హిందువులు మతం మారడానికి కారణం ఇదే | Chinna Jeeyar Swamy | Hydava Sankharavam | BIG TV

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 217

  • @kingdomofthegod1593
    @kingdomofthegod1593 День назад +78

    ఒకప్పుడు మాల మాదిగలను అంటరాని వాళ్ళుగా చేసినారు ఈరోజు చక్కగా ప్రభువు నమ్ముకుని ప్రపంచంలో ఒక మంచి గౌరవంగా బ్రతికే టటువంటి వాళ్లను క్రిందకు తోచి వేస్తున్నారు

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад +1

      ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా ప్రతి వర్గంలో చిన్న చూపుఉంటాయి దేంట్లో లేదు మీరు చెప్పగలరు చిన్న చూపు ఒక ధనవంతుడివి పేదవాడు అంటే ఎందుకు చిన్న చెప్పు , ఒక ఉద్యోగస్తుడికి పనిచేసుకునేవాడంటే ఎందుకు చిన్న చూపు, ఒక అందంగా ఉన్న వాడికి అంద విహీనంగా ఉన్నవాళ్లు అంటే ఎందుకు చిన్నచూపు, ఒక తెల్లవాడికి నల్లవాడు అంటే ఎందుకు చిన్న చూపు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒక కొజ్జా వాడు అంటే ఎందుకు చిన్నచూపు, బంధువులలో కూడా డబ్బు ఉన్న వాడికి డబ్బు లేని వాడు ఎంత రక్తసంబంధీకులైన చిన్న చూపే అన్న, అలా చెప్పకుండా పోతే చాలా వ్యత్యాసాలుఉంటాయ ఒక కులానికి మాత్రమే చిన్న చూపు అని అనుకోవటం అది చాలా పెద్ద తప్పు ప్రపంచంలో ఎక్కడ చూస్తున్నా ఈ వ్యత్యాసాలు ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది అది ఆలోచించి మనిషిలో తప్పు అది దేవుడికి అంటగట్టలకూడదు మతం మారినంత మాత్రాన ఈ వ్యత్యాసాలు అన్నీ పోతాయా బ్రదర్ పోవు కదా

    • @burgulapraneeth280
      @burgulapraneeth280 День назад +2

      ​@@PuvvulasureshSuresh మీరు చెప్పింది కరక్టే సార్, అన్నింటిలో భేదభావం ఉంది కాదనటం లేదు, కాని ఆ భేదభావం దేవుడే చూపిస్తే అది తప్పు....

    • @dineshvenkata9037
      @dineshvenkata9037 День назад

      ​​@@PuvvulasureshSuresh ప్రతి చోటా వ్యత్యాసం ఉంది అని మీరు దాన్ని ఇంకా మనం ప్రోత్సహించకూడదు కదా? హిందువులు అందరు కలిసి ఐకమత్యంగా ఉండాలి అంటారు. మరి మనలో మనమే కులాలతో కొట్టుకు చస్తుంటే ఇంకెక్కడి ఐకమత్యంగా ఉంటారు. ఐకమత్యం అంటారు మరి కులాల గురుంచి బేధం లేకుండా జనాలు కలిసి ఉన్నప్పుడే ఐకమత్యం అనేది వస్తుంది హిందువులలో అంత వరకు రాదు.

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад

      ​@@burgulapraneeth280 అదే చెప్తున్న తమ్ముడు దేవుడు ఎప్పుడు చూపించలేదు మనుషులు చేసే పనులకు దేవుడికి అంటగట్టకూడదు

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад +1

      ​@@burgulapraneeth280 నేను పెట్టిన మెసేజ్ పూర్తిగా చదివితే బాగుంటుంది బ్రదర్ దేవుడు అంటారని తనని ఎప్పుడూ చూపించలేదు దేవుడుకు అందరూ సమానమే మనుషులు చేసే తప్పులకు దేవుడు అనడం తప్పు

  • @nagalakshmiyallaboyina5205
    @nagalakshmiyallaboyina5205 День назад +49

    మనీ ఇచ్చి ఎవరు మతము మరచటలేదు యేసుని నముకొంటే బ్రతుకులు మార్చు కిని చక్కగా జీవిస్తాడు

  • @ramakrishn8561
    @ramakrishn8561 День назад +33

    అందుకే నిజమైన దేవుడు ఏసుప్రభు

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 День назад +22

    ఏ దేవుడైతే మనుషులందరూ సమానమంటారు ఆయనే నిజ దేవుడు

    • @mohanraonadakuduru8172
      @mohanraonadakuduru8172 16 часов назад +1

      సమానమని నువ్వు అనుకో ఎవరో నిన్ను గుర్తించాలని తహతహ లాడబాక జైపూలే

  • @dr.karunakarraobollepogu5183
    @dr.karunakarraobollepogu5183 День назад +20

    ఇది బ్రాహ్మణ శంఖారావం లా ఉంది... హిందూ మతం అంటే ఎప్పుడు విల్లేనా

  • @kingdomofthegod1593
    @kingdomofthegod1593 День назад +46

    స్వాతంత్రం అనేది అందరూ కలిసి సంపాదించారు ఒక హిందువే లేడు దాంట్లో ముస్లిం క్రిస్టియన్ హిందూ అందుకే మూడు రంగుల జెండా దేశం భారతదేశం నా దేశం

  • @bhaskarraoadapa6555
    @bhaskarraoadapa6555 День назад +16

    Real God is Jesus Christ , Nobody stops his salvation

  • @kingdomofthegod1593
    @kingdomofthegod1593 День назад +35

    ఎన్ని పైకి చెప్పే మాటలు అలాగైతే పెళ్లిళ్లు అన్ని మారిపోవాలా మా పిల్లలు మీరు చేసుకుని మీ పిల్లల్ని మేము చేసుకుంటాం మన మధ్య బంధుత్వాలు ఉన్నాయా ఎవర్రా నువ్వు ఇవి మీ బతుకు తెరువు కోసం వేసే అటువంటి ఒక బాటలు మా బతుకు తెరువు కాదు

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад +1

      పెళ్లిళ్లు చేసుకున్నంత మాత్రాన వారి పిల్లలను మీరు చేసుకున్న మీ పిల్లల్ని వాళ్ళు చేసుకున్నా ఒరిగేది ఏమీ ఉండదు ప్రతి కులానికి ప్రతి మతానికి కొన్ని కట్టుబాట్లు కొన్ని జీవన విధానాలు సంస్కృతి విధానం వేరుగా ఉంటాయి ఒక మతాన్ని స్వీకరించినప్పుడు వాటి కట్టుబాటులన్నీ మనం స్వీకరిస్తాం అప్పుడు వేరొక మతం యొక్క కులం యొక్క కట్టుబాట్లు మనకి తెలియదు అప్పుడు ఇరువురికి పెళ్లి చేస్తే వారి వారి యొక్క కట్టుబాట్లను అనుసరించడం కష్టంగా ఉంటుంది అంతేగాని క్రైస్తవుడైన పాస్టర్ కూతుర్ని గాని కొడుకుని గాని ఒక హిందువు కి ఇచ్చి పెళ్లి చేయగలడా పోనీ ఒక ముస్లిం కైనా ఇచ్చి చేయగలడా చేయడు కదా

    • @yesupremadwajam7415
      @yesupremadwajam7415 День назад +1

      @@PuvvulasureshSuresh తోటి క్రైస్తవులకు.. అలాగే తోటి ముస్లిమ్స్ కి.. కొందరు..వారి పిల్లలను ఇస్తారు వారిది ఓకే మతము కాబట్టి ఇస్తారు... ఓకే కులము కాక పోయిన.పెండ్లి చేస్తారు......మీరు ఇవ్వరు కాబట్టి మీరు విభజించే వారు తప్ప అందరిని కలుపుకొనే కుటుంబం గలవారు కాదు

    • @mohanraonadakuduru8172
      @mohanraonadakuduru8172 15 часов назад +1

      వారెవరో మనకు​ ఎందుకు మన పిల్లల్ని చేసుకోవాలి మనం మనకంటే తక్కువ అనుకునే వారి పిల్లల్ని మనం చేసుకుంటున్నామా అలాbc sc లు అందరూSt ల ముస్లిం ల పిల్లల్ని చేసుకుంటే అందరం ఒక్కటయ్యె వారము ఎంత సేపటికి మన కంటేఎక్కువ వారు మనకి కావాలి అంతెందుకు ఎవరి కులంలోవారు వారికంటే ఉన్న వారిని పెళ్ళి చేసుకోవడాన్ని ఇష్టపడుతున్నారు వెరెవరికొసమో వెంపర్లాడకండి అమెరికా లోకూడ నీగ్రో వైట్ బేదం ఉంది ముస్లిం లో కూడా షియా సున్నీ బేదంఉంది జైశ్రీరామ్ జైపూలే @@yesupremadwajam7415

    • @yesupremadwajam7415
      @yesupremadwajam7415 13 часов назад

      @mohanraonadakuduru8172 అంటే మీరు కలసి ఉండరన్నమాట ఐ క్యత మీకిష్టం ఉండదన్నమాట.. మరి ఇకెందుకు... మనమంతా ఒక్కటే హిందువుల ము అంటారు... మతం కోసం ఒక్క టౌ తారా..మనమంతా ఒక్క దేశస్తులము మనకి మనకి విభేదాలు ఏమిటీ.. కలసి ఉందాముఅనరా దేశం కోసం ఒక్కటీ కారా

  • @rajendraraj8757
    @rajendraraj8757 День назад +25

    ఆలయాల నిర్వహణ బిసి ఎస్సి ఎస్టీ లకు ఇవ్వండి. చేద్దాం
    ఒప్పుకోరు కదా 😂😂😂

  • @jeevanbanu
    @jeevanbanu День назад +6

    నిజం అనేది ఒక్కటే వుంటుంది దైవం అయిన గ్రoదము అయిన అబద్దం అనేవి ఎక్కువ వుండెను కనుక దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు వైన యేసు గ్రంథము ఒక్కటే అదే బైబిల్

  • @dinakarg8929
    @dinakarg8929 День назад +15

    Jesus is raal God love you jesus

  • @puretivivekanand3603
    @puretivivekanand3603 День назад +41

    స్వార్థప్రజలారా మీరిపుడు SC ,ST & BC లపై ప్రత్యక్ష యుద్ధమే ఈ శంఖారావం.
    నిత్యం వేధిస్తున్న మీకు ఏం తక్కువైందనీ హైందవశంఖారావం

    • @RathodRaju-u2q
      @RathodRaju-u2q День назад

      Yes

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад +2

      స్వార్థపరులు ఎవరు మీరు ఆలోచించుకోవాలి సర్టిఫికెట్ లో ఒక మతం మీరు నమ్మే దేవుడు వేరే మతం ఎవరిని మీరు మోసం చేసేది రాజ్యాంగాన్ని మీరు అవమాన పరుస్తున్నారు మీకు దమ్ముంటే మీరు నమ్మే మతం మీద మీకు విశ్వాసం ఉంటే సర్టిఫికెట్ లో పేర్లు మా మతాన్ని మార్చండి అప్పుడు మాట్లాడండి మా రిజర్వేషన్లు కావాలి మళ్లీ మా మీద విషం కక్కలి నిజమైన స్వార్థపరులు మీరు 50 50 గాళ్లు గా వ్యవహరించేది మీరు

    • @yesupremadwajam7415
      @yesupremadwajam7415 День назад +1

      ​@@PuvvulasureshSureshఅందరికి దగ్గర ఉండి వారి సర్టిఫికెట్ లు మార్పించేయి సోదరా అప్పుడు తెలుస్తుంది.. హిందూ గొప్పతనం ఏమిటో

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад

      ​@@yesupremadwajam7415 నాకు పని ఏంటి అన్న పోనీ నువ్వు దగ్గరుండి మార్పిచ్చు మీరు నమ్మే దేవుడి మీద విశ్వాసం ఉంటే మా రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసుకోమని చెప్పు మీకు మల్లే 50 50 గాళ్లు బతకడం లేదు కదా

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад

      ​@@yesupremadwajam7415 నావల్ల కాదులే గాని నువ్వు దగ్గరుండి మార్పించు మీరు పూర్తిగా క్రైస్తవులు అయితే దేవుడు మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు అయితే హిందూ అని తీసేసి క్రిస్టియన్ పెట్టుకోండి మరి ఎందుకు సర్టిఫికెట్లలో హిందూ అని చెప్పుకోవడం మీరు మమ్మల్ని మోసం చేయట్ల మీరు నమ్ముకున్న దేవుడికే మోసం చేస్తున్నారు

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 День назад +20

    మీలాంటి స్వాములు బ్రాహ్మణులు చిన్న కులాలను అంటరాని వారు గా చూస్త్న్నారు మీరు మూఢనమ్మకం పెంచుతున్నారు అర్థ కావడం లేదు మీకు

  • @siribalaganesh9533
    @siribalaganesh9533 День назад +11

    మతమార్పిడికాదు మనసుమారాలి

  • @shyam1243
    @shyam1243 День назад +25

    నిజమైన హిందువులు విదేశీ మతం వారు తయారు చేసిన వస్తువులు వాడకండి

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад

      సృష్టిలో ఉన్న ప్రతి దానిని మానవుడికి ఉపయోగపడే దానిని వాడుకోమని చెప్పాడు మీ బైబిల్ లో అన్యులను పోలి ఉండొద్దు అన్యులను పెట్టిన ప్రసాదాలు తినొద్దు అనీలు పెట్టిన ఆస్తులు వాడొద్దని మా గ్రంధాల్లో చెప్పలేదు ఆ పదం వాడడానికి మీరు సరిపోరు

  • @HumBharatkelog-bk2fj
    @HumBharatkelog-bk2fj День назад +16

    మీరు ఇంగ్లీషు పదాలు భలేగా చొప్పిస్తున్నారు

  • @kingdomofthegod1593
    @kingdomofthegod1593 День назад +34

    అలాగైతే ఇతర దేశాల నుంచి ఎటువంటిది ఏది తీసుకోవద్దు

  • @svssathivolgs6478
    @svssathivolgs6478 День назад +16

    నిజమే కదా దేవుని దర్శనం కోసం vip ఏంటి దేవుని దగ్గర అందరూ సమానమే కదా దేవునికి చిన్న పెద్ద తేడా వుంటుందా అలాగైతే దేవుడెలా అవుతాడు ప్రశ్న దేవునికి కులం మతం ప్రాంతం వుంటుందా?

  • @burgulapraneeth280
    @burgulapraneeth280 День назад +9

    ఇదంతా నాశనానికే నడిపిస్తూంది గురుజీ మీ శంఖారావం......

  • @radhikaradhika9626
    @radhikaradhika9626 День назад +15

    తిరుపతి దేవస్థానం లో ఇప్పుడు కూడా గర్భ గుడి ప్రవేశం ఉండదు.sc, st, bc, లకు మీరు వెళ్లి గమనించమని కోరుకుంటున్నాను ప్రతి గుడి లో పూజారిగా బ్రాహ్మణ వర్గంలో వారే ఉండాలం టారు

  • @gangulasrinu976
    @gangulasrinu976 День назад +13

    Jesus my God Prabhu melody ringtone

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ij День назад +93

    సత్యమేవ జయతే అంటారు కద... ఆ సత్యమే ప్రభువైన యేసుక్రీస్తు

    • @gkchanel2940
      @gkchanel2940 День назад

      ఈ కామెంట్ చూస్తే పొద్దు పొద్దున్నే గలీజ్ మాటలు వస్తున్నాయి నా కొడకా ఎవడురా సత్యమైన ప్రభువు...

    • @v.rammohanreddy1806
      @v.rammohanreddy1806 День назад +2

      ధర్మం అర్ధం తెలిసిన వారే దేవునికి ప్రతిరూపం శ్రీ రామచంద్రమూర్తి

    • @Taraka1972
      @Taraka1972 День назад

      పై ముడు కులాలకు. శూద్రుడు చాకిరి చెయ్యడమే ధర్మం​@@v.rammohanreddy1806

    • @DurgaprasannaDuddu
      @DurgaprasannaDuddu День назад

      Ei sc vadkhi Elana anipesthai anna

    • @katteyashwanth4184
      @katteyashwanth4184 День назад

      ఏసుక్రీస్తు తనని తాను కాపాడుకో లేడు కానీ ప్రజల్ని ఎలా కాపాడతాడు

  • @kingdomofthegod1593
    @kingdomofthegod1593 День назад +17

    ఎలా ఉంది గనుకనే ఇంకా మనం వెనకబడి ఉన్నాం ఇతర దేశాల వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే భయపడతారు

  • @nagalakshmiyallaboyina5205
    @nagalakshmiyallaboyina5205 День назад +10

    ఈ సభకు వెళ్లడానికి టెకెట్ పెట్టారు వి i p టెక్కేటు Mali

  • @nayinisailu7244
    @nayinisailu7244 День назад +20

    దేవునికి కానుకలుబాగానే ఇస్తున్నారు కదా వెండి బంగారలు కూడా వస్తున్నాయి కాదా ఆడబ్బును పేదరిక నిర్ములనకు ఆధ్యాత్మిక అభివృద్ధికి విద్యకు ఖర్కు పెడితే దేశం మతం బాగా అభివృద్ధి జరుగుతుంది కదా పెదలమీద దేశామీద దేవునిమీద ప్రేమ ముఖ్యం

    • @v.rammohanreddy1806
      @v.rammohanreddy1806 День назад +2

      దేవునికి ధర్మం గా ఇచ్చిన ధనాన్ని, కేవలం ధర్మం పరిరక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలి కానీ ఇతర మార్గాలలో ఖర్చులు పెట్టడానికి కాదు. పేదలకు అని, రోడ్లకు అని పూర్తిగా ఖర్చు పెడితే ఇన్నిరోజులు జరిగిన అన్యాయమే జరుగుతుంది.

    • @TRUTHREDEMEER
      @TRUTHREDEMEER День назад +2

      మత్తయి 25:35
      యేసు - నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;
      మత్తయి 25:36
      దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును
      మత్తయి 25:37
      అందుకు నీతిమంతులు ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చి తిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి?
      మత్తయి 25:38
      ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి?
      మత్తయి 25:39
      ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు.
      మత్తయి 25:40
      అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.🙏

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад +1

      దేవుడికి కానుకలు బానే ఇస్తున్నారు అంటున్నారు కదా అవి అన్ని గవర్నమెంట్ హ్యాండ్ వార్ లోఉంటాయి తిరుపతి వెంకటస్వామి ఆదాయాన్ని తిరుపతిలో బ్రిడ్జిని నిర్మించారు అలాగే పాస్టర్లకు మౌలానాలకు జీతాలు స్కూలు పిల్లల సంవత్సరం 15000 ఇవి అన్ని ఎక్కడి నుంచి ఇచ్చారనుకున్నారు జగన్ గారు మా దేవాదాయ దేవాలయాల నుంచి వచ్చే టాక్స్ రూపంలో వచ్చే ఆదాయాన్ని ప్రజలకు ఇస్తుంది ఏ ఒక్కరైనా చర్చిపాస్టర్లు గాని మసీదు మౌలాలి గాని గవర్నమెంట్ కి టాక్స్ కట్టారా పాస్టర్లకు దశమ భాగాలు ఇచ్చే బదులు మీరే పేదవాళ్లకు పంచి పెట్టండి

  • @divenabuduru-je9hb
    @divenabuduru-je9hb День назад +10

    యేసుక్రీస్తు నిజమైన దేవుడుయేసుక్రీస్తు నిజమైన దేవుడుయేసుక్రీస్తు నిజమైన దేవుడు

  • @EleshaElesha-q2x
    @EleshaElesha-q2x День назад +6

    బాబూ నిన్ను కలవాలన్నా సామాన్యులకు సాద్యం కాదుగా??

  • @kingdomofthegod1593
    @kingdomofthegod1593 День назад +11

    పైసా తీసుకకుండా ఎవడైనా ఫ్రీ గా పనిచేస్తున్న రా?

  • @gandamallaprithviraj8686
    @gandamallaprithviraj8686 День назад +8

    jesus christ is the god to this world..❤

  • @sudhakarch55
    @sudhakarch55 День назад +12

    ఈ సభకు వెళ్లడానికి కూడా విఐపి టికెట్ పెట్టారు

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 День назад +3

    మన ఇళ్లల్లో ఉంటున్న చిన్నపిల్లల అభిప్రాయాలని మార్చలేని ఈ రోజుల్లో అన్ని తెలిసిన పెద్దవాళ్ళని మతం మార్చడం అంటున్నారు పెద్ద జోక్ గా ఉంది అది కూడా బలవంతంగా మతమార్పిడి నమ్మేట్టుగా ఉందా

  • @LapelVillage
    @LapelVillage День назад +2

    Caste is the backbone of Hindu religion.

  • @emmanuelpindi9204
    @emmanuelpindi9204 День назад +6

    మీ అందరి దేవుడు ఎవరు, ఒక్కడేనా, తలా ఒక్క దేవుడా?

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад

      మీకు దేవుడు ఎవరు యెహోవా నా పరిశుద్ధాత్మ యేసు నా

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад

      మీ క్రైస్తవులకు దేవుడు ఎవరు పరిశుద్ధాత్మ నా యెహోవా నా ఏసుక్రీస్తు నా

    • @n2228veen7
      @n2228veen7 День назад

      Bible Chaduvu

  • @ramadevirama-xg6gm
    @ramadevirama-xg6gm День назад +5

    ✝️Yesu premasvarupi✝️🛐

  • @dinakarg8929
    @dinakarg8929 День назад +5

    Swami Meru sc valanu muttukuntara chepandi

  • @rajendraraj8757
    @rajendraraj8757 День назад +2

    డబ్బు డబ్బు డబ్బు.. ఇదే మతం మరియు ప్రపంచం 😢

  • @jangiliharish406
    @jangiliharish406 День назад +1

    Carrct chepparu

  • @pedabapujivellaturi47
    @pedabapujivellaturi47 День назад +1

    Jai Sri Rama 🙏

  • @bikshalmanchala9647
    @bikshalmanchala9647 День назад

    పైసలు పై పైనే, కానీ సత్యమే మనిషిని చివరకి దేవిడి దగ్గరకి నడిపిస్తుంది.

  • @Maheswara3468
    @Maheswara3468 День назад +2

    మిత్రులారా క్రైస్తవ సోదరులారా వారు వారి విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు మధ్యలో ఏసుప్రభు గురించి మీరు మెసేజ్లు పెట్టి వారిని ఇబ్బంది పెట్టటం అవుతుంది అప్పుడు వారి కోపానికి మనం కొంత సమాధాన పడాల్సి వస్తది పొరపాటున కూడా అలా పెట్టదు దయచేసి అర్థం చేసుకోండి

  • @SagamSujatha
    @SagamSujatha 10 часов назад

    Thinking observation

  • @kingdomofthegod1593
    @kingdomofthegod1593 День назад +8

    అయినా మతాలు వద్దు మానవత్వం కావాలి హాస్పిటల్స్ ,పేదలకు మంచి చెయ్యాలి

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 День назад +1

    vip అనేది మన వర్ణవ్యవస్థ లో మీరే ఏర్పాటు చేశారు గదా.

  • @kathetiravikumar.2987
    @kathetiravikumar.2987 10 часов назад

    భారతదేశం నా మాతృ భూమి భారతీయులందరు నా సహోదరులు దీనికి అర్ధం మన జాతీయ జెండా మూడు రంగులకు అర్ధం చెప్పండి

  • @degaslabs8530
    @degaslabs8530 День назад +3

    SWAMI WHY YOU ARE EARNING CRORES OF RUPEES BY MERGING WITH POLITICAL LEADERS...

  • @ramamohandarla1820
    @ramamohandarla1820 День назад +2

    it's impossible to exists a religion without equality and fraternity. Hindu religion segregate people with the name of caste.

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 День назад +6

    నేను హిందువునే నేను ఏ మతంలోకీ మారను ఎందుకంటే దేవుడనే మూఢ నమ్మకాలను నమ్మకుంటే సరిపాయె ఇక మారాల్సిన పనేం ఉంది

  • @ramireddymedam6337
    @ramireddymedam6337 День назад +5

    Aaradhana aevariki cheyyali? srustikarthaka?srustika?hinduvulaku srustikartha aevaro thelusa?mathamulo srustikartha ledu kabatti hinduvulu srustikartha aevaro thelusukoni margam loniki vastunnaru swamy garu satyam thelusukovadam nerama?

  • @satyanarayananunna556
    @satyanarayananunna556 День назад

    Small jior garu దర్శనం అంటే దేవుడు మనకు ఇచ్చేది
    చిన్నా మనం దేవుడు దగ్గరకు బొమ్మలు దగ్గరకు పోయి కౌంటర్ లో డబ్బులు ఇచ్చిట్చేసుకునేది కాదు చిట్టి

  • @annusrujan671
    @annusrujan671 День назад +3

    అయ్యా మీరు చెప్పింది నిజం... ఇప్పుడు జరిగిన సభ కూడా అలాంటిదే.... దేవాలయాలకు స్వాతంత్ర ప్రతిపత్తి ఉండాలి...... కాని దీని అంతర రహస్యాన్ని ఎందుకు చెప్పడం లేదు... కాని మాకు అర్ధం అయ్యింది...,
    దేవాలయాలకు స్వాతంత్ర పరపతి ఇవ్వడం ద్వారా... ప్రభుత్వాలకు.. అధికారులు జోక్యం ఉండదు... అప్పుడు భక్తులు ఇస్తున్న కానుకలు విరాళాలు దాన ధర్మాలు కోటను కోట్ల సొమ్ము కేవలం మీ అదినంలోనే ఉండాలి... అది మీరే అనుభవించాలి... ఇది కదా దీని సారాంశము.... ఇప్పటికే 3% కూడా జీనాభా లేని ఈ బ్రాహ్మణలు 90% అన్ని పదవులు,అధికారాలు, సంపదను,వాళ్ల అదినంలో పెట్టుకున్నారు..... సనాతన, మణుధర్మాలు చెప్తున్న ప్రకారం దేశపరిపాలన,సంపద మొత్తం బ్రహనాదినం.
    ప్రపంచం లో ఎక్కడ లేని అసమానత ఇండియా లో నే ఉండి...మన దేశంలో 86% దేశ సంపద కేవలం 96మంది చేతిలో ఉందని సర్వేలు
    సెప్తున్నాయి.......
    హిందువు హిందువులగానే బ్రతకానివ్వడి అయ్యా.... Plz..

  • @sudhakarch55
    @sudhakarch55 День назад +3

    ఒక సామాన్యుడు మీ దగ్గరికి రాగలడా.
    మీరు కేవలం విఐపి వాళ్లకే దర్శనం ఇస్తారు అని అందరికీ తెలుసు.
    గతంలో మీరు సమ్మక్క సారలమ్మ దేవతల గురించి చేసిన వ్యాఖ్యలు ఇంకా youtube లో ఉన్నాయి

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 5 часов назад

    ఈ హైందవ శంఖరవం ఎవరి మీద చిన్నా...
    దేనికోసం చిన్నా...
    ఏమైంది కరోనా సమయంలో ఈ పవర్ ఫుల్ ఆలయాలు ఏమయ్యాయి...!!!

  • @bhaskarraoadapa6555
    @bhaskarraoadapa6555 День назад +2

    Jesus Christ was died entire universe people

  • @dundeeganesh339
    @dundeeganesh339 2 часа назад

    Jai sriram

  • @harikrishnaankanna8348
    @harikrishnaankanna8348 День назад +2

    Jai bheem

  • @vinukondaboykrishnavamsi8107
    @vinukondaboykrishnavamsi8107 День назад +1

    Jai sri ram

  • @maimran1938
    @maimran1938 День назад +2

    10 years nunchi kattar Hindus central lo unnaru valla daggariki poi adigi cheyochu kada enduku dramalu

  • @penkiadinarayana1521
    @penkiadinarayana1521 День назад

    ఆలయాలును కట్టింది దిగువజాతివారు.. పెత్తనం మాత్రం మీది.. దేవాలయాలలో vip దర్శనలు తొలిగించి... అందరిని మీరు ముట్టుకుని అందరూ హిందువులే అని చెప్పండి.. సారూ.. ఇక్కడ ఎవరు గొప్పోలు కాదు...

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 18 часов назад

    Why cast system is promoting in hindu religion.? Howmany SC poojaries working in temples?

  • @SK32404
    @SK32404 День назад +3

    Meeru kattina shankara charya statue of equality lo free ga ravocha ?? Tickets leva Jeeyar

  • @jyothiPraneeth
    @jyothiPraneeth День назад +1

    E swami ki telusu yesu prabuvvu nijamaina devudu ani e papamu leni vadu e thappu lenivadu devudu ga undali

  • @joykumar5616
    @joykumar5616 День назад +2

    Another Religious all are equivalent, Reach and poor prayer siting provision and Entires also one Entre.....

  • @betheltribalsocialorganiza9441
    @betheltribalsocialorganiza9441 18 часов назад

    విదేశీ వస్తువు వాడవద్దు అన్నారుగా వారు మనుసులు కాద మనము వాడిన ప్రతి వస్తువు విదేశీ వాడు తయారు చేసినది కరంట్ బలుపు నుంచి ట్రైన్ విమానం ప్రింటింగ్ ఎంతరం పెను అన్ని విదేశీ వాడు కనిపెట్టి తయారు చేసినది బ్రో మనం చేసినది ఏమి లేదు వీభూది తప్ప

  • @Bangarrajupjas
    @Bangarrajupjas 3 часа назад

    Mirandaru nijamaina devvuni telusukovalani korukunttunnamu

  • @SagamSujatha
    @SagamSujatha 10 часов назад

    What are change others to community

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 5 часов назад

    దేని గురించి మాట్లాడుతున్నావు చిన్నా...
    ఏదీ సూటిగా మాట్లాడవు కదా...!
    తిరుపతి కి కోట్లు వస్తాయి కాబట్టి ఏం చేయాలో నిర్ణయాధికారం అధికారులకు ప్రభుత్వానికి లేదా..!!
    మా ఊళ్ళో చిన్న చిన్న గుళ్ళు పట్టుకుని తిరిగి వాటిని కూడా కాస్త పావనం చెయ్యి...

  • @amballapremanandam8559
    @amballapremanandam8559 День назад

    ఈ ఆరోపణలకు తగిన వారు అధికారులు కాదు. మీ గురువులు , నాయకులు.

  • @bhagavanpippalla9545
    @bhagavanpippalla9545 День назад +1

    Meeru cheppi maatalu bagho ledhu free gods Ana kooda dhu who is the real God that's know sir

  • @ponnadaannajirao1254
    @ponnadaannajirao1254 День назад

    all are Equals before God
    So avoid the ticket booking counters for Devadarshanam

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 37 минут назад

    Jesus Christ is God of all irrespective of caste and creed, colour and country, religion and status.

  • @yeripallivijaykumar1081
    @yeripallivijaykumar1081 День назад

    వాళ్ళకి తెలిసి కావాలి చేస్తూన్నారు.

  • @raju.n4655
    @raju.n4655 День назад

    Speech lo English language mataladaku.man am navena ugamulounam.India administration by constitution.law stop the speech .we haveTDP .YSR.Janasena.they have administrate.

  • @gangulasrinu976
    @gangulasrinu976 День назад

    Jesus kanikaram Kala Devudu Saravanan

  • @raju.n4655
    @raju.n4655 День назад

    hear you kulalaku chichureputunauv rababu

  • @smtb57
    @smtb57 День назад

    Aadi, antamu leni, nirakara, sajiva, nirantara , sarva vyapta, sarvantaryami aina maha shakti , srushthi karta ..... ALLAH.

  • @drvijaykumar7052
    @drvijaykumar7052 День назад

    Subbaramireddy 😂

  • @annammagali7783
    @annammagali7783 День назад

    Bapanolla vuniki kapadadaniki enni etthulu esthunnaru petthanam thaggi pothundi ani bhayapaduthunnaru

  • @sukumar777
    @sukumar777 День назад

    Adey kula gajji mari

  • @kodavativictoriajesus8009
    @kodavativictoriajesus8009 День назад

    Wo can tal u chang u invilingucam believing no fors ask hiling sambanifits nobody forsu don't blam it's not good for u

  • @JanardhanChowdary
    @JanardhanChowdary День назад

    మీరు రగిలించిన ఈ కనువిప్పు ప్రతి హిందువు గుండెల్లొ దవానంలా చెలరేగి ఇతర మతాల గుర్తులు ఆనవాళ్ళు వున్నా అటువంటి సినిమాలని మేము బహిష్కరిస్తామని, చిన్న వ్యాపారుల దగ్గరనుంచి పెద్ద వ్యాపారల వరకు ఇక నుంచి "ఇది హిందు దుకాణం, జై శ్రీరాం, జై హింద్" అని బోర్డ్ ఉంటేనె కొంటామని హిందు ధర్మం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై శ్రీరాం, జై హింద్
    . Then they will convert back

    • @bellamvinaykumar6837
      @bellamvinaykumar6837 День назад +1

      Nice decision bro ,u r a real hindu ,u should not use any of other countries manufacturer products, and tell Every hindu to return to our country from other countries.

    • @annammagali7783
      @annammagali7783 День назад

      Hindu dukanam ani pettandi konevallu leka adukkuthinipotharu

    • @neerajamannepalli1929
      @neerajamannepalli1929 День назад

      Phone kuda use chyedhu vehicles electricity kuda vaddhu bro

    • @JanardhanChowdary
      @JanardhanChowdary День назад

      @@bellamvinaykumar6837 which country you belong to? We black listed China products. Any country that try to capture Indian market.If you can ask your country to withdraw from here😂

    • @JanardhanChowdary
      @JanardhanChowdary День назад

      @ chuddam evaru adukkuntaro

  • @rsrinivas729
    @rsrinivas729 День назад

    మతం మారడం అంటే తల్లిని మార్చటమే. స్వార్థపరులే మతం మారుతారు ఏసు ఏదో నెలసరి భత్యం ఇంటింటికీ పంచేస్తున్నట్లు అనుకుంటారు . ఏమీ ఉండదు.

    • @nagalakshmiyallaboyina5205
      @nagalakshmiyallaboyina5205 День назад

      బాబు మతము ఎలా వచ్చింది చెప్పండి

    • @rupaskumar
      @rupaskumar День назад

      పాపం అజ్ఞాని

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад

      ​@@rupaskumarనువ్వు మాత్రం చాలా మహా జ్ఞానివి కదా

  • @sivanagarajugoli7733
    @sivanagarajugoli7733 День назад +16

    బంధువులు అంటున్నావు కదా మా ఇంట్లో భోజనం చేస్తావా వచ్చి మా ఇంటికి రాకపోయినా పర్వాలేదు కమ్మ రెడ్డి ఇళ్లల్లో అయినా తింటావా

    • @rajanna365
      @rajanna365 День назад

      😂

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад

      ​@@rajanna365 ఏ క్రైస్తవుడైన హిందువుల ఇళ్లకు వచ్చి ప్రసాదాలు ఎవ్వడైనా తింటాడు పోనీ మీ హిందూ మీ హిందూ బంధువులు ఉంటారు కదా పునాది పెట్టే ప్రసాదాలైనా మీరు తింటారా మీరు తినటం లేదంటే మరి అంటరానిగా చూసినట్ట వాళ్లకి కొన్ని నియమాలు ఉంటాయి వాళ్ల సొంత బంధువులలో అయినా వారు తినరు వాళ్లు స్వయంగా చేసుకున్న మాత్రమే తినాలి

    • @HemaVarnachaitanyadas
      @HemaVarnachaitanyadas День назад

      నీకు ఏమైనా పిచ్చి ఎక్కినట్టు ఉందా ఆయన ఒక సన్యాసి... సన్నాసి ధర్మాన్ని అనుసరించి చూడు appudu పిలువు మీ ఇంటికి.....

    • @mohanraonadakuduru8172
      @mohanraonadakuduru8172 День назад

      తింటాడు పిలువు జైపూలే

  • @abcd-hl4wd
    @abcd-hl4wd День назад +3

    Nichamaina matham hindhu matham

  • @abcd-hl4wd
    @abcd-hl4wd День назад +5

    Hindhu matham ante antarani matham dabbulu dhochukune matham

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад +1

      డబ్బులు దోచుకునే మతం ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో అది ఒక క్రైస్తవ మతం మాత్రమే అది ఒక్క మాఫియా విదేశాల నుంచి వచ్చే ఒక్క రూపాయి తీసుకోకుండా విశ్వాసుల నుంచి దశమ భాగాలు తీసుకోకుండా ఏ ఒక్క పాస్టర్ నైనా చర్చిని నడపమను చూద్దాం హిందూమతంలో అలాంటి దశమ భాగాలు ఇవ్వాలి అని చెప్పి ప్రజల దగ్గర చెప్పి తీసుకోరు వారికి తోచింది మాత్రమే ఇస్తారు అదే రూపాయి అయినా పది రూపాయల అయినా

    • @maheshelagandula1775
      @maheshelagandula1775 День назад

      ​@@PuvvulasureshSureshelanti phalitham aashinchakunda chesedi oka Christianite anna

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад

      ​@@maheshelagandula1775 ఏ పాస్టరు కూడా దశమ భాగాలు తీసుకోవడం లేదాతమ్ముడు అయితే ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం మానేయమనండి అప్పుడు ఎంతవరకు క్రైస్తవం నిలబడుతుందో చూద్దాం అలాగే ఇన్ని మినిస్ట్రీస్ వచ్చినాయి కదా కాలేజీలు స్కూల్లో హాస్పిటల్స్ విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ ని తీసుకోకుండా నిర్మించమని చెప్పండి అప్పుడు ఎంతవరకు క్రైస్తవం నిలబడుతుందో చూద్దాం మదర్ తెరిసా సేవ పేరుతో చేయడానికి వచ్చి ఎంతమంది మతం మార్చి కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించుకుందో మీరు చెప్పగలరా

  • @mamidimegakash3495
    @mamidimegakash3495 Час назад

    రాజకీయం ద్వారా మీ అసత్యాన్ని సత్యం చేయాలి అనుకుంటే పొరపాటు రాజకీయాన్ని అడ్డం పట్టుకుని సత్యాన్ని ఆపలేరు లోక రక్షకుడుని మీరు ఆపలేరు లోక రక్షకుడు ఏసు అని మేము చెబుతున్నాము కానీ మా బ్రాహ్మణులకు మా హిందువులకి దేవుడు అని మీరు చెబుతున్నారు ఒక కులానికి దేవుడు అయినప్పుడు ప్రపంచంలోని అందరి ప్రజలను రక్షించని వాడు దేవుడు ఎలా అవుతాడు రా అందుకే ఏసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాను అన్నారు మీరేమో మేము భారతదేశానికి మాత్రమే మరి విశ్వ మానవాళి రక్షణ కొరకు ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్లిన నిజమైన దేవుడు మళ్లీ వస్తాడు మళ్ళీ మీ అందరి తీర్పు తీరుస్తాడు మీ బ్రతుకుతెరువు కోసము ఇవన్నీ పాటలు పడకండి

  • @himalayan2460
    @himalayan2460 День назад

    ruclips.net/video/eulzLCsgrNI/видео.htmlsi=SJv4nKKeFfu1IW5A

  • @abcd-hl4wd
    @abcd-hl4wd День назад

    Jai bheem jai namo buddha

    • @PuvvulasureshSuresh
      @PuvvulasureshSuresh День назад +1

      నువ్వు అందరిని సమానంగా చూస్తావా ప్రతి వర్గాలలో ఉంటాయి చిన్న చూపు అనేది దీనిలో లేదు నువ్వు నిరూపించు

    • @amulkingamul3694
      @amulkingamul3694 День назад

      Chavu televi ippude vachinattundi,
      Inthakalam yekkada nidrapoyaro,chatta mohalu.