ప్రతి ఒక్కరు ఎంత మంచి హృదయంతో పెట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంత ఆస్తిపాస్తులు నుండి అంత ఐశ్వర్యం ఉండి భగవంతుడా తను నిండు నూరేళ్లు బ్రతికేలా అనుగ్రహించు యేసయ్య అంత స్థితిని ఇచ్చావు బహుగా ఆశీర్వదించు నాయనా ఆమెన్
అంబానీ కుటుంబం ఎంతోమందికి హెల్ప్ చేసి ఉంటారు ఒక్కొక్కరు రి ఆశీర్వాదం అంతా కూడగట్టుకొని వాళ్ళ అబ్బాయి నూరేళ్ల ఆయుషు కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్న పేదలని ఆదుకోండి ఆశీర్వాదం ఆ భగవంతుడు ఇస్తాడు 🙏
God bless 🙌 you Radhika for giving a good life,new life to Mr.Ananth. Having millions is not important,being grounded and helping others is appreciated. The charitable nature Ambani family will be a blessing in disguise for Mr. Anant'health. God bless the couple with all health and happiness.
అంబానీ గారు ఎంతో మందికి ఉపాధి కల్పించారు అంత మంచి వ్యక్తి కొడుకుగా పుట్టడం మీ అదృష్టం అన్నిటికి పరమాత్ముడే వున్నాడు మీరు ఆరోగ్యం గా వుంటారు dont worry ఆ పరమాత్ముడి ఆశీస్సులు మీకు ఎల్లవేళ్ళలా ఉంటాయి.... ఉండాలని పరమాత్ముడిని వేడుకుంటున్నాను 🙏
పెళ్ళి వ్యక్తిగతం ఇద్దరు ఇష్టపడి చేసుకున్న పెళ్లి ఇతరుల గురించి కాకుండా మీ ఇద్దరు ఆనందంగా జీవితాంతం కలిసి బ్రతకాలి అని హృదయ పూర్వకంగా నిండు మనస్సుతో శుభా కాంక్షలు ❤❤❤❤❤❤
Masuni ardham chesukunevaru chala thakkuva vuntaru viri janta God creation anthe antha God chusukuntadu Varu eddaru Happy ga vundalani , ame preme vall eddarini nindu noorellu brathikisthundi All the best good luck 👍 God bless you
దేవుడు మిమ్ములను ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు దీవించి ఆశీర్వదించి ప్రతి వ్యాధులను దూరపరిచి మొదటి వలె మంచి ఆరోగ్యాలు ఇచ్చినట్లుగా ఆ దేవుడిని వేడుకుంటాము దేవునికి అసాధ్యమైంది ఏది లేదు సమస్తము సాధ్యమే
మీ కుటుంబానికి డబ్బు కి లోటులేదు. ఇంక ఆరోగ్యానికి, సంతోషానికి , మనశ్శాంతి కి , కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలకి కూడా ఏ లోటూ రాకుండా వుండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము. ముఖేష్ అంబానీ గారి కంట నీరు ఇకమీదట ఆనందభాష్పాలే కావాలని కూడా ప్రార్థిస్తున్నాను.
అనంత్ నీ ఇంటర్వ్యూ చూసాను అంత పేద్ద కుటంబాంలో పుట్టి కూడా ఎంతో జ్ఙానం పక్కవారిమిధ ప్రేమ ,మీ దగ్గర పనిచేసేవారిని నీకుటుంభంలో ఒక సభ్యుడిగా చూసే గొప్పమనసున్న నీకు ఆ దేవుడు అన్యాయం చెయ్యడయ్యా నువ్వు ,నీ భార్య పిల్లలతో కలకాలం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటావయ్య,
చిన్న కుమారుడు అనత్అంబానీ కి ఆయురారోగ్యాలు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్న నేను ఆయనకు ఆరోగ్యం కోసం అష్టాదశ పీఠాలు జ్యోతిర్లింగాలు దర్శించి రావాలని వుంది అలాచేస్తే ఆయనకు ఆరోగ్యం కుదుట పడుతుంది అందుకే నేను సంకల్పం చేసుకున్న కొద్దిగా ఆర్థికంగా చూచుకొని సైకిల్ యాత్ర మొదలుపెట్టాలని అనుకుంటున్నాను ఓం ఆదిశక్తి యెనమహః ఓం నమశ్శివాయ
అంబాని గారి ఫ్యామిలీ ఎంతో మంది కి సేవ ఉపాధి కల్పించి వుంటారు వాళ్ళ దీవెనలు మరియు దేశ ప్రజలు ప్రార్ధనలతో అనంత్ అంబాని ఫ్యామిలీ నిండు నూరేళ్లు ఆయురారోగ్య లతో ఉండాలి అని 🌹🌹🌹🌹wishyou హ్యాపీ మ్యారేజ్ లైఫ్
వాళ్ళు చాలా బాగా ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. వారికి దేవుడు అంటే ఎవరో బాగా తెల్సు. వారు ఏ పని చేస్తున్నా జై శ్రీ కృష్ణ అనే మొదలు పెడతారు. మీరు ఇప్పుడు కొత్తగా వారికి దేవుడు గురించి చెప్పనవసరం లేదు
Radhika Medam your speach is Very Great and Inspiration speach Thankyou Medam.Heartly Happy Married life All the best.Gods Gives Good Health and Wealth Both of 💐💐
RAADHIKAA MEDAM HATSAOFF YOU. YOU ARE REALLY GREAT. SOMEBODY SPOKEN NEGITIVE COMMENTS. BUT LEAVE IT MEDAM. CONGRATULATIONS AND ALL THE BEST WITH GOD BLESSINGS.
Radhika & Ananth god bless u both for ur commitment with each other with love & affection together lead a peaceful happy life. Ur speech is so heart touching ❤.
దేవుడు మీ దంపతులిద్దరినీ దీవించి ..మీ వివాహ బంధం నిండు నూరేళ్ళు హాయిగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ.. మీ దంపతులిద్దరికీ Happy married life 💐💐🙏
మన మనసు మంచిదే అయినప్పుడు వచ్చే కష్టాలు ఎన్ని అయినా సరే తట్టుకునే శక్తి దేవుడే ఇస్తారు.. మనస్ఫూర్తిగా ఈ కొత్త జంట జీవితం బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను
God bless you both. Please serve the needy and help the charity homes, oldage, handicapped, Orphan homes. God will bless you with more and more Health, weralth and happiness.
Praise the Lord 🙏 Sir Devuniki mahima gantha kalugunu gaka Amen Amen 🙏 Devudu thoduga vutadu 🙏 Sir Deva neku vadanallu yassaya 🙏 E family members ni kapadu Deva 😭😭😭😭😭😭😭
ప్రతి ఒక్కరు ఎంత మంచి హృదయంతో పెట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది.
అంత ఆస్తిపాస్తులు నుండి అంత ఐశ్వర్యం ఉండి భగవంతుడా తను నిండు నూరేళ్లు బ్రతికేలా అనుగ్రహించు యేసయ్య అంత స్థితిని ఇచ్చావు బహుగా ఆశీర్వదించు నాయనా ఆమెన్
Ni gudha
Nindu nurellu healthiga happy ga undali meru me madam sir
God bless anantha Ambani...✝️🛐🙏
అంబానీ కుటుంబం ఎంతోమందికి హెల్ప్ చేసి ఉంటారు ఒక్కొక్కరు రి ఆశీర్వాదం అంతా కూడగట్టుకొని వాళ్ళ అబ్బాయి నూరేళ్ల ఆయుషు కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్న పేదలని ఆదుకోండి ఆశీర్వాదం ఆ భగవంతుడు ఇస్తాడు 🙏
Yes ❤
GOD Bless you for
Living Long LIFE with GOOD Health WEALTH and Happiness.
Avunu
I pray for Living long life with Good health, God bless you Sir
God bless 🙌 you Radhika for giving a good life,new life to Mr.Ananth. Having millions is not important,being grounded and helping others is appreciated. The charitable nature Ambani family will be a blessing in disguise for Mr. Anant'health.
God bless the couple with all health and happiness.
హృదయాన్ని కదిలించే ప్రేమ మీది.... మీ ప్రేమ మీ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆశిస్తున్నను
అంబానీ గారు ఎంతో మందికి ఉపాధి కల్పించారు అంత మంచి వ్యక్తి కొడుకుగా పుట్టడం మీ అదృష్టం అన్నిటికి పరమాత్ముడే వున్నాడు మీరు ఆరోగ్యం గా వుంటారు dont worry ఆ పరమాత్ముడి ఆశీస్సులు మీకు ఎల్లవేళ్ళలా ఉంటాయి.... ఉండాలని పరమాత్ముడిని వేడుకుంటున్నాను 🙏
అంతా మంచోడే రీఛార్జ్ చార్జీలు పెంచింది
ఎంతో మంది దీవెనలు తో ఆ భగవంతుడు కూడా కరుణించి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా మీ దాంపత్యం కొనసాగాలని దీవిస్తున్న 👐
😂😂inka
P
బోడి గారిని బొక్క లో వేయిస్తే, EVM's ని ban చేస్తే అనంత్ గారు బ్రతుకుతారు!🙏🇮🇳😇
❤❤❤❤❤❤❤❤
We
అనంత్ అంబానీ గారు నిండు నూరేళ్లు ఉండాలని భగవంతుడి దీవెనలతో దేశానికీ మరింత సేవ చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అనంత్ అంబానికి దేవుడు మంచి ఆరోగ్యం యిచ్చి రాధికా అనంత్ లను దీవించును గాక ⛪ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
Urilo pelliki kukkala sandhadi.
Summa Ameen 💯☘️🌹☘️
Jai Sri Ram
Mo mo@@srinvasa8855
@@srinvasa8855😂
పెళ్ళి వ్యక్తిగతం
ఇద్దరు ఇష్టపడి చేసుకున్న పెళ్లి
ఇతరుల గురించి కాకుండా
మీ ఇద్దరు ఆనందంగా జీవితాంతం కలిసి బ్రతకాలి అని హృదయ పూర్వకంగా నిండు మనస్సుతో శుభా కాంక్షలు ❤❤❤❤❤❤
Masuni ardham chesukunevaru chala thakkuva vuntaru viri janta God creation anthe antha God chusukuntadu
Varu eddaru Happy ga vundalani , ame preme vall eddarini nindu noorellu brathikisthundi
All the best good luck 👍
God bless you
@@kanakadurga6305q❤❤
Same
Amen
Bongemi kadu.. Pedavnni chesu kovachu gadara mari vest munda dabbu kosame
దేవుడు మిమ్ములను ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు దీవించి ఆశీర్వదించి ప్రతి వ్యాధులను దూరపరిచి మొదటి వలె మంచి ఆరోగ్యాలు ఇచ్చినట్లుగా ఆ దేవుడిని వేడుకుంటాము దేవునికి అసాధ్యమైంది ఏది లేదు సమస్తము సాధ్యమే
స్వస్థ పరచు యోహావాను నేనే అన్నాడు దేవుడు దేవుడు నిన్ను స్వస్థత్త పరుస్తాడు ఆమెన్ 🙏
అనంత అంబానీ కి దేవుడు మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత ఇచ్చిన గాక ఆమేన్ 🙏🙏🙏
దోచుకోవడానికి
Amen
Amen❤
For 10% commission to yesuiah
Amen hallelujah
అనంత్ కి...నీ లాంటి మంచి మనసు ఉన్న నీకు మా ఆయుష్షు కూడా మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి ఇంకా మంచి లైఫ్ ఇవ్వాలని కోరుతూ
భగవంతుడా నీవున్నావని ఒక్కమారు నిరూపించు..... వీరిని దీవించు 🙏🙏🙏
లైఫ్ లాంగ్ హ్యాపీ గా ఉండాలి ఇద్దరు జంట ❤
మీ కుటుంబానికి డబ్బు కి లోటులేదు. ఇంక ఆరోగ్యానికి, సంతోషానికి , మనశ్శాంతి కి , కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలకి కూడా ఏ లోటూ రాకుండా వుండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము. ముఖేష్ అంబానీ గారి కంట నీరు ఇకమీదట ఆనందభాష్పాలే కావాలని కూడా ప్రార్థిస్తున్నాను.
మీరు అనుకొన్నట్టు జరగదు. ఖర్మ అనుభవించవలసిందే. అప్పుడే మనిషి పరిపక్వత పొందిన జీవితం.
❤ యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామములో ఆమేన్ ❤
@@gogulasuresh7622❤ఆ దయా కరుణ కృపా కాపూదల దేవుని సన్నిధిలో వున్నదిఅంత ప్రభువే చూచుకొనునూ యేసు నామములో ఆమేన్ ❤ దేవునికే మహిమ కలుగును గాక ఏసు నామములో ఆమెన్ ❤
అనంత అంబాని దీర్ఘా యుష్మాన్ భవ రాధిక అనంత్ లకు వివాహ శుభాకాంక్షలు 🎉 విశ్వం మీ ఇద్దరినీ దీవించుగాక ❤
గాడ్ బ్లెస్ యు అనంత అంబానీ రాధికా అంబానీ మీ ఆరోగ్యం బాగుండాలి ఆమెన్
Ha Avunu 😊
యేసు క్రీస్తు నామమున అనంత్ అంబానీ గారికి సంపూర్ణ ఆరోగ్యం ఆ దేవుడు దయచేయును గాక............ ఆమేన్
Prayer oil
Amen🙏
Jesus bless cheyoddhu I pray
Pope ne yes rakshinchaledu
Amen
అనంత్ ఆరోగ్యంగా ఉండాలని, మీ జంట కలకాలం కలిసి ఉండాలని, కోరుతున్నాము
God is great.He will bless you both.❤❤
ఎంతో మంది దీవెనలు తో ఆ భగవంతుడు కూడా కరుణించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్న
Emduki jio charge penchinamduka
ఎంత ధనం ఉన్నా ఆరోగ్యాన్ని , ఆయుష్షును కొనలేము .. బ్రతికినంత కాలం మనిషికి మాత్రమే విలువ ఇవ్వండి ఎప్పటికైనా 🙏🏻
డబ్బు ఉంటే దేనినైనా కొనొచ్చు అనుకునేవాన్ని ఆరోగ్యాన్ని కొనలేమని అర్థం అయిపోయింది
మీరు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యం తో జీవించాలని ఆ దేవుని ప్రార్తిస్తున్నాను 🙏🙏🌹🌹small request ambani sir my family is very poor please help sir
అనంత్ నీ ఇంటర్వ్యూ చూసాను అంత పేద్ద కుటంబాంలో పుట్టి కూడా ఎంతో జ్ఙానం పక్కవారిమిధ ప్రేమ ,మీ దగ్గర పనిచేసేవారిని నీకుటుంభంలో ఒక సభ్యుడిగా చూసే గొప్పమనసున్న నీకు ఆ దేవుడు అన్యాయం చెయ్యడయ్యా నువ్వు ,నీ భార్య పిల్లలతో కలకాలం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటావయ్య,
God bless you with ananth Ambani, wish you happy married life long life
భగవంతుడు రాధిక, అనంత్ ఇద్దరికీ మంచి ఆరోగ్యం ప్రసాదిస్తాడు
చిన్న కుమారుడు అనత్అంబానీ కి ఆయురారోగ్యాలు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్న
నేను ఆయనకు ఆరోగ్యం కోసం అష్టాదశ పీఠాలు జ్యోతిర్లింగాలు దర్శించి రావాలని వుంది అలాచేస్తే ఆయనకు ఆరోగ్యం కుదుట పడుతుంది అందుకే నేను సంకల్పం చేసుకున్న కొద్దిగా ఆర్థికంగా చూచుకొని సైకిల్ యాత్ర మొదలుపెట్టాలని అనుకుంటున్నాను ఓం ఆదిశక్తి యెనమహః ఓం నమశ్శివాయ
Nikem baadhalu leva
యేసునామంలో అనంత్ అంబానీ కి సంపూర్ణ స్వస్థత కలుగును గాక అమెన్ 🙏
Amen 🙏
Amen
Haleluya, arakuloya.
Amen 🙏
Amen🙏🙏🙏
భగవంతుడు మిమల్ని ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంచాలి 🙏
అనంత్ అంబానీ కి దేవుడు మంచి ఆరోగ్య ఇచ్చి రాధిక దీవించును గాక ఆమెన్
Amen
సబ్కా మాలిక్ ఏక్ హై మాలిక్ బలా కరేగా
Amen
హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనంత్ అంబానీ గారు. రాధికా మార్చంట్ 🌹🌹🌹God bless you
నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ..... హ్యాపీ married లైఫ్
అంబాని గారి ఫ్యామిలీ ఎంతో మంది కి సేవ ఉపాధి కల్పించి వుంటారు వాళ్ళ దీవెనలు మరియు దేశ ప్రజలు ప్రార్ధనలతో అనంత్ అంబాని ఫ్యామిలీ నిండు నూరేళ్లు ఆయురారోగ్య లతో ఉండాలి అని 🌹🌹🌹🌹wishyou హ్యాపీ మ్యారేజ్ లైఫ్
మీ దాంపత్య జీవితం నిండు నూరేండ్లు సంతోషంగా
ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను
wish u happy marred life
మీకు మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ఇస్తాడని నమ్మకంగ మరియు మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. శతంమానం భవతి.
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక మీకు మంచి ఆరోగ్యం ఇచ్చిన గాక మీరు దేవుని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍
వాళ్ళు చాలా బాగా ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. వారికి దేవుడు అంటే ఎవరో బాగా తెల్సు. వారు ఏ పని చేస్తున్నా జై శ్రీ కృష్ణ అనే మొదలు పెడతారు. మీరు ఇప్పుడు కొత్తగా వారికి దేవుడు గురించి చెప్పనవసరం లేదు
@@venkatkrishnasatish6228 chala baaga chepparu andi.
Jai Sriram. Jai srikrishna
మీ దాంపత్య జీవితం సంతోషంగా వుండాలని అదేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Wonderful speech of Radhika . True from heart .
మీ మంచి మనసుకి ఆ దేవుడు నిండు నూరేళ్ళు చల్లగా చూస్తాడు
మిత్రులారా ఎంత డబ్బు ఉన్న మనసుకు శాంతి ఉండాలి 🙏
నిండు నూరేళ్ళు మీ సంసారం ఆనందమయం అవుతుంది గాడ్ బ్లేస్ యు ❤❤❤❤❤❤❤
You are very very great,God bless you both,your speech brought tears from my eyes, once again God bless you both
ఆ సర్వ దేవతల దివ్య ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం నిండు నూరేళ్లు సాగాలని అతని జీవితం మార్కండేయులు గా చిరాయు ప్రసాదించ బడాలని ఆశిస్తూ
యేసయ్య పైన విశ్వాసముంచు ఆయన బాగు చేస్తాడు. జీవము మరణము యేసయ్య చేతిలో ఉన్నవి
Yes ❤❤❤
Avarra meeru😂😂😂😂comedy chestunnaru
కామెడీ కాదు బ్రో నిజం ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నాం అంటే నిజమైన దేవుడు కాబట్టి
@@RameshEnukonda thota kura kattem kadu😂😂😂😂
దేవుడు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలి మీ దంపతులు ఇద్దరూ సంతోషంగా ఉండాలి దేవుని దీవెనలతో❤❤❤❤
మీరు ఇద్దరువొందయాళ్ళు హ్యాపీ గా జీవి o చాలి గాడ్ బ్లెస్ యు both
మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుచున్నాను మీ ఇద్దరు దంపతులు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను
Nice couple.God bless both of you 🎉❤
యేసయ్యా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును
❤❤❤
Are gorre entira nuvvu anedi
ఎప్పుడు ఎవరు ఏమౌతారో ఎవరికి తెలుసు? ఇతను మాత్రమే కాదు మనం కూడా. ఇలాంటి థంబ్ నైల్ పెట్టాలి అనిపించడం నిజంగా మీ మానసిక ఆరోగ్యం ఎలాంటిదో తెలియ చేస్తోంది
Baga chepparu I have complained also too much sadism
Radhika Medam your speach is Very Great and Inspiration speach Thankyou Medam.Heartly Happy Married life All the best.Gods Gives Good Health and Wealth Both of 💐💐
అందరి ఆశీర్వాదములు ఆ కొత్త జంటకు ఉంటుంది నిండు నూరేళ్లు ఆయురారోగ్యంగా జీవిస్తారు❤🎉🎉🎉
RAADHIKAA MEDAM HATSAOFF YOU. YOU ARE REALLY GREAT. SOMEBODY SPOKEN NEGITIVE COMMENTS. BUT LEAVE IT MEDAM. CONGRATULATIONS AND ALL THE BEST WITH GOD BLESSINGS.
నిండు నూరేళ్లు మీరు ఆనందంగా జీవించాలి ఓం వాయుపుత్రా నమో నమః 🙏🙏🙏🌹
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాధించును గాక ....... ఆమెన్
Radhika & Ananth god bless u both for ur commitment with each other with love & affection together lead a peaceful happy life. Ur speech is so heart touching ❤.
వారు ఇద్దరూ జీవితాతము హాయిగా వుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా,
జై రామ్
Thank you madam for your dadicated personalities 🎉
God bless you Ananth Ambani and Radhika Ambani
God bless you always Radhika and Ananth❤
మీ దాంపత్యం జీవితం సాఫీ గా కిన సాగాలని దేవునికి ప్రార్థన ..🙋🏻♂️🙏🏼
God bless you and gives you good health
Praise the lord
Amen
Great great great Radhika Garu
Hare Krushna 💐🙏
Ananth. Radhika. Mad for each other. 💯💯💯💯💯💯💯💯💯💯💯😍😍😍😍😍😍😍😍😍 God bless you with all happiness in your life
మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆదేవుని కృప ఎల్లపుడు ఉండాలని ఆదేవుని ప్రార్రహిస్తున్నాను 🙏🙏🌹🌹
తిరుమల వెళ్లి శ్రీ వేంకేశ్వరస్వామిని దర్శించుకోండి.. మీ జంట ఆరోగ్యంగా ఉండాలని స్వామి వారిని కోరుకోండి. Happy married life 🎉🎉
👍
దేవుడు మీ దంపతులిద్దరినీ దీవించి ..మీ వివాహ బంధం నిండు నూరేళ్ళు హాయిగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ..
మీ దంపతులిద్దరికీ
Happy married life 💐💐🙏
May God bless you young couple,long live with loving children 🎉
మన మనసు మంచిదే అయినప్పుడు వచ్చే కష్టాలు ఎన్ని అయినా సరే తట్టుకునే శక్తి దేవుడే ఇస్తారు.. మనస్ఫూర్తిగా ఈ కొత్త జంట జీవితం బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను
అనంత్, రాధికా దంపతులకు శతమానం భవతి. 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
ఆయుష్మాన్ భవ.. ఆ ధన్వంతరి మహాదేవుడు.. మీకు ఆయురారోగ్య ఆయుషు....ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. 🙏🙏🙏
God bless you both,
Niece couple God bless both of you❤❤
Anant is very lucky to have such matured partner. God bless you both.🎉🎉🎉🎉🎉🎉
Happy Married Life Radhika and Ananth , God bless you
చాలా సూపర్ మేడం❤🎉
God bless you both. Please serve the needy and help the charity homes, oldage, handicapped, Orphan homes. God will bless you with more and more Health, weralth and happiness.
Really you are one of the golden kind of women your words like heart touching God bless both of you ❤❤
May God bless u for ever with happiness.🎉🎉
Praise the Lord 🙏 Sir
Devuniki mahima gantha kalugunu gaka Amen Amen 🙏
Devudu thoduga vutadu 🙏 Sir
Deva neku vadanallu yassaya 🙏
E family members ni kapadu Deva 😭😭😭😭😭😭😭
మీరు ఇద్దరు supar life patnars
But future lo ananth ki over weight valla problem vaste...
Only god save chestadu radhika ni

Wish u hpy marriage life n God bless u both of u.👍
God Bless you and your Family💐🕉️💐
అనంత్ అంబానీ, రాధికా మార్చంట్ జంటను యేసయ్య నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యం గా, బిడ్డలని కలగచేసి పరిపూర్ణ ఆయుషు ఇస్తాడు
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
God bless you...made for each 😗
Happy Married Life Dear Radhika n Anant ❤❤❤❤🎉🎉
God bless you medam garu💐💐💐💐💐
ఆ దేవుడి ఆశీర్వాదం మీకుండాలి.
మీరు నిండు నూరేళ్లు హాయిగా కాపురం చేసుకోవాలి.
మీ దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు 🌹🌹
Radhika meru chala grate యందుకు అంటే health లేని వారికీ life లేదు అనుకుంటారు నేను కూడా అస్త మాతో సెరైడ్స్ తీసుకొని చాల బాధ బడుతున్నాను 😢
ధ్యానం నేర్చు కోండి....ఆస్తమా తగ్గుతుంది.నేను నేర్పిస్తాను... life-long హ్యాపీగా ఉంటారు
ఇదే స్థితి స్త్రీ కి వస్తే ఏ మగాడు చేసుకోవడం పిచ్చి ది ఎవరి తల రాత వారే వ్రాసి కుంటారు అనటం అంటే ఇదే కాబోలు@@sathyavathiankem1705
@@sathyavathiankem1705
ఎలా వీడియో చేస్తారా మీరు యూట్యూబ్ ఛానల్ లొ
😮😊@@sathyavathiankem1705
Great
Yes her speech shows the expansiveness of their hearts too❤❤❤
Nice couple.God bless you.
Ananth and Radhika couple long live with blessings of God and well wishers❤
నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుణ్ణి
వేడుకుంటున్నాను 🙌🙌👍👍👌👌
By your positive response surely Anant will be smart,and healthy.we will pray for u both.God bless u couple with heavenly blessings.
అనంత్ n రాధికా God bless both అఫ్ you. 100 years alive
యేసు ప్రభు అనంత్ ను దీవించును.
ఈ గేసు గోల ఏందిరా మాకు 😂😂
మీరు ఆరు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను
God may bless both of you and will recover shortly
అనంత్ ఆ రామచంద్ర ప్రభువు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలి అని ప్రార్థిస్తున్నాను
అనంత్❤ రాధిక మీ జంట కలకాలం కలిసి ఉండాలని దీవి స్తున్న 🎉🎉
ఆరోగ్యం అంటే శరీరం ఒక్కటే కాదు,మనసు ఆరోగ్యం గా ఉంటే , లావు సమస్య కానే కాదు
Mental health depends on physical health both has a major link between
Great radhika garu 😊❤
God bless you both ❤
లైఫ్ లాంగ్ హేపీ గా ఉండాలి ఈ ఇద్దరి జంట ❤