Interesting Story In Telugu | జిల్లా కలెక్టర్ గా వచ్చిన భార్య,అదే ఆఫీస్లో క్లర్క్ గా చేస్తున్న భర్త

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 796

  • @RajuYadav-kg9en
    @RajuYadav-kg9en 5 месяцев назад +118

    కల్పితమైన కథ బాగుంది మేడం గారు

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 4 месяца назад +42

    అంతా దైవ నిర్ణయం . కలెక్టర్ అయినా గర్వానికి పోక ధర్మాన్ని కాపాడింది వెరీ గ్రేట్ ఫుల్ లవ్లీ స్టోరీ. థాంక్ గాడ్.

  • @DalliRavanamma
    @DalliRavanamma 3 месяца назад +55

    మీరు కథ చెప్పే విధానం చాలా బాగుంది.... నవల్ చదివినట్టు ఉంది....keep it up....👍👍👍

    • @ynarendrareddy9078
      @ynarendrareddy9078 2 месяца назад +1

      Vedakulu teesukunnaka atani gurinchi alochana vachindi ante ade magavani greet

  • @kummarisreeramulu7419
    @kummarisreeramulu7419 5 месяцев назад +114

    చాలా బాగుందండి. ఎప్పుడో చిన్నప్పుడు FM radio లో వినేవాళ్ళం. ఇప్పుడు మరి గుర్తు చేశారు thank you

    • @dandaram6411
      @dandaram6411 4 месяца назад +1

      చిన్నపుడు FM రేడియోలు లేవు.. ఆకాశవాణి

  • @ramamurthyboggarapu3233
    @ramamurthyboggarapu3233 Месяц назад +3

    కధ బాగుంది.
    జరిగిన సంఘటన ను పట్టుకొని వేలాడ కుండా , తిరిగి వారిద్దరూ కలిసిపోవడం బాగుంది.

  • @banglasudhakar2539
    @banglasudhakar2539 5 месяцев назад +76

    కథ చాలా బాగుంది రెండేళ్లకే కలెక్టర్ అనేది కొంచెం నమ్మడం కష్టమే అయినా ఇది కథ కాబట్టి చాలా బాగుంది

  • @venugopalacharyulu3926
    @venugopalacharyulu3926 5 месяцев назад +75

    బాగుంది.. ఎవరు రాశారో, ఎవరు ఎడిట్ చేశారో కానీ అందులో కాస్త మా ఖమ్మం కూడా కలిసింది ఎందుకంటే ఓసారి కలెక్టర్ కారు ఖమ్మం రిజిస్ట్రేషన్ నంబర్ తో కనిపించింది... చాలా రోజులకు (తరతరాలు సాగే కథలా కాకుండా) ఒ 20 నిమిషాల్లో జంటని కలిపిన కథని విన్నాం .. రచయితకు దన్యవాదములు.

  • @somasekarkanta2863
    @somasekarkanta2863 4 месяца назад +14

    చాలా మంచి వీడియోస్ పెట్టారు మేడం

  • @DonnuDumbari
    @DonnuDumbari 4 месяца назад +80

    కదా బాగుంది కానీ......... నిజం అయ్యి ఉంటే బాగుండేది 🫂👌

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 5 месяцев назад +218

    కథ చాలా బాగుంది ఇలాంటివి కొన్ని సంవత్సరాల క్రితం ఆకాశవాణి రేడియోలో వినేవాళ్ళం

  • @raviarts3059
    @raviarts3059 4 месяца назад +33

    కలెక్టర్ పోస్ట్ దక్కింది తన భర్త దక్యాడు గ్రేట్ hasband 🙏

  • @sri6709
    @sri6709 5 месяцев назад +159

    కల్పితం అయినా కథ బాగుంది 👌👍

  • @kondababupalasi180
    @kondababupalasi180 5 месяцев назад +536

    ఇది కల్పితం ఐనా. 5 yearas అంటే బాగుండును. ఎందుకంటే కలెక్టర్ 2 years కి అవ్వరు కదా!

  • @harshaharsha8295
    @harshaharsha8295 4 месяца назад +22

    చాలా బాగా ఉంధి,మీరు చెప్పడం తోనే ఈ కథ కి ప్రాణం పోసినారు మేడం గారు.

  • @puttaparthinagasekhar7598
    @puttaparthinagasekhar7598 5 месяцев назад +23

    కల్పిత కథలు వినడానికి చాలా బాగుంటాయి

  • @HelpingHands_Ravi
    @HelpingHands_Ravi 5 месяцев назад +47

    Nice story, chala bagundi madam.

  • @SunkariSrikanth-gl3tc
    @SunkariSrikanth-gl3tc 5 месяцев назад +33

    Chala Bagundi Vala Life Story Congratulations Meadam Sir 🎉

  • @sivakoteswari2242
    @sivakoteswari2242 5 месяцев назад +13

    Story bagundhi super understanding bagundhi good story 👍👍👍👍👍

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 5 месяцев назад +14

    Though it is created one,baagundi story.aum

  • @pakeeruwoonna9399
    @pakeeruwoonna9399 5 месяцев назад +51

    ఇది కథ మాత్రమే నిజంగా జరిగిన కథ మాత్రం కాదు ఎవరు వ్రాసారో గానీ గుడ్ రైటర్

  • @yettibhagyaraj1493
    @yettibhagyaraj1493 5 месяцев назад +22

    కథ చాలా బాగుంది.... ✍️ కానీ రెండేళ్లకే కలెక్టర్ అనడం బాలేదు.
    ఆల్ది బెస్ట్

  • @simhachalam9363
    @simhachalam9363 4 месяца назад +2

    సూపర్ కథ

  • @HariKrishnaReddy-jv4ub
    @HariKrishnaReddy-jv4ub 5 месяцев назад +23

    So nice talk I amosoun I fell proud thay couple 🎉🎉

  • @parasuramsesha9989
    @parasuramsesha9989 5 месяцев назад +10

    సూపర్ మేడం గారు

  • @NarendraMandru
    @NarendraMandru 4 месяца назад +8

    భార్య భర్తలు రెండేళ్లు కాదు 100 సంవత్సరాలు ఉన్న మర్చిపోరు ఇదంతా కథ మీ కథ బాగుంది థాంక్యూ

  • @Thatha123-cg2gg
    @Thatha123-cg2gg 5 месяцев назад +20

    Both of you live happily God Bless You

  • @KondaBabuRK
    @KondaBabuRK 5 месяцев назад +19

    కథలో హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు చాలా బాగుంది

  • @sajidabegum2673
    @sajidabegum2673 5 месяцев назад +10

    Very good message 👍 save society save family 🙏

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 5 месяцев назад +18

    ఇలాంటివి సినిమాలోనూ కధల్లోను మాత్రమే జరుగుతాయి. 🌹🌹

  • @CHIRU970
    @CHIRU970 5 месяцев назад +6

    Super bagundi
    Last lo enjoy kada😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @vijaypapireddythumma6055
    @vijaypapireddythumma6055 3 месяца назад +1

    Congratulations 1M subscribers advance 🎉🎉🎉🎉🎉

  • @Pmary-k4h
    @Pmary-k4h 5 месяцев назад +10

    Super . andaru ardham sesi kovali

  • @PrasannalakshmiVippadapu
    @PrasannalakshmiVippadapu День назад

    Hi sis good 👍👍👍👍👍👍 story ❤❤❤❤❤❤❤❤

  • @venumadhav7578
    @venumadhav7578 3 месяца назад

    Excellent family story madam. చాల విపులంగా వివరించారు. సంసారం లో ఉన్న భార్య భర్తల మధ్య ఉన్న బంధాన్ని చాల అందంగా వివరించారు..

  • @PVRao-xp3qe
    @PVRao-xp3qe 5 месяцев назад +2

    Suuuuuuuppppeerrrrr... Story.. Excellent msged..

  • @chandrasekhar1138
    @chandrasekhar1138 5 месяцев назад +8

    ఈ వీడియో చూడడం ప్రారంభించిన మొదట్లో నేనైతే ఏమని ఊహించానో కథను చివరి ముగింపు అదే వచ్చింది ❤️❤️

  • @chelluriapparao1112
    @chelluriapparao1112 4 месяца назад +2

    ఈ కథ సూపర్ గా రాశారు . చాలా బాగుంది

  • @balraraj3366
    @balraraj3366 3 месяца назад

    Thank you medam chala manchi video chesharu,,,.. I appreciate 🙏you medam thank you🌹🌹🌹🌹🌹

  • @maheshgoud8274
    @maheshgoud8274 2 месяца назад

    Super ga chepparu story 😊

  • @dyavappatadyavappata
    @dyavappatadyavappata 4 месяца назад +1

    🌹🌹Super ♥️ desision 🌹🌹both you god bless

  • @SujathaYerusu-df6kr
    @SujathaYerusu-df6kr 4 месяца назад +2

    Nice story

  • @MandangiKiran-s6t
    @MandangiKiran-s6t 5 месяцев назад +1

    Super super super 👌👌👌😢😢😢 love you video

  • @akkimnarasimhudu5401
    @akkimnarasimhudu5401 3 месяца назад

    కల్పితమైన కథ బాగుంది మే డ మ్

  • @harshaharsha8295
    @harshaharsha8295 4 месяца назад +1

    చరణ్ సార్ ఏడుపు చాలా బాగా సెట్ అయింది సూపర్బ్ మేడం గారు

  • @sheshireddy2616
    @sheshireddy2616 5 месяцев назад +10

    కథ కల్పితమైన కళ్లకు కట్టినట్టుంది...ఆభినందనలతో

  • @savithrikakumani9826
    @savithrikakumani9826 2 месяца назад

    చాలా బాగుంది మీ విడాకుల కథ

  • @meelarambabu8028
    @meelarambabu8028 5 месяцев назад +13

    Super

  • @BharathiThadangi
    @BharathiThadangi 9 часов назад

    Super ra

  • @achandrashekar1182
    @achandrashekar1182 Месяц назад

    Super medam

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 5 месяцев назад +15

    Madam Garu Mee Story Superrrrrrrr Madam Garu

  • @kotharavikumar2959
    @kotharavikumar2959 3 месяца назад

    ఓకే సూపర్ బాగుంది

  • @zeeshanmahaboobalizeeshanm6311
    @zeeshanmahaboobalizeeshanm6311 3 месяца назад +1

    ఇలాంటి ది కథ మత్రమే నిజంగా ఏకడ జరుగదు ఇలా అర్థం చేసుకోవాలని జంటలు ఆలోచన చేస్తే సమజంలో కొర్టులు పొలిస్ లు ఏమి అవసరం ఉండదు . జనత్ భు లొకంలో ఉంటుంది ఇలాంటి ఇల్లాలు ఉంటే.

  • @chowdaryvenky547
    @chowdaryvenky547 4 месяца назад +2

    Good story teller & Good voice

  • @satyanarayanagourishetty1108
    @satyanarayanagourishetty1108 5 месяцев назад +21

    కలిసి ఉన్నప్పుడు భేదాభిప్రాయాలే కనిపిస్తాయి. విడిపోయాక కలిసిన అభిప్రాయాలే గుర్తుకు వస్తుంటాయి. మనసు మాయ.
    కలువకు చంద్రుడు ఎంతో దూరం..మనసుకవి ఆత్రేయ మాటలు అక్షర సత్యాలు !

  • @nakavenkatesh5153
    @nakavenkatesh5153 5 месяцев назад +5

    Super story good inspiration

  • @ravikumar-jt5wf
    @ravikumar-jt5wf 5 месяцев назад +7

    Very Nice

  • @chandrasekharsahu8373
    @chandrasekharsahu8373 4 месяца назад +2

    Super video hart tuch video

  • @bapujigummadi9504
    @bapujigummadi9504 4 месяца назад +1

    Good.

  • @kavarakuntlasunitha784
    @kavarakuntlasunitha784 4 месяца назад +1

    Super hero super ❤❤❤

  • @pradeeppolu5839
    @pradeeppolu5839 4 месяца назад +6

    నిజమే సార్. గంట ఐతుంది ఇంకా కన్నీళ్లు ఆగట్లేదు..

  • @indiantiger3474
    @indiantiger3474 4 месяца назад +3

    Good story writer

  • @durvasulaprabhakarraju8451
    @durvasulaprabhakarraju8451 5 месяцев назад +2

    స్టోరీ చాలా బాగుంది

  • @beeshettyramnaresh3833
    @beeshettyramnaresh3833 5 месяцев назад +1

    సూపర్ చాలా బాగుంది

  • @TupakulaSiva-wd3xk
    @TupakulaSiva-wd3xk 5 месяцев назад +20

    Story creativity bagundi but, IAS details teluskunte baguntundi..ademaina bill collector na easy ga ayipovadaniki...vallu assistant ga cheyali tarvata chala katha vuntundi.. any way keep it up.. and small suggestion script lag avutundi chuskondi 🤔

  • @kantubothusumanthnaidu3255
    @kantubothusumanthnaidu3255 3 месяца назад

    గ్రేట్❤🎉

  • @SridharModini
    @SridharModini 4 месяца назад

    Story is excellent ,,mind blowing

  • @giripatnaik8666
    @giripatnaik8666 5 месяцев назад +1

    Nice story from West Bengal Kharagpur

  • @narsimhach817
    @narsimhach817 3 месяца назад

    Good family👪👪👪👪👪👪👪👪👪👪👪❤❤❤❤❤❤❤❤

  • @AshrafAli-kt5wl
    @AshrafAli-kt5wl 4 месяца назад +1

    ❤❤ Lovely story. If in film it would have become hit. It looks like shobhan Babu, Jaya sudha story.

  • @ravichandra4073
    @ravichandra4073 2 месяца назад

    Good story for whaste fellows

  • @VenkyBoire-xi6tu
    @VenkyBoire-xi6tu 5 месяцев назад +7

    Story super

  • @chaitanyakammili2199
    @chaitanyakammili2199 4 месяца назад

    Great Story ❤❤❤

  • @shreenuu5076
    @shreenuu5076 4 месяца назад +17

    పోలీస్ భార్య అనే సినిమా వచ్చింది. ఇక్కడ భర్త ప్లేస్ క్లర్క్... అక్కడ పోలీస్...

  • @Kindangi.Barnabas
    @Kindangi.Barnabas 4 месяца назад +1

    సూపర్ స్టోరీ బాగుంది.

  • @avkings4444
    @avkings4444 5 месяцев назад +5

    Bharya bhartha iddaru kalasinanduku santhosanga vundi.meeruguda medam laagane dhuranga kalavaalani korukkunttunaanu❤

  • @MegaAslamahmed
    @MegaAslamahmed 4 месяца назад +1

    Very interesting, i pay attention after a very long time

  • @prithviraj9853
    @prithviraj9853 5 месяцев назад +1

    Story bagundi tq madam🎉🎉

  • @rajarammerugu7666
    @rajarammerugu7666 5 месяцев назад +1

    Hi madam very good job 🙏🙏

  • @Sumathi-ro6nn
    @Sumathi-ro6nn 5 месяцев назад +8

    CINEMA STORY NICE.

  • @chenjivenkatamuni7419
    @chenjivenkatamuni7419 5 месяцев назад +2

    Super❤❤❤❤❤❤

  • @narayanamurtyimandi2294
    @narayanamurtyimandi2294 5 месяцев назад +4

    కథ చాలా బాగుంది

  • @nareshthelagamalla4029
    @nareshthelagamalla4029 3 месяца назад

    Nice story.....❤

  • @SivakrishnaBonthu
    @SivakrishnaBonthu 4 месяца назад

    👌👌👌👍👍👍

  • @pandirisuryanarayana955
    @pandirisuryanarayana955 4 месяца назад +8

    Climax bagundhi bhayya 😂😂😂😂 ఎన్నాళ్లు ఎడబాటుని దూరం చేసుకున్నారు 😅😅😅😅😅

  • @Dineshgamingnew
    @Dineshgamingnew 4 месяца назад +2

    Super mam.god bless you

  • @gsrinivasamurthy3564
    @gsrinivasamurthy3564 5 месяцев назад

    Well done may god bless the couples🎉

  • @middevenkateswarlu2770
    @middevenkateswarlu2770 5 месяцев назад

    Super video ❤❤

  • @ramakrishnareddyreddy2992
    @ramakrishnareddyreddy2992 5 месяцев назад

    చాల బాగుంది

  • @sanjeevkumars9039
    @sanjeevkumars9039 4 месяца назад

    Story 👍👌

  • @sammaiahtekula5040
    @sammaiahtekula5040 5 месяцев назад +3

    Super ...

  • @gokulkedar2378
    @gokulkedar2378 5 месяцев назад +2

    👌👌👌

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 5 месяцев назад +53

    ఇంత సాగతీయడం అవసరమా. కల్పితమైన సాగతీసి రక్తికట్టించావు

  • @kallakurirajeswarrao3910
    @kallakurirajeswarrao3910 5 месяцев назад

    Good story ❤🎉

  • @bijunuarybhupathi
    @bijunuarybhupathi 5 месяцев назад

    👌🏿👌🏿👌🏿👌🏿

  • @MalleshBanda-b7q
    @MalleshBanda-b7q 5 месяцев назад +1

    Wow excellent

  • @kaithojurajitharajitha6080
    @kaithojurajitharajitha6080 4 месяца назад

    చల్లా బాగుంది

  • @RamaniKorada-pi4fq
    @RamaniKorada-pi4fq 4 месяца назад

    Nice Program

  • @MakamVikramaditya
    @MakamVikramaditya 5 месяцев назад +4

    కానీ మీరు చెప్పిన విధానం మీ వాయిస్ బాగుంది

  • @gowriprasadsanka791
    @gowriprasadsanka791 4 месяца назад

    కద బాగుంది

  • @tukaramreddy2921
    @tukaramreddy2921 5 месяцев назад

    Very nice story❤❤