results 🎉🎉🎉🎉
Exllent analysis
సినిమా బాగుంది ఎన్టీఆర్ అయన బుజాలమీద మోసాడు ఇక మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద బలం శ్రీనివాస్ గారు ఫాస్ట్ ఆఫ్ మాత్రం చాలా బలంగా ఉంది సెకండాఫ్ బాగుంది ఇక క్లైమాక్స్ పెద్ద ట్విస్ట్ ఏది ఏమైన జై ఎన్టీఆర్ 🌊🌊🌊🪓🪓
50%good👍👍👍👍👍🙏🙏🙏
Just now I watched the movie ok good and last climax twist super
Music matrame bagundi
Correct 2 nd Of bagundi
Good ❤
Super analyst anna
అన్న మీరు ఒక్కరు జెన్యూన్ రివ్యూ ఇచ్చారు మూవీ చాలా బాగుంది... 💐💐💐
అంటే andaru ప్లాప్ రివ్యూ ఇచ్చారా బ్రో
Thanks for your excellent ferdback
Thanks so much
Thankyou srinu garu review cheppinandhuku.
Sir very good analysis cinema super hit
Anna srinvas garu part2 lo villon Srikanth kavale annta chudadi
Excell movie, good review
Srinu jrNTR mida visham kakkuthav anukunna
But perfect review
Infact this is best & genuine review of devara
You earned my respect
Thanq😊
ఇదేంటి శ్రీనివాస్ గారు అందరూ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ ఆఫ్ బాగులేదు అంటే మీరు సెకండ్ off బాగుంది అంటున్నారు
Naadhi same dout
Andaru ani endhuku anadam vinadam meeru chudandi youtube reviews chusi cinema chustara meeku sontha alochana ledha
Bro katha paranga second half build chesadu benefit show ki high lo vuntaru anduke ala anipistundi
ఫస్ట్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది బ్రో , కొంతమంది కావాలని అలా చెప్తున్నారు
ఈయన first హాఫ్ బాగుంది అన్నాడు. అందరూ second హాఫ్ బాగుందంటున్నారు. కొందరికి first హాఫ్ ఇంక్లూడింగ్ ఈయన ఏమిగిలినవాళ్ళు ఇంటర్వెల్ తరువాత కాబట్టొ మొత్తం బాగున్నట్టేగా చూసేయండి
Im ఎన్టీఆర్ ఫ్యాన్ ఇప్పటివరకు చాలా రివ్యూ చూశాను మీరు చాలా జెన్యూన్ గా చెప్పారు
Perfect review 👍
నువ్వు చెప్పిన స్టోరీ లైన్ లో కొత్తదనం ఏమీ లేదు బ్రో, కాక పోతే elivations వుంటాయి ఏమో.
Already inni movies tesaka new stories yekada nundi vastayi..aa old stories new screen play tho teestaru
బ్రో కొత్తదనం అంటే గంధపు చెట్లు నరికేయడం సముద్రాలకు విసిరేయడం దొంగతనం మ పా డం కాదు బ్రో సమాజానికి ఉపయోగపడే డైలాగులు దొంగతనాలు చేసే వారిని మార్చడం ఇది గొప్పతనం బ్రో కామెంట్ పెట్టేముందు కొంచెం ఆలోచించండి బ్రో
@@srinivasaraopalisetty2850నేను ఎవ్వరి fan కాదు, నా కామెంట్ నేగిటివిటి ఏమీ లేదు,సినిమా బాగుంటే అందరూ చూస్తారు, నువ్వు ఫీల్ అవ్వకు బ్రో.
Superga vundhi
I am seeing news always bcoz of you genuine news...today also you proved
Ur telling truth brother 🎉🎉🎉🎉
NTR action & BGM ultimate, overall movie Hit
అందరూ వెళ్లి చూడాలి సార్ అద్భుత ఆవిష్కరణ ఒక చిత్రం ఆస్వాదించాలి
సినిమా బాగాలేదు అని ఎవరైనా చెప్పటం చాలా సింపుల్. కానీ ఈ సినిమా కోసం అందరూ బాగా కష్టపడి పనిచేసారు. సినిమా బాగుంది అందరూ చూడండి.
సినిమా రివ్యూలు మనకు వద్దులే భయ్యా సినిమాల గురించి మీకు అంత అవగాహన లేదు అనేది నాకు అనిపిస్తుంది భయ్యా
@@maruthikumar8090 u tube లో ప్రతి తలకు మసినోదు రివ్యూ చేస్తున్నారు. వాళ్ళ తో పోలిస్తే ఈయన. ది చాలా బాగుంటుంది బ్రో
Wow super
హాయ్ శ్రీనివాస్ గారు ధన్యవాదాలు గుడ్ ఎనాలసిస్ 🎉
Blockbuster movie 🔥
Mee personal channel views chala bagundi
Bro ni laga genuine review yevaru evva ledu bro, anna perfect
Movie block buster Jai NTR
Next level undi bro
Good Review
వేణుమాధవ్ అని పెట్టి తీసిన సినిమా హిట్ అయిపోతుంది, అది హీరో గొప్ప కాదు డైరెక్టర్ గొప్ప 😂😂😂😂
సినిమా బాగుంది సూపర్
❤🎉❤Block Buster Movie Ntr Anna❤🎉❤
దేవర మూవీ మొదట ఫస్ట్ ఆఫ్ స్లో.. మొదటి సెకండ్ ఆఫ్ గూస్బంబ్స్.. ఇంటర్వెల్ ఫస్ట్ ఆఫ్ ఏవరేజ్.. ఇంటర్వెల్ సెకండ్ ఆఫ్ అండ్ క్లైమాక్స్ సూపర్.. ఎన్టీఆర్ అండ్ సైఫ్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్.bgm its ok..7.5/10 ....
సినిమా బాగుంది ❤❤❤
Koratala 🙏🏽,part 2 tiyoddu NTR garu
రివ్యూ బాగా లేదు సార్, అవేరేజ్ మూవీ sir
NTR movies average below average Ila em vundavu..hit or flop anthe..aadithe baga aaduddi ledante flop avtadi..simple
మీరు ఎలా తీయాలో చెప్తే అలాగే తీస్తారు సార్
బ్రో శ్రీను గారు నేను 💯 నమ్ముతాను 👍👌♥️🐅♥️
గ్రేట్ మూవీ 🔥
6:30 Actual Review start , Thank You
Mee review kosam wait cheastuna srinu garu
Review baaga chepparu Anna.
Bagunde move
thanks bro genuine review super hit inka🥰😍
Nice analysis bro
ఎవరకు వచ్చిన పని వారు చేస్తే మంచిది
Blockbuster 💥💥💥💥💥
Namaste 🎉
Super hit move chala bagundi
Koratala Shiva 1 chiranjivini.nashanam chesinadu.2 j ntr nu.nashanam chesinadu.3.candet.yeavaro
Koratala Siva miro.dairekhan manokundi.miru eika chelero .
Cinimalu chesi yevarni valla name chedakotta addhu
Super move
Movie block buster🥳
first of excellent second of soso overall one time watch movie
Over all good Movie. But, all are upset to missing Daavudi song.
Good
సినిమా బాగాలేదు అనే వారు వొక్క సీన్ అయినా మీకు ఎలా తీయాలో తెలుసా. సినిమా బాగుంది చూడండి.❤
Movie baganay undi one time watch.
❤❤ Jai ఎన్టీఆర్ అభిమానులు ధైర్యంగా ఉండాలి
సూపర్ 🔥
Super anna ❤❤