చాలా బాగా చెప్పారు అండి. చివర లో పుల్లల కధ.. మనస్సు ను ఎలా వదలాలి అనేది.. అనే కనువిప్పు కలగ జేసింది. అందుకు మికు మనసుపూర్తిగా.. నా ఆత్మ కృతజ్ఞతలు అండి 🌹🌹🙏.
అవి చేస్తున్నంత సేపు చెడు ఆలోచనలు , పనులు చేయము కనుక నిదానముగా చిత్త శుద్ధి కలుగుతుంది ..మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
చిన్నప్పుడు నుంచి మనం దేహ చదువు మాత్రమే చదివాం అందుకే మనకు దేహ జ్ఞానం మాత్రమే ఉంది ఇంద్రియ. జ్ఞానంతో పట్టుకున్న వన్నీ వదల లేక బాధపడుతున్నాము ఆత్మజ్ఞాన చదువు చదువుతూ సాధనలో ఉన్నప్పుడు అసలు ఏమేమి పట్టుకున్నాము ఎలా వదిలి పెట్టాలి వదిలిపెట్టడం కూడా ఎంత తేలిక అనేది సాధన ద్వారా తెలుస్తుంది. కథలోని గురు పరంపర.... ఈ శీర్షిక ద్వారా ఆ గురు పరంపరను సార్ కొనసాగించారు🙏 ఆధ్యాత్మిక చదువు చదువుకుందాం.
మాస్టర్జీ మీ శీర్షికలు విన్నాకా ఇంకెవ్వరివి వినాలనిపించడం లేదు ఆత్మ విద్య అంటే నాకు చాలా ఇష్టం చిన్న వయసునుండి లక్కీ గా మీ సీర్షికలు వింటున్నాను అంతకు ముందు గరికపాటి గారి ప్రవచనం ఎక్కువగా వినేదానిని కానీ ఇప్పుడు ఆత్మ విద్య మాత్రమే వింటున్నాను మీకు పాదాభివందనం మీరు ఆయురారోగ్యాలతో ఉండి ఆత్మ జ్ఞానాన్ని అందించాలి విన్నవారిలో తప్పక మార్పు వస్తుంది 🙏🙏🙏🙏🙏
Thank you.మంచి దైవత్వానికి సంబంధించినది. దైవత్వము మొత్తము విశ్వ శక్తికి మరొ పేరు. మంచిగా జీవించటం ద్వారా మొత్తం విశ్వానికి మనం మేలు చేస్తున్నాము. విశ్వ, లేక దైవ శక్తిని గౌరవిస్తున్నాము...god bless you.
ఓం శ్రీ గురుభ్యోనమః, మీ మాతా పితా మహు ల కు నమస్కారములు, ప్రాక్టికల్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే మీకు శతకోటి వందనాలు, మీ శీర్షికలు ఆలకించడం లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను దన్యవాదములు, దీనికి తోడుగా మేము నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చే యే పుస్తకములు చదివితే మా ఆధ్యాత్మిక చదువుకు సహాయ కారిగా ఉంటాయో దయచేసి చెప్పవలసినది గా ప్రార్ధిస్తున్నాను
మంచిగా జీవించటము మన లోపల బయట జరిగే ఆధ్యాత్మిక సాధన . దీనివలన ఇతరులకు మేలు జరుగుతుంది ..మనకు మేలే జరుగుతుంది ...మంచిగా జీవించటము అన్ని సాధనాల గమ్యము .. మంచి కొరకే సాధనలన్నీ .. మంచిగా జీవిద్దాము ...god bless you..
మంచిగా జీవిద్దాము ..ఇలా జీవించటం మనము ఎవరికో చేసే మేలు కాదు .. మనకు మనము చేసుకునే మేలు .. మంచిగా ఉండేవారి , మనసు , శరీరము శాంతిగా వుండి అనారోగ్యములు రావు ..కుటుంబములో , సమాజములో కలహములు వుండవు ... సామాన్య జీవితము నుండి ఆధ్యాత్మిక సాధనల వరకు మొట్ట మొదట అవసరమైనది మంచి ...చిట్ట చివరిది మంచే ..
చాలా బాగా చెప్పారు అండి. చివర లో పుల్లల కధ.. మనస్సు ను ఎలా వదలాలి అనేది.. అనే కనువిప్పు కలగ జేసింది. అందుకు మికు మనసుపూర్తిగా.. నా ఆత్మ కృతజ్ఞతలు అండి 🌹🌹🙏.
గురువు గారికి నమస్కారం.నామ జపం ,పారాయణల వల్ల చిత్తశుద్ధి ఎలా కలుగుతుందో చెప్పగలరు.
అవి చేస్తున్నంత సేపు చెడు ఆలోచనలు , పనులు చేయము కనుక నిదానముగా చిత్త శుద్ధి కలుగుతుంది ..మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
Mee satsanganiki....addict ayanu....chala baga artham avutundhi.....mee matalu tappa prapancham lo e vishayalu istam avatlevu
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని మతముల , మార్గముల సారము , మనిషి ఆచరించవలసిన ధర్మము - మంచి ... god bless you.
స్వామి ఈ జ్యోతిర్లింగలు, దర్శనములు, నామస్మరణ, ఇదా లేకపోతే శ్వాస మీద ధ్యాస ఏది సరియైన మార్గం చెప్పగలరు 🙏🏻🙏🏻🌹
మీరు మంచిగా జీవిస్తూ ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా మంచిదే ...మీకు మనసుకు ఏది చేయాలనిపిస్తే అదే మీ ప్రస్తుత సాధన ...god bless you..
చిన్నప్పుడు నుంచి మనం దేహ చదువు మాత్రమే చదివాం అందుకే మనకు దేహ జ్ఞానం మాత్రమే ఉంది ఇంద్రియ. జ్ఞానంతో పట్టుకున్న వన్నీ వదల లేక బాధపడుతున్నాము ఆత్మజ్ఞాన చదువు చదువుతూ సాధనలో ఉన్నప్పుడు అసలు ఏమేమి పట్టుకున్నాము ఎలా వదిలి పెట్టాలి వదిలిపెట్టడం కూడా ఎంత తేలిక అనేది సాధన ద్వారా తెలుస్తుంది. కథలోని గురు పరంపర....
ఈ శీర్షిక ద్వారా ఆ గురు పరంపరను సార్ కొనసాగించారు🙏 ఆధ్యాత్మిక చదువు చదువుకుందాం.
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
మీరు చాలా వివరణ గా చెపుతున్నారు నాకు మార్గం చెప్పండి గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🌹🌹
god bless you..
మాస్టర్జీ మీ శీర్షికలు విన్నాకా ఇంకెవ్వరివి వినాలనిపించడం లేదు ఆత్మ విద్య అంటే నాకు చాలా ఇష్టం చిన్న వయసునుండి
లక్కీ గా మీ సీర్షికలు వింటున్నాను
అంతకు ముందు గరికపాటి గారి ప్రవచనం ఎక్కువగా వినేదానిని
కానీ ఇప్పుడు ఆత్మ విద్య మాత్రమే వింటున్నాను
మీకు పాదాభివందనం మీరు ఆయురారోగ్యాలతో ఉండి ఆత్మ జ్ఞానాన్ని అందించాలి విన్నవారిలో తప్పక మార్పు వస్తుంది 🙏🙏🙏🙏🙏
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
1358 వ ఈ శీర్షిక చాలా బాగుంది సార్ చాలా చాలా బాగుంది మీకు చాలా కృతజ్ఞతలు
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
🙏 🙏 well said !! Thank you 🙏
Thank you.మంచి దైవత్వానికి సంబంధించినది. దైవత్వము మొత్తము విశ్వ శక్తికి మరొ పేరు. మంచిగా జీవించటం ద్వారా మొత్తం విశ్వానికి మనం మేలు చేస్తున్నాము. విశ్వ, లేక దైవ శక్తిని గౌరవిస్తున్నాము...god bless you.
ఓం శ్రీ గురుభ్యోనమః, మీ మాతా పితా మహు ల కు నమస్కారములు, ప్రాక్టికల్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే మీకు శతకోటి వందనాలు, మీ శీర్షికలు ఆలకించడం లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను దన్యవాదములు, దీనికి తోడుగా మేము నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చే యే పుస్తకములు చదివితే మా ఆధ్యాత్మిక చదువుకు సహాయ కారిగా ఉంటాయో దయచేసి చెప్పవలసినది గా ప్రార్ధిస్తున్నాను
నాకు తెలియదు తల్లీ, అన్నీ మంచి పుస్తకాలే.. మీకు నచ్చినవి చదువుకోండి...
Hari om. 🙏🙏🙏😌
god bless you.. be happy.. be good.. be kind.. good is god..
Chala baga cheppaaru Guruvugaru🙏🙏🙏
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ....
Thank 🦋💐🙏🙏🙏💐🦋
God bless you. Be happy.. Be good.. Be kind....
Sri gurubhyo namaha 🙏
..god bless you..be happy ...
💐💐💐💐
god bless you.. be happy.. be good .. be kind ...
Thank you guruvu garu
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
Thank you guruvugaaru
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
Thankyou గురువు గారు
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
Correct knowledge tammudu 🙏🙏🙏🙏
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
గురువుగారికి వందనములు చాల బాగా చెప్తున్నారు మీకు దేవుడు మంచి ఆరోగ్యము ఆనందము ప్రసాదించమని వేడుకుంటున్నాము
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
థాంక్ యు సార్ 🙏🙏🙏
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
Thank you so much sir
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ..
🙏jai gurudeva 🙏
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ....
Meeru God Guru Garu
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
🙏🙏🙏🌹🌹🌹💐💐💐
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని మతముల , మార్గముల సారము , మనిషి ఆచరించవలసిన ధర్మము మంచి ... god bless you..
👌👌👌💐🙏🙏🙏💐
god bless you.. be happy .. be good.. be kind .. good is god...
Bhavatu Sabba Mangalam
మంచిగా జీవించటము మన లోపల బయట జరిగే ఆధ్యాత్మిక సాధన . దీనివలన ఇతరులకు మేలు జరుగుతుంది ..మనకు మేలే జరుగుతుంది ...మంచిగా జీవించటము అన్ని సాధనాల గమ్యము .. మంచి కొరకే సాధనలన్నీ .. మంచిగా జీవిద్దాము ...god bless you..
THANQ❤UNIVARSE❤❤❤
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
Eadhyatmika jnanani chinnavayassununchi andivvagala oka grantharaajam unte cheppandi
మంచిగా జీవించటం అంటే మన లోపల బయట శుభ్రపరచుకోవటమే.
Thank you 🙏🙏😊
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
ఓం నమో భగవతే వాసుదేవాయ
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
🙏🙏
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ..
Swami ninda Baga cheppara Swamy
మంచిగా జీవిద్దాము ... మంచిని మించిన సాధన లేదు ...
🙏
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
🙏🙏🙏

Use chesukuntamu sir
మంచిగా జీవిద్దాము ..ఇలా జీవించటం మనము ఎవరికో చేసే మేలు కాదు .. మనకు మనము చేసుకునే మేలు .. మంచిగా ఉండేవారి , మనసు , శరీరము శాంతిగా వుండి అనారోగ్యములు రావు ..కుటుంబములో , సమాజములో కలహములు వుండవు ... సామాన్య జీవితము నుండి ఆధ్యాత్మిక సాధనల వరకు మొట్ట మొదట అవసరమైనది మంచి ...చిట్ట చివరిది మంచే ..
🙏🏻🙏🏻🙏🏻
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
🙏❤️🙏
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు .
🙏🙏🙏🙏🙏🙏
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
Guruv gaaru. Light ga..thelchi.చెప్పండి..లోతుగా..ఆలోచించే.అర్థం.. ఆలస్యం..అవుతుంది
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
Main badalu chala bagundi. Guruvgaru. Bhavani. Vakasare. RUclips blue. Chudagalru. Vyasa kritagya Telugu
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
❤❤❤❤❤

Kritagya Telugu tappulu vuty. Samantha gallery
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
🎉🎉🎉🎉

Mee address enti letter rayadamiki
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
🙏🙏🙏🧘🪔

God bless you. Be happy...
🙏🙏🙏
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
🙏
మంచిగా జీవిద్దాము ... మంచిని మించిన సాధన లేదు .. అన్ని సాధనలు మంచి కొరకే ...
🙏🙏🙏
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
🙏🙏🙏
మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...
🙏🙏🙏
మంచిగా జీవిద్దాము .. మంచే అన్ని సాధనల సారము ...